సాయిగారూ! నమస్తే! నాలుగు ని: కూడా పూర్తిగా కాలేదు! బాబోయ్ ఇంత ఇన్ఫర్మేషనా? యెంత టెక్నాలజీ ఉన్నా యెంతో సమయం వెచ్చిస్తే తప్ప ఇంత మాటర్ గాదర్ చేయటం సాధ్యం కాదు. ఒక్క మాటకూడా మిస్ కాకుండా రాసికొని మరీ చదువుతున్నారు. పొగడ్త మీక్కాదు మీలోఉన్న పాత్రికేయుడికి...సాల్యూట్ సార్ .
ట్రంప్ భలంగా వుంటే ప్రపంచానికి మంచిది
బ్రిక్స్ ప్లస్ ఖచ్చితంగా అమెరికా ఆధిపత్యానికి చెక్ పెడుతుంది. ఇది డాలర్ కు ఒక సవాల్
Yes
Briics ఇందులో ఇస్లామిక్ ఉగ్రవాద ఇరాన్ ఎందుకు.?
*ఇరాన్ ప్రజలు మంచి వారే, వారి పాలకులే ఉగ్రవాద చర్యలకు ప్రోత్సహిస్తున్నారు.పాలకులను మారిస్తే సరిపోతుంది. ఆ పని ఇశ్రాయేల్ ప్రధాని చూసుకుంటున్నాడు.!!*
బ్రెజిల్ తెలివిగా వీటో చేసింది Argentina లేదా బ్రెజిల్ చేత చేయించి ఉండవచ్చు
సాయిగారూ! నమస్తే!
నాలుగు ని: కూడా పూర్తిగా కాలేదు! బాబోయ్ ఇంత ఇన్ఫర్మేషనా? యెంత టెక్నాలజీ ఉన్నా యెంతో సమయం వెచ్చిస్తే తప్ప ఇంత మాటర్ గాదర్ చేయటం సాధ్యం కాదు. ఒక్క మాటకూడా మిస్ కాకుండా రాసికొని మరీ చదువుతున్నారు. పొగడ్త మీక్కాదు మీలోఉన్న పాత్రికేయుడికి...సాల్యూట్ సార్ .
covering lot of trump news ,🤔