Dr.Madatha Bhaskar 's latest speech About జీవన పోరాటం శతకం

Поділитися
Вставка
  • Опубліковано 12 січ 2025

КОМЕНТАРІ • 15

  • @tulasirajeswari9664
    @tulasirajeswari9664 6 днів тому +1

    చాలా చక్కని ప్రసంగం సార్ 👌, తెలుగు భాష పట్ల, వ్యాకరణం పట్ల మీకు గొప్ప శ్రద్ధ, ఆసక్తి, జ్ఞానం, విధేయత ఉండడమే కాకుండా చక్కటి చలోక్తులు వేయగల హాస్య చతురత కూడా ఉంది అని అర్థమవుతుంది.. అవధానాలు సమీక్షలు గురించి మీరు మాట్లాడిన సందర్భం ద్వారా.... మీ ఉపన్యాసం శ్రోతలను కట్టిపడేస్తుంది అన్నది అతిశయోక్తి కాదండి....🙏

  • @raghavendraaradhi2621
    @raghavendraaradhi2621 7 днів тому +2

    అద్భుతం గా వుంది సర్, వాయిస్ 👌👌👌🙏🌹

  • @beresudhakar663
    @beresudhakar663 7 днів тому +1

    Bhaskaranna super mee prasangam chakkaga undi anna❤

  • @afrozjabeen9172
    @afrozjabeen9172 7 днів тому +3

    Super 🎉 sir nice speech 😊

  • @jhansin3833
    @jhansin3833 6 днів тому +1

    ఓ సరస్వతి పుత్రడిలా చాలా చక్కగా వర్ణించారు 🙏మిమ్మల్ని కన్నా తల్లితండ్రులు కు 🙏🙏మీ స్నేహితులు కు కూడా మనస్ఫూర్తిగా 🙏🙏🌹

  • @sujathaswarna5168
    @sujathaswarna5168 6 днів тому

    చక్కని ప్రసంగం భాస్కర్ గారు.ఆద్యంతం అద్బుతంగా సాగింది.💐💐

  • @kumarnanduri153
    @kumarnanduri153 6 днів тому +1

    నమస్కారం బాస్కర్ గారు,
    గొప్ప వేదిక పై..
    ఈ మీ పద్య ప్రసంగం అధ్బుతంగా వుంది.
    మీ వాయిస్ కి బాగా సూట్ అయ్యింది కూడా.
    ఒక రచయితగా, మీకు తెలియని విషయం లేదు సార్.
    ఇలా అన్ని విషయాల్లో అనితరసాధ్యమైనవి గా ప్రస్పుటమవుతున్న మీ జ్ఞానం, మీ విజ్ఞత,మీ తెలివితేటలు ఎంతో అభినందనలు సార్
    నండూరి సరోజాదేవి.

  • @saesonuakhilediting7922
    @saesonuakhilediting7922 7 днів тому +2

    Nice speech sir ❤

  • @katukojwalamanoharachary1760
    @katukojwalamanoharachary1760 5 днів тому

    చిక్కని ప్రసంగం. సహజ సుందరంగా.. చాలా బాగుందన్నా.. 🎉

  • @susheelakurapati2624
    @susheelakurapati2624 6 днів тому

    చాలా బావుంది ఉపన్యాసము 🙏

  • @chigiriindira3664
    @chigiriindira3664 6 днів тому +1

    సూపర్ సార్ 🎉

  • @AryanMadatha_1
    @AryanMadatha_1 8 днів тому +1

    Nice speech🎉❤

  • @snehalathanagavelly8406
    @snehalathanagavelly8406 6 днів тому +1

    Nice sir

  • @komuraiahgoud6314
    @komuraiahgoud6314 5 днів тому

    Excellent speech❤

  • @VenuGopalRaoAkkinepally
    @VenuGopalRaoAkkinepally 5 днів тому

    Bhaskara nee bhasha bangaaram cheppinateeru singaaram.👏🤚👌