Very Very Wondrafull Idias తమ్ముళ్లు,ఇంకా మరెన్నో కొత్త, కొత్త ప్రయోగాలు చేసి, ఇంకా మరెన్నో అవార్డ్స్ తీసుకుంటు,రేఖట్లాగ ముందుకు దూసుకు వెళ్లాలని కోరుకుంటున్న దొరబాబు అన్నయ్య. నువ్వు నాకు ఇంక జీవితం లేదు అనుకున్న సమయములో, దేవుడు ఆ అమ్మాయి ద్వారా నీకు సహాయం చేయించాడు. సహాయం చేసిన అమ్మాయిని నువ్వు నీ జీవిత భాగస్వామిని చేసుకుంటు జీవితాన్ని ప్రసాదిస్తున్న నీకు నా హేట్సాప్ తెలియపరచుకుంటున్నాను. హైదరాబాద్ లో కూడా, ఒక తెలియని వ్యక్తిని పరిచయం చేసి, నీకు తోడుగా బిజినెస్ చేసేందుకు దేవుడు ఆ స్నేహితున్నీ పరిచయం చేసాడు. నువ్వు ఎప్పుడూ కూడా ఆ భగవంతుణ్ణి మరచిపోవద్దు తమ్ముడు. మీ అమ్మ గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్నీ కోరుకుంటున్నాను. అలాగే నిన్ను, నీ స్నేహితున్నీ, నీ జీవిత భాగస్వామిని, మీ ముగ్గురుని కన్న తల్లి తండ్రులకు ఎంతగానో పేరు ప్రక్యాతలు తేవాలని, మీక్షేమం కోరుకుంటున్న మీ దొరబాబు అన్నయ్య.
ముందుగ 👏🏾👏🏾👏🏾👏🏾, తరువాత బెట్టింగ్ కటి ఓడిపోయాడు సచిపొదాం అనుకునాడు😢 ,బాగోలేదు👎🏾. స్నేహితురాలు మాట విని ఆలోచన మార్చుకుని సనిటైజర్ వ్యాపారం చేసాడు🙂, బాగుంది👍🏾.పెట్టుబడి పెటి బాగ సంపాదించాడు😊, బాగుంది👏🏾👏🏾. మలి అందులో నష్టం వచ్చింది తగలేదు,ఆగలేదు చాల బాగుంది🙂👏🏾👏🏾👏🏾👏🏾,ప్రాంతం మారాడు,2000 తో మలి మొదలు పెట్టాడు, బాగుంది👍🏾. 7 కoపనీలు మొదలు పెట్టాడు చాల బాగుంది😊👍🏾, ఇంతకీ ఎం కంపెనీ పెటారు ఎం పనిచేస్తారు , ఒక పోటు పొడుపించుకుంటే 15000 సంపాదించినవాలునారు ఒక రెండు నిమిషాలు పని అంతే ,అసలు విషయం వదిలేసి సోలు చెబుతునారు ఇదరు.
ఈటీవీ వారికి ఒక విజ్ఞప్తి ఇలాంటి వీడియో పోస్ట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసి పోస్ట్ చేయాలని ఈటీవీ వారిని కోరుకుంటున్నా నాకు ఈటీవీ ఛానల్ అంటే చాలా ఇష్టం అలాగే నాలాగ ఈటీవీ చానల్స్ ని ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉండి ఉంటారు మీ ఒక్క ఛానల్ పేరుని పోగొట్టవద్దు
Every one in comments are asking same doubt, what is the name & kind of business Ravi Kumar sagar do? No one can give answer for this question ❓ETv also cannot give.. Because He is the "Binami" of Minister MALLA REDDY, he does not do any business, just black money rotation, everything showoff, and real-estate Mafia also. But he is hard working , maintaining all the stress on his head, yes he did sanitizer wholesale business during corona
Chalamandi kindha comments lo adugutunaru em businesses chestunaru ani... 1.బజ్జీ పకోడీల వ్యాపారం 2.గోంగూర తోటకూర లు వ్యాపారం 3.కొవ్వొత్తుల వ్యాపారం 4.ఇడ్లీ, దోసపిండి వ్యాపారం 5.రోడ్డు పక్కా బిర్యానీ వ్యాపారం 6.బొట్టుబిల్లాల వ్యాపారం 7.జ్యోతిష్యం వ్యాపారం అని ఎవరో చెప్పరు నాకు
Yes...2000 tho crores business ante can't believe...how it is possible..self promotion video la undi...what is his business modal....not giving example...
కంపెనీ పెట్టాడు. రెండు కోట్ల రెవిన్యూ తీసాడు అని తప్ప అతని బిజినెస్ మోడల్ ఏంటి ? ఎంత మంది వర్క్ చేస్తున్నారు బిజినెస్ అసలు ఏ రంగం లో ఉంది అనే కనీస డీటెయిల్స్ కూడా లేవు. నేను linkedin zauba లాంటి వెబ్ సైట్స్ లో చూసా ఆ బిజినెస్ వివరాలు ఎంప్లాయిస్ డీటెయిల్స్ కోసం. వీళ్లిద్దరు కూడా బిల్డ్ అప్ బాబాయ్ లగే ఉన్నారు. ఐదుగురు ఎంప్లాయిస్ ఉంటె అందులో ఇద్దరు వీళ్ళే. కంపెనీ రిజిస్టర్ చేయడం అంటే ఒక యాభై వేలు కాపిటల్ కింద చూపించి MCA కింద రిజిస్టర్ చేసి పెట్టొచ్చు . రూపాయి వ్యాపారం చేసిన చేయకపోయినా ఏడాదికి ఒక ఐదు పది వేల రూపాయిల తో annual filings చేస్తూ నాకు ఒక కంపెనీ ఉంది నేను ఆ కంపెనీ లో డైరెక్టర్ ని MD ని అని షో కొట్టొచ్చు. ఈ ఇద్దరు ఆ బాపతు లాగే ఉన్నారు
ఇంతకీ ఆ 7 కంపెనీలు ఎంటి ?... ఇప్పటివరకు టాక్స్ ఎంత కట్టారు ?... రెండు, మూడు సంవత్సరాలలో 2 కోట్ల బిజినెస్ అంటే... ఎవరు నమ్మరు... మరొక్క సత్యం కంప్యూటర్స్ ల వుంటాది....
ముందుకు పోయే వాడిని ప్రోత్సాహ పరచాలి గానీ నువు ఏమైనా జర్డ్జ్ వా నీకు చెప్పటానికి నువు రార న్యూస్ లో నీకు పనిచేయటం రాదు చేపించటంరాధు డిస్క్రైబ్ చేయకూడదు
@@localboyvenu8378 ఎక్కడికి రావాలి చెప్పు.. వస్తా... మాట అదుపులో పెట్టుకో... నేను ఎంత నార్మల్ గా కామెంట్ చేశా.. నువ్వేంటి రా అంటున్నావ్... అతను చెప్పిన బిజినెస్స్ లకు... మాటలకు ఎవడికైనా డౌట్స్ వస్తాయి.... చూసుకో త్వరలో స్కాం న్యూస్ వస్తాయి....
ఏం బిజినెస్ చేస్తున్నాడు చెప్పడు కేవలం మొదటి నుంచి మీడియా ద్వారా పబ్లిసిటీ చేసుకుంటూ పబ్లిసిటీ ద్వారా నిరుద్యోగుల వద్ద డబ్బు లాగుతున్నడెమో అదే ఇతడి బిజినెస్ అనుకుంటా ఏడు రకాల బ్రీఫ్ కేస్ కంపెనీల అయి ఉంటాయి చేసుకుంటున్నాడు
కంపెనీ పెట్టాడు. రెండు కోట్ల రెవిన్యూ తీసాడు అని తప్ప అతని బిజినెస్ మోడల్ ఏంటి ? ఎంత మంది వర్క్ చేస్తున్నారు బిజినెస్ అసలు ఏ రంగం లో ఉంది అనే కనీస డీటెయిల్స్ కూడా లేవు. నేను linkedin zauba లాంటి వెబ్ సైట్స్ లో చూసా ఆ బిజినెస్ వివరాలు ఎంప్లాయిస్ డీటెయిల్స్ కోసం. వీళ్లిద్దరు కూడా బిల్డ్ అప్ బాబాయ్ లగే ఉన్నారు. ఐదుగురు ఎంప్లాయిస్ ఉంటె అందులో ఇద్దరు వీళ్ళే. కంపెనీ రిజిస్టర్ చేయడం అంటే ఒక యాభై వేలు కాపిటల్ కింద చూపించి MCA కింద రిజిస్టర్ చేసి పెట్టొచ్చు . రూపాయి వ్యాపారం చేసిన చేయకపోయినా ఏడాదికి ఒక ఐదు పది వేల రూపాయిల తో annual filings చేస్తూ నాకు ఒక కంపెనీ ఉంది నేను ఆ కంపెనీ లో డైరెక్టర్ ని MD ని అని షో కొట్టొచ్చు. ఈ ఇద్దరు ఆ బాపతు లాగే ఉన్నారు
ఇంతకీ అసలు ఈ వీడియో ఉద్దేశం ఏమిటి? అసలు దేనికి సంబంధించి ఏం చేస్తున్నాడు ఏం సాధించాడు?అతడు చేసే వ్యాపారం ఏంటి చూస్తుంటే ఏదో పెయిడ్ ప్రమోషన్ లాగా ఉంది 1 . అతని ప్రమోట్ చేస్తూ పైకి ఎత్తడం 2. చూసేవాళ్ళకి స్ఫూర్తి కోసమా 3. ఇంకా చాలా ప్రశ్నలు ఉన్నాయి? ...........
Model telusukovalanteee....company Peru undii kada...research chaindii..meku kuda Edo oka idea vasthadiiii....spoon feeding Baga aluvatii aiandiii..andarikiii 😂😂😂😮😮
Orey idem publicity ra ayya... Em companies start chesaru Ani cheppakunda antha sampadimcharu intha sampadincharu ani comedys chestunnaru... Ma time waste chestunnaru 😂
Very Very Wondrafull Idias తమ్ముళ్లు,ఇంకా మరెన్నో కొత్త, కొత్త ప్రయోగాలు చేసి, ఇంకా మరెన్నో అవార్డ్స్ తీసుకుంటు,రేఖట్లాగ ముందుకు దూసుకు వెళ్లాలని కోరుకుంటున్న దొరబాబు అన్నయ్య. నువ్వు నాకు ఇంక జీవితం లేదు అనుకున్న సమయములో, దేవుడు ఆ అమ్మాయి ద్వారా నీకు సహాయం చేయించాడు. సహాయం చేసిన అమ్మాయిని నువ్వు నీ జీవిత భాగస్వామిని చేసుకుంటు జీవితాన్ని ప్రసాదిస్తున్న నీకు నా హేట్సాప్ తెలియపరచుకుంటున్నాను. హైదరాబాద్ లో కూడా, ఒక తెలియని వ్యక్తిని పరిచయం చేసి, నీకు తోడుగా బిజినెస్ చేసేందుకు దేవుడు ఆ స్నేహితున్నీ పరిచయం చేసాడు. నువ్వు ఎప్పుడూ కూడా ఆ భగవంతుణ్ణి మరచిపోవద్దు తమ్ముడు. మీ అమ్మ గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్నీ కోరుకుంటున్నాను. అలాగే నిన్ను, నీ స్నేహితున్నీ, నీ జీవిత భాగస్వామిని, మీ ముగ్గురుని కన్న తల్లి తండ్రులకు ఎంతగానో పేరు ప్రక్యాతలు తేవాలని, మీక్షేమం కోరుకుంటున్న మీ దొరబాబు అన్నయ్య.
వీళ్ళ మాటలు వీళ్ళ పోస్టులు ఎలా ఉంటాయో
మీరు ఒక్కసారి విన్నారు అని అంటే
నష్టపోవాల్సిందే జాగ్రత్త
ముందుగ 👏🏾👏🏾👏🏾👏🏾, తరువాత బెట్టింగ్ కటి ఓడిపోయాడు సచిపొదాం అనుకునాడు😢 ,బాగోలేదు👎🏾. స్నేహితురాలు మాట విని ఆలోచన మార్చుకుని సనిటైజర్ వ్యాపారం చేసాడు🙂, బాగుంది👍🏾.పెట్టుబడి పెటి బాగ సంపాదించాడు😊, బాగుంది👏🏾👏🏾. మలి అందులో నష్టం వచ్చింది తగలేదు,ఆగలేదు చాల బాగుంది🙂👏🏾👏🏾👏🏾👏🏾,ప్రాంతం మారాడు,2000 తో మలి మొదలు పెట్టాడు, బాగుంది👍🏾. 7 కoపనీలు మొదలు పెట్టాడు చాల బాగుంది😊👍🏾, ఇంతకీ ఎం కంపెనీ పెటారు ఎం పనిచేస్తారు , ఒక పోటు పొడుపించుకుంటే 15000 సంపాదించినవాలునారు ఒక రెండు నిమిషాలు పని అంతే ,అసలు విషయం వదిలేసి సోలు చెబుతునారు ఇదరు.
Avunu bro Naku same doubt asalu em chestaru enti bussiness model ani
Full of time waste matter leydu... 😅
Avnu bro😂
Avnu bro Anni chepthunaru kaani vaalu em business chestunnaro chepatle
All the best 🎉
Congrats Brother Your Hardwork Your Pain Your Stress I Believe It ❤
Devid Warner kuda … emm business chesstunnov bro ani comment chesi vuntadu…
Most luckiest person.....Sagar you're God blessed person
ఈటీవీ వారికి ఒక విజ్ఞప్తి
ఇలాంటి వీడియో పోస్ట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా
చూసి పోస్ట్ చేయాలని ఈటీవీ వారిని కోరుకుంటున్నా
నాకు ఈటీవీ ఛానల్ అంటే చాలా ఇష్టం
అలాగే నాలాగ ఈటీవీ చానల్స్ ని ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉండి ఉంటారు
మీ ఒక్క ఛానల్ పేరుని పోగొట్టవద్దు
Endhuku bro...vallu cheppedi correct kada...answer evvu bro
@@sapavathranganaik3368reality veru showing different 😂😂 this is answer bro😂
Every one in comments are asking same doubt, what is the name & kind of business Ravi Kumar sagar do?
No one can give answer for this question ❓ETv also cannot give..
Because He is the "Binami" of Minister MALLA REDDY, he does not do any business, just black money rotation, everything showoff, and real-estate Mafia also. But he is hard working , maintaining all the stress on his head, yes he did sanitizer wholesale business during corona
Hello Mr.Etv kindly reveal his business model why you guys are unnecessarily promoting him I don't understand.....
It's simply bogus. ETV doesn't care about it, they just want to through whatever they want to the audience
You are right brother......
Its a type of paid promotion I think
I support your statement
L9. B j. B ojlojnnn...
. Ml. Mmlzz😊k0 @@techniciansanju123
అసలు ఏమి bussiness ఓ చెప్పలేదు...
Academy
Chalamandi kindha comments lo adugutunaru em businesses chestunaru ani...
1.బజ్జీ పకోడీల వ్యాపారం
2.గోంగూర తోటకూర లు వ్యాపారం
3.కొవ్వొత్తుల వ్యాపారం
4.ఇడ్లీ, దోసపిండి వ్యాపారం
5.రోడ్డు పక్కా బిర్యానీ వ్యాపారం
6.బొట్టుబిల్లాల వ్యాపారం
7.జ్యోతిష్యం వ్యాపారం
అని ఎవరో చెప్పరు నాకు
😆
Good job sir 👏👏👌👌
No website for this RKs inno group, unable to find the information
Great thammudu.
All the best bro👍
Em achivment . Em business
Great bro
Asal ni bussines products/ services enti, vati perlu enti
Avi adagakudadu😂
Bro Edo oka news kosam dramalu bro
May god bless you
Keep it up go head❤😂
It's simply not worth mentioning on ETV. He doesn't have any business, simply a business name.
Sir I have lot of thoughts
Good job sir
matter❌sollu✔️
Chain ⛓️ business antaru , ee business lo ki ravalante mundhu tagur cinema chusi ravali appude doubts ravu😅😂
@@samalashivasurya5574 Stalin
Super bro
Ye ye companies Start chesaaru bro aayana inthaki,,,,,,?
Hello which type of business they done with how much Inverstment kindly inform us brifely
Inspiring
Hi bro vgd ❤💐💐💐
Yes...2000 tho crores business ante can't believe...how it is possible..self promotion video la undi...what is his business modal....not giving example...
Enthaki em pani amma, adhi cheppawee
Hatt's off🎉
great
Am business E TV idi coverage aythey chesinav kani details cheppavendi nee yavva..
7 Businesses ento clear ga cheppakunda sollu cheppadam edhithe undho, adhi Evt lo ante..Ramoji tharvatha Etv Ads Ila ichchukuntu intha digajaatindha anipisthundhi
Antha sodi bro kanisam website kuda ledhu RKs inno group ki
కంపెనీ పెట్టాడు. రెండు కోట్ల రెవిన్యూ తీసాడు అని తప్ప అతని బిజినెస్ మోడల్ ఏంటి ? ఎంత మంది వర్క్ చేస్తున్నారు బిజినెస్ అసలు ఏ రంగం లో ఉంది అనే కనీస డీటెయిల్స్ కూడా లేవు. నేను linkedin zauba లాంటి వెబ్ సైట్స్ లో చూసా ఆ బిజినెస్ వివరాలు ఎంప్లాయిస్ డీటెయిల్స్ కోసం.
వీళ్లిద్దరు కూడా బిల్డ్ అప్ బాబాయ్ లగే ఉన్నారు. ఐదుగురు ఎంప్లాయిస్ ఉంటె అందులో ఇద్దరు వీళ్ళే. కంపెనీ రిజిస్టర్ చేయడం అంటే ఒక యాభై వేలు కాపిటల్ కింద చూపించి MCA కింద రిజిస్టర్ చేసి పెట్టొచ్చు . రూపాయి వ్యాపారం చేసిన చేయకపోయినా ఏడాదికి ఒక ఐదు పది వేల రూపాయిల తో annual filings చేస్తూ నాకు ఒక కంపెనీ ఉంది నేను ఆ కంపెనీ లో డైరెక్టర్ ని MD ని అని షో కొట్టొచ్చు. ఈ ఇద్దరు ఆ బాపతు లాగే ఉన్నారు
Business plans Naku cheppandi brother
Betting lo poyayi anukunta 2crores
his business is " how to start a business"
That's right
Yes
Which company what is the purpose of this
The other looks cleaver
A abbai em business chestado evaru chepparu kani companies pettadu ani chepputharu , block money white ga...
Inthaki em chesaaro cheppaledhe?
Assalu am chyli bro
Super go a head
Enthaki em chesaru adi cheppakunda
అసలు నువ్వు పెట్టిన 7 కంపనీ లు ఎంటివి చెప్పండి
Asal vedi..company em chysthundiii... ra babuuu..pls chyandi
Eam business chesthunaru vellu
ఇంతకీ ఆ 7 కంపెనీలు ఎంటి ?...
ఇప్పటివరకు టాక్స్ ఎంత కట్టారు ?...
రెండు, మూడు సంవత్సరాలలో 2 కోట్ల బిజినెస్ అంటే... ఎవరు నమ్మరు... మరొక్క సత్యం కంప్యూటర్స్ ల వుంటాది....
ముందుకు పోయే వాడిని ప్రోత్సాహ పరచాలి గానీ నువు ఏమైనా జర్డ్జ్ వా నీకు చెప్పటానికి నువు రార న్యూస్ లో నీకు పనిచేయటం రాదు చేపించటంరాధు
డిస్క్రైబ్ చేయకూడదు
@@localboyvenu8378 ఎక్కడికి రావాలి చెప్పు.. వస్తా... మాట అదుపులో పెట్టుకో... నేను ఎంత నార్మల్ గా కామెంట్ చేశా.. నువ్వేంటి రా అంటున్నావ్... అతను చెప్పిన బిజినెస్స్ లకు... మాటలకు ఎవడికైనా డౌట్స్ వస్తాయి.... చూసుకో త్వరలో స్కాం న్యూస్ వస్తాయి....
@@localboyvenu8378😂😂puka apara😂😂 updesam😂😂
Antha self promotion..paid article idi
What business they are doing?
vallu em business chestunnaro matram cheppaledu, idi edo publicity stunt la undi , beware of these type promotions
Thanu yemi business pettadu chepu taruvatha ani
Its all god plan and his faith
What are the 7 business they are doing ….?
Black money 🤑
Vaaalla business enti. First adi cheppandi
ETV ILA KUDA ADVERTISEMENT ISTHUNDA😅
Business antaru em business lo chepparu?
Which has business??
Asalu em business bro😂😂 em ledu antha solu
Ami bijanash
ఏం బిజినెస్ చేస్తున్నాడు చెప్పడు కేవలం మొదటి నుంచి మీడియా ద్వారా పబ్లిసిటీ చేసుకుంటూ పబ్లిసిటీ ద్వారా నిరుద్యోగుల వద్ద డబ్బు లాగుతున్నడెమో అదే ఇతడి బిజినెస్ అనుకుంటా ఏడు రకాల బ్రీఫ్ కేస్ కంపెనీల అయి ఉంటాయి చేసుకుంటున్నాడు
Assalu am chylo cheppatle ledu bro meru naku ardam kavatam ledu bro
Black money.....emi business cheystunara Meru
Em business chesado teliyat ledu
Adhi enter Preuner. Kadhu 😂😂😂 entrepreneur
inthakoo aa business ento cheppaledhu
Hi Ann jobs esathars
2:50
I respect Etv but he is fake.
Oka video lo 8 company lu inko video lo anni planing lo vnnai antadu inko video lo real estate antadu self pramotion thappa akkada work ledhu m ledhu.
Yes dont trust this content
కంపెనీ పెట్టాడు. రెండు కోట్ల రెవిన్యూ తీసాడు అని తప్ప అతని బిజినెస్ మోడల్ ఏంటి ? ఎంత మంది వర్క్ చేస్తున్నారు బిజినెస్ అసలు ఏ రంగం లో ఉంది అనే కనీస డీటెయిల్స్ కూడా లేవు. నేను linkedin zauba లాంటి వెబ్ సైట్స్ లో చూసా ఆ బిజినెస్ వివరాలు ఎంప్లాయిస్ డీటెయిల్స్ కోసం.
వీళ్లిద్దరు కూడా బిల్డ్ అప్ బాబాయ్ లగే ఉన్నారు. ఐదుగురు ఎంప్లాయిస్ ఉంటె అందులో ఇద్దరు వీళ్ళే. కంపెనీ రిజిస్టర్ చేయడం అంటే ఒక యాభై వేలు కాపిటల్ కింద చూపించి MCA కింద రిజిస్టర్ చేసి పెట్టొచ్చు . రూపాయి వ్యాపారం చేసిన చేయకపోయినా ఏడాదికి ఒక ఐదు పది వేల రూపాయిల తో annual filings చేస్తూ నాకు ఒక కంపెనీ ఉంది నేను ఆ కంపెనీ లో డైరెక్టర్ ని MD ని అని షో కొట్టొచ్చు. ఈ ఇద్దరు ఆ బాపతు లాగే ఉన్నారు
UA-cam star 😂😂😂,,veediki business ledu bongu ledu, corona time lo sanitizers delivery chesadu,
Asal matter cheppaledu em business ani
It s not believable,
Chillar story self promotion
Paid promotion
Asaluu em business Raa babu pettindi
Avvi eam companylu ra Babu
Cheppakudaniva
Adi em bussiness chparentra 😢
Enti asalu archiver academy ante asalu cheppali kada
Sollu
Hi
hi
Wast. Etv. Time waste
No matter
Bro ela start chy li. Bro me nbr ev bro
Paid promotion
Achieve academy s just one f Institute serving paid courses..
10mins waste
Worst etv
Sarnanukufavapramchayalanukuntuna
Asalu em business ra nayana
Not useful program
Em yaparam ra aadi ........?
ఇంతకీ అసలు ఈ వీడియో ఉద్దేశం ఏమిటి? అసలు దేనికి సంబంధించి ఏం చేస్తున్నాడు ఏం సాధించాడు?అతడు చేసే వ్యాపారం ఏంటి
చూస్తుంటే ఏదో పెయిడ్ ప్రమోషన్ లాగా ఉంది
1 . అతని ప్రమోట్ చేస్తూ పైకి ఎత్తడం
2. చూసేవాళ్ళకి స్ఫూర్తి కోసమా
3. ఇంకా చాలా ప్రశ్నలు ఉన్నాయి?
...........
Me bonda em business ra nayana sodi thappa😂
Etv..... Ni ijjath potadi.. Ilanti fake videos chysty
Model telusukovalanteee....company Peru undii kada...research chaindii..meku kuda Edo oka idea vasthadiiii....spoon feeding Baga aluvatii aiandiii..andarikiii 😂😂😂😮😮
Carona niku baga use aeodhi bro 😂
M fudu
ఇంతకీ ఏమీ పీకాడో చెప్పలేదు.....
shame on using some english words in between telugu speech as you support telugu , telugu medium schools, etv founders children english medium . great
Anna help me plz
Orey idem publicity ra ayya... Em companies start chesaru Ani cheppakunda antha sampadimcharu intha sampadincharu ani comedys chestunnaru... Ma time waste chestunnaru 😂