Swathi Chinuku Song | Aditya Performance | Padutha Theeyaga | 23rd January 2022 | ETV Telugu
Вставка
- Опубліковано 3 гру 2024
- #paduthatheeyaga #telugushow #etvwin #SwathiChinukuSong #AdityaPerformance
Aditya voices out Swathi Chinuku song and delights everyone with his recital.
To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo....
►Visit Website : etv.co.in
► Like us on Facebook : / etvwin
► Follow us on Instagram : / etvwin
► Follow us on Twitter : / etvwin
► Visit Website : www.etvwin.com/
► Pin us on Pinterest: / etv_win
ETV Telugu(UA-cam) - bit.ly/2QR0yu9
ETV Jabardasth(UA-cam) - bit.ly/35xdqtu
ETV Dhee(UA-cam) - bit.ly/2Ok8zWF
ETV Plus India(UA-cam) - bit.ly/2OlEAOg
ETV Abhiruchi(UA-cam) - bit.ly/2OkEtTb
ETV Life(UA-cam) - bit.ly/2OiKAY6
ETV Telangana(UA-cam) - bit.ly/33nRaAK
ETV Andhra Pradesh(UA-cam) - bit.ly/2OKARZz
ETV Annadata(UA-cam) - bit.ly/3BeZXXS
ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
ETV Plus India Facebook - bit.ly/2DudC0t
ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
ETV Life Facebook - bit.ly/34tiqzk
ETV Telangana Facebook - bit.ly/37GkVQF
ETV Andhra Pradesh Facebook -
ETV Annadata Facebook - bit.ly/3kGnkEb
అద్భుతమైన గానం ఆదిత్య గొప్ప భవిష్యత్తు త్వరలో రాబోతోంది
ఎక్సలెంట్ సింగింగ్ ఆదిత్య ❤❤❤ all the best 🌹
రియల్లీ గ్రేట్.. మంచి అభినందనలతో ముందుకు సాగుతున్న ఆదిత్యకు నా శుభాశీస్సులు..
Jiiokplf
పాడుతా తీయగా ప్రోగ్రామ్ చాలా బాగుంది. అందులో పాటలు, ఎస్ పి చరణ్ గారు ఇంకా జడ్జీలు అంతా సూపర్
ఆదిత్య.. గ్రేట్ సింగింగ్.. గాడ్ బ్లెస్స్ యు..❤️
ఆదిత్య పాడిన పాటకంటే.... చంద్రబోస్ గారి ఆశీస్సులు అద్భుతంగా ఉన్నాయి. ఆయన వచన వాక్యాల్లా చెప్పినా అది అందమైన అచ్చమైన తేటగీతి పద్యం. గాలిబ్ గీతాలలోని దాశరథి కృష్ణమాచార్య గారి అనువాద పద్యాన్ని అందించిన చంద్రబోస్ గారికి అభినందనలు.
of all singers... i liked aditya since the time he sung jabilli kosam... he did not prove me wrong.. his voice is very deep.. hope to hear more good songs from you..
Ni NAvvu intha kanna 100 times undali Aditya bro god bless u....... keep it up ...winner avvali ani manasupurthiga korukuntunna
Chela baa paaderu brother..
Future lo oka autograph kavali Meedhi ... ❤️👍🏻
Na blessings Aditya. God bless u
Aditya.. Every song singing 👏👏 especially this song am watched so many times..
Excellent singing dude... Suuuperb presentation... U R really blessed being a son to a dared mother... God bless U
Super bro xlent
Excellent Aditya, ur voice is superb.... , U will go definitely to many heights...
సూపర్ బ్రో సింగింగ్ ఎక్సలెంట్ 💞💞all the best
Excellent adhitya.........we feel very proud.....All the best... from Madhavadhara Gvmc high school....staff.....
Super thamudu apudu happy ga undali thamudu niu😍
Aditya super singing
Vijay garu, such an extraordinary talent.
Spr
really I Love you .your voice bro
Aditya u sung very beautiful god bless you ... You are so lucky to have such a wonderful voice which given by god ..hpy journey Aditya . 🎶Keep it up all d best of luck keep going on .. ,🙌🙌👏🙏😊💐💐💐
Super Aditya garu ,keep rocking nro
Mind blowing Aditya ...
Very nice ra mama 🥰 all the best for ur future🔮
Super adhitya god bless bless you allways for bright future
Nice 👍
Chala chala baga paadaaru...God bless maa
Superb aaditya
Gamakalu super Anna babu
Excellent gaa padavu nanna God bless you 💐
సూపర్ aditya👏👏👏👏👏👏
Excellent aditya super singing🎤 nice voice all the best👍💯
Exlent bro all the best Adithya
All the best bro
Aditya good singer , all the best
SUPER SUPER
Enthabaga encourage chestharu charan sir soooooperrrtt Aditya
What a voice quality 🌹🔥👍🙏
Manchigaa padav👏
Chandra Boss Sir Nice Words Giving
Superb Aditya
Super all the best
Exlent singing
Keep it up bro...
Favorite song
Super bro god bless you anna
God bless you Adithya
all the best Adithya
Super
Super singer all the best
Good rendition and good voice...keep focused on your practice
Super ra bamardhi
Aditya nice 😍😍
God bless u brother
Aditya Excellent
స్వాతి చినుకు సందెవేళలో... హొయ్
లేలేత వణుకు అందగత్తెలో... హొయ్
మబ్బే కన్ను గీటే అరె మతే పైట దాటే
చలే కొరుకుతుంటే హొయ్
చెలే ఒదుగుతుంటే
భలేగుంది పడుచు ముచ్చటా హా
భలే కదా గాలి ఇచ్చటా
భలేగుంది పడుచు ముచ్చటా... హా
భలే కదా గాలి ఇచ్చటా...
స్వాతి చినుకు సందెవేళలో... హొయ్
లేలేత వలపు అందగాడిలో... హొయ్
ఈడే ఉరుముతుంటే... నేడే తరుముతుంటే
సరాగాలేతోటే స్వరాలల్లుకుంటే
పదా అంది పడుచు పూపొదా.. హొయ్
ఇదే కదా చిలిపి ఆపదా
పదా అంది పడుచు పూపొదా..హోయ్..
ఇదే కదా చిలిపి ఆపదా
ఈ గాలితో ఒకే చలీ ఈ దెబ్బతో అదే బలి
ఈ తేమలో ఒకే గిలీ ఈ పట్టుతో సరే సరి
నీ తీగకే గాలాడక..
నా వీణలే అల్లాడగా..
నరాలన్ని వేడి పదాలెన్నొ పాడా
వరాలిచ్చి పోరా వరించాను లేరా
చల్లని జల్లుల సన్నని గిల్లుడు
సాగిన వేళా.. కురిసిన
స్వాతి చినుకు సందెవేళలో.. హొయ్
లేలేత వణుకు అందగత్తెలో.. హొయ్
మబ్బే కన్ను గీటే మతే పైట దాటే
సరాగాలేతోటే స్వరాలల్లుకుంటే
పదా అంది పడుచు పూపొదా... హొయ్
ఇదే కదా చిలిపి ఆపదా
భలేగుంది పడుచు ముచ్చటా ...హా
భలే కదా గాలి ఇచ్చటా
యా యా యా యా యా యా....
తతతతతతతత....
ఈ వానలా కథేమిటో
నా ఒంటిలో సొదెందుకో
నీకంటిలో కసేమిటో
నాకంటినీ తడెందుకో
తొలివానలా గిలిగింతలో
పెనవేసినా కవ్వింతలో
ఎదే మాట రాకా పెదాలందు ఆడా
శృతే మించిపోయి లయే రేగిపోగా
మబ్బుల చాటున ఎండలు సోకిన
అల్లరి వేళా మెరిసిన
స్వాతి చినుకు సందెవేళలో హొయ్
లేలేత వలపు అందగాడిలో హొయ్
ఈడే ఉరుముతుంటే నేడే తరుముతుంటే
చలే కొరుకుతుంటే హొయ్ చెలే ఒదుగుతుంటే
భలేగుంది పడుచు ముచ్చటా హా
భలే కదా గాలి ఇచ్చటా
పదా అంది పడుచు పూపొదా హొయ్
ఇదే కదా చిలిపి ఆపదా
ఆదిత్య సాంగ్స్ చాలా బాగున్నాయి వైయస్ డైనమిక్ గమకాలు సూపర్ జడ్జెస్ ఇచ్చే కామెంట్స్ తో ఇంప్రుమెంట్గా పెర్ఫామేన్స్ ఇవ్వడం చాల అరుదు 🥰🥰ఆదిత్య తో life of ram( janu mov)సాంగ్ పాడించండి సార్ బాగుంటది
Adhitya ur super singer
all the best
Superb voice small shivering some times pleez need voice control god bless u aditya
Super nanna 👌👏🎉
I enjoyed a lot
Balu is coming back ,super......
Excellent
Adhithya u did very well 👏 super 👌
Kya bath హై
Gamakalu baga vesavu
👏👏
Axalent singar adhitya garu
Abhinandalu athidya enka Baga padaali
❤😂
Why a encourage chandrabose garuu
Meru andaru e abbai ni ante Adhithya ni younkrage chesi munduku tesukedutunnaru chudandi to meku joharlu ani ala cheppali baga guidence itchi first frige Adithya ke ravali
Padaalu inkaa baagaa palakaali..
Ex.
వేళ...
Super Anna 👍
All the best Aditya
God bless you adithya
All the best Aditya ,,
Super
all the best
Super anna