150 ఏళ్ల తర్వాత నల్లమలలో అడవి దున్న | Nallamalla Forest - TV9

Поділитися
Вставка
  • Опубліковано 1 лис 2024

КОМЕНТАРІ • 163

  • @chakra9377
    @chakra9377 4 місяці тому +101

    దీనికి ఒక జోడిని తీసుకవచ్చి వదలన్డి

  • @adabalayesuratnam3059
    @adabalayesuratnam3059 3 місяці тому +6

    Hello 🎉అడివి దున్న గారు ఇక్కడే ఉండి పొండి. 🎉🎉
    Wel come 🎉🎉

  • @sateeshlabala5103
    @sateeshlabala5103 3 місяці тому +57

    నిజంగా ఇది దున్న లాంటి న్యూస్😊😊

  • @seenuvillageboy5788
    @seenuvillageboy5788 3 місяці тому +17

    మా అడవిలో నేను 2 సార్లు చూసాను కుమ్రంభీమ్ ఆసిఫాబాద్✅

  • @vasudevnaidu7641
    @vasudevnaidu7641 3 місяці тому +22

    జంతువుల కు పూర్వజన్మ సుకృతం వల్ల జ్ఞాపకశక్తి వస్తుంది అందువల్ల అవి తమ సొంత స్థలాలకు చేరుతాయి

  • @yannamnarsireddy275
    @yannamnarsireddy275 4 місяці тому +67

    గ్రామాల్లో దున్నపోతు లు చాలా ఉంటాయి. వాటిని తీసుకుపోయి అడివిలో వదిలి పెడితే

  • @trinadharaotammineni4215
    @trinadharaotammineni4215 3 місяці тому +12

    కనీసం 140 ఇయర్స్ మనుషులు ఇపుడు ఉన్నారా మేడం
    దున్న కనపడొచ్చు కానీ 140 ఇయర్స్ అనడం ఇదొక బూస్ట్ అనుకోవడమే

  • @maheedharkumarmothukuri2758
    @maheedharkumarmothukuri2758 3 місяці тому +3

    ఎల్లందు, ఆడవీ ప్రాంతం లో అడవి దున్నలు, అడవి గేదలు ఉన్నాయి. ఆ ప్రాంత వాసులందరికి ఈ విషయం తెలుసు. నేను కూడా రెండు సార్లు వాటిని చూసాను.

    • @Srirag233
      @Srirag233 3 місяці тому +1

      అటవీ శాఖ అధికారులకి చెప్పి బహుమతి అందుకొండి

  • @ramkrishnareddy4671
    @ramkrishnareddy4671 3 місяці тому +43

    దానికి ఆఫ్రికా అడవి లోని బరినీ తెచ్చి పెళ్లి చెయ్యండి

  • @X-boy-friend
    @X-boy-friend 4 місяці тому +48

    జై అడవి దున్న గారు 🙏🙏🙏🙏🙏🙏

  • @Attackerr
    @Attackerr 3 місяці тому +8

    అడవి దున్న జిందాబాద్..

  • @RamanareddyMaddela
    @RamanareddyMaddela 4 місяці тому +35

    అన్ని జంతువులు వస్తాయి ఫులులు లేకుంటే

    • @bhaskarjetla8872
      @bhaskarjetla8872 3 місяці тому +1

      మనుషులు లేకుంటే 😂

  • @venkatballampally8994
    @venkatballampally8994 3 місяці тому +5

    ❤ Superb JAI SRI RAM 🎉❤ 🐅🐯🐅

    • @loveyoujunior_0972
      @loveyoujunior_0972 3 місяці тому +1

      రే హాల్వా ఇక్కడ మధ్య రామ్ పేరు యాండికూ రా హాల్వా

    • @SreekanthYerram
      @SreekanthYerram 3 місяці тому

      Hey, Just because you are a non Hindu and have prejudices against lord Ram, doesn't mean u can criticize a Hindu for expressing his feelings. Don't get into this kind of nonsense. It helps to mind your actions and words.

    • @loveyoujunior_0972
      @loveyoujunior_0972 3 місяці тому

      @@SreekanthYerram ఆమ్మో భయం వేస్తుంది హాల్వా నీకు యాండికూ రా

  • @ramka5861
    @ramka5861 3 місяці тому +2

    అద్భుతం...
    అలాగే అంతరించి పోయిన కలువ కోడి (Jerdon's courser) కూడా ఇలాగే కనిపించిందట

  • @prasaddarga5708
    @prasaddarga5708 3 місяці тому +2

    Great Nalamala....

  • @dumberimallanna
    @dumberimallanna 3 місяці тому +9

    ఈ దున్నకి జోడీ చేయండి ఎక్కువ అవుతాయి

  • @chinnaramaiahyerva8602
    @chinnaramaiahyerva8602 3 місяці тому +4

    అంతరించి పోతున్న అడవి దున్న నల్లమల అడవుల్లో కనపడటం సంతోష కరమైన విషయం.జీవవైవిధ్యం పెంపొందుతుంది.

  • @LuckyLucky-p9f3j
    @LuckyLucky-p9f3j 4 місяці тому +5

    Hoo great super please save this animal madam 👏👏👏👏.

  • @3DmuralsbyRavichand
    @3DmuralsbyRavichand 3 місяці тому +7

    నగరి నుంచి తప్పించుకొని వచ్చుంటది...🤣😂🤣😂

  • @durgaprasadkoyyana6070
    @durgaprasadkoyyana6070 3 місяці тому +4

    Arunachal pradesh lo ఈ దున్నలు చాలా ఉంటాయి కానీ వాటికి భగవంతుడు గా వాళ్ళు నమ్ముతారు 🙏

    • @atozmax4699
      @atozmax4699 3 місяці тому

      Arunachal Pradesh lo undav local guns to shoot chesi tintaru
      Arunachal Pradesh lo almost 90% Christin ga mararu 2003 nundi

  • @highpotential.8075
    @highpotential.8075 3 місяці тому +3

    నరరూప రాక్షసులు,అడవి మృగాల నుండి మనమందరం కాపాడదామా...?యేమంటారు మిత్రులారా.

  • @rallabandiprabhakar6281
    @rallabandiprabhakar6281 4 місяці тому +5

    Thankyou universe

  • @tulasiramp4385
    @tulasiramp4385 3 місяці тому +3

    నగరి నుండి అడవిలోకి వెళ్లిందా.

  • @rajumca2006
    @rajumca2006 3 місяці тому

    Finally correct news posting

  • @amirinenidamayanthi5997
    @amirinenidamayanthi5997 3 місяці тому +3

    దానికి జోడీగా మీ యాంకర్లంతా వెళ్ళండీ

  • @freedom3040
    @freedom3040 3 місяці тому

    Bahubali dunna.
    Make sure it breeds more and stays bringing more. Keep water and grasss more

  • @shootingvenkesh922
    @shootingvenkesh922 3 місяці тому

    Wow lovely 😍 😊❤

  • @wonderworld5061
    @wonderworld5061 3 місяці тому

    అనవసరంగా కనపడింది వీళ్ళ కంటికి.

  • @svcreations4794
    @svcreations4794 9 днів тому

    Maku kudaa Nallamala lo saleshwaram road lo kanipinchindi

  • @MohammedAhmed-el4dp
    @MohammedAhmed-el4dp 3 місяці тому

    Masha Allah beautiful ❤️😊

  • @loveyoujunior_0972
    @loveyoujunior_0972 3 місяці тому +1

    చాలా హంగామ చేస్తున్నారు న్యూస్ చెన్నల్ లు
    ఇలాంటి దున్నలు అల్లూరి జిల్లా గట్టి సపరల్ల & ఆర్.వి నగర్ & పోల్లూరు ఫోరస్ట్ లో చాలా ఉన్నాయ్ రా బాబు

  • @valmiki527
    @valmiki527 3 місяці тому +1

    Indian gour 👍

  • @apparaopallikonda2098
    @apparaopallikonda2098 3 місяці тому +1

    అడవి దున్న చాలడేంజర్

  • @mahigamer6673
    @mahigamer6673 3 місяці тому

    Super please save cheyandi

  • @SreekanthYerram
    @SreekanthYerram 3 місяці тому

    They are very common in the western ghats, Kerala and Tamilnadu regions of the Sahyadris have them in good numbers. I've seen many of them when in Kerala. It is interesting to know where this one has arrived from!! Bet, it walked a very very long walk!! Interesting..

  • @rajuyearram1541
    @rajuyearram1541 3 місяці тому

    నాది ఉమ్మడి వరంగల్. 2001 _2002 సంవత్సరంలో చాలా అడవి బర్రెల గుంపులు చూశాను ఒక అడవి లో కలువ బర్రెన,దున్నన తేడా తెలియదు కానీ చనిపోయిన కళేబరాన్ని చూశాను

  • @kallurivijayabhaskarreddy6582
    @kallurivijayabhaskarreddy6582 4 місяці тому +2

    Ante forest officers sariga work cheyala 150yrs

  • @Goa_Bullodu
    @Goa_Bullodu 3 місяці тому +1

    I have seen this in srisailam ghot 2018

  • @praveenkondoju7723
    @praveenkondoju7723 3 місяці тому

    వీటి సంతానోత్పత్తి కి తోడ్పాటు చేయాలి ఇలాంటివి నిజంగా శుభ సూచికం ఇప్పుడు పిల్లల్లో అంతరించి పోయింది అనుకున్న మళ్ళీ మనుగడకు రావడం శుభం

  • @sreepavan786
    @sreepavan786 3 місяці тому +1

    అడవి దున్న( bison) kothagudem paloncha madya lo షుమారు 1year కింద janalu చూశారు kinda gittalu తెలుపు రంగు లో untundi

  • @houseofgodministriesintern6279
    @houseofgodministriesintern6279 3 місяці тому

    Wonderful

  • @himabindu6553
    @himabindu6553 3 місяці тому +2

    Roja Nallamala forest ki vellinatlundhi emaipoindha anukunanu nenu😂🤣

    • @guru7932
      @guru7932 3 місяці тому

      👌😝🤣

  • @srujankumar2569
    @srujankumar2569 3 місяці тому +1

    Wow super👌👌

  • @nagakumari-l5t
    @nagakumari-l5t 4 місяці тому +1

    Dunna okkatey ela untundi daniki adavi berrey untene nallamalalo lo untundi

  • @SouriMarpu
    @SouriMarpu 3 місяці тому

    Vidhesala nuchi vacchi vuntadhi mam.

  • @KittuKittunaidu-jr8nb
    @KittuKittunaidu-jr8nb 4 місяці тому +1

    Evarra chepinedi already Srisailam nundi kurnoll road ki vastunapudu memu gumpu chusamu

  • @venkikottu773
    @venkikottu773 3 місяці тому

    Uniform lo gadam undatam emiti Sir police department lo evi undakidadhu

  • @Suja-e7i
    @Suja-e7i 3 місяці тому

    👏👏👏

  • @vihanvlog3075
    @vihanvlog3075 4 місяці тому +1

    atavi saka ahikarulu entha laga nidrapotunnaro ee news cheputundi. Ilanti dunnalani chala mandi chala sarlu chusaru gata 20 years lo. Atavisaka varu nidralo vunnaru, anduke vallaki kanapadaledu.

  • @angelsweety1231
    @angelsweety1231 3 місяці тому

    Rampachodavaram forest loni chala untayi

  • @sriass4771
    @sriass4771 3 місяці тому +1

    Dhari tappi ooty nunchi bochintinshi

  • @paragon369
    @paragon369 3 місяці тому +1

    వీళ్లు ఖర్చులేని వార్తలని ఇస్తూ ఉంటారు

  • @govulabalakrishnareddy9430
    @govulabalakrishnareddy9430 3 місяці тому

    ప్రేక్షకులు చాలా దగ్గర ఉన్నాయని చెబుతున్నారు

  • @svsyadavbudhera7906
    @svsyadavbudhera7906 3 місяці тому

    ఇది అడవి దున్నా నాచిన్నప్పుడు నెహ్రు జూరాజికల్ పార్క్ హైదరాబాద్ లో చూసా 🙏🙏🙏🙏🙏

  • @True6telugu
    @True6telugu 3 місяці тому

    అల్లూరి జిల్లా పాడేరు మండలంలోని చాలా గుంపులు ఉన్నాయి

  • @PrasadyadavB-sm1tn
    @PrasadyadavB-sm1tn 3 місяці тому

    Please save sir

  • @swathitvr2398
    @swathitvr2398 4 місяці тому +9

    వెంటనే పెట్టేయండి స్పెర్మ్ pindamdi
    పిల్లల ఆ పుట్టించేయండి

    • @Santoshnsk
      @Santoshnsk 3 місяці тому

      Ela pedataru?

    • @swathitvr2398
      @swathitvr2398 3 місяці тому

      @@Santoshnsk పశువైద్యులు చేస్తారు .కావాలి అంటే యూట్యూబ్ లో ఉంటుంది hens dogs గేదెలు వీటికి చేస్తారు

  • @rajuraju-gg7vf
    @rajuraju-gg7vf 3 місяці тому +1

    Meru highlight cheyadam vall danini champi tinestaru😂😂

  • @muralim8520
    @muralim8520 3 місяці тому

    music is more than the news.

  • @anilkumar-cd8ok
    @anilkumar-cd8ok 3 місяці тому

    Need to protect them

  • @rpmgarden2008
    @rpmgarden2008 3 місяці тому

    Happy to see 👌👌💐

  • @venukamunipelli8287
    @venukamunipelli8287 3 місяці тому +1

    Bhahubali lo chupinchindi graphics edi nijam

  • @atoz2470
    @atoz2470 3 місяці тому +1

    Protect that dunna

  • @RaoRpln
    @RaoRpln 2 місяці тому

    మైసూర్ నుంచి ఊటీ పోతుంటే అడవుల్లో నేను 1984 లోనే ఈ అడవి దున్నలని చూశాను

  • @niranjanrathod9343
    @niranjanrathod9343 3 місяці тому

    Beautiful animal ❤

  • @siddesh00
    @siddesh00 3 місяці тому

    It was hibernating for 149 years
    Now it woke up

  • @rabi1434
    @rabi1434 3 місяці тому

    Hi super 🎉

  • @chandrakanth753
    @chandrakanth753 3 місяці тому +1

    Danger than tiger

  • @ubakshar3299
    @ubakshar3299 3 місяці тому

    Itlantivey smuglures vadeyley pettaru

  • @umashankarreddy7283
    @umashankarreddy7283 3 місяці тому

    బాబూ.... ఊటీలో ఉన్నాయ్

  • @mouryasentertainment9871
    @mouryasentertainment9871 3 місяці тому

    Khammaam lo mastu untayi

  • @mdnajeebahmed
    @mdnajeebahmed 3 місяці тому

    Share social media 🎉

  • @KrishnaReddy-lm1cy
    @KrishnaReddy-lm1cy 4 місяці тому +2

    God's Gift animal

  • @Lakrobort143
    @Lakrobort143 3 місяці тому +1

    I think nagari niyojakavaram

  • @shabarishmn9112
    @shabarishmn9112 4 місяці тому +4

    Please dhanini kapadandi.... Beef thinali ani konthamandhi yadavalu edusthuntaru.ilanti dhanini chusthe pedha pedha vaalu champesi thinestharu.😔

  • @bhaskermadramoni9294
    @bhaskermadramoni9294 3 місяці тому

    150 years aa.

  • @hi-filobo6847
    @hi-filobo6847 4 місяці тому

    Warangal district pakhal lo vunnaye vachi chudandi

    • @prathapecotraveller1992
      @prathapecotraveller1992 4 місяці тому

      Yes...pakhal lake, gangaram maibad, eturnagaram, Laknavaram forest lo ee adavi dunnalu common

  • @madhusudhan9777
    @madhusudhan9777 3 місяці тому

    Great initiative one crore donation by reddy labs😊

  • @sdkhaja-u1g
    @sdkhaja-u1g 4 місяці тому +1

    Please ALL MEDIA TALK ABOUT SCHOOL FEE. private schools they are increasing as they like School fee ..
    MID CLASS THEY CAN'T EFFERT THIS ...
    GOVERNMENT SHOULD SLOVE THIS ..

  • @guru7932
    @guru7932 3 місяці тому +1

    Roja kanabadatleduu... andukee adavi dunna byataku vachendee 🫢🤣😝

  • @sritravelerindia3432
    @sritravelerindia3432 3 місяці тому +1

    Meru pichola memu picholama akka unna ramastulani adagandhi nijam thelustadhi

  • @METTARITESHKUMAR
    @METTARITESHKUMAR 3 місяці тому

    Zoo nunchi miss idhamoo😅😅

  • @sridharraokurakula2504
    @sridharraokurakula2504 3 місяці тому

    Save🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @prayagr3373
    @prayagr3373 4 місяці тому

    Send location to guide Hyderabad shooters

  • @rupeshbandameedha9867
    @rupeshbandameedha9867 4 місяці тому +2

    Wow wow wow wow wow wow wow wow wow wow wow wow wow ❤❤❤❤❤😂😂😂😂😂 zing zing amezing 😂❤😂❤😂❤😂❤😂❤😂❤😂❤🎉😂

  • @prabhakarprabhakar7494
    @prabhakarprabhakar7494 3 місяці тому

    బాహుబలి చూసిన తర్వాత నాక్కూడా ఒరిజినల్ దున్నను చూడాలని ఉంది

  • @krishnajaykar5290
    @krishnajaykar5290 3 місяці тому

    బాహుబలి దున్న....! 😅

  • @rishavidya4888
    @rishavidya4888 4 місяці тому +5

    థాంక్యూ చంద్రబాబు గారు

    • @madhavipatnam
      @madhavipatnam 3 місяці тому

      @@Unanimous0077modhalettavaa, Vaadu pettina pending bills evadu clear cheyyali, 25 years ku Thaagubothulanu Thaakattu pettina ganatha raa mee Thuglak gaadidhi. Assembly ni Thaakattu pettatam enti raa 😮😢, Vaanalu nuvvu vunna chota padatam ledhemoo 😂😂 maaku vaanalu paduthunnayi. Polavaram pandabettadu. Raastranni endabettadu, patti Seema project pudika kuda thiyya ledhu Roads veyyaledhu Mari 14,00000 kotla appu Endhuku chesaadu, vaadi palace lu kattu kotaanike kadhaa! Speciale flight ✈️ lo London ku baaga mosaadu gaa

  • @rkphotography8476
    @rkphotography8476 3 місяці тому

    టీవీ9 లో కూడా కామెడీ జోక్స్😂😂😂😂
    చెవిలో పూలు పెట్టినట్టే వార్తలు చదువుతున్నారు...

  • @bhanuyadav4311
    @bhanuyadav4311 3 місяці тому

    Bahubali cinima lo kante inka pedhadhi vundhi ,

  • @gedelayogendra1339
    @gedelayogendra1339 2 місяці тому

    Nice 👍

  • @katwalashrafsyedsuhadkatwa3184
    @katwalashrafsyedsuhadkatwa3184 3 місяці тому +1

    ఒరేయ్ సామి మా తిరుపతి జిల్లాలో తిరుపతి వెంకటేశ్వర జూ పార్క్ లో బొచ్చెడు ఉన్నాయ్ రా స్వామి ఇదే అడుగుతున్నారు ఎన్నో ఉన్నాయి జూ పార్కులు చూడండి ఒకసారి

  • @user-ey2pf9sj8b
    @user-ey2pf9sj8b 4 місяці тому +1

    🙏😍👌💯❤👏👏👏

  • @thestylishman8862
    @thestylishman8862 3 місяці тому

    🎉🎉❤

  • @Ashramampets
    @Ashramampets 3 місяці тому

    Adi vadilinde Kerala nundi

  • @bashashaik7754
    @bashashaik7754 3 місяці тому

    Tiger Lani lion Lani lekunda chudandi amayapu jivuluchalabratukutayi

  • @nagarajuautoraju5150
    @nagarajuautoraju5150 3 місяці тому

    To,sad

  • @correctanswer7552
    @correctanswer7552 3 місяці тому

    Same barre

  • @RakeshEgudu
    @RakeshEgudu 3 місяці тому

    బాహుబలి దున్నపోతు..

  • @narasimhamurthy3201
    @narasimhamurthy3201 3 місяці тому

    Adavi dunna lu parieakshimchssli