ఇంత అద్భుతంగా అర్ధం అయ్యేలా ఎవ్వరూ చెప్పరు భయ్యా చాలా చాలా చక్కగా అర్ధం అయ్యేలా ఈ పని గురించి తెలియని వాళ్ళు సైతం అర్ధం చేసుకునేలా మహా అద్భుతముగా చెప్పినందుకు ధన్యవాదాలు
Hi bro your video totally absolutely good. Finally connections సోల్ రింగ్ వేయడానికి వేయడానికి ముందు. అక్కడ రెండు వైర్లు కలిపావు. ఇంకా రెండు వైర్లు వదిలావు. అక్కడ నాకు కొంచెం అర్థం కాలేదు. మిగతాది అంతా అర్థం అయింది బాగానే. థాంక్యూ
హాయ్ అన్న. మీ వీడియోస్ అన్ని చూస్తున్న. చాలా బాగున్నాయి. నాకు మీ వల్ల చాలా వరకు పని నేర్చుకున్నాను. ఇప్పుడైతే ఈ వీడియో చాలా బాగుంది ceiling fan winding గురించి ఇంత clear ga చెప్పినందుకు మీకు ధన్యవాదములు 🙏. నేనైతే మీ వల్ల ఫ్యాన్ winding నేర్చుకున్న.
అన్న మీ వీడియో చూసి నేను సొంతంగా మా ఇంటిలో ఫ్యాన్ బాగుచేసుకున్న చాలా థాంక్స్ అన్న..... నిజంగా మాకు గురువు నువ్వు... ఇలాంటి వీడియో లు ఇంకా ఎన్నో చెయ్యాలి . మీరు మంచి స్థాయి లో ఉండాలని ఆశిస్తున్నా అన్న
మీరు అనేక రకాల వర్క్స్ గురించి చాలా ఉపయోగకరమైన అవగాహన పెంచుతున్నారు ప్రజలకు చాలా ఉపయోగకరమైన వర్క్ టాలెంట్ నేర్పింపబడుతుంది చాలా చాలా ధన్యవాదాలు మిత్రమా
అన్న నువ్వు నిజంగా చాలా చాలా గ్రేట్. ఎందుకంటే నువ్వు ఈ వీడియో చేసినందుకు కాదు. ఈ వీడియో చెయ్యాలంటే నిజంగా మైండ్ చాలా హీట్ అయి తలనొప్పి వస్తుంది అయినా సరే అవేవి పట్టించు కోకుండా మాకోసం వీడియో చేసినందుకు నువ్వు చాలా గ్రేట్. నీకు ఎలా థాంక్స్ చెప్పాలో అర్ధం కావట్లేదు. Any how Thank you bro Super super super. This video.
అన్నయ్య చాలా బాగా ఓపికగా వివరంగా చెప్పారు. మీ వీడియోస్ అన్నీ చాలా బాగుంటాయి. అలాగే మిక్సీ, టేబుల్ ఫ్యాన్, పెడస్టల్ ఫ్యాన్, వైన్డింగ్, వాటి కనెక్షన్స్, గురుంచి వీడియోస్ చేస్తారని కోరుకుంటున్నాను.
అన్న మిక్సీ గ్రెండర్ వైర్ గ్రెజ్ టర్మ్ మ్స్ గూర్చి దయచేసి వివరించండి కోర్ కొలత ఎలా చూడాలి అలాగే అన్నీ మిక్సీ కోర్ సైజులు టర్మ్ మ్స్ ఒకటేనా వివరించండి అన్నా దయచేసి మీ వీడియో కోసం చూస్తూ న్నా
Fantastic sir ......Me video entha ekku aina thakku aina..... adi supergane untundi endukantee.... meruu cheppe vidaaanam.... haaaa .... ala untundi...... superb sir U r A fantastic explain Master
Congratulations bro.i don't understand Tamil,telegu, canada.but I understood everything you do.because the demo was so good and so detail.thank you.again now I know what is starting and what is running.thanks again.good bless
Vedio and explanation is very good . At the end of the vedio or in the middle of the explanation of connections, if diagramatic or a picture of connections is placed it might be great advantage for learners to understand ... thank you sir 🙏
Namaste Anna showed me very clearly how to do the wiring for the fan core, how many leaders to do and how much to put on the starting section. Thank you Anna.
సుబ్రహ్మణ్యం అన్నా నేను నీ వర్క్ చూసి చాలా వరకు నేర్చుకున్నాను నాకు నీ వీడియోలు అంటే నాకు చాలా ఇంట్రెస్టు ఇలాంటి వీడియోలు ఇంకా ఎన్నో చేయాలని అనుకుంటున్నాను నమస్తే అన్నయ్య
అన్నయ్య ఇలాంటి వీడియోస్ పెడుతున్నందుకు చాలా థాంక్స్ మరియు మా యొక్క డౌట్స్ డౌట్ లకు సమాధానం రిప్లై ఇస్తున్నందుకు మరి మరి థాంక్స్ ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయాలని కోరుకుంటున్నాను అన్నయ్య
ఇంత అద్భుతంగా అర్ధం అయ్యేలా ఎవ్వరూ చెప్పరు భయ్యా చాలా చాలా చక్కగా అర్ధం అయ్యేలా ఈ పని గురించి తెలియని వాళ్ళు సైతం అర్ధం చేసుకునేలా మహా అద్భుతముగా చెప్పినందుకు ధన్యవాదాలు
Hi
హయ్ బ్రదర్ మీరు చెప్పిన ఎలక్ట్రికల్ వీడియోల వలన కొత్తగా నేర్చుకొనేవారికి చాలా ఉపయోగ పడుతున్నాయి
చాలబాగా చెప్పారు winding deta బుక్స్ ఎక్కడ దొరికుతాయి చెప్పగలరా
చాల చక్కగా వివరించారు ఇటువంటి వీడియోలు చేయండి బ్రదర్ 🙏🙏
Hii
చాలా బాగుంది బ్రదర్.
Chala Bhagundi kani peasu neutral kaman virus solaring vidioslo solaring yelacheyyali chupinchaledu rang kanekshan vasthye vyring total shartege vastundi okasari vidioslo chupinchandi meeru chalabaga vidios chesaru supar bering tiyadam bering size yelaga chudali vidioslo kuda chupinchandi please
Hi bro your video totally absolutely good. Finally connections సోల్ రింగ్ వేయడానికి వేయడానికి ముందు. అక్కడ రెండు వైర్లు కలిపావు. ఇంకా రెండు వైర్లు వదిలావు. అక్కడ నాకు కొంచెం అర్థం కాలేదు. మిగతాది అంతా అర్థం అయింది బాగానే. థాంక్యూ
హాయ్ అన్న. మీ వీడియోస్ అన్ని చూస్తున్న. చాలా బాగున్నాయి. నాకు మీ వల్ల చాలా వరకు పని నేర్చుకున్నాను. ఇప్పుడైతే ఈ వీడియో చాలా బాగుంది ceiling fan winding గురించి ఇంత clear ga చెప్పినందుకు మీకు ధన్యవాదములు 🙏. నేనైతే మీ వల్ల ఫ్యాన్ winding నేర్చుకున్న.
Thankyou Annaya...... Practicalga winding kattenu fan working lo undhi......super work bro.
హయ్ బ్రదర్ మీరు చెప్పిన ఎలక్ట్రికల్ వీడియోల వలన కొత్తగా నేర్చుకొనేవారికి చాలా ఉపయోగ పడుతున్నాయి Good job Bro
అన్న మీ వీడియో చూసి నేను సొంతంగా మా ఇంటిలో ఫ్యాన్ బాగుచేసుకున్న చాలా థాంక్స్ అన్న..... నిజంగా మాకు గురువు నువ్వు... ఇలాంటి వీడియో లు ఇంకా ఎన్నో చెయ్యాలి . మీరు మంచి స్థాయి లో ఉండాలని ఆశిస్తున్నా అన్న
చాలా పద్ధతిగా వివరించారు ధన్యవాదాలు మీరు ఇలాంటి వీడియో లు చేస్తూ ఉండండి కొత్త వాళ్ళకు చాలా ఉపయోగపడుతుంది
Love ❤️❤️ from palakollu
మీరు అనేక రకాల వర్క్స్ గురించి చాలా ఉపయోగకరమైన అవగాహన పెంచుతున్నారు ప్రజలకు చాలా ఉపయోగకరమైన వర్క్ టాలెంట్ నేర్పింపబడుతుంది చాలా చాలా ధన్యవాదాలు మిత్రమా
బయ్యా చాలా రోజులు తరువాత గ్యాప్ సూపర్ వర్క్
అన్న నువ్వు నిజంగా చాలా చాలా గ్రేట్.
ఎందుకంటే నువ్వు ఈ వీడియో చేసినందుకు కాదు.
ఈ వీడియో చెయ్యాలంటే నిజంగా మైండ్ చాలా హీట్ అయి తలనొప్పి వస్తుంది అయినా సరే అవేవి పట్టించు కోకుండా మాకోసం వీడియో చేసినందుకు నువ్వు చాలా గ్రేట్. నీకు ఎలా థాంక్స్ చెప్పాలో అర్ధం కావట్లేదు.
Any how
Thank you bro
Super super super.
This video.
థాంక్యూ బ్రదర్ మీ సపోర్ట్ కి 🤝
Super చాల చక్కగా వివరించారు ఇటువంటి వీడియోలు చేయండి బ్రదర్
చాలా చక్కగా వివరించారు .మీరు ఈ వీడియో చెయ్యడానికి పడ్డ శ్రమ అంతా ఇంత కాదు.అయినా శ్రమ అనుకోకుండా సవివరంగా చెప్పారు.సూపర్ బ్రదర్.
నమస్కారం అన్నయ్యా! చాలా మంచి వీడియో మంచి సమాచారం అందించారు ధన్యవాదాలు
virulu.kaleqetaqudu.adavediga.cesaru.kohham.teliyaledu
అన్నయ్య చాలా బాగా ఓపికగా వివరంగా చెప్పారు. మీ వీడియోస్ అన్నీ చాలా బాగుంటాయి. అలాగే మిక్సీ, టేబుల్ ఫ్యాన్, పెడస్టల్ ఫ్యాన్, వైన్డింగ్, వాటి కనెక్షన్స్, గురుంచి వీడియోస్ చేస్తారని కోరుకుంటున్నాను.
అన్న నువ్వు సూపర్ అన్న ఈక్కా ఈలాంటి వీడియోలు చెయ్ అన్న మా కోసం
చాలా బాగుంది మీ వీడియో. మీ వీడియోలతో ITI ఎడ్యుకేషనల్ కోర్స్ చేస్తున్నాము. ధన్యవాదములు
చాలా చక్కగా వివరించారు bro చలా చాలా బాగుంది ధన్యవాదాలు
మీరు చెప్పినంత డీప్ గ ఇంకెవరూ చెప్పరేమో..! చాలా బాగా వివరించారు..
ఎప్పుటి నుంచో ఇలాంటి వీడియో కోసం చూస్తూ న్నా ను బ్రదర్ చాలా చక్కగా వివరించారు చాలా సంతోషం గా వుంది
వీడియో టైం ఎక్కువగా వున్న చాలా బాగా చెప్పారు ఇల్లాంటి వీడియోస్ ని చాలా ఎక్కివగా చేయాలి అనుకుంటునాను
థాంక్స్ బ్రదర్ చాలా చక్కగా వివరించారు ఇలాంటి వీడియోలు మళ్లీ చేయండి
అన్నగారు ధన్యవాధాలు! మీ ఓపికకు వందనం🙏 చాలా బాగా వివరించారు.
Super bro
మీరు చెప్పె విదానం బాగుంది
సూపర్ అన్న ఇలాగే చేస్తూ ఉండు అలాగే మాకు నేర్పిస్తూ ఉండు పది సంవత్సరాలు ఎలక్ట్రిషన్ కాడ ఉన రాణి వర్క్ ని వీడియో చూస్తే వస్తుంది
థాంక్యూ బ్రదర్ 🤝
Hi annayya your mobile number
చాలా ఉపయోగకరమైన విషయం చెప్పారు సర్
a good video...very useful to engineers also, sir 😊👌👍
Meeru chala baga chepparu clear ga mi patience ki hats off 💯
Very nice presentation and I sailute to your patience 🙏
super anna... me prathi video chusthanu chelaa manchi videos chestaru... andaraki vupayoga padelaa... thanks anna...
Machine tho elaa cheyyali oka video cheyyu anna.... alage table fan coil kudaa oka video cheyyu anna
Easy గా నేర్చుకొనే లా చేశారు👍
అన్న మిక్సీ గ్రెండర్ వైర్ గ్రెజ్ టర్మ్ మ్స్ గూర్చి దయచేసి వివరించండి కోర్ కొలత ఎలా చూడాలి అలాగే అన్నీ మిక్సీ కోర్ సైజులు టర్మ్ మ్స్ ఒకటేనా వివరించండి అన్నా దయచేసి
మీ వీడియో కోసం చూస్తూ న్నా
నాకు చాలా చక్కగా వివరించి చెప్పారు ఇటువంటి మంచి మంచి వీడియోలు చేస్తారని ఆశిస్తున్నాను👍🏻 గాడ్ బ్లెస్స్ యు 🙏
సూపర్ బ్రదర్ చాలా చక్కగా అర్థమయ్యేలా వివరించారు
Fantastic sir ......Me video entha ekku aina thakku aina..... adi supergane untundi endukantee.... meruu cheppe vidaaanam.... haaaa .... ala untundi...... superb sir
U r A fantastic explain Master
Congratulations bro.i don't understand Tamil,telegu, canada.but I understood everything you do.because the demo was so good and so detail.thank you.again now I know what is starting and what is running.thanks again.good bless
Thank you brother
సూపర్ అన్న వీడియో చాలా బాగుంది విడియో లెన్త్ అయిన పరవాలేదు చూడ డానికి బాగుంది
Very much liked this video... Really appreciated your hard work
Thank you సుబ్రమణ్యం గారు నేను fan అల్లడం nerchukunnanu
Hi Br fantastic Explanation & Patience Congrats💐💐💐
థాంక్యూ బ్రదర్ 🤝
సూపర్💚💯ఈ పని గురించి తెలియని వాళ్ళు సైతం అర్ధం చేసుకునేలా మహా అద్భుతముగా చెప్పినందుకు ధన్యవాదాలు
Vedio and explanation is very good . At the end of the vedio or in the middle of the explanation of connections, if diagramatic or a picture of connections is placed it might be great advantage for learners to understand ... thank you sir 🙏
Namaskaram మీ వీడియోలు రెగ్యులర్గా ఎప్పుడూ చూస్తూ ఉంటాను మీరు చెప్పిన ఫ్యాన్ వైండింగ్ గురించి చాలా బాగుంది కోరు కాయలు దాని వివరణ చాలా బాగుంది
Tq u anna. Perfectly understand .thank you
Ceiling fan winding gurinchi chala baagha cheparu guruoogaaru meku chala chala dhanyavaadalu
Hard work never fails... Keep doing Anna...
Meeru chaala opikaga cheptunnaru bayya and meeru cheppe vidhanam kuda chaala bagundi naaku chaala ante chaala baaga nachindi bayya I like it 💗🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Nice work 🙏🏻
Subbu inta China age lo kuda ento opikato old method lo video cheyyadam really hatsoff bro tq for gud video may God bless u
Chala tq annaya nenu nerchukuntuna midagara inka chala cheyandi ilantivi
Usefull video bro
మీపని మీరు చెప్పే విధానం చాలా బాగుంది అన్నగారు..
మీరు చెప్పిన విధానం చాలా బాగుంది బాబు
సూపర్ బ్రో
I liked anna
Chaala baga, ardham ayyela, vivaramga cheppaaru.
Hats off Bro
1st like and 1st view
చాలా చకగా వివరించారు అన్న నీ కష్టానికి తపకుండ పలితం వస్తుంది ఇలాటి ఉపయోగ పడే వీడియో లు ఇంకా అనో చేయాలి అని కోరుకుంటున్న ధన్యవాదాలు
Thanks annaiah chala bhaga cheppavao annaiah enka chala video pampinchandi
Namaste Anna showed me very clearly how to do the wiring for the fan core, how many leaders to do and how much to put on the starting section. Thank you Anna.
చక్కగా వివరించారు థాంక్యూ.
Video chudakapoyina like, comment chasa annoi
Sooper subrahmanyam..tq very much...given this fecility to youths...god bless u
❤❤❤❤❤
సుబ్రహ్మణ్యం అన్నా నేను నీ వర్క్ చూసి చాలా వరకు నేర్చుకున్నాను నాకు నీ వీడియోలు అంటే నాకు చాలా ఇంట్రెస్టు ఇలాంటి వీడియోలు ఇంకా ఎన్నో చేయాలని అనుకుంటున్నాను నమస్తే అన్నయ్య
Thank you 🤝
చుడుతున్నంపిడు తెగిపొతే ఎమ్మి చేయాలి సర్
అంత తేలికగా తెగ్గిపోదు బ్రదర్ తెగితే జాయింట్ వేయటమే
@@ElectricalTelugu
Sanna sleve thodigi two wires kalipi solder chayali bro...
మీ వీడియోస్ చాలా ప్రాక్టికల్ గా ఉన్నాయి 👍👍👍
పేపర్ ని ఎల్లా కట్ చేయాలో చెప్పలేదు అన్న
అదేమీ పెద్ద పని కాదు బ్రో కోరు కన్నా కొంచెం ఎక్కువ పెట్టుకొని కట్ చేసుకోవాలి అంటే
@@ElectricalTelugu బ్రో యెల్లో wire dummy చేయకుండా బ్లాక్ wire dummy చేస్తే ఏమవుతుంది
Your number pls
అన్న చాలా బాగుంది స్టార్ట్ to ఎండింగ్ చూసిన బట్. వైర్ల గురించి కొంచం ఆర్థం కాలేదు 4 వైర్లు కలెక్షన్ గురించి పర్లేదు చాలా చాలా నచ్చింది tq 🙏🙏🙏🙏
ఈ వీడియో చూడండి బ్రదర్ 👇ua-cam.com/video/NFmHngheC5k/v-deo.html
Table fan kuda chayadi
నీ ప్రతి వీడియో చాలా ప్రయోజనం
చాలా చక్కగా వివరించినదుకు మీకు ధన్యవాదాలు
My dear sir your cealing fan winding video is very excellent not only this all your videos are very excellent and worthfull
Thanks and regards
Anna nv supper anna andharu oka worke chestaru nv mathram ani work gurinchi cheputhavvu thanks anna
థాంక్యూ బ్రదర్
Anna medhi yekada
విజయవాడ బ్రదర్
Me vala Naku fan repair chyadom vachidhi TQ broo
చాలా క్లియర్గా అర్థమైంది వీడియో tq అన్న
Super...Chala sahanam tho cheppav anna andhariki easy ga ardhamayyela..
మీరు ఏది చెప్పినా చాలా క్లియర్ గా చెప్తారు థాంక్యు బ్రదర్
చాలా మంచి వీడియో.. చేపి నందుకు... చాల. థాంక్స్. అన్నయ్య... నా peru. కిట్టు....
Supet sir meeku chaala opika undhi. Thank you sir
చాలా బాగ చేశారు అన్న సూపర్
సూపర్ అన్నయ్య చాలా బాగా చెసావు అద్
సూపర్ 👌అన్న చాలా క్లియర్ గా అర్థం అయేలా చెప్తున్నారు... ఇలాంటివి ఇంక మంచి వీడియోలు చెయ్ అన్న...👍
చాల బాగుంది వైండిగ్ సూపర్
Super explanation bro.... Chala opika bhayya meeku...
థాంక్యూ బ్రదర్
Simple ga baga ardarm ayya la ga chepparu good work anna
అన్నయ్య ఇలాంటి వీడియోస్ పెడుతున్నందుకు చాలా థాంక్స్ మరియు మా యొక్క డౌట్స్ డౌట్ లకు సమాధానం రిప్లై ఇస్తున్నందుకు మరి మరి థాంక్స్ ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయాలని కోరుకుంటున్నాను అన్నయ్య
థాంక్యూ బ్రదర్ 🤝
Chala baaga explain chesav annna
Super brother
Baga chepparu
చాలా నీట్ గా అర్థమయ్యే విధంగా చేశారు వీడియో సూపర్
Anna nenu try chesanu successful ayyindhi anna ni valla 👍
సుబ్రహ్మణ్యం గారు, ఇంతకంటే బాగా ఎవరూ చెప్పలేరేమో. కూలంకశంగా వైండింగ్ గురించి వివరించారు. చాలా ధన్యవాదాలు.
Miru great annayya mi videos chala helpfull ga untayi ... Thank you so much annayya
Br. Chala baga చెప్పారు..thank you very much 🎉
Nenu ece chesanu sir milaga practical ga ma labe lo kuda cheparu sir miru chala bhaga cheputunaru super sir 🙏
థాంక్యూ బ్రదర్ 🤝
@@ElectricalTelugu sir miru Bering open chese product tayaruchesi chupincharu super ga undi bro Naku tayaru chesi evagalara please
Super Anna nvu chaala Baga cheptunnav
సూపర్ గా చేశారు అన్నా......
ష బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు థాంక్యూ
Anna Nev superrrrrrr 🙏🙏🙏👌👌👌👌👌👌👌👏👏🤝🤝use full anna ee video
Me Opikaga & gyanani panchalane alochanki ధన్యవాదములు. 🙏🙏🙏
Bro చాలా బాగా అర్ధం అయేలా చెప్పారు 🙏