శనివారం మీ వీడియోలు చూసి ఆదివారం..|| Gharvapasi By Shivashakthi || karunakar Sugguna

Поділитися
Вставка
  • Опубліковано 27 гру 2024

КОМЕНТАРІ • 781

  • @SHIVASHAKTHI
    @SHIVASHAKTHI  Рік тому +244

    శనివారం శివశక్తి వీడియోలు చూసి ఆదివారం చర్చ్ మానేసిన సత్తిబాబు గారు
    తన అనుభవాలు ఈ వీడియోలో చెప్పారు
    Gharvapasi By Shivashakthi
    karunakar Sugguna
    Shakthi Fighting With Evil Forces
    To Protect Our Ancient Culture & Sanatana Dharma.
    In This Noble Cause Need Your Valuable Support.
    TO DONATE SHIVASHAKTHI
    Google Pay/Phone Pay/Paytm: 720 730 7408
    SHIVASHAKTHI FOUNDATION
    AC NO: 5020 0050 6957 10
    IFSC: HDFC0009609
    Call or Whatsapp*: *88866 00412 or 72888 09222

    • @udaykumar-ho2qd
      @udaykumar-ho2qd Рік тому +6

      🙏

    • @nagabhairava1246
      @nagabhairava1246 Рік тому +8

      Jai shree Ram 🙏

    • @sudhakarreddykandula7415
      @sudhakarreddykandula7415 Рік тому +3

      Ji Sri ram

    • @sanatana_dharmam_jolikosthe
      @sanatana_dharmam_jolikosthe Рік тому +5

      యేసు అమ్మమ్మను స్వర్గంలో చూశారా? చూడలేదు.
      పోనీ మీ పాపాల కోసం చచ్చి పోయాడు అని చెప్పే ఏసు ని ఎవరైనా చూశారా స్వర్గంలో? చూడలేదు.
      అల్లాను స్వర్గం లో చూశారా? మహమ్మద్ ప్రవక్తను స్వర్గంలో చూశారా? చూడలేదు.
      ఎందుకంటే ఇది మూఢనమ్మకం మాత్రమే. ఇలాంటి నమ్మకాలు ఏదో ఒక రోజున ఎక్కడో అక్కడ కూలిపోతాయి. కానీ సత్యం ఎప్పుడూ నిలుస్తుంది. సనాతన ధర్మం సత్యం. నువ్వు ఎలా చెప్పగలవు అంటారెమో.
      సజీవ ఉదాహరణ:- మీ జన్మ లో ఎప్పుడైనా కేదార్నాథ్ ఆలయం దర్శించడానికి వెళితే అక్కడ చూడు, ఎంతో గొప్ప గొప్ప సైంటిస్ట్ కూడా ఏమీ చెప్పలేక పోయారు.
      పక్కనే మంచుకొండలు ఇంకోపక్క మందకిని నది ప్రవాహం,కానీ పుణ్యస్నాన తీర్థంలో నీళ్ళు మాత్రం వేడిగా ఉంటాయి ఎందుకు?
      అది మహర్షుల గొప్పతనం ఇప్పటికీ చూడవచ్చు. శంకరాచార్యులు ఆయన తపశ్శక్తితో మంత్ర శక్తితో దానిని నిర్మించారు. అది ఎలా అంటావా? అది అసలైన శక్తి ఉన్న నిజ దేవుడు,తపస్సు చేయడం వల్ల వచ్చే శక్తితో చేసే అద్భుతాలు. ఇదొక్కటే కాదు ఋషులు తమ తపశ్శక్తితో సృష్టించిన అద్భుత ఇంకా ఎన్నో ఉన్నాయి. నువ్వు కూడా రోజూ ధ్యానం చెయ్యి దాని విలువ తెలుస్తుంది. చెయ్యకుండా ఊరికే మాట్లాడకు.
      ఉదా:-హుస్సేన్ బోల్ట్ ఉన్నాడు ఆయన పరిగెత్తడం లో ఆయనకు సాటి ఎవరూ లేరు. దీనిని మీరు ఒప్పుకుంటారా? లేదా? లేదండీ హుస్సేన్ బోల్ట్ అలా ఎలా పరిగెత్తగలరు? అండి నేను పరిగెత్త లేను కదా ఆయన కూడా పరిగెత్తలేడు అండి అది అంతా అబద్ధం అంటామా? నీకు చేత కాదు కాబట్టి పరిగెత్తే లేవు కానీ నీకు చేతకాదు అని చెప్పాక ఇతరులను విమర్శిస్తావు. అలాగే నీకు చేతనైతే ధ్యానం చెయ్ తెలుస్తుంది అంతేకానీ సాధన చేయకముందే విమర్శించకు.విమర్శిస్తే ఎలా తెలుస్తుంది. సత్యాన్వేషణలో సత్యం కోసం ఎలాంటి నమ్మకాల నైనా పక్కన పెట్టాలి. ఎందుకంటే నమ్మకాలు ఏదో ఒక రోజు మారుస్తూ ఉంటారు, మారుతూనే ఉంటాయి.కానీ సత్యం మారదు. మీరు ఇప్పుడు సత్యాన్ని దాచిపెట్టిన, ఎప్పుడో ఒకప్పుడు అది ఖచ్చితంగా బయటకు వస్తుంది.
      సనాతన హిందూ ధర్మంలో చనిపోవడానికి ముందే ఈ శరీరంలో ఉన్నప్పుడే మోక్షం పొందవచ్చు. ఉదా:-(రమణ మహర్షి, వివేకానంద, రామకృష్ణ పరమహంస చంద్రశేఖర పరమాచార్య 🙏🙏🙏🙏......)
      కానీ క్రైస్తవ, ఇస్లాం మతంలో మరణం తరువాత మాత్రమే మనం స్వర్గానికి వెళ్తామా? లేదా నరకానికి వెళ్తామా? అని తెలుస్తుంది. చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తామో నిరూపించడానికి మనం అక్కడ ఉంటాము లేదో 😀
      కాబట్టి మీ శరీరంలో ఉన్నప్పుడే ధ్యానం చేయండి. చాలా మంది ఋషులు ఇప్పటికీ హిమాలయాలలో ఉన్నారు. కాబట్టి (మూఢ)నమ్మకాలను నమ్మవద్దు, సత్యాన్ని నమ్మండి. ఏది సత్యం? అది నీలోనే ఉంది నువ్వు దాని కోసం సాధన చేయాలి.సత్యం ఏమిటో ఖచ్చితంగా తెలుసుకోవడానికి ధ్యానం చేయండి.
      ఇప్పటికీ గొప్ప గొప్ప మహర్షులు హిమాలయాల్లో ఉన్నారు.
      ఇప్పటికి శరీరం మీద బట్టలు లేకుండా రక్తం గడ్డకట్టే చలిలో కూడా ఉండగలరు. అక్కడ రక్తం గడ్డకట్టే చలి ఉంటుంది. అది ఎలానో సైంటిస్టులు నిరూపించలేరు.
      అది మోక్షాన్ని పొందిన వారు మాత్రమే చేయగలరు. మా దేవుడే నిజమైన దేవుడు అని చెప్పే ఎవ్వరైనా సరే ఒక్క నిమిషం అలా రక్తం గడ్డకట్టే చలిలో ఉండండి. 🤣 ఇది మన ధర్మంలో ఉన్న మహర్షులు ఋషులు యోగులు మాత్రమే చేయగలరు. దాని కోసం మనం చేయాల్సింది ధ్యానం 🙏
      ఈశ్వరార్పణం 🙏🙏🙏

    • @sanatana_dharmam_jolikosthe
      @sanatana_dharmam_jolikosthe Рік тому +4

      భూమి గోళాకారంలో ఉందని మొదట చెప్పింది మనమే (ఆర్యబట్ట)
      భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందని మొదట చెప్పింది మనమే (భాస్కరాచార్య)
      ఆకృష్ణ శక్తిశ్చ మహీతయాయత్ ఖస్థం గురు స్వాభిముఖం స్వశక్త్యా |
      ఆకృష్యతే తత్పతతీవ భాతి స మే సమంతాత్ క్వపతత్వియం భే ||
      భూమి తన ఆకర్షణ శక్తి చేత సమస్త వస్తువులను తనే వైపునకు లాగుకొనును.కావున అవి భూమి పై పడుచున్నట్లు కనిపించును.భాస్కరాచార్యులు (శంకర శకం 1159) సిద్ధాంత శిరోమణి అనే గ్రంథంలో.
      ప్రపంచంలో మొట్టమొదటి శస్త్ర చికిత్స చేసింది-(సుశ్రుతుడు)
      మనం తెల్ల తోలు ఉన్నవాడు చెబితేనే నమ్ముతాం కదా.గూగుల్ లోకి వెళ్లి, sushruta Maharshi in Australia అని సెర్చ్ చేసి చూడండి.
      ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లోని రాయల్ ఆస్ట్రేలియన్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ (RACS)లో మహర్షి సుశ్రుత విగ్రహం ఏర్పాటు చేయబడింది.ఈ కళాశాల శస్త్రచికిత్సలో నైపుణ్యం పొందాలనుకునే వైద్యులకు శిక్షణ ఇవ్వడానికి ప్రసిద్ధి చెందింది. ఆస్ట్రేలియాతో పాటు న్యూజిలాండ్‌కు చెందిన సర్జన్లకు కూడా ఈ కళాశాలలో శిక్షణ ఇస్తారు.
      విద్యుత్ మొట్టమొదట కనిపెట్టింది-(అగస్త్య మహర్షి)
      అగస్త్యమహర్షి రచించిన అగస్త్య సంహితలోని కొన్ని పుటలోని కొన్ని శ్లోకాలు.
      వాటిలో ఘటవిద్యుత్ గురించి ఉంది ఆ వర్ణన చదవండి.
      అనేన జలభంగోస్తి ప్రాణో దానేషు వాయుషు |
      ఏవం శతానాం కుంభానాం సంయోగ కార్యకృత్ స్మృతః | |
      వాయు బంధక వర్ణ నిబద్ధీయానమస్తకే |
      ఉదాన స్వలఘత్వే విభర్త్యాకాశయానకమ్ | |
      "దీని భావం - ఒక వంద కుండల యొక్క శక్తిని నీటిపై ప్రయోగిస్తే మీ,నీరు తన రూపాన్ని మార్చుకుంటుది. ప్రాణవాయువు,ఉదజని వాయువులుగా విడిపోతుంది. ఉదజని వాయువును వాయునిరోధకవస్త్రంలో బంధిచినచో అది విమాన విద్యకు ఉపకరిస్తుంది.
      అగస్త్య సంహితలో 6 రకాల విద్యుత్తుల గురించి వివరించారు.
      1.తడిల్ - పట్టువస్త్రాల ఘర్షణ నుండి పుట్టునది.
      2.సౌదామిని - రత్నముల ఘర్షణ నుండి పుట్టునది.
      3.విద్యుత్ - మేఘముల ద్వారా పుట్టునది.
      4.శతకుంభి - వంద సెల్స్ లేదా కుండల నుండి పుట్టునది
      5.హృదని - స్టోర్ చేయబడిన విద్యుత్తు .
      6.అశని - కర్రల రాపిడి నుండి పుట్టునది.
      విద్యుత్ ను,విద్యుత్ బ్యాటరీలను కనిపెట్టింది ఆగస్టు మహర్షి అని మీ పిల్లలకు చెప్పండి.
      4000 సంవత్సరాల క్రితం భారతీయులు నిర్మించిన నేటి తరం విద్యుత్ ఉత్పాదక యంత్రం (Battery).
      సంస్థాప్య మ్రున్మాయే పాత్రే తామ్రపత్రం సుశంస్క్రితం |
      చాదఏల్ సిఖిగ్రీవేన అర్ధ్రాభి కాశ్తపమ్సుభిహ్ | |
      దస్తలోస్టో నిదాతవ్య పరదాస్చాదిస్తతాత |
      సంయోగాల్ జాయతీ తేజో మిత్రావరుణ సంజనితం | |

      అంటే ఒక మట్టికుండలో రాగి పలకాన్ని వుంచి దానిని సిఖిగ్రీవ వర్ణం (Coper Sulphate) తో కప్పి తడిగా వున్నా రంపపు పొట్టుని వేసి దానిపైన పాదరసంతో తాపడం చేయబడిన దాస్తా (Zinc) పలకాన్ని అమరిస్తే మిత్రావరుణ అనే శక్తిని - (Electricity) వుద్భావిమ్పచేయవచ్చు.-మహర్షి అగస్త్య విరచిత - ఆగస్త్య సంహిత.
      విమాన శాస్త్రాన్ని అందించింది-(భరద్వాజ మహర్షి)
      భూకంపాలను ముందుగా ఊహించే శాస్త్రమును రాసినది-(వరాహమిహిరుడు)
      గణితం , భౌతికం , ఖనిజం శాస్త్రాల ఎన్ సైక్లోపీడియా అక్షరలక్ష రాసినది -(వాల్మీకి మహర్షి)
      రసాయన శాస్త్రం అందించినది (నాగార్జునుడు)
      కాస్మోలజీ చెప్పిన కపిలుడు అణువులు గురించి వివరించిన (కణాదుడు)
      DNA గురించి చెప్పిన (బోధిధర్మ)
      మేఘ శాస్త్రాన్ని చెప్పిన (అత్రి మహర్షి)
      మొదటిగా పత్తి నుండి దారాన్ని తీసి వస్త్రాలను తయారుచేసిన (ఉత్సమధుడు)
      సంగీతాన్ని ( స.రి.గ.మ.ప ) ప్రపంచానికి అందించిన (స్వాతి ముని)
      మొట్టమొదట నంబర్ సిస్టమ్ ని ప్రవేశపెట్టింది మన దేశమే. అసలు ప్రపంచంలో మొట్టమొదటి భాష మన దేవనగిరి (సంస్కృతం).కావాలంటే గూగుల్ లో సెర్చ్ చేసుకోండి.
      మం. న ద్వితీయై న తృతీయ శ్చతురో నాప్యుచ్యతే |
      య ఏతం దేవమేకవృతం వేద ||
      మం. న పశ్చామో న షష్ఠః సప్తమో నాప్యుచ్యతే |
      య ఏతం దైవ మేకవృత్తం వేద ||
      మం. నాష్టమో న నవమో దశమో నాప్యుచ్యతే |
      య ఏతం దైవమేకవృతం వేద ||
      1 2 3 4 5 6 7 8 9 10
      Mantras are from Atharva Veda(13 Kandam,4th Suktham,16,17,18 Mantras)
      చివరికి Albert Einstein కూడా ఒప్పుకున్నాడు. అసలు భారతీయుల గణిత శాస్త్రం లేకపోతే, ఇప్పుడు సైన్స్ ఈమాత్రం కూడా డెవలప్ అయ్యేది కాదు.
      కావాలంటే గూగుల్ లో Albert Einstein about Indian mathematics అని సర్చ్ చేసి చూడండి.
      అందుకే ఎడారి మతాలన్నీ కలిసి ఈ దేశం మీద పడి దోచుకుని ఇక్కడి సంస్కృతిని ధ్వంసం చేసి ఈ దేశానికి ఏమీ తెలియదు అని ముద్ర వేశారు. దాన్ని పాఠ్యపుస్తకాల్లో కూడా రాసి మనకు ఏ చరిత్ర లేనట్టు చూపించే ప్రయత్నం చేశారు. నాగరికతను అనాగరికత అనడమే కలియుగ లక్షణం.
      ఇలా ప్రపంచం కళ్లు తెరవకముందే మన ఋషులు ప్రపంచానికి ఎంత విలువైన విజ్ఞానాన్ని అందించారు.
      ఈశ్వరార్పణం 🙏🙏🙏🕉️🚩

  • @lifewithcolorsteluguchanne7978

    కరుణాకర్ గారు నమస్తే అండీ మీరు చాలా మంచి పని చేస్తున్నారు. 2004 టైం లో మా ఇంట్లో పరిస్థితి బాగోలేదు దాని కారణంగా ఇద్దరు మహిళలు నన్ను చర్చి కి రమ్మన్నారు అక్కడ నీకు అన్ని సమస్యలు పోతాయి అని నన్ను చాలా ఇబ్బంది పెట్టారు. నేను వెళ్లలేదు . ఏ దేవుడు నన్ను ఆ టైంలో కాపాడి ఉంటారు. ఇప్పుడు మీ వీడియోలన్నీ చూస్తుంటే నాకు ఆ రోజుల్లో జరిగినవన్నీ గుర్తుకొస్తున్నాయి. మేము ఎప్పుడూ మీకు సపోర్ట్ గా ఉంటాము థాంక్యూ

  • @mahimahesh2707
    @mahimahesh2707 Рік тому +372

    కరుణాకర్ అన్న మీ యొక్క ప్రభావం చాలా గట్టిగా ఉంది ఇక్కడ చర్చల్లో మొన్న మాకు దగ్గరగా ఉన్న ఒక చర్చ నుంచి ఒక మాట వినిపించింది,
    #పాస్టర్:- విశ్వాసులారా మీరు ఎవరి మాటలు నమ్మకండి సెల్ఫోన్లలో మిమ్మల్ని దేవునికి దూరం చేసే ప్రయత్నాలు చాలా జరుగుతున్న చాలా మంది ప్రయత్నిస్తున్నారు మీరు వాళ్ళ మాటలు విని మోసపోకండి దేవుని చింతనలో ఎక్కువసేపు గడపండి ఏక్కువసేపు ప్రార్థన చేయండి, విశ్వాసంతో ఉండండి చర్చకు కచ్చితంగా రండి అని చెప్తూ ప్రభువా నీ పిల్లలను కాపాడుకొ తండ్రి గొర్రెలు మంద దాటిపోతున్నాయి అని ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. 😂😂😂😂😂
    మీ పేరు చెప్పకుండా ఇండైరెక్టుగా మీ మీద ఉన్న బాధను కోపాన్ని తీర్చుకుంటున్నాడు నాకు దాన్ని విని బాగా నవ్వువచ్చింది. 😂
    జై శ్రీ రామ్ 🚩🚩🚩🕉️🕉️🕉️
    జై హర హర మహాదేవ శంభో శంకర 🚩🚩🚩🚩🚩🕉️🕉️🕉️🕉️🕉️💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳.

    • @gopathianil547
      @gopathianil547 Рік тому +16

      😂😂😂super

    • @gv6683
      @gv6683 Рік тому +11

      Super reaction,paster la edpu inka ekkuva avvali.😊

    • @shivambhaskararaju2961
      @shivambhaskararaju2961 Рік тому

      పేరు చెప్తే ఇంకా ఎక్కువ చూస్తారని భయం దొంగా నా కొడుకులకి

    • @mahimahesh2707
      @mahimahesh2707 Рік тому +38

      @@gv6683 చేద్దాం వాళ్ల ఏడుపుని ఇంకా ఎక్కువ చేద్దాం సోదరా!.

    • @umadeviravinder5664
      @umadeviravinder5664 Рік тому +6

      Direct ga kuda cheptunnaranta karunakar anna videos Lalit Kumar anna videos chudoddani cheptunnaranta.

  • @sreenathpatnam1
    @sreenathpatnam1 Рік тому +3

    మన ఇంటికి వచ్చినందుకు చాలా సంతోషం

  • @Telugutroller99
    @Telugutroller99 Рік тому +292

    కరుణాకర్ గారు.. మీరు ఎంతో ప్రత్యేకం.. మీరు చేస్తున్న ఈ కర్తవ్యం అమోఘం

  • @anupoju6158
    @anupoju6158 Рік тому +165

    అక్రమ చర్చ నిర్ములనకు శివ శక్తి సలహాలు సూచనలు ఇస్తే గ్రామం లో హిందూ యువత లో చైతన్య వస్తుంది మేము సైతం అంటూ అందరు కలుస్తారు జై హిందూ జై శివ శక్తి

    • @btulasi7596
      @btulasi7596 Рік тому +4

      Yes .thammudu.kaakapothe..evari mudha aadharapadakunda..maname akrama church lani,paster lanu ..tholu theese theeraali.voori kokka cuttar hindhu vunte chaalu.mana generation lo hindhu dhesam chooshi theerathaam.jai hindh

    • @anupoju6158
      @anupoju6158 Рік тому +8

      @@btulasi7596 అవును సోదరా కాకపోతే గ్రామం లో ఓట్ల రాజకీయం ఎక్కువగా ఉంటోంది అందుకే శివ శక్తి లాంటి బలమైన శక్తి తోడు ఉంటే రాజకీయం కి తల వంచకుండా లీగల్ గా గట్టిగా హిందూ సైన్యం ఉంటోంది జై హిందూ జై శివ శక్తి

    • @btulasi7596
      @btulasi7596 Рік тому +1

      @@anupoju6158 manalo manaku iekyam nijanga ippatikee raaledhu.hindhuvula kosam hindhuve poraadaali.manalni maname samskarinchukovali.howle luya lu unity vunnaru,turkha pandhulu unity unnaru...but mana ramayanam,bharatham comedy books ga maname chusthunnam.

    • @spandanaofficial3969
      @spandanaofficial3969 Рік тому +4

      ఎక్కడో జగిత్యాలలో🚩🚩 జరిగిన ఒక ఒక ఘటనను ఎక్కడో Hyderabad ఉన్న mim mla vachi వాళ్ళ ముస్లిం మతం కాబట్టీ వాళ్లకి support చేశారు, అదే అధికారం లో ఉన్న Brs / trs ఎమ్మెల్యేలు ఒకరు అన్న వచ్చి మన హిందువూ అని paramarishinchara , అందరూ హిందువులు గురుతుకు పెట్టుకోండి, మనము ఓటే వేసి గెలిపించిన Trs ఎమ్మెల్యేలు ఒక్కల్లు కూడా హిందువులు కాదు 🚩🚩 ఇప్పుడు, ఎప్పుడు
      తెరాస / brs &mim ముస్లిం పార్టీ &
      ఖాన్ గ్రాస్ పార్టీ ఒకటి ఇండియాలో ఉన్న ఒక హిందువు పార్టీ బిజెపి 🚩🚩🕉️🕉️ఓటే బీజేపీ 🚩🚩🚩🕉️🕉️🕉️⚔️⚔️⚔️🙏🙏
      గడప లోపట కులము, గడప దాటక మనము అంత హిందువులము⚔️🕉️🚩 హిందువులల్లో , హిందువులే మాది ఈ కులము,ఈ వర్గం, మేము ఈ తెగ , నేను ఈ జాతి అనే మనలో మనమే కొట్టుకు చేసుకుంటే ఇలానే జరుగుది, 🚩🧡Knowledge లేని వాళ్ళు మాట్లాడే మాటలు ఇవి అసలు హిందువులలో ఐకమత్యం రావాలి 🚩🧡🕉️అవును మనము అమ్మ లాగా పూజ చేసుకొనే గోమాత ను వాళ్ళు తిన కూడా వాళ్ళను మంచి వాళ్ళు అని అనాల, నీ తల్లి జోలికి నువ్వ వసుతె ఉరుకొంటవ, కోట్లమంధి పూజించే అమ్మ తో సమానం అయేనా గోమాత తల్లి నీ కోసుకొని తింటే ఎం ఊరుకోవాలా, రక్తం మరిగిపోతోంది 🚩⚔️⚔️🕉️🕉️⚔️⚔️🚩🚩🚩brother పక్కకు పోయే అడుకో 🧡🧡🧡🧡🕉️🕉️⚔️⚔️🚩🚩🚩🚩 అతని తో మనకు ఎంటి బ్రదర్ మనము మనము మనము అంత హిందువులము మన తల్లి గోమాత ను మనమే kapadukondham ఎవరితో నాకు అవసరము lea oka హిందువులు తప్ప మరే వేరే ఏ మతమూ వాళ్ళు మనము అందరుము ఒకటే మనము అంత ఇందియన్స్ మనము మన తల్లి గోమాత అని అనారే ఇంకా ఎన్ని రోజులు అల చతకని వారిలా చూసుకొంటూ ఉంధము వాళ్ళు మైనారిటీస్ గా ఉన్నపుడే ఎలా చేసుతే రేపు మెజారిటీసు అయితే మన పరిసితి ఎంటి పాకిస్థాన్, ఆఫ్గనిస్తాన్, బులిచిస్తన్, ఇరాన్ ,ఇరాక్ , చుసినవ్ కదా ఇప్పుడు చెప్పు దమ్ము ఉంటే పోరాటం చేయేయి నీ తల్లి గోమాతను కాపాడు 🚩🚩⚔️🕉️🕉️🧡jai shree ram iam i pure హిందువు ఊమెన్ 🚩🚩🙌🕉️🕉️

    • @RRRR-ds2kt
      @RRRR-ds2kt Рік тому

      ​@@spandanaofficial3969 mana hinduvaki anta unity unte enta daridrapu christianity spread ayedi kadandi..

  • @mukthimargam
    @mukthimargam Рік тому +186

    హిందూ ధర్మం లో కి స్వాగతం.కరుణాకర్ గారు మీరు చేస్తున్న సేవలు మాటల్లో చెప్పలేను.

    • @raymondsantas2765
      @raymondsantas2765 Рік тому +1

      Mari ha vidamuga cheptav

    • @RRRR-ds2kt
      @RRRR-ds2kt Рік тому

      ​@@raymondsantas2765 yesu gaadi gudalo katte petti cheputam.. 😂

    • @RRRR-ds2kt
      @RRRR-ds2kt Рік тому

      ​@@raymondsantas2765 evaru nuvu yesu lanjakoduku tamudiva ?? Nuvu kuda mary ni dengav kaadu😂😂😂😂

  • @sailajarani7765
    @sailajarani7765 Рік тому +491

    పాస్టర్లు కొంత మంది ఏడుస్తూ ఉన్నారు చాలా మంది ఘర్ వాపస్ అవుతున్నారు దశమ భాగాలు లేకుండా పోతున్నాయి అని

    • @pavan0007
      @pavan0007 Рік тому +33

      హి హి హి హి ఇంకోసారి ఇంకోసారి😂😂😂

    • @pavan0007
      @pavan0007 Рік тому +24

      జై శ్రీ రామ అండి🙏

    • @umadeviravinder5664
      @umadeviravinder5664 Рік тому +15

      Ante kadndi shivashakti videos chudoddani munde cheptunnarnta.

    • @pavan0007
      @pavan0007 Рік тому +35

      @@umadeviravinder5664 ఇపుడే ఏం ఉంది ఇంకా ముందు ముందు ఉంది గొఱ్ఱెల🐏పండగ 😉

    • @mudurujayaram7003
      @mudurujayaram7003 Рік тому +9

      Sailaja Rani garu Jai Sri ram 🙏 🚩 Andi

  • @sudarsanampsrravikumar1012
    @sudarsanampsrravikumar1012 Рік тому

    సత్తి బాబు గారికి మనఃపూర్వక పునః స్వాగతం,శుభాకాంక్షలు. దేశ విద్రోహ చర్యలలా వుండే దశమ భాగాలకోసం మతమార్పిడి చేస్తున్న ముఠా నుండి దేశం కోసం, దైవంకోసం మాతృ ధర్మంలో కి తిరిగి వచ్చిన వారికి సాదర స్వాగతం.
    వీరందరూ మాతృ ధర్మం లోకి తిరిగి రావడానికి అచంచలమైన కృషి చేస్తున్న కరుణాకర్ గారికి మనఃపూర్వక ధన్యవాదాలు, నమస్సులు.

  • @jakkamshyam9970
    @jakkamshyam9970 Рік тому +108

    కరణాకర్ గారు మీ జన్మదన్యం ఎంతొమంది అమాయకంగా మతం మారిన వారిన వారికి అసలు నిజాలు ఏమిటి అనేది విడమరిచి చెప్పి చీకటి లొనుండి వెలగులొకి తీసుకవచ్చి జ్ఞానొదయం కలిగిస్తున్నారు.

  • @SandhyaTeluguammayi
    @SandhyaTeluguammayi Рік тому +110

    దేవస్థానాల దెగ్గర దేవుడి పూజ సామాను అన్నీ కూడా వేరే మతస్థుల దగ్గర కొనవద్దు ఎవరైతే హిందువులు ఉంటారో వారి దెగ్గరే కొనండి. జై శ్రీరామ్

    • @hareeshprince4620
      @hareeshprince4620 Рік тому +1

      అసలు వేరే మతస్థులు దేవాలయాల దగ్గర దుకాణాలు పెట్టకుండా చూడాలి

    • @raghavendrakumar3732
      @raghavendrakumar3732 Рік тому +5

      🙏🏻🙏🏻 అవునండి అలాగే ప్రచారం చేయాలి

    • @Ritish83
      @Ritish83 Рік тому +3

      మీరు చెప్పింది చాలా కరెక్ట్ వేరే మతస్తుల దగ్గర పూజా సామానులు అస్సలు కొనవద్దు మనం ఇలాగే ప్రచారం చేయాలిజై శ్రీరామ్

  • @hindudvr
    @hindudvr Рік тому

    జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాతా కీ జై 🌹🙏🌹

  • @TirumalaDevi-86
    @TirumalaDevi-86 Рік тому +1

    మంగళగిరి, సీతానగరం దగ్గర churchs భయంకరంగా మైక్స్, వాతావరణము.

  • @Suryudu968
    @Suryudu968 Рік тому +19

    స్వాగతం సుస్వాగతం సొంత ఇంటికి స్వాగతం.

  • @GaddalkondaHaddalkonda
    @GaddalkondaHaddalkonda Рік тому

    ❤ సంభవామి యుగే యుగే నమశ్శివాయ

  • @yugandharyadav9603
    @yugandharyadav9603 Рік тому

    కరుణాకర్ గారు మీరు చెప్పిన విషయాలు వల్లన చాలామంది మళ్ళీ సత్యం తెలుసుకొని మారడం చాలా సంతోషం గా వుండాది జై శ్రీ రామ్

  • @sureshatanikimamoolebarata6212
    @sureshatanikimamoolebarata6212 Рік тому +36

    కరుణాకర్ సుగుణ గారు మీరు అన్నట్లు గా మా గోదావరి జిల్లాలో నే ఇదరిద్రం ఎక్కువండి అతను మీకు చెప్పింది తక్కువే.

    • @anasuyareddy8104
      @anasuyareddy8104 Рік тому +1

      గోదావరి జిల్లాలో మూఢత్వం ఎక్కువగా ఉన్నట్లుంది. ఎక్కువగా సినిమాలు చూడకుండా మంచి మాటలు వినడం నేర్చుకుంటే అది కొంచెం తగ్గవచ్చు.

  • @voice5950
    @voice5950 Рік тому +124

    కరుణాకర్ గారికి సభ్యులందరికీ మరియు శివశక్తి టీం కు మనస్పూర్తి గా శుభాభినందనలు. ధర్మ రక్షణ మార్గంలో మీ వెంటే మేము. జై శ్రీరామ్...

    • @raymondsantas2765
      @raymondsantas2765 Рік тому

      Venta unnaru miru donate chei

    • @sirishayelleamen8215
      @sirishayelleamen8215 Рік тому

      నైతికత లేని వాడు ఏ మతం లో వున్నా ఒక్కటే.
      మతం మార్పు కలుగజీయదు
      నిజ దేవుడు మాత్రమే వక్రమమైన దానిని సక్రమముగా చేయగలడు.
      నీ vedio కి ధన్యవాదాలు.
      Do not waste time.
      Try to know Righteousness.

    • @RRRR-ds2kt
      @RRRR-ds2kt Рік тому

      ​@@sirishayelleamen8215 ithe madda gudavadaiki matam marava nuvvu.. velli yesu gaadi madda cheeku roju vaadu night niku mary ni pamputadu nuvu daani dengu

    • @rajeshkunchala7444
      @rajeshkunchala7444 Рік тому

      Avuna mi mitham goppa kosam ethara matham vallanu takkuva chesi matladatara

    • @fanofruthless6493
      @fanofruthless6493 Рік тому

      ​@@raymondsantas2765e urru ra gorre

  • @radhikareddy2429
    @radhikareddy2429 Рік тому +98

    జై శ్రీరామ్🙏🏼🙏🏼🙏🏼
    జై కరుణాకర్ అన్న 💪💪💪

  • @mahendrch_crtn3146
    @mahendrch_crtn3146 Рік тому +90

    స్వధర్మంలోకి స్వాగతం సార్ జైహింద్ 🇮🇳🙏

  • @DasariChandranna-so7fl
    @DasariChandranna-so7fl Рік тому

    Meeku shatakoti vandanalu

  • @YekkuvagaaAlochinchaku-wk5xo
    @YekkuvagaaAlochinchaku-wk5xo Рік тому +84

    కరుణాకర్ గారు మీకు శతకోటి వందనాలు 🙏🙏🙏💐💐💐

  • @jayaramv2663
    @jayaramv2663 Рік тому

    శ్రీ విష్ణురూపాయ నమశ్శివాయ

  • @chantypudari7468
    @chantypudari7468 Рік тому

    Jai ho karunakar gaaru

  • @VijayKumar-vy8uo
    @VijayKumar-vy8uo Рік тому

    మంచి పని చేశారు పెద్దాయన

  • @nageswararaovella7124
    @nageswararaovella7124 Рік тому +92

    దశమభాగాలు లేక చిక్కి శల్యమవుతున్న పాస్టర్లు

    • @raymondsantas2765
      @raymondsantas2765 Рік тому

      Anduke donate chei ani channel pettaru kada

    • @chenchubabuchalla5861
      @chenchubabuchalla5861 Рік тому +4

      @@raymondsantas2765 chestham kachitham, ei nalla pusthakam na dhesam purthiga poyedhaka chestham.

    • @pavanaminde287
      @pavanaminde287 Рік тому

      కరుణాకర్ గారు మీరు గ్రేట్ 🙏🙏🙏🙏

    • @raymondsantas2765
      @raymondsantas2765 Рік тому

      @@chenchubabuchalla5861 common sense unda ikkada puttina valla andhridi . okka matham di kadu. Fundamental rights kuda telvadu .uneducated lo ba

    • @chenchubabuchalla5861
      @chenchubabuchalla5861 Рік тому

      @@raymondsantas2765 nv yemina anuko ni mathame na dheseniki patina daridram.

  • @SwamiMA
    @SwamiMA 8 місяців тому +1

    Jai sreeram❤❤❤❤❤

  • @telanganatelangana5853
    @telanganatelangana5853 Рік тому

    Jai hind jai 🙏 shri ram 🙏

  • @RaviBhaarath
    @RaviBhaarath Рік тому +57

    జై శ్రీక్రిష్ణ 🙏🙏

  • @j.timothypasi
    @j.timothypasi Рік тому +2

    లింగం అంటే అంటి శక్తి

  • @maddiletireddy3892
    @maddiletireddy3892 Рік тому +24

    లలితకుమారుగారికీ. జై శ్రీరామరక్షా🌹🌹🔔🔔🙏🙏🙏

  • @KrishnaKumar-rw8is
    @KrishnaKumar-rw8is Рік тому +59

    సత్తి బాబు గారు, ఇప్పటి దాకా మీరు ఇచ్చిన దశమ బాగల్లోంచి... కొంత ఇచ్చి మీ అప్పు తీర్చేయ మని అడగండి.. మీ పాస్టర్ని..

    • @raymondsantas2765
      @raymondsantas2765 Рік тому

      Karunakar garu aithe total refund cheystaru telusa

    • @chenchubabuchalla5861
      @chenchubabuchalla5861 Рік тому

      @@raymondsantas2765 Midhi ra dopidi madhi yepatiki kadhu... britsh vadu pothu vadu vithanalu vesi podu andhulo nv vokadavi.

    • @chandrasekhar-es3sj
      @chandrasekhar-es3sj Рік тому +1

      A pujarlu pujalaki inta ivandi ani teesukovadaleda free chestunaru kada papam

    • @miriyampaliivarunkumar5267
      @miriyampaliivarunkumar5267 Рік тому

      ​@@chandrasekhar-es3sjmee bonda poojarlu ela bathakali ra mari .
      Nuvvanaccchu vallu kooda brathakalani . kani vallu sampadhana nundi varam varam adigi dochukovatledu. kotlu sampadinchi kottaledhu. Ee poojari naina choopinchu bm

    • @satyagowriballa7913
      @satyagowriballa7913 8 місяців тому

      పాస్టర్ ని ప్రశ్నించే ధైర్యం వీళ్లకి లేదు...

  • @dnagamani7450
    @dnagamani7450 Рік тому

    Namaskaram Satthibabu garu

  • @kandijagan9344
    @kandijagan9344 Рік тому +39

    జై శ్రీరామ్ జై భారత్ జై శివశక్తి 🚩

  • @rameshmukka9379
    @rameshmukka9379 Рік тому +60

    బ్రాహ్మ విష్ణు మహేశ్వరాయ నమః 🙏🙏🙏🙏🙏🙏

  • @natrajvuppala7407
    @natrajvuppala7407 Рік тому

    కరుణాకర్ గారు మీరే ఒక సైన్యం. క్రైస్తవ్యం ని ఉచ్చ పోపిస్తున్నారు. హాట్సాఫ్ to you

  • @maheshpati1645
    @maheshpati1645 Рік тому +11

    ప్రతి ఒక్కరూ సనాతన ధర్మానికి ఎడారి దరిద్రపు మతాల గల తేడాను తెలుసుకోవాలి క్రైస్తవం అనే వ్యాపారం నుంచి బయటికి రావాలి🙏🙏🙏

  • @venkatalaxmi703
    @venkatalaxmi703 Рік тому

    Jai Sree Ram,BHARAT MATAKI JAI, JAI SIVASAKTHI

  • @phaneendrasagi
    @phaneendrasagi Рік тому

    Super karunakar garu

  • @princerammyyadav8657
    @princerammyyadav8657 10 місяців тому

    మంచి ప్రయత్నం ఈ విధానం ఇలాగే కొనసాగితే బావుంటుంది

  • @shivakeshava279
    @shivakeshava279 Рік тому +47

    18:12 చిన్నా బాబు ఎవరైనా చిన్నది లైన్ లో పేటి ఉంటది చర్చి లో😂😂
    నువ్వు సనాతన ధర్మం నీ తెలుసుకొని తిరిగి వచ్చినది నికు ధన్యవాదాలు 👏👏👏👏

  • @krishnamurthi3354
    @krishnamurthi3354 Рік тому +75

    స్వాగతం సుస్వాగతం సత్తి బాబు గారు హిందూ ధర్మంలో కి పూర్ణ స్వాగతం ఘర్ వాపసీ అయినా సత్తి బాబు గారికి తరువాత ఇంకా చాలామంది ఘర్ వాపసీ అవ్వాలి చాలా ధైర్యంగా ముందుకు రండి వీడు ఒక చత్రపతి శివాజీ ని మీలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ని మీలో అల్లూరి సీతారామరాజు మీలో ఒక భగత్ సింగ్ మీలో ఒక వీరపాండ్య కట్ట బ్రాహ్మణ మీ లో సర్దార్ వల్లభాయ్ పటేల్ మీలో నాథూరామ్ గాడ్సే మీలో వీర సావర్కర్ మీలో అనేక దేశభక్తుల భావజాలం కలిగి ఉన్నారు కాబట్టి పాస్టర్లు మాట విని దేశానికి హాని తలపెట్టకుండా దేశ రక్షణ కోసం పాస్టర్ నైనా ఎదిరించి బయటికి వస్తున్న ఘర్ వాపసీ చేస్తున్న హిందువులకు❤🎉🎉🎉🎉🎉💐💪💪💪💪🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🙏 జై శ్రీరామ్ భారత్ మాతాకు జై

  • @kondetimadhusudhan5857
    @kondetimadhusudhan5857 Рік тому

    Great video Karunakar garu🙏🙏🙏

  • @kalyanakumarbatta3461
    @kalyanakumarbatta3461 Рік тому +53

    మీ సేవలు శ్లాఘనీయం.

  • @sramanaidu1646
    @sramanaidu1646 Рік тому +11

    జై శ్రీ రామ్ జై జై శ్రీరామ్ కరుణాకర్ గారు

  • @ashokkasarapu6804
    @ashokkasarapu6804 Рік тому

    జై శివశక్తి🔱🚩🙏

  • @KoppulaRamesh-se2jd
    @KoppulaRamesh-se2jd Рік тому

    Karunakar your super brother

  • @siripragadaramani8885
    @siripragadaramani8885 Рік тому

    Karunakar Gari Khushi chaala prasamsaneeyam🙏

  • @anupoju6158
    @anupoju6158 Рік тому +29

    జై హిందూ జై శివ శక్తి

  • @Dheeraj0909
    @Dheeraj0909 Рік тому

    Karunakar Sugguna garu 🫡🫡

  • @srinivasgujja6837
    @srinivasgujja6837 Рік тому +29

    బ్రదర్ మీ ఇంట్లో 5 గురు ఉన్నారు కాబట్టి మీరు (హోటల్) వ్యాపారం చేసుకుంటే బాగుంటుంది.

  • @narsiblr
    @narsiblr 6 місяців тому

    Jai sriram🙏 jai hind🙏

  • @ananthabazaranna1336
    @ananthabazaranna1336 Рік тому +122

    ఓంనమః శివాయ ఓం నమో నారాయణ. జై శివశక్తి జైహింద్.🙏🌹🙏🌹🙏🌹🙏🌹.

  • @ravitalabathula3105
    @ravitalabathula3105 Рік тому +13

    ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు యావత్ ఇండియాలోనే ఇలా జరుగుతుంది ఇలాగగానే మనం వదిలేస్తే ఇండియా సర్వనాశనం అయిపోతుంది. ఆంధ్రప్రదేశ్లో మరీ ఎక్కువగా జరుగుతుంది ఈ గవర్నమెంట్ ఇచ్చిన దగ్గర ఉంది హిందువుల మేనకోనకపోతే మన గొయ్యి మనమే తవ్వుకున్నట్టు జైహింద్ భారత్ మాతాకీ జై

  • @hemakumari5746
    @hemakumari5746 Рік тому +9

    జై శ్రీ రామ్ జై జై శ్రీ రామ్

  • @chinthaginjalavenkat9592
    @chinthaginjalavenkat9592 Рік тому

    Good job ❤❤❤ jai sri ram🙏🙏🙏

  • @bharathireddykrishnaredd-vc6lk
    @bharathireddykrishnaredd-vc6lk Рік тому +17

    జై శివశక్తి దీర్ఘాయుష్ మనుభవ

  • @hyderabad3698
    @hyderabad3698 Рік тому +26

    గోవిందా గోవిందా ❤️🙏💐

  • @nandinireddy7908
    @nandinireddy7908 Рік тому

    Jii sri ram

  • @ritantareprises7967
    @ritantareprises7967 Рік тому +22

    జై శ్రీ రామ్
    స్వధర్మం లోకి స్వాగతం సోదరా

  • @KarnamRani
    @KarnamRani 4 місяці тому

    Sanathana dharamam vardhilali 🙏
    Jai Sriram Jai Bharat Jai Hindu 🙏

  • @Rameshandugula33
    @Rameshandugula33 4 місяці тому

    జై శ్రీరామ్ జై శ్రీరామ్

  • @meenanaagi2382
    @meenanaagi2382 Рік тому

    కరుణ🎉🎉🎉🎉🎉

  • @Itsme-nt3br
    @Itsme-nt3br Рік тому

    ప్రభువా ఈ పాపులను క్షమించమని ప్రదిస్తునను
    ఆమేన్

  • @nagabhairava1246
    @nagabhairava1246 Рік тому +61

    Jai shiva Shakthi 🙏
    Your efforts for hindhu Dharma is awesome karunakar Anna

  • @masterdinoyt5704
    @masterdinoyt5704 Рік тому

    Welcome Sir🙏

  • @PSV-zg3rh
    @PSV-zg3rh Рік тому +17

    జై శ్రీరామ్🙏🏼

  • @chandrakalapuvvala4096
    @chandrakalapuvvala4096 Рік тому +5

    మాది మండపేట పక్కన వున్న వూరే, నేనూ విన్నాను, ఆ ఫాస్టర్ గురించి

  • @Oppo-hw7rt
    @Oppo-hw7rt Рік тому

    కువైట్ లో కూడా మన ఇండియా వాళ్ళు సంఘము పెట్టుకోనీ అందరి. నీ చర్చి కి రమనీ భాగపాడుకుంటున్నాడు

  • @i.lakshmanaraoivenkataratn2959
    @i.lakshmanaraoivenkataratn2959 Рік тому +53

    చూపించడం కాదు సార్ మీ కొట్టి దగ్గర మీ ఇంటి దగ్గర బైబిల్ లో బూతులు వంద వాక్యాలు బ్యానర్ చేసి తగిలించండి అలాగే అలాగే దశమభాగం దరిద్రులు అంటే నేను ముద్దుగా పాస్టర్లను అందరూ కాదు కష్టపడి సంపాదించుకున్న దగ్గర కక్కుర్తి పడి కాసులు 10వ భాగం తీసుకునే పాస్టర్లను దశమభాగం దరిద్రుడు ముద్దుగా అంటాను అలాంటి వాళ్లు చేసే మోసాలను ఓ బ్యానర్ కింద చేసి మీ ఇంటి దగ్గర కట్టండి

  • @vvrtailor7995
    @vvrtailor7995 Рік тому

    🚩jai sriram 🚩

  • @arjunbhavani1862
    @arjunbhavani1862 Рік тому +20

    Jai sri ram

  • @gopikrishnathokala2685
    @gopikrishnathokala2685 Рік тому +11

    జై హింద్

  • @Ammu_56
    @Ammu_56 Рік тому

    జై శ్రీరాం

  • @subaravammakarumanchi7651
    @subaravammakarumanchi7651 Рік тому

    Om Namahsivaya

  • @vasamsettisriramtrloiktril6860
    @vasamsettisriramtrloiktril6860 Рік тому +17

    East Godavari lo andarani Christianity nundi hindu lo ki maralani korukuntunna jai shivashakti

  • @whatisreality3743
    @whatisreality3743 Рік тому +11

    Jak karunakar ❤‍🔥❤‍🔥❤‍🔥❤‍🔥❤‍🔥

  • @wenkateshbanda7064
    @wenkateshbanda7064 Рік тому

    welcome sir

  • @kranthi1177
    @kranthi1177 Рік тому

    Great Brother

  • @SurinoWasuro-qi5sb
    @SurinoWasuro-qi5sb Рік тому

    Jaisriram

  • @madhusudhan9283
    @madhusudhan9283 Рік тому

    Meru super bro…. You are doing a wonderful job…. Jai SriRam

  • @radhagudur1113
    @radhagudur1113 Рік тому

    Om sai ram🙏🙏

  • @Rajesh-yl5jj
    @Rajesh-yl5jj Рік тому +8

    జై శ్రీరామ్ సత్తిబాబు గారు

  • @krishnakrishna1877
    @krishnakrishna1877 Рік тому +1

    Jaihindu

  • @VundyalaPhaniSheakerReddy1955
    @VundyalaPhaniSheakerReddy1955 Рік тому +9

    SUPER WELCOME BACK TO HINDUISM..... ONCE AGAIN PEACE LIFE.....

  • @varalakshmi8956
    @varalakshmi8956 Рік тому +8

    Waiting for gharvapasi vedio

  • @suryam5371
    @suryam5371 Рік тому +14

    జై శ్రీరామ్ 🙏🚩

  • @suryanarayanamurthyduvvuri1883
    @suryanarayanamurthyduvvuri1883 Рік тому +18

    Karunakar sugguna garu meeku naa namasakaralu🙏🙏🙏🙏🙏 you are doing good job jai sivashAkti🙏

  • @kranthisagar4846
    @kranthisagar4846 Рік тому

    Supar ana

  • @KadaliRamu
    @KadaliRamu Рік тому

    Karunakar Anna...jai sreram

  • @sreenagalla
    @sreenagalla Рік тому +22

    om namah shivaya,🙏🙏🙏

  • @ramakodanda1774
    @ramakodanda1774 Рік тому +7

    Jai Sriram

  • @srinivasarao8357
    @srinivasarao8357 Рік тому

    Good afternoon

  • @raniindirachandika6797
    @raniindirachandika6797 Рік тому +29

    👌Good decision. ఎక్కడ వున్నా మన బాధ్యతలు, సుఖ దుఃఖాలు మనమే ఎదుర్కోవాల్సి వుంటుంది. ఎవరో ఏదో చెబితే..మన సంస్కారాన్ని తాకట్టు పెట్టుకోకూడదు.మన కృషి మనకు రక్ష.

  • @okakatha2707
    @okakatha2707 Рік тому +22

    This guy is doing a great job👏👏

  • @muralipasunuri6896
    @muralipasunuri6896 Рік тому +7

    Karunakar garu mee seva valla endaro amaayakulu thirigi Hindu dharmam Loki vasthunnaru 🙏🙏🙏🙏🌾🌾🌾🌻🌻🌄

  • @sreelakshmidhayepulae3151
    @sreelakshmidhayepulae3151 Рік тому +9

    Excellent

  • @govindharajuluggudisali4526
    @govindharajuluggudisali4526 Рік тому +21

    Thanks for doing this job to save Hindhu🙏

  • @balakrishna9696
    @balakrishna9696 Рік тому +4

    స్వాదర్ స్వాగతం

  • @satti27g
    @satti27g Рік тому +8

    జై శ్రీరామ్
    భారత్ మాతా కీ జై