Single Phase Submersible Pump Control Panel | Electrical Telugu
Вставка
- Опубліковано 1 жов 2024
- Single Phase Submersible Pump Control Panel | Electrical Telugu
video link 👉 • Single Phase Submersib...
#submersiblestarterconnection #starter #electricaltelugu #motorcontrolpanel
మీ వీడియోస్ అందరికీ చాలా ఉపయోగ పడుతున్నాయి బ్రదర్ థాంక్యూ...
అన్నయ్య మీ దగ్గర నుంచి చాలా వరకు నేర్చుకున్నాను థాంక్స్ అన్నయ్య
Howtousemaue
Super bro
Voltage
Watts
Ampere’s
Gurinchi oka clear video cheyandi bro
Enni rojula tarvata chusthunna annayya ee roju nijamga happy sunday
Chaala gap tarwatha, waiting for your videos...
ఏమైంది బ్రో ఈసారి చాలా టైం తీసుకున్నారు.....ఇన్ని రోజులు ఎటు వెళ్లారు బ్రో........
అన్నయ్య మీ వీడియోస్ చూసి చాలా వరకు నేర్చుకున్న tq అన్నయ్య
2 way motor connection cheppandi anna
Vere valla video chusa kani ardham kale
ఎందరి వీడియోస్ చూసిన నీలా వివరించలేరు అనేది నిజం అన్న
Hii anna chala late ayyavuue
welcome bro good video,weekly 1 video pettandi.
ట్రై చేస్తాను బ్రదర్
Nice, subject, except more vedio s from ur chanel
Anna me valla enno enneno electrical works nerchukunna especially e motor pannel board connections ..chala thank you anna ..keep it going anna ❤🎉
🤝
@@ElectricalTelugu ❤️🙌👏
బ్రో స్టార్టింగ్ కెపాసిటర్ చెక్ చేసినపుడు wires కలిపోయినై running చెక్ చేసినపుడు ఎం ప్రాబ్లమ్ కాలేదు బ్రో స్టార్టింగ్ కెపాసిటర్ చేసినపుడు wires damage అయినాయ్ బ్రా what problem బ్రో
Starting capacitor పవర్ సప్లై లో డైరెక్ట్ గా పెట్టినప్పుడు లేదా ఎక్కువ టైం సప్లై లో ఉంచినప్పుడు ఒక్కోసారి మంచిగా ఉన్న కెపాసిటర్ అయినా సరే కాలిపోయే అవకాశం ఉంటుంది మనం చెక్ చేసేటప్పుడు వేరే కెపాసిటర్ వేసుకోవడమే
All the best subramanyam 👍👍👍💐👍
Hi anna
Hi annaiah
Nice review of motor connection sir
Very useful video anna thank you 🙏
Very nice explain bro
🙏 guru (1) bore well which morter best (2) at what level we have arrange moter from the depth of bore.(3)4years back bore as dug still now we have not insurted moter .now .can we insurt pump. do we need any checking .guide us how to proceed.
అన్నా రిలే లేకున్నా స్టార్టింగ్ బటన్ ఎం సి బి అది వైరింగ్ ఎలా ఒకసారి చెప్పండి అన్నా
Very nice explain brother ఫ్రౌండ్ yourself very thanku all most ❤
❤❤❤❤❤❤❤❤ love you sir...go head ..... keep it up.... don't stop your electrical revaluation
అన్న వీడియో చాలా బాగ వివారించారు అన్న
Me video valla chala work nerchukunna anna meru videos stop cheyyakandi anna meku veelu unnapudu alla oka video pettandi anna
🙏🌹🌹🌹🌹 థాంక్యూ సార్
Hi anna
Roju Videos pettu anna
Brother ma single face bor .moter 1 inch bor. 521 lothu .259 feets pip liene undhi .but matiki kayals kali pothunavi amichyali plz tell. Me brother
అన్న మేము 4 ఇళ్ళలకు జాయింట్ గా బోరు వేయించుకున్నమ్ ఇపుడు one చేయాలంటే వల ఇంటికి vellisesi వస్తుంది మ ఇంట్లోనే one chese విధంగా cwh వెఒచ
అన్న వన్ హెచ్ పి మోటార్ స్టార్టర్ టీ trip పోతుంది టెన్ మినిట్స్ పోసి మల్ల trip avuthundhi am prablam entidhi anna
bro meeru tripping buttonki phase echareu ino wire evvaledu yenty
naku ardam kale
migatADI 99% ARDAMINDI OK BRO THANKU
హాయ్ అన్న మ ఇంట్లో సింగిల్ ఫేస్ మోటార్ వేసినప్పుడు స్టార్ట్ అయిన తరువత కొంతసేపు నడిచిన తరువాత ఇంట్లో ఉన్న మెన్ బాక్స్ ల్ MCB trip అవుతుంది ఈ సమస్యకి పరిష్కారం చెప్పు అన్న
Anna thank you for video waiting for more videos anna
0.30 apudapudu kadhu Anna yapudu maku upayoga pade videos a chesthav thanks Anna
Thank you brother 🤝
Ac works kuda chayandi
Kapacters kalipothunavi matiki .bor nunchi 250 feets pipe line undhi 1 inch moter please tell me brother
Bro Pump Pressure Thaggindi. Amperes kuda 10 paina chupistundi.problem enti Anna.
అన్నా మీ దగ్గర పని నేర్చుకోవడానికి రావచ్చా
👌
అన్న కాంటాక్ట్స్ పికప్ అవ్వట్లేదు అన్నా లైట్ అయితే వెలుగుతుంది సేమ్ అదే బోర్డు
Bro videos slow ayipoyayi edokati cheyyu bro
Anna kastha kanfuse ga undi kani malli malli chusta thanks anna
Starter lo moter on pushing chestunte malli bayataki vachestundhi 2 3 tyms chestunte appudu moter on avundhi endhuku ala avuthundhi ANNA
Annaya submersible pump 10amps kante akkuva thisukuntundhi anti problem
Plz anna low voltage gurinchi video thiyandi 400fit bor 2hp moter gurinchi video pettu anna plz low voltage prablum undhi anna ma gallilo motar entha on chesina on kadhu anna
Bro automatic on off circuit ala tayaru chesukovalo cheppu bro alage daniki on off circuit ala connect cheyyalo cheppu bro pliz
చేస్తా బ్రదర్ టైం పడుతుంది
@@ElectricalTelugu tq bro
Anna stator okkokka sari ams.......Ekkuva thisukuntundhi malli okkokka sari malli panichasthundhi
Running capacitor problem లేదా స్టార్టింగ్ కెపాసిటర్ ప్రాబ్లం అయినా ఉండొచ్చు ముందు ఈ రెండు మార్చి చూడండి అయినా అదే కంప్లైంట్ ఉంటే బోర్ లోపల మోటార్ పట్టేస్తూ ఉండాలి. పంప్ సెట్ ప్రాబ్లం అవ్వచ్చు లేదా మోటర్ కంప్లైంట్ అయినా ఉండొచ్చు
Single face storter bord pathadhi aytha చిలిము patti unta kothhadhi biginchanu anna
Supar electrician
Super explanation anna
Anna na bore motor lo water slow vastundhi motor pump kuda bhagundhi but presure thaggi dhi..why
Brother 3hp single phase motor and L&T starter box tiskunam adi 5mits taruvata trip avtundi aenduku ala avtundi cheputara
1 .5hp single phase submersible pump ki entha watt Control box veyaali chepandi
thakqaanaya
Dhan barse app ఉన్నవాళ్లు నాకు మెసేజ్ చేయండి,
Super super 👌🏻👌🏻
அண்ணா தமிழ்ல போடுங்க உங்க வீடியோ பார்க்கிறேன்.
Anna meru chala baga chepparu anna🙏🙏👌good
Super anna
Anna naa bor nunchi water vachi napudu stop battan pani cheyam leadu anna kevalam bord nu test chesinapu batan pani chesthayi bor wiring pabram unadhi anna solusan ala cheyali
Annaya konchem request chestunna washing machine draiyar not working how can slow the problem
MUNDU LIKE CHESI APUDU VEDIO CHSTA BRO...........
థాంక్యూ బ్రదర్ 🤝
Good video anna TQ u your valuable time bro
చక్కగా వివరించారు మీరు ఎక్కడ ఉండేది హైదరాబాద్ లో అయితే మీ మొబైల్ నెంబర్ పెట్టగలరు
thanks bro. me valla chala nerchukunnam
Thammudu,EE Starter lu Ekkada Vidiga Ammuthaaru, Box Set Etc.,
అన్న ఇంత ఓపికగా చెప్పాలంటే నీ ఒక్కడికే సాధ్యం అన్న
Annaya capicator weak iyeetha submersible motar lo nunchi vacha force tagutundha anna
After a long time video sir
బాగున్నావా బ్రదర్ మీరు నిన్న వీడియో పెట్టిన తర్వాత గుర్తొచ్చారు మీ కామెంట్ కనపడక
Supper...anna
Naku single phase vachu annayya 3 phase radu 3 phase house and go down wiring nechukovali annayya
Hai brother naku LT board 1 phase 3HP automatic starter assembled bedoel pettara.
Hai Brother 🌹
అన్నా వీడియో చాలా బాగుందని
టైమర్ సేట్ &వైరింగ్ ఎలా చేయాలో వీడియో పెట్టండి
full confusion... but another video was good...ur old video
Bro Rpm అంటే ఏమిటి mono inducation motor పైన రాసింది ఉంటాడిక
RPM అంటే ఒక నిమిషంలో తిరిగే రౌండ్లు speed ఎన్నిసార్లు తిరుగుతుంది నిమిషంలో అనేది వేస్తారు బ్రదర్
Thanks bro
బ్రో single phase dolo starater లో really నుంచి stop push button కి direct గా supply ఉంటాదా బ్రో నేను వీడియో మొత్తం చూసాను అర్థంకలేదు బ్రో dolo starater లో only ఒకటే problem అర్థంకలేదు బ్రో please బ్రో ప్రాబ్లెమ్ solved చేయు బ్రో
డైరెక్ట్ గా సప్లై రాదు బ్రదర్ ఆన్ కండిషన్లో ఉన్నప్పుడు సప్లై ఉంటుంది DOL స్టార్టర్ తెలుగు మన ఛానల్లో వీడియో ఉంది చర్చిలో చూడండి
Hindi me bhai
1 phase submersible stater ni remote controller use chesi on and off video cheyyandi brother
Bro video starting lo ardham aiendhi kani capasitor conaction ardham avvale me shop lo okkasari malli wairing chava😅
Motor on avuthundhi but off avvadam ledhu problem enti edhe meter bord same
Nice video sir🤞🤞🤞
Sup
👍👍👍
Motor start avuthundi malli ventane stop avuthundi AMS agatledu
అన్నయ్య 1motor use 2 floor building 1St floor and 2nd floor connection ఎలాగో చెప్పండి bro
మీరు అడిగిన వీడియో చేసే ప్రయత్నంలో ఉన్నాను బ్రదర్
Star and delta
3 phase Dol oli stater ampere setting yela cheyalo oka video cheyandi bro
Anna 1okaa motar 4tanklu plumbing fighting safarate yela please reply
Anna ma house ki ne pani vundhi
అన్నటువంటి సాటర్లల్లో మూడు కండెన్సర్లు ఉంటాయి కదా 123 ఒక కండెన్సర్ మీద రన్నింగ్ అయితది కదా నా మోటార్ కొన్ని సాటర్ల మూడు రెండు ఉంటాయి అన్న మల్ల ఎందుకు
వాటిలో రెండు రన్నింగ్ కెపాసిటర్లు బ్రదర్ ఒకటి స్టార్టింగ్ కెపాసిటర్ 👉ua-cam.com/video/iHuNdkupzks/v-deo.html
Anna nuv super Anna nuv chala help chesthunvv god bless you brother
🤝
సార్ రీసెంట్ గా ఇంట్లో బోర్ వేసి ,మోటర్ ఫిట్ చేసాము అది ఒక నాలుగు బకెట్ లా వరకు వాటర్ తోడి సడెన్ గా ఆగిపోతుంది?ఎలా సాల్వ్ చేయాలి సార్
బోర్ వేసిన వెంటే మోటార్ ఫీట్ చేయకూడదు బ్రదర్ సొల్లు లాంటి బురద మోటర్ పంప్ సెట్లు లో పట్టేస్తుంది హెచ్ డి పై ఒక పది అడుగులు పైకి లాగి అక్కడ మోటర్ నిలిచి ఉండేలాగా క్లాంప్ సెట్ చేసి ఒకటి రెండు రోజులు మోటర్ అలానే ఉంచి వాడుకుని ఆ తర్వాత మళ్లీ బోర్లోకి కిందకి దించుకోండి ఈ కంప్లైంట్ ఎందుకు వస్తుంది అంటే బోర్ వేసినప్పుడు లాస్ట్ లో బోర్ ని సరిగా క్లీనింగ్ చేయకపోతే ఇలాంటి కంప్లైంట్ వచ్చే అవకాశం ఉంది
Rendu nelalu emai poyavu subramanaym
Sorry brother
Anna submersible stator over heat avutundi andku chepara
Mobile cantrol changeover gurinchi oka video cheyyi anna
Anna MCB on cheyyagane direct ga motor on ayyipothundhi , off avatledhu. Enti problem? Em cheyyali off cheyyadaniki avvadaniki ? Please give reply fast
రెడ్ ఆఫ్ బటన్ డైరెక్ట్ అయ్యి ఉంటుంది బ్రదర్ మార్చుకోవాలి
2hp submersibil motor ni 3phase leda single phase ani గుర్తించటం ఎలా brother
కెపాసిటర్స్ ఉంటే సింగిల్ ఫేస్ మోటర్, త్రీఫేస్ మోటార్స్ కి కెపాసిటర్ ఉండవు బ్రదర్
Starting capacitor running capacitor checking ala cheking cheyali annaya