దీన్ని పర్యాటక స్థలం అవ్వుతుందని మీరు అనటం నాకు నచ్చలేదు. ఎందుకంటే పర్యాటక స్థలం అయితే వెంటనే వ్యాపారమయం, కాలుష్యమయం, ప్లాస్టిక్మయం, భూభకాసురులు రియల్ ఎస్టేట్, హోటల్స్, రెస్టారెంట్లు పేరుతో దాన్ని ఒక చెత్త దిబ్బలా చేస్తారు, నరకంలా మార్చేస్తారు. అక్కడ వారి జీవనశైలి కూడా మారుస్తారు. అక్కడ మానవ సంబంధాలు కూడా మారిపోతాయి.
ప్రకృతి ని ఆశ్వాదించటానికి వెతుక్కుంటూ ఎక్కడికో వెళ్ళడం ఎందుకు. నీ పరిసరాలను నీవు జాగ్రత్తగా కాపాడుకుంటే అదే చాలు. ప్రతీ పల్లె, ప్రతి ఊరు అందంగా ఉంటుంది. 🙏🙏
ప్రకృతిని చూపించాలంటే దాన్ని ప్రేమించాలి,ఆస్వాదించాలి..... అప్పుడే ఇంత అందంగా చూపించగలము, వివరించగలము.... నైస్ వీడియో అన్న.....మా """tribal channel""" నుండి మీకు ధన్యవాదాలు...... ఇలాంటి వీడియోస్ ఇంకా మీరు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.....
Chala chakkati video udayane chusanu manasuku chala prasantham ga anipinchi thank you so much, etuvanti video lu marrini tiyalali , God bless you n team
చావడి కోట అందాలు చాలా బాగున్నాయి. ఆ ప్రదేశానికి మీ ప్రయాణం కూడా చాలా బాగుంది. మీ మిత్రులు వెంకటేశ్వర రావు గారు మీకు మరియు ఇతర పర్యాటకులకు ఇచ్చే సహకారం గురించి మీరు తెలియచేసిన విధానం చాలా బాగుంది.
హృద్యంగా ...వింటున్నకొందీ వినాలి అనిపించేలా ఉంది మీ ప్రజంటేషన్ ... చాలా రోజుల తరువాత గందర 'గోల' U tube ప్రపంచం నుండి ప్రశాంత వాతావరణంలోకి తీసుకు వెళ్లారు... మీలో మంచి క్రియేటివిటీ ఉంది...Keep it up
Today I watch I really like this place but don’t say tourist place. Now very beautifull stay like this forever. Ok My is Forest range officer we lived Rampachodavaram in my childhood we always went to Maredumilli forest but I don’t remember chavadikote I recollect my childhood memories. I like . I need to know you visit many places which place is mostly safest and beautiful and near forest and nature please send Answer. Thank you showing the place
చాలా చక్కగా ఉంది సోదరా. శాంత్రో కారు లో అక్కడికి చేరవచ్చా. అక్కడ ఉండాలంటే భోజనం, రూమ్ వసతులు ఒక మనిషికి ఒక రోజుకి సుమారు ఎంత అవుతుంది దయచేసి తెలియజేయండి.
Beautifully shown the scenic view of Chavadi Kota… no need to travel any other states or countries as we have heaven in our state …only… Village van always rocking … keep doing more …share the stories and beauties of remote and Hilly village lifestyles.. which inspires everyone ones life….love you team ….
డ్రైవర్ వెంకటేశ్వరరావు గారికి ఒక లైక్ చెయ్యండి 👍🏻
పట్టణంలో ఆస్తులన్నీ అమ్మేసి హాయిగా ఇక్కడ ఒక ఇల్లు కట్టుకునో కొనుక్కునో ఆరోగ్యంగా మనస్శాంతిగా బతికేసి చనిపోవటం స్వర్గం.
Nice andi 👍all video s
Nivvu emi chaduvukunnavu nana.padala pondika mariyu okkokka aksharanni perchi,nelameeda parichi, aa aksharaala poola pruppu meeda mammalni nadipistunte entha hayiga vundoo.excellent tammudu excellent
మీ"" వీడియో ఎంత అందంగా ఉంటుందో""! మీ అచ్చ తెలుగు "వివరణ " అంతకంటే అద్భుతంగా ఉంటుంది.....👌👌👌👌👌👌👌👌👌
,ప్రకృతి ఎంత రమణీయంగా ఉందో, మీ వర్ణన కూడా అంతే రమణీయం గా ఉంది. ధన్యవాదములు. 🙏🙏🙏🙏
మీ వీడియో కోసం మా అందరి ఎదురు చూపులు....
దీన్ని పర్యాటక స్థలం అవ్వుతుందని మీరు అనటం నాకు నచ్చలేదు. ఎందుకంటే పర్యాటక స్థలం అయితే వెంటనే వ్యాపారమయం, కాలుష్యమయం, ప్లాస్టిక్మయం, భూభకాసురులు రియల్ ఎస్టేట్, హోటల్స్, రెస్టారెంట్లు పేరుతో దాన్ని ఒక చెత్త దిబ్బలా చేస్తారు, నరకంలా మార్చేస్తారు. అక్కడ వారి జీవనశైలి కూడా మారుస్తారు. అక్కడ మానవ సంబంధాలు కూడా మారిపోతాయి.
Yes.
Correct...
Yes ma grand canyon of India(gandi Kota) ippudu alage maripoyindi mottam plastic mayam ekkada chusina neatness lekunda chala wrost ga tayaru ayyindi
Yes
Absolutely true . It will be ruined sooner .
Nice.. కాలుష్యం లేని స్వచమైన వాతావరణం... Thanks
Sir Meeru varninche teeru chala bagundi aa prakruti laga
మీరు ప్రకృతిని అద్భుతంగా వర్ణించారు.కొన్ని క్షణాలు నేను మీతో పంచుకున్నాను
అద్భుతః....మాటల్లో చెప్పలేం...ప్రకృతిని ఆస్వాదించటం..
బాగుంది అనేది చాలా చిన్న మాట సురేష్ గారు 👍👍👍
మీరు వివరించే విధానం చాలాబాగుంది
సాహిత్యం కవిత్వం కలిపి వింటుంటే ఆ ప్రకృతి
మనసుకు మరింత దగ్గరగా ఉంటుంది
ప్రకృతి ని ఆశ్వాదించటానికి వెతుక్కుంటూ ఎక్కడికో వెళ్ళడం ఎందుకు. నీ పరిసరాలను నీవు జాగ్రత్తగా కాపాడుకుంటే అదే చాలు. ప్రతీ పల్లె, ప్రతి ఊరు అందంగా ఉంటుంది. 🙏🙏
చావిడి కోట చాలా అద్భుతంగా ఉంది అందమైన పర్యాటక ప్రాంతం, మీ వివరణ ఇంకా బాగుంది
Excellent ga chuupinchaaru sir tq
ప్రకృతిని చూపించాలంటే దాన్ని ప్రేమించాలి,ఆస్వాదించాలి..... అప్పుడే ఇంత అందంగా చూపించగలము, వివరించగలము.... నైస్ వీడియో అన్న.....మా """tribal channel""" నుండి మీకు ధన్యవాదాలు...... ఇలాంటి వీడియోస్ ఇంకా మీరు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.....
Superga,yemi vedeo brother,yedotheliyani aanandanikilonayyamu,Dhanyavadamulu.
Chala chakkati video udayane chusanu manasuku chala prasantham ga anipinchi thank you so much, etuvanti video lu marrini tiyalali , God bless you n team
ఇలాంటి మంచి వీడియోస్ మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటునాను
చల్ల దనాల.. చినుకులు.. పలుకరించే.. వేళలో..వాన చినుకలకు.. చిత్తడి.. రేవడి .. సుతి మెత్తని.. తొలకరి ... మట్టి మనసు..గుండెల్లో.. కొండల్లో.. అడవి అందం.. ఆనందం. చావిడి కోట.. గుండెల.. కోట కట్టుకుంది.
చాలా థాంక్స్ బ్రో మీకు పకృతి అందాలు ఎంత చూపించి మా ఆహలదాన్ని ప్రసాదించిన చూడలేనివి మీరు చూపిస్తున్నారు కాబట్టి మీకు ధన్యవాదాలు
beautiful voice.beautiful nature vedeos. thank you very much
కన్నులకు చాలా ప్రశాంతంగా ఉంది.
Supar sar 👌👌🙏🙏🙏🌹🌹
Elantivi marimkaPetaliy
SarThks👌👌👌🙏🙏🙏🙏🙏
Wah wah me explanation super
కాలుష్య ము లేని ఊర్లు కల్మష్యం లేని మనుషులు సుందర ప్రకృతి దృశ్యాలు వహ్ Super sir
చావడి కోట అందాలు చాలా బాగున్నాయి. ఆ ప్రదేశానికి మీ ప్రయాణం కూడా చాలా బాగుంది. మీ మిత్రులు వెంకటేశ్వర రావు గారు మీకు మరియు ఇతర పర్యాటకులకు ఇచ్చే సహకారం గురించి మీరు తెలియచేసిన విధానం చాలా బాగుంది.
ధన్యవాదాలు🙏🙏🙏
హృద్యంగా ...వింటున్నకొందీ వినాలి అనిపించేలా ఉంది మీ ప్రజంటేషన్ ... చాలా రోజుల తరువాత గందర 'గోల' U tube ప్రపంచం నుండి ప్రశాంత వాతావరణంలోకి తీసుకు వెళ్లారు... మీలో మంచి క్రియేటివిటీ ఉంది...Keep it up
చాలా బాగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వాయిస్ ఓవర్ చేశారు వెరీ వెరీ గుడ్
డబ్బింగ్ లో మీ వాయిస్ అమోఘం 👌👌
అద్భుతం.. ప్రకృతి అందాలను ఆస్వాదించమన్నది మాటల్లో చెప్పలేం
Dushta Nara drushti nunchi dooramga daakkunna Prakruthi Thalli rahasyanni bahirgatham chesaaru. Mee video adbhutham.
చివరిలో నేపధ్యంలో కీచురాళ్ళ ఆర్కెస్ట్రా వినసొంపుగా ఉంది. ధన్యవాదాలు.
మీరు ప్రకృతి నీ చూపించే విధానం
మేము పొందే అనుభూతి
మాటల్లో చెప్పలేనిది
🙏
Woww really super video
చక్కగా ఉందండీ! మీ పిక్చరైజేషన్ దానికి తోడు మీ వాయిస్ ఓవర్ కూడానూ👏
Mi yokka matallo sahithyam dorluthundi. Good explanation.
సూపర్ వీడియో క్లైమేట్ అన్న
Brother chala days ayyindhi mi videos chusi chala bagundi video
ahladakaramaina andamaina video chupinchinandhuku dhanyavadalu sir🙏🙏
ఆహా అధ్భుతమైన ప్రయాణం,మనసు మేఘాల్లో తేలిపోయేలా
Matallo cheppalem Sir Swargam la undi mi voice mi vivarana Adbhutam Sir 🙏🙏🙏
me voice chala bagundhi sir
గొప్ప జీవితం అంత అడవిలోనే వుంది అన్నగారు.
Venttashtike supur vidio 🙏🙏
Sir ,Mee Vyakyanam chala baguntundhi, meenundi mariinni videolu asisthunnamu
సూపర్.మీ వివరణ
👌👌👌👌👍🙏 సూపర్ లొకేషన్ చాలా బాగుంది మీ వీడియో అంటే నాకు అందుకే ఇష్టం ధన్యవాదాలు సార్ 🙏🙏🙏🙏👍👌👌👌
Thanks very much velliege van supar bro
Asalu video kante inka meru matallo explain chestu chaptunte video chala bagundi
Chala baga varnincharu sir
Namaskaram chaala vivaranga prakruti andalanu vivarinchi telipinanduku krutagnulam ilanti vlogs inka cheyandani manavi
నైస్ వీడియో
చాలా బాగుంది
చాలా భాగుంది
Brother, your voice and language are beautiful.
చాలా బాగుంది సోదరా ...👍🏻🌴🌴🌴సహజమైన 🌵🌲🌱🌷ప్రకృతి వడిలో ప్రయాణం 🚐🚐🚐🛣️ చాలా అద్భుతంగా ఉంది.
మీ వాయిస్ 🎤 ఫోటోగ్రఫీ 📽️ సూపర్ 👌
జై హింద్ 🇮🇳
అనంతపురం ♥️
Intha beautiful place chooste naaku heart agipotundi. Choodaali. Ela🙏🏻🙏🏻🙄🙄🙄
Meeru chupichhe plasses chala baguntayi
Wonderful congratulations magical vedio
Why don't you try for award movies if my gueesing is correct just I can't believe do you seen the movie ov bapu
Beautiful narration, commentary as beautiful as the scenery and the nature being shown. Wonderful.
Adhoka adhrushtam adhoka anubhavam chusina vadiki matram thrill vere level untundi nenu kuda vellanu bro akkada undaniki manaku a swardham avasaram ledu ikkadikila prakruti odilo odigipovadame manasuki chala manchiga anipistundi kalla japatam leni manasuni chustunte akkade undi povali ani pistundi nakaite frnds meelo avatikaina efeeling kaliginda
Chala rojula taravata vidio chupinchav anna thanks
ప్రకృతి ని ప్రకృతి లాగా వుంచుకోవాలి
Superb vedio brother. I enjoyed the whether at my home. Thanks
ITS GREAT VIDEO AND VOICE IS SO CUTE AND WAY OF TALKING
Besutiful nature. Good
Videokanna mee Telugu vucharana chalabagundi bro.video inkabagundi.
Sukumar karnataka.
Super Boss. \U r voice U r content is awesome.
Good video beautiful location
Excellent mag brother thanks again
Today I watch I really like this place but don’t say tourist place. Now very beautifull stay like this forever. Ok My is Forest range officer we lived Rampachodavaram in my childhood we always went to Maredumilli forest but I don’t remember chavadikote I recollect my childhood memories. I like . I need to know you visit many places which place is mostly safest and beautiful and near forest and nature please send Answer. Thank you showing the place
Thank you thammudu.Great,
chakkati narration.Keep it up.
నిజాయితీ గల దమ్మున్న యూట్యూబ్ ఛానెల్ పైకి లేవదు...అంతా లఫూట్ బ్యాచ్
Baagundi
మంచి వీడియో
చాలా చక్కగా ఉంది సోదరా. శాంత్రో కారు లో అక్కడికి చేరవచ్చా. అక్కడ ఉండాలంటే భోజనం, రూమ్ వసతులు ఒక మనిషికి ఒక రోజుకి సుమారు ఎంత అవుతుంది దయచేసి తెలియజేయండి.
Wow very beautiful
నేను చూసాను చాలా బావుంటుంది
Best wishes to you I like your tone nice tone sir y c chenhu madhva girijana nellore
Chala bagundhi
Beautifully shown the scenic view of Chavadi Kota… no need to travel any other states or countries as we have heaven in our state …only… Village van always rocking … keep doing more …share the stories and beauties of remote and Hilly village lifestyles.. which inspires everyone ones life….love you team ….
Your voice and narration is unique sir
Thank you very much Village Van Team 🙏😊 for Bringing This Beautiful✨👌 Video 🎥
చాలా బాగుంది సర్.
అన్నా మీ లాగా ఇంత కష్టపడి వీడియోస్ తీసే వాళ్ళకి సరిగ్గా వ్యూస్ రావడం లేదు..
Mee vivarana prakruthi premikulaku varam ilantivi Inka chupistharani
చావడి కోట మొత్తం వీడియో కావాలి సర్
The best script lyrics writer brings close audience to nature ,Thanks
very nice video.....
Keep going good videos super sir
చక్కటి వాతావరణం. ప్రశాంతమయినా ప్రాంతం
మన వైజాగ్ ఏజెన్సీ లోపల ప్రాంతాలకి వర్షా కాలం లో వెళితే అన్నీ ఇలానే ఉంటాయి.
Rampachodavaram agency Area కన్నా Paderu agency Area లో Remote & Interior habitations చాలా ఎక్కువ.
Thank you for sharing
సూపర్ అన్న
Very good information Video Bro
Me voice highlet anna....super vedio.....
Super...❤👌👌👌
Super Brother...good place