Why Sushumna Kriya Yoga?|Sushumna Kriya Yoga Initiation| Pujyasri Aathmanandamayi | Rajahmundry, A.P

Поділитися
Вставка
  • Опубліковано 28 лис 2024

КОМЕНТАРІ • 266

  • @jillelasrilatha164
    @jillelasrilatha164 Рік тому +1

    Om sushumna
    This is devine tecnic degine by devine guru's
    Mangalam Nitya shubamangalam to ammagaru

  • @vasavivenu5372
    @vasavivenu5372 Рік тому +7

    చాలా బాగా చెప్పారు గురువు ల గురించి చెప్పారు అండి గురువు గారు కియా గురించి బాగా చెప్పారు 🙏🙏🙏🙏 ఓం గురించి బాగా చెప్పారు అమ్మ గారు దీర్ఘ శ్వాస గురించి బాగా చెప్పారు అమ్మ గారు నా జీవితం చివరి వరకు చేస్తూనే వుండాలి కియా సాధన అమ్మ గారు ఆశీర్వాదం ఇవ్వండి నాకు , 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jyothikeligari9712
    @jyothikeligari9712 Рік тому +1

    Aum sushumna amma 🙏e sushumna kriya yoga sadhana dwara maku chala vishayalu thelipinaru, chala happy ga undi ammagaru🙏meeku padabhi vandanamulu🙏

  • @mlavannya9691
    @mlavannya9691 Рік тому +4

    🙏ఓం సుషుమ్న ఓం శ్రీ గురుభ్యో నమః 🙏 విశ్వ శక్తిని, విశ్వ శాoతిని, విశ్వ ప్రేమను పొందుతూ జీవన్ముక్తిని పొందేందుకు సుషుమ్న క్రియా యోగమనే అద్భుత సాధనాన్ని యావత్ప్రపంచానికి అందిస్తున్న జగన్మాత రూపధారణి అయిన గురుమాతకు అనంత కోటి ప్రణామములు 🙇‍♀️🙇‍♀️🙏🙏🌷🌷

  • @yallapunarayanswamy1871
    @yallapunarayanswamy1871 Рік тому +1

    Happy susumna kriya Amma 😊

  • @lathak9
    @lathak9 Рік тому +6

    Since 2005, I’m practising this SKY meditation till date Amma. As explained in this video, this meditation has a specific impact on our soul mind n body. While doing this meditation, we can feel the cosmic energy flow in our body. This cosmic energy no doubt is able to bring positive changes in our selves. I’m grateful to Amma n Parama Gurus. Will definitely spread this meditation to many Amma.

  • @ramachandraaduri5326
    @ramachandraaduri5326 Рік тому +5

    Sushumna క్రియా యోగ చేయటం ద్వారా విశ్వ శక్తి నీ పొందటం వల్ల సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చు అని మరియ ప్రేమ తత్వంతో జీవించ గలమని తెలియ జేశారు అమ్మ గారు మీకు ధన్యవాదములు 🙏🙏🙏

  • @aasrithakallepalli6427
    @aasrithakallepalli6427 Рік тому +13

    ఓం శ్రీ గురుభ్యోనమః. నడిచే దైవం అమ్మ. అమ్మ స్వయంగా వచ్చి దీక్ష ఇస్తున్న వేళ అదృష్టం అనే తలుపు open చేసి Sushmna kriya yoga మన అణువణువు నింపేసుకోవాలి. విశ్వ శక్తి తో నాడి మండలం శుద్ది చేసి ప్రేమతత్వం పెంచి ఆత్మానందం వైపు సదా నడిపించే మాత నమోస్తుతే 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻.

  • @ushasagi1828
    @ushasagi1828 Рік тому +1

    Sushumakriya.yogamagareke namshkaramulu.

  • @anisham7055
    @anisham7055 Рік тому +5

    Our heartfelt salutations to the lotus feet of Pujyaguru Bhoganadha Maharshi, Pujyaguru Mahavatar Babaji and Pujyasri Aathmanandamayi Mataji 🙏🏻🙏🏻💐💐.
    We have no words to thank ammagaru for blessing us with such a priceless gift.
    We all should bestow and bound to paramagurus and regularly practice Sushumna kriyayoga meditation.

  • @pvhanuma
    @pvhanuma Рік тому +7

    శ్రీ గురుబ్యో నమః
    అమ్మ దీక్ష తీసుకున్న రోజు నుoడి ప్రతిరోజు ధ్యాన సాధన చేస్తున్నము అమ్మ , ఈ క్రియా యోగం మాకు చాల సులభముగా అందించిన గురువులకు మరియు అమ్మగారికి నా పాధాభి వందనాలు.
    మంగళం నిత్య శుభ మంగళం 💐

  • @manichand9490060011
    @manichand9490060011 Рік тому +1

    Thank you Amma and pujya guruvulaku koti koti pranamamu for blessing me into sushumna kriya yoga

  • @prasanthkumarthudukurthi247
    @prasanthkumarthudukurthi247 Рік тому +1

    Om sushumna 🙏🙏🙏 gurubyonamaha.purva janma sukruthamu vunte..Amma garu nundi deekshya theesukuntaru..

  • @vijayalalithaande575
    @vijayalalithaande575 Рік тому +1

    Sri gurubhoynama vishvasanthi
    Viswaprem kosam nirantharam
    Krushichesthuna Amma gari
    Padapadmamulaku sathakoti
    Vandanamullu 🙏🙏🙏

  • @pannerulatha8074
    @pannerulatha8074 Рік тому +2

    Andharu E yokka kriya yoga ni nerchukoni, Abhyasinchi mana janmani sadhviniyogam chesukovali ani manaspoorthi ga korukuntunna 🙏
    Ha guruvula aashirvadam andhari Paina untundi 🙏
    Om gurubyonamah 🙏
    Om sushumna 🙏🌹

  • @ramadevikalidindi3889
    @ramadevikalidindi3889 Рік тому +1

    Ramadevi srirampuram om sushumna Thank you Amma garu mangalam nithya shubha mangalam

  • @ushasagi1828
    @ushasagi1828 Рік тому +1

    Puja sri.athmanadhamai.amagarekee..namaskaramulu.

  • @sivaninadimpalli7344
    @sivaninadimpalli7344 Рік тому +1

    ఓం సుషుమ్న అమ్మ గారు విశ్వ శక్తి విశ్వ ప్రేమ విశ్వ శాంతి తేలి కగా ఎలా పొందాలో చాలా అద్భుతంగా చెప్పారు సుషుమ్న క్రియా యోగ సాధన చేయడం వల్ల ఆత్మ నందం
    మంచి ఆరోగ్యన్ని పొందవచ్చు
    మంగళం నిత్య శుభ మంగళం 🙏🙏🌹

  • @rajanisrinu5197
    @rajanisrinu5197 Рік тому +1

    💐🕉️🙏 Nadiche dhyvam ina ammagaru meku na sashtanga pranamalusri gurubhyo namaha 🙏💐🙏💐🙏💐🙏💐🕉️🙏🕉️💐🕉️🙏🕉️

  • @padmajaravipudi3396
    @padmajaravipudi3396 Рік тому +6

    🙏ఓం సుషుమ్న అమ్మా 🙏 పాదాభివందనములు🙏అమ్మా....ధ్యానం ద్వారా ఇంత అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు అని వివరించారు. కేవలం మీ అనుగ్రహంతో ఒక్క రోజు కూడా మానకుండా చేయగలుగుతునాము.శిరీష గారు పరమ గురువులు మరియు అమ్మ గారి గురించి చాలా బాగా చెప్పారు. మంగళం నిత్య శుభ మంగళం 🙏 🙏🙏🙏

  • @venkatasubramanyarajudatla21
    @venkatasubramanyarajudatla21 Рік тому +2

    ఓం శ్రీ గురుభ్యోనమః
    గురువులను వెత్తుకొంటూ వెళ్ళి దీక్షను తీసుకొనే అవసరము లేకుండా అమ్మగారే స్వయంగా మన దగ్గరకు వచ్చి దీక్షను అందిస్తున్న అమ్మగారికి నా నమస్సుమాంజలి🙏🏻🙏🏻🙏🏻గీతావాణి

  • @sunithamudunuri1798
    @sunithamudunuri1798 Рік тому +1

    E sushumna kriya dhyanam vishva vyaptham chesthuna ammagarki padhabi vandanamulu
    Mangalam nitya subha mangalam

  • @swarajyalakshmip5928
    @swarajyalakshmip5928 Рік тому +1

    🙏🙏 ammagari samaksham lo deeksha teeskunna adrushtavantulu andariki guru krupa sampoornaga kalagali ani korukundam

  • @sujathamanthena4054
    @sujathamanthena4054 Рік тому +1

    Om sri gurubhyonamaha🙏🙏ఎంతో మహోన్నత మైన ధ్యాన ప్రక్రియను మాకు ప్రసాదించిన పరమాగురువులుకు పూజ్య గురుమాతకు అనంతకోటి ప్రణామములు🙏🙏ఈ సాధన ద్వారా మేము శారీరక మానసిక ఆనందం పొందుతున్నాము అమ్మగారు ,మాకోసం ఇంత తపన పడుతున్న గురువులు దొరకడం మా అనేక జన్మల పుణ్యఫలం 🙏🙏

  • @polasureshkumar1940
    @polasureshkumar1940 Рік тому

    Jai gurudeva 🙏🙏🙏🙏🙏, jai guru Matha ji ki 🙏🙏🙏🙏🙏

  • @lakshmich7786
    @lakshmich7786 Рік тому +1

    ఓం సుషుమ్న 🙏
    ఓం శ్రీగురుభ్యోనమః 🙏
    ప్రపంచమంతటా ఈ సుషుమ్న క్రియా యోగ ధ్యానాన్ని వ్యాపింపచేస్తూ విశ్వ ప్రేమ, విశ్వ శాంతి కోసం నిరంతరం శ్రమిస్తున్న పరమగురువులకు, పూజ్యశ్రీ ఆత్మనందమయీ అమ్మ గారికి నా హృదయపూర్వక నమస్కారములు అమ్మ 🙏🙏🙏

  • @susmithavadde7537
    @susmithavadde7537 Рік тому

    Om Sushumna, Om Shri Gurubhyonnamaha. Sharada gari experience adbhutham ga undi. Ade mana Sushumna Kriya yoga beauty, prathi manishi maanasika rugmathalani dooram chesi purify chesthundi Parama Guruvula, Ammagari continous blessings tho. Naku kuda similar experience jarigindi Sharada garu. Namaskaralu.
    Mangalam Nitya Subha Mangalam

  • @padmagangavarapu6677
    @padmagangavarapu6677 Рік тому

    Om sushumna ammagaru 🙏🙏🙏
    Entha adbhuthamyna sushumna kriya yoga maku andhinchina paramaguruvulu ki ammagariki ananthakoti dhanyavadamulu Amma 🙏🙏🙏 mangalam Nithya shubha mangalam 🌹🌹🌹

  • @anjalisarathmekala8925
    @anjalisarathmekala8925 Рік тому +8

    Universal love...with sushumna kriya yoga everyone can experience this unconditional love on each and every creature of the god...

  • @suvarchalavegesna9608
    @suvarchalavegesna9608 Рік тому +7

    ఓం శ్రీ గురుబ్యోనమహా🙏
    కష్టతరం గా మారిన మా జీవితాలను సుషుమ్న క్రియ సాధన తో సులభతరం చేసిన అమ్మకు🙏

  • @sandhyasourupalli2999
    @sandhyasourupalli2999 Рік тому +2

    Om Sushumna. Amma meru ప్రపంచానికి పరిచయం చేస్తూ Sushumna dyanam prakriya పరిచయం విస్వప్రేమా, santhi chupistunnaru Amma. Mangalam Nithya Subha Mangalam 🙏

  • @amonga6060
    @amonga6060 Рік тому +4

    Fortunate are the souls who directly receive initiation from Amma ji in her presence. 🙏🙏

  • @lakshmivijetha9793
    @lakshmivijetha9793 Рік тому +3

    ఓం సుషుమ్న ఓం శ్రీ గురుభ్యోనమః విశ్వ శక్తి, విశ్వ ప్రేమ,విశ్వ శాంతి ఎంతో సులభంగా పొందే విధంగా సుషుమ్న క్రియా యోగాన్ని మానవాళికి అందించినందుకు పరమ గురువులకు, అమ్మ గారికి కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు 🙏🙏🙏

  • @lakshmisravanthikokku76
    @lakshmisravanthikokku76 Рік тому +1

    Visva santhi kosam nirantharam krushi chesthu ammagari premanu andhariki andhisthunn ammagari padhalaku namaskaramulu🙏🙏🙏

  • @jyothikalidindi3233
    @jyothikalidindi3233 Рік тому +1

    ఓం శ్రీ గురుభ్యోనమః ఇంత అద్భుతమైన జ్ఞాన ప్రక్రియను ప్రసాదించిన పరమ గురువు లైనా శ్రీ శ్రీ శ్రీ భోగ నాథ మహర్షుల కు శ్రీ శ్రీ శ్రీ మహావతార్ బాబాజీ గారికి పూజ్య శ్రీ ఆత్మ నంద మయి అమ్మ గారికి హృదయపూర్వక ధన్యవాదములు శతకోటి పాదాభివందనములు 🙏🙏🙏,

  • @chandrakalaj3818
    @chandrakalaj3818 Рік тому +6

    ఓం గురుభ్యో నమః గురుపరంపర గురించి చాలా అద్భుతంగా వివరించారు శిరీష గారి మాటల్లో గురువు ఎంత గొప్ప వారు తెలుసుకోగలిగాను మంగళం నిత్య శుభ మంగళం

  • @radhamanohariboyapati1334
    @radhamanohariboyapati1334 Рік тому +2

    ఓం శ్రీ గురుభ్యోనమః విశ్వ శక్తి మా లో నింపుకుని మేము ఆరోగ్యం తో పాటు ఆనందం గా ఉండే భాగ్యం మాకు మీరు కియా యోగం ద్వారా అందించారు దన్యవాదాలు

  • @lakshmimanney413
    @lakshmimanney413 Рік тому +6

    We are so Blessed to get this oppurtunity to receive this wonderful technique in our Life Amma Garu🙏🙏🙏

    • @adhikarlasuryakumari7782
      @adhikarlasuryakumari7782 Рік тому

      A suryakumari Om sushumna Amma garu bless to get this opportunity to receive this wonderful technique in our life

  • @annapurnaedala6242
    @annapurnaedala6242 Рік тому +2

    Om Sushumna. I was blessed to attend this event. The mediation took place with such peace,calm and immense energies. A very memorable day. Thank you ammagaru. mangalam nitya subhamangalam 🙏

  • @arunaoluguri2306
    @arunaoluguri2306 Рік тому +1

    We are so Thankful to Parama gurus for giving us this wonderful kriya yoga meditation. 🙏🙏🙏Om Sushumna Amma garu Mangalam Nithya subha Mangalam 🙏🌼🙏🌺🙏🌸🙏🏵

  • @prasadjangalapally1121
    @prasadjangalapally1121 Рік тому +3

    ఓం శ్రీ గురుభ్యో నమః 🙏
    అద్బుతమైన సుషుమ్నా క్రియా యోగాన్ని ప్రసాదించిన మహా గురువుల పాదపద్మములకు నా హృదయపూర్వక నమస్కారములు.
    🙏🙏🙏

  • @kavithaedavalluri2309
    @kavithaedavalluri2309 Рік тому +7

    ఓం శ్రీ గురుభ్యోనమః
    విశ్వశాంతి కోసం నిరంతరం శ్రామిస్తున్న పరమ గురువులకు పూజ్యశ్రీ ఆత్మ నందమయీ అమ్మగారి పాదపద్మాములకు శతకోటి నమస్కారంలు

  • @madhavidantuluri9004
    @madhavidantuluri9004 Рік тому +6

    ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🏻
    అమ్మగారు మీరు మాకు అనుగ్రహించిన అద్భుతమైన సుషుమ్న క్రియా యోగ సాధన చేయడం వల్ల సంపూర్ణమైన ఆరోగ్యంతో ఆనందంగా జీవిస్తున్నాము అమ్మ. పరమ గురువులు, అమ్మగారు కృపాదృష్టి ఎల్లప్పుడూ మాపై ఉండాలని కోరుకుంటున్నాము 🙏🏻🌸🙏🏻🌸🙏🏻🌸🙏🏻

  • @lakshmids341
    @lakshmids341 Рік тому +4

    Life-changing, Soul-touching words from Her Holiness Ammagaru. 🙏🙏🙏 Om Sushumna.

  • @kavithamanthena5707
    @kavithamanthena5707 Рік тому +1

    పరమ గురువులకు అమ్మగారికి నా హృదయపూర్వక నమస్కారములు శిరీష గారు అమ్మ గారి గురించి గురువులు గురించి చాలా బాగా చెప్పారు.
    అమ్మ మీరు ఆశిస్తున్నట్లుగా మా జీవితాలంతా ప్రేమమయం చేసుకోవాలనుకుంటూ ఆశిస్తూ ధన్యవాదాలు🙏

  • @shirishab3369
    @shirishab3369 Рік тому +6

    అద్భుతమైన యోగ ప్రక్రియను అందజేసి దాని యెక్క విశిష్టతను వివరించిన అమ్మ గార్కి కృతజ్ఞతలు 🙏🙏🙏

  • @satyavani4176
    @satyavani4176 Рік тому +4

    Om sushumna Amma garu we r really lucky to be blessed by you being a part of Kriya family 🙏🏼🙏🏼

  • @vijayamadhavidandu9256
    @vijayamadhavidandu9256 Рік тому +4

    విశ్వ శాంతి కి , విశ్వ ప్రేమ కి ప్రతి క్షణం పరితపిస్తూ, విశ్వ వ్యాప్తం చేస్తున్న పూజ్య శ్రీ ఆత్మా నంద అమ్మ గారి కి హృదయ పూర్వక శత కోటి నమస్కారoలు 🙏🙏🙏🙏

  • @indirasonnati3324
    @indirasonnati3324 Рік тому +6

    ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
    విశ్వ శాంతి విశ్వ ప్రేమ, ప్రతి ఒక్కరూ తమ ఆత్మ తో అనుసంధానం కావాలని నిరంతరం కృషి చేస్తున్న పరమ గురువులకు మరియు ఆత్మానందమయి అమ్మగారి పాదచరణాలకు కృతజ్ఞతలతో 🙏🙏🙏🙏

  • @anupamajasti3675
    @anupamajasti3675 Рік тому +1

    Gurumatha ki padabhivandanamlu 🙏

  • @vemulamaniramya1304
    @vemulamaniramya1304 Рік тому +6

    Ammagaru, we are really fortunate to be part of this wonderful Kriya.
    Om Sushumna 🙏🙏

  • @prabhavathik8984
    @prabhavathik8984 Рік тому +3

    We are soo thankful to parama gurus for giving us this wonderful meditation technique 🙏🙏🙏om sushumna ammagaru 🙏🙏🙏mangalam nithya shubha Mangalam 🙏🙏🙏

  • @sridevithatikonda7608
    @sridevithatikonda7608 Рік тому +3

    ఓం సుషుమ్న,🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏 సుషుమ్న క్రియా యోగం ద్వారా మానవాళికి విశ్వ ప్రేమ విశ్వ శాంతి కై అహరహం పరితపిస్తూ, పరిశ్రమిస్తున్న పరమ గురువులకు అమ్మ గారికి శతకోటి వందనాలు 🙏

  • @marnivaralakshmi303
    @marnivaralakshmi303 Рік тому +3

    This meditation is fantastic because it allows you to practice in a way that suits you best, without any rigid rules to hold you back.

  • @ellencalcagni2543
    @ellencalcagni2543 Рік тому +1

    Om Sushumna. We are so fortunate to learn these tools through the Grace of our Gurus. Thank you Ammagaru 🙏Mangalam Nitya Subha Mangalam

  • @kamakshithai762
    @kamakshithai762 Рік тому +2

    OmSushumna 🙏
    అమ్మ గారి దగ్గర క్రియాయెగము స్వీకరించారు
    చాల అదృష్టము. అమ్మ పాదాల కు నాఅనంత కోటి నమస్కారములు.మంగళము నిత్య శుభ మంగళము.

  • @kandibandaramesh1612
    @kandibandaramesh1612 Рік тому

    Om Sushumna🙏🙏🙏 Vishwam Loney pranakotikantiki Mangalam Nitya Shubhamangalam 💐🙏🙏🙏

  • @VamshiKrishnaMupparaju
    @VamshiKrishnaMupparaju Рік тому

    Very divine blessing to have you in our life Amma Garu, we are very graceful to receive such a life times gift i.e. Sushumna Kriya Yoga, Seed for ultimate possibility💗😍⚡💡🙏Jai Seetharaamaanjaneya🥰💓

  • @jyothsnajosh3397
    @jyothsnajosh3397 Рік тому +2

    ఓం శ్రీ గురుబ్యోనమః 🙏🙏🙏
    విశ్వశాంతి, విశ్వప్రేమ కోసం మానవాళికి ఇంత అద్భుతమైన సుషుమ్న క్రియాయోగాన్ని అనుగ్రహించిన పూజ్య పరమగురువులకు, అమ్మగారికి హృదయపూర్వక నమస్కారములు, ధన్యవాదములు 🙏🙏🙏🌹🌹🌹

  • @umaalluri2244
    @umaalluri2244 Рік тому +1

    Om sushmna Ammagaru
    సుషుమ్న క్రియా యోగ ధ్యాన సాధనద్వారా విశ్వశక్తి విశ్వశాంతి విశ్వప్రేమ పొంది ఆత్మానంద స్థితికి చేరే మార్గానికి దారి చూపిస్తున్న అమ్మగారికి కృతజ్ఞతా పూర్వక శతకోటి అనంత కోటి కృతజ్ఞతా పూర్వక వందనములు

  • @archanareddi5061
    @archanareddi5061 Рік тому

    Mangalam Nithya Subha Mangalam
    Om sushmna
    Om Shree gurubhuoynamah
    Blessed to be following this technique
    Wonderful gift given to humanity

  • @jaaanki
    @jaaanki Рік тому

    Om Shushumna 🙏
    May the blissful Shushumna kriya yoga touch each soul in the universe with the blessings of param gurus 🙏🪷

  • @gayathrigadiraju4638
    @gayathrigadiraju4638 Рік тому +2

    ఓం సుషుమ్న 🙏 సుషుమ్న క్రియాయోగాన్ని మనకందించిన పూజ్య గురువులు శ్రీశ్రీశ్రీ ఆత్మానందమయి అమ్మ గారికి పాదాభివందనాలు సమర్పించుకుంటూ...మంగళం నిత్య శుభ మంగళం 🙏

  • @saraswathigudimalla6444
    @saraswathigudimalla6444 Рік тому +4

    అమ్మ.... పరమగురువులు పాదపద్మాలకు ప్రణామములు 🙏🌹🙏🌹🙏🕉️sushumna 🕉️sri Gurubhyonnamaha 🌺🌺🌺🌺🌺

  • @arunadatla2200
    @arunadatla2200 Рік тому +3

    We all are very fortunate for being blessed with such a wonderful meditative technique from Ammagaru.
    E Viswam loni pranakoti antatiki mangalam nityasubha mangalam nityasubha mangalam 🙏🙏

    • @sreedevidevireddy4843
      @sreedevidevireddy4843 Рік тому

      Om sri gurubyonamaha 🙏
      Vishwa Shakti,vishwa preema,Vishwa Shanti Dwara prati okkaru Aatmananda stithi ni pondatani ki nitantaram krushi chestunna parama Guruvulaku mariyu Amma gari ki na hrudaya purvaka aatmabhivandanamulu vandanamulu Amma 🙏 Mangalam nitya subha mangalam

  • @vasanthipolavarapu9690
    @vasanthipolavarapu9690 Рік тому +2

    కష్టమైన యోగవిద్యను సులభంగా అందిచ్చిన అమ్మకు శతకోటి వందనాలు

  • @padmajavegesna859
    @padmajavegesna859 Рік тому +1

    ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏 పరమ గురువులైన భోగ నాథ్ మహర్షి వారు మహా అవతార్ బాబాజీ గారి సమక్షంలో సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపిణి అయిన ఆత్మ ఆనందమయి అమ్మ గారి తో క్రియాయోగ దీక్షను పొందడం ద్వారా ఎన్నో జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుందని విశ్వాసం కలిగి ఉంది మంగళం నిత్య శుభ మంగళం 🙏🙏🙏🙏

  • @meghajayabala5870
    @meghajayabala5870 Рік тому +3

    Thank you Ammagaru for the blissful event 🙏 we are blessed to get initiated into Sushumna kriya yoga 🙏

  • @swaroopabhaskaran9433
    @swaroopabhaskaran9433 Рік тому +4

    ఓం శ్రీ గురుభ్యోన్నమః ఓం సుషుమ్న ..మంగళం నిత్య శుభ మంగళం...ప్రేమ రాశి అమ్మగారు...ఆవిడ ఆశీర్వాదం అడుగడుగునా నన్ను నా కుటుంబాన్ని కాపాడుతున్న అమ్మకు నా శతకోటి వందనములు..

  • @madhukk5043
    @madhukk5043 Рік тому +1

    Namaste Amma 🙏 We are really blessed to be part of the Shushumna Kriya Yoga . Day to day meditation should give us lots of energy and more happy and healthy environment. This is just practical experience . Daily meditation should remove bad karmas and past Samskaras. Thanks million to Ammagaru to introduced great and easy meditative Technic to the world. This is experience, can't say in words . Thanks alot 🙏 🙏 🙏 🙏

  • @suryakumaribobbapedapalla2897
    @suryakumaribobbapedapalla2897 Рік тому +1

    ఓంసుషుమ్న అతఇమహఓన్నతమఐనసఉషఉమ్నక్రఇయఆయఓగదఈక్షనఉఅనఉగ్రహఇంచఇన అతిమహిమన్వితశక్తిస్వరూపులైనమాతాఆత్మానందమయిఅమ్మగారికి

  • @Learnenglishwithssg
    @Learnenglishwithssg Рік тому

    🙏🙏🙏 I started doing the meditation quite recently, this week, after watching your videos of initiation, following your instructions amma garu.(I haven't. attended your sessions personally.) Hope my sadhana would be fruitful. 🙏🙏🙏

  • @ushasagi1828
    @ushasagi1828 Рік тому +1

    Dhiva babaji.sushumana.amagari .asirvdamul.kavlani.manash.purthga.thaeyajashtunamu.

  • @sreedevigaddam2318
    @sreedevigaddam2318 Рік тому +1

    Om sushumna Ammagaru, Thank you amma for your enlightening explanation. Mangalam nitya shubha mangalam Hyderabad

  • @sritejababudatla3651
    @sritejababudatla3651 Рік тому +6

    పరమగురువులు భోగనాధ మహర్షిగారికి, మహావతార్ బాబాజీ గారికి, పూజ్యశ్రీ ఆత్మానందమయి అమ్మగారి పాదపుష్పములకు మా శిరసాభివందనలు🙏🙏
    ఇంతటి మహోన్నతమైన ధ్యాన ప్రక్రియను మాకు అందిచినందుకు అమ్మగారికి మా శతకోటి ధన్యవాదాలు🙏🙏

  • @ch.padmavathi2666
    @ch.padmavathi2666 Рік тому +2

    Om sushmna we are so blessed to be a part of sushmna really it is highly needed meditation

  • @neelimas2485
    @neelimas2485 Рік тому +2

    Om Sushumna, Thank you amma garu for making this available for for everyone 🙏

  • @gampapadma7227
    @gampapadma7227 Рік тому +2

    Om sushumna. Mangalam nithya shubha Mangalam 🙏 Om 🕉 🙏 vskp

  • @vsrmaishwarya
    @vsrmaishwarya Рік тому +1

    One will be part of this holy kriya yoga only due to the blessing of Paramgurus.
    Whenever I think of same I feel I'm so blessed soul indeed.
    I'm always grateful to the Paramagurus and Pujyasri Athmanandamayi garu
    Om Sushumna 🕉🙏🏻🕉

  • @profvasalamadhavarao3221
    @profvasalamadhavarao3221 Рік тому +1

    Om sushumna Ammagaru Thank you Ammagaru for this wonderful message and we are ever grateful to our Paramagurus and Gurumatha for gifting us with this wonderful gift of sushumna kriya yoga meditation. Mangalam nitya shubha mangalam

  • @bepositive2773
    @bepositive2773 Рік тому +3

    I was blessed to be part of this program. Thank you Mataji for giving us the opportunity.

  • @archanaandasmitpro6971
    @archanaandasmitpro6971 Рік тому +1

    Kriya yoga balances all seven chakras and gives peaceful life thank you amma garu for devine blessings 🙏🙏🙏

  • @suvarnaponguru3646
    @suvarnaponguru3646 Рік тому

    Om sri Gurubhyonamaha 🙏🙏🙏🙏
    Jagatguruvu munde ee adbuthamaina dheeksha theesukovadam mana poorva janma sukruthsm .
    Mangalam nitya subha mangalam🙏🙏🙏🙏

  • @vemuriramesh1
    @vemuriramesh1 Рік тому +6

    🕉 సుషుమ్న అమ్మగారు 🙏🙏🙏 ఇంతటి అద్భుతమైన ధ్యాన ప్రక్రియను అందించిన అమ్మ గారికి పాదాభి వందనము 🙏🙏🙏

  • @eskprasad3056
    @eskprasad3056 Рік тому

    Om Sushumna. Really grateful for attending this program. Powerful meditation.Mangalam Nitya subhamangalam

  • @praveenaa300
    @praveenaa300 Рік тому +3

    శ్రీ గురుభ్యోనమః..🙏🏻
    ఓం సుషుమ్న అమ్మా..🙏🏻
    మీ వలన క్రియాయోగి అయినందుకు ధన్యురాలిని అమ్మా.. మంగళం నిత్య శుభ మంగళం..🙏🏻

  • @pkalyani8595
    @pkalyani8595 Рік тому +1

    Om sree gurubhyonnamaha om shushumna paramaguruvulaku ammagari paada padmamulaku hrudaya poorvaka namaskaramulu inta adbhutamayina shushumna kriyayoganni maku prasadinchinanduku krutagnatalu ammagaru 🙏🙏🙏🙏

  • @kopanathipadmavathi5876
    @kopanathipadmavathi5876 Рік тому +1

    Om susumna Amma garu Mangalam Nitya Subha Mangalam Amalapuram 🌹🙏🌹🙏🌹 🙏🌹🙏🌹🙏🌹

  • @kandiswathi5589
    @kandiswathi5589 Рік тому +1

    My Heartfull salutations to ammagaru 🙏🙏🙏 for giving us this wonderful kriya yoga 🙏🙏om sushumna ammagaru 🙏🙏🙏

  • @kanoj1471
    @kanoj1471 Рік тому +11

    We are blessed to receive Sushumna Kriya Yoga initiations in so many major cities 🙏

    • @suryakumaribobbapedapalla2897
      @suryakumaribobbapedapalla2897 Рік тому +1

      ఓంసుషుమ్న అతిమహాన్నతమైనసుషుమ్నక్రియాయోగదీక్షనుఅనుగ్రహించిన అతిమహిమాన్వతశక్తిస్వరూపులైనమాతాఆత్మానందమయిఅమ్మగారికిపరమగురువులకుమనంపూర్వకవందనములు🙏🙏🙏🌺🌺🌺👏👏👏🌷🌷🙏🙏🙏🍓🍎💐

  • @mohithvthfrnz
    @mohithvthfrnz Рік тому +6

    We are really fortunate to receive blessings from our parama Gurus 🙏

  • @vanajabhupathiraju3410
    @vanajabhupathiraju3410 Рік тому +9

    సుషుమ్నక్రియ యోగం ఆవిర్భావం అత్యున్నత స్థాయి గురు పరంపర.. సద్గురువుల అనుగ్రహాన్ని పొందేందుకు సుషుమ్న క్రియాయోగ సాధన. గురుసాన్నిథ్యం గురించి అద్భుతంగా వివరించిన సుషుమ్న క్రియ యోగుల అనుభవాలు మాకు అందించినందుకు శతకోటి పాదాభివందనంలో అమ్మ 🙏🙏🙏

  • @satyavani2211
    @satyavani2211 Рік тому +1

    ఓంశ్రీగురుభ్యోనమః సుషుమ్న యోగ క్రియా సాధన వలన బౌతికం,ఆధ్యాత్మికం మధ్య సమన్వయం చేసుకుంటూ, దైవిక లక్షణాలతో ముందుకు సాగే అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు అమ్మగారు. మంగళం నిత్య శుభమంగళం.

  • @sailajabusa6229
    @sailajabusa6229 Рік тому

    Ohm Sri gurubhyo namaha 🙏🙏🙏
    We are so blessed Ammaaa with this Sushmna kriya meditation, thank you ammagaru🙏

  • @devikavytla1432
    @devikavytla1432 Рік тому +1

    Om sri gurubyo nama ha parama guruvu laki pratyaksha guru mata ki padavi vandanalu ee viswamloni prani koti kanta tiki Mangalam nitya subha mangalam 🙏🌺🙏🌺🙏🌺

  • @KarnatiLalitha2233
    @KarnatiLalitha2233 Рік тому +3

    విశ్వ ప్రేమ, విశ్వ శాంతికై నిరంతరం శ్రమిస్తున్న అమ్మగారి పాదాలకు శిరసాభివందనం🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @arunadeviaddala2205
    @arunadeviaddala2205 Рік тому

    We are blessed to have Sushumna Kriya yoga in our life .Thank You Amma garu 🙏🙏 Mangalam Nitya Subha Mangalam 🙏🙏

  • @sudharaniy
    @sudharaniy Рік тому

    Fortunately blessed to receive such a loving and great guru.
    🙏💐Om Sushumna Ammagaru with love and utmost reverence 💐🙏

  • @archanareddi5061
    @archanareddi5061 Рік тому

    Blessed are the souls who get into this divine technique
    Om sushmna
    Mangalam Nithya Subha Mangalam

  • @devarampriyanka5264
    @devarampriyanka5264 Рік тому

    Om Sri Gurubhyo Namaha! We are very fortunate to be initiated by Ammagaru for this Sushumna Kriya Yoga. Only the blessed ones are the part of it. Pranamams to all the Param Gurus 🙏.