షేపులు బాగున్నాయి అని..

Поділитися
Вставка
  • Опубліковано 18 жов 2024
  • In This Video, UA-camr ‪@mbchowdaryvlogs‬ MB Chowdary (Bharathi) Known For Her Beautiful Looks, Where She Started Her UA-cam In May 2022 She Gained Popularity For Reading News Fluently And Making UA-cam Reels.
    Recently She Uploaded A Video Jagamale Thallulaku Ethara Bonam Bonalu Song 2023, This Video Became Her Highest Ever Watched Music Video In Her Channel.
    She Also share About Hate Comments And People Who Behaved Rude With Her While She Was Contesting For Miss India.
    #mbchowdary #teluguinterviews #Bharathi #MbcVlogs #Jackieharitha #qubetv
    ‪@mbchowdaryvlogs‬
    Welcome to our channel.
    For More Telugu news live, Tollywood news ⬇
    👍 Like Our Facebook Page - / thenewsqube
    📸 Follow us on Instagram - / thenewsqube
    🐦 Follow Us On Twitter - / thenewsqube
    🖥 Website: thenewsqube.com/
    To Watch Exclusive Videos of celebrities and their Exclusive Interviews, please subscribe to our new channel rb.gy/nnhf1u . For More Movie Updates Visit Our Official Website: rb.gy/r7apjm

КОМЕНТАРІ • 513

  • @shankarbobbili3616
    @shankarbobbili3616 Рік тому +29

    Good job akka nice interview

  • @degalasaiakhilesh3143
    @degalasaiakhilesh3143 Рік тому +120

    You are searching for 13:29

  • @venkataramanaeeturi6788
    @venkataramanaeeturi6788 Рік тому +15

    చాలా చాలా పద్ధతిగా మాట్లాడుతూ సిస్టమాటిక్ గా ప్రవర్తించే ఈమె తో కూడా యధవ డైలాగులు కొట్టే యాంకర్స్ ఉండడం దురదృష్టకరం, ఆమె పేరు పక్కన చౌదరి అని పేరు పెట్టుకోవడం ఆమె ఇష్టం అది తప్పు గా భావిస్తూ ఆమె తో కానీ, ఆమె లాంటి ఇతర మహిళల ను అవమానించడః చాలా చాలా బాధాకరం, దురదృష్టకరం

  • @telugubudgettraveller
    @telugubudgettraveller Рік тому +20

    ఆమె ప్రతి మాట చాలా క్లారిటీ గా కాన్ఫిడెన్స్ గా మాట్లాడుతుంది..

  • @sujathawilson9543
    @sujathawilson9543 Рік тому +39

    బాగా సమాధానం చెప్పావు చెంప చెప్పు అని సూపర్

  • @gajulapallipeddireddy5670
    @gajulapallipeddireddy5670 Рік тому +107

    ఏకవచనం తో పలుకుతున్న యాంకర్ గాడిని చెప్పుతో కొట్టడంలో తప్పులేదు.

    • @ipldevilmi8561
      @ipldevilmi8561 Рік тому

      May be

    • @deekshithasowdamini7546
      @deekshithasowdamini7546 11 місяців тому +1

      మాములుగా తన్నగూడదు వాన్ని, జీవితంలో ఇంకెప్పుడు ladies తో ఏకవచనం తో పిలవకుండా

  • @indian8885
    @indian8885 Рік тому +18

    యాంకర్ గారు స్కూల్ టీచర్ అంటున్నాడు..మాట్లాడే విధానం తెలీదా ఆయనకు😮

  • @gnm4558
    @gnm4558 Рік тому +74

    ఇంటర్వ్యూ చేసేవాడు గౌరవ పద్దతి లో చెయ్యటం లేదు

  • @rojanetha3130
    @rojanetha3130 Рік тому +63

    ఈ యాంకర్ కి మాట్లాడే పద్ధతి లేదు పాడు లేదు నువ్వు నువ్వు అని మాట్లాడటం పిచ్చిగా వంకరగా మాట్లాడడం షేప్ ల గురించి మాట్లాడితే చెప్పుతో కొడతారు ఎవరైనా అసలు వీడికి మాట్లాడే పద్ధతి రాదు వీడు మళ్లీ పైగా మాస్టారు నా గురువు అంటే దైవంతో సమానం వీడి మాటలు విని పద్ధతి దుర్మార్గం దుర్మార్గుడి తో సమానం

    • @bsr3509
      @bsr3509 Рік тому +3

      Definitely way of talking not good

    • @bsr3509
      @bsr3509 Рік тому +6

      ఒక ఇంటర్వ్యూ చేసేవాళ్ళు ఎప్పుడు నువ్వు అనే వర్ పదం వాడకూడదు.. .యాంకర్ ఎంత సీనియర్ ఐనా మర్యాదగా ఇచ్చి పుచ్చుకోకపోతే వేస్ట్

  • @yellaiahchatla4992
    @yellaiahchatla4992 Рік тому +41

    యాంకర్ కు వయస్సు పెరిగింది కానీ, సంస్కారం పెంచుకోవడం మరిచారు.

    • @nagaraju2528
      @nagaraju2528 8 місяців тому +1

      😅సావిత్రి కూడా చాలదు ఈమె నటన ముందు..

  • @RJGunreddy
    @RJGunreddy Рік тому +9

    Very top class and a humble Telugu ammayi unlike the host who seem to have no understanding of what Respect means really.
    He needs some counselling or further training.
    All the best MBC 💐🙏

  • @Well_Wisher_for_all
    @Well_Wisher_for_all Рік тому +9

    Well said about Chowdary... Same feeling here

  • @arunanani2634
    @arunanani2634 Рік тому +37

    ఈ యాంకర్ గాడు తేడాగా ఉన్నాడే

  • @krishnaCher
    @krishnaCher Рік тому +77

    ఈ యాంకర్ సిల్లీ సిల్లీ గా మాట్లాడు తిన్నాడు వంకరగా తేడాగా

  • @javvadivenkateswarababu
    @javvadivenkateswarababu Рік тому +6

    Feel proud of u, as a daughter of the land "CHARLA". My mother land. May god bless you thalli.

  • @Prasad6989
    @Prasad6989 Рік тому +36

    వాడికి వార్నింగ్ బాగా ఇచ్చావు . గుడ్

  • @Society-71
    @Society-71 Рік тому +24

    అసలైన దమ్ము ఉన్న రైతు బిడ్డ..proud of u 👍

  • @sivad677
    @sivad677 Рік тому +38

    ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే... ఆమే వాడ్ని indirect గా తిట్టినా సరే.. బుద్ధి తెచ్చుకోక పోగా .. ఆ మాటల్ని advantage gaa తీసుకుని అవే thumbnail లో పెట్టీ views తెచ్చుకుంటున్నారు 🤦🤦 ... అంటే వాళ్ళకి మానం అక్కర్లేదు , views వాటితో వచ్చే dollars.. అవి చాలు వీళ్ళకి.... కొంచెం అయినా సిగ్గు ఉండాలి రా🤦

  • @nerawatibhaskar3784
    @nerawatibhaskar3784 4 місяці тому

    మా భారతి చౌదరి మేడం గారు వలన మేము సోషల్ మీడియా తెలుసుకోవాలని మాకు యూట్యూబ్ లో ఎంతో ఆశ ఉంది మా చౌదరి భారతి మేడం గారి గురించి

  • @hemanthacharyulumbhemantha8891
    @hemanthacharyulumbhemantha8891 Рік тому +32

    యాంకర్ బిత్తరపోయే వార్నింగ్❤❤❤

  • @prakashnalimela8464
    @prakashnalimela8464 11 місяців тому +1

    నిజంగా ఏకవచనం తో మాట్లాడే ఈన పద్దతి కరెక్ట్ కాదు.

  • @user-spwc
    @user-spwc Рік тому +20

    వయసులో చిన్నవారైన పెద్దవారైన మీరు అని సంబోధిస్తారు. ఈ anchor కనీస అవగాహన లేనట్టుంది.

  • @appalanaidu1254
    @appalanaidu1254 Рік тому +18

    యాంకర్ ఆమెను ఏక వచన ప్రయోగం చేసి మాట్లాడడం సబబుగా లేదు

  • @joshithastudys8527
    @joshithastudys8527 Рік тому +44

    యాంకర్ గారు ఒక ఏకవచనం మాటలు వంకర మాటలు ఏంటండీ ఆ మాటలు చాలు

  • @vsbhyra4845
    @vsbhyra4845 Рік тому +9

    Anchore కి ప్రాస పైత్యం బాగా ఉన్నది. ఫస్ట్ ఇంటర్వ్యూ ఎలా చేయాలో తెలుసా

  • @క్షత్రియ
    @క్షత్రియ 25 днів тому

    బంగారు తల్లివి సూపర్ తల్లి
    ఈ యాంకర్ తేడా గా మాట్లాడుతాడు అన్ని ఇంటర్యూ స్ చేస్తాడు అన్ని తేడా గా వెటకారం గా మాట్లాడు తాడు... చాలా తింగరి వాడు

  • @Cr_236
    @Cr_236 8 місяців тому +1

    ❤ Nenu farmer❤ I love you

  • @ramanenikrishnamoorthy4700
    @ramanenikrishnamoorthy4700 Рік тому +4

    The proudness is reflecting in her attitude.

  • @srinuvasarao9354
    @srinuvasarao9354 Рік тому +29

    Chowdary అనేది ఒక టైటిల్ మాత్రమే అది Caste కాదు ఉత్తరాది లో యాదవులు, జాట్ కులస్తులు ఈ టైటిల్ ని పెట్టుకుంటారు అక్కడ ఉన్న పేరు ని కృష్ణ జిల్లాలో కొంత మంది కమ్మ వారు వాళ్ళని చూసి పెట్టుకున్నారు క్రమ క్రమంగా కమ్మ కులస్థులు అందరు అదే టైటిల్ ని పెట్టుకున్నారు ఉత్తరాది లో నలుగురి లో పెద్దరికం గా ఉండేవాళ్ళు దానధర్మాలు చేసేవాళ్ళు, గొప్ప కుటుంబాలు ఈ name ని పెట్టుకుంటారు కానీ ఇక్కడ ఎవడుబడితే వాళ్ళు పెట్టుకుంటున్నారు

    • @udayabhaskararao1489
      @udayabhaskararao1489 Рік тому +2

      Neevu uttaradilo unnava

    • @batman-ek7gf
      @batman-ek7gf Рік тому +2

      ​@@udayabhaskararao1489adi nijam bro, chowdary is not from telugu, it's hindi

    • @yammanikrishnaiah3346
      @yammanikrishnaiah3346 Рік тому

      @💯%©✓✓✓✓✓✓✓✓✓✓

    • @jaggarao2312
      @jaggarao2312 Рік тому +3

      North లో అది.. చౌధురి.. మన AP లో అది.. చౌదరి..!! ఈ తేడా తెలుసుకో, మిత్రమా..!!

    • @srinuvasarao9354
      @srinuvasarao9354 Рік тому

      @@jaggarao2312 Name ఏదైనా చౌధురి ఐన చౌదరి ఐన అవి టైటిల్స్ మాత్రమే బ్రదర్ Caste Names కాదు

  • @ravikanthreddyp9710
    @ravikanthreddyp9710 Рік тому +3

    Good verry confident , not yet seen this much stubborn lady ... Keep itup

  • @sudhakaremmadi7520
    @sudhakaremmadi7520 Рік тому +2

    MBC Garu Very Nice Speach Wonderfull

  • @designermunikumar
    @designermunikumar Рік тому +2

    Pedhayana blessings miku , last lo chepparu, miki manchi mata. Na manchi Bharathi Friend ki. ❤

  • @sekharr4163
    @sekharr4163 Рік тому +18

    ఆ ఫీలింగ్ మీకు ఉంది కాబట్టే మీరు పెట్టుకున్నారు ఆ ఫీలింగ్ మాకు ఉండబట్టి మేము అలా ఆలోచించట్లేదు. అర్థమైందని అనుకుంటాను దయచేసి గమనించగలరు

    • @n.g.racademy1132
      @n.g.racademy1132 Рік тому +1

      TAppu emi ledu, reddy pettukuntunnaru, sharma, varma, chary evanni kulale, mana kulam manam cheppukovadam emi tsppukaadu.

    • @sekharr4163
      @sekharr4163 Рік тому +1

      @@n.g.racademy1132 మీరు ఇలా మాట్లాడడంలో ఎటువంటి తప్పు లేదు మిత్రమా . పంచభూతాలకు లేని కులం మనకెందుకు మిత్రమా. భగవంతుడికి లేని కులం మనకు అవసరమా.

    • @jacobveeranna4161
      @jacobveeranna4161 Рік тому +3

      @@sekharr4163 కులముండొచ్చు, కులాహంకారం ఉండకూడదు

  • @archanan6307
    @archanan6307 Рік тому +2

    That interviewer is flirting with her I mean what kind of questions he is asking! He wants to ask those questions and he is asking in way that people are asking her ! He don’t have common sense ! Being like her dad age he is asking all stupid questions don’t know to ask sensible n relevant questions. She courageously handled n gave proper answers to him 😊

  • @శ్రీరామమూర్తిరావుల

    అబ్బాయి కాస్త తేడా, దెబ్బ తినే పరిస్థితి ఎప్పుడైనా రావచ్చు.

  • @anshuusquadygaming6895
    @anshuusquadygaming6895 7 місяців тому

    iam fan of her .nice reply .pls don't Target by cast after their success.inka caste enti .all the best mb Chowdhury garu

  • @narayanreddy9115
    @narayanreddy9115 Рік тому +33

    వీడు ఆంకర్ కాదు అనుకుంటా,.. ఇంతకు ముందు ట్యాంక్ బండ్ పై పల్లీలు అమ్మేవాడు ఏమో.,..

    • @lakshmanbodige3878
      @lakshmanbodige3878 Рік тому

      😂😂😂👌

    • @venkatarao6122
      @venkatarao6122 11 місяців тому

      అవును, ఏమిటి, నువ్వు పల్లీల అమ్ము యాంకర్ అవుతావు

  • @bvenkateshwarlu4929
    @bvenkateshwarlu4929 11 місяців тому +2

    మేడమ్ మీరు గ్రేట్ సుపేర్ మీరు voice nice

  • @bashakhajipeta831
    @bashakhajipeta831 Рік тому +6

    Anchor garu ,Meru ante baguntundi.Adi Respect kooda.

  • @chavasivaji547
    @chavasivaji547 Рік тому +9

    డిగ్నిటీ లేని ఇలాంటివారా anchors. ఆ చెప్పేడో ఇక్కడే తెగగొట్టేయమ్మ

  • @sudhirkumar-wr1xd
    @sudhirkumar-wr1xd Рік тому +5

    Nice family support don't loose them

  • @ramireddy9788
    @ramireddy9788 Рік тому +1

    ఆవిడ పద్దతిగా ఉందనటంలో సందేహం లేదు. కానీ మిస్ ఆంధ్రా లేదా మిస్ ఇండియా కి కావలసిన లక్షణాలు మాత్రం అస్సలు లేవు. మరి యాంకర్ కి ఆవిడ మిస్ ఇండియా లేదా మిస్ ఆంధ్ర కి ఆవిడ పనికి వస్తుందని ఔలా అనిపించిందో నాకు అస్సలు అర్ధం కావటం లేదు. ఆవిడ నాకు మాత్రం హోమ్లీ గా కనబడుతుంది అక్కలాగో,చెల్లెలిగానో.

  • @bargavi_bagi1434
    @bargavi_bagi1434 Рік тому +46

    ఒక లారీ మొత్తం మేకప్ కొడతావు అందుకే అందంగా కనిపిస్తున్నావు మేకప్ లేకుండా కనిపించు

    • @regulakumar5699
      @regulakumar5699 Рік тому +8

      అక్క ఆమె మేకప్ లేకుండానే చాలా అందంగా ఉంటుంది....
      మేకప్ వేసుకుంటేనే ఇంకా కొంచెం తక్కువ అందంగా కనపడ్తారు సో మీరు మేకప్ లేకుండా ఆవిడను కలిసే ప్రయత్నం చేయండి చూసి మీ ఒపీనియన్ చెప్పండి అక్క గారు

    • @HanumakondaSrikanthSharma
      @HanumakondaSrikanthSharma Рік тому +2

      నైస్ బాగీ

    • @n.g.racademy1132
      @n.g.racademy1132 Рік тому +4

      Adavallaku aadavalle satruvulu

    • @Kgr-gg9tn
      @Kgr-gg9tn Рік тому +5

      నీకు అంత కోపమా ఆమె మీద

    • @rowthu.simhachalam2627
      @rowthu.simhachalam2627 Рік тому +2

      @@n.g.racademy1132 100 %ఇదే నిజం చెప్పారు మీరు 👌👌

  • @ramanakv3999
    @ramanakv3999 Рік тому +2

    చెప్పకనే చెప్పారు చెంప పగలగొడతానని, చెప్పుతో కొడతానని ఆంకరును సున్నితంగా మొహం మీదే అనేసింది.

  • @dayanandareddybandla5181
    @dayanandareddybandla5181 Рік тому +3

    Cast gurinchi yevarikee raani sandeham meekenduku.cast theliste thappaa paniki maalina prasnalu.mb Chowdary Peru supergaundi alaage continue cheyandi😊😊

  • @designermunikumar
    @designermunikumar Рік тому

    Ma madam Bhatathi ki,Voilet colour lo nijamu chaaaalaa beautiful ga, super ga, vuntaru, pink 💕 lo kuda, so beauty looks❤
    Like you always, me munikumar reddy. designer.
    E time lo kunda ni video chustunna chudu mari, na first MBC Chowdari . Mire. Really.

  • @rammeshgaddam1084
    @rammeshgaddam1084 Рік тому +1

    Super my my child
    May God bless you.

  • @bhadrareddyreddy1010
    @bhadrareddyreddy1010 Рік тому +14

    ఇ ఇంటర్వ్యు paid ఇంటర్వ్యు... ఇలాంటీ వల్ల ఉపయోగం లేదు

  • @sharathkumarraagi7617
    @sharathkumarraagi7617 Рік тому

    ప్రియాంక రెడ్డి రేప్ అండ్ మర్డర్ కేస్ లో నలుగురిని ఎన్కౌంటర్ చేస్తే అందులో ఒకతను చెన్నకేశవులు అతనికి ఆ మధ్యలోనే పెళ్లి అయింది అతని భార్య రేణుక! తను చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తున్న తన బాధ తెలుసుకోవాలి అని అనుకున్న రామ్ గోపాల్ వర్మ గారు రేణుక ను ఇంటర్వ్యూ చేశారు! రామ్ గోపాల్ వర్మ గారు ఆల్రెడీ ఒక స్థాయి లో ఉన్నారు కానీ రేణుక ఒక సాధారణ వ్యక్తి కానీ ఇంటర్వ్యూ చేస్తున్నంత సేపు రామ్ గోపాల్ వర్మ గారు రేణుక ను గారు అని సంబోధించారు ఎందుకంటే యాంకరింగ్ చేసేటప్పుడు ఒక వ్యక్తికి ఉండాల్సిన ప్రథమ లక్షణం వయసుతో సంబంధం లేకుండా ఏకవచనంతో సంబోధించకుండా మర్యాదగా మాట్లాడడం కానీ ఈ యాంకర్ మాత్రం నేను పెద్ద వాడిని నేను ఎలా మాట్లాడినా తను తీసుకుంటుంది లే అని ఏకవచనం వాడటం ఏం బాలేదు ఆ అమ్మాయి మాత్రం చాలా హుందాగా మాట్లాడింది! అసలు కవితలు చెప్పడం ఏంటో! అసలు ఆ దరిద్రపు గొట్టు థంబ్ నైల్ ఏంటో మొహం పగలగొట్టే వాళ్ళు లేక

  • @rahaan365
    @rahaan365 Рік тому +5

    Good and Sincere Interview!

  • @buddharajuramaraju3351
    @buddharajuramaraju3351 Рік тому +1

    Dear Anchor gaaru, MBC gaaru, traditional, beautiful and is a very respectable Miss. You seem to have crossed the limites. This shows your immatured attitude.
    Yes, let me express my view about her. I wish her a very handsome, honest a kind husband. She will be very responsible and set the house and family members with her good abilities.🎉🎉🎉

  • @nerawatibhaskar3784
    @nerawatibhaskar3784 4 місяці тому

    చౌదరి మేడం భారతి గారు చౌదరి అంటే పెద్ద సోషల్ మీడియా మేడం వారికి అయితేనే చౌదరిని బిరుదు బాగా వస్తుంది

  • @panugotirajkumar6453
    @panugotirajkumar6453 7 місяців тому

    Mirante naku chala istam...mi smile chala Baga untadi 😊

  • @bsowmya476
    @bsowmya476 Рік тому +2

    Super answer mam 🤝

  • @chandrasekhar9102
    @chandrasekhar9102 Рік тому +27

    కులం తెలిస్తే ఏమౌతుంది గౌరవంగా వుంటుంది అన్ని మార్లు ఆడగవలసిన అవసరంలేదు

    • @ramanakumar9234
      @ramanakumar9234 Рік тому +4

      Ante vadiki cheppukovadam kastamemo😂😂😂

    • @krishnamohanchavali6937
      @krishnamohanchavali6937 Рік тому +1

      కరెక్ట్ సార్ కులం తెలిస్తే తక్కువ అయిపోరు ఒక కులం తక్కువ అంటేనే చాలా తప్పు

  • @kishorepg2083
    @kishorepg2083 Рік тому +4

    Sister he’s not adressing you in a respectable manor so give back him with same way

  • @Cr_236
    @Cr_236 8 місяців тому +1

    ❤ I love u

  • @venkatram4405
    @venkatram4405 Рік тому +1

    ఆడది కొంచెం కొవ్వు పడితే షేపులు బాగానే ఉంటాయి దీని మొహానికి మిస్ వరల్డ్ కాదుకదా మిస్ హఫీజ్ పేట కూడకాదు అంత హీనంగావుంది దీనిఫెష్ చిల్లివాగుడు వాగి అందగత్తేలను అవమాన పరుసవద్దు

  • @karrijyothivenkatvlogs832
    @karrijyothivenkatvlogs832 Рік тому +9

    మీరు చెప్పింది నిజమే కరివేపాకు కొత్తిమీర గురించి వీడియో తీసినా చాల మంది చూస్తున్నారు

  • @GreenHouseCreations
    @GreenHouseCreations Рік тому +2

    13:30

  • @sudhirkumar-wr1xd
    @sudhirkumar-wr1xd Рік тому +2

    Really gud answer
    Really

  • @yedukondaluchirala3033
    @yedukondaluchirala3033 Рік тому +2

    మరో తారా చౌదరి కాకుండా ఉండాలని కోరుకుంటున్నాను

    • @gnm4558
      @gnm4558 Рік тому

      మాట తీరూ మనిషి ని చూస్తుంటే అర్దం అవ్వలేదా సీతాదేవి లక్షణం. ఝాన్సీ లక్ష్మి లాంటి తెంపరి తనం ఎవడికైనా పగిలి పోవాలి. తారా చౌదరి ని ఈవిడ తో పోల్చవద్దు

  • @ShivaKumar-hh5xf
    @ShivaKumar-hh5xf Рік тому +2

    నిజంగా కొట్టాల్సింది వాడిని

  • @burjareporter8156
    @burjareporter8156 Рік тому

    రెస్పెక్ట్ ఇవ్వమని కామెంట్స్ లో అందరూ అడుగుతున్నారు.
    ఈవిడ ఏమైనా దేశోద్ధారకరాలేంట్రా?
    సోషల్ మీడియాలో రీల్స్ చేసుకుని పనికిమాలిన వేషాలేసే వాల్లకు రెస్పెక్ట్ ఏంట్రా

  • @Arjun56773
    @Arjun56773 Рік тому +3

    Mbchowdary is versatile woman

  • @sureshtulasi2437
    @sureshtulasi2437 Рік тому +4

    యాంకర్
    Respect ఇవ్వు.

  • @guggillavenu3
    @guggillavenu3 18 днів тому

    ముసలి యాంకర్...పడుచు ప్రశ్నలు...M.B.Choudary గారు సూపర్ గా ముసలి యాంకర్ కి చెప్పు దెబ్బలు😅

  • @vunukurisarath5812
    @vunukurisarath5812 Рік тому +11

    Bharathi Ma'm watching your interview on every tv channel makes me very proud as your fan. You are an unforgettable mark in my life.
    I wish you many more successes in life.

  • @sunkaralishivsonuprakash9307
    @sunkaralishivsonuprakash9307 Рік тому +3

    Good 👍 for JANASENA

  • @bogeanreddy
    @bogeanreddy Рік тому +11

    I suport u మేడం 🎉

  • @bsr3509
    @bsr3509 Рік тому +9

    హెల్ప్ విషయంలో కుండ బద్దలు కొట్టినట్టు బాగా చెప్పారు👍👌

  • @DazzlingDheekshitha
    @DazzlingDheekshitha Рік тому +1

    Thumbnail topic @ 13:29

  • @Superwizard808
    @Superwizard808 11 місяців тому

    Was this official interview of cube tv

  • @krishnaraopadavala3172
    @krishnaraopadavala3172 8 місяців тому

    అన్ని కు లాలిని కలుపుకుని పోవాలి తల్లీ 🙏🏼

  • @cknnews5659
    @cknnews5659 Рік тому +23

    ఈ యాంకర్ గాడు తేడాగాడు

    • @joshithastudys8527
      @joshithastudys8527 Рік тому +2

      నిజమేనండి వంకర మాటలు ఏకవచనం మాటలు అలాగే అనిపిస్తున్నాయి

  • @prayagr3373
    @prayagr3373 Рік тому

    Choudhry....? Is she from UP, Bihar, MP, Rajasthan..?..please clarify

  • @skrahoof7600
    @skrahoof7600 Рік тому +1

    Wonderful girl

  • @satyanarayanaramagiri235
    @satyanarayanaramagiri235 Рік тому +4

    Sis...Mee prathi interview chusthanu prathi reel anni baguntayi chaala baaga chestharu maatlaadutharu...😊

  • @purnaannapurna3188
    @purnaannapurna3188 Рік тому +3

    కనుబొమలు మధ్యబొట్టు తెలుగుసాంప్రదాయం పాపిటసింధూరం ఉత్తరాది ఆచారం

  • @nsanthosh4103
    @nsanthosh4103 Рік тому +13

    Mella kannuu undi😂😂😂😂

  • @bhadrareddyreddy1010
    @bhadrareddyreddy1010 Рік тому +10

    ఎందుకురా ఇలాంటీ వీడియోస్ ఇంటర్వూ వాళ్ళ సమాజానికి ఎం చెప్పాలని అనుకుంటున్నారు

  • @lakshmimantripragada7002
    @lakshmimantripragada7002 Рік тому +2

    దిక్కుమాలిన వాళ్ళ అందరికి ఇంటర్వ్యూ ఇవ్వకూడదు

  • @veeraraghavareddy841
    @veeraraghavareddy841 Рік тому

    Verry.good.ladey.amma

  • @narayanaubaby9236
    @narayanaubaby9236 Рік тому

    Super MBC medam your great mee laga munduku ravalli ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @anganwadi1357
    @anganwadi1357 Рік тому

    అన్ని పద్ధతులు బాగున్నవి కని e ఇంటర్వూ లు యెందుకు అమ్మ నికు చెత్త ఎవ్వరం agi yekkuva అనిపిస్తుంది పెళ్లి చేసుకో 35years la వున్నావు

  • @venkateshwarraosampelly4702
    @venkateshwarraosampelly4702 Рік тому +9

    Respect is imp learn language Achar

  • @PKJBL
    @PKJBL Рік тому +4

    ఒరేయ్.... నీకే చెప్పు తెగుతుంది అన్నది... అర్ధం అయిందా??

  • @glneurope7415
    @glneurope7415 Рік тому +1

    compare to interviewing person she is more matured

  • @davukisan7247
    @davukisan7247 11 місяців тому +1

    Madam seerials meeda directions ichee varu evru leera shadijam kullu jokulu
    Okari love okani pellam seerial lo pelli aina vaniki love link pettadam mana cultuerni champestunnaru madam plz do good videos matv bichagallaku bicha gallu
    Worst seeriLs c.of maatv there is no humanity

  • @sagarkrishnathummagunta6493
    @sagarkrishnathummagunta6493 Рік тому +14

    అందం లేదు ఏమీ లేదు

  • @mathsshortcutsintelugusure4560

    mi voice ki fan andi

  • @saivardhansaivardhan4683
    @saivardhansaivardhan4683 Рік тому +2

    13:29 ichi padesindhi 😂🔥

  • @narayanakonda5473
    @narayanakonda5473 Рік тому +1

    Super.akka

  • @ShivaKumar-hh5xf
    @ShivaKumar-hh5xf Рік тому +1

    ఆమె ఎలా ఉంది నువ్ ఎలా అడుగుతున్నావ్ ర హౌలే ancher

  • @ClearCut_Venkat
    @ClearCut_Venkat Рік тому +1

    ANCHOR NI,SHAPELLU SHAPE OUT AYYELA TANNALLI😂😂😂

  • @DazzlingDheekshitha
    @DazzlingDheekshitha Рік тому

    Thumbnail @ 13:29

  • @krishnaraopadavala3172
    @krishnaraopadavala3172 8 місяців тому

    Driver Ramulu MB Chowdhury 😅

  • @hemalathamanduvakurthi4986
    @hemalathamanduvakurthi4986 Рік тому +10

    Aavida caste chowdary ayithe what is the problem?

  • @rameshsarma6183
    @rameshsarma6183 Рік тому +1

    చివరలో మీరు Cast పేరు పెట్టుకోకుండా భారతి Vlogs అని పెట్టుకుని వుంటే మీకు ఇంకా followers పెరిగివుండేవారు. పైగా చౌదరి అనివుండేసరికి మగవాళ్ళ పేరు అనుకుంటున్నారు.

  • @guntupallisuryanarayana5455

    Mee videos chala baga vunnayi