చాలా విషయాలు ప్రమాణ పురస్కారంగా బాగా చక్కగా చెప్పారు ఎన్నో విషయాలు తెలుసుకున్నాం ప్రమాణాలు సంగ్రహించాము మీ కృషికి ధార్మిక విషయాలను చెప్పాలని శ్రద్ధ నిష్ఠకు చాలా సంతోష పడుతున్నాము తమ సమయాన్ని వెచ్చించి ఇంత సమాచారం అందించినందుకు ధన్యవాదాలు నమస్కారం🙏
నమస్కారం. సంధ్యావందనం గురుంచి చాలా అద్భుతమయిన విషయాలు మీ క్రీస్టల్ క్లియర్ వాయిస్ తో మాకు వివరించారు. ధన్యవాదములు. నేను త్రికాల సంధ్యావందనం చేస్తున్నాను. మీ వీడియోస్ ద్వారా మరిన్ని విషయాలు మా అందరికి అందించవలసినదిగా విన్నపం 🙏🙏🙏🙏🙏🙏🙏
స్వామి గురు స్థానంలో ఉండి ప్రేక్షకులకు నమస్కరించి అర్జున్ చట్టం నాకు ఎంతో బాధ అనిపించింది మాకు ఏభగవంతుడి అనుగ్రహం వళ్ల నో మీలాంటి వాళ్ల దర్శన భాగ్యము మాకు కలుగుతున్నది కనుక మీరు నమస్కరించకూడదు నమస్కారము
నేను ప్రతి రోజు ప్రొదున్న సంధ్య వందనము చేస్తాను దేవుని దయవల్ల. ఇన్ని నియమాలకు నా తల తిరిగిపోతుంది. కానీ అసౌచం లో ఉన్నప్పుడు (ఆడవాళ్లు నెలసరి ఇబ్బంది ఉన్నప్పుడు) ఎలా చేస్తే శాస్త్రం అంగీకరిస్తుంది ఒక వీడియో చెయ్యండి దయచేసి). మీరు చేప్పేవి చాలా లోతైన విషయము. దానిని గ్రహించి గుర్తుపెట్టుకోవడం కొద్దిగా కష్టముగా అనిపిస్తుంది. నారాయణ నారాయణ
శ్రీ గురుభ్యోన్నమః చక్కటి వివరణ తో సంపూర్ణం గా మాకు చెప్పారు , మీకు సాష్టాంగ ప్రణామం. చతుస్సాగర పర్యంతం గో బ్రహ్మణేభ్య శుభం భవతు: భార్గవ, వీతహవ్య, సావేదస త్రయార్షేయ ప్రవరాన్విత వాధూలస గోత్ర్యస్య, ఆపస్తంభ సూత్ర కృష్ణ యజుర్వేద శాఖాధ్యాయి హరి వెంకట రమణ శర్మ అహంభో అభి వాదయే...
అద్భుతంగా వివరించారు.. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కోక్కరకంగా వుంటున్నది..ముద్రలు కూడా ఒకొక్కరు ఒక్కోక్క రకంగా చెబుతున్నారు..అసలు ముద్రలు వేసే విధానం ఏది కరెక్ట్ మీరు చెప్పగలరు...confuse గా వుంది..మీరు చెబుతున్న విధానం బాగుంది..శ్లోకాలతో వివరిస్తున్నారు..జయ గురుదత్త..🙏🙏🙏🙏
అయ్యా అద్భుతంగా చెప్పారు ఇటువంటివి బ్రాహ్మణుల చేస్తారు కదా మాలాంటి సామాన్యులు కూడా చేసే విధానం చెప్పాలని ప్రార్థన ఇటువంటివి ఆడవాళ్ళ కూడా చేయొచ్చు నా వారాహి నవరాత్రులు విశేషం కూడా చెప్పండి
ఆర్యా! నాదొక సందేహము! తీర్చగలరని కోరుతున్నాను. సంధ్యావందనం బ్రాహ్మణేతరులు చేయవచ్చునా? ఒక వేళ చేయవచ్చు అనిన మేము పాటించవలసిన నియమములు ఏమిటి? అంటే నియమములు అనిన ఇప్పుడే మీరు చెప్పినారు. అవికాక ఆహార నియమములు మొదలగునవి. అంతే కాక మేమును సంధ్యావందనము చేయుటకు ఉపనయనం వంటి సంస్కారము అవసరమా! లేని యెడ వేరొక మార్గము గానీ ప్రక్రియ కానీ ఉన్నదా! లేక నియమములు లేని మా జీవన విధానమునకు సంధ్యావందనం కుదరనిచో ఇట్టి ప్రక్రియకు సమముగా కానీ , అందుకు ఎంతోకొంత మమ్ములను దగ్గర చేయు ప్రక్రియ ఏమైనను ఉన్నదా? అంతే కాక మాకు మంత్ర ఉపదేశము లేదు. వేదము తెలియదు కావున స్వర సహిత మంత్రోచ్ఛారణ కుదరదు కదా! మరి అందుకు ఏమైనా మార్గం ఉన్నదా? అంతే కాక మీరు భస్మ ధారణ అన్నారు కదా! భస్మ ధారణ అనగా శైవులు కాక తక్కిన వారందరును తప్పక చేయవలెనా(సంధ్యా వందన సమయమందు)! సమాధానం చెప్పగలరని కోరుతున్నాను. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ! శ్రీ మాత్రే నమ: జై హింద్!🚩🕉️🛕
గురువుగారు 🙏 త్రిపుండరాలు ఎలా పెట్టుకోవాలో కూడా చెప్పండి. వాటి అర్ధం కూడా చెప్పండి 🙏🙏 ఇంకొక చిన్న మాట నేను పోలీసు ఉద్యోగం చేస్తున్నాను కానీ రెండు పూటలా సంధ్యావందనం చేస్తాను పూటకి 108 సార్లు గాయత్రీ చేస్తాను కానీ లోపం గా అనిపిస్తుంది. సమయం తక్కువగా ఉండటం వలన ఏదో చేస్తున్నాను అనిపిస్తుంది. ఒక్కసారి మీరు చెబితే ఆచరించాటానికి ప్రయత్నం చేస్తాను గురువుగారు 🙏
Swamyji ,namasthe Daily I am performing Sandhya vandanam(tri Sandhya), so many unknown facts regarding Sandhya vandanam explained by u.Dhanyavadamulu Subrahmanyam
నమో నమః
నమస్కారం స్వామి.. చాలా అద్భుతంగా ఉంది మీ యొక్క విశ్లేషణ ఇది మాలాంటి వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. జై గురుదత్త.
నమస్కారం స్వామి చాలా అద్భుతమైన అవసరమైన సమాచారాన్ని భగవంతుడు మీ ద్వారా మాకు ఈ youtube video మాధ్యమం గా దొరకడం మా అదృష్టం అనుకుంటున్నాము 🙏 ధన్న్యవాదాలు
చాలా విషయాలు ప్రమాణ పురస్కారంగా బాగా చక్కగా చెప్పారు ఎన్నో విషయాలు తెలుసుకున్నాం ప్రమాణాలు సంగ్రహించాము మీ కృషికి ధార్మిక విషయాలను చెప్పాలని శ్రద్ధ నిష్ఠకు చాలా సంతోష పడుతున్నాము తమ సమయాన్ని వెచ్చించి ఇంత సమాచారం అందించినందుకు ధన్యవాదాలు నమస్కారం🙏
నమస్కారం. సంధ్యావందనం గురుంచి చాలా అద్భుతమయిన విషయాలు మీ క్రీస్టల్ క్లియర్ వాయిస్ తో మాకు వివరించారు. ధన్యవాదములు. నేను త్రికాల సంధ్యావందనం చేస్తున్నాను. మీ వీడియోస్ ద్వారా మరిన్ని విషయాలు మా అందరికి అందించవలసినదిగా విన్నపం 🙏🙏🙏🙏🙏🙏🙏
తమరి వర్చస్సు మా అందరి మీద ప్రసరిస్తునది, నమోవాకములు
చెప్పవలసినది సాగదీయక, నిడివి పొడిగించక, ఖచ్చితముగా, స్పృష్టతతో చెప్పినవారైతిరి ధన్యవాదములు
స్వామి గురు స్థానంలో ఉండి ప్రేక్షకులకు నమస్కరించి అర్జున్ చట్టం నాకు ఎంతో బాధ అనిపించింది మాకు ఏభగవంతుడి అనుగ్రహం వళ్ల నో మీలాంటి వాళ్ల దర్శన భాగ్యము మాకు కలుగుతున్నది కనుక మీరు నమస్కరించకూడదు నమస్కారము
నమస్కారం గురువు గారు చాలా మంచి విష్యములు చెప్పారు ధన్యవాదాలు... మీ కాంటాక్ట్ నెంబర్ ఇస్తే మీ అనుమతి తో మాటలు......💐💐💐
నేను ప్రతి రోజు ప్రొదున్న సంధ్య వందనము చేస్తాను దేవుని దయవల్ల. ఇన్ని నియమాలకు నా తల తిరిగిపోతుంది. కానీ అసౌచం లో ఉన్నప్పుడు (ఆడవాళ్లు నెలసరి ఇబ్బంది ఉన్నప్పుడు) ఎలా చేస్తే శాస్త్రం అంగీకరిస్తుంది ఒక వీడియో చెయ్యండి దయచేసి).
మీరు చేప్పేవి చాలా లోతైన విషయము. దానిని గ్రహించి గుర్తుపెట్టుకోవడం కొద్దిగా కష్టముగా అనిపిస్తుంది.
నారాయణ నారాయణ
చాలా చాలా వివరంగా చెప్పారు...చెప్పిన విధానం,గళం బాగుంది...నమస్సులు...🙏🙏🙏
సంధ్యావందనం గురించి చాలా బాగా చెప్పారు. ధన్యవాదములు 🙏💐
Padabhi vandanam guruji
తెలియని విషయాలు చాలా చక్కగా వివరించారు.
ధన్యవాదములు
సంధ్యావందనం ఎలా చేయాలి మీరు చేసి చూపండి గురువుగారు మాకు నేర్చుకోవాలని ఉంది మాకు ఈ వయసులో ఎవరు జ్ఞాపకం కనుక మీరు చేసేది చూపించండి
🙏👍🌹👌స్వామి కృష్ణ యాజర్వేద బ్రహ్మచారి అగ్ని కార్యం మరియు నిత్య బ్రహ్మ యజ్ఞం వీడియో పేటండి ప్లీజ్
Excellent narration. It's very essential for those who do not perform. Appreciations for ur effort, bro. Sharada Ramashastry
శ్రీ గురుభ్యోన్నమః
చక్కటి వివరణ తో సంపూర్ణం గా మాకు చెప్పారు , మీకు సాష్టాంగ ప్రణామం.
చతుస్సాగర పర్యంతం గో బ్రహ్మణేభ్య శుభం భవతు: భార్గవ, వీతహవ్య, సావేదస త్రయార్షేయ ప్రవరాన్విత వాధూలస గోత్ర్యస్య, ఆపస్తంభ సూత్ర కృష్ణ యజుర్వేద శాఖాధ్యాయి హరి వెంకట రమణ శర్మ అహంభో అభి వాదయే...
,గురువుగారికి నమస్కారములు. అధ్బుతముగా చెప్పినారు. మీకు మా హృదయపూర్వక నమస్కారములు
Akshara dosham lekunda adbhutamga chepparu👌🙏🙏🙏🙏🔥👍
నమస్కారం గురువు గారు చాలా మంచి విష్యములు చెప్పారు ధన్యవాదాలు... మీ కాంటాక్ట్ నెంబర్ ఇస్తే మీ అనుమతి తో మాటలు...
అద్భుతంగా వివరించారు.. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కోక్కరకంగా వుంటున్నది..ముద్రలు కూడా ఒకొక్కరు ఒక్కోక్క రకంగా చెబుతున్నారు..అసలు ముద్రలు వేసే విధానం ఏది కరెక్ట్ మీరు చెప్పగలరు...confuse గా వుంది..మీరు చెబుతున్న విధానం బాగుంది..శ్లోకాలతో వివరిస్తున్నారు..జయ గురుదత్త..🙏🙏🙏🙏
గురువుగారు మీ శ్వాసని వాక్కుని ఉపయోగించి మమ్మల్ని తరింప చేస్తున్నారు మీకు పాదాభివందనం
gurugaru sandhyavandam videos pedatanu anaru inka petaledu epudu pedataru?
చాలా వివరంగా ఎన్నో విషయాలు చెప్పారు స్వామి. వివరణ ఇచ్చిన విధానం బాగుంది. చాలా సమయం కేటాయిస్తే కాని ఇలాంటి వివరాలు చెప్పడం కుదరదు. ధన్యవాదములు స్వామి 🙏
తెలియని చాలా విషయాలు చెప్పారు 🙏🙏
Braahmana Janma eththe antha Punyam cesukolekapoinaa Paramaathma mariyu Mee Vanti GuruSwaroopa MahaaPurushula Aaseerwaadhamula valla ennaallaku naa janma maralaa tharincindhi Guruvu gaaru 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙇🏻🙇🏻🙇🏻🙇🏻🙇🏻🙇🏻😭😭😭😭😭😭😭😭😭
Aanandhaanubhoothi valana kanneeru aagatledhu andi 😭😭😭😭😭🙇🏻🙇🏻🙇🏻🙇🏻🙇🏻🙇🏻
BrahmaSri SaamaVedham Shanmukha Sarma GuruDhevula Vaari SandhyaaVandhana Sapthaaha Pravacanaamrthaanni grole bhaagyam SarvEswaruni anukampa valla pondhaadu ee adhamudu 😭😭😭😭
Thath kshanamu nundi Yathaa Sakthi Thrikaala SandhyaaVandhanam aacarincadam aarambhincettu GaayathreeMaatha Dhaya coodagaa, ippatki konni sandhehaalu migilipoinavi,
BrahmaSri SaamaVedham Shanmukha Sarma Guruvu gaaru selavccinattu Sarva Varnaala Pourulu ceyadhagina Vdhi ni poorthigaa aakalimpu cesukoney prayathnam lo saaguthunna anveshana Ku Thamari Dhaya valana Samaadhaanam dhorukuthundhi ani bhaavsthunnaanu Guruvu gaaru
Enni janmaleththinaa mii runam theercukolenu kaabolu 😭😭😭😭🙇🏻🙇🏻🙇🏻🙇🏻🙇🏻🙇🏻🙇🏻🙇🏻
Thama tho sambhaashinci aa Sandhehamulanu nivrththi cesukoney bhaagyam aa Paramaathma Mi Dhaya dhwaaraa kalugajesinacho naakanna bhaagyasaali marokadu undabodu Guruvu gaaru 😭😭😭😭🙇🏻🙇🏻🙇🏻🙇🏻🙇🏻🙇🏻🙇🏻🙇🏻
Itlu,
Thama Abhimaani & DharmaAvalambaDhruthi koraku parithapince oka alpudu 😭😭😭🙏🏻🙏🏻🙏🏻🙏🏻
గురువు గారి కి నమస్కారములు.చాలా అద్భుతమైన వీడియో. ప్రతి బ్రాహ్మణునికి చాలా అవసరమైన ది.తప్పక చూడవలసినది.ధన్యవాదాలు
ఓం సంధ్యాయే నమః
చాలా మందికి తెలియదు కానీ విషయం చక్కగవివరించారు.ధన్యవాదములు
ధన్యవాదములు గురువు గారూ. చాలా వివరంగా మాకు వివరించారు. మిగతా వీడియోలకోసం నిరీక్షిస్తూన్నాము.
Shri Guru dhakshinamurthye namah mivakku vintuvunte swamy vari vakku vintunnattuvundi swamy 🙏
Sri gurubhyonamaha 🎉
శివార్పణం 🙏 శివానుగ్రహ సిద్ధిరస్తు
అయ్యా అద్భుతంగా చెప్పారు ఇటువంటివి బ్రాహ్మణుల చేస్తారు కదా మాలాంటి సామాన్యులు కూడా చేసే విధానం చెప్పాలని ప్రార్థన ఇటువంటివి ఆడవాళ్ళ కూడా చేయొచ్చు నా వారాహి నవరాత్రులు విశేషం కూడా చెప్పండి
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు 🙏 మీ ప్రోత్సాహం అమూల్యమైనది.. తప్పకుండా అండి
Chala bhagundhi swamy enni vishayalanu vivarincharu🙏
Everyone any caste, women also can perform Sandhya Vandanam
జయగురుదత్త గురువుగారుసంధ్యావందనంచేయడాన్నిపూర్తిగావివరించినందులకుధన్యవాదములు🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏🌹
చాలాబాగా చెప్పారు 🎉
వివరణ చాలా బాగున్నాయండి
Pls send evening sandhya vandanam
Dhanyavadallu chala baga vivrincharu kudirite pillalu easyga chesetatllu video petandi please 🙏
అలాగే స్వామి 🙏
ఓం
శివార్పణం
స్వామివారికి నమస్కారం. సంధ్యావందనం గురించి ఉన్న ప్రశ్నలకు సమాధానాలు సవివరంగా తెలియజేసినారు మీ క్రిస్టల్ క్లియర్వాయిస్ తో. ధన్యవాదాలు. ...... మునిగోటి కృష్ణమూర్తి.
గురువుగారు నమస్కారము
Wonderful guruvu garu cent percent meeru chuyuchunna krushi valana mana hindu matham achariche variki chala upayogam meeku padabhivandanamlu alage vastu homam and sudarshna homam yela cheyalo vivarinchagalaru
Chala adbuthanga chepparu andi meeru chesthunna seva mana hinduvulaku maravalenidi
Thrikala sandhyavandana vedios kosam waiting swami
Chalabaga theleparu swami
Nithya pooja video cheyagalaru swami 🙏
Swami explanation bagundi. Swami gayatri darapoyadam ante emiti pls explain cheyandi.
EXCELLENT
గురువుగారు మరి ఎన్నో ఏళ్ళగా గా సంధ్యావందనం చేయని వాళ్ళకి ప్రాయశ్చిత్తం ఏమిటో దయ చేసి తెలియచేయండి 🙏🙏🙏🙏🙏
आचार्य जी, बहुत बहुत धन्यवाद।
చాలా బాగుంది
Namaskaram swami Chala chakkaga vivarincharu danyavadamulu 🙏🙏🙏💐
ఆచరణ పద్ధతులు చాలా బాగా చెప్పారు గురువు గారు
చాలా చక్కగా వివరించారు గురువు గారు 🙏🙏🙏
చాలా చాలా కృతజ్ఞతలు అండి ధన్యవాదాలు.. శివార్పణం
ఆర్యా! నాదొక సందేహము! తీర్చగలరని కోరుతున్నాను.
సంధ్యావందనం బ్రాహ్మణేతరులు చేయవచ్చునా?
ఒక వేళ చేయవచ్చు అనిన మేము పాటించవలసిన నియమములు ఏమిటి? అంటే నియమములు అనిన ఇప్పుడే మీరు చెప్పినారు. అవికాక ఆహార నియమములు మొదలగునవి.
అంతే కాక మేమును సంధ్యావందనము చేయుటకు ఉపనయనం వంటి సంస్కారము అవసరమా! లేని యెడ వేరొక మార్గము గానీ ప్రక్రియ కానీ ఉన్నదా!
లేక నియమములు లేని మా జీవన విధానమునకు సంధ్యావందనం కుదరనిచో ఇట్టి ప్రక్రియకు సమముగా కానీ , అందుకు ఎంతోకొంత మమ్ములను దగ్గర చేయు ప్రక్రియ ఏమైనను ఉన్నదా? అంతే కాక మాకు మంత్ర ఉపదేశము లేదు. వేదము తెలియదు కావున స్వర సహిత మంత్రోచ్ఛారణ కుదరదు కదా! మరి అందుకు ఏమైనా మార్గం ఉన్నదా? అంతే కాక మీరు భస్మ ధారణ అన్నారు కదా! భస్మ ధారణ అనగా శైవులు కాక తక్కిన వారందరును తప్పక చేయవలెనా(సంధ్యా వందన సమయమందు)!
సమాధానం చెప్పగలరని కోరుతున్నాను.
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ! శ్రీ మాత్రే నమ:
జై హింద్!🚩🕉️🛕
Chaalaa baaga chaparu guruvu garu Jai Hindu
@SWADHARMAM 🙇🏻🙇🏻🙇🏻🙇🏻
గురువు గారికి నా హ్రుదయపూర్వక ధన్యవాదములు
Need of the hour
చాలా చాలా కృతజ్ఞతలు అండి
చాలా వివరంగా ఉపయోగకరంగా చెప్పారు 🙏ధన్యవాదాలు 💐💐💐
మీ పుణ్యమా అని ముఖ్య విషయాలు తెలుసుకున్నాను గురువు గారు
Meeru cheppina vishayalu Chalayan.upayukthamu.dhanyavaadaalu
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు
Jaya guru datta 🙏
Very useful video.
Namaskaram,. Guruji ,. A good information,. Very clear.
Chala chakkaga chupinchinanduku miku koti namaskaralu swami
గురు గారు బాగా చెప్పారు
నవగ్రహ పూజ దిక్పాలకులు చెప్పండి
చక్కగా వివరించారు ధన్యవాదాలు
Adbuthaha
నమస్కారము స్వామి
చాలా బాగుంది
హిందువు లో చేతన్య దీపం వెలుగు ఇస్తున్నారు
చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 అదేం లేదండి .. నా వంతు కృషి మాత్రమే చేస్తున్నాను..
చాలా ఉపయోగకరమైనది, బాగుంది.
గొప్పగా చెప్పారు
నమస్తే స్వామి🙏
శివార్పణం. నమస్కారమండి
ధన్యవాదములు అండీ 👣🙏గురువుగారు
స్వామి దయచేసి కళ్యాణం గురించి ఒక వీడియో చేయండి
మంచి గా చెప్పారు నమస్కారం
Omm sreem Sri mathre namaha
Namaskarm Swami garu chala chala baga chepparu
Extraordinary sir
Please bring the all Puja vidhanam in the book form
Very Great explanation on this. Thank you very much.
నమస్కారం స్వామి గారు 🙏🙏🙏
🙏 గురువుగారు.... నాదో విన్నపం.... తెలుగు pdf కూడా వీడియో కు జత చేస్తే నా లాంటి వారికి చాలా ఉపయోగం గా ఉంటుంది.... ధన్యవాదములు
Pdf పెడితే కొందరు నేర్చుకొంటారు
గురువు గారు సంధ్యా వందనం లో దిగ్బంధం వరియు దిగ్విమోకం చేయాలని సందేహం
ధన్యవాదాలు స్వామిగారు... స్వయంగా మహర్షి వాక్కులు వినినట్టుగా ఉంది. నమస్సుమాంజలి
Guru gariki padabhi vandanalu
🙏🙏Sri Gurubhyo Namaha
అయ్యవారికి నా షష్టాంగ👏
గురువుగారు 🙏 త్రిపుండరాలు ఎలా పెట్టుకోవాలో కూడా చెప్పండి. వాటి అర్ధం కూడా చెప్పండి 🙏🙏
ఇంకొక చిన్న మాట నేను పోలీసు ఉద్యోగం చేస్తున్నాను కానీ రెండు పూటలా సంధ్యావందనం చేస్తాను పూటకి 108 సార్లు గాయత్రీ చేస్తాను కానీ లోపం గా అనిపిస్తుంది. సమయం తక్కువగా ఉండటం వలన ఏదో చేస్తున్నాను అనిపిస్తుంది. ఒక్కసారి మీరు చెబితే ఆచరించాటానికి ప్రయత్నం చేస్తాను గురువుగారు 🙏
Good explanation
Thanks and welcome
Adbhutamaina visleshana ayya
Chala baga chepparu swamy
Swamyji ,namasthe
Daily I am performing Sandhya vandanam(tri Sandhya), so many unknown facts regarding Sandhya vandanam explained by u.Dhanyavadamulu
Subrahmanyam
Waiting గురువూ గారు
చాలా బాగా వివరించారు. మీకు నమస్సులు
AyyaPadabhiVandanamulu
👍🙏👌
Meeru cheppe vidhanam bagundi ..
Namaskaram
గురుభ్ోన్నమః
Really worth and noteworthy. Thanks a lot. Namaste.
Bavundi swamy
చాలా చాలా కృతజ్ఞతలు అండి
ఎంత చక్కగా వర్ణిస్తారో...