మేమంతాకలిసి కొన్ని కఠిననిర్ణయాలు తీసుకోబోతున్నాం | Karunakar Sugguna | RadhaManohar Das | Tree Media

Поділитися
Вставка
  • Опубліковано 21 лис 2024

КОМЕНТАРІ • 122

  • @Jaishreeram44369
    @Jaishreeram44369 5 місяців тому +12

    మా మద్దతు మీకు ఎప్పుడు వుంటుంది... జై శ్రీరామ్

  • @buchilingamgundumalla6733
    @buchilingamgundumalla6733 5 місяців тому +65

    నమస్కారం.
    ఖచ్చితంగా తీసుకోవాల్సిందే
    కఠిన నిర్ణయాలు ..మన హిందూ జాతిని సంరక్షించడానికి. ఒకవైపు కమ్యూనిస్టులు ఇంకోవైపు ఎడారి మతాలు ఇంకొందరు నపుంసక సెక్యులరిస్టులు.... వీరి బారిన పడిన సామాన్య జనాలు మొదలు మేధావులు అనుకునే హిందువులు అందరూ తమకు తెలియకుండానే హిందూ ఆచార సంప్రదాయాలను బ్రష్టు పట్టిస్తున్నారు. మొదటగా హిందువులు జాగృతం కావాలి ప్రపంచానికి జగద్గురువుగా వెలసిన భారతీయతను మనమే కాపాడుకోవాలి. ఇందుకు తగిన మార్గదర్శనం మీలాంటి మేధావులు అందరూ కలిసి సామాన్య జనాలు నుండి అందరికీ బోధన చేయాలి.

  • @MThanyaNaik
    @MThanyaNaik 5 місяців тому +18

    సనాతన ధర్మం అంటే అది లో పూర్వం సూర్యునికి చెప్పిన జ్ఞానం సూర్యుడు మనువుకు చెప్పిన జ్ఞానం అదే భగవద్గీత

  • @Ujffyied
    @Ujffyied 5 місяців тому +6

    గురువుగారు ఈ రోజుల్లో మీలాంటి వారు చెప్పే ఆధ్యాత్మిక మన హిందూ సంప్రదాయం హిందూ చరిత్ర వినడానికి చూడడానికి గాని టైం ఇవ్వడం లేదు ఏమైనా ఐపీఎల్ మ్యాచ్లు సినిమాలు సీరియల్స్ ఇది మాత్రమే చూస్తున్నారు 70% ఇలాగనే ఉన్నారు మీలాంటి వారు చెప్పే నాలుగు మంచి మాటలు కూడా వినడం లేదు కాదు కాదు ఆ ఆలోచన లేదు మన హిందూ చరిత్ర మనం కాపాడుకోలేక పోతే రాబోయే 100 సంవత్సరాలలో కనుమరుగైపోతుంది జై భారత్ జై హింద్🚩🚩

  • @swastikom5301
    @swastikom5301 5 місяців тому +29

    చాలా చిన్న సెంటెన్స్ ల్లో బాగా నాటుకునే విధంగా క్రిస్టియానిటి లోకి వెళితే నష్టం తెలియ జెయ్యాలి.

  • @srishashiakshayakshara3657
    @srishashiakshayakshara3657 5 місяців тому +39

    చాలా గొప్ప పని చేయబోతున్నారు గురువు గారు. సంఘం, సంఘటిత శక్తి రెండూ ఇప్పుడు హిందూ ధర్మానికి చాలా అవసరం

  •  5 місяців тому +9

    Guruji Radha Manohar Das should be appointed TTD Chair.

  • @vijayendriyakrishna8931
    @vijayendriyakrishna8931 5 місяців тому +21

    మనందరమూ కూడా మన మన
    తప్పుల నుంచి తప్పించు కోలేమూ
    తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే
    తప్పుల యొక్క ఫలితాలను ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక రూపంలో అనుభవించి తీరవలసిందే .
    అందుకే భగవంతుడు మనిషిని ' కర్మ సిద్ధాంతం ' తో బంధించి వేసాడు . ఈ నియమం మనిషి చేసిన చట్టం కాదు , చుట్టంగా చేసుకుని తప్పించు కోవటానికి .
    తస్మాత్ జాగ్రత్త .
    దేవుడు ఏమి గుడ్డివాడు చెవిటి వాడు కాడు కదా
    తెలివి తక్కువ దద్దమ్మ అంత కంటే కాడు.
    దేవుడి ముందు మనం ఎంత గొప్పగా నటించినా కూడా , ఇట్టే పసిగటేస్తాడు . దేవుడి కనుసన్నల్లోంచి ఎవరమూ కూడా తప్పించు కోలేమూ .
    మన గురించి మన కంటే కూడా ఆ
    ' దైవానికే ' బాగా తెలుసు .
    మనిషి మనిషిని మోసం చేయగలడేమో కానీ , ఆ ' భగవంతుడిని ' కాదు .
    సత్యమేవ జయతే . ధర్మో రక్షతి రక్షితః .
    జై శ్రీ రామ్ . జై భజరంగ్ బలి . జై శ్రీ కృష్ణ .

    • @swastikom5301
      @swastikom5301 5 місяців тому

      మీరు చెప్పింది అక్షర సత్యం. స్వార్థంతో అజ్ఞానంతో, మొహమాటంతో మతం మారే వాళ్ళు ఈ విషయాన్ని గ్రహించరు

    • @vijayendriyakrishna8931
      @vijayendriyakrishna8931 5 місяців тому

      @@swastikom5301 ' మానవత్వానికి ' మించిన ' ధర్మం ' కానీ , ' మతం ' కానీ , ' కులం ' కానీ
      ' భాష ' కానీ , ' ప్రాంతం ' కానీ మరొకటి లేదు ' మానవునికి '
      మానవులు మాత్రమే ఈ ధర్మాన్ని , మతాన్ని , కులాన్ని , భాషని , స్వీకరించగలరు , జీవించగలరు .
      సత్యమేవ జయతే . ధర్మో రక్షతి రక్షితః .

  • @narsiblr
    @narsiblr 5 місяців тому +4

    All the best swamy. నరసింహ స్వామి ఎల్లప్పుడు మీకు తోడుగా ఉంటాడు. 🙏🙏

  • @puritipativenkatareddy6248
    @puritipativenkatareddy6248 5 місяців тому +62

    జైశ్రీరామ్ రాధా మనోహర్ దాస్ గారికి ప్రణామములు రాధా మనోహర్ దాస్ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు అంటే అది సమాజ శ్రేయస్సు కోసం ప్రపంచ శాంతి కోసం అందులో సందేహం లేదు ప్రపంచ శాంతి కావాలంటే సనాతన ధర్మం ప్రపంచం నలుమూలల కూడా ఎంతో శాంతిగా ఉండాలి అంటే సనాతన ధర్మం ప్రపంచమంతా కూడా పరిమళించాలి రాధా మనోహర్ దాస్ గారి ఆలోచన అంతా కూడా అలా సనాతన ధర్మం బాగుంటేనే ప్రపంచమంతా బాగుంటుంది ఇందులో సందేహం లేదు జైశ్రీరామ్

    • @arunareddyanthireddy6180
      @arunareddyanthireddy6180 5 місяців тому

      ఒరేయ్ బంగారు తండ్రి...అయ్య😢వారు చేసేది కూడా మత మార్పిడి కాదా ... ధర్మం అంటే స్వార్ధమా ...మరి మీకు ఎందుకు లేదు ప్రేమ ...వెటకారం తో ఎదుటి వారిని రెచ్చగొట్టే మాటలు ధర్మమే నా...

  • @vijaylakshminarayana6474
    @vijaylakshminarayana6474 5 місяців тому +12

    మీరు ఎంత త్వరగా ఒక సంస్థ nelakolpithe అంత మంచి జరుగుతుందని ఆశిస్తున్నా,గురువు గారు,

  • @vprasad6433
    @vprasad6433 5 місяців тому +15

    విషయాల పట్ల మీకున్న అవగాహన చదువు రాని వారికి సైతం అర్ధమయ్యే విధంగా మీరు చెప్పే విధానము చాలా గొప్పగా ఉంటుంది హిందూ సమాజాన్ని చైతన్య పరుస్తుంది దైవ ఆశీస్సులు ఎల్లవేళలా మీకు ఉండుగాక

  • @KarunakarPothireddy
    @KarunakarPothireddy 5 місяців тому +18

    దేశం చూసిన ఎక్కడ చూసినా వినాశకారులు ఆదరిద్రులు ఎంత వెనక్కి చూసినా ఎంత ముందుకు పోయినా విలువలేని మానవ మృగాలు వలనే దేశానికి ప్రపంచానికి ప్రమాదం

    • @rammeshanandh
      @rammeshanandh 5 місяців тому +2

      ముందు మీరు ధైర్యం గా యూజర్ ఐడి మీ పేరు పెట్టండి

    • @sumanapulugurtha5451
      @sumanapulugurtha5451 5 місяців тому

      అవును పేర్లు ఎందుకు దాచుకోవడం

  • @bvrkmoto_1
    @bvrkmoto_1 5 місяців тому +33

    ప్రజలలో మార్పు రావాలి సార్. మేము మద్దతు ఇస్తున్నాము. కానీ "సెక్యులర్" జనాలు చాలా డేంజర్.

    • @rayalaraghukishore
      @rayalaraghukishore 5 місяців тому +1

      ato ito thelchukomani cheppali

    • @paripurnacharirevuri1507
      @paripurnacharirevuri1507 5 місяців тому

      అవును mana gorrelaki కల్లుకనపడవు కర్మ పీకమీద ka.... పెట్టె వరకు😮

    • @sharmismroy
      @sharmismroy 5 місяців тому +1

      ఖచ్చితంగా మేమంతా మద్దతు ఇస్తాం. ఆర్థికంగా కానీ నైతికంగా మీ వెనక ఉంటాం. ఈ సెక్యులర్ జనాలు అన్ని మతాలు ఒకటే అనుకునే వాళ్ళు చాలా ప్రమాదం. అన్నీ మతాలు ఒకటనుకునప్పుడు మన దేవాలయాలు ఎందుకు చెత్త కుప్పలోకి వెళ్తున్నాయి. వాళ్ళ మసీదులు చర్చిలు వెళ్ళట్లేదే? మన హిందువులు నిద్ర లో ఉన్నారు మెల్లిగా మేల్కొవాలి. మన ధర్మం జోలికి వస్తే ఏం చేస్తామో చూపించాలి. మన దేశం లోకి వచ్చే విగ్రహారాధన మాకు నచ్చదు అనడానికి వీళ్ళెవరు? త్వరలోనే బ్రిటిషర్లు నిండి మన దేశం నుంచి తోలినట్టు ఈ ఎడారి మతాలను కూడా మన ధర్మం నుంచి పారద్రోలాలి

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 5 місяців тому +2

    🙏👌👌👌👌👌👏👏👏👏💐👍అద్భుతమైన విషయాలు చెప్పారు

  • @sujathagudlavalleti6063
    @sujathagudlavalleti6063 5 місяців тому +2

    గొప్ప నిర్ణయం

  • @muralipasunuri6896
    @muralipasunuri6896 5 місяців тому +6

    Mee iruvuri conversation super awareness gaa untundi talli, Nenu regular gaa follow avuthaanu , Mee iruvuriki sirassu vanchi namaskaristhunna 🙏

  • @tangulaswamy7872
    @tangulaswamy7872 5 місяців тому +4

    Jai shree Ram jai shree ram jai hind barath mata ki jai shuppar sir Jai 🚩🙏

  • @TollywoodNagaram-if5gw
    @TollywoodNagaram-if5gw 5 місяців тому +2

    Hara hara mahadeva shambo shankara.. jai shriram.. jai sri krishna.. jai bharath

  • @jaganmohanchary7673
    @jaganmohanchary7673 5 місяців тому

    చాలా సంతోషంగా ఉంది సార్ మీరు తిస్కున్న నిర్ణయం

  • @prasadsvle1834
    @prasadsvle1834 5 місяців тому +1

    Jai Sri Ram 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @jagathlakshmisamudrala1222
    @jagathlakshmisamudrala1222 5 місяців тому +2

    *HARE KRISHNA BHARATH MATHA KI JAI SRI RAM SRI MATHRE NAMAHA GURU GARU PRANAMALU 🚩🚩🚩🚩🚩🕉️🕉️🕉️🕉️🕉️🕉️🪷🪷🪷🪷🪷🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🕉️🕉️🕉️🕉️*

  • @kolaramesh355
    @kolaramesh355 5 місяців тому +2

    🙏 Jai Krishna....

  • @dsivanagaraju6638
    @dsivanagaraju6638 5 місяців тому +1

    Jai shree ram

  • @sudheerkumar7195
    @sudheerkumar7195 5 місяців тому +3

    Jai srim ram

  • @lakshamanaraom3314
    @lakshamanaraom3314 5 місяців тому

    గురువు గారి పాదాలకు,🙏🙏🙏

  • @KarnamRani
    @KarnamRani 5 місяців тому

    Jai Sriram Jai Bharat Jai Hindu

  • @vurimallanaveen23
    @vurimallanaveen23 5 місяців тому +1

    Jai Hind Jai shree Ram

  • @voice5950
    @voice5950 5 місяців тому +1

    All the best.Hare Krishna 🙏🙏🙏

  • @NagaRaju-vu9si
    @NagaRaju-vu9si 5 місяців тому +1

    Jai Sri Ram 🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩📿📿📿📿

  • @PAshwin-e5y
    @PAshwin-e5y 5 місяців тому +1

    Jai bharat

  • @jagarlachandraiah7039
    @jagarlachandraiah7039 5 місяців тому +3

    Your right 💯

  • @ushausharani4045
    @ushausharani4045 5 місяців тому +6

    🙏Gurugaru🪷 EESWARUNI🕉SHAKTHI 👁👁 MIKU ALWAYS UNDAALI 🙌 GAKA 🕉 🙏 JAI HINDUSTAN 🕉 🙏 JAI SHRI RAM 🕉 🙏

  • @sriharshitamittakanti
    @sriharshitamittakanti 5 місяців тому +1

    Jai sriram 🌺🙏
    Jai hindhu

  • @rajaniraolokanadhamlokanad4362
    @rajaniraolokanadhamlokanad4362 5 місяців тому +1

    Jai SHRIRAM

  • @dhanufun5321
    @dhanufun5321 5 місяців тому +1

    Hare krishna prabhu

  • @padmavathidevithota2530
    @padmavathidevithota2530 5 місяців тому +3

    jai gurudeva🙏

  • @KrishcareFormulations
    @KrishcareFormulations 5 місяців тому +3

    Hare Krishna

  • @chandut2610
    @chandut2610 5 місяців тому +7

    చాలా ఆనందకరమైన వార్త ఇది. చాలా ధన్యవాదాలు గురూజీ 🙏🙏🙏

  • @PAshwin-e5y
    @PAshwin-e5y 5 місяців тому +1

    Jai sanatan

  • @trinadhrao3936
    @trinadhrao3936 5 місяців тому +1

    Jayaho Hindu

  • @boppasrinivasarao3487
    @boppasrinivasarao3487 5 місяців тому +1

    It's very good

  • @venkatachalapathi3796
    @venkatachalapathi3796 5 місяців тому

    Mee andra janam theerpuku chala garvanga undhi swami garu.

  • @MThanyaNaik
    @MThanyaNaik 5 місяців тому +2

    భగవద్గీత బైబిల్ కురాన్ మూడు దైవ గ్రంధాలు గురించి చెప్పిన రు బాగుంది

  • @jakkularamachandramurthy4833
    @jakkularamachandramurthy4833 5 місяців тому

    BHARATH MATHA KI JAI

  • @santhosh1566
    @santhosh1566 5 місяців тому +2

    Jai Shree Ram Jai BJP Jai Modi ji jai Bharat

  • @anilk4872
    @anilk4872 5 місяців тому +1

    Om

  • @DkDk-ek9wm
    @DkDk-ek9wm 5 місяців тому +3

    National level lo కలవాలి

  • @ramakrishnarajana5006
    @ramakrishnarajana5006 5 місяців тому +8

    జై శ్రీరామ్ 🙏జై గురుదేవ 🌹🌹🌹🙏

  • @Chraju-qc6wx
    @Chraju-qc6wx 5 місяців тому

    OM NAMASTHE

  • @bharathipenamakuri4492
    @bharathipenamakuri4492 5 місяців тому +2

    super

  • @bankgoldappraiser
    @bankgoldappraiser 5 місяців тому +2

    Jay Shri Ram Jay Shri Ram

  • @rojaranimaddali9765
    @rojaranimaddali9765 5 місяців тому +1

    👌👌👌

  • @s.b.vkrishna1235
    @s.b.vkrishna1235 5 місяців тому

    Ade miss authunam andi gurugaru Jai sri Ram mi sankalpaniki ikha tirugu ledu

  • @sharmismroy
    @sharmismroy 5 місяців тому

    ఖచ్చితంగా మేమంతా మద్దతు ఇస్తాం. ఆర్థికంగా కానీ నైతికంగా మీ వెనక ఉంటాం. ఈ సెక్యులర్ జనాలు అన్ని మతాలు ఒకటే అనుకునే వాళ్ళు చాలా ప్రమాదం. అన్నీ మతాలు ఒకటనుకునప్పుడు మన దేవాలయాలు ఎందుకు చెత్త కుప్పలోకి వెళ్తున్నాయి. వాళ్ళ మసీదులు చర్చిలు వెళ్ళట్లేదే? మన హిందువులు నిద్ర లో ఉన్నారు మెల్లిగా మేల్కొవాలి. మన ధర్మం జోలికి వస్తే ఏం చేస్తామో చూపించాలి. మన దేశం లోకి వచ్చే విగ్రహారాధన మాకు నచ్చదు అనడానికి వీళ్ళెవరు? త్వరలోనే బ్రిటిషర్లు నిండి మన దేశం నుంచి తోలినట్టు ఈ ఎడారి మతాలను కూడా మన ధర్మం నుంచి పారద్రోలాలి

  • @bommidimalathi6105
    @bommidimalathi6105 5 місяців тому

    గోమాతను కపాడండీ రాధ మనోహర్ గారు

  • @amirinenidamayanthi5997
    @amirinenidamayanthi5997 5 місяців тому +3

    నమస్కారం గురూ జీ 🙏🙏

  • @sunithasubbu4083
    @sunithasubbu4083 5 місяців тому +4

    జై సీతా రామ్ 🚩🙏

  • @kannakj9386
    @kannakj9386 5 місяців тому +7

    అందుకే బయం భక్తి లేని ఏ బంధం అయిన .సంసారం అయిన పాలన అయిన నేల మట్టం అవుతుంది...

  • @chinnakrishna4117
    @chinnakrishna4117 5 місяців тому +2

    Koni schools start cheyali hindhu matham tho kulalanu tisiveyali

  • @ashwinyadav2122
    @ashwinyadav2122 5 місяців тому +1

    జై శ్రీ రామ్ జై జై శ్రీ రామ్

  • @Hindhu833
    @Hindhu833 5 місяців тому +2

    Vallaki anuvuga vunte book giklu jantha nai anuvugalekunte vallamatham voppukodi antaru

  • @chbhoomeshwer7601
    @chbhoomeshwer7601 5 місяців тому

    ,😢

  • @Al-mitrom
    @Al-mitrom 5 місяців тому +1

    స్కాంగ్రెస్ 50లక్షల కోట్ల అప్పు
    బిగేపీ 150లక్షల కోట్ల ముష్టి దేశం నెత్తిన పెట్టారు,
    ఇప్పుడు స్కాంగ్రెస్సే వస్తుంది ఎన్ని లక్షల కోట్లు అప్పు మన నెత్తిన పెడ్తుందో చూడాలి

  • @sravanivemuri9364
    @sravanivemuri9364 4 місяці тому

    Nenu eppudu mevi lalith kumar gari videos cheastunna.

  • @rameshvenkata3461
    @rameshvenkata3461 4 місяці тому

    eppudu Hinduim ki kavalsindhi Kshtriya Dharmam......prathi ookaru avasaramaina vidya lu nerchukovali.

  • @MThanyaNaik
    @MThanyaNaik 5 місяців тому +1

    అసలు ధర్మం అంటే అసలు అర్థం నికు తెలుసా

  • @3మే2చె1గో-ఘ9ఖ
    @3మే2చె1గో-ఘ9ఖ 5 місяців тому +5

    ఇప్పుడు కొన్ని మోడరన్ కిరస్తానీ పేర్లు చూద్దాం 🤪😝😜😁
    . సిలువ నివాస్
    . సిలువేంద్ర
    .రన్ధరేంద్ర
    .బకరేష్
    రేన్ద్రేశ్
    సిలువేశ్
    . త్రిమేకు
    .ద్విచెక్క
    .త్రిరంధ్ర
    .కూపీన (గోచి)
    . కంటక కిరీటి (ముళ్ల కిరీటం )
    .పరిశుద్ధ రంధ్ర
    . కమ్మెంద్ర (కమ్ముకొను కుమ్మువాడు

  • @shardschannel1622
    @shardschannel1622 5 місяців тому +1

    Idi itarulatho Sambandam Lenidi kada. Manani Manam sari chesukovalenu. Maanavatvam Meeda Manaki nammakam ledu. Kanukane ivala inni granthamulu avasaram.

  • @Saifanz
    @Saifanz 5 місяців тому +2

    మత పిచ్చి తో మన దేశం మరో పాకిస్తాన్ ఆఫ్గనిస్తాన్ లా మారుతుంది...

  • @VasantharaoToyaka
    @VasantharaoToyaka 5 місяців тому +1

    పిలక నామాల గరీజీ .5

    • @rammeshanandh
      @rammeshanandh 5 місяців тому +3

      నువ్వు పంగా నామాల పాస్టర్ వా

  • @drdsreekanth
    @drdsreekanth 5 місяців тому +7

    ఇంకా ముస్లిం క్రిష్టియన్ ల బుజ్జగింపు ధోరణి మారక పోతే ఉన్న ఈ చిన్న ఇండియా ముక్క ఇంకా ముక్కలవుతుంది, ఒకప్పటి భారత్ నుంచి ఆఫ్ఘనిస్తాన్, పోయింది, పాకిస్తాన్ ముక్క పోయింది, బంగ్లా ముక్క పోయింది, నేపాల్, లంక ముక్కలు పోయాయి... ఈ మైనారిటీ బుజ్జ గింపు ఆపకపోతే ఇంకా భారతం ఎన్నో ముక్కలు అవ్వడం ఖాయం. హిందూ మెజారిటీ గా ఉన్నంత కాలమే ఇక్కడ అన్ని మతాల వాళ్లు సుఖం గా ఉంటారు. ఒక్కసారి ముస్లిం మతస్తులు మెజారిటీ అయితే అది ఇస్లాం రాజ్యం గా మారుతుంది. ఉదాహరణ: పాకిస్ధాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్.

  • @mohant3992
    @mohant3992 5 місяців тому

    Dichiki baba

  • @khadharbasha6120
    @khadharbasha6120 5 місяців тому +1

    Re

    • @chandut2610
      @chandut2610 5 місяців тому

      నీకెందుకు మండుతోందిరా. ఇందుకే కదా మిమ్మల్ని కట్టడి చేయాలి అనేది. త్వరలోనే ఇది జరుగుతుంది ✊✊

  • @HepsibaiVara
    @HepsibaiVara 5 місяців тому +1

    Voori meedha adukkovadaniki
    Vellu thunnara ennallaku manchi. Nirnayam teesuku teesuku

    • @vamsikotte
      @vamsikotte 5 місяців тому +1

      burnol poosuko🤣🤣🤣

  • @user-cl7xz5tw8s
    @user-cl7xz5tw8s 4 місяці тому

    me lantivala vale bjp ki seats tagai

  • @yeerankikalyani4465
    @yeerankikalyani4465 5 місяців тому

    ఉండవల్లి కాంగ్రెస్ ముద్దుబిడ్డ,,, చింత చచ్చినా ఇంకా పులుపు చావలేదు.😂

  • @musunuruyoganand6007
    @musunuruyoganand6007 5 місяців тому

    Ipptidaka emi piki.....

  • @ravithota4456
    @ravithota4456 5 місяців тому

    Vandematram was coind by Muslim sepoy in sepoy mutiny. Why you are talking always about same thing.

  • @MThanyaNaik
    @MThanyaNaik 5 місяців тому

    సనాతన ధర్మం అంటే అసలు అర్థం తెలుసా నీకు

    • @rammeshanandh
      @rammeshanandh 5 місяців тому +1

      నీకు తెలిస్తే టైప్ చేసి పెట్టు అన్న

  • @chbhimaraju6011
    @chbhimaraju6011 6 днів тому

    Hindu jathi ఎక్కడనుంచి వచ్చింది తెలియదు నీకు ఎందుకురా

  • @Rubby2689
    @Rubby2689 5 місяців тому

    Ur title or thumbnail is misleading

  • @udaybhanuboyini4742
    @udaybhanuboyini4742 5 місяців тому

    🙏🙏🙏

  • @jaihindh2489
    @jaihindh2489 5 місяців тому +8

    గురువు గారికి పాదాబి వందనం🙏, హిందువులు ఏకం కాకపోతే ...భవిష్యత్ లో హిందువులు ఎడారిలో పందులు లాగా బ్రతకాలి

    • @rammeshanandh
      @rammeshanandh 5 місяців тому

      మీరు కూడా ధ్యేయం గా చెత్త కామెంట్స్ పెట్టే కుక్కలకు కామెంట్ రిప్లే ఇవ్వండి కొన్ని రోజులకు చూడండి

  • @ravikumarlokoju7495
    @ravikumarlokoju7495 5 місяців тому +2

    Swami, శ్రీవారి మెట్టు దగ్గర తురకులు భూకబ్జా చేస్తున్నారు. Please తరిమి కొట్టండి

  • @ravikumarlokoju7495
    @ravikumarlokoju7495 5 місяців тому +1

    గుణపాల రాజు గారుని కూడా చేర్చుకోండి స్వామి

  • @muralikrishna6027
    @muralikrishna6027 5 місяців тому

    guddaki baga greese apply chesi okari puthi okaru vesukondi ade nirnayam 😂😂😂😂

  • @SriharshitaSama
    @SriharshitaSama 5 місяців тому +1

    🙏

  • @dsivanagaraju6638
    @dsivanagaraju6638 5 місяців тому +1

    Jai shree ram

  • @sharmismroy
    @sharmismroy 5 місяців тому +5

    ఖచ్చితంగా మేమంతా మద్దతు ఇస్తాం. ఆర్థికంగా కానీ నైతికంగా మీ వెనక ఉంటాం. ఈ సెక్యులర్ జనాలు అన్ని మతాలు ఒకటే అనుకునే వాళ్ళు చాలా ప్రమాదం. అన్నీ మతాలు ఒకటనుకునప్పుడు మన దేవాలయాలు ఎందుకు చెత్త కుప్పలోకి వెళ్తున్నాయి. వాళ్ళ మసీదులు చర్చిలు వెళ్ళట్లేదే? మన హిందువులు నిద్ర లో ఉన్నారు మెల్లిగా మేల్కొవాలి. మన ధర్మం జోలికి వస్తే ఏం చేస్తామో చూపించాలి. మన దేశం లోకి వచ్చే విగ్రహారాధన మాకు నచ్చదు అనడానికి వీళ్ళెవరు? త్వరలోనే బ్రిటిషర్లు నిండి మన దేశం నుంచి తోలినట్టు ఈ ఎడారి మతాలను కూడా మన ధర్మం నుంచి పారద్రోలాలి

  • @boppasrinivasarao3487
    @boppasrinivasarao3487 5 місяців тому +1

    Jai Shree ram

  • @nammivasudevarao7739
    @nammivasudevarao7739 5 місяців тому

    Jai shree Ram

  • @PAshwin-e5y
    @PAshwin-e5y 5 місяців тому

    Jai shree Ram

  • @douthubajihanmantharao9811
    @douthubajihanmantharao9811 5 місяців тому

    Jai shree Ram