Great voice..Best heart touching song.. ఆదిత్య మీ వాయిస్ proffessional సింగర్ లాగా ఉంది.. మీ mother మీరు జీవితాంతం సంతోషంగా బ్రతకాలని నా మనస్ఫూర్తిగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కోరుకుంటున్నాను. (From కడప dist)
తల్లి కొడుకు బంధం వరమై నిలవాలని ఆ భగవంతుని ప్రార్దిస్తాను బాధపడకమ్మ భగవంతుడు ఓక ద్వరం ముషి వేస్తే ఇంకో ద్వరం తేరుస్తాడు తల్లి చూడు తల్లి ఏ తల్లికైనా ప్రపంచం తన బిడ్డలేనమ్మ మంచి మనస్సున్నా బిడ్డని ప్రాసదించాడు దేవుడు నికు ఇంతకన్నా ఏం కావాలి తల్లి
Great voice..Best heart touching song..
ఆదిత్య మీ వాయిస్ proffessional సింగర్ లాగా ఉంది..
మీ mother మీరు జీవితాంతం సంతోషంగా బ్రతకాలని నా మనస్ఫూర్తిగా తిరుమల
శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కోరుకుంటున్నాను.
(From కడప dist)
ఆదిత్య కి మంచి లైఫ్ ఇయ్యాల మీరు జడ్జి గా ఉన్న మీరు
Aditya nuvvu ee pata padina vidanam winner avutavu anukunnanu nanna❤🥰🙌
ఆదిత్య హృదయం గెలుచుకున్నావ్ ఈ పాటతో
Anna baga padavu
🙏🙏😭😭😭

🙏🏻🙏🏻🙏🏻😥😥😥