Alokaye | Tharangam | Srilalitha singer | Deepawali special

Поділитися
Вставка
  • Опубліковано 8 вер 2024
  • Happy Deepawali all 🔥🙏🏻
    Here I am presenting Alokaye (Tharangam) Originally composed by Sri Narayana theertha
    Original song credits
    Composed by Sri KV Mahadevan Garu
    Sung by Vani Jayaram garu
    Mixing by Srinivas Kolli
    Video by Sriniketh Bhamidipati

КОМЕНТАРІ • 480

  • @sathyanaru
    @sathyanaru Місяць тому +1

    🎉Thank you dear singer 🙏 Shrilalita.God bless you........
    🙏🙏✴️✴️✴️👌✴️✴️✴️🙏🙏

  • @ramachandrankandathody1992
    @ramachandrankandathody1992 5 місяців тому +3

    I am from kerala. Among the present day singers, you are my most favourite one. My grandson who is just 2 years old always wants to listen your songs especially the bhavayami padu.... All the best for a bright future in music

  • @jyothieskuri6428
    @jyothieskuri6428 Рік тому +4

    మా తెలుగు రాష్ట్రాల గారాల పట్టి.. అంతకంటే ముందు మా అమ్మ.. మా బంగారు తల్లి

  • @pskmurthy9226
    @pskmurthy9226 Рік тому +20

    మీ చిన్నప్పుడు గణపతి సచ్చిదానంద స్వామి గారి సమక్షంలో ఎస్పీ బాలసుబ్రమణ్యం గారితో ఈ కీర్తనను అద్భుతంగా పాడారు.

  • @deshapatisrinivas6206
    @deshapatisrinivas6206 Рік тому +2

    వాణీ జయరాం గారు పలికిన అన్ని గమకాలు అంద మయిన రీతిలో ఆవిష్కరించిన నీ గాన మాధురికి ఆశీస్సులు...

  • @nagaphanindrabhamidipati7499
    @nagaphanindrabhamidipati7499 Рік тому +33

    ఆలోకయే శ్రీ బాల కృష్ణం
    సఖి ఆనంద సుందర తాండవ కృష్ణమ్ ॥ఆలోకయే॥
    చరణ నిక్వణిత నూపుర కృష్ణం
    కర సంగత కనక కంకణ కృష్ణమ్ ॥ఆలోకయే॥
    కింకిణీ జాల ఘణ ఘణిత కృష్ణం
    లోక శంకిత తారావళి మౌక్తిక కృష్ణమ్ ॥ఆలోకయే॥
    సుందర నాసా మౌక్తిక శోభిత కృష్ణం
    నంద నందనం అఖండ విభూతి కృష్ణమ్ ॥ఆలోకయే॥
    కంఠోప కంఠ శోభి కౌస్తుభ కృష్ణం
    కలి కల్మష తిమిర భాస్కర కృష్ణమ్ ॥ఆలోకయే॥
    నవనీత ఖంఠ దధి చోర కృష్ణం
    భక్త భవ పాశ బంధ మోచన కృష్ణమ్ ॥ఆలోకయే॥
    నీల మేఘ శ్యామ సుందర కృష్ణం
    నిత్య నిర్మలానంద బోధ లక్షణ కృష్ణమ్ ॥ఆలోకయే॥
    వంశీ నాద వినోద సుందర కృష్ణం
    పరమహంస కుల శంసిత చరిత కృష్ణమ్ ॥ఆలోకయే॥
    గోవత్స బృంద పాలక కృష్ణం
    కృత గోపికా చాల ఖేలన కృష్ణమ్ ॥ఆలోకయే॥
    నంద సునందాది వందిత కృష్ణం
    శ్రీ నారాయణ తీర్థ వరద కృష్ణమ్ ॥ఆలోకయే

    • @bharathiponnana7965
      @bharathiponnana7965 Рік тому +1

      Super sir miru

    • @ravichandranrajagopal4172
      @ravichandranrajagopal4172 Рік тому +2

      Bhamidipati Nagaphanidrulaku namah subhanjalalu for providing Telugu lyrics. If lyrics are provided,we can have a replays mentally and enjoy the melodious kruthi number of times 🙏👏👌

    • @Venkata_Shyam_Kumar_bandi_99
      @Venkata_Shyam_Kumar_bandi_99 Рік тому +2

      Thank you so much for providing Telugu lyrics 👍👍👏👏

  • @Nagaraju-yr1ci
    @Nagaraju-yr1ci Рік тому +16

    ఆహా! నీ పాటతో ఒక్కసారి అలా గోకుల బృందావనం చూసి వచ్చినట్టుంది. శ్రీలలిత! నీకు మరియు మీ కుటుంబ సభ్యులకు హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు. 🕉️

  • @vijayasankarratnala3226
    @vijayasankarratnala3226 Рік тому +19

    ఈ దీపావళి కి కోటి దీపాలు వెలిగించి నంత ఆనందం నీ పాట తో కలిగింది. దీపావళి శుభాకాంక్షలు

  • @MANJUNATHSHANKAVARAM
    @MANJUNATHSHANKAVARAM 21 годину тому

    Excellent,sri lalitha madam!

  • @kondanataraja8271
    @kondanataraja8271 Рік тому +7

    happy diwali Sri Lalitha garu 🥰🥰

  • @umamaheswararao5808
    @umamaheswararao5808 Рік тому +10

    నీకు నీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు చిరంజీవి శ్రీ లలిత...

  • @ambatipudism
    @ambatipudism Рік тому +17

    అలౌకికమైన ఆనందం అనుభవించాము.
    శ్రీ లలిత కు శుభాశీస్సులు మరియు దీపావళి శుభాకాంక్షలు

  • @DivyasKitchen2
    @DivyasKitchen2 Рік тому +9

    అత్యద్భుతం చెల్లమ్మా, అమృత గానం. మీ గాత్రం లో దైవత్వం ఉంది.
    సంగీత సామ్రాజ్ఞి 🙏🙏🙏
    మా సంగీత సామ్రాజ్ఞి కి నా అభివాదం.🙏🙏🙏🙏

  • @shyamalayerramilli7859
    @shyamalayerramilli7859 2 місяці тому

    God bless you Sri Lalitha! Most soulful rendition! God Sri Krishna bless you for so many years with this mellifluos voice!

  • @esquireprinters4424
    @esquireprinters4424 5 місяців тому +1

    Very good ❤🎉🎉🎉

  • @srirammammaiprasad108
    @srirammammaiprasad108 Рік тому

    Nandha Sunandhadhi aa.. Aha.. Heart Melting voice andi.
    EM Icchukontamandi.
    Mee Patalatho MA Andharini Yentho Alaristhunnaru..
    Chala.. Chala.. Dhanyavadhalu Lalithagaru..
    Mee Amrutha Ganam Vinna AA Dhevudu Kuda Yenthagano Anandhisthadu..
    AA Dhevudu Mimmalni Challaga Chudalani
    Manaspurthiga Korukuntunnanu.

  • @RameshBabu-mi4ln
    @RameshBabu-mi4ln 10 місяців тому

    Super gaa padutunnavu amma maha abdutam talli🎉

  • @ramagirikuna1586
    @ramagirikuna1586 Рік тому

    💓 beautiful 😍 queen.... Yentha andhngha unnro....God bless 🙌 you... 💜😘💞......Meku pedda fan ni nenu...

  • @sarathpramodd8592
    @sarathpramodd8592 Рік тому +6

    నారాయణ తీర్థులను ఆవహింపజేసుకుని మా మనస్సులను ఆనంద తరంగితం చేస్తూ దివ్య దీపావళిని కనులముందు ఆవిష్కరించినందుకు బహు ధన్యవాదములు తల్లీ!!!

  • @kamalakamala2338
    @kamalakamala2338 7 місяців тому

    అద్భుత మధుర గాత్రం తల్లి ధన్యురాలవు

  • @induramam998
    @induramam998 Рік тому

    Super bangaru talli..... God bless you

  • @jahnaviperavali6129
    @jahnaviperavali6129 Рік тому

    Aa divyamangalamurty katteduta vunte entabagundu anipinchettu padavamma sukhibhava .

  • @allabanikantharao6484
    @allabanikantharao6484 Рік тому +1

    Happy Diwali Sri Lalitha Garu

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 4 місяці тому +1

    రాయికి కరసకపోయావేమోననుకున్నానూ
    అయితే రాయినుంచివేరయ్యారనమాట
    అలాగే ఒక్కదాని ఒక్కరూ ములో కాకుండా. కలిసి🇲🇰తో💋 🐽 మంచిది💟🛐💟🛐💟🛐🧡💚💛❣️💘❣️💖💝💕💞💐🌹🥀

  • @nslakshmi7578
    @nslakshmi7578 Рік тому

    బంగారుతల్లికి దీవెనలు.👌👋👋

  • @krishnavenim970
    @krishnavenim970 Рік тому

    Chala Baga padavu talli God BlessYou

  • @Yugandharaswami
    @Yugandharaswami 4 місяці тому

    చక్కగా పాడావు తల్లీ.. శ్రీరామరక్ష!

  • @padmavathyakella3121
    @padmavathyakella3121 Рік тому

    Chala chala baaga paadevamma

  • @user-md2ky2cb4y
    @user-md2ky2cb4y Рік тому

    Super Amma, god bless you with good health.

  • @suryabalabhadra
    @suryabalabhadra Рік тому +9

    What a beautiful singing Srilalitha 👌👌👌
    Perfect n Soulful singing on the day of Diwali. Infact I felt very very happy to listen such a beautiful song ' ఆలోకయే బాలకృష్ణం' especially through your melodious voice. May Goddess Lakshmi Devi shower her blessings on you for keeping up such beautiful..Melodious voice forever apart frm blessings for a Long... Healthy n peaceful.life.

  • @rajerutataya2935
    @rajerutataya2935 10 місяців тому

    వేరే బ్యూటిఫుల్ వాయిస్ ❤

  • @kameswariakella7577
    @kameswariakella7577 Рік тому

    Excellent ga padevu talli srilatha Chala baundi happy Diwali

  • @sanathkumar1998
    @sanathkumar1998 Рік тому

    Wow chala baga padaav lalitha God bless you.

  • @sathyajith5189
    @sathyajith5189 Рік тому +5

    లలిత గారు మీకు మీ కుటుంబానికి దీపావళి శుభాకాంక్షలు.

  • @swasakthi
    @swasakthi Рік тому +4

    మీ గానం
    మధురాతి మధురం.....
    శ్రవణానందకరం ......
    నా దినచర్యలో మీ గాన రూపం
    ఓ ఉత్పేరకం ......

  • @chandrasekharneelam3881
    @chandrasekharneelam3881 11 місяців тому

    Nice Sri lalitha gaaru,very nice, Superb Excellence your singing presence especially this classical Alokaye.very dedicated presentation by yours.I love this ❤ classical Alokaye.

  • @esquireprinters4424
    @esquireprinters4424 9 місяців тому +1

    Super duper voice very good keep it up

  • @ahalyajetta589
    @ahalyajetta589 8 місяців тому

    Another Rathna in making for Bharatha. ❤

  • @appalanaiduejjurothu5501
    @appalanaiduejjurothu5501 8 місяців тому +1

    This type of songs need... toply MAA SAKTHI bless you❤❤❤❤❤❤❤❤❤

  • @jajisrivalli
    @jajisrivalli Рік тому +5

    What a melodious voice!!!!!!!!!

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 Рік тому

    कंबाइंड को में हो गया प्रभु को दिल में एक 🫂💟💚💙👣🐾🐦🦜💧💧👪

  • @Praveen....
    @Praveen.... Рік тому +6

    Happy deepawali 🎆🎇🎇🎇🎇🎇🎇🎇🎇🎇🎇🎇🎇

  • @venkatesulunaidu249
    @venkatesulunaidu249 Рік тому

    Subhasessulu. Sanskrit and drum sounds mixed in many songs. Here pure clear sound makes enjoy even a Sanskrit ignorant

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 Рік тому +4

    దీపావళి శుభాకాంక్షలు అమ్మా,మీకూ మీ కుటుంబం లో అందరికీ ఆల్ ది బెస్ట్ శిరిడీ మా పర్తి మా కురువపురాధీశ్వరా పిఠాపురాధీశ్వరా గాణ్గాపురాధీశ్వరా గొలగమూడి వెంకయ్య స్వామీశ్వరా కాశీ రెడ్డి నాయనా దీవెనలు మీకు నిండుగా ఉండాలని 🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌 వేదముల కూ జైజైజైజైజైజైజైజైజై యజ్ఞముల కూ జైజైజైజైజైజైజైజైజై సనాతన సంప్రదాయ ముల కూ జైజైజైజైజైజైజైజైజై 🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌జై శ్రీ రామ్ జై భారత్ 🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🌋🌋🌋🌋🌋🌋🌋🌋🌋🌋🌋🌋🌋🌋🌋🛕🛕🛕🥥🥥🍌🍌🍌🍯🍯🍚🍚🍚🍊🍊🥭🥭🍍🍍🍎🍎🍓🍓🧆🧆🍇🍇🍏🍏🍈🍋🍒🍒🍒🍒🥰🥰🥰

  • @pujalapraveena1524
    @pujalapraveena1524 Рік тому

    Adbhutham nee paata
    God bless you

  • @vinaykumarturimilla4723
    @vinaykumarturimilla4723 Рік тому +3

    మీ గానం అమోఘం గానంలో మీరు చూపిస్తున్న హావభావాలు పాట యొక్క విశిష్టతను చెబుతుంది మీకు బంగారం లాంటి భవిష్యత్ ఉండాలని కోరుకుంటూ మీకు దీపావళి శుభాకాంక్షలు 🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝

  • @ramanjaneyuluchangala649
    @ramanjaneyuluchangala649 Рік тому +4

    సుమధుర గీతం లలిత
    దీపావళి శుభాకాంక్షలు

  • @11chandrareddy
    @11chandrareddy Рік тому +1

    జై శ్రీ కృష్ణ జైజై సత్యభామసమెత జై శ్రీ కృష్ణ

  • @d-vegan-grandma6630
    @d-vegan-grandma6630 Рік тому +5

    Jai Shree Krishna..🙏🙏
    Lovely voice..

  • @ramakrishnamahamkali7830
    @ramakrishnamahamkali7830 Рік тому

    Ma, chelliki, deepavali subakanshalu.

  • @esquireprinters4424
    @esquireprinters4424 9 місяців тому +1

    Very good 👍👍❤ thank you

  • @vsubrahmanyamvedula1350
    @vsubrahmanyamvedula1350 Рік тому +3

    Excellent talli, super God bless you 🎉 నవ్య దివ్య భవ్య దీపావళి దివ్య కాంతుల వెలుగుల్లో సకల సమస్యల చీకట్లు మటుమాయం కావాలి. నిరంతరం మీ కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలు, ఐశ్వర్య ఆనందాలు, కీర్తి ప్రతిష్టలు, ఆత్మజ్ఞానం తో చిరంజీవిగా జీవించాలని మనసా, వాచా, కర్మణా కోరుకుంటూ ,
    మీకందరికీ దీపావళి శుభాకాంక్షలు🍱🌠💐🕉️🎁🎼🙌😊

  • @venkatsujathachalam6115
    @venkatsujathachalam6115 Рік тому

    👌 పాడవు తల్లి 🙌🙌🙌
    సిద్ధార్థ ప్లైవుడ్స్
    చలం

  • @VYVSai
    @VYVSai Рік тому

    nice super and austum video srilalitha cheli

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 Рік тому

    మీరొన్తానంటే మిగతా అన్ని విషయాలు మీరే. 🆗🆗🆗🆗🔊🎵🎶❇️✳️🔅⏭️🔆✴️❎🎼🕯️💡📀🛎️🛎️📯🆗💍🎵🎶🪗🥁🔆✴️⏭️🎵🎵💎🪗🪘🪕🎻🎻🏩🎇🎇🪔🪔🥇🎹🎺🎸🎸🎺💎🎶✳️🕯️🔅❇️📯📯📿📀🎼❎✴️🎻🪘🏩🎇🪔🎺💎🎶🎶🆗💡✴️✳️❇️✳️

  • @kamalanabhamkintalivenkata4201

    Excellent ra Srilalitha

  • @chayadevi2218
    @chayadevi2218 Рік тому +4

    చాలా అద్భుతంగా ఉందమ్మా నీ గళంలో ఈపాట. Excellent n melodious voice Sri Lalitha.
    Congratulations n thank you so much. We want many more
    melodies from your sweet voice. God bless you with health wealth n happy life.
    Wish you n your family a very Happy Deepavali.

  • @sivashankarkamakuru7688
    @sivashankarkamakuru7688 Рік тому

    Aa Saraswati padenatlunde.tali parameswarudu Ashisulu meku apudu undali 🙏🙏

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 Рік тому

    అందామైన దాన అంధ🌚కారహధ్ధులదాటవమ్మా🌝🌞⭐🌟✅🆗✳️❇️💚💙👌👁️💛👁️👍👍👍👣💘💯🧖💙✳️🌟⭐

  • @nnkmmk5478
    @nnkmmk5478 Рік тому +1

    SUPER

  • @vanajabommakanti451
    @vanajabommakanti451 Рік тому +7

    ఆలోకయే శ్రీ బాలకృష్ణం 🙏🙏🙏

  • @sidharthanpoovath6504
    @sidharthanpoovath6504 Рік тому +3

    Very very nice Srilalitha. ❤❤❤

  • @sashikantashorts
    @sashikantashorts Рік тому +3

    Wow beautiful maam, your voice is amazing 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @engwithjayagopal1445
    @engwithjayagopal1445 Рік тому

    చిరంజీవి శ్రీ లలిత సాధారణమైన అమ్మాయి కాదు. అసాధారణ ప్రజ్ఞా శాలి. ఈమెకు గొప్ప భవిష్యత్తు ఉంది. కాకలు తీరిన సంగీత విద్వాంసులు, గాయకులు పాడిన పాటలను కూడా అవలీలగా పాడేస్తోంది! ఆమె స్వర,గళ మాధుర్యం అద్భుతం! ఒక సినిమా గాయనికి కావాల్సిన బహుముఖ ప్రజ్ఞ ఆమెలో పుష్కలంగా ఉంది. భవిష్యత్తు లో ఉన్నతశిఖరాలు అధిరోహిస్తుంది! హాట్సాఫ్ తల్లీ! శుభమ్ భూయాత్!💐💐💐👍

  • @ramakrishnasarmavanamali5987
    @ramakrishnasarmavanamali5987 Рік тому +3

    పాట చాలా బాగుంది మీ కుటుంబానికి దీపావళి శుభాకాంక్షలు

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 Рік тому

    గతమేదైనా మ⭐⭐న మతమేదైనా⭐ దృష్టిలో అంతా 🇲🇰⭐👌1టేలేలేలేలేలేలేఓరా👸ణీలేలేలేలేలేమహరాణీ👍👸⭐👸👌

  • @sunithalanka4840
    @sunithalanka4840 Рік тому +3

    Beautiful rendition 😘😘🙏🏻🙏🏻
    God bless you Lalitha bangaram 😍

  • @devsamabhattacharya3385
    @devsamabhattacharya3385 Рік тому +8

    Lots of love from West Bengal, really loved your way of singing; would say, just keep it up....Hoping for your brighter singing career ahead!!!😇😄

  • @SamudralaVasavi
    @SamudralaVasavi 7 днів тому

    Super ra thalli all the best

  • @arudra1525
    @arudra1525 Рік тому

    matale levu ❤️😘😘😘

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 Рік тому

    ఆ🙋🎆లో🟠క🎇🌻💧మే🧚🏼‍♀️గా👸
    అంతే 👍

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 Рік тому

    రియల్ రిలేషన్స్ దగ్గరలో ఉన్నాయి కధా కోయంబొత్తూర్ కోరికని కొంతకాలం కొరకు కోలోకోలోయన్నకోలోనాసామీ. ......మేలో.మేలో.యన్న.మేలో.నారంగ...👃మీదున్నాది ఓంశాంతినా⭐బా🌟బా🤣🇻🇳🇲🇰🤣🇻🇳🇲🇰🤣🇻🇳🇲🇰💚💚💚💚💚💚💚💚💚💚💚🌺🌸💮💮🌼🤍🌺🌸💮💮🌼✨🌟🧚‍♂️🧚🏻‍♂️👌

  • @ramanireddy9862
    @ramanireddy9862 Рік тому

    Amma meeru chela manchi ga padaru good 👍

  • @parasaslavanya4237
    @parasaslavanya4237 Рік тому

    Adbhutam bangaram

  • @sk4_savesoil_Andaman
    @sk4_savesoil_Andaman Рік тому +1

    Happy #Deepawali #Srilalitha #Krishna nee begane present chesthav ani korukuntunna #KishoreSinguru 🌸🕉💥

  • @svkpable
    @svkpable Рік тому +3

    చక్కగా పాడిన నారాయణ తీర్ధ గీతం. 👏👏

  • @satyamohankurumalla9933
    @satyamohankurumalla9933 Рік тому +2

    దీపావళి శుభాకాంక్షలు శ్రీలలిత

  • @nrk2892
    @nrk2892 Рік тому +2

    Excellent gift from Sangeetha Bharathi Srilalitha 👌👍 Govindam Paramaanandam for sure

  • @praveenpolireddy1379
    @praveenpolireddy1379 Рік тому

    Chala chakkaga paadutunnaru andi 😊

  • @vasanthaviswanadh9925
    @vasanthaviswanadh9925 Рік тому

    atyadbhutaha talli..stay blessed dear one😘

  • @rajabhushanarao
    @rajabhushanarao Рік тому +1

    నువ్వెంత అందంగా ఉంటావో.అంతా అందంగా పాడుతావు.భగవంతుడు నీకు మంచి గాత్రం ఇచ్చాడు.నీకు నా ఆశీస్సులు.

  • @vlsubhadraelamarthy9570
    @vlsubhadraelamarthy9570 Рік тому

    Challa baga padavu lalitha

  • @tejaswivarma26
    @tejaswivarma26 Рік тому +1

    ఆలోకయే...ఈలోకంలో మన విజయవాడ లో శ్రీ లలిత గొంతులో మేము వింటూ..మమేకమై పోయాము మేడమ్..తాతగారిని ఈ మధ్య గ్రంథాలయంలో పలకరించాను..సంతోషం

  • @kameswarisista898
    @kameswarisista898 Рік тому +3

    చాల బాగా పాడావు .
    ప్రత్యేకంగా దీపావళి శుభాకాంక్షలు నీకు మరియు కుటుంబ సభ్యులకు
    ప్రేమతో ❤️❤️😍😍👍👍👏👏

  • @RameshKumar-re4zs
    @RameshKumar-re4zs Рік тому

    Deepotsava Subhabhinandanalu 🙏🙏

  • @lakshmiramachandruni4634
    @lakshmiramachandruni4634 Рік тому

    అద్భుతం తల్లీ.సుఖీ భవతి

  • @appalanaiduejjurothu5501
    @appalanaiduejjurothu5501 8 місяців тому

    MAA SAKTHI Namosthuthe Navadurga Mata Namosthuthe Srikrishna Mayavi...I also same naxtram...I don't accept Krishna opinion... wisely her sister Parvati Mata. ... about me... Mayavi Krishna Bhagavan Pranam❤❤❤❤❤❤❤ great voice chinna MAA SAKTHI bless you

  • @praveenpolireddy1379
    @praveenpolireddy1379 Рік тому

    Meeku mee fmy ki happy Diwali andi Lalitha garu 😊🥰

  • @vav9999
    @vav9999 Рік тому

    జగన్మాత నిన్ను ఎల్లప్పుడూ చల్లగా చూడు గాక బంగారు తల్లీ

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 Рік тому

    ఇలా గుర్తు పెట్టడం అంటే బాబా యోగశక్తిని ఇస్తున్నారు అని అర్థము మరియు ఫుల్లు కూడా 🆗🤣👌💘

  • @eswarikotte9935
    @eswarikotte9935 Рік тому

    Chalabagundi 👌

  • @divakarankdivakarank
    @divakarankdivakarank 5 місяців тому

    O om Namaami Lalithaa Lekshmie.

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 Рік тому

    రా🧚🏻‍♂️రాధ రాత్రివేళా మన మంచి ప్రేమావేషంకోసం..రా🧚🏼‍♀️రాధ రాత్రి వేళా.వస్తేనే 👑వారసత్వం🌕🧘🧑‍🎄👸.👍👌🧚🏼‍♀️👉👸🧚🏻‍♂️👈♾️⭐🇲🇰🧚🏻‍♂️🧚🏼‍♀️🧚🏻‍♂️🧚🏼‍♀️🧚🏻‍♂️🧚🏼‍♀️💛✨🇲🇰

  • @ramamoorthyrao3070
    @ramamoorthyrao3070 Рік тому +2

    प्यारी बहन श्रीललिता जी, सादर साष्टांग प्रणाम । अभी अभी मैंने आपको दीपावली की शुभकामना बताई । तभी मैंने मोबाईल खोलकर देखा, कि उस में आपका गाना आया है. बडी ही खुशी हुई । यह पद तो आपने अद्भुत गाया है "hats off to you " बहुत बहुत बधाई ।

  • @namasidhu7698
    @namasidhu7698 Рік тому +4

    Nice voice 👍💯

  • @neerajaneeraja1144
    @neerajaneeraja1144 11 місяців тому

    నీ గానామృతాభిషేకం తో
    మంత్ర ముగ్ధులైన ఆ దేవ దేవుళ్ళు
    ముగ్ధ మనోహరంగా నిన్ను దీవించుదురు గాక

  • @neelreddy7052
    @neelreddy7052 Рік тому +3

    Wow... So soothing to listen madam😊😊

  • @ravinderdasari5479
    @ravinderdasari5479 Рік тому

    Hiiii good morning super happy diwali

  • @shreeswamyyadav3745
    @shreeswamyyadav3745 Рік тому

    Om Namo Bhagavathey Vasu Devaya Namaha 🙏
    🙏🪴SAI SHARANAM ***** SHREE🪴🙏
    🙏💐SHUBODHAYAM SHREE🪴🙏
    🙏*** **** ***** *** ******SHREE ki
    DEEPAVALI SHUBHAKANKSHALU
    Nuvvu Eppudu Eelage Navvuthu Santhoshamga Ayurarogyamulatho Sada Sada Undali SHREE🙏
    ENDHUKANTE SHREE. ??????????
    💗SHREE Krishna SWAMY💗

  • @jaishreekrishna9046
    @jaishreekrishna9046 Рік тому

    Jai Shree Krishna