Om Sushumna Ammagaru...🙏🏻 your selflsss support and protection to everyone who does Sushumna kriya yoga is beyond this world... we are all blessed to be in your presence🙏🏻
Sushumna kriya yogam tho maa హృదయ ద్వారం తెరుచుకుంది అమ్మగారు...ఎంత సున్నితంగా ఎన్నో విషయాలు మాకు నేర్పిస్తూ ఉంటారు ...మీ ప్రేమ మరియు పరమ గురువుల ప్రేమ మేము అనుభవ పూర్వకంగా పొందగలుగుతున్నాము. గురువుల ముందు నిలబడగానే ఆనంద భాష్పాలు దొర్లుతున్నాయి...ఇంత గొప్ప విద్యను మాకు ప్రసాదించిన గురువులకు ప్రణామాలు...
గురువుల పట్ల పూర్తిగా కృతజ్ఞతా భావంతో ఉన్నపుడు వారి నుండి అనుగ్రహం ఎంత గొప్పగా లభిస్తుందో మీ సిధ్ధాశ్రమ అనుభవం చెబుతుంది. ఒక సుషుమ్నక్రియాయోగి ఎలా నడుచుకోవాలో చక్కగా వివరించారు అమ్మ గారు 🙏🙏🙏 ఓం సుషుమ్న
ఓమ్ సుషుమ్న, గురువుల ఆశీర్వాదం మన మీద ఉంటే ఎలాంటి కష్టం కానీ బాధ కానీ తెలియకుండా దాటేయొచ్చు.సిద్ధాశ్రమ గురువుల ఆశీర్వాదం పొందిన అమ్మగారు మన అందరిని సుషుమ్న క్రియ యోగము ద్వార ఉన్నతమైన స్థితికి చేరుకునే సులభ మైన దారి చూపించిన అమ్మ గారికి నా కోటి కోటి నమస్కారములు. ఓం సుషుమ్నా.
పరమ గురువుల అపారమైన ప్రేమ గురించి, మనలో ఉన్న సరికాని భావాలను పూడికలా ఎలా తొలగించుకోవాలో చాలా అద్భుతంగా విశదీకరించారమ్మా,పూజ్యశ్రీ ఆత్మానందమయి అమ్మ పాద పద్మాలకు నమో నమహ🙏🙏🙏🙏
Om sushumna ammagaru 🙏🙏🙏 Thank you very much Ammagaru for your love and caring on all sushumna kriya yogis. I am so blessed ammagaru because I have found my guru in this life.
Om sri Gurubhyo namaha Amma heart full pranamam amma garu blessings to to all of us we are totally surrendered to your Lotus feet in your presence Amma Mangalam Nitya Subha Mangalam
Amazed at this beautiful experience and can't stop my Tears flowing from my eyes while listening to this divine experience and just see how exuberant the gurus help and grace is on the sishyas and what extent they go to protect them🙏🏼🙏🏼🙏🏼🙏🏼
🙏🌺🌺🌺🙏అమ్మ మీరు శిష్యుల కోసం చేసిన అద్భుతమైన త్యాగానికి పరమ గురువులు మీకు ఎంతటి అవకాశాన్ని ప్రసాదించారో తేలిపి , మాలో కూడా ప్రేమాభిమానాలు ఆత్మీయత ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే విధంగా ఎగ్జాంపుల్ ద్వారా విడమరచి మాకు తెలిపి మాలో కూడా మార్పు రావడానికి ప్రామిస్ చేయించుకొని మాలో మార్పు కోరుకుంటున్న అద్భుతమైన ఆత్మగురువులు ఆత్మానందమయి అమ్మగారికి సర్వదా కృతజ్ఞతా పూర్వక శిరసాభివందనములు 🙏🌺🌺🌺🙏
Amma garu, having u as our guru is our luck in whole life, thank you so much amma for everything you have given us , thank you Ammagaru 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️
ఓం సుషుమ్న అమ్మ గారు 🙏🙏🙏గురువులు పట్ల పూర్తి గా కృతజ్ఞత భావం తో వున్నప్పుడు వారి నుంచి అనుగ్రహం ఎంత గొప్పగా లభిస్తుందో చాలా బాగా వివరించారు అమ్మ అలాగే సిద్ద ఆశ్రమ ము గురించి కూడా చాలా బాగా వివరించారు అమ్మ ధన్యవాదం లు అమ్మ గారు 🙏🙏🙏మంగళం నిత్య శుభ మంగళం 🙏🙏🙏
ఓం సుషుమ్న🙏 గురువుల కృప మనపై ఎల్లప్పుడూ ప్రసరిస్తూ ఉంటుంది. మన హృదయ ద్వారం తెరిచినపుడే మనం ఆ అనుభూతిని పొందుతాము. మనం మన అమ్మ సంరక్షణలో ఎంత రక్షణ, ప్రేమ పొందుతామో, గురువులను ఆశ్రయించినపుడు అంతే ప్రేమ, రక్షణ ఆజన్మాన్తమ్ పొందుతాము.
🙏🙏🙏 ఓం సుష్మున, అమ్మ 🙏🙏🙏 మూర్తీభవించిన దైవత్వంతో దర్శనమిచ్చి, మీసిధ్ధాశ్రమ అనుభవాలను, పరమగురువులు తమ శిష్యుల పట్ల చూపే ప్రేమను, ఆత్మపరిశీలన అభ్యాసం యొక్క ప్రాముఖ్యతను మాకు తెలియజేసి మమ్మల్ని కృతార్ధులను చేసారు, అమ్మా. . మీ శిష్యులకు జరగ బోయే ప్రమాదాన్ని మీరు స్వీకరించి, ఆబాధను మీరు పొందడం నా మనస్సును కలచివేసింది. మీ శిష్యులుగా, మీ సంరక్షణ లో ఉన్న మా ఈ జన్మ ధన్యమైనది. మీరిచ్చిన స్పూర్తితో సుష్మున క్రియా యోగ ధ్యానం లో పురోగతిని సాధించి శాశ్వత ముక్తి పొందేలా మమ్మల్ని ఆశీర్వదించండి. ఇవే నాహృదయపూర్వక నమస్సులు. 🙏🙏🙏
Thank you Ammagaru🙏 for sharing the importance of Thankfulness and the way to express it . We will be thankful to Guru's in way Ammagaru wants us to be om sushumna 🙏.
Om Sushmna 🙏 Gurubhyo Namaha 🙏 My humble obeisance to lotus feet of the Parama Gurus and My beloved Gurumatha Athmanandamayi Amma 🪷🙏🪷 Mangalam Nitya Shubha Mangalam 🪷 please bless me Amma while doing Sushmna kriya yoga without thoughts and break& keep eye on Agnachakra Amma 🙏
Omm sushumna amma 🤲🙏. Oka thalli thana pasipillalake paalu pattetappudu aa pala veadi thana pye vesukunatattlu gane ee bangaru thalli mana karmalani aame pye vesukuntunnaru.mare ala chesinanduku manam ammagari ke eme cheppagalam ,ammagaru manaku thelipina bhavanato amma ani kammaga pilavadam tappa.
Amma garu 🙏🙏🙏, Guruvulu ma karmalanu enno tolaginchi anugrahimcharu. Prathi Sushumna kriya yogi 49 days dhyanam chisinappudu tappakunda enno anubuthulu chendhutharu. Om Sushumna 🙏🙏🙏
Humbly requesting this amazing channel for adding subtitles. Am a follower of Babaji and Paramhansa Yogananda. But i want to hear Mataji's experience. My humble request.
Thank You So Much Ammagaru 🙏💐Magalam Nithy Subha Mangalam Ammagaru 🙏💐
Ammagaru explained very effectively how unconditionally guru loves his disciples.
Om Sushumna Ammagaru...🙏🏻 your selflsss support and protection to everyone who does Sushumna kriya yoga is beyond this world... we are all blessed to be in your presence🙏🏻
గురువుగారు తన శిష్యులను ఎంత అపరిమితంగా ప్రేమిస్తారో అమ్మగారు చాలా ఎఫెక్టివ్‌గా వివరించారు..
Om Sushmna Amma 🙏🙏🙏No words to express Amma. We are so grateful to have you as our Guru 🙏🙏🙏🌹💐
Sushumna kriya yogam tho maa హృదయ ద్వారం తెరుచుకుంది అమ్మగారు...ఎంత సున్నితంగా ఎన్నో విషయాలు మాకు నేర్పిస్తూ ఉంటారు ...మీ ప్రేమ మరియు పరమ గురువుల ప్రేమ మేము అనుభవ పూర్వకంగా పొందగలుగుతున్నాము. గురువుల ముందు నిలబడగానే ఆనంద భాష్పాలు దొర్లుతున్నాయి...ఇంత గొప్ప విద్యను మాకు ప్రసాదించిన గురువులకు ప్రణామాలు...
గురువుల పట్ల పూర్తిగా కృతజ్ఞతా భావంతో ఉన్నపుడు వారి నుండి అనుగ్రహం ఎంత గొప్పగా లభిస్తుందో మీ సిధ్ధాశ్రమ అనుభవం చెబుతుంది. ఒక సుషుమ్నక్రియాయోగి ఎలా నడుచుకోవాలో చక్కగా వివరించారు అమ్మ గారు 🙏🙏🙏 ఓం సుషుమ్న
అమ్మ మీరు మాట్లాడుతుంటే మీ వాయసులో మీరేనా , అమ్మవారు మాట్లాడుతున్నారా అన్పిస్తుంది ,మీ voice వింటుంటే ఎంతో ప్లేసేంట్ గ ఫీల్ కలుగుతుంది మీకు నమస్కారాలు ,
ఓం గురుభ్యోన్నమః గురువులకి మన పైన ఎంత ప్రేమ ఉంటుంద ఈ అనుభవం ద్వారా మనందరం తెలుసుకోగలిగాను మంగళం శుభమంగళం
Amma Athma purvaka vandanalu. Amma meru chusina sidda aasramam gurinichi varnisthe vinalani undi andi. Tq 🙏🏻🙏🏻🙏🏻.
ఓమ్ సుషుమ్న, గురువుల ఆశీర్వాదం మన మీద ఉంటే ఎలాంటి కష్టం కానీ బాధ కానీ తెలియకుండా దాటేయొచ్చు.సిద్ధాశ్రమ గురువుల ఆశీర్వాదం పొందిన అమ్మగారు మన అందరిని సుషుమ్న క్రియ యోగము ద్వార ఉన్నతమైన స్థితికి చేరుకునే సులభ మైన దారి చూపించిన అమ్మ గారికి నా కోటి కోటి నమస్కారములు. ఓం సుషుమ్నా.
Om sushumna ammagaru 🙏🙏🙏 ammagari siddhasrama prayananni vintunte manasu pulakistundi amma🙏 mangalam nithya subha mangalam 🌹🌹🌹
పరమ గురువుల అపారమైన ప్రేమ గురించి, మనలో ఉన్న సరికాని భావాలను పూడికలా ఎలా తొలగించుకోవాలో చాలా అద్భుతంగా విశదీకరించారమ్మా,పూజ్యశ్రీ ఆత్మానందమయి అమ్మ పాద పద్మాలకు నమో నమహ🙏🙏🙏🙏
Guruvula rakshana elanti paristithi lonina prati sushumna kriya yogi ki dorukuthundi..
om sushumna 🙏🙏🙏🙏.
Om sushumna ammagaru 🙏🙏🙏
Thank you very much Ammagaru for your love and caring on all sushumna kriya yogis.
I am so blessed ammagaru because I have found my guru in this life.
Om sushumna Amma... with regular meditation and introspection by correcting myself, I promise you to be a sushumna kriya yogi
Om sri Gurubhyo namaha Amma heart full pranamam amma garu blessings to to all of us we are totally surrendered to your Lotus feet in your presence Amma Mangalam Nitya Subha Mangalam
Wonderful experience amma garu. Mangalam Nitya Subha mangalam,,🙏🙏🙏, vijayawada
Om sushumna ammagaru 🙏🏻Thank you so much ammagaru for the love you have towards yours sishyas.We are so blessed to have you as our guru.
Omesushumna Amma garu mangalam Nithya subha mangalam guru vula rakshana elanti paristhiti lonina prati sushumana kriya Yogi ki dorukuthundi😊
Amazed at this beautiful experience and can't stop my Tears flowing from my eyes while listening to this divine experience and just see how exuberant the gurus help and grace is on the sishyas and what extent they go to protect them🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Ammagaru it is beautiful and great experience and thank you for telling us
🙏🌺🌺🌺🙏అమ్మ
మీరు శిష్యుల కోసం చేసిన అద్భుతమైన త్యాగానికి పరమ గురువులు మీకు ఎంతటి అవకాశాన్ని ప్రసాదించారో తేలిపి , మాలో కూడా ప్రేమాభిమానాలు ఆత్మీయత ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే విధంగా ఎగ్జాంపుల్ ద్వారా విడమరచి మాకు తెలిపి మాలో కూడా మార్పు రావడానికి ప్రామిస్ చేయించుకొని మాలో మార్పు కోరుకుంటున్న అద్భుతమైన ఆత్మగురువులు ఆత్మానందమయి అమ్మగారికి సర్వదా కృతజ్ఞతా పూర్వక శిరసాభివందనములు 🙏🌺🌺🌺🙏
Amma garu, having u as our guru is our luck in whole life, thank you so much amma for everything you have given us , thank you Ammagaru 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️
Mangalam nitya subha mangalam amma atmanandamayi garu 🙏🙏🙏, vijayawada
ఓం సుషుమ్న అమ్మ గారు 🙏🙏🙏గురువులు పట్ల పూర్తి గా కృతజ్ఞత భావం తో వున్నప్పుడు వారి నుంచి అనుగ్రహం ఎంత గొప్పగా లభిస్తుందో చాలా బాగా వివరించారు అమ్మ అలాగే సిద్ద ఆశ్రమ ము గురించి కూడా చాలా బాగా వివరించారు అమ్మ ధన్యవాదం లు అమ్మ గారు 🙏🙏🙏మంగళం నిత్య శుభ మంగళం 🙏🙏🙏
Amma 🕉 sushumna amma namaskaram amma
ఓం సుషుమ్న🙏 గురువుల కృప మనపై ఎల్లప్పుడూ ప్రసరిస్తూ ఉంటుంది. మన హృదయ ద్వారం తెరిచినపుడే మనం ఆ అనుభూతిని పొందుతాము. మనం మన అమ్మ సంరక్షణలో ఎంత రక్షణ, ప్రేమ పొందుతామో, గురువులను ఆశ్రయించినపుడు అంతే ప్రేమ, రక్షణ ఆజన్మాన్తమ్ పొందుతాము.
Om Sushumna amma Mangalam Nitya Subha Mangalam 🙏🙏
Om sushumna Amma namskram
Om sri gurubhyonamaha 🙏.
🙏🙏🙏 ఓం సుష్మున, అమ్మ 🙏🙏🙏
మూర్తీభవించిన దైవత్వంతో దర్శనమిచ్చి, మీసిధ్ధాశ్రమ అనుభవాలను, పరమగురువులు తమ శిష్యుల పట్ల చూపే ప్రేమను, ఆత్మపరిశీలన అభ్యాసం యొక్క ప్రాముఖ్యతను మాకు తెలియజేసి మమ్మల్ని కృతార్ధులను చేసారు, అమ్మా. . మీ శిష్యులకు జరగ బోయే ప్రమాదాన్ని మీరు స్వీకరించి, ఆబాధను మీరు పొందడం నా మనస్సును కలచివేసింది. మీ శిష్యులుగా, మీ సంరక్షణ లో ఉన్న మా ఈ జన్మ ధన్యమైనది. మీరిచ్చిన స్పూర్తితో సుష్మున క్రియా యోగ ధ్యానం లో పురోగతిని సాధించి శాశ్వత ముక్తి పొందేలా మమ్మల్ని ఆశీర్వదించండి. ఇవే నాహృదయపూర్వక నమస్సులు. 🙏🙏🙏
We are so fortunate to hear such divine experience from you amma.it gives encouragement to us to do our practice wholeheartedly 🙏🙏🙏
ఓం సుషుమ్న ఇంత అద్భుతమైన క్రియ యోగ ధ్యాన పద్దతిని మనకు అందించిన పరమ గురువులకు ధన్యవాదములు🙏🙏🙏
Thank you Ammagaru🙏 for sharing the importance of Thankfulness and the way to express it . We will be thankful to Guru's in way Ammagaru wants us to be om sushumna 🙏.
Om Sushumna.sidhasram Amma metho patu vellamu . Thank you Amma garu Mangalam Nithya Subha Mangalam 🙏
Om Sri Gurubhyo Namah, 🙏🙏🙏
Om Sushmna 🙏 Gurubhyo Namaha 🙏 My humble obeisance to lotus feet of the Parama Gurus and My beloved Gurumatha Athmanandamayi Amma 🪷🙏🪷 Mangalam Nitya Shubha Mangalam 🪷 please bless me Amma while doing Sushmna kriya yoga without thoughts and break& keep eye on Agnachakra Amma 🙏
🙏🙏🙏om sushamna Ammagaru 🙏🙏🙏🙏thank you so much Ammagaru 🙏🙏🙏💐💐💐💐
ఓం శ్రీ గురుబ్యోనమః. మంగళము నిత్య శుభమంగళము.🙏🙏🙏🌺ఓం నమః శివాయ🌺🙏ఓం నమః శివాయ🌺🙏ఓం నమః శివాయ🌺🙏హర హర మహాదేవ శంభో శంకర 🙏🌺హర హర మహాదేవ శంభో శంకర 🌺🙏హర హర మహాదేవ శంభో శంకర 🌺🙏
ఓమ్ సుషుమ్న అమ్మ గారు,గురువు తన శిష్యులను ఎంత ప్రేమిస్తారో చెప్పారమ్మ. గురువు చూపించే ప్రేమే నిజమైన ప్రేమ. 🙏🙏🙏
ఓం శ్రీ గురుభ్యోనమః అమ్మగారు
కార్తీకపూర్ణిమ జ్ఞానయోగసుషుమ్న సిద్ధగురుమండలకరుణామృతవర్షస్మృతిహృత్స్పంద దివ్యానుభూతిసూక్ష్మక్రియామాతృప్రేమానురాగ
తరంగం ఓం సుషుమ్నాయై నమః
Om sushmna vizianagaram
Om Sushumna Amma Gaaru🙏🏻🙇🏻♂️🙏🏻🙇🏻♂️🙏🏻
ఆత్మ నంద అమ్మ గారికి పాదాభివందనాలు 🙏🙏🙏🌹🌹🌹
🙏🙏om sushumna 🙏🏻
Om sushumna, thank you Ammagaru 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ఓం శ్రీ గురుబ్యోనమః. మంగళము నిత్య శుభమంగళము.
Amazing experience Ammagaru
🙏🏻🙏🏻Om Sushumna Amma gari ki athama pranamalu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 l
Sushumna ammagaru ki vandanamulu 🙏🙏🙏
Mee padalaku sets koti vandanam no other word
Avunu ammagaru meeru cheppadi nenu anubhuti chendanu 🙏🙏
Om sushumna amma garu🙏🙏🙏🙏🙏
Om sushumana ammagaru 🙏🙏🙏🙏🌹🌹🌹💐💐💐
ఓమ్ సుషుమ్న అమ్మ గారు, గురువులు శిష్యులను నిరంతరం ఎలా కాపాడుకొంటారో తెలియచేసినందుకు కృతజ్ఞతలు అమ్మ గారు🙏.
Om Sai Ram 🙏🙏🙏
Om sushumna mata ki jai
Om Sushumna Ammagaru 🙏
గ్రేట్ మెసేజ్ 🙏🙏🙏🙏🙏🙏🙏
Amma. Atmanandamaye. Meru. Me Prema 😢😢.
Omm sushumna amma 🤲🙏. Oka thalli thana pasipillalake paalu pattetappudu aa pala veadi thana pye vesukunatattlu gane ee bangaru thalli mana karmalani aame pye vesukuntunnaru.mare ala chesinanduku manam ammagari ke eme cheppagalam ,ammagaru manaku thelipina bhavanato amma ani kammaga pilavadam tappa.
🙏🙏 om Sushumna ammagaru 🙏🙏
🙏Om sushumna amma🙏
Maatrudevobhava !🙏!Ammagaaru !🙏!👌!
Tqsmmagaru
Om Sushumna 🙏🙏🙏🙏
J.ramurthi raju karthika rajeshwari om sushumna ammagaru.sukma (c.g) 🙏🙏🙏🌹🌹🌹
Tq Amma garu.
Om Sushumna 🙏🙏🙏 Rvpm
Thanks for sharing amma
ఓ కారుణ్యమూర్తీ!వందనాలు తల్లీ🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Amma garu 🙏🙏🙏, Guruvulu ma karmalanu enno tolaginchi anugrahimcharu. Prathi Sushumna kriya yogi 49 days dhyanam chisinappudu tappakunda enno anubuthulu chendhutharu.
Om Sushumna 🙏🙏🙏
Humbly requesting this amazing channel for adding subtitles. Am a follower of Babaji and Paramhansa Yogananda. But i want to hear Mataji's experience. My humble request.
🙏🙏🌹🌹🌹❤
OME SUSHAMNA
దైవం మానవ రూపం లో
Amma me sisyulapatla me prama antamyandi amma
Ammagaru sharanu
Good message amma
Amma how to learning, I will do
OM SUSHMNA namaskaramulu Ammagaru, paramaguruvula padapadmalaku pranamamulu
amma guruvulani manaspurtiga premista anta thaganikayina siddapadataru ani Meru maku teliyachesaramma, elanti tyagam relatives kuda cheyaru amma, om gurubyonamaha
pranam
Amma🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
🌹🙏🌹
🙏🙏🙏❤️🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Great feeling ...అమ్మా..🙏🙏🙏
Ammagariki.padhabivandanam
Meeru antho punyathmulu
Ammagaru explained very effectively how unconditionally guru loves his disciples.
Om sushumna Amma Garu 🙏🌹🌹🌹
om sushumna 🙏🏻🙏🏻🙏🏻
Om sushumna amma
🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏 om sushumna ammagaru
Amma gariki🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏