తల్లి ఆస్తి ఎవరికి చెందుతుంది..? | Mother Property Rights to Son or Daughter ? | SumanTV Info
Вставка
- Опубліковано 9 лют 2025
- #freelegaladvice #legalonlineadvice #Sumantvlegal
Mother Property Rights to Son or Daughter ? | SumanTV Info
SumanTV Info is an official UA-cam Channel which will constantly keep you updated with the latest breaking news, trending topics, entertainment videos, viral videos, health and beauty tips, numerology tips and others. Stay updated with Tollywood latest happenings and other social media viral news exclusively on SumanTV Info.
SumanTV Info is one of our Prestigious Channel where you get complete knowledge about High court Advocate’s and Lawyers like Gopala Krishna Kalanidhi , Kaveti srinivas, Ajad, Parvathi, Naga raghu etc., share their knowledge with Public on how Indian Law and order is implemented.
In SumanTV Info you can also find different kinds of Knowledge Shared by various Professionals and Individuals which helps Public to understand today's trend and improve their knowledge day by day.
Please Do Subscribe Now and Ring the Bell ..Thankyou SumanTV Info Team
Don’t Forget to Subscribe #sumantvInfo #SumanTV
తల్లి ఆస్తి కి నిర్వచనం ఏమిటి? తండ్రి సంపాదన తల్లి పేరుమీద ఉంచినప్పుడు, తండ్రి తదనంతరం తల్లి బాగోగులు 30 ఏళ్ళు పట్టించుకోని కుమార్తెలు, తల్లి తదనంతరం ఆ తల్లి పేరుమీద ఆస్తులు పంపకానికి ఏ విధంగా అర్హులు.
ua-cam.com/users/constitutiontv
నాణ్యమైన ఆలోచనలతో నాణ్యమైన జీవితం కలుగుతుంది,
ప్రతిరోజు ఒక ఆర్టికల్ విందాం, భారత రాజ్యాంగం.
Sir chala baga chepparu
ప్రాపర్టీ లో సమానహక్కు కావాలనే కూతుళ్లు, తల్లిదండ్రుల బాధ్యతను కూడా సమానంగా పంచుకుంటారా ???🎉
Correct✅ bro...
adhi matram Panchukoru bro
మాకు సమాన హక్కు అని కూతురు అస్తి తీసుక పోతే...తల్లితండ్రులు ఆమె కోసం చేసిన అప్పులు కానీ...ఇంకొక రక మైన అప్పులు కానీ ఎవరు తీరుస్తారు... ఆమె మొగుడు తీరుస్తాడ
Equal in all gains and losses from birth. Not in only balance.
Oreyy ayya chelliki pelli chesi appulu chesi vadu kasta padi sampadinchukuni parents paina respect tho valla Peru midha petinollu chala Mandi vuntar ra motham life lo oka stage ki vachaka ee Chelli vachi half iyali ante gudda dengichukovalara ila aythe prathi abai amai ki pelli chesinapude vadiki kuda half rayamantadu inka parents chastaru
తల్లిదండ్రులను పోషించే బాధ్యత కూతురు కూడా ఉంది అనే విషయం మర్చిపోతున్నారు
@@ravikondoori3295 sir... మగ పిల్ల వాడు లేక పోతే ...ఆడపిల్ల కి తల్లి తండ్రులను పోషించే బాధ్యత ఉంటుంది...ఒక రి చేతిలో ఆడపిల్లని పెట్టిన తరువాత బాధ్య త ఎందుకు ఉంటుంది...కొడుకు పని కి మాలిన వాడు అయ్యి తల్లి తండ్రులను పట్టించు కొక పోతే...అప్పుడు చూస్తూ ఉండలేక ఆడపిల్ల మంచిది ఐతే వాళ్ళని చూస్తుంది..అంతే కానీ బాధ్యత ఎక్కడ నుండి వస్తుంది
ఆడ పిల్ల పెళ్ళికాని అంత వరకే...పుట్టింటి మీద అభిమానం ఉంటుంది...ఒక్క సారి పెళ్లి చేసినము అంటే..ఇక... నా మొగుడు, నా పిల్లలు అని వాళ్ళకే ప్రాముఖ్యత ఇస్తుంది...మనం ఎంత అల్లారుముద్దుగా పెంచిన....కొడుకు కొట్టినా, తిట్టినా,పెట్టిన కొడుకు కొడుకే...కొడుకుని ఎవరు ఐన అడగచ్చు...మీ తల్లితండ్రులను చూసుకో అని....కూతురి నీ అడగ లేము... అది ఆమె ఇష్టం అభిమానం ఉంటే చూస్తుంది లేక పోతే అడిగే హక్కు కూడా ఎవరికి ఉండదు
ఆస్తులు ఇస్తున్నప్పడు భాద్యతలు కూడా పంచుకోవాలి. రోగం వచ్చినపుడు,మందులు, చాకిరీ కూడ సగం పంచుకోవాలి కదా? అదే న్యాయం. ఏమంటారు sir
Ayyo chakiri cheyadaniki kodalu vuntundi kada andi,mandulu tevadaniki koduku vuntadu but aasthi teeskodaniki matrame kuturlu vundedi,There is no genuine in law.
Same situation in my house
Appulu unnapudu mogapillalu panchukoru kani ...asthula vishayalo matram magavallam varasulam ....chattam ela undali antey edhariki samam ga kadhu evaru badhyatha vahincharu anavallakey undali😊
అంతా బాగున్నప్పుడు చెప్పాలి ఎవరు బాద్యతగా అన్ని చూసుకుంటారో వారికి నాకు నచ్చినట్లు ఇస్సాము అడ్డు రాకూడదు అని చెప్పాలి. ఆడ పిల్లలు బాద్సతు తీసుకోకుండా ఆస్తులకు తయారు అవుతారు. నేను ఆడపిల్లనే. అందుకే చెబుతున్నాను
Freega vaste phenol kuda trage kuturlu unnaru
తండ్రి ఆస్తిలో గాని తల్లి ఆస్తిలో గాని కూతురికి సమాన హక్కు ఉంటుంది అన్నారు మరి పుట్టింటి నుండి మెట్టింటికి కోడలికి కోడలు పిల్లలకి ఏ హక్కు ఉంటుంది భర్తను నమ్ముకుని భర్తతో కాపురం చేస్తూ అత్తగారిని అమ్మలా చూసుకునే కొడుకు కోడలు పిల్లలు ఉన్నదంతా ఇచ్చేసి అత్త మామ దేవుని పిలుచుకునే వరకు చూస్తూ అప్పు చేసి వారికి చేయవలసిన కార్యక్రమాలు అన్నీ చేయాలి తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి ఉంది కదా అని ఆడపడుచులు ఇంటి అల్లుళ్ళు ఎందుకు చేయరు సార్ పెళ్లప్పుడు కూతురికి ఇవ్వాల్సింది అల్లుడికి కట్నం ఇస్తారు కదా కూతురికి ఇవ్వాల్సిన కట్నంలో మిగిలినది కొడుక్కి ఉంటుంది కదా అది కూడా ఇచ్చేసి కోడలు కొడుకు పిల్లలు రోడ్డుమీద పడొచ్చు చావలేక బ్రతకలేక పిల్లల కోసం బ్రతకాలా భర్త కోసం బ్రతకాలా తెలియని పరిస్థితి మీ చట్టం అందరికీ సమానం కాదు సార్ అది బాగా కోటీశ్వరులకి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాదు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లో ఆస్తి సంపాదించిన తల్లిదండ్రులు వారు ఆస్తివారేి అనుభవించి చిట్టి చివరికి వారు బ్రతకడానికి కూడా రూపాయి లేనప్పుడు తాతగారు మనవడు మనవడికి రాసింది దాంట్లో కూడా సగము ఇవ్వాలా చెప్పండి సార్
సాంప్రదాయాన్ని అనుసరించడమా, చట్టాన్ని అనుసరించడం మా అనే మీమాంస లో ప్రజలు కొట్టు మిట్టాడుతున్నరు.
కూతురికి పెళ్లి చేసినప్పుడే కట్నం రూపంలో ఇప్పటికి ఇస్తున్నారు.వరకట్నం నేరం అయినా కూడా...కొడుకులకు ఆస్తిని సాధారణం గా వాళ్ళ తదనంతరం ఎప్పుడో ఇస్తారు... అప్పుడు దాంట్లో వాటా అంటే correct?? మన దేశంలో తల్లి తండ్రులు బాధ్యత కొడుకులదే కదా...మీరు చెప్పినట్టు చేయాలంటే కొడుకైనా కూతరైనా పెద్దల తదనంతరం మాత్రమే ఆస్తులు తీసుకోవాలి,వాళ్ల భాద్యత కూడా సమానంగా తీసుకోవాలి
Ala evaru ivvaru bro talli medha unna gold gani silver gani istaru kani bumulu jagalu kurhurlaki ekkada ivvaledhu ivvaru kuda cash party aithe matram istaru kavachu kani middle cls vallu ivvaru
ఆ డపిల్ల తమ తల్లితండ్రుల కష్టనష్టాలు కుటుంబంలో బరువు బారంలోకూడా మగపిలగాడిలాగ ఆడపిల్లని కష్టాలు పంచుకోమనండి ఆస్తిలో వాటా పంచుకోవచ్చు తల్లితండ్రుల పట్ల మగపిలగాడికివున్న కష్టనష్టాలు బరువుబాద్యతలు ఆడ పిల్లకూ లేవ్వు ఆ డపిల్ల తమ తల్లితండ్రులను అంటకున్న ముట్టకున్న ఆ స్తిలోమాత్రం వా ట కావాlలి
Correct
Bhadyatalu kuda samanam ga adapillaki ivvali.Talli tandri ni iddaru Sanam ga chudali.aappudu iddaru samanam ga astulu chesu Kovachu.
Meru cheppinindi correct sir.
Ee rojullo kuthure parents ni chusukuntundhi,kodalu ekkada pattinchukuntunaru attha mamani.
ఆడపిల్లలు ఆస్తులు తీసుకున్నప్పుడు బాధ్యతలు కూడా తీసుకోవాలి కానీ అన్నదమ్ములు మాత్రమే తల్లి తండ్రుల బాధ్యత తీసుకోవాలి మా ఆయన ఒప్పుకోడు అని అంటున్నారు
నీకు సమాజం గురించి తెలియదనుకుంటా సామి,మా నాన్న,అమ్మ మా చెల్లేలకి పెళ్ళి చేయకపోతే (మా నాన్న కి 3.15 ఎ/,మా అమ్మకి 2 ఎకరాలు అప్పుడు ఉంది) నేను అప్పుచేసి పెళ్ళి చేసా( కట్నం తో సహా 2ఎకరాల విలువ అది) (నేను మా అమ్మ, నాన్న దగ్గర వుండను,మా అమ్ముమ్మ, తాతయ్య దగ్గరే ఉంటా 12వ సంవత్సరం నుండి)మా అమ్మ నాన్న వాళ్ళ పొలాలు అమ్ముకుని ఖర్చు వాళ్ళే వాడు కున్నారు,మా నాన్న చనిపోయే నాటికి వారికి ఏమీలేదు,మా అమ్మ నాన్న ఇచ్చిన 1.5 ఎకరాలు కూడా మా చెల్లెలకే ఇచ్చాను,మా నాన్న నాన్న (తాత)1ఎకరం నాకు ఇస్తే అందులో 0.74 ఎకరం అమ్మి మానాన్న హాస్పిటల్ (క్యాన్సర్)కి,కర్మకాండలకే ఖర్చు పెట్టాను. (మా నాన్న చనిపోయే నప్పుడు మా తాత బ్రతికి ఉన్నాడు) మిగిలిన 26 సెంట్లు,మా తాత నాకు ఇచ్చిన ఖాళీ స్థలం మీద 2016లో వాటా కావాలంటూ దావా వేశారు.(దావా వేసే 6 నెలల ముందు వరకు 17 సంవత్సరాలు మా అమ్మ నా దగ్గరే ఉంది,నేను ఇంత చేసినా అమ్మా, కూతురు విశ్వాసం లేకుండా 6సంవత్సరాల నుండి కోర్టు కు తిరుగుతున్నారు)దయ చేసి అమ్మలు,ఆడే పిల్లలు మంచి వారని ఒక వైపు చూసి కితాబు ఇవ్వకండి.మీ లాంటి వారికి అర్థమవ్వాలని ఇంత మేటర్ పెట్టాను, అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను.
Very good story brothery
Super ga cheparu sir.Appulu vuntay Dani tirchecina Tharuvatha egual ga panchukuntay baguntundi.
Magavalla. Ke. Anni. Kastalu
సర్ ఆస్తులు ఇద్దరికి చెందుతుందని చెప్పారు సరే మరి అప్పులు వుంటే వాటిని ఎలా చేస్తారు
Good question
Equal
Correct question
Super
Same
Super Sir Super Super Super
Tq very much sir
Koduki, kuturi ki samnanam ga grand ga pellilo chesi. Ammai ki bangaram pettinattu kodukki kuda bangaram petti katnam ichi .appulu, astulu samsnamga panche chattam teesukurandi sir .adapillaku katnalu ichi pelli chesi , sankrathiki bahumathulu echi,srimantalu, purullu,posi,annaprasanalu chesi kodukulu bikaarulu autunnaru authunnadu .kuturu rich authundi .anna intiki vachi rich fose kodutundi
Well said mam 😡
Correct ya chepparandi...valla pelliki appulu theerchi sagam jeevitham aypothundhi annaki...chelli pillalu grandga vastharu pandagalaki...appullo undhi vadhina and pillalu poor ga untaru...vallu pandakki 5000 saree konichukuntaru anna chetha anna bar ya 500 saree konukkuntundhi....I faced this....
Samanam anedhi ekkada ledhu , bumulu jagalu kodukuki, talli medha gold gani silver gani kuthuruki istaru kani bumulu samanam panchukovad ekkada jarugaledhu, oka vela garegina adhi cash party family vallu ayyi untadhi middle class vallu ala cheyaru adapillaki katnalu gold ichi malli unnadhi samanam ga panchukovatam anedhi carect kadhu
అమ్మా నాన చనిపోయిన తరువాత చెల్లెలు అన్న దగ్గర అస్తీ భాగం అడిగినపుడు అప్పులో బాగం ఎందుకు తీసుకోదు చెల్లెలు భావాలు అత్తా మామల మరియు అమ్మా నానల రెండు వైపుల ఆస్తులకు ఆశించడం జరుగుతుంది పేల్లి చేశిన తరువాత ౩౦ సమాచారాలుగా సంసారం భాద్యతలు కాపాడు కుంటూ వచ్చినందుకు కుమారులకు =0
Bro mi avida okariki chello akko avudhi ga vallintlo ilage unte miru thiskora ayina appulu ponu migilnave panchukondi
మంచి సమాచారం అందించి నందుకు కృతజ్ఞతలు.
Sir, mother property iddariki samanam Antunnaru, mari Talli chesina Appulu unte, pelli
Ayipoyi vellipoyina kooturu panchukuntundaa?
Sir, pellam cheppuna.chadeelu vini musalithanam lo vunna ontari thalli ni vidichipettesina kodukuku thalli aasthi ivvakundaa.vundagaladaa? Atuvanti kodaliku thana kashtapadi sampadichukunna aasthi, nagalu ichetapoudu,.kaneesam heath serious ga vunnappudu koodaa pattinchukoni varki elaa cheyyali😮
Mari sampradaayam Ani pettupotalu katnakaanukalu purudupunyam ? Opikalekapoyina appuluchesi pelli. ?
సార్ కూతురుకి కట్నం ఇవ్వకుండా పెళ్లిచేస్తే ఒకవేళ కట్నం తిరిగి ఆడపిల్ల తండ్రికి ఇస్తే తల్లి మంచనపడి కొడుకు చూడక కూతురు అల్లుడు చూస్తే తండ్రి ఆస్థి కానీ తల్లి ఆస్థి కానీ సగభాగం హక్కు ఉంటుందా
Samana hakkulu.. Samana badhayatalu.. undali..
Adaridrunni am cheyalo thelika court la chuttu thirige time leka manasika shkobha paduthunnam
సార్... మా అమ్మ గారికి మా నాన్న గారి పెన్షన్ 26000/- వస్తుంది. మా నాన్న గారు వున్నప్పుడు 5.25 సెంట్స్ ప్లేస్ కొని మా అమ్మగారి పేరున పెట్టాడు మాకు ఇది తప్ప వేరే ఆస్తులు లేవు ఇప్పుడు మా అమ్మగారు ప్లేస్ మొత్తం కూతురుకి ఇచ్చింది, పెన్షన్ కూడా ఆమెకే ఇస్తుంది కానీ నాకు ఏమి ఇవ్వటం లేదు. మళ్ళీ మా అమ్మను నన్ను చూడమంటున్నారు ఎలా సార్....
Ilanti mama unte as koduku sanyasullo kalisipovadame good option...just kidding sir sory....thandri unnappude meeku nyayam chesundali....cheyalanna wife and daughter cheyanivvaru lendi...fate...
Mee Amma garu Mee daggare vuntara.??
మా అమ్మమ్మ ను చివరి ముప్పై సంవత్సరాలుగా మేమే చూసుకున్నాం కానీ ఆస్తి కొడుకులకు రాసింది. తర్వాత సరిగా చూసుకోలేదు మేమే చూసుకుంటున్నాం. ఇప్పుడు మా అమ్మ ఆ ఆస్తిలో భాగం అడిగే అర్హత ఉందా. వాళ్ళపైన ఉన్నప్పటికీ మేమే అనుభవిస్తున్నాం. కానీ ఇకపైన వారికి అప్పగించాలి కాబట్టి మా అమ్మ భాగం అడుగుతాను అంటుంది
100 % undi
But marrige appudu entha karchu ayidoo kooda easi son kooda evvali kada sir ..abbyiki pressure avuthdi now a days
Good information
Thanks
Idi oka law evadni nasanam cheyyadaniki memu mugguru santanam Maa Anna software engineer Maa sister ni software engineer ki pelli chesam naku 15 years age nundi polam pani chesa ippatiki Maa Amma Nanna nadaggare vunnaru ippudu naa daughter ni naa money to konchem city lo chadivinchmante maku kudaradu antunnaru vallu chaduvukune appudu nenu kudaradu ante valla bratukulu road meeda vundevi ippati rojullo swardhame rajymelutundi
Aastule kaadu baadhyatalu ,appulu kuda aadapillalu share chesukunte baguntundi
మా అమ్మగారికి మా అమ్మమ్మ గారి ఆస్తి వచ్చింది రెండు ఎకరాల పొలం ఎకరం వచ్చి కోటి రూపాయలు పైన ఉంది కానీ మా అమ్మగారు నాకు ఏమీ ఇవ్వమంటున్నారు అంతా మా చెల్లికి ఇస్తానంటున్నారు నేను కోర్టుకు వెళ్తే నాకు ఏమైనా వచ్చే అవకాశం ఉందా
Pedda valla asthulu levu .appuluvunnai anna thammulu kateesi kutubanni kalisi poshinchukuntu kotha athulu vasthe andulo thammuniki vata vundada
ఇలాంటి రూల్స్ వల్ల ఆస్తి కోసం పుట్టింట్లో ఆడపిల్లలు గొడవలు పెడుతున్నారు. పుట్టింట్లో అన్న వదినలను, తమ్ముడు తమ్ముడి భార్యను టార్చెర్ చేయిస్తున్నారు.
Sir ma ammama chenipoendi. Ma mamayya okka athanu anubhavistunnadu. Ma Amma peddamma unnaru asthi vota eppincha galaru
ఇంత చెత్త రాజ్యాంగం.... ఇంత చెత్త జ్యూడిసిల్ ఏక్కడ ఉండదు
Vv good message from Raju vsp
Sir na bhartha recent ga chanipoyadu😭,.. madhi joint family. Ippudu mammalni Evaru pattinchu kovatam ledhu .1 illu vundhi ma atta gari perupy ...nenu case vesthe ma atta perupy vunna intlo vaata vosthundha sir....plzz reply ivvandi 😔😔
చట్టంలో చాలా తప్పులున్నాయి.స్త్రీ హక్కు చట్టంలో కూడా చాలా లోపాలున్నాయి.
ua-cam.com/users/constitutiontv
నాణ్యమైన ఆలోచనలతో నాణ్యమైన జీవితం కలుగుతుంది,
ప్రతిరోజు ఒక ఆర్టికల్ విందాం, భారత రాజ్యాంగం.
అసలు తల్లి, తండ్రి సంపాదించిన ఆస్తి ఈ కోర్ట్ పంచేది ఎందండి...వీళ్ళ కస్టర్జితాన్ని వీళ్ల్లు కదా పంచాల్సింది... అసలు ఇటువంటి చట్టలే ఉండకూడదు .. అప్పుడు బంధాలు బంధుత్వాలు ఉంటాయి ఆస్తి తాగడలు ఉండవ్...
Chattam techina NTR garu samanaga panchara sir?
Sir maa Chelli naku lekunda ma amma thake rasi ichhindi em cheyali
ప్లీజ్ రిప్లై ఇది ఒక జీవితం🙏🙏🙏🙏
Okay if daughters need equal propery, they should look after parents same as Son, can they do that even after marriage?
koncham volume penchite baguntundi
Enti bayya idi prpoerty lo ladies ki equal share kaavali but
Parents responsibilityes, appulu, hospitals,............ etc Anni abbaylu choskovaali..
😢😢😢
సార్ తల్లితండ్రులకు ఇష్టం లేకుండా ఆడపిల్ల love marriage చేసుకొంటే ఆ అమ్మాయి కి ఆస్తిలో హక్కు వుంటుందా దయచేసి చెప్పండి
Ma ammamma chenipoai 7 years avuthindi bhumi 7 eccors ma ammamma Peru midane undi ma mena mama sagam vata adigina ivvatam leru raithu bandhu kuda ravat ledu Mari diniki maragam Ela sir plz vivarinchandi e vindanga bhumi thisukovali
తండ్రికి ఇద్దరు భార్యలు మొదటి భార్యకి పిల్లలు ఉన్నారు రెండవ భార్యకి పిల్లలు లేరు రెండవ భార్య స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకుంది ఇల్లు కట్టుకున్నప్పుడు మొదటి భార్య కొడుకు కూతురు హౌసింగ్ లోన్ గురించి వచ్చారు ఆ సైటు ఇల్లు మొదటి భార్య కొడుకు కూతురు రాయించుకున్నారు ఇంటి యజమాని చనిపోయారు ఆవిడకి వెనక ముందు ఎవరూ లేరు ఈ ఆస్తి ఎవరికి చెందుతుంది ఈవిడికి తల్లి గాని కొడుకు చూసుకోవడం లేదు
Notary.illu.g.o.59.vachetu.cheyandi.please
Annaya daughter ni thammudu adoption chesukovaccha
Middle class familieslo.... Aadapilla pelli oka samsyalaga chesi...bharuvu bhadyatalu propergaa cheyadamledu/ mari Aasti konchem vundi..aadapillaki yekkuva katnam ichhi pelli chesinappudu yemi cheyali... Ippudu Bangaram konipistunnaru andhukeu aadapillalu..talli meeda prema natisthu....
సర్ మా నాన్న గారి పేరు మీద ఉన్న ఆస్తి నాకు (కొడుకు కి )తెలియకుండా మార్చుకున్నారు ఇది కొడుకుకి చెల్లుతుందా కూతురుకి చెల్లుతుందా కొడుకుకి చెల్లాలంటే ఏమి చెయ్యాలి చెప్పండి ప్లీజ్ సర్
కొడుకులకి సిప్ప కుతుర్ల కు పెళ్ళిళ్ళు చేయడం మానేయండి కొడుకులు దొంగ సంతకాలు పెట్టడం కాదు నాకు జరిగింది ముగ్గురు చెల్లెళ్ళు పెళ్ళిళ్ళు చేసి స్తోమతకి మించి కట్నాలు ఇస్తు ,నా తల్లి దండ్రులు ను కుడ చూ డ ని యి చెల్లెళ్ళు 2రోజుల్లో చనిపోతాడని తెలిసి వచ్చి మంచిగా వున్నట్టు నటిస్తు చిన్న ప్రాణం వున్న మనిషి తో ఆస్తి రాయించుకున్నారు అది 2యికరాల భూమి కోసం న తల్లి దండ్రులకు ఏ లోటూ రాకుండా చూసుకున్న వారి కర్చు పెళ్ళిళ్ళు కర్చు ఎవరు ఇ స్తారు దానికి ప్రతి ఫలం కోర్టు చుట్టూ తిరగడం నా పిల్లల్లా పరిస్థితి ఇంటి ఇ ది చెత్త జీవో
Correct sir anubavinchetodiki telustadi ila vurke laws chepevallaki em telustadi this is follish and incomplete law in my opinion
నిజమే బ్రదర్ మీ బాధను అర్థం చేసుకోగలను కానీ చట్టప్రకారం కూతురు ఆస్తిలో ఒక భాగమే కాదు తల్లిదండ్రుల పట్ల బాధ్యత కూడా ఉంది మీరు కోర్టును ఆశ్రయించవచ్చు
@@ravikondoori3295 i have a doubt sir normal ga kuturi pelli taruvatha asthulu em migalaledu motham kuturike peti pelli chesaru abai alagayna batukuthadu le ani later andaru kastapadi manchi status ki vacharu parents paina respect tho valla paina properties pedithe enti situation can boys defend them in court that it was earned by him any alternate on this situation
🙄🙄🙄andharu ne chelli laga udaru anna,
Yes
సర్ హైకోర్టులో.ఆడపిల్లలకు ఆస్తిలో బాగం అన్నారు లేకుంటే వూరికే వుండే వాళ్లుకద ఆడపిల్లలు . ఆడపిల్లలను కోర్టు.చుట్టూ.తిప్పుచున్నారు
Respected sir , please i have a question that is ma husband chanipoyaru naku 6 months baby undi marriage iyyi maku one year imdi eloga accident lo expire iyyaru .😢😢and ma husband name medha atuvanti astulu levu vala amma peru medha undi adi epuduu na papa ki radhu antunnru edi correct a sir
ఇంకా పూర్తి సమాచారం కావాలి sir
thandrigaru.thalliasthiniokkakodukkurashiisthemigithakodukulukuthurlukesuveyavacha.vesthe.asthivastadhacheppandisaru
Ma naannagaaru sampaadhinchina aasthi mottham thana bhaarya (Ma thalli) pearuna elaa raayinchaaru.ma ammagaariki thana puttinti vaaru pasupu,kunkumaga echi natlu. ma naanna gaaru eppudu learu. Ma amma gaaru thana aasthi thana estam antunnaaru kodukulu learu. Andharam kuuthullame. Samaajaaniki thelusu ma naannagaaru pedha vyaapaaraveatha ani .ma ammagaari puttintti vaallu peadha vaallu ani andhariki thelusu. Ma naannagaaridhe e aasthi ani alaa neruupinchukoovaali.
Okkavela thalli kodukulaki teliyakunda vere vallaki rastey apppudu maki akuunda sir
తండ్రి, తల్లికి కొనిచ్ఛిన ఆస్థిని(శ్వార్జీతం) కుతురు రహశ్యంగా ఆస్థిని వ్రాయించుకుంటే దానిలో కుమారునికి ఆస్థిలో హక్కు ఉంటుందంటారా?
Sir given butiful guidelines given to comen women & men about mother's property's thank you sir
ua-cam.com/users/constitutiontv
నాణ్యమైన ఆలోచనలతో నాణ్యమైన జీవితం కలుగుతుంది,
ప్రతిరోజు ఒక ఆర్టికల్ విందాం, భారత రాజ్యాంగం.
Nice information sir
Thanks
Well said ravi
Sir amma veelunama rasindi ani aakhari ammai motham aasti teesukunte migulina vallu yemi cheyali
Mother, Father ku Koduku,kodale Choostaru kabatti Sister, s Kanna Sons ke yekkuva Property, Preferens ivvali. yedaina Swargam, Narkam Anedi paina Vunnadi.
L BH ni
Good impremation sir
Thank you god bless you🙌🙏
1
🤣🤣🤣
ua-cam.com/users/constitutiontv
నాణ్యమైన ఆలోచనలతో నాణ్యమైన జీవితం కలుగుతుంది,
ప్రతిరోజు ఒక ఆర్టికల్ విందాం, భారత రాజ్యాంగం.
Sur is there law to fight. Case .againsat mother and her soblinga
Thank u sir
Aa kuthuriki children lekapothe, aasthi thirigi aame brother ki vasthunda?
సార్..... ఆస్తి పంచుకున్న వాళ్ళు బాధ్యతలు కూడా పంచుకోవాలి గా సార్....ఆస్తి లో సగం వాటా అడిగిన వాళ్ళు బాధ్యతలు లో కూడా సగం వాటా తీసుకోవాలి గా సార్...
కానీ తల్లీ తండ్రి పట్టించుకోకుండా ఆస్తి కి కోసమే ఎదురు చూసేయ్ కొడుకులు ఉన్నారు, కూతురులు ఉన్నారు సార్.... అందరు కాదు కొంత మంది.....
మా అమ్మ గారు చాలా మంచి ఆవిడా....మా నాన్న చనిపోయాక గల్ఫ్ వెళ్లి మా కోసం కష్టపడి కట్నం ఇచ్చి
మా అక్క గారికి పెళ్లి చేసాం, సారి ఇచ్చాము....
ఇప్పుడు ఏమో మా నాన్న పేరు మీద ఇంటి పేపర్స్ మా అమ్మ గారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాము.... ఉన్న హౌస్ 50 గజాలు చిన్న స్థలం, దానిలో కూడా మా పెద్ద అక్క వాటా కావాలి ఆంటే మా అమ్మ గారు అన్నారు తమ్ముడికి ఏమి ఆధారం లెదు ప్రైవేట్ జాబ్ రేపు అన్న రోజు వాడికి జాబ్ లేకపోయినా వచ్చే ఆడపిల్ల ఇబంది పడకూడదు కనుక ఈ ఇల్లు వాడికి ఇస్తా నా తదనతారం అని మా అమ్మ గారు చెపితే అప్పటి నుండి మా అక్క మా అమ్మ గారితో సంబంధం కట్ చేసుకుంటున్న అని.... మా అమ్మగారి మనసు బాధ కలిగే మాటలు మాట్లాడింది...అప్పటి నుండి మా ఇంటికికి రావడం,మాటలాడటం మానేసింది......అమ్మ కి బీపీ అన్ని ఎక్కువై, హెల్త్ డిస్టర్బ్ అయినా కనీసం హాస్పిటల్ కి తీసుకు వేళ్లడానికి సాయానికి కూడా రాలేదు......ఇలాంటి వాళ్ళు రేపు అన్న రోజు కొడుకు లేకపోతే చూస్తారా?
మా అమ్మ ఇల్లు ఆవిడా ఇష్టం నేను కొనలేదు, మా అక్క కొనలేదు....ఆవిడా ఆనంత్రం ఆవిడా నీ ఎవరు బాగా చూసుకుంటే వాళ్ళకి రాయడం ధర్మం..... కానీ తల్లీ అని ఇంగితా జ్ఞానం లేకుండా ఆస్తి ఆవిడా పేరు మీద ఉన్నది..... ఇంకా ఆవిడా తధాన్తరం వచ్చే ఆస్తి కోసం ఇప్పటి నుండే ఇస్తారా? చస్తారా? అని సాధించే కూతుర్లు కూడా ఉన్నారు... ఇలాంటి వాళ్ళు ఆస్తి లో సగం వాటా అడుగుతున్నారు.... అలాంటి వాళ్ళు తండ్రి చనిపోతే తల్లిని చూడాలి అనే బాధ్యత ఎందుకు పట్టించుకోరు.... అలాంటి వాళ్ళ కోసం చట్టాలు సగం వాటా అంటున్నాయి... ఆలా కాకుండా తల్లీ, తండ్రి ఆస్తి కావాలి అంటే వాళ్ళ లైఫ్ చివరి వరకు అబ్బాయి తో పాటు అమ్మాయి కూడా హ్యాపీగా గా చూడాలిసిన బాధ్యత ఉంది అని ఎందుకు చెప్పదు.....
ఇది నా ఇంటి సంఘటన.... కనుక నాకు అనిపించింది చెప్పా.... ఎవరి మనోభావాలు అయినా దెబ్బ తింటే క్షమించండి
Nannamma asthi lo manavadiki rights unnaya.amme ansistry property I tee adi.
Kuthuru kuda valla intlo ki tiskeli chudali.
Thalli aasthi aameku teliyakunda dhonga samthaakala tho kutumbham lo yevarina pettinchukunte yemi cheyali
Can challenge before court
మా నాయనమ్మ తండ్రి గారు చనిపోయే ముందు తన ఆస్తిని మా నాయనమ్మ కి రాసారు,మా నాయనమ్మ ఆ ఆస్తి పొందింది. ఆమెకి ఇద్దరు కొడుకులు ఉన్నారు. పెద్దకొడుకు తన బాగోగులు చూసుకున్నాడని, తన ఆస్తిని మొత్తం పెద్ద కొడుకు భార్యకి రాసింది. చిన్న కొడుకు నాయనమ్మ బాగోగులు చూసుకోలేదు ఇప్పుడేం చేయాలి పెద్ద కొడుకు ఏం చేయాలి చిన్న కొడుకు ఏం చేయాలి రెండు చెప్పండి
Father expire aythe nanamma Peru paina asthi unte manavadiki asthi vasthundha..sir
తల్లి ఆస్తి ఆమె చనిపోయిన తర్వాత తండ్రికి రీకార్డు పరంగా ఆయన పేరుకి మారితే (పిల్లలు ఉన్నప్పటికీ), ఆ ఆస్తి పై ఆయనకి సర్వ హక్కులు ఉంటాయా? ఆయనకి ఆ ఆస్తి పై వీలు రాసే హక్కు ఉంటుందా?
Sir ma property ni development ki echaru. Naku antha Sher vasthundhi. Naku divorce aye 20 years avuthundhi. Naku a aadharamu ledhu. S ur right sir Naku godavalu eshtam ledhu. But Naku naku property kavali because of my feature.
మా తమ్ముడు 2021ఏప్రిల్ 21 నాడు చనిపోయారు. వాడికి ఇల్లు ఉంది. ఆ ఇల్లు తమ్ముడు పేరు మీద ఉంది. తమ్ముడు పెళ్లి కాలేదు. ఆ ఆస్థి (ఇల్లు )ఎవరికీ చెందుతుంది
Sir mari kuthurulu peli chesukubytapudu katnam thisukuntunaru abbai ki peli chesutapudu ammai ki sabsndham lydu ani chepina peli chesthunaru Mali peli iyka ma ammaki vata undi antunaru mari deniki enti sir samnam antunaru peli ki katanam thisukuni Mali e samaan hakku ani anyam ga thisukuntunaru mari evariki sir nastam abbai nami vachina ammaida valkski putina pilalsda sir anyam nyam Edi sir
Thank you for the information about property & legal rights of sons & daughters
Asthulu punchukunnattu bharuvu badhyathalu kuda thisukovali kadha sir,kodukulu anyanam ayipothunnaru sir Ee chattala valla
Kooturu ku kuda bhadyata unnadi
Kuturu badyTa undi
Super sar
Covid situation లో కొన్ని ఫ్యామిలీ లో జరిగిన situation ni అవకాశం గ తీసుకొని ఇబ్బంది pedduthunarru ఆడపిల్లలు ఇది కోవిడ్ టైమ్ లో not accepted sir అందరికి ఒకటే situation ఉండదు కదా
ua-cam.com/users/constitutiontv
నాణ్యమైన ఆలోచనలతో నాణ్యమైన జీవితం కలుగుతుంది,
ప్రతిరోజు ఒక ఆర్టికల్ విందాం, భారత రాజ్యాంగం.
Sorry to say but laws are not helping out andi!
As a woman I personally can say, daughter is getting married with dowry. Dowry is not being counted andi. Again after some time they are coming for equal share. Why is the dowry given to her is not counted.
When coming to debts and takeing care of elders why daughters don't have equal share and responsibility.
Law should be equal for men and women.
There should be a law for dowry given also which should be included while shareing the property.
Now a days sons of the house are becoming victims from family members only.
As per today's generation everyone are equal and it should be a must to be treated equally!
Very well said sister
Sodi nayala point correct cheppakunda sodi chebutaventi..
Make it mandatory to take care of old aged parents both son& daughter & divide property equally .
తల్లి కి ఆస్తి తండ్రి కి సంబంధించిన రిటైర్మెంట్ మనీ, properly అమ్మి వేరే daggara కొంటె అది తల్లి ఆస్తి ఎలా అవుతుంది
Ame yistamga rasiste chendutundaa
మరి కూతురు పెళ్ళికి పెట్టిన ఖర్చు ఎలా లెక్క కడుతారు పెళ్లి కోసం అప్పులు చేసి కొడుకు జీవితం ని పణంగా పెట్టి అప్పు తీర్చడానికి తను చేసే పని తనకు నచ్చిన నచ్చక పోయిన పని చేసి అప్పు తీర్చే కొడుకుల జీవితాలకు ఎలా న్యాయం చేస్తుంది court
Right question sir....
Subbi pelli venki chavuku vachinatlu vundhandi,pelliki katnam thisukoni poyi malli thalli thandri bhumilo bhagam kavali ani vastunnaru ante aada pillaku rendu vatala ? aalochinchandi
Correct andi pelli apudu katnalu bagaram Anni teskeltaru malli vata antaru
@@sahiti141989 elanti videos valla chala familys katnam tepo ani putinitiki pampusthunnaru,ipudu kothaga aduguthunnaru karma kale, pelli lo katnam gold elago tisukuntunnaru inka bumulu kuda ivvali ante adhi carect kadhu , evado chala dhanavanthudu puttinchadu anukunta kuthuruki kodukuki samana aasthi ivvalani adhi chusi normal familys papam roduna paduthunnaru.
కూతురు కు ఆస్తి వాటా లో ఎన్ని సంవత్సరాలు వరకు హక్కు ఉంటుంది
Ma atha maroka peli chesukundhi ame modhati bartha asthi koduku haku ledha
కట్నం తీసుకెళ్లినా వాటా ఇవ్వాలా
అప్పులో వాటా వర్తిస్తుందా
T q sir
Tq.sir
మా అమ్మమ్మ గారి ఆస్తి మా అమ్మగారికి మా పిన్ని మా మామయ్య కి ముగ్గురికి సమాన హక్కు కావాలని 2008లో జిల్లా కోర్టు ఏలూరులో వేయడం జరిగినది 2015 వరకు వాళ్ళ దగ్గర ఉన్న వీలునామా ఏమి లేకపోయినా ఉందని భ్రమపరిచి ఫేక్ వీలునామా సృష్టించి ఆస్తిలో మాకు మాత్రమే వాటా ఉన్నదని స్థానికంగా ఉన్న ఒక అతనికి ఆ స్థలము అమ్మినారని తెలిసినది ఇప్పుడు అందులో మాకు వాటా వస్తుందా రాదా మా లాయర్ ని కూడా ముగ్గురిని కొనడం జరిగింది వాళ్ళు ఇప్పుడు మళ్ళీ కొత్తగా లాయర్ ని పెట్టుకున్నాము 13 ఏళ్ల నుంచి తిరుగుతున్న జరగని న్యాయం మేము ఏం చేయాలి మేము పొలంలోకి వెళ్తే మమ్మల్ని కొట్టడానికి వచ్చి మా అమ్మగారు చెయ్యి కూడా ఇరగ కొట్టారు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిన వాళ్లు తీసుకోవడం లేదు ఈ మమ్మల్ని ఏం చేయమంటారు మాకు సరైన గైడెన్స్ ఇవ్వగలరు ఇప్పుడు మా మామయ్య మా పిన్ని ఇద్దరు చనిపోయారు కేస్ కోట్లు నడుస్తుండగానే మా అమ్మమ్మ పేరు మీద ఉన్న ఆస్తిని మా మేనమామ భార్య అయిన కస్తూరి పేరు మీదకి మార్చినారు అన్ని విధాలుగా వెళ్లి ఎన్నోసార్లు కలెక్టర్ కి ఆర్డిఓ కి ఎమ్మార్వో కి వీఆర్వోకి అందరికీ మా స్వహస్తాలతో అయినా మాకు ఇంతవరకు న్యాయం జరగలేదు మమ్మల్ని ఓట్లతో చుట్టూ తిప్పుతున్నారు గాని వాళ్ళ అసలు పూర్తిగా రావడం మానేశారు మొత్తం బలవంత వేరే అతనికి అప్పజెప్పేసి నాకు సలహా ఇవ్వగలరు డబ్బులు ఎక్కువ ఖర్చు కూడా లేకుండా పోయింది 13000 నుంచి డబ్బులు అవుతానే ఉన్నాయి తిరగడం అవుతానే ఉంది కానీ మాకు న్యాయం జరగలేదు
పొలం మళ్లీ డి ఫారం పట్టా దానిని సమానంగా చూసుకునే హక్కు ప్రభుత్వం అందరికి ఇస్తుంది కదా ఈ వీలునామా ఫేక్ దిస్ సృష్టించి వాళ్ళు తీసుకునే అవకాశం ఉందా మాకు తెలియపరచగలరు
Sir mari badhyatha amma nannadhi
ua-cam.com/users/constitutiontv
నాణ్యమైన ఆలోచనలతో నాణ్యమైన జీవితం కలుగుతుంది,
ప్రతిరోజు ఒక ఆర్టికల్ విందాం, భారత రాజ్యాంగం.
Manchi senior advocate ni sampradhinchandi
Eddharu abbayile undi aame ishtanu saram okariki eshte adhi chelluthundha
Thalli aasthi sir cheppaaru adhi nijam koduku kuthuru idharu samaaname
Ayya meeru cheppedhi bagundhi kani katna kanukalu bangaru ella sthalau echina kuda depart ment vallatho bhayapetti porjary sinlatho kesulu pettibedhirinchi astulu lakkuntunnaru atuvanti vallanu ami cheyyali pillalanu adhi chestam edhi chestam ani bedhiristunnaru vallanu ami cheyyali kleenar panichesi katnam dabbulu ichanu kani eeroju vallu porjari peparlalo vunnadhi evvakapothe pillalanu adhi chestam edhi chestam ani bhayapethunnaru
Thalli ki thana thalli ichina aasthi evvariki vasthundhi
What if daughter is decesed
viewers, may be the courts has the passed the law officially that there is an equal share to son and daughter in father's or mother's property. chala laws pass chesindi , dowry thiskovaddu ani kani thiskuntunnaru. so pattinchukovaddu. dowry patinchukonapudu share iyyali ani nduku patinchukuntaru.
grand ga pelli chesi katnam echi , modati panduga ki alludu ki gold pettali, parents unnantha varaku vallaki hospital karchulu ani , mandulani, appulu ani chuskovali....kuthuru intikochinappudala battalani , kuthuruki pellalu pudithe , first time delivery karchu , first bday ki gold chain ani eyyanni pettaka chivariki kudukki megilindi emundi sir , property thappa. vadu kuda batakali kada pellam biddalanu chuskovali kada, unna okka asti kuda icheste vadu road mida untadu
👍👍👍