లేమి లేమి / మల్లాది రామకృష్ణశాస్త్రి

Поділитися
Вставка
  • Опубліковано 27 вер 2024

КОМЕНТАРІ • 31

  • @nageswararaokommuri2815
    @nageswararaokommuri2815 3 місяці тому +2

    ' లేమి ' .... భక్తికి లేమి ఏది,
    ఆ వయసు బుచ్చికి ఎంత భక్తి,
    కాకి, మేక .... లంటేనే ఎంతో దయ, జాలి, కరుణ .... అలాంటిది ఇక నరిసికి తల్లే అయింది కదా లచ్చమ్మ
    ఇక స్వాములోరు .... సర్వం తెలిసిన జ్ఞానులు ( సినిమాల్లో, కథల్లో లాగా అన్నీ ప్రసాదించేయలేదు, కానీ ) ఉదకముతోనే కరుణించారు ఇది .... రచయిత లేమిలోని భక్తిని, స్వామి అనుగ్రహాన్ని ఎంత గొప్పగా పరిచయం చేశారో పాఠకులకు
    మళ్ళీ స్వామి వారు వస్తారని ఎంత సహజంగా తల్లీకొడుకులు తలపోశారో, స్వామి వారి కటాక్షం అలాంటిది
    మల్లాది రామకృష్ణశాస్త్రి వారికి, కథను ఎంపిక చేసిన మీకు 🙏
    భక్తిభావం పెంపొందింపచేశారు
    లేమి లేమి అని పేరు పెట్టి లేమిని కలిమిని చేశారు శాస్త్రి గారు

  • @mallikarjunamuchatlu5690
    @mallikarjunamuchatlu5690 3 місяці тому +1

    చాలా బాగుంది 🙏

  • @sumanapathike2003
    @sumanapathike2003 3 місяці тому +2

    Mee swaram mruduvugachala bagundandi..🎉

  • @sarada2605
    @sarada2605 3 місяці тому +4

    కథ చాలా చాలా బాగుంది స్వాతి గారూ! పేరులో మాత్రమే లేమి ఉంది. లచ్చమ్మ మాటలు ఎంత బాగున్నాయో.....మీరెంత బాగా చదువుతారో 🥰🤩
    .....మీకు గోల్డెన్ బటన్ రానూ! ❤

    • @SwathiPantula
      @SwathiPantula  3 місяці тому +2

      మీ ప్రేమకు బోలెడు ధన్యవాదాలు శారద గారూ.♥️♥️

  • @palagiriviswaprasadareddy9241
    @palagiriviswaprasadareddy9241 3 місяці тому

    మంచి కథ. మానవత నిండారా నింపుకున్న మనిషి కథ.
    నిజం చెప్పాలంటే, ఇటువంటి కథలు చదవడం కన్నా మీ మాట నుండి వింటేనే యింపుగా వుంటాయి.
    చాలా బాగా చదివారు.

  • @vvidyanathsastry6416
    @vvidyanathsastry6416 3 місяці тому +1

    బాగా ఉంది

  • @Radhakrishna26734
    @Radhakrishna26734 14 днів тому +1

    లేమి లేమి అంటే.....ఆసలు."లేమి" అన్నదే(లేకపోవడం, దారిద్ర్యం, కొరత) లేకపోవడం (లేమి). అని అర్ధం. two negatives make positive..అంతే కానీ నొక్కి చెప్పడం కోసం ఒకే పదాన్ని రెండు సార్లు వాడడం(ద్విరుక్తం) కాదు. వారి నట్టింట లేమి ఉందేమో కానీ వారి మనసుల్లో నుండి చెలియాలి కట్టు దాటి విశ్వాన్ని ముంచేసే అంత కలిమి ప్రవహిస్తోంది. అదే లేమి లేమి.

    • @SwathiPantula
      @SwathiPantula  14 днів тому

      @@Radhakrishna26734 అవునండి.చక్కని వివరణ🙏

  • @akkinapalliraghu201
    @akkinapalliraghu201 3 місяці тому +4

    ఏ కధను చదివినా అందులో మీరు మమైకం అవుతారుస్వాతిగారూ

  • @Rupasjourney
    @Rupasjourney 3 місяці тому +3

    Edi mana sanatanam ante🙏🙏🙏

  • @peesapatisekharudu6138
    @peesapatisekharudu6138 3 місяці тому +2

    అద్భుతం. మీకు ప్రత్యేక వందనాలు

    • @SwathiPantula
      @SwathiPantula  3 місяці тому

      ధన్యవాదాలు అండి

  • @MahaLakshmi-br4xe
    @MahaLakshmi-br4xe 3 місяці тому +2

    Entha chakkani kadha,thankyou Swathigaru!!!

  • @narasaiahpanjala2008
    @narasaiahpanjala2008 3 місяці тому +1

    చాలా కథలు చదివిన అనుభవం నాది.ఇటువంటి రచన వినడం ఇదే ప్రథమం. కథకు వన్నె తెచ్చింది చదివిన వైనం.🎉

    • @SwathiPantula
      @SwathiPantula  3 місяці тому

      ధన్యవాదాలు అండి

  • @A.V.N.SRIRAM
    @A.V.N.SRIRAM 3 місяці тому +1

    ఇదే కథని మరోసారి తప్పులు లేకుండా స్వర మరియు విరుపుల పరంగా తప్పులు లేకుండా పఠించి మరల అందచేయ ప్రార్థన. సవరించినట్టు హెడింగ్లో పెట్ట ప్రార్థన.

    • @SwathiPantula
      @SwathiPantula  3 місяці тому +3

      ధన్యవాదాలు అండి.తప్పకుండా మళ్ళీ చదివి సరిచేసుకుంటాను.
      ఎక్కడ దోషాలు ఉన్నాయో,పొరపాటు జరిగిందో తెలుప ప్రార్థన. కొన్ని పదాల అర్థాలు తెలియలేదు.అయినా ఈ ప్రయత్నించాను. క్షమించగలరు

    • @A.V.N.SRIRAM
      @A.V.N.SRIRAM 3 місяці тому

      @@SwathiPantula సాధ్యమైనన్ని సార్లు మళ్ళీ విని, వీలైనన్ని చెప్తాను. మీ ప్రతిస్పందన, దాని తీరు, దానిలో నిజాయితి నచ్చాయి. ఆ కథలో కొన్నిటికి మీకు అర్థాలు తెలియలేదన్నారు. మీ స్వరాన్నిబట్టి మీరు 20ల వయసులో ఉన్నట్టనిపించారు. ఆ కథలో ఉపయోగించే చాలా పదాలు ఈ రోజుల్లో ఎక్కడా సాధారణంగా వినిపించవు. ఎందుకంటే 35 మార్కుల వాళ్ళు అవకాశితులై రాజ్యమేలుతున్న వేళ, ఆ కథలో బహుశా 99 శాతం, ఆ కాలం నాటి, ఓ బ్రాహ్మణ స్ట్రీచే, ఆ కాలం నాటి ఓ బ్రాహ్మణ మహా రచయిత పలికింప చేసిన ఆనాటి సాధారణ బ్రాహ్మణ తెలుగు భాష. అది ఇప్పుడు, విన కాన రాదు సాధారణముగా. ఈ కారణంగానే బహుశా మీరూ బ్రాహ్మలైనప్పటికీ మీకూ ఆ పదాల అర్థం తెలియలేదు. నాకూ తెలియనివి ఉన్నట్టున్నాయి. సరిగా వినలేదు. మీ ఉచ్చారణ లోపాల కారణంగా వినాలనిపించలేదు.
      మీరు ఆ కథా పఠనం మొదట్లోనే "కథ" అనటానికి బదులు కద అన్నారు.
      ఎంత శిష్ట వ్యావహారిక భాషలో అనాలనుకున్నా ఎబ్బెట్టుగా అనిపించే అవకాశం లేనప్పుడు గ్రాంథిక భాష వాడొచ్చేమో, మీరు ఒత్తుకూడా పెట్టి ఉచ్చరించినట్టులేరు.
      ఇదొకటి చెప్పానుగా. మీరు కూడా మీరు పఠించినదాన్ని విని, ఎక్కడ మీకు సందేహాలున్నాయో అడగండి, నాకు తెలిస్తే చెప్తా.
      కాకపోతే ఇదంతా టైప్ చేయాలంటే ఇబ్బందవుతున్నది. ఇక్కడ స్వర సందేశ తయారీ మరియు దాని బదిలీ అవకాశాలు లేకపోవడంతో స్పందన, ప్రతిస్పందనలు టైపే చేయాలి కాబట్టి కష్టం. అంతే.

    • @poojavolety5343
      @poojavolety5343 3 місяці тому +1

      అద్భుతమైన కథ

    • @nageswararaokommuri2815
      @nageswararaokommuri2815 3 місяці тому +1

      అర్థాలు తెలియని పదాలు తెలుపండి, నేనూ తెలుసుకొంటాను​@@SwathiPantulaకథను వినటంలో పదాలను పట్టించుకోవడంలేదు, ఒక్కోసారి మాండలికాల ప్రాబ్లం కూడా .... పదాల అర్థాలు తెలుసుకొంటే అది ఇంకా సంతోషం

  • @మువ్వలరాంబాబు.తెలుగుమాస్టారు

    మీవి ఎన్నో కథలు విన్నానండీ...
    మీ స్వరం లో పడి అవి ప్రాణం పోసకుంటున్నాయండీ.... ఎంత హాయిగా ఉంటాయో.....🙏🙏🙏🙏🙏🙏

    • @SwathiPantula
      @SwathiPantula  3 місяці тому

      చాలా ధన్యవాదాలు అండి

  • @A.V.N.SRIRAM
    @A.V.N.SRIRAM 3 місяці тому +3

    కథా పఠనంలో అక్కడక్కడ పదాన్ని ఎక్కడ విరిచి ఎలా చదవాలో అలా చదివినట్టు అనిపించలేదు

  • @dr.rvdevadasu6777
    @dr.rvdevadasu6777 3 місяці тому +1

    రసాత్మకం.సందర్భానుసారం,లయ బద్ధం, మృదుశైలీ భరితం ,నాటకీయం , మృదుత్వం , స్వర చైతన్యం
    ఇవన్నీ కల బోసిన కళా నృత్యం స్వాతి ముత్యం.- మేడం మీకు అభినందనలు !! svaati gaaruu Congrates !!

    • @SwathiPantula
      @SwathiPantula  3 місяці тому

      చాలా ధన్యవాదాలు మీకు

  • @itsmeshanthi5564
    @itsmeshanthi5564 3 місяці тому +1

    కలిమి లేమి