నేనుందుకని నీ సొత్తుగా || Hosannaministries Song With Lyrics || Christian Music 4You ||

Поділитися
Вставка
  • Опубліковано 24 січ 2025

КОМЕНТАРІ • 1

  • @marypasupuleti6136
    @marypasupuleti6136 Рік тому +1

    ప,, నేనెందుకు కని నీ సొత్తుగా మారితిని
    యేసయ్యా నీ రక్తముచే కడగబడి నందునా,,2,,
    నీ అనాది ప్రణాళికలో హర్షించేను నా హృదయ సీమ,,2,,
    1"" నీ పరిచర్యను తుద ముట్టించుటే - నా నియమ మాయనే,,2,,
    నీ సన్నిదిలో నే పొందుకొరి నీ స్నేహితుడా నైతినే,,2,,
    ఆహా! నా ధన్యత! ఓహో! నా భాగ్యము
    ఏమని వివరింతును,,ఏమని వివరింతును,,2,,
    !నేను ఎందుకని,,
    2"" నీ శ్రమలలో పాలోందుటయే - నా దర్షణామాయేనే,,2,,
    నా తనువందున శ్రమలు సహించి నీ వారసుడనైతిని,,2,,
    ఆహా! నా ధన్యత! ఓహో! నా భాగ్యము
    ఏమని వివరింతును ఏమని వివరింతును
    3"" నీలో నేను ఉండుటయే - నాలో నివ్వు ఉందుటయే నా ఆత్మీయ అనుభవమే,,2,,
    పరిశుద్ద ఆత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందేద,,2,,
    ఆహా! నా ధన్యత! ఓహో! నా భాగ్యము
    ఏమని వివరింతును ఏమని వివరింతును