చౌడు భూములు బాగుపరచడం ఎలా? |choudu nela yajamaanyam |karshaka nestham
Вставка
- Опубліковано 6 лют 2025
- చౌడు భూములు బాగుపరచడం ఎలా?
choudu nela yajamaanyam
చౌడు నేలను బాగు చేసే పద్ధతులు.
వీడియో మొత్తం చూసి లైక్ చేసి షేర్ చేయండి.
karshaka nestham ఛానల్ ని subscribe చేయండి.
#karshakanestham
చాలాబాగా చెప్పారు 👌🙏
మా కోరిక మన్నించి చౌడు నేల గురించి వివరించి నందుకు చాలా ధన్యవాదాలు🙏🙏 సార్ అలాగే చౌడు నెలలో ఇలాంటి పద్ధతులు నారు దక్కుతుందో ఎలాంటి ఎరువులు వాడుకోవాలి తెలుపగలరు
సాయి అన్న మీ కోరిక మేరకే వీడియో చేయడం జరిగింది 🙏🙏🙏
సాయి రెడ్డి గారు. ఇలాంటి భూమిని సమానంగా చేయండి వర్షాకాలంలో తొలకరి వానకు పెసర విత్తనాలు వేయండి చేను పచ్చ గా ఉన్నప్పుడే కల్పి వెయిటర్ తో దున్ని ఉంచండి పెసరి లో ఉండే సారము బయటకు పోనివ్వకుండా చూడండి వీలైతే రెండు మూడు సార్లు పెసర వేయండి అప్పుడు భూమి సారవంతంగా అవుతుంది
@@srilathaagriculture9492 bore water set kaledu appudu em cheyali
Tq sir maku theliyani vishayalu,me dhwara chala telusukuntunnam meru information nu chala bhaga explain chesthunnaru.elaga manchi videos cheyandi sir
🙏🙏🙏
Sir super.. Manchi information esthunnandhuku 🙏🙏🙏
🙏🙏🙏
చౌడు నేల గురించి చాలా అర్థం అయే విదంగా వివరించారు మీకు ధన్యవాదాలు
🙏🙏🙏🌹🌹
Super 🎉🎉
Super explantation sir
🙏🙏🙏
Good information
🙏
Salt water paddy gurinchi cheppsndi.
Sir gondu gorusu nela gurinchi video cheyandi sir please
Good information sir
🙏🙏🙏
చక్కగా వివరించారు . ధన్యవాదములు 🙏.. చూసిన ఒకరిద్దరు మాది చౌడు భూమి అన్నారు . దీనిని పరీక్షించటం ఎలా ? ఎదన్న Contact ఇవ్వగలరు 🙏
Sir namaste maku 4acars vundhi adi pure chavudu vana kalam crop super ga vastadhi yasangi matram 2 accurs natithy mottam medha 1accur batukutadhi ma polam lo bore 4 accaurs kuda sagi chestadhi kani memu natu veyyadam ledu antha padith ga vuntundhi maku oka solution cheppandhi
Super
🙏🙏🙏
Nice video bro 🙏
🙏🙏
*మంచి ఇన్ఫర్మేషన్ వీడియో పెట్టినందుకు ధన్యవాదాలు*
🙏🙏🙏
Namaskaram sir maku oka akaram tella chodu undhi vari thappa vere panta avthaledhu .memu dantlo vegetable & supernepier gaddi veddhamu anukuntunnamu dhaniki koddhiga miru Amina cheppagalaru sir plz
Tq sir ❤
🙏🙏🙏
Sir chaudu bhoomi elanti pantalu veyachu cheppandi sir?
Uriya,amoniya vadaddandi advanced solutions enno vunnai
Meku telisinatha varaku mkt lo labinchey paddy & cotton & bathai pantalaku varmi composts & bio- fertilizars cheppandi sir
Choudulo perige best gaddi cheppandi please
Good
🙏🙏🙏
Chavudulo gypsum dukki dunnina thravatha veyala leka dammu chesina tharvatha veyala
దమ్ములో వేయండి.
Thank you anna mee opikaku
🙏🙏
Spprrrrr sar
🙏🙏🙏
Soudu soil lo jamma veya vacha sir
Thanks anna
🙏🙏🙏
Anna inko dout anna planofics (naaa)mamidilo puthabaga ravadiniki ante moggalu vicchukovadaniki putha komma pragataniki vadoccha
వాడొచ్చు. బాగా పనిచేస్తుంది..
Thanks anna
Thella chowdu bhomulanu chepala pempakaniki panikosthaya
Naaatu vesina tarwata choudu nelalo teesukune melakuvalu cheppagalaru memu natu vesam please reply sir
ఎపుడు నీరు తీసుకుంటూ, కొత్తనీరు పెడుతూ ఉండాలి, పాస్పెట్ ఎరువులు వాడొద్దు, స్ప్రై ధ్వారా పోషకాలు అందించాలి (అగ్రోమిన్ మాక్స్ +13.0.45).
Choudunu thattukune vari varieties gurunchi cheppandi
Warangal-44(Siddi) రకం గూర్చి తెలుసుకొండి Sir.
anna garu ,nenu ma pakka raithu oke roju vari naru posthunnam, okate roju natu vesthunnam kaani na polam lo pakka raithu polam kante 10to15days mundhuga vennu thesthundi dheniki kaaranam ento cheppagalaru
hello sir,plants suitable for this soils??
Kotha Matti marpu gurinchi cheppagalaru
Mirchi murta gurichi video petandi
వీడియో వున్నదన్న..
Sowdu bommalu water paduthadha
Ok sar
Nalla chavdu gurinchi chepandi
చెపుతాను.
How to cultivate paddy using organic material
Please make video
ఓకే.
Chavudulo vari lo CMS VEYYIVACHA SIR????
వేయొచ్చు.
Mop veyakayskapothe ultranate cheppandi sir mop vadakunde ginja nanyatha ela cheppandi anna
క్లోరైడ్ కు సంబంధించిన ఎరువులు వాడకండి..
Mop ki badulu saraina potash mandu peru cheppagalaru.
Thank u Sir 2acree undi
Em pandadhu
Good morning sir
గుడ్ మార్నిన్గ్ 🙏
Anna varilo naatu ki mundhu dhukki lo zinc sulphate ssp kalisi vesukovaccha ledhante veru veruga 3days gap ecchi vesukovala anna
కలిపి వేయకండి. వేరు, వేరుగా 10రోజుల తరువాత వేయండి.. లేదంటే నాటుకు ముందు 28.28.50కేజీలు వేయండి. తరువాత జింకు స్ప్రై చేయొచ్చు.
Chavdu bhoomi lo dragan furit panduthunda
Tq anna
🙏🙏🙏
Savudu Polam lo natu vesaka zinc sulfate yenni kgs sallali Sir
Oka acer ki 100 grams powder ni 200 liters water lo spray cheyandi
Choudu nela memu guava plants petamu bagane vachayai memu coconut 🥥 and mango 🥭 plants petacha
Naku same doubt
Varilo...dhammu chesey samayam lo ..etuvanti eruvulu veyaledhu...natu vesey roju..aetuvanti eruvulu veyalo...cheppandi sir
ఎకరానికి 50కేజీలు 28.28వేయండి..
@@KarshakaNestham 28..tho zinc kalapocha
అన్నా నమస్తే జీలుగు పొలంలో చల్లితే ఎన్ని రోజులు వరకు కుదరుద్ది
సర్ కొత్తగా లెవలింగ్ చేశాము నేల ఇసుక నెల ఏమి చేస్తే బాగా పంట వస్తుంది చెప్పండి
Namaskaram🙏
🙏🙏
Maadhi kuda same
namaskaram sir mogi chastundi jinklopam vundhi sir a mandhu specheyamantaru sir plg rply gantakuda ravatamledhu👃👃👃
జింకు సెల్ఫీట్ +ఫ్లూ బెండమైడ్ స్ప్రై చేయండి. పిలుకలకు virtaco 2.5కేజీలు 25కేజీల ఇసుకలో కలిపి చల్లండి.
tq sir gulikalu aste arralu chanipothaaya sir
mogipuruguku lamda urea ku kalipi challavacha sir
చల్లితే దోమ వచ్చే అవకాశముంది.
Sir ma polaniki zink lopam+ mogi purugu vachindi yem mandulu vadamantaru
చిలేటెడ్ జింకు +ఫ్లూ బెండమైడ్ స్ప్రై చేయండి. (వీలుంటే వేరు బకెట్లో 1500ppm నీమ్ ఆయిల్ కలపండి. )
@@KarshakaNestham sir plantomysin kuda kalupavacha
@@KarshakaNestham sir entha motadu vadalo chebutara
@@KarshakaNestham sir maapolam lo dhammu cheyataaniki veelu ledhu.andhulo vari naatavachha
ఏ రకం పంటలు వేయాలి చెప్పండి
Anna choudu bhoomi ki ఒక panta better లేద రబీ వరి Veyocha sir leka ఏమి వేస్ట్ బాగుంటుంది
గులప్ప వరే వేయండి. Knm 118బెస్ట్ 👍.
Anna vari vesi 25 days avuthundhi Kani 15 days tharuvatha dupant Fetrera...challina 5 days tharuvatha yuriya challina Kani pilakalu vasthalevu emaina mandhu vadavacha eppudu palakala gurinchi ...cheppandi Anna...
మీరు చేయవలసిన పనులు బాగా చేశారు. ఒకసారి వరి ఎరుపు లక్షణాలుంటే సాఫ్ +జింకు +19.19.19వేరు, వేరు పాత్రల్లో కలిపి స్ప్రై చేయండి. పొలాన్ని ఆరుతడి గా పారించండి 🙏.
@@KarshakaNestham okay Anna thanks for the information...
Erupu lakshanalu levu ......anna..spray cheyyavacha.lekapothe challavacha...
Anna reply pettandi..
అన్న గారు హుమిక్ ఆసిడ్ గ్రన్యెల్స్ 100 grm, 25 kg la urea లో కలిపి చల్లవచ్చా నాటు వేసి 15 రోజులు అవుతుంది
25కేజీల యూరియా లొ కలిపి చల్లండి. బాగుంటుంది..
Thank you brother good information
Humic acid liquid ni vari లో ఎంత డోస్ వాడాలి,ఎలా వాడాలి చెప్పండి please
వంపుకు 50ml చొప్పునకొట్టండి, లేదా 100గ్రామ్స్ 30కేజీల యూరియా కు పట్టించి చల్లండి.
Super sir meru Naku number estara sir
Vari naatu vesi 5 days avthundhi
Aara bettesariki mokka chuttu erra podustundhi ela nivaarinchadam sir
బాగా ఆరబెట్టకండి, ఎర్రల వలన నష్టంలేదు, ఒక సారి నీరుంచి (పలుచగా )క్లోరో 50ec స్ప్రై చేయండి.
Anna natu vashi 25 days avthundi 15 days ke virtako gulikalu vadina and 5 days ke urea askuna but eppudu kandam tholichapurugu vachindi am mandu vayali chapandi anna please
Baifintrin (talstar )10/లేదా ఫ్లూ బెండమైడ్ ను నీమోయిల్ తో కలిపి కొట్టండి.
మాది ఎర్ర చెక్క భూమి సార్ మా నీళ్లు ఉప్పు నీళ్లు దీనివల్ల నాటు వేసినప్పుడల్లా వేసిన మూడు రోజులకే ఎరుపు రంగు లోకి వస్తుంది కలుపు మందు చల్లిన మంటే భూమి అంతా కుళ్ళిపోతుంది దీని వల్ల నాటు అంత చనిపోతుంది దీని గురించి ఒక వీడియో చేయగలరు
Bore water salt ga vunte emi cheyali
ఏమిచేయలేము.
Sir epudu naru posukovacha
ఇప్పుదు పోసుకోకండి.
Anduku sir
Charuvu mattini vayadam valla kuda prayojanam untadi.
100/ప్రయోజనం ఉంటుంది.
Choudu polam lo cheruvu matti posthe digabaduthadi gaa tractor?
Madi salt water 💦 kadu sweet ga untyai
Hi సార్ మామిడి చెట్లకు పూత నుండి పిందే దశ కి వచ్చింది
మామిడి చెట్లకు ఇప్పటి వరకు ఎం ఫర్టిలైజర్ use చేయలేదు, ఇపుడు ఏమి మందులు స్ప్రే చేయమంటారు
Plz reply Sir
నల్ల చౌడు నెలలు వరంగల్ లో బాగు చేయడం ఎలా.
humic acid ni 45kg urea lo kalipi chalocha
ఎకరానికి 100గ్రామ్స్ 45కేజీల యూరియా కు పట్టించి చల్లండి. బురుద పదనులో చల్లండి.
mega power vesinam manchidena
నమస్తే అన్న యాసంగి నాటు ఏసీ 12 రోజులు అవుతుంది నేను గడ్డి మందు చల్ల లేదు పైన కొట్టేముందు ఉంటదా కొడితే బాగుంటుందా తర్వాత గంట గుళికలు ఇది బాగుంటది కొంచెం చెప్పగలరా
ఇప్పుడు కలుపు మందు చల్లొచ్చు. అసర్ట్ (పెనాక్సీసులం )కొట్టండి. తరువాత virtaco 2.5కేజీల పిలకల గోళీలు చల్లండి..
FMC Ferterra గుళికలు బాగుండద ప్రతి సంవత్సరం వాడుతున్నాను
వాడండి.
@@KarshakaNestham అన్న ఈసారి పటేర వాడ దలుచుకోలేను మంచి గులకలు చెప్పండి అధిక గంటలు వచ్చే గుళిక చీడ పీడ ను తట్టుకునే గుళిక చెప్పండి
@@bhukyanareshnaik7586 విరాటకో best
Hi sir
నమస్తే వెంకట్ గారు 🙏
మా నాలుగేళ్ళ మామిడి తోటలో కొద్దిగా చవుడు ఉంది. కాని చెట్లు మంచిగా పెరిగినాయి. పూత, పిందలు, కాయలు రాలిపోతున్నాయి. ఇంతవరకు ఏ మందులు పిచికారి చేయలేదు. చౌడు వలనే రాలిపోతున్నాయా.? రాలకుండాలంటే ఏంచేయాలి చెప్పగలరు. భూమి లోపల్నే చౌడు ఉంది కాని పైన లేదు.
మీరు తొందరగా అర్క మ్యాంగో స్పెషల్,, (సూక్ష్మపోషకాల మిశ్రమం )కొట్టండి. ఈపాటికి ఒకసారి కొట్టేదుండే అయినా స్ప్రై చేయండి (బెంగుళూరు వారిది కొత్తగా వచ్చింది ). చవుడుతో ఏమీకాదు.
నల్ల చౌడు భూములు బాగా దిగబడుతాయి ఎలా దిగబడకుండా ఎం చేయాలి
sir mogipuruguku chileted zinc lamda kalipi spray cheyavacha sir
చేయొచ్చు.
A
M.o.p veyodda anna
తెల్ల చవుడులో m. O. P వేయకండి..
Emi vadali sir
Chowdu nelallo Zink liquid form 60ml /pump spray cheskovacha
చేసుకోవచ్చు.
@@KarshakaNestham deeni gurinchi inkonchem detailed explanation iste maku chala useful ga untundi sir
FMC zinatra 700 39.5percentage vadali ankuntunnanu..chowdu lo.. maximum entha dose apply cheyavachu..land matram chala choudu undi sir
మామూలు భూములకు వేసేదానికన్నా రెండింతలు ఎక్కువ వేయండి, లేదా స్ప్రై చేయండి.
@@KarshakaNestham very thanks sir
Wwe3 ee roju www
Anna me number kavali pls
నల్ల చౌడు ఎలా బాగుచేయాలో చెప్పండి త్వరగా
🙏🙏
@@KarshakaNestham నల్ల ఇముకనెలల్లో మిర్చి పంట వేసే ముందు తీసుకోవాలిసిన జాగ్రత్తలు చెప్పండి pls..
Mee mobile no sir
Phone nember
Choudu nela ante bheedu Bhumi na
బీడు భూమి అంటే చవుడునేలా కాదు.ఏ భూమి అయినా పంట వేయకుండా కాళీగా వున్నదాన్ని బీడుభూమి అంటారు.
Mee mobile number sir?
thanks Anna garu
🙏🙏🙏