Excellent Excellent Excellent Excellent Excellent Excellent Excellent Excellent Excellent Excellent Excellent Excellent Excellent Excellent Excellent Excellent Excellent Excellent Excellent Excellent Excellent Excellent Excellent Excellent Excellent బ్రదర్... చిన్న చిన్న సమస్యలను తట్టుకోలేక నిరుత్సాహపడి...నిస్తేజానికి లోను అవుతు...అర్ధాంతరంగా జీవితాలను చాలిస్తున్న నేటి యువతకు ప్రేరణ కలిగించే సాహిత్యం...తమలోనే దాగి ఉన్న తమ శక్తిని గుర్తించి దీక్షతో...పట్టుదలతో...ప్రయత్నం చేయాలని దిశా నిర్దేశం చేసిన రేలారే ప్రసాద్ అనబడే నా మిత్రునికి సెల్యూట్...
పల్లవి: ఏ నిమిషం నీకోసం ఆగదు సోదరా సందేశం ఇస్తుంది సమయం నీకేరా ఎగిరే పక్షి నీ కోసం నేలకు రాదురా సంకల్పం ఉంటే చాలు నింగీ నీదేరా నడవాలి గెలవాలి నీ కొరకై నీవు కాదేదీ అనుకుంటే నీకేది బరువు నీ విజయాలే ఓ చరిత్రలై రేపటి తరముకు పునాదిగా ఏ నిమిషం నీకోసం ఆగదు సోదరా సందేశం ఇస్తుంది సమయం నీకేరా ఎగిరే పక్షి నీ కోసం నేలకు రాదురా సంకల్పం ఉంటే చాలు నింగీ నీదేరా చరణం 1: ఎగతాళి ఎదురే పడినా అవమానం నిన్ను ఆపినా ఆగిపోక అడుగేస్తే కద శిఖరం లా నిలిచేది నీవు // // అడ్డంకులు ఎన్ని వచ్చినా అలసత్వం నిన్ను చేరినా తలబడుతూ నిలబడితే కద సమరంలో గెలిచేది నీవు // // ప్రయత్నమే నీ తోడుంటే ఎదురేముందిరా .. ప్రపంచమే నీ మాటంటే వినదా ముందరా ఆ రోజే ఈ లోకం మొత్తం నీ వెంటే అడుగులు వేయగ ఏ నిమిషం నీకోసం ఆగదు సోదరా సందేశం ఇస్తుంది సమయం నీకేరా ఎగిరే పక్షి నీ కోసం నేలకు రాదురా సంకల్పం ఉంటే చాలు నింగీ నీదేరా చరణం 2 నిను చూసి విసిరే నవ్వులు నిను హేళన చేసే మాటలు ఆపలేవు నీలో ఉన్న పోరాడేటి ధైర్యాన్ని // // నీకోసం చేసే కుట్రలు నీ పైనే వేసే నిందలు దాచలేవు నీతో ఉన్న కొట్లాడేటి స్థైర్యాన్ని // // ఈ శక్తిని మనలో నింపే మాటలు కావాలి ఆ వేదికా ఉన్నది పదరా ముందుకు సాగాలి గంప నాగేశ్వర్ రావు గారి ఇంపాక్ట్.తో నడవాలి ఏ నిమిషం నీకోసం ఆగదు సోదరా సందేశం ఇస్తుంది సమయం నీకేరా ఎగిరే పక్షి నీ కోసం నేలకు రాదురా సంకల్పం ఉంటే చాలు నింగీ నీదేరా నడవాలి గెలవాలి నీ కొరకై నీవు కాదేదీ అనుకుంటే నీకేది బరువు నీ విజయాలే ఓ చరిత్రలై రేపటి తరముకు పునాదిగా ఏ నిమిషం నీకోసం ఆగదు సోదరా సందేశం ఇస్తుంది సమయం నీకేరా ఎగిరే పక్షి నీ కోసం నేలకు రాదురా సంకల్పం ఉంటే చాలు నింగీ నీదేరా ==========
అద్భుతమైన లిరిక్స్ మంచి మెసేజ్ ఇచ్చారు అన్నగారు యువత నీ చైతన్య పరిచే విదంగా మా అందరికి దైర్యం చేకూరెలా చాలా చక్కగా వివరించారు GO నెంబర్ 46బాధితులు చాలా బాగా కస్టపడి జాబ్స్ కొట్టేలా నైపుణ్యం కలిగి ఉన్నా ఉద్యోగం లేక పోవడం వల్ల ఆత్మ హత్య కీ పాల్పడుతున్నారు దయచేసి కొంచం దైర్యం గా ఉండాలి మీరు తప్పకుండ విజయం మనదే సోదరా అసలు ఉద్యోగం లేకపోతే మనం ఎందుకు చావాలి ఒక MLA టికెట్స్ దొరక్క పోతే చేస్తున్నాడా ఒక మంత్రి చేస్తున్నాడా ఒక రైతు ఒక నిరుద్యోగి మాత్రమే సూసైడ్ లో ఉంటున్నారు నిరుద్యోగులు తలుచుకుంటే ప్రభుత్వాలని పాడగొట్టడం మాత్రమే కాదు రేపటి భవిష్యత్తు లో మన నిరుద్యోగులు మొత్తం కలిసి ఒక కొత్త ప్రభుత్వం గా ఏర్పడే రోజులు త్వరలో నే ఉన్నాయ్ సోదరా మనం చేయి చేయి కలిపి సంకల్పించుకుంటే సాధించనిది ఏది లేదు తెలంగాణా నీ మనమే సాధించుకున్నాము ఇప్పుడు మళ్ళీ మనం మన తెలంగాణా నీ మనమే కాపాడుకుందాం నిరుద్యోగులంతా ఒక ప్రభుత్వం గా ఏర్పడుదాం జై తెలంగాణా జై తెలంగాణా విద్యా చైతన్య యువకులం మనదే విజయం సోదరా
Super super super super super super super super super super super super super super super super super super super super super super super super super మీ విజయ్ సింగర్ ఖమ్మం 🙏🙏🙏🙏
Excellent Excellent Excellent Excellent Excellent Excellent Excellent Excellent Excellent Excellent Excellent Excellent Excellent Excellent Excellent Excellent Excellent Excellent Excellent Excellent Excellent Excellent Excellent Excellent Excellent బ్రదర్...
చిన్న చిన్న సమస్యలను తట్టుకోలేక నిరుత్సాహపడి...నిస్తేజానికి లోను అవుతు...అర్ధాంతరంగా జీవితాలను చాలిస్తున్న నేటి యువతకు ప్రేరణ కలిగించే సాహిత్యం...తమలోనే దాగి ఉన్న తమ శక్తిని గుర్తించి దీక్షతో...పట్టుదలతో...ప్రయత్నం చేయాలని దిశా నిర్దేశం చేసిన రేలారే ప్రసాద్ అనబడే నా మిత్రునికి సెల్యూట్...
TQ So much Anna....
It's a Meaningful & Motivational Song...
It's a very motivational song for youth thank you sir
Wovvv excellent
Such a wonderful lyrics Team ❤️❤️
Thank you all the Each and everyone in part of its ❤❤❤😊😊😊
యువతకు రోమాలు నిక్క పొడిచే లాగా ఒక సందేహాన్ని మంచి సలహా ని ఇస్తుంది నీ గానం సూపర్ అన్న సూపర్ సూపర్ సూపర్ సూపర్
నా కోసం రాసినట్టు ఉంది అన్న ❤️❤️❤️❤️ special thank
పల్లవి:
ఏ నిమిషం నీకోసం ఆగదు సోదరా
సందేశం ఇస్తుంది సమయం నీకేరా
ఎగిరే పక్షి నీ కోసం నేలకు రాదురా
సంకల్పం ఉంటే చాలు నింగీ నీదేరా
నడవాలి గెలవాలి నీ కొరకై నీవు
కాదేదీ అనుకుంటే నీకేది బరువు
నీ విజయాలే ఓ చరిత్రలై
రేపటి తరముకు పునాదిగా
ఏ నిమిషం నీకోసం ఆగదు సోదరా
సందేశం ఇస్తుంది సమయం నీకేరా
ఎగిరే పక్షి నీ కోసం నేలకు రాదురా
సంకల్పం ఉంటే చాలు నింగీ నీదేరా
చరణం 1:
ఎగతాళి ఎదురే పడినా
అవమానం నిన్ను ఆపినా
ఆగిపోక అడుగేస్తే కద
శిఖరం లా నిలిచేది నీవు // //
అడ్డంకులు ఎన్ని వచ్చినా
అలసత్వం నిన్ను చేరినా
తలబడుతూ నిలబడితే కద
సమరంలో గెలిచేది నీవు // //
ప్రయత్నమే నీ తోడుంటే ఎదురేముందిరా ..
ప్రపంచమే నీ మాటంటే వినదా ముందరా
ఆ రోజే ఈ లోకం మొత్తం
నీ వెంటే అడుగులు వేయగ
ఏ నిమిషం నీకోసం ఆగదు సోదరా
సందేశం ఇస్తుంది సమయం నీకేరా
ఎగిరే పక్షి నీ కోసం నేలకు రాదురా
సంకల్పం ఉంటే చాలు నింగీ నీదేరా
చరణం 2
నిను చూసి విసిరే నవ్వులు
నిను హేళన చేసే మాటలు
ఆపలేవు నీలో ఉన్న
పోరాడేటి ధైర్యాన్ని // //
నీకోసం చేసే కుట్రలు
నీ పైనే వేసే నిందలు
దాచలేవు నీతో ఉన్న
కొట్లాడేటి స్థైర్యాన్ని // //
ఈ శక్తిని మనలో నింపే మాటలు కావాలి
ఆ వేదికా ఉన్నది పదరా ముందుకు సాగాలి
గంప నాగేశ్వర్ రావు గారి
ఇంపాక్ట్.తో నడవాలి
ఏ నిమిషం నీకోసం ఆగదు సోదరా
సందేశం ఇస్తుంది సమయం నీకేరా
ఎగిరే పక్షి నీ కోసం నేలకు రాదురా
సంకల్పం ఉంటే చాలు నింగీ నీదేరా
నడవాలి గెలవాలి నీ కొరకై నీవు
కాదేదీ అనుకుంటే నీకేది బరువు
నీ విజయాలే ఓ చరిత్రలై
రేపటి తరముకు పునాదిగా
ఏ నిమిషం నీకోసం ఆగదు సోదరా
సందేశం ఇస్తుంది సమయం నీకేరా
ఎగిరే పక్షి నీ కోసం నేలకు రాదురా
సంకల్పం ఉంటే చాలు నింగీ నీదేరా
==========
❤
Thank you Andi
సూపర్ సూపర్ గో ఆహేడ్ 👌🏻👌🏻👍🏻💐💐
Anna emaina padinavaney... superb
Super Super Super bayya
చాలా చక్కగా వుంది... సాంగ్...
సూపర్ ప్రసాద్ బాయ్ ✊️✊️✊️✊️జై బీమ్
Very very nice menigfull song. God bless you my boy 💐🌹💐
Super bhayya.
Super
Excellent సోదరా ప్రసాద్........ ప్రేరణ గీతం ❤
Super bro💐💐💐💐💐
Super 😍
Good song
Super song
Super song's
మంచి lyric మరియు వాయిస్ ప్రసాద్.keep it up future awaits you.
సూపర్ సాంగ్ బ్రో
ఎక్సెలెంట్👌💞
నీ ఎంతో గొప్ప స్ఫూర్తి నిచ్చింది తమ్ముడూ
Excellent anaa
Thank u sir.
Excellent Prasad ఎన్నిసార్లు విన్న మళ్ళి మళ్ళి వినాలనిపించే విధంగా ఉంది
superb thammudu.
Nice song 🎉❤
Good brother
అద్భుతమైన సాంగ్. 👌👌👌👌🙏🙏🙏🙏
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
నేటి యువతకు చాలా అద్భుతమైన సందేశం అన్న గారు...👌👌👌👌
Superb song☺️💗
🎉 super
Nice song very motivated song keep going
ఏ నిమిషం నీ కోసం ఆగదు సోదర.. సందేశం ఇస్తుంది సమయం నీకే రా...excellent brother
❤
Superb song👌👌👌👌👌👌
👌👌👌
సూపర్ బాగుంది తమ్ముడు ఎక్స్ల్లెంట్ 👏👏👏👏
Really great 👍👍👍
Thanks a lot 😊
Namaste Anna, e song chala energy ni estundhi Anna
Thanks Anna
Super Song Anna
Super annaya song
అద్భుతమైన లిరిక్స్ మంచి మెసేజ్ ఇచ్చారు అన్నగారు యువత నీ చైతన్య పరిచే విదంగా మా అందరికి దైర్యం చేకూరెలా చాలా చక్కగా వివరించారు GO నెంబర్ 46బాధితులు చాలా బాగా కస్టపడి జాబ్స్ కొట్టేలా నైపుణ్యం కలిగి ఉన్నా ఉద్యోగం లేక పోవడం వల్ల ఆత్మ హత్య కీ పాల్పడుతున్నారు దయచేసి కొంచం దైర్యం గా ఉండాలి మీరు తప్పకుండ విజయం మనదే సోదరా అసలు ఉద్యోగం లేకపోతే మనం ఎందుకు చావాలి ఒక MLA టికెట్స్ దొరక్క పోతే చేస్తున్నాడా ఒక మంత్రి చేస్తున్నాడా ఒక రైతు ఒక నిరుద్యోగి మాత్రమే సూసైడ్ లో ఉంటున్నారు నిరుద్యోగులు తలుచుకుంటే ప్రభుత్వాలని పాడగొట్టడం మాత్రమే కాదు రేపటి భవిష్యత్తు లో మన నిరుద్యోగులు మొత్తం కలిసి ఒక కొత్త ప్రభుత్వం గా ఏర్పడే రోజులు త్వరలో నే ఉన్నాయ్ సోదరా మనం చేయి చేయి కలిపి సంకల్పించుకుంటే సాధించనిది ఏది లేదు తెలంగాణా నీ మనమే సాధించుకున్నాము ఇప్పుడు మళ్ళీ మనం మన తెలంగాణా నీ మనమే కాపాడుకుందాం నిరుద్యోగులంతా ఒక ప్రభుత్వం గా ఏర్పడుదాం జై తెలంగాణా జై తెలంగాణా విద్యా చైతన్య యువకులం మనదే విజయం సోదరా
Exlent thought mitrama
ఏమని వర్ణించను అన్నా,అద్భుతం రోజు రోజుకీ ఇంకా ఎదగాలని తపిస్తూ ఎదురుచూస్తున్నా.
అణువణువునా పాటలోని పదాలు వర్ణించలేనివి.
All the best
👏👏👏🙏🙏🙏
మంచి సందేశం ప్రసాద్. అభినందనలు
సూపర్ సాంగ్ సర్.ఈ పాట నిజంగానే మంచి సందేశాన్ని ఇస్తుంది👌👏👏
Super anna
Excellent song brother it's a great inspirational song
మంచి సందేశాత్మక పాట మామ 👍👍👌👌👌
Nicely sir
Thanks and welcome
Super song bro
Super super 💐💐🤝🤝
🙏🙏🙏
Superb bro
🤝
👌🙏
Nice song
Super anna
time and goal gurinchi chala baga rasavanna 👌👌👌 🙏🙏🙏
Thank you so much sir
super 💗💖💝
Thank you
Wonderful Lyrics nd Excellent Way of Singing and Visuals are also Superb 👌👌👌
థ్యాంక్యూ అన్న సమాజానికి స్పూర్తి నింపే పాట ఇచ్చినందుకు
❤
🎉🎉🎉
Great lyrics and motivational... Thanks to all behind this song...
Super super super super super super super super super super super super super super super super super super super super super super super super super మీ విజయ్ సింగర్ ఖమ్మం 🙏🙏🙏🙏
🙏🙏🙏🙏Anna adutham gaa vundhi Anna e pata.....nannu nenu marchukuntanu
Super song and super lyrics
Super super super motivation song 👏👏👏👏👏👏👍👌
Inspiration song excellent ga padaru
మీరు పాడిన పాటలో నిజం ఉంది అన్న ఎందుకంటే నేను ఆల్రెడీ పట్టుదలతో సాధించే సక్సెస్ అయిన కాబట్టి
🎉🎉🎉🎉🎉👌👌👌👌👌👌👌
Chala rojulu taruvatha good song vinna.tq brother..God bless you brother...
Fully ఇన్స్పిరేషన్ song .awesome brother
Super song youth motivation song ❤❤❤❤❤❤❤❤
Uvathaku chala avasram E sahitham thanq bro
Super song super lyrics all the best sir ❤
Super super
Excellent sir
మంచి సందేశం.
Good songs
యూత్ ఫుల్ సాంగ్ bro సూపర్ 👌👌👌👌👌👍🙏
అద్భుతం.......
❤❤❤❤❤❤
వావ్ తమ్ముడు సూపర్ నాన్న.... ఆల్ ది బెస్ట్ నాన్న... 👌👍
Excellent
Super🎉🎉🎉inspiring...
Thank you so much 🙂
అద్భుతమైన పాట సోదరా....
Super motivation song
Well done brother
Thank you so much
Excellent motivation song 👌👌
My inspiration song true words 💯💯💯
Super perfect song inspiration song😍😊
Nice lyrics,singing
Super song.... Good meaning
Super song youngman..🎉. Jai భీం
Super bro chala chala bhaga padaru
Super nice song
Super 💗
Thanks all
Nice song lyrics good
Anna super song anna Nenu me fan anna exlent Life change song
Meeru super sir 👌👌👌👌👌👌
Suoer ra tammudu💐💐💐
Beautiful words
Thanks for listening
Anna supar
👌👌👌👌సూపర్ ❤️❤️❤️❤️❤️