Encounter in Chhattisgarh : ఛత్తీస్ గఢ్ ఎన్ కౌంటర్ లో 20కి చేరిన మృతుల సంఖ్య | Ntv

Поділитися
Вставка
  • Опубліковано 31 січ 2025

КОМЕНТАРІ • 50

  • @gshankar8697
    @gshankar8697 11 днів тому +10

    లాల్ సలామ్..... హృదకదు మీ మరణం రేపటి సూర్యనికిరణం

  • @kjR-b9o
    @kjR-b9o 11 днів тому +48

    జవాన్ లు తమ ప్రాణాలు కి తెగించి.. ఆపరేషన్ ని సక్సెస్ చెయ్యడం మాటలు కాదు.. ఆపరేషన్ లో పాల్గొన్న జవాన్ లకి స్పెషల్ క్యాష్ రివార్డ్స్ ఇవ్వాలి..

    • @KonguRaju-rk7rh
      @KonguRaju-rk7rh 11 днів тому

      అడివిలో ఉన్న నాక్సలు కోసం ఎన్కౌంటర్ ఎందుకు అడివులు ను దోచుకోవడానికి దేశం లో ఉన్న నేరస్తూ ను ఏమి చేయలేరు

    • @nagarathnapola70
      @nagarathnapola70 11 днів тому

      S

  • @swamymm1563
    @swamymm1563 11 днів тому +5

    పోలీస్ అన్నలు చాలా జాగ్రత్త

  • @surakasulajagadeesh9277
    @surakasulajagadeesh9277 11 днів тому +11

    జై జవాన్ ❤

  • @gshankar8697
    @gshankar8697 11 днів тому +6

    దేశంలో చాలా రంగాల్లో వెనుకబాటుతనం ఉంది...దయచేసి వాటి మీద ఫోకస్ పెట్టండి.....
    ..పేదవాడికి ప్రవేట్ హాస్పిటల్స్ చూపించే సత్తా లేదు...గవర్నమెంట్ హాస్పిటల్స్ లో సరియైన వైద్య పరికరాలు లేవు......డాక్టర్లు అస్సులు ఉండరు.....10రూ,,విలువ చేసే ఫ్లూయిడ్ సెట్ 150 రూ,,కొనాలి....
    ....కార్పొరేట్ విద్య అంటూ లక్షల రూపాయల పిజులు కట్టి చదవాలి.....గవర్నమెంట్ స్కూళ్లలో స్టూడిస్ మీద గవర్నమెంట్ ఎంప్లొయ్స్ కె నమ్మకం లేదు......
    ...రాజకీయ నాయకులు... పదవులు పొంది కోట్లు సంపాదించి...భూమి అక్రమాలు....కొండలు.. పిండి శేషి అమ్ముతున్నారు.....
    ...డబ్బులు ఇచ్చి vote అడ్డుకుంటున్నారు....ఎం
    ...ప్రశ్నచే వాడిమీద తిరిగి case లు పెడుతున్నారు....
    డబ్బులు ఇచ్చి job లు కొంటున్నారు.......
    Courtలు,న్యాయస్థానం లు రాజకీయ నాయకులు వాళ్ళు గుప్పిట్లో ఉంచు కుంటున్నారు......
    పేదోడికి న్యాయం లేదు......

  • @whynot397
    @whynot397 10 днів тому +2

    Viplavam vardhilalli ✊✊

  • @gandhamallasriram8626
    @gandhamallasriram8626 11 днів тому +22

    జోహార్ కామ్రేడ్ మీ కష్టం ఊరికే పోదు✊

  • @miryalapavan508
    @miryalapavan508 11 днів тому +19

    We miss you comrades 😢

    • @AnilKumar-ey5yb
      @AnilKumar-ey5yb 11 днів тому +5

      Nv vellipovalsindi best

    • @EXChristianRamRam
      @EXChristianRamRam 11 днів тому +2

      Final గా ఒక అతిపెద్ద పనీపాటా చేయకుండా ప్రజలను దోచుకునే సోంబేరి గాడు చచ్చాడు 😂😂😂😂

  • @supportnrc-caa5625
    @supportnrc-caa5625 11 днів тому +14

    సూపర్ జై జవాన్

  • @narasimhasastry3075
    @narasimhasastry3075 11 днів тому +11

    నక్సలైట్స్ ఎలక్షన్స్ లో పాల్గొని వాళ్ళ సిదాంతాలని అమలు చేయాలి . ఇలా అడివిలో ఉంది ఏమి చేయలేరు. ఎన్కౌంటర్ అవడం తప్ప

  • @rajuvarala9365
    @rajuvarala9365 11 днів тому +20

    అమిత్ షా ఎన్కౌంటర్లు చేయించు నెక్స్ట్ ఎన్నికల్లో ప్రజలు ఎన్కౌంటర్ చేసి మిమ్ముల ఓడ కొడతరు రాసి పెట్టుకో

    • @anilmanilm5116
      @anilmanilm5116 11 днів тому +2

      వాణి చెప్పుతో కొట్టిన,, సిగ్గు, రాదు,, బ్రదర్,, 🤦‍♂️

  • @prasanthkumar2079
    @prasanthkumar2079 11 днів тому +3

    Chala pathi chacedu tqu god

  • @narsimlumallalola1808
    @narsimlumallalola1808 11 днів тому

    Lal rahagaa na peela Rahagha sirf Bhagva amar rahagha jai Bharat jai Hindustan ❤

  • @rajuofficial2317
    @rajuofficial2317 11 днів тому +1

    Rip.....

  • @mohanleela7149
    @mohanleela7149 11 днів тому

    Om Shanti

  • @ThummalaDharmaiah
    @ThummalaDharmaiah 11 днів тому +5

    మావోయిస్టులు గురించే చెప్తున్నారు జవానులు ఎంత మంది చచ్చిపోయారు చెప్పాలి

    • @gshankar8697
      @gshankar8697 11 днів тому

      ఎవడు వెల్లమన్నాడు.... ...

  • @KonguRaju-rk7rh
    @KonguRaju-rk7rh 11 днів тому +14

    అడువు లు ని దోచుకోడానికి ఎన్కౌంటర్ లు

  • @MaheshBunga-w5x
    @MaheshBunga-w5x 11 днів тому +4

    జోహార్ 💐💐

  • @BHARATHBHUMI-hindhu
    @BHARATHBHUMI-hindhu 11 днів тому +2

    Lal salam mavo king

  • @hyderbadcity5520
    @hyderbadcity5520 11 днів тому

    Jai jai hind

  • @gedamnaresh9606
    @gedamnaresh9606 11 днів тому +5

    😭😭😭😭

  • @prasanthkumar2079
    @prasanthkumar2079 11 днів тому +9

    హమ్మయ ఇన్నాలకు చచ్చెడు చలపతి

  • @orugantisikindergoud8227
    @orugantisikindergoud8227 11 днів тому +13

    బిజెపి గవర్నమెంట్ పిరికిపంద చర్య ఇది జోహార్ కామ్రేడ్స్ మీ త్యాగం వృధా పోదు

  • @rajuvarala9365
    @rajuvarala9365 11 днів тому +6

    ఇది నక్సలైట్ల మీద ఎన్కౌంటర్ కాదు బిజెపి పార్టీ మీద మీరే ఎన్కౌంటర్ చేసుకున్నట్టు

  • @bashipakaramulu1933
    @bashipakaramulu1933 11 днів тому +3

    Iaisaiam.annalu.viplavam.varddilali

  • @lakshminarasimhaPavan-t2n
    @lakshminarasimhaPavan-t2n 11 днів тому

    why don't they use Air Force

  • @vmaruthi7991
    @vmaruthi7991 8 днів тому

    😂😭😭😭

  • @VidayasagarBojja
    @VidayasagarBojja 10 днів тому

    This is not correct encounter

  • @anilmanilm5116
    @anilmanilm5116 11 днів тому +3

    ఇది ఎవని కొరకు,,, ఇట్లా చేసి,, తూ,,,,, బీజేపీ

  • @anilmanilm5116
    @anilmanilm5116 11 днів тому +1

    D, R, j,,,,, lo,,, unavallalu epud,,, telutado,,,,

  • @dhannadaramesh
    @dhannadaramesh 11 днів тому +1

    Yevaniki, rivardu, evalasina, avasaram, ledhu, champabadadhi, mana, biddale,, champindhi, mana, biddale,, manaki, manaki, kotlata, peduthunaru, rajakiya, nayaku,, pm, lu, CM, lu, mla, lu, mp, lu,, haiega,, ac, lo, unutunaru,, vala, family,lu,happy,ga,untunai,pedha, prajale, chanipoyedhi,

  • @abdulazeez1966
    @abdulazeez1966 11 днів тому +4

    అమిత్ షా మావోయిస్టులను ఏమి పీకాలేడు. వేల మంది పుట్టక వస్తారు.

  • @pandirlaswamygoud4291
    @pandirlaswamygoud4291 11 днів тому

    😢😰😥😢😭😥😰😢😭😰😥😢😭🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    పీడిత తాడిత ప్రజల ఆశాజ్యోతులు మావోయిస్టు అమర వీరులకు జోహార్లు!

  • @KanetiVaraprasad-r1b
    @KanetiVaraprasad-r1b 8 днів тому

    2023 లో బిజెపి ప్రభుత్వం చదువుతున్న ప్రతి ఒక బిడ్డకి నెల నెల 4వేల రూ,, ఇస్తామన్నారు 2025 వచ్చింది పథకం అమలు కాల చేతగాని పథకాలు ఎందుకు ఎవరు అడిగారు ప్రజలకు ఆశ సూపారు 32 పేజీల పేపర్లు సంతకాలు పెట్టించి పశువుల డాక్టర్ లేదా ఎంబీబీఎస్ డాక్టర్లతో సంతకాలు పెట్టించి అంగన్వాడీ కేంద్రాలకు ఇవ్వమన్నారు ఇచ్చాం అయినా రాలా బిజెపి పూర్తిగా గాడి తప్పింది ప్రశ్నించి అడిగితే నక్సలైట్ట్లని చంపేస్తారా బిజెపి ప్రభుత్వం తప్పుగా ప్రవర్తిస్తుంది ప్రజల తరఫున నశించి పోవాలి అమితాబ్

  • @ramu143nri8
    @ramu143nri8 11 днів тому

    Police vallu kuda thanipothara okka naksitlu mathrame chani pothara naku theluvak aduguthunna amanukokund cheppandi pls frends

    • @chiranjeevibattula2514
      @chiranjeevibattula2514 11 днів тому

      అన్న తెలుగులో ఎడవండి అస్సలు అర్ధమవ్వట్లే

  • @damugeophy
    @damugeophy 11 днів тому +10

    అడువు లు ని దోచుకోడానికి ఎన్కౌంటర్ లు