Case File On Former Govt CS Somesh Kumar | జీఎస్టీ కుంభకోణంలో ప్రభుత్వ మాజీ సీఎస్‌పై కేసు

Поділитися
Вставка
  • Опубліковано 18 жов 2024
  • జీఎస్టీ కుంభకోణంలో ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ పై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. వాణిజ్య పన్నులశాఖ అదనపు కమిషనర్ కాశీ విశ్వేశ్వరరావు, డిప్యూటీ కమిషనర్ శివరామప్రసాద్, ఐఐటీ హైదరాబాద్ అసిస్టెంట్ ప్రొఫెసర్ శోభన్ బాబు, ప్లియాంటో టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ నిందితులుగా ఉన్న ఈ కేసులో.. ఐదో నిందితుడిగా సోమేశ్ కుమార్ ను చేర్చారు. వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేసుకుని మరీ... వీరు అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించారు
    -------------------------------------------------------------------------------------------------------------
    #etvtelangana
    #latestnews
    #newsoftheday
    #etvnews
    -------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Telangana WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
    -------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Telangana Channel !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Visit our Official Website: www.ts.etv.co.in
    ☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
    ☛ Subscribe to our UA-cam Channel : bit.ly/2UUIh3B
    ☛ Like us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Etv Win Website : www.etvwin.com/
    ------------------------------------------------------------------------------------------------------------

КОМЕНТАРІ • 44

  • @Ignaz.Semmelweis
    @Ignaz.Semmelweis 2 місяці тому +28

    ఎంత పెద్ద కుంభకోణమైనా ప్రత్యర్థిని బద్నాం చేసి రాజకీయంగా లబ్ధి పొందటానికే వార్తల్లోకి వస్తయి తప్ప ఎవడికి శిక్షలుండవు, ఎందుకంటే వీళ్ళందరూ ఒక్కటే.

    • @playtheme
      @playtheme 2 місяці тому +1

      బాగా చెప్పారు

    • @kumarch224
      @kumarch224 2 місяці тому +1

      1000% true

  • @katrajusathyanarayana8814
    @katrajusathyanarayana8814 2 місяці тому +5

    ఇతని పై ఒక్క కేసు నమోదు చేయలేరు.😅😅😅

  • @Pavan21564
    @Pavan21564 2 місяці тому +10

    No action nothing.... just a drama..!

  • @satyanarayana5636
    @satyanarayana5636 2 місяці тому +11

    ఇది ఏమీకాదు సోమేశ్ కుమార్ ని సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమి చేయాడు ghmc లో జరిగిన కుంభకోణంలో బాల కృష్ణను ఏమిచేయలేదుగా. ఈకుంభకోణం కూడ ఏమి జరుగదు

  • @SsD-w1z
    @SsD-w1z 2 місяці тому +4

    ఆన్లైన్ లో ఇసుక బుకింగ్ చేసుకున్న కూడా తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ TGMDC స్టాక్యార్డ్స్ లో ఇసుక లోడ్ చేయడానికి కాంట్రాక్టర్లు దౌర్జన్యంగా 5500 రూ వసూలు చేస్తున్నారు. డబ్బులు ఎందుకు ఇవ్వాలి అని ప్రశ్నిస్తే ఆ లారీ కి లోడ్ చేయకుండా లారీ డ్రైవర్ ని తిడ్తున్నారు.
    daily 1 crore illegal collections in telangana sand reaches
    దీని గురించి ఎవరు పటించుకోవడం లేదు.

    • @balajivaraprasad3482
      @balajivaraprasad3482 2 місяці тому

      మనం తీసుకున్న ఓటుకు నోటు ప్రభావం

  • @raghuveerdendukuri1762
    @raghuveerdendukuri1762 2 місяці тому

    Accountability is key

  • @Detective-Intelligence
    @Detective-Intelligence 2 місяці тому +1

    KCR and his brokers behind this

  • @VK-yl5ge
    @VK-yl5ge 2 місяці тому +5

    Revanth Reddy paisal teskoni drama lu ivanni em action teskoru

  • @shcreations4605
    @shcreations4605 2 місяці тому +1

    Bihar Bihar okkati 😅😅

  • @vasudevarao4793
    @vasudevarao4793 2 місяці тому +6

    1000 కోట్లు మేసేసిన...సోమేసు

  • @SsD-w1z
    @SsD-w1z 2 місяці тому +1

    ఆన్లైన్ లో ఇసుక బుకింగ్ చేసుకున్న కూడా తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ TGMDC స్టాక్యార్డ్స్ లో ఇసుక లోడ్ చేయడానికి కాంట్రాక్టర్లు దౌర్జన్యంగా 5500 రూ వసూలు చేస్తున్నారు

  • @chitrajeevam
    @chitrajeevam 2 місяці тому

    Wah ccs wah taj

  • @crusiesmith4146
    @crusiesmith4146 2 місяці тому +1

    abbah....veeni number eppudu vasthaada ani...choostunna 3 yrs nundi....
    hammaya.....haayiga tini inga ergacchu

  • @FunnyVideo360days
    @FunnyVideo360days 2 місяці тому

    మొన్నటి దాకా Ap lo kuda జరిగాయి.. GST కుంభకోణం..అది పెద్ద లెవెల్ లో మాత్రమే ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది..మనకి తెలియదు.. department వాళ్లకే తెలుస్తుంది. .😮

  • @madduramesh-f1o
    @madduramesh-f1o 2 місяці тому +1

    The entire bureaucracy has to be probed under KCR regime, no doubt they have committed serious fraud

  • @balakrishnakarri5721
    @balakrishnakarri5721 2 місяці тому +1

    Andaru partners lagane unnaru

  • @rakeshp8834
    @rakeshp8834 2 місяці тому

    chai biscuit.........cs somesh......

  • @vaishnavireddy-id4yn
    @vaishnavireddy-id4yn 2 місяці тому

    Revanth reddy sir please take firm action against somesh kumar and don't leave kcr and ktr also because they are the kingpins soplease don't leave them they should be punished and they should be jailed

  • @manmohanreddy-e8y
    @manmohanreddy-e8y 2 місяці тому

    if it is related to gst then centre must involve in this case and hand the case over to enforcement directorate or cbi and take strictest action possible emaindi mahender reddy idi just chinna 0.5 mg dose matrame cheppinattu vinakunte nee gathi kuda inthe edo oka case pattukoni motam retirement age lo courts chuttu tirgalsi ostadi jail ki povalsi ostadi meeru ilanti kumbhakonalu kokollaluga chesinlu

  • @dvspratap8304
    @dvspratap8304 2 місяці тому +2

    Paapam panduthondi

  • @rajaramjhatothu5676
    @rajaramjhatothu5676 2 місяці тому

    Govt shall enquire and attach the property simply arrest and leaving them is not correct.

  • @bunty7694
    @bunty7694 2 місяці тому

    Smita sabarwal kuda dongq

  • @a.venkateswarluvenkateswar2499
    @a.venkateswarluvenkateswar2499 2 місяці тому

    Shiksalu untaya
    I think kalki started working

  • @sairam-ub8pw
    @sairam-ub8pw 2 місяці тому

    Vedni arrest cheyzli

  • @narsaiahchinthakindi2870
    @narsaiahchinthakindi2870 2 місяці тому

    సోమేశ్ కుమార్ గారిని చెప్పు తీసుకొని నడి బజారులో తన్నాలి

  • @greengawd
    @greengawd 2 місяці тому

    TDR scam in GHMC is much bigger, how come it is hushed up

  • @bgmi_toxic1428
    @bgmi_toxic1428 2 місяці тому

    వీడ్ని లోపల వెయ్యాలి

  • @samtcl1301
    @samtcl1301 2 місяці тому

    Vadu teliyakunda anni scams chesthe …. Veedu free free ankuntu scams chesthunnadu … karma ra babu

  • @harnisha91
    @harnisha91 2 місяці тому

    Donga ktr!!!

  • @seenungr
    @seenungr 2 місяці тому

    Immediately
    Arrest him ...
    Take im to custedy ..
    అయ్య సిఎం రేవంత్ గారు..
    తెలంగాణ నీ దోచిన వారిని ఇలాగే వదిలేస్తారా??????

  • @saireddy7318
    @saireddy7318 2 місяці тому +1

    నీవు pedda ప్రతివ్రత 2500 ఎక్రాలు ఫిల్మ్ city ఎక్కడిది నాయన

  • @SsD-w1z
    @SsD-w1z 2 місяці тому

    ఆన్లైన్ లో ఇసుక బుకింగ్ చేసుకున్న కూడా తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ TGMDC స్టాక్యార్డ్స్ లో ఇసుక లోడ్ చేయడానికి కాంట్రాక్టర్లు దౌర్జన్యంగా 5500 రూ వసూలు చేస్తున్నారు

  • @SsD-w1z
    @SsD-w1z 2 місяці тому

    ఆన్లైన్ లో ఇసుక బుకింగ్ చేసుకున్న కూడా తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ TGMDC స్టాక్యార్డ్స్ లో ఇసుక లోడ్ చేయడానికి కాంట్రాక్టర్లు దౌర్జన్యంగా 5500 రూ వసూలు చేస్తున్నారు. డబ్బులు ఎందుకు ఇవ్వాలి అని ప్రశ్నిస్తే ఆ లారీ కి లోడ్ చేయకుండా లారీ డ్రైవర్ ని తిడ్తున్నారు.
    daily 1 crore illegal collections in telangana sand reaches
    దీని గురించి ఎవరు పటించుకోవడం లేదు.

  • @SsD-w1z
    @SsD-w1z 2 місяці тому

    ఆన్లైన్ లో ఇసుక బుకింగ్ చేసుకున్న కూడా తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ TGMDC స్టాక్యార్డ్స్ లో ఇసుక లోడ్ చేయడానికి కాంట్రాక్టర్లు దౌర్జన్యంగా 5500 రూ వసూలు చేస్తున్నారు