Padaharella Vayasu Song | Rishil Performance | Padutha Theeyaga | 4th September 2022 | ETV Telugu

Поділитися
Вставка
  • Опубліковано 3 вер 2022
  • #paduthatheeyaga #telugushow #etvwin
    Rishil charms the viewers by singing the Padaharella Vayasu song and bewitches everyone with his vocals.
    To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    ►Visit Website : etv.co.in
    ► Like us on Facebook : / etvwin
    ► Follow us on Instagram : / etvwin
    ► Follow us on Twitter : / etvwin
    ► Visit Website : www.etvwin.com/
    ► Pin us on Pinterest: / etv_win
    ETV Telugu(UA-cam) - bit.ly/2QR0yu9
    ETV Jabardasth(UA-cam) - bit.ly/35xdqtu
    ETV Dhee(UA-cam) - bit.ly/2Ok8zWF
    ETV Plus India(UA-cam) - bit.ly/2OlEAOg
    ETV Abhiruchi(UA-cam) - bit.ly/2OkEtTb
    ETV Life(UA-cam) - bit.ly/2OiKAY6
    ETV Telangana(UA-cam) - bit.ly/33nRaAK
    ETV Andhra Pradesh(UA-cam) - bit.ly/2OKARZz
    ETV Annadata(UA-cam) - bit.ly/3BeZXXS
    ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
    ETV Plus India Facebook - bit.ly/2DudC0t
    ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
    ETV Life Facebook - bit.ly/34tiqzk
    ETV Telangana Facebook - bit.ly/37GkVQF
    ETV Andhra Pradesh Facebook -
    ETV Annadata Facebook - bit.ly/3kGnkEb
  • Розваги

КОМЕНТАРІ • 1,2 тис.

  • @NikhileshThogari
    @NikhileshThogari Рік тому +507

    మేము SP బాలు గారి బాల్యం చూడలేదు కానీ,
    నిన్ను చూస్తే అయన కూడా చిన్నప్పుడు ఇలాగె ఉండేవారేమో అనిపిస్తుంది.....
    What a Power, What a Amazing Talent you have....!!
    ఈ రోజు ప్రపంచం నీ గొంతుని గుర్తుస్తోందంటే,
    మీ అమ్మ గారు ఎంత పట్టుదలగా కష్టపడి ఉంటే,
    నిన్ను ఈ స్థాయికి తెచ్చినారో అర్ధం చేసుకోగలం.
    ఇది ఒక తల్లి అద్భుత విజయం. ప్రతి అమ్మ కి ఆదర్శం.
    అలాంటి తల్లి నీకు ఉండటం నీ అదృష్టం.
    వారి ఊహలను అందుకుని నిరూపించుకున్న నీకు,
    ఎల్లప్పుడూ మా ఆశీర్వాదాలు ఉంటాయి.
    మొదటి ఎపిసోడ్ కి, ఈ ఎపిసోడ్ కి చాల ఇంప్రూవ్మెంట్ వచ్చింది.
    ఇక్కడి వరకు తీసుకువచ్చిన మొదటి గురువు ఒక ఎత్తు అయితే,
    ఈ షో లో జడ్జిల రూపంలో ఉన్న ఈ నలుగురు గురువులు నిన్ను ఒక పద్దతి ప్రకారం తీర్చి దిద్దుతున్న విధానం అమోఘం.
    ఈ ప్రభావం నీపై ఎప్పటికి ఉంటుంది.
    ఇకపై చాలా దారులు తెరుస్తుంది.
    This is the real beginning of your dreams.
    WorK hard. all the very best dear.....
    God bless you....Love You. We Love You.....

    • @anithamadunuri5126
      @anithamadunuri5126 Рік тому +4

      Same

    • @mvenkat8705
      @mvenkat8705 Рік тому +1

      dddd

    • @sbindu2922
      @sbindu2922 Рік тому +2

      Wow... What a commet... U r awesome... This much time you have taken to comment... But what u said is exactly correct.. n he worth it..💛❤️💜

    • @nknb1113
      @nknb1113 Рік тому +2

      😄👌😍🥰😙

    • @kammulapeddiraju6167
      @kammulapeddiraju6167 Рік тому +1

      I pray God to bless you to win the program ❤️👍👍💐❤️

  • @sivasaiurrinkala6444
    @sivasaiurrinkala6444 Рік тому +150

    చిరంజీవి గారిని బాలు గారిని Mix కొట్టి చూస్తున్న ఫీలింగ్ వచ్చింది. All the best Rishil bro.

  • @gunasiri2519
    @gunasiri2519 Рік тому +400

    ఎన్ని సర్లు చూసినా మళ్లీ మళ్లీ చూడాలి అనిపిస్తోంది... ధన్యవాదాలు చరణ్ గారూ మాకు మంచి టాలెంట్ నీ పరిచయం చేసారూ

  • @Sreyuqueen
    @Sreyuqueen Рік тому +534

    నువ్వు పెద్దయ్యాక మనో గారిలా స్టేజ్ నీ షేక్ చేస్తూ ఆడియెన్స్ కి ఎంటర్టైన్మెంట్ అందిస్తావ్... ఇది పక్కా 👍👍👍 all the best for ur future rishik 😘😘

  • @maheshm9672
    @maheshm9672 Рік тому +93

    ఇరగదీసావు బాలు గారు ఉంటే ఎంత హాయ్ గా నవ్వే వారో నీ పాట వింటే

  • @konadagirija2191
    @konadagirija2191 Рік тому +151

    రిషిల్ చాలా బాగా పాడవ్ god bless you 👍👍👌👋👋

  • @rameshgoudrealestate5965
    @rameshgoudrealestate5965 Рік тому +41

    ఎన్ని సార్లు జూసానో, విన్నానో amazing 🙏🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻🌹🌹🌹🌹🌹❤🌹

  • @83338sw
    @83338sw Рік тому +38

    చరణ్ సార్ నిజంగా బాలసుబ్రహ్మణ్యం లాగానే ఈ ప్రోగ్రాం ని మీరు చాలా ఆనందంగా పిల్లలకు చాలా దగ్గరగా కనెక్ట్ అయి పాటిస్తున్నారు అద్భుతం చరణ్ సార్ మీరు మరిన్ని విజయాలతో ముందుకెళ్లాలి మీ పాటలు మేము వినితరించిపోవాలి చరణ్ సార్

  • @user-qf9ht4bj4h
    @user-qf9ht4bj4h Рік тому +411

    రిషిల్ చాలా బాగా పాడావు చిరంజీవి గారి పాటతో మా హృదయాల్లో నిలిచిపోయావు నీకు భగవంతుడు ఆయురారోగ్యాలతో నువ్వు కోరుకునే ప్రతి విజయం నీ సొంతం కావాలని దేవుడిని కోరుకుంటూ🙏🙏🌹🌹👌👌❤️👍

  • @gunasiri2519
    @gunasiri2519 Рік тому +49

    entha manchi talent ne bayataku tisina etv కి మరియు పాడుతా తీయగా కి ధాన్యవాదములు

  • @mgnvasu
    @mgnvasu Рік тому +21

    పదహారేళ్ళ వయసు పడిపడి లేచే మనసు
    పదహారేళ్ళ వయసు పడిపడి లేచే మనసు
    పట్టుకో పట్టుకో కళ్ళెమేసి పట్టుకో
    కట్టుకో కట్టుకో పగ్గమేసి కట్టుకో
    పదహారేళ్ళ వయసు పడిపడి లేచే మనసు
    పదహారేళ్ళ వయసు
    పడిపడి లేచే మనసు
    పట్టుకో పట్టుకో కళ్ళెమేసి పట్టుకో
    కట్టుకో కట్టుకో పగ్గమేసి కట్టుకో
    రెండు రెండు కళ్ళు.. చూడ చూడ ఒళ్ళు
    వేడి వేడి సెగలు.. ప్రేమ కోరు పొగలు
    చూడ గుండె ఝల్లు.. లోన వానజల్లు
    లేనిపోని దిగులు.. రేయిపగలు రగులు
    ఆడ పిల్ల సబ్బు బిళ్ళ రాసుకుంటే
    కన్నె పిల్ల అగ్గి పుల్ల రాజుకుంటే
    ఆడ పిల్ల సబ్బు బిళ్ళ.. కన్నె పిల్ల అగ్గి పుల్ల
    రాసుకుంటే.. రాజుకుంటే
    పట్టుకో పట్టుకో కళ్ళెమేసి పట్టుకో
    కట్టుకో కట్టుకో పగ్గమేసి కట్టుకో
    పదహారేళ్ళ వయసు పడిపడి లేచే మనసు
    పిల్లదాని ఊపు .. కుర్రకారు ఆపు
    పైన చూడ పొగరు.. లోన చూడ వగరు
    పిల్ల కాదు పిడుగు.. గుండె కోసి అడుగు
    దాచలేని ఉడుకు.. దోచుకోని సరుకు
    అందమైన ఆడపిల్ల పట్టుకుంటే
    చూడలేక చందమామ తప్పుకుంటే
    అందమైన ఆడపిల్ల.. చూడలేక చందమామ
    పట్టుకుంటే తప్పుకుంటే
    పట్టుకో పట్టుకో కళ్ళెమేసి పట్టుకో
    కట్టుకో కట్టుకో పగ్గమేసి కట్టుకో
    పదహారేళ్ళ వయసు పడిపడి లేచే మనసు
    పదహారేళ్ళ వయసు పడిపడి లేచే మనసు
    పట్టుకో పట్టుకో కళ్ళెమేసి పట్టుకో
    కట్టుకో కట్టుకో పగ్గమేసి కట్టుకో

  • @khajairfanvali8761
    @khajairfanvali8761 Рік тому +51

    నీ ఉత్సాహం సూపర్, నీ పెర్ఫార్మన్స్ చుస్తే old aged వారు కూడా డాన్స్ చేస్తారు, All the best rishi kanna

    • @kammulapeddiraju6167
      @kammulapeddiraju6167 Рік тому

      I also have same happy feelings with Rishil' s performance 💐❤️👍

  • @83338sw
    @83338sw Рік тому +56

    నిజంగా రిషిల్ పాడిన పాట వింటుంటే ఫుల్ బ్యాటరీ లోడ్ అవుతుంది ఇది ఇప్పటికీ నేను ఒక పది సార్లు విన్నాను ఫుల్ ఎనర్జీగా ఉంటుంది నువ్వు బాగుండాలి మమ్మల్ని అందరినీ నీ పాటలతో ఇలానే మమ్మల్ని మైమరిపిస్తుండాలి థాంక్యూ రిషిల్

  • @koteswararao7663
    @koteswararao7663 Рік тому +66

    భయం అంటే తెలియని blood... extraordinary talent... power packed performence... గుడ్ లక్ Rishil... God bless you...

  • @sridevisrisailapu9816
    @sridevisrisailapu9816 16 днів тому +1

    What an energy rishil performance tho vinna anni sarlu ee song mundhu eppudu vinaledhu
    Vry energetic, love you rishil ❤

  • @radhakammari4907
    @radhakammari4907 Рік тому +67

    విజయ్ ప్రకాష్ సర్ ఆవకాయ అన్నా, చంద్రబోస్ సర్ అయస్కాంతం అని ఉపమానం చెప్పినా.సునితమేడం పాడుతా తీయగా కు ఆత్మ అని పొగిడి నా అదంతా నీ కృషి, అంకిత భావం ఈటీవీ పాడుతా తీయగా వల్ల కలిగిన అదృష్టం నాన l love you

  • @swapnanagraj3005
    @swapnanagraj3005 Рік тому +347

    Proud to say that u r from our colony & my friend’s son🥰🥰🥰.Very good performance Rishil👌👌👏👏.Keep it up.definitely u r going to rule the industry with your talent.I know how much ur mom takes care of ur education & music.she herself learned music to train you at home👌👌.Such a great parents u have.God bless you Rishil😊

  • @vasantakumar2509
    @vasantakumar2509 Рік тому +94

    బాబోయ్ మామూలోడు కాదు చూసే ప్రతి ఒక్కరిని అటెన్షన్ చూపు చెవులు కట్టిపడేసాడు చాల చాల ఈజిగా ఏమాత్రం బిడియం లేకుండా పాట పాడుతూ డాన్స్ చేస్తూ మంచి ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేసాడు.
    టీవి చూసే వారికి జడ్జస్ అయితే చెప్పక్కర్లేదు ముఖ్యంగా గాయిని‌ సునీత బ్రహ్మాండంగా ఎంజాయ్ చేసారు మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు

  • @Venkatareddy-
    @Venkatareddy- Рік тому +2

    కింగ్ కింగ్ రా నువ్వు తగ్గేదెలా బ్రో తగ్గదులే చిన్న.గాడ్ బ్లెస్స్ యు

  • @ratnarocks3753
    @ratnarocks3753 Рік тому +26

    మైండ్ బ్లోయింగ్ పర్ఫామెన్స్ సూపర్

  • @nagendrachari1275
    @nagendrachari1275 Рік тому +19

    తమ్ముడు మీ అమ్మ నాన్న అదృష్ట వంతులు మంచి భవిష్యత్ ఉంది ,,,,,👍👍👍

  • @krissrikrishna9478
    @krissrikrishna9478 Рік тому +19

    గుద్దుతున్నాడు....నదురూ బెదురు లేదు పాడే పాట ఉంది...అదురు నదురు లేదు అడుగుల అలజడి ఉంది....
    వణుకు బెణుకు లేదు అరిపించి మురిపించే గాత్రం ఉంది....ఇదే ఇదే రాబోయే శకం....హహ హహహ

  • @chinnarichinnari1213
    @chinnarichinnari1213 Рік тому +3

    Ni attitude chala bagundi bangaru rishil. God bless you 🙏 ❤ 🙌

  • @narayanareddygnavaneethash262
    @narayanareddygnavaneethash262 Рік тому +23

    Nee స్వచ్చమైన మనసుకి అభినందనలు....

  • @nareshkumarmusuku5907
    @nareshkumarmusuku5907 Рік тому +10

    రిషీల్ నీకు స్వచ్ఛమైన పాట పాడటం స్వేచ్ఛగా ఎదగడం నేర్పిన మీ తల్లి దండ్రులు గొప్పవాళ్ళు అంతే స్వేచ్చని ఇచ్చిన పాడుతాతియ్యగా ప్రోగ్రాం కూడ మంచి ప్లాట్ ఫామ్ ఇచ్చింది ఇంకా జీవితం లో ఎదగాలి good luck broooooo

  • @vasudevaraonatta6078
    @vasudevaraonatta6078 Рік тому +15

    బుడ్డోడు చాలా పెద్ద సింగర్ ఔతాడు God bless you Ra nanna

  • @p.narsihama.ameenpurp.ramc4441

    Super cute👌👌🇮🇳👌👌thamudu jai chiru annya fanes

  • @shashirekha5563
    @shashirekha5563 Рік тому +5

    Balu garu entha entha wonderful songs manakicharu...baboi ఇలాంటి beats ee generation lo singers kuda ఇవ్వలేరు

  • @srinivassiddarth
    @srinivassiddarth Рік тому +10

    K.బాలచందర్ గారు సినిమా ఇండస్ట్రీ కి దేవుడిచ్చిన వరం 🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏

  • @laksmiharitha4592
    @laksmiharitha4592 11 місяців тому +1

    Who’s this chichubuddi seematapakayi❤❤ just loved it . Spbgaru vundi vunte Entha happy feel ayyevallo

  • @Shreenenai
    @Shreenenai Рік тому +43

    శ్రీ విజయప్రకాశ్ గారు చెప్పింది అక్షరాల పచ్చి నిజం అవుతుంది! ఈ అబ్బాయి రిషిల్! రిషిల్! రిషిల్! కృషి బహు ఖుషీ ఖుషీ ఖుషీగ పాడుతా తీయగాలో అన్నం తినేముందు రైతన్నల! మరియు ఏ స్వార్థంలేని పోరాటం చేస్తూ కంటి రెప్పకే రెప్పలా కాపాడే బార్డర్లో సైనికుల నిజమైన హీరో ఇజం ! అమృతం దొరికితే పంచుకొని త్రాగే ఆ దేవతలకన్నా అన్నం దొరికితే పంచి ఇచ్చే ఈ అమ్మానాన్నలే మిన్న అన్న ప్రేమ ఆప్యాయత అనురాగం కరుణ కృప ఈ అబ్బాయి స్వరంలో కనబడుతోంది వినబడుతోంది!👌👍 హృదయపూర్వకంగా కనులు మూసి వివేక ధర్మ దృక్పథంతో వింటే!!! ఎంత కష్టపడిన హృదయానికైనా నిద్రించే సమయంలో ఈ అబ్బాయి ప్రవర్తన మరియు గానాలాపాన ఊహించలేని ప్రశాంతమైన నిద్రను బిడ్డ తల్లి ఒడిలోనే అనుభవించిన అనుభూతిని కలిగింపజేస్తుంది👌👍
    శ్రీ విజయప్రకాశ్ గారికి రిషిల్ కి నిజంగా వర గురు శిష్య న్యాయం గొప్పగా కుదిరింది!!! శ్రీ యస్పీ చరణ్ గారి దృక్పథం బంగారంకు వన్నెరప్పించాలంటే మంటలో కాల్చాల్సిందే కదా !?! అలాగే పిల్లల హృదయాంతరాలలోని అజ్ఞానాంధకారాన్ని ఓ ఊహించని మధుర స్నేహితుడై! సోదరుడై! "శ్రీ గురువై తగ్గి సానపెడ్తూ నెగ్గే సోన చేసేకళ" శ్రీ బాలుగారి రక్తంలోనే ఉన్నా అంశయే!!! ఆ పరమాత్మ కృపచే పాడుతాతీయగా బృందంలో గొప్పాదర్శ విజయం సాధించి ప్రతీవొక్కరి ఋణం తీర్చుకుంటాడు ఈ రిషిల్... 👌👍 నిజంగా అందరి పిల్లలను మీ మీ స్వంత పిల్లలకంటే మిన్నగా తీర్చిదిద్దే మీ కృషి ఫలితం సునితమ్మ రూపంలో ఎత్తుకొని గుండెకత్తుకొని హృదయపూర్వకంగా అందించిన ఆశీస్సులు ఊహించలేని ఖుషీని కలిగింపజేస్తుంది!!! చంద్రుని చల్లదనం బోసుగారి దేశభక్తి కలిపి అందించే శ్రీ చంద్రబోసుగారి హృదయాశీస్సులు పిల్లలకు దొరకడం పూర్వజన్మ సుకృతం!!! ఒక్కమాట పిల్లల తల్లిదండ్రులకు పిల్లలకు పూర్తి శాకాహారిగ మీరు ధర్మాన్ని పాటిస్తూ పాటించేలా దోహదపడితే మహాద్భుతంగా మహా గొప్ప ఆదర్శవంతమౌతుంది అందరి కృషి ఫలితం👌👍!!! ప్రతీ వొక్కరికి!!!👌👍 శ్రీ సద్గురు కృపచే!!!
    - శ్రీ సద్గురు కృపచే
    శుభం బ్రూయాత్

  • @kasinadiya8774
    @kasinadiya8774 Рік тому +6

    Rishil kannaya u r the best best best kannaya mi parent's chala Lucky . ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ U rishil kannaya

  • @Aparnamutnuru
    @Aparnamutnuru Рік тому +5

    Rockstar revanth ipudu ma bujji rockstar rishil winner 🏆

  • @sureshsuresh-wg8ps
    @sureshsuresh-wg8ps Рік тому +7

    ఎన్నిసార్లు చూసిన కానీ మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది

  • @lavunipallidhanumjaya5920
    @lavunipallidhanumjaya5920 Рік тому +3

    Nee navvu chuste neelanti koduku kavalani undi rishil love you my dear boy...

  • @AnuRadha-fm7sz
    @AnuRadha-fm7sz Рік тому +35

    Charan sir Rishil combo super 👌👌👌👌👌👌👌👌

  • @gajulalaxmi8254
    @gajulalaxmi8254 Рік тому +7

    Good good rishi beta your performance is nice rishi all the best next week songs rishi

  • @pavanckumar658
    @pavanckumar658 Рік тому +4

    తమ్ముడు రిషిల్
    SPB garu వుంటే చాలా సంతోషించేవాడు
    What's bro🌹🌹🌹🌹

  • @johnpalmadduluri9756
    @johnpalmadduluri9756 Рік тому +3

    Hai laddu
    Super laddu
    Fantastic laddu
    Eragadheesavu
    Stage antha vurumulu,merupulu puttinchaav laddu
    God bless you

  • @maheshjammi4781
    @maheshjammi4781 11 місяців тому +5

    Performance చూస్తున్నంత సేపు నవ్వుతూనే ఉన్న....❤❤ extraordinary performer❤❤

  • @mudapakaeswaramma5245
    @mudapakaeswaramma5245 Рік тому +3

    చరణ్ అన్నయ్య కామెడి మామూలుగాలె డు గా

  • @akhilasaivlogs3996
    @akhilasaivlogs3996 Рік тому +2

    Hatsaff to etv బ్రిలియంట్ kid like
    sp balasubramanyam garu. God bless you babu

  • @narasimharao9545
    @narasimharao9545 Рік тому +2

    Rishil you are a great supreem singer. Kavaalani. Naa korika bhaghavanthni aasirvadam neeku vundalani. Korika

  • @nscommunications5290
    @nscommunications5290 Рік тому +3

    rock star super ra chinna, jataralo kanakadappulo unna husharu undi song...

  • @economicsmurali6557
    @economicsmurali6557 Рік тому +7

    Rishil నువ్వు పాటతో పాటు ఆట కూడా అదరగొడుతున్నావ్ గ్రేట్ టాలెంట్

    • @abhiileni8348
      @abhiileni8348 Рік тому +2

      Rishil super good

    • @sandeepdumanthi2559
      @sandeepdumanthi2559 Рік тому

      స్టేజ్ అదిరింది సాంగ్ సూపర్ 👌🏼

  • @venkatsurya3571
    @venkatsurya3571 2 місяці тому +1

    😮❤❤Wow super ra kanna ❤❤ goosebumps vachiyayyibra ni performance ki 🫡🥰

  • @abcabi6889
    @abcabi6889 Рік тому +2

    మ్యూజిక్ డిపార్టుమెంటు సూపర్ 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @SHSHA1122
    @SHSHA1122 Рік тому +5

    I love ❤❤❤❤❤ rishil you ever green dear rishil nenu job chesta nu but when I lisen you song expressions and will get happy my dear I love you❤❤❤❤❤❤❤❤❤ who likes rishil like kotandi

  • @rbprasad9334
    @rbprasad9334 Рік тому +11

    E episode lo balu garu vute rishil performance chuse entha happy ga fill ayyevaroo so nice rishil rupaam lo padinattu vunndi superrr god bless you rishil good kepp it up I enjoy tq padutha teeyyaga

  • @jyotsnmamidhisetti1324
    @jyotsnmamidhisetti1324 Рік тому +1

    Champesav ra excellent chala pedda singer avutav best of luck and god bless you

  • @HoneyHoney2025
    @HoneyHoney2025 Місяць тому +1

    Really really superb superb ra nanna naki ne songs vintuntune theliyani happiness manasuki ❤❤❤🎉🎉🎉✨✨✨♥️
    Futur lo manchi singar avvali kanna god bless you 💐🙏 ra chinna Rishil

  • @subhanishaik9849
    @subhanishaik9849 Рік тому +7

    Awesome bro...nijam GA balu sir undi untae definitely enjoy chesevaru....baga ee babu ni deevinchvallu....
    Again balu sir ni gurtuku techinanduku chala thanks bujji...
    God bless u....boy

  • @ashokjadi1409
    @ashokjadi1409 Рік тому +4

    Wow...em energy ra babu kummeshav....God bless u chinna

  • @sreeharid1746
    @sreeharid1746 11 місяців тому +2

    ముందుగా పాడుతాతీయగ నిర్వహిస్తున్న యాజమాన్యానికి వేదిక మీద వున్న న్యాయ నిర్ణేతలకు సంధాన కర్త యస్.పి చరణ్ గారికి వందనం అభినందనం
    =========================
    పాడుతా తీయగా గాన ప్రదర్శనలో రీషిల్ పాడుతున్న ప్రతి పాట కూడా ఒక ఆణిముత్యం లాంటివి అతి చిన్న వయస్సు లో రిషిల్ పాడుతున్న విధానం అటు ప్రదర్శనలోను ఇటు పబ్లిక్ లోను మంచి ఆదరణతో ముందుకు వెల్లుతున్నాడు ఇదే విధముగా వుంటే ఇతను మరో యస్.పి.బాలసుబ్రమణ్యం గా అవతారిస్తరణాడంలో అతిశయోక్తి లేదని తెలుపుతూ రిషిల్ కు ధన్యవాదాలు తెలియజేయడమైనది.
    =×=×=×=×=×=×=×==×=×=×=×=×=
    పాటను శృతి సుద్దముగ పడటమే తెలుసు
    "భయమంటే... రీషిల్ బాయోడేటలోనే లేదు"

  • @miriyalanageswararao1075
    @miriyalanageswararao1075 Рік тому +3

    BOSU GARU CHEPPINATLUGA RISHIL NUVVU 3 ADGULA MAGNETVE. PAATA PAADUTHU ANTHA ENERGYGA DANCE CHEYADAM NEE PURVA JANMA SUKRUTHAM. NEE AGENI MINCHI PAADUTHUNNAV, DANCE CHESTHUNNAV. VERY EXCELLENT. NUVVE WINNER.

  • @ramakrishnaiahbatchali2936
    @ramakrishnaiahbatchali2936 Рік тому +14

    Extra ordinary performance.God Bless U.

  • @bhargavitalluri5601
    @bhargavitalluri5601 Рік тому +44

    Automatically my cheeks r paining with happy tears 😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘 rishil

  • @nallanarender7748
    @nallanarender7748 Рік тому +4

    Ur 5000 watt home theater Kanna ur super perfarmens love u 💘💋

  • @saikalpanaranga3625
    @saikalpanaranga3625 Рік тому +1

    Rishil super 😘 nanna nv chalabaga padav chinna drishti thiyandi ma rishil ki cute 🥰😍 boy all the best & God bless you 😊🤗 nanna

  • @rekhamichael6461
    @rekhamichael6461 Рік тому +18

    Ohh my god rishil😍❤️😍... What a Amazing performance.. Love u nanna.... All the best for ur future.. Weekantha wait chestanu.. Nee performance chudalani.... God bless u beta...

  • @sriharipriya1216
    @sriharipriya1216 Рік тому +4

    Exlent maatallev asalu super paada.

  • @R.Naidu999
    @R.Naidu999 Рік тому +9

    రిషిల్క్ మంచి భవిష్యత్తు ఉంది పాడుతా తీయగా యజమాన్యం మంచిగా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను.... తెలుగు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ మంచి గాయకుడు అవుతాడు... జూనియర్ మనో

  • @udayajanmanchi8927
    @udayajanmanchi8927 Рік тому +3

    Entra Rishil neeku antha energy ekkadinundi vachindira U great rababu all the best

  • @venkataramanujaraosurathu2411
    @venkataramanujaraosurathu2411 Рік тому +4

    He is Center of attraction. I see only his. Good entertainment. May God bless him.

  • @rajkamal-gz3tq
    @rajkamal-gz3tq Рік тому +13

    1st like for rishil fans 😎

  • @universallifestyle9175
    @universallifestyle9175 Рік тому +2

    Pillalu kadhu pidugulu god bless. You Bangaru🙌🙌🙌🙌🙌🙌

  • @pvmprasadvideomixing6318
    @pvmprasadvideomixing6318 2 місяці тому +1

    Romalu nikkabodiche energy levels.
    Yeppudaina manasuki dull anipisthe full sound petti chusthe chalu refresh ayyi povachu ee video chusthe.

  • @lakshmeswararao
    @lakshmeswararao Рік тому +5

    Super rishil......ni song kosame program chusta.......ur a entertainer.....

  • @dhanalakshmikotta4297
    @dhanalakshmikotta4297 Рік тому +14

    Rishil center of attraction in this show

  • @sairamsattu7243
    @sairamsattu7243 Рік тому +2

    Chala bagha padavu nanna.super........

  • @veershveeru7214
    @veershveeru7214 11 місяців тому +1

    Full meals tinatundi Tammudu performance super singing bro..all the best

  • @m.atchutkumar704
    @m.atchutkumar704 Рік тому +19

    Love you ra rishil excellent performance

  • @venkatraomutyala9513
    @venkatraomutyala9513 Рік тому +5

    Supar bangaram God blesses you

  • @sunkaraabbai8770
    @sunkaraabbai8770 Рік тому +3

    Rishil very good nanna daily tentimes chushta. God bless you Babu

  • @pydiraju8296
    @pydiraju8296 Рік тому +1

    First time ne fromamance chudangane neeku pedha fan ayipoya chinna god bless you chinna

  • @sheshikumar5344
    @sheshikumar5344 Рік тому +15

    చాలా బాగా పడవు బాబు 🤝🤝

  • @chinnaraoyampalla2881
    @chinnaraoyampalla2881 Рік тому +9

    సూపర్ రా

  • @rameshgoudrealestate5965
    @rameshgoudrealestate5965 Рік тому +2

    God bless you ra chinna, Chota manu garu, all the best

  • @syamsundarsuri1165
    @syamsundarsuri1165 Рік тому +12

    రిషిల్ బాగా పాడావు నాన్న ఆల్ ధ వెరీ బెస్ట్ గోల్ కొట్టాలి

  • @davidking2265
    @davidking2265 Рік тому +7

    సూపర్బ్ రిశిల్ బుడ్డోడా.. ఇరగదీశావు..

  • @padalchittapuli3150
    @padalchittapuli3150 Рік тому +4

    Dethadi performance,must energy

  • @SreeVani-cw7rm
    @SreeVani-cw7rm Рік тому +1

    Small baalu gaaru richil aa baalu sir aasissu eppudu neeku untaayi raa... I love you so much bangaaru 🙏🌺🌹❤❤

  • @mvijayalakshmi2205
    @mvijayalakshmi2205 Рік тому +1

    Rishil great voice great enargy super God bless you nanna CHARAN SIR Program chala enjoy chethunnamu sir Andaru performars ku BALU GARI AASISSULU THAPPAKA UNTAI.

  • @lokkojusuresh5506
    @lokkojusuresh5506 Рік тому +4

    Sp గారు వచ్చినట్టుగా వుంది sir

  • @Praveenkumar-lv8mm
    @Praveenkumar-lv8mm Рік тому +8

    Waiting for only Rishil performance,....
    Wonderful performance

  • @crazyrams4082
    @crazyrams4082 Рік тому +2

    Rishil nv super ra inni rojulu chodaledu NE performance super

  • @vemulalaxminarayana9283
    @vemulalaxminarayana9283 Рік тому +1

    రిషిల్ భవిష్యత్తు లో మరో బాలసుబ్రహ్మణ్యం కాబోతున్నావు నిన్ను కన్న తల్లిదండ్రులు మహ అద్రుష్టవంతులు

  • @mikecharles6465
    @mikecharles6465 Рік тому +26

    I just bumped into this on UA-cam. I am American and this was great. Best of everything to all of you.

  • @sathibabub3229
    @sathibabub3229 Рік тому +4

    Rishil super super super cute junior balu garu

  • @rajeshtalluritallurirajesh5677
    @rajeshtalluritallurirajesh5677 2 місяці тому +1

    What a talented person great 💯💯💯💯 super cute 🥰 chudalinipsthindhi vinalnipisthundhi super 👍👍

  • @user-ss3ux4zt2k
    @user-ss3ux4zt2k 2 місяці тому +1

    బుడ్డోడా ఈ సాంగ్ 100సార్లు చూసా❤❤❤❤❤❤❤ సునీత గారు చాలా హ్యపిగా వున్నరు

  • @sukruthy8654
    @sukruthy8654 10 місяців тому +4

    Charan and Rishil's rapport is soo good to watch. Do you agree??

  • @upendrasanapala2091
    @upendrasanapala2091 Рік тому +6

    Very bright future...
    God bless u chinna

  • @lovarajupadalalovarajupada9195

    Chala baga padavu Rishil
    Kshanam kshanam movie nudi jamuratri song makosam padali tq Once Again 👍👌

  • @esward7894
    @esward7894 Рік тому +1

    Blessed kid. Andari ni entertain chesaadu. Andariki sadyam kadhu. Swatcham ainaa manasu. God bless u

  • @jajimoggalaavinashavinash4650
    @jajimoggalaavinashavinash4650 Рік тому +7

    Chala chala enjoy chesanu rishill love you

  • @nvaralakshmi4231
    @nvaralakshmi4231 Рік тому +3

    Padutunna songs Anni kummestunnavu.super..paduta teeyaga karyakramamlo eppudu vastava Ani wait chestu untanu. Alage manchiga chaduvukoni Amma nanna ki good name tevali.e paduta teeyaga lo Frist ravalani korukuntunnanu.all the best Rishi

  • @narasimhamurthymekala2073
    @narasimhamurthymekala2073 Місяць тому +1

    Super nanna super padav nee energy super nee dance super ❤❤❤❤

  • @Bright_Nation
    @Bright_Nation Рік тому +2

    I watched almost all songs of RISHIL. ఎంత పెద్ద సంగీత కోవిదుడు అయిన నేను చూడను, కానీ రిషిల్ సాంగ్స్ అయితే UA-cam లో వేతుకొని మాత్రమే చూస్తాను. దేనికీ అంటే ఎనర్డి, డాన్స్ (మెయిన్) పవర్ఫుల్ PERFORMANCE. GREAT RISHIL.
    NOBODY CAN DO.

  • @chandrasakher2027
    @chandrasakher2027 Рік тому +5

    నాన్న రిషిల్ నీ లైఫ్ మొత్తం ఇలాగే హాపీ గా ఉంటూ మమ్మల్ని కూడా హాపీ గా ఉంచాలని ఆ భగవంతుడి ని కోరుకుంటున్నాను