RS Praveen Kumar: "బహుజనవాదం బీఎస్పీ హక్కు కాదు, బీఆర్ఎస్‌తో చేతులు కలిపి దాన్ని బతికిద్దామనుకున్నా"

Поділитися
Вставка
  • Опубліковано 21 кві 2024
  • బహుజనవాదాన్ని తాకట్టు పెట్టలేదని, తన గుండెల్లో పెట్టుకున్నానని అన్నారు బీఆర్ఎస్ నాగర్ కర్నూల్ లోక్‌సభ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. బీఆర్ఎస్‌తో కలిసి బహుజనవాదాన్ని బతికించాలనుకున్నానని చెప్పారు. ఆయన బీబీసీతో ఇంకా ఏమేం చెప్పారంటే..
    #RSPraveenKumar #Telangana #Hyderabad #BRS #KCR #2024Elections
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

КОМЕНТАРІ • 185

  • @brahmajisha2931
    @brahmajisha2931 Місяць тому +29

    మహా నటుల లో ఒకడు....

  • @srisri85499
    @srisri85499 Місяць тому +38

    బహుజన వాదం నీ తోనే స్టార్ట్ కాలేదు నీతోనే అంతం కాదు... ఆ పోరాటం లో నీవు ఒక్క చిన్న పిల్లమొక్కవి.... కానీ నేడు నీవు ఒక్క ద్రోహి గా మిగిలావు.. నీవు చేసిన ఈ పనికి త్వరలో నే కాలం తప్పకుండా సమాధానం చెప్పుతుంది...

    • @Eshva3229
      @Eshva3229 Місяць тому +4

      వాడు నటించాడు బ్రో వాడు కేసీఆర్ తొత్తు... ఎలక్షన్ టైమ్ లో వోట్స్ చీల్చ టానికి కేసీఆర్ వీడు ఆడిన నాటకం....

  • @indianpoliticalmatters815
    @indianpoliticalmatters815 Місяць тому +69

    మనోడు కేసీఆర్ ఒదిలిన బాణం

    • @shan32145
      @shan32145 Місяць тому +4

      Meeru BJP వదిలిన వల్లా లేక కాంగ్రెసు వదిలిన బాణం ఆ?

    • @indianpoliticalmatters815
      @indianpoliticalmatters815 Місяць тому

      @@shan32145 indipendent

    • @vankudothmohan97
      @vankudothmohan97 Місяць тому +1

      True Karan ji

  • @ravikumarvelpula6626
    @ravikumarvelpula6626 Місяць тому +22

    గొంతులో బహుజన వాదం... బేస్ తగ్గింది బిడ్డ....

  • @kotaiahg.kotaiah.8364
    @kotaiahg.kotaiah.8364 Місяць тому +38

    నైతిక విలువలు కోల్పోయిన ఆర్ ఎస్ పి.

  • @jayakargudimetla3864
    @jayakargudimetla3864 Місяць тому +5

    మీ ఆలోచనలు మనస్పూర్తిగా ఆహ్వానిస్తున్నాము sir

  • @adhithyacrafts4453
    @adhithyacrafts4453 Місяць тому +29

    BJP CONGRESS పొత్తు ఉంది అంటే సగటు మనిషి పగల బడి నవ్వుతారు 😂

    • @techtubervenu7209
      @techtubervenu7209 Місяць тому +1

      But that is true

    • @harishpandyan7140
      @harishpandyan7140 Місяць тому +3

      ​@@techtubervenu7209 alaithe bjp Congress candidates ni endhuku Target chestundhi all over India lo

  • @RaviKumar-er4ou
    @RaviKumar-er4ou Місяць тому +29

    Kcr విసిరిన బాణం

  • @ravikumarvelpula6626
    @ravikumarvelpula6626 Місяць тому +19

    దొరకు అమ్ముపోయి... డ్రామా ఆడిన.. ఒక పింకీ

  • @Madhuramladiesworld
    @Madhuramladiesworld Місяць тому +6

    Jai RSP Sir Gaaru ❤❤❤❤❤

  • @vote4u255
    @vote4u255 Місяць тому +71

    నీకు నాగర్ కర్నూలు లో ఘోరమైన, అవమానకరమైన ఓటమి చూపిస్తం

    • @mahendarb4505
      @mahendarb4505 Місяць тому +5

      కేసీఆర్ దత్తపుత్రుడు,బహుజనుల పుత్రుడు కాదు,బహుజనుల ధోహి...

    • @Eshva3229
      @Eshva3229 Місяць тому

      చెప్పు పేడలో ముంచి కొట్టాలి బ్రో వాడిని..... అంతలా బుద్ది చెప్పాలి....

    • @anilkumareedulapally1483
      @anilkumareedulapally1483 Місяць тому +9

      RSP will win in NAGAR KURNOOL

    • @sruthinkumar9615
      @sruthinkumar9615 Місяць тому +6

      Asal e agnanulu ekadnundi ostaru .. RSP WILL WIN this election

    • @botlakarthikofficial8868
      @botlakarthikofficial8868 Місяць тому +6

      ఎందుకు సార్ ని 4 సార్లు Mla ను చేశావా లేక నీ ఆస్తులు ఏమన్నా లాక్కున్నాడా

  • @sathishsrpt8159
    @sathishsrpt8159 Місяць тому +4

    Perfect candidate to represent Telangana in the parliament all the best..👍

  • @mahendarb4505
    @mahendarb4505 Місяць тому +15

    కేసీఆర్ దత్తపుత్రుడు,బహుజనుల పుత్రుడు కాదు,బహుజనుల ధోహి...

  • @vote4u255
    @vote4u255 Місяць тому +39

    నాగర్ కర్నూలులో నిన్ను తిట్టనోడే లేడు నీ భజన బ్యాచ్ తప్ప

  • @RaghavAnMaharaj
    @RaghavAnMaharaj Місяць тому +23

    కేసిఆర్ రాజకీయ గర్భంలో పుట్టిన వికృత బాలుడే RSP.. జై భీమ్ జై కాన్సీరాం ❤❤❤

  • @annabathulasriharirao7600
    @annabathulasriharirao7600 Місяць тому +25

    వైఎస్ఆర్ కీ ఊడిగం చెసి పరిటాల హత్య కు సహకరించిన సార్

  • @Madhuramladiesworld
    @Madhuramladiesworld Місяць тому +4

    Rsp odithe dheshaanike pramaadham RSP assembly lo adugu pedthe mana prajala gurinchi maatlaade oke oka Naayakudu Dr RSP Sir Gaaru Jai RSP Sir Gaaru ❤❤❤❤❤

  • @peddapallishanker7795
    @peddapallishanker7795 Місяць тому +25

    Values Leni person.

  • @krishnakatta9566
    @krishnakatta9566 Місяць тому +4

    Jai RSP 🔥

  • @repallyayyanna9520
    @repallyayyanna9520 Місяць тому +15

    RSP honest leader
    Please vote for him

    • @Dark-space99
      @Dark-space99 Місяць тому +6

      Yes...aayana brs vadili ka paul party ki vellina vedam😂😂

    • @Madhuramladiesworld
      @Madhuramladiesworld Місяць тому +2

      S bro evariki anyayam cheyaledu ala chesinollake support istharu veellu aayana vaalla konni Vela kutumbaalu happy ga brathukuthunnayi adhi evadu cheppadu iam always with you Sir Jai RSP Sir Gaaru ❤❤❤❤❤

    • @MaheshvarmaAdministratio-sl4ge
      @MaheshvarmaAdministratio-sl4ge 12 днів тому

      ​@@Madhuramladiesworldatanu manchi leader kadu .,.manchi officer matrameeee❤

  • @Vikramvicky4
    @Vikramvicky4 Місяць тому +25

    ఇతను ఘోరంగా ఓడిపోతాడు.

  • @prasadjalluri
    @prasadjalluri Місяць тому +11

    ఆయన చెప్పిన విషయాలన్ని చాలా వరకు కరెక్ట్! బిజెపి పెడుతున్న కేసులకు భయపడి బియస్పీను మాయావతి ఎదగనీయట్లేదు... అది రానున్న రోజుల్లో కనుమరుగు అవ్వబోతుంది!!

    • @harishpandyan7140
      @harishpandyan7140 Місяць тому

      Appudu direct ga BRS lo join avvachuga endhuku bahujanavadham ani cheppi prajalani pichholuga cheyali

    • @rayapakaroyals1226
      @rayapakaroyals1226 Місяць тому +1

      అప్పుడు మాయావతి గారు ఇలా లేరు ఇప్పుడు RSP సార్ గెలిస్తే వాళ్ళ మాటలు వినడు అని bsp పాత క్యాడర్ ఎవరు కూడా సరిగ్గా పని చేయలేదు తెలుసా మీకు సార్ పర్సనల్ క్యాడర్ ఎక్కువ వర్క్ చేశారు

  • @sreenathdorayadavelly9699
    @sreenathdorayadavelly9699 Місяць тому +5

    రాజకీయాలు తెలియని దద్దమ్మల గురించి పట్టించుకోకండి. రాష్టానికి కావలిసిన అసలు సిసలైన లీడర్ మీరు. ప్రాంతీయ వాదం, బహుజన వాదం బతికించే ఏకైక వ్యక్తి మీరే.
    జై ఆరెస్పి.

  • @kumarpulikanti3113
    @kumarpulikanti3113 Місяць тому +1

    ఇలాంటి జ్ఞాన ఖడ్గం పార్లమెంట్లో అడుగుపెట్టి నిరుపేద కుటుంబాల పిల్లలను ఉన్నత శిఖరాలను అధిరోహించే విధంగా తయారు చేయగల సత్తా మన ప్రవీణ్ కుమార్ సార్ కు మాత్రమే సాధ్యం... కులాలకు మతాలకు అతీతంగా గురుకుల పాఠశాలల్లో చదివే పిల్లల తల్లిదండ్రులు మరియు పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు ఓటు వేసి గెలిపించుకునే బాధ్యత ప్రతి ఒక్కరికి వుంది తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే సార్ గురించి పూర్తిగా తెలుసుకోండి నచ్చితేనే ఓటు వేయండి ఆయన గురించి పూర్తిగా తెలుసుకొని వేయండి ... జై RSP జై తెలంగాణ జై జై తెలంగాణ ✊🏿

  • @rajenderkodepaka9232
    @rajenderkodepaka9232 Місяць тому +2

    Sir kotha party పెడితే బావుండేదేమో my opinion

  • @demudubabu8143
    @demudubabu8143 Місяць тому +4

    Nothing wrong sir , you joined opposition party...there are some people who frequently shift parties for sake of power.

    • @harishpandyan7140
      @harishpandyan7140 Місяць тому

      MLAs or MPs change the party according their situation but here why he can't join in BRS before 7years ago and saying bahujanavadham

    • @demudubabu8143
      @demudubabu8143 Місяць тому +3

      @@harishpandyan7140 he believed that BSP party independent, now he knows reality .

  • @raiseyourinnervoice
    @raiseyourinnervoice Місяць тому +4

    KCR is way better than these reddy congress

  • @Madhuramladiesworld
    @Madhuramladiesworld Місяць тому +4

    Mla election lo entha mandhi support chesaaru oka dhalithudu poliics vosthundani inni vimarshala chi ayana chesina manchi panulu chepthaleru mari chi thu iam always with you Sir Jai RSP Sir Gaaru ❤❤❤❤❤

  • @harithagurrala4394
    @harithagurrala4394 Місяць тому +5

    Okka dhalithudu mp kosam try chesthunte thattukolekapothunnaru

  • @vote4u255
    @vote4u255 Місяць тому +30

    పోతవురో...........బహుజనుల ఉసురు తగిలి పోతవురో.........

    • @botlakarthikofficial8868
      @botlakarthikofficial8868 Місяць тому +6

      అయ్యో 4 సార్లు MLA గా గెలిపిస్తే నీకు మోసం చేశాడా

    • @rayapakaroyals1226
      @rayapakaroyals1226 Місяць тому

      ఎవడ్ర నీవు చెత్త నాకొడుక నీ ఆస్తులు ఇచ్చినవ కామెంట్స్ పెట్టేముందు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇవ్వు RSP sir స్థాయి నీకు తెల్సా ఆయన చేసిన పనులు ఇప్పుడున్న సిఎం కూడా చేయలేదు హౌలె @vote4u255 గా

  • @arunthokala1226
    @arunthokala1226 Місяць тому

    RSP take ✅️ decision I wish all the best sir go 🚶‍♂️ forward all citizens of Telangana & 🇮🇳 right deeds, bravery

  • @maheshsunke1400
    @maheshsunke1400 Місяць тому +2

    Jai RSP

  • @nspageco2816
    @nspageco2816 Місяць тому +3

    బహుజన ద్రోహి... కానీ మాయావతి ఈ నాయకుడిని ఎందుకు వదులుకుంది, బహుజన వాదం గట్టిగా వినపడేలా చేసిన ఇతన్ని, వదలాల్సిన అవసరం ఏం ఉంది?
    మాయావతి కి తెలివి లేదా, పార్టీ 20 ఏళ్లు వెనక పడింది ఇప్పుడు థూ

  • @adiravana5310
    @adiravana5310 Місяць тому

    Good conversation

  • @akkenapallyrajani8819
    @akkenapallyrajani8819 Місяць тому +3

    Odisthe rsp ki nashtam kadhu prajalake nashtam okaa educated candidate Parliament unte telangana ke labham Rsp Sir cunfirm central tho fight chesthadu alochinchi otesthe baguntadhi

  • @WerfromTelangana.
    @WerfromTelangana. Місяць тому +4

    ఈ సదువు కున్న మేధావులు ఏం చెప్తారు అంటే,, మీకు ఎంత టాలెంట్ ఉన్న కేవలం 2% ఓట్లు ఉన్న BSP లో నే RSP ఉండాలి అంటారు😂😂,, మీకు విషయం అర్థం ఐOది కాబట్టే BRS లో చేరారు,, అసలు సిసలు రాజకీయాలు ఇప్పుడే మీ చుట్టూ తిరగడం స్టార్ట్ ఐతయ్,, good 👍 we r with u SIR .. ఈ సదివి కూడా తెలివి లేని దద్దమ్మల మాటలు పట్టించుకోకండి.. మీకు సరిసమానమైన నాయకుడు KCR ఒక్కడే,,,

    • @harishpandyan7140
      @harishpandyan7140 Місяць тому

      Nuvvu Mee saaru antha sadhuvukunapudu endhuku ee dramalu direct ga 7 years mundhe BRS join avvachuga e matram dhaniki bahujanavadham ani cheppukovadam malla

    • @WerfromTelangana.
      @WerfromTelangana. Місяць тому +1

      @@harishpandyan7140 బహుజనుడు, బహుజనవాదం అనేది ఒక పార్టి కి సంబంధించింది కాదు, ఒక పార్టీలో చేరితే పోదు,, ఈ రెడ్డిల పార్టీ లో చేరి కోదండం sir లాంటి మేధావుల లాగ మౌనంగా ఉంటే sir గొప్ప నా😂, పదవుల కోసం ఎదురు చూస్తూ కూర్చోవాలి, లేదా పైసలు తీస్కొని నోరుమూసుకుని కూర్చుంటే ఆయన గొప్ప బహుజనవాది.. అంతేనా.??

  • @user-ko8nz4ux1n
    @user-ko8nz4ux1n Місяць тому +1

    RSP Sir Legend Leader 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @KommuSaiduluSaidulu-db3es
    @KommuSaiduluSaidulu-db3es Місяць тому +2

    సర్ కాన్సిరాం పేరు ఎత్తే అధికారం కూడా నీకు లేదు

  • @raghurangers4767
    @raghurangers4767 Місяць тому +6

    వందమంది వచ్చినా గాని నాగర్కర్నూల్ లో గెలుపు ఆర్ఎస్పిదే

  • @santhoshhatkar8588
    @santhoshhatkar8588 Місяць тому +20

    Dabbu ku adhikaraniki longipoyinav

  • @NireehagraceK
    @NireehagraceK Місяць тому +2

    Kanshiram BSP veru mayavathi BSP veru mayavathi chesina porapatu Kanshiram garu kooda chesaru Telugu Desam tho kalise avakasamini vadili Telugu rastrallo bsp balapade avakasam pogattararu anavasaramuga 7 years service vadilesaru any how Best of luck RSP sir

  • @aarotv3897
    @aarotv3897 Місяць тому

    🙏🙏🙏

  • @user-jr6ww7zm1j
    @user-jr6ww7zm1j Місяць тому +6

    He good leader,but he joined Brs party

    • @Dark-space99
      @Dark-space99 Місяць тому

      Yes.....but values(viluvalu) levu anthe

  • @subhashnayakapu6894
    @subhashnayakapu6894 Місяць тому +1

    Jamal Hasan of Telangana

  • @vote4u255
    @vote4u255 Місяць тому +5

    భజన పరుల గుంపు నాయకుడు ఈ పాయాకేజి స్టార్

  • @lokeshft744
    @lokeshft744 Місяць тому +1

    Jai bheem

  • @maheshkalyanam5991
    @maheshkalyanam5991 Місяць тому

    Horrible decision!

  • @lokeshft744
    @lokeshft744 Місяць тому +1

    Jai bheem jai Rsp

  • @ssanina1050
    @ssanina1050 Місяць тому +4

    Jai bheem jai RSP sir 🚗

  • @luckyrathod3158
    @luckyrathod3158 Місяць тому

    Votu veyaru le bayamatalu baga matladuthunaru sir

  • @SREEPALS
    @SREEPALS Місяць тому +2

    We respected not because you resigned and joined BSP, but because you spoke you want to stand with the downtrodden. Now you went to join hands with the age old zamindaar coalition and bluffing the same. Who believes you Praveen? may be the ones who are unable to comprehend that you are a too weak personality to persevere

  • @ravikumarvelpula6626
    @ravikumarvelpula6626 Місяць тому +1

    నువ్వు అన్నల హిట్ లిస్టులో ఉన్నావ్ కాబట్టి... జాబ్ రిజైన్ చేసావ్.. బిడ్డ

  • @bangarijaipal4036
    @bangarijaipal4036 Місяць тому +4

    Rs Praveen Kumar sir ని నిందించే మూర్ఖులారా మీరు బహుజనుల కోసం చేసిన త్యాగం ఎంటి ఒక దళిత నాయకుడు ఎదగడం వల్ల మీకు జరిగిన నష్టం ఎంటి

  • @RajuJarathi
    @RajuJarathi 23 дні тому

    Ascar award

  • @kameswarintegratedorganicf147
    @kameswarintegratedorganicf147 Місяць тому

    మీ ఉద్దేశ్యం చాలా బాగుంది, ప్రవీణ్ గారు. కాని ఇప్పుడు మీరు చేరిన BRS లో నాయకులను ఎదగనివ్వరు. దాని చరిత్ర చూస్తే అర్ధం అవుతున్నది అదే. కనుక మీరు బాగా పని చేస్తే బయటికి పంపే ప్రమాదం ఉంది.

  • @Zirithoughts
    @Zirithoughts Місяць тому +1

    వ్యక్తీ గత ఏజెండా.. ఏంతో ఉందీ??? RSP

  • @luckyrathod3158
    @luckyrathod3158 Місяць тому

    Neeli kanduva pakkaku padesaru ga sir

  • @nastiksrinivasofficial6558
    @nastiksrinivasofficial6558 Місяць тому

    😂

  • @aravindmanchala6662
    @aravindmanchala6662 Місяць тому

    మీ మేడలో ఆ కండువా చూస్తుంటే కంపరంగా ఉంది.. మిమ్మల్ని మేము ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది

    • @botlakarthikofficial8868
      @botlakarthikofficial8868 Місяць тому +1

      అదే కేసీఆర్ ఆధ్వర్యంలో గురుకులాల కార్యదర్శిగా చేశాడు అప్పుడే నువ్వు మాకు కార్యదర్శిగా వద్దు అంటే అయిపోవు కదా

  • @harishpandyan7140
    @harishpandyan7140 Місяць тому +1

    Two 420s in one party

  • @MadhavJK
    @MadhavJK Місяць тому +5

    7:47 మీరు బీఆరెస్ తో పొత్తు పెట్టుకునే ముందు వరకు బీజేపీ, బీఆరెస్ కు మధ్య ఒక లోపాయకారీ అవగాహన ఉంది. అంతే కానీ కాంగ్రెసుకు, బీజేపీకి ఒప్పందం లేదు.
    ప్రవీణ్ గారు ఏం చెబుతున్నారో, ఏం చేస్తున్నారో ఆయనకు తెలియటం లేదు.
    పొత్తులు కావాలని లేదా వద్దని పైస్థాయి నాయకులు నిర్ణయాలు చేసుకుని ‘తెలంగాణ ప్రజలకు ఏమని సమాధానం చెప్పాలి’ అని బొంకటం బాగలేదు ప్రవీణ్ గారు. కుంది స్థాయి నాయకులు, కార్యకర్తలతో ఎవ్వరూ ఒక్క మాట కూడా మాట్లాడలేదు.

  • @pavan.k24
    @pavan.k24 Місяць тому

    😂😅

  • @venkateshnagilla6385
    @venkateshnagilla6385 Місяць тому +1

    చదువులో మేధావి అయిన మీరు ఇలా జంపు జిలాని అవడం బాగోలేదు

  • @mohammedabdulrasheed3383
    @mohammedabdulrasheed3383 Місяць тому +1

    బిఎస్పీ లో ఉన్నప్పుడు కెసిఆర్ ను ఎందుకు విమర్శించారు????

  • @FunnyBeachChairs-jw5rk
    @FunnyBeachChairs-jw5rk Місяць тому

    బి ఎస్ పి పార్టీ మాయావతి ఆమె ఆడే డ్రామాలు బిజెపికి అనుకూలంగానే ఉంటాయి ఈ ప్రవీణ్ కుమార్ గారు అంతకుముందే నేను పసిగట్టిన ఆమె మూడుసార్లు ముఖ్యమంత్రి అయింది వచ్చి దాదాపుగా ఇప్పుడు ఆమె ఎన్ని సీట్లు తెచ్చుకోవాలి బహుజనలారా ఆమె అమ్ముడుపోయిన దొరసాని బహుజనులారా ఇప్పటికైనా మేలుకోండి ఆమె బిజెపికి వ్యతిరేకంగా ఎప్పుడు గానీ ప్రెస్ కంప్లైంట్ పెట్టలే ఈ మోడీని ఆమిషను ఎప్పుడు విమర్శించాలి ఒక మాటలో చెప్పాలంటే ప్రవీణ్ కుమార్ గారు నిజమే మాట్లాడండి ఏదేమైనా ప్రజలారా బహుజనులారా బిజెపికి మాత్రం ఓటు వేయకండి🙏 బీఎస్పీ అధినాయకురాలు మాయావతి గారు మాయావతి గారు జాతీయ పార్టీ ఆమె ప్రాంతీయ పార్టీ కాదు కాదు పది సంవత్సరాలు బిజెపి అధికారంలో కేంద్రంలో ఉన్నది బహుజనుల కోసం ఏం చేసిందో ఈ మాయావతికి తెలియదా భోజనులారా మేలుకోండి మేల్కోండి ఇంత పెద్ద బహుజనలో ఉన్న పార్టీ బహుజన సమాజ్వాది పార్టీ పార్లమెంట్ లో ఎన్ని సీట్లు వస్తాయి ఇంతెందుకు యూపీలో ఎన్ని సీట్లు వస్తాయి మాయావతి గారు మీరు ఆలోచించండి ఈ బహుజనుల మనోభావాలు తాకట్టు పెట్టినారా బిజెపికి 😢

  • @kravivarma1567
    @kravivarma1567 Місяць тому

    Starting loney BRS lo join aite bagundedi ...party's changes cheyadam tappuledu kaani ila Baga hadavidi chesi ila turn avvadam correct kaadu

  • @rajrachabanti9042
    @rajrachabanti9042 Місяць тому +10

    Waste fellow.. opportunistic

  • @shravanpaloju1279
    @shravanpaloju1279 Місяць тому +8

    వీడి కంటే బర్రెలక్క నయం.

  • @botlakarthikofficial8868
    @botlakarthikofficial8868 Місяць тому +2

    చూడండి సార్ ఎంత క్లారిటీతో ఉన్నాడో
    ఒకడేమో మతం పేరుతో ఓట్లు అడుగుతాడు ఇంకొకడేమో దేవుళ్ళ మీద ఓట్లు వేసి ఓట్లు అడుగుతాడు
    చూడండి ఒక నాయకుడు ఎన్నికయ్యాక ఆ ప్రాంతాన్ని ఎలా అభివృద్ధి చేయలో చాలా గొప్ప క్లారిటీ ఉన్న నాయకుడు RSP దయచేసి పార్టీలకు జెండాలకు ఎజెండాలకు అతీతంగా RSP తో కలిసి నడుద్దాం మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకుందాం 🙏🙏🙏🙏🙏🙏

  • @rajraaj7434
    @rajraaj7434 Місяць тому +2

    RSP is much bigger than TSPSC chairman. His vision and capability are much bigger than the political agenda

  • @ssanina1050
    @ssanina1050 Місяць тому +3

    Jai bheem jai RSP sir 🚗🚘

  • @luckyrathod3158
    @luckyrathod3158 Місяць тому

    Mosam garu

  • @kiranpatel403
    @kiranpatel403 Місяць тому

    ఒడిపోతాడు

  • @ramnaresh2290
    @ramnaresh2290 Місяць тому +2

    అస్సలు బహుజనవాదం అంటే ఏమిటి
    మెజారిటీ ఆచార వ్యవహారాలను సంస్కృతి సంప్రదాయాలను కించ పరుస్తూ
    మైనారిటీ లా సంక నాకడమే నా.
    మెజారిటీ లా ఓట్లు కావాలి
    కానీ వాళ్ళ ఆచార వ్యవహారాలు కించ పర్చాల ..

  • @AnjiAnji-pl7ur
    @AnjiAnji-pl7ur Місяць тому

    అపుడు అధికారంలో kcr ఉన్నపుడు
    కేసీఆర్ పై విమర్శలు చేశాడు ఎపుడు
    Kcr వెనుక ఉన్నాడు ఎందుకో తెలుసా

  • @zarnappakankat1018
    @zarnappakankat1018 Місяць тому

    yedagadaniki tapana padutunavu.pravingaru

  • @nastiksrinivasofficial6558
    @nastiksrinivasofficial6558 Місяць тому

    బహుజనుల సింపతీ కోసం కేసిఆర్ ఆదేశాల మేరకు రాజీనామా చేసి, బహుజన వాధం పేరుతో ప్రజలను మీ వైపు తిప్పుకోవడానికి కాదా sir

    • @rayapakaroyals1226
      @rayapakaroyals1226 Місяць тому

      మీరు RSP సార్ కి సపోర్ట్ చేసి సార్ కోసం ఒక్కసారి అయినా తిరిగార సార్

  • @dharmabadda5245
    @dharmabadda5245 Місяць тому

    Annam tinadam manesi asuddam tintunnadu mana Praveen Kumar

  • @shekarlucky4514
    @shekarlucky4514 Місяць тому

    Jai rsp

  • @user-tq2uw8qs8u
    @user-tq2uw8qs8u Місяць тому

    RSP ni vimarsha cheyadamante suryudi meedha umminattu. .... Jai bheem jai CPM mudimadugula Brahmaiah saligoun kannepalli mancherial.

  • @reviewsofdemocracy9582
    @reviewsofdemocracy9582 Місяць тому +7

    నిజమైన నిఖార్సయిన నాయకుడు RSP ❤❤

  • @shoe_Bin
    @shoe_Bin Місяць тому

    I lost all respect to this gundu Boss. The strange thing about Ego is that it makes you do thing you will never could have thought of doing when you are not consumed by it.

  • @maheshmanyam6566
    @maheshmanyam6566 Місяць тому

    మూట ముట్టింది మాట మారింది 😂RSP ఆశావాది

  • @udayakanthreddy8435
    @udayakanthreddy8435 Місяць тому

    Ippatikyna artham chesukondi, evaryna valu edagadaniki matrame Kula lani vadukuntaru.

  • @shravankumarthota7281
    @shravankumarthota7281 Місяць тому

    ప్రవీణ్ మేకవన్నె పులి

  • @madugularaju6176
    @madugularaju6176 Місяць тому

    Waste fellow RSP

  • @ravisoljar6803
    @ravisoljar6803 Місяць тому +4

    MP గా గెలిచి ఆర్థికంగా బలపడి వచ్చే ఎన్నికల్ల నాటికి కొత్త పార్టీ పెట్టండి సర్...ఎమ్ జరిగిన మేము మీ వెనకె❤❤❤❤❤❤

  • @ravikumarvelpula6626
    @ravikumarvelpula6626 Місяць тому +1

    నీకు ప్రశ్న నే వెస్ట్ బిడ్డ...

  • @ashenkar5797
    @ashenkar5797 Місяць тому

    బీఎస్పీ లో ధెంగి తిన్నావ్ ఇపుడు కేసీఆర్ కొంప ముంచడని వచివ్

  • @AnilKumar-lr9zy
    @AnilKumar-lr9zy Місяць тому

    Third clas fellow

  • @annabathulasriharirao7600
    @annabathulasriharirao7600 Місяць тому +2

    మీరు చెప్పినవి అన్నీ నిజమే అనుకుందాం. మరి నిన్నటి వరకూ BRS మీద కెసీఆర్ మీద చేసిన విమర్శలు?

  • @nastiksrinivasofficial6558
    @nastiksrinivasofficial6558 Місяць тому +2

    మీ ముఖంలో నే ద్రోహం కనిపిస్తుంది సార్

  • @ridewithchinnakrishnan
    @ridewithchinnakrishnan Місяць тому +1

    Sir meru election lo win ayyaka please go back to Jai bheem

  • @adhithyacrafts4453
    @adhithyacrafts4453 Місяць тому +2

    ఒకవేళ ఓడితే కేసిఆర్ ఏ కాదు ఇంకో పార్టీ కూడా నీ గురించి మాట్లాడరు జనాలు కూడా మర్చిపోతారు

  • @samuelkarunakar4765
    @samuelkarunakar4765 Місяць тому

    Asalu ento Etannu Bsp ni Minchadu Not correct path

  • @sramik7396
    @sramik7396 Місяць тому

    Avadu namadu

  • @maheshpochampelli6601
    @maheshpochampelli6601 Місяць тому +1

    ఫేక్ న్యూస్ డమ్మీ లీడర్ ప్రవీణ్ కుమార్

  • @kumarp3515
    @kumarp3515 Місяць тому +1

    chillarodu

  • @shan32145
    @shan32145 Місяць тому +5

    RSP భావజాలాన్ని అర్థం చేసుకున్నవారు తప్పకుండా ఆయనకు మద్దతుగా నిలుస్తారు! అది అర్థం కాకపోతే ఇలా కామెంట్స్ లో పిచ్చిగా వాగుతారు! జై RSP ❤

  • @poojabalgari8192
    @poojabalgari8192 Місяць тому

    Nevu ok chcmcha gani vi