యు ఎస్ ఎస్ ఆర్ విడిపోయింది అమెరికా యు ఎస్ ఎస్ ఆర్ నుంచి విడిపోయిన దేశాలను నాటాలో చేర్చుకోమని కానీ ఏదైతే చేయకూడదు అదే చేశారు లాత్వియ లితివేనియను నాటోలో చేర్చుకున్నారు ఇది నమ్మకద్రోహం రష్యాను అమెరికా అత్యంత దారుణంగా మోసం చేసింది రష్యా తనకు జరిగిన అన్యాయాన్ని ప్రపంచానికి చెప్పడానికి ప్రయత్నించింది పూర్వపు సోబియేటి యూనియన్ దేశాలు ఎప్పుడూ బఫర్ జోన్ గా ఉండాలి అనేది నిబంధన అభి నాటోలో చేరకూడదు లేదా అందుకు తగ్గట్టుగానే యు ఎస్ ఎస్ ఆర్ వాటికి స్వతంత్రాన్ని ప్రకటించింది. రష్యా కు సెక్యూరిటీ కి ఇబ్బంది లేకుండా ఉన్నంతవరకే వీటికి స్వతంత్రత ఉంటుంది రష్యా సెక్యూరిటీని కనుక అధిగమిస్తే ఈ దేశాలను మళ్ళీ యూఎస్ఎస్ఆర్ లో కలుపుకున్న అవకాశం ఉంది వీటి స్వతంత్రత రష్యా సెక్యూరిటీ మీద ఆధారపడి ఉంటుంది అంతే తప్ప అమెరికా మీద అమెరికా నాటో మీద ఆధారపడి కాదు. ఇదే mikail గుతబేచోవ్ ఇచ్చిన మాట అందువలన యుఎస్ఎస్ఆర్ విడిపోయింది. వీటి స్వతంత్రం నిలుపుకోవాలంటే ఇవి నాటోలో చేరవకూడదు. వెస్టిన్ దేశాలు చెప్తున్నట్టు ఇవి స్వతంత్ర దేశాలు కాదు ఇవి పూర్వపు యూనియన్ దేశాలు అన్ని దేశాలకి ఉన్నట్టుగా పూర్వపు సోఫియా దేశాలకు ఉండదు రష్యా నార్వేను గాని స్పీడ్ అనగానే ఆక్రమించుకునే ఉంటే అప్పుడు ప్రపంచం దాన్ని సిద్ధంగా పరిగణించబడుతుంది అంతే తప్ప పూర్వపు సోవియేట్ యూనియన్ దేశాలు నాటో లో చేరితే ఈ నిబంధన వర్తించదు. ప్రపంచంలో ప్రతి దేశంలో కూడా యుక్రేన్ యొక్క స్వాతంత్ర్యాన్ని రష్యా అపహరించింది అని వార్తలు రాస్తున్న వాళ్లకు తెలియదా పూర్వపు సోవియేట్ దేశాలు సర్వ స్వతంత్ర దేశాలు కాదు వీటి స్వతంత్రత రష్యా యొక్క సెక్యూరిటీ తోటి ముడిపడి ఉన్నది కాబట్టి. అందుకనే స్వీడన్ నాటులో చేరిన రష్యా పట్టించుకోలేదు ఎందుకంటే ఇవి పూర్వపు soviat యూనియన్ దేశాలు కాదు కాబట్టి. అసలు నా ఆటోలో లాత్వియ లితివేనియా ని చేర్చుకోవడమే తప్పు అది రష్యా పర్మిషన్ లేకుండా ప్రపంచ దేశాలు ఏవైనా సరే పూర్వపు సోవేటి యూనియన్ దేశాలను నా ఆటోలో చేర్చుకోవాలంటే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఆమోదం పొంది ఉండాలి అన్నిటికీ మించి లక్ష్య యొక్క ఆమోదం కంపల్సరిగా ఉండాలి యుక్రే నువ్వు యూరోపియన్ యూనియన్ లో చేరడం ద్వారా లేదా నాటోలో చేరడం ద్వారా నష్టపోయేది యూరోపియన్ యూనియన్ కాదు రష్యా. పశ్చిమ కాపాడాల్సిన బాధ్యత రష్యా మీదే ఉంది అంతేతప్ప ఆ బాధ్యత యుక్రెయిన్ మీద లితువేనియ మీద కాదు కదా ఒకవేళ రష్యా గనుక పిల్లలను ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తే ఈరోజు రష్యాకు అనుకూలంగా రాశాను నేను రేపొద్దున ఖచ్చితంగా రష్యాకు వ్యతిరేకంగా రాస్తాను కానీ రష్యా పిన్ నన్ను ఆక్రమించుకునే ప్రయత్నం చేయలేదు చెయ్యదు కూడా ఎందుకంటే ఫిల్లాండ్ అనేది పూర్వపు సోవియ్ట్ యూనియన్ దేశం కాదు కాబట్టి. ప్రశ్నించని దేశాలు ఎన్ని ఉన్న అనవసరం. ఫిన్లాండ్ కూడా నాటోలో చేరాయి కదా మరి రష్యా పిల్లాడు మీద దాడి ఎందుకు చేయలేదు అన్న ప్రశ్న ఏ దేశానికైనా వచ్చిందా రాలేదు ఎందుకంటే ఇవన్నీ బుర్ర లేని దేశాలు అమెరికా ఏం చెప్తే దాన్ని నమ్మేదేశాలు. రష్యా తన ఉనికి కోసం పోరాడుతుంది తనకు జరిగిన అన్యాయం గురించి పోరాడుతుంది తప్పు ఎక్కడ వచ్చిందంటే లాత్రీయ దేశాన్ని నాటోలో చేర్చుకున్నప్పుడే యుద్ధం చేసి ఉండాల్సింది చెయ్యకపోవడంలే లితివేనియా మరియు ఉగ్రేన్ నాటోలో చేరుతున్నాయి. ఇప్పుడు కూడా రష్యా సైలెంట్ గా ఉండి ఉంటే రేపు పొద్దున్న కజకిస్తాన్ లో ఆటంబాంబులు పెట్టిన ఎవరు ప్రశ్నించరు. రష్యా ఒక అమాయకమైన దేశం మీద పోరాడలేదు. ఏ ఎస్ ఎస్ ఆర్ కి ఇచ్చిన మాటని నిలబెట్టుకోవడం కోసం పోరాడుతుంది ఎందుకంటే ఇప్పుడు యూఎస్ఎస్ఆర్ లేకపోయి ఉండవచ్చు అమెరికా చెప్పిందే ప్రజలను లేదా ప్రపంచ దేశాలు నమ్మి ఉండవచ్చు కానీ నిజం ఎప్పుడూ నిలకడగానే ఉంటుంది ప్రపంచ దేశాల మిలట్రీలకన్నా కన్నా ఇచ్చిన మాటకి ఉన్న నిజానికి విలువ ఎక్కువ ఉంటుంది.
కేవలం నాటో దేశాలకు హెచ్చరిక మాత్రమే పుతిన్ ని గెలికారు షాంపుల్ చూపించాడు పుతిన్
రష్యా యుద్దం ఇంతకాలం సాగదీయకుండా వుక్రెయిన్ జలనస్కి అంతుఎప్పుడో చూసివుండవలసింది.

Nice explanation 👍
మధ్యలో నెతన్యాహు న్యూస్ ఏంటో అర్థం కాలేదు
చదవడంలో పొరపాటు జరిగింది
బాస్టర్డ్ NATO. ఇది పూర్తిగా భౌగోళిక రాజకీయ విస్తరణ ప్రణాళిక. దీంతో ఎంతో మంది అమాయకులు బాధితులవుతున్నారు. 😢😢😢
Waste Russia .. first war start chesindi
ప్రపంచానికి ఇప్పుడు ఎవడు "తోపో" తేలింది 😂😂😂
అణు యుద్ధం వస్తే ఎవరు తోపులు ఉండరు
😮😮😮😮😮
ఉగాది తర్వాత అంతా శుభము జరుగును
First war start chesindi Russia
🇷🇺👌👌
9.01K సబ్స్కిబర్స్ ❤❤🎉🎉 1Mసబ్స్కైబర్స్ పండుగకి వెయిటింగ్
Kastha Parthasarathy potluri and cha da sastry garlatho mukhamukhi cheyagalaru.
రష్యా ఆయుధాలు చాలా పవర్ఫుల్ అయినవి
Only russia
Edari madyana untundhi