Це відео не доступне.
Перепрошуємо.

Bhavayami Gopalabalam || Srilalitha Singer

Поділитися
Вставка
  • Опубліковано 29 сер 2021
  • Here I am presenting "Bhavayami gopalabalam" - All time favourite song
    With the blessings of my parents, Gurus and mentors 😊🙏
    Amazing visuals by Sriniketh Bhamidipati - Loved his skills ❤️😍
    Special thanks to my guruvugaru Sudhakar garu for the manual tambura🙏
    Special thanks to Hemanth anna , Nikki , Kamakshi ,ganesh and Sai annaya.
    Location : Undavalli caves
    Use Earphones for better Experience

КОМЕНТАРІ • 536

  • @kameswarisista898
    @kameswarisista898 10 місяців тому +4

    ఈ కీర్తన ఎంత చక్కగా ఆలపించావు తల్లి .
    కోటి ఆశిస్సులు .
    ఎల్లప్పుడూ నీ మధుర గానంతో మమ్మలిని అలరించు .
    ఆయుషుమాన్భవ .🎉❤ premato ammamma.

  • @sitaramaraogelli6421
    @sitaramaraogelli6421 11 місяців тому +4

    ఎంత మధురముగా పాడినావు తల్లి! నిన్ను ఆశీర్వదించటం నా కనీస కర్తవ్యం. భగవంతుడు, ఆయురోరాగ్యములనూ, సుఖసంతోషములనూ ప్రసాదించాలని ప్రార్ధిస్తాను.

  • @sitaramaraogelli6421
    @sitaramaraogelli6421 11 місяців тому +3

    ఎన్ని సార్లు విన్నా మరల మరల వినాలనిపిస్తున్నది. ఖచ్ఛితముగా నీవు M S Subbalakshmi గారి వారసురాలవే! మరొకసారి నా ఆశీస్సులు.

  • @anilnaiduachyutharaya9478
    @anilnaiduachyutharaya9478 2 роки тому +15

    U HAVE WONDERFUL SINGING..
    తల్లీ నిన్ను చూస్తే చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తుంది. నిన్ను చూస్తే అచ్చం సరస్వతీ దేవిని చూస్తున్నట్లుంది అమ్మా.

  • @srikantaadiraju6838
    @srikantaadiraju6838 2 роки тому +4

    భావయామి అంటూ శ్రీకృష్ణుడి పై మీరు ఆలపించిన ఈ గీతం చాలా మధురాతి మధురంగా ఉంది.మీ తీయని గానంతో ఆ శ్రీకృష్ణుని ఇటు మమ్మల్ని మీ మాయలో పడేసారు. భక్తితో ఆలపించిన ఈ గీతం,ఆ శ్రీకృష్ణుడు మనసారా విని మీకు,మీ కుటుంబ సభ్యులకు,మీ శ్రేయోభిలాషులకి,మిత్రులకి
    ఆయురారోగ్య ఐశ్వర్య ఐశ్వర్యాభివృద్ధులు కలగజేయాలని కోరుకుంటూ
    శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు 🦚🙏🙏🦚

  • @srisaradaarchana3868
    @srisaradaarchana3868 2 роки тому +52

    🙏🙏🙏🕉️🌺🌻🌷అమ్మా, చాలా బాగుంది!👌💐👏...
    🙏వినయపూర్వక విన్నపం:🙏పొగడ్తలు మనల్ని భగవంతునికి చాలా చాలా దూరంగా తీసుకుని వెళతాయి!..తస్మాత్ జాగ్రత జాగ్రత!! - మీ శ్రేయోభిలాషి🙏💐

  • @nagasudha5153
    @nagasudha5153 Рік тому +2

    భావయామి గోపాలబాలం మన
    సేవితం తత్పదం చింతయేయం సదా
    కటి ఘటిత మేఖలా ఖచిత మణిఘంటికా
    పటల నినదేన విభ్రాజమానం
    కుటిల పద ఘటిత సంకుల శింజీతేన తం
    చటుల నటనా సముజ్జ్వల విలాసం ... భావయామి
    నిరత కర కలిత నవనీతం బ్రహ్మాది
    సుర నికర భావనా శోభిత పదం
    తిరువేంకటాచల స్థితం అనుపమం హరిం
    పరమపురుషం గోపాలబాలం … భావయామి

  • @subhadrakhandavilli598
    @subhadrakhandavilli598 2 роки тому +20

    కేవలం శృతితోనే పాడటంవల్ల మంచి ఏకాగ్రతకుదురుతుంది కదూ సాహిత్యంవినడానికి కూడా..చాలాచక్కగాఉంది🙏🙏👌

    • @brahmaiahchinna6966
      @brahmaiahchinna6966 10 місяців тому

      🤗🐽🤗👷‍♀️🐽👷‍♂️✴️❇️🌟

  • @pram6681
    @pram6681 2 роки тому +13

    Yesterday I was wondering why is our Goddess Saraswati absent from Sri Krishna's birthday celebrations and here she is singing in God's own language.

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 10 місяців тому +3

    ఎంతకాల మెంత కాలం
    వంటరిగానే ఒక్క గదిలో
    జాలితోటి🐦💋🦜 జంటకావా💯💘💯💘💯💘💯💘💯💘💯💘🧡💚💛🧡💚💛🤗🇲🇰🤗🧡💚💛

  • @AryaAryan-gr4od
    @AryaAryan-gr4od 2 місяці тому +1

    అన్నమాచార్యుల వారు నీలో ఆవహించి ఆ గానామృతాన్ని మాకు అందించారేమో, తల్లీ. ధన్యోస్మి

  • @RAJAHMUNDRY427
    @RAJAHMUNDRY427 9 місяців тому +1

    May you live 100 years to fill our hearts with divine Joy and Bliss ❤❤❤

  • @jagannathrao6689
    @jagannathrao6689 Рік тому +1

    A class rendition. Melodious. शुभकामनाएँ.

  • @siamims4841
    @siamims4841 9 місяців тому +1

    This is one of those rare gems by Annamacharya composed in pure Sanskrit.. what can I say about Gamaka Kokila Lalli.. my heart is simply soaked in the nectar of her voice...❤🧡💛💚💙

  • @vijayakumarchowdarypendyal1247
    @vijayakumarchowdarypendyal1247 2 роки тому +1

    Adbhutam this song.MSSubbalakshmi born again.

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 Рік тому +1

    శ్రీశ్రీ గారు నేను ఈరోజు కనిగిరి వెళ్లి కాళ్ళకి బూట్లు తెచ్చుకున్నాను ఎందుకంటే పాదయాత్రలో మొత్తం మీద 27+9+14 కిలోమీటర్లు తిరిగాము ఈ శరీరం ద్వారా అందువల్ల కాలికి చెప్పు ఒత్తుకొని పుండు అయింది అందుకని ఈరోజు కనిగిరి వెళ్లి బూట్లు కొన్నాను ఆ బూట్లు వేసుకుని పాదయాత్ర మళ్లీ మొదలు పెడతాము పై భాగంలో పుండు అయింది లేదంటే ఆగే వాన్ని కాదు రోజుకి అన్ని కిలోమీటర్లు కాకపోయినా మన ఇంట్లో పనులన్నీ చేసుకుని ఖాళీ సమయాన్ని శాంతియాత్ర కోసం ఉపయోగిస్తాము అని లక్ష్యం ఉంది 👍 ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి ☮️ అందుకని ఈరోజు ఆగాను అయినా కూడా కొద్ది దూరమైనా ఈరోజు కూడా చేస్తాము కొద్ది సమయం తర్వాత ఓకే ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి 👍
    👍👍👍👍👍👍👍👍👍👍❤️

  • @ramamoorthyrao3070
    @ramamoorthyrao3070 11 місяців тому +1

    माता ललिताम्बिका रूपी प्यारी बहन श्रीललिता जी, सादर साष्टांग प्रणाम। आज आप का जनम दिन है , इसकी आपको बहुत बहुत शुभकामनाएं।

  • @Praveen....
    @Praveen.... Рік тому +1

    Many more happy returns of the day ☺️🥰🥰🥰
    This is my all time favourite song 💕💕💕💕😍😘😍😘😍😍😍😘😍😘😘😘😘

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 Рік тому +1

    ❤️.......................👍*❤️
    ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి ❤️👍
    సేమ్ టు యు వెరీ గుడ్ 👍🙏👍❤️👍👍👍👍👍👍👍👍👍

  • @DKMKartha108
    @DKMKartha108 2 роки тому +1

    भावयामि गोपालबालं मन-
    स्सेवितं तत्पदं चिन्तयेहं सदा ॥
    भावयामि गोपालबालं मन-
    स्सेवितं तत्पदं चिन्तयेहं सदा ॥
    कटि घटित मेखला खचितमणि घण्टिका-
    पटल निनदेन विभ्राजमानम् ।
    कुटिल पद घटित सङ्कुल शिञ्जितेनतं
    चटुल नटना समुज्ज्वल विलासम् ॥
    भावयामि गोपालबालं मन-
    स्सेवितं तत्पदं चिन्तयेहं सदा ॥
    निरतकर कलित नवनीतं ब्रह्मादि
    सुर निकर भावना शोभित पदम् ।
    तिरुवेङ्कटाचल स्थितम् अनुपमं हरिं
    परम पुरुषं गोपालबालम् ॥
    भावयामि गोपालबालं मन-
    स्सेवितं तत्पदं चिन्तयेहं सदा ॥
    भावयामि गोपालबालं मन-
    स्सेवितं तत्पदं चिन्तयेहं सदा ॥
    भावयामि गोपालबालं मन-
    स्सेवितं तत्पदं चिन्तयेहं सदा ॥

  • @boscarayala8842
    @boscarayala8842 2 роки тому +3

    God bless you paapa. I wish I had 10% of ur singing talent .. Please please dont get carried away by success and money and comforts .. they r mere distractions to ur progress ...

  • @ramakrishnaanisingaraju7129
    @ramakrishnaanisingaraju7129 2 роки тому +3

    అత్యంత మధురమైన యమన్ రాగంలో ఈ కీర్తన ఇంత చక్కగా ఆలపించిన నీవు ధన్యురాలవమ్మా. నీకు శుభమగు గాక.‌ 👌🌹

  • @chandrashekarbikkumalla7075
    @chandrashekarbikkumalla7075 2 роки тому +5

    భావయామి గోపాలబాలం మనసేవితం
    తత్పదం🙏
    శ్రీలలితా దీర్ఘాయుష్మాన్భవ

  • @prasadpalaparthi3463
    @prasadpalaparthi3463 2 роки тому +1

    👏👏👏👏👏
    🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳
    జగన్మాత క్షేమంకరి దుర్గాదేవి
    మీకు సమస్త సన్మంగళాలను ఎల్లప్పుడూ ప్రసాదించాలని జగన్మాత క్షేమంకరిని ప్రార్థిస్తూ

  • @ravirajasekharuni
    @ravirajasekharuni 2 роки тому +5

    A beautiful garland of singing to Krishna Paramaatma. Done so beautifully with melody and devotion. God bless you Sri Lalitha.

  • @madhusudhankonduri5049
    @madhusudhankonduri5049 2 роки тому +6

    I felt as if Lord Krishna were in front of me & my eyes have been filled with tears of joy! What a soulful/brilliant rendition of one of my favourite compositions beti! God bless you! 👌🤝🙏

  • @gopinathkp6737
    @gopinathkp6737 2 роки тому

    Excellant my child.May God bless you.

  • @venkateswarludurvasula
    @venkateswarludurvasula 2 роки тому

    Aahaaa! Chaaala Adbhuthamga padevu Sri Lalitha. Nee voice butter la smooth ga honey la sweet ga selayeru laa jala jalaa saagipothooo undi. Adbhuthamga padevu bangaru thalli! Neeku ujwalamaina bhavishyathu nivvalani korukuntooo....subhabhinandanalu..venkatesh durvasula

  • @voiceofdivya
    @voiceofdivya 2 роки тому

    Wow em gamakalu em paduthunnau.... Just awesome 🙏🙏🙏🙏 no words

  • @chandrashekharvanapalli5849
    @chandrashekharvanapalli5849 2 роки тому +8

    మీ కచేరి పెట్టాలంటే మిమ్మల్ని ఎలా సంప్రదించాలి, గాత్రం గొప్పది, గాన సరస్వతి, చదువుల రాణి మృదు కారాంకిత వీణ చాలా గొప్పగా వుంది

  • @venugopal-fj3sy
    @venugopal-fj3sy 2 роки тому +2

    శ్రావ్యంగా అద్భుత గానం చేశావమ్మా...ఆ కృష్ణ భగవానుని ఆశీస్సులు నీకు సదా ఉండాలని ఆశిస్తూ శుభాశీస్సులు

  • @sidharthanpoovath6504
    @sidharthanpoovath6504 2 роки тому +1

    Devotional songs are extra feeling you are rendering. God bless you.

  • @mohanpatelkhana2920
    @mohanpatelkhana2920 2 роки тому +2

    Rarest of the rare in our Telugu culture. Keep it up. Take 'Sri Sarada Archana' advice all the time. God bless you.

  • @manoharbelur1436
    @manoharbelur1436 Рік тому

    superb rendering. You are blessed young lady. Keep it up

  • @jitumanisarma9574
    @jitumanisarma9574 2 роки тому

    Very nice sri lalitha ji...bht accha gayi hain apne..

  • @pavankumarrhythm4564
    @pavankumarrhythm4564 2 роки тому +15

    Very soothing 👏🏻

  • @Praveen....
    @Praveen.... 2 роки тому

    Daily vintunna 🤷🏻‍♂️
    Loop mode 😍😍😍😍😍😍

  • @Praveen....
    @Praveen.... 2 роки тому +2

    ఈ పాట విన్న తరువాత మనసు చాలా హాయిగా ఉంది 🙂🤗
    Thank you for this song 😊💟🤝

  • @ramamoorthyrao3070
    @ramamoorthyrao3070 11 місяців тому +1

    माता ललितांबिका रूपी प्यारी बहन श्रीललिता जी, सादर प्रणाम। आप और आप के घरवालों को श्रीकृष्ण जन्माष्टमी की हार्दिक शुभकामनाएं।

  • @SaiDarbhaSisters
    @SaiDarbhaSisters 2 роки тому

    My most favourite composition too! Too good 👌👏

  • @rahulveerepalli6133
    @rahulveerepalli6133 2 роки тому +11

    Srilalitha Garu you're really looking like Saraswati Mata 👏

  • @rvrao7609
    @rvrao7609 2 роки тому +4

    Mesmerizing voice , clarity in singing . Compliments and wishing a bright future. Happy to listen.

  • @venkataramangr2514
    @venkataramangr2514 2 роки тому +1

    We are just flying along her voice. Hats off Srila

  • @umas5149
    @umas5149 2 роки тому

    God bless her....what a voice

  • @ganesvenkitajhalam537
    @ganesvenkitajhalam537 2 роки тому

    Wow. Very nice 👌 soothing to ears 😍

  • @madhavipuppala858
    @madhavipuppala858 2 роки тому

    Superb voice... beautifully sung... Feeling divine... God Bless you talli...

  • @jsriramprakash2774
    @jsriramprakash2774 2 роки тому

    Super , చాలా బాగా పాడావు శ్రీలలితా
    👌👌👍👍🙏🙏

  • @rrprasad7206
    @rrprasad7206 2 роки тому

    Beautiful and very melodious.. 👏👏👏

  • @poornimavocals6375
    @poornimavocals6375 2 роки тому

    Wow awesome singing srilalitha
    God bless u

  • @LauraLovesLounge
    @LauraLovesLounge 2 роки тому +4

    Lovely rendition that transports us back in time. ♥

  • @anuyoginnaidoocapetownsout4016
    @anuyoginnaidoocapetownsout4016 2 роки тому

    🙏 A beautiful rendition ❤

  • @AnilKumar-ks8le
    @AnilKumar-ks8le 2 роки тому

    Awesome ,Nice singing srilalitha Garu🙏👌🏻

  • @Bu4364
    @Bu4364 2 роки тому

    Super Lalitha we love it ❤️❤️❤️

  • @suhasinid1198
    @suhasinid1198 2 роки тому +3

    💐👏👏👌👌👍👍💐
    అద్భుతం 👏 అమోఘం 👌అతిమధురం 💐

  • @jakkaladinakar4986
    @jakkaladinakar4986 2 роки тому

    Beautiful Sri Lalitha Garu ❤️

  • @RAMAMUTRTY
    @RAMAMUTRTY 3 місяці тому

    Excellent voice. Divinity is there in her voice.

  • @ramrajacharya3373
    @ramrajacharya3373 2 роки тому

    Excellent..heart touching.. Great 👍🙏🌷🙏

  • @marun5868
    @marun5868 2 роки тому +1

    👏👏 this song touch in my heart 🙏🙏

  • @raghuchighurala2263
    @raghuchighurala2263 2 роки тому +5

    ఈ పాట తో శ్రీ కృష్ణ పరమాత్మ ను తన్మయంతో చూపిస్తున్నావు తల్లీ ........👍💐 దీర్ఘాయుష్మాన్ భవ

  • @sureshsagar4060
    @sureshsagar4060 2 роки тому

    Very pleasant🤗 just a healing touch to neutralise my beat🦉💕.... Finally nikki efforts appreciated by siri😎 excellent team work 💐

  • @sachusuresh7127
    @sachusuresh7127 2 роки тому +2

    Wonderful singing Srilalitha.
    Looking like a Goddess.

  • @suryanarayanan2923
    @suryanarayanan2923 Рік тому

    Wow super no words that is Sri lalitha

  • @dabbetaprashanth1310
    @dabbetaprashanth1310 2 роки тому +1

    Sri Lalita...your an amazing singer...♥️♥️👌👌

  • @surendramohanm3224
    @surendramohanm3224 2 роки тому

    You are queen of melody Lalitha, keep going on

  • @kode.sudhakarbabu5418
    @kode.sudhakarbabu5418 2 роки тому

    Nice voice, God bless you Lalitha

  • @pavankalyan5636
    @pavankalyan5636 2 роки тому +1

    Beautiful singing superb 💓💓💓💓💓💓

  • @plokanadham2960
    @plokanadham2960 2 роки тому

    So nice Srilalitha god bless you thali👏👏👏

  • @damodharacharipolepalli576
    @damodharacharipolepalli576 2 роки тому

    Awesome as always 👏👏👏👏 best wishes thalli....!!! We want to hear more and more from you..!!!

  • @bhaskaranreji7614
    @bhaskaranreji7614 2 роки тому

    Awesome rendition!Congratulations!

  • @umahk1553
    @umahk1553 2 роки тому +1

    Mesmarizing voice 👌👌👌👌God bless you ever & ever

  • @chandrashekarkrishnamurthi7563

    Melodious rendition of the song in Yaman kalyani ragam. 👍🙏

  • @kamalanabhamkintalivenkata4201
    @kamalanabhamkintalivenkata4201 2 роки тому +1

    Excellent Srilalitha Bhamidipati

  • @kanagiripraveenkumar8162
    @kanagiripraveenkumar8162 2 роки тому

    We appriciate you,keep it up nani,srilalitha sagari,nee gaanam sagaram la saagiponi....

  • @durgaprasad2417
    @durgaprasad2417 2 роки тому

    You are the best 🎶 and singing is so pure Lalitha 👸

  • @gayathrirallapalli8357
    @gayathrirallapalli8357 2 роки тому

    Chaala baaga paadaru madam heartly congratulations 👏👏👏

  • @Keerthana.J
    @Keerthana.J 2 роки тому

    Marvellous singing....👍👏

  • @nagimutnuri
    @nagimutnuri 2 роки тому

    Excellently sung. All your songs are good. Great talent. 🙏

  • @yarlaboinarajendraprasad8426
    @yarlaboinarajendraprasad8426 2 роки тому

    Superb Sri Lalitha Garu.

  • @cvchandrashekar3871
    @cvchandrashekar3871 2 роки тому +1

    We are blessed to listen to this highly talented singer 🙏

  • @venkatatulduvvuri3805
    @venkatatulduvvuri3805 2 роки тому

    Chala baga padavu Srilalitha Sruthi laya anni baga unnayi😊🙏🙏

  • @nvenugopal7082
    @nvenugopal7082 2 роки тому

    Mesmerizing voice 😍😍

  • @venkateswarludurvasula
    @venkateswarludurvasula 2 роки тому +3

    Excellent voice Sri Lalitha! Fabulous singing! Sooo soothing to hear. Excellent location beautifully videographed. Delighted watching you singing soo well! God bless you ma!

  • @meenakshitallavajhula2708
    @meenakshitallavajhula2708 2 роки тому

    Excellent, waiting to hear more from you, God bless you

  • @celebrityshorts4260
    @celebrityshorts4260 2 роки тому

    wow nice song...srilalitha...madam...😍

  • @syamalamellachervu5404
    @syamalamellachervu5404 2 роки тому +4

    చాలా అద్భుతంగా పాడావు బంగారు తల్లి👏👏👏

  • @gurugowthamdakupati7651
    @gurugowthamdakupati7651 2 роки тому

    Chala Bagundi srilaitha Garu..🙏🧡❤️🌺🌸🏵️🌼

  • @Medapatinagendrareddy
    @Medapatinagendrareddy 2 роки тому

    It's like meditation..so serene 😇
    In the midst of all the noises and chaos it's very soothing to ears and calm one's mind 😊
    Picturisation so beautiful and looking gorgeous 👌 Thank you Srilalitha gaaru 🙏

  • @Praveen....
    @Praveen.... 2 роки тому

    ఇంత బాగ పాడారు ఏంటండీ మీరు 😘😘😘😍😍🥳🥳🥳🥳🥳🥳

  • @kumarpradeep6668
    @kumarpradeep6668 2 роки тому +1

    Beatifully rendered with ultimate devotion. Godbless.

  • @thrilokavyutham7652
    @thrilokavyutham7652 2 роки тому

    Very good singing..looks same as like Saraswati Devi!

  • @pskaranth
    @pskaranth 2 роки тому

    Lovely video.. Beautiful singing... Looking very graceful with a beautiful attire. Happy Krishna Janmashtami Stay Blessed Srilalitha 💐💐

  • @lalithanaidu5383
    @lalithanaidu5383 2 роки тому

    Sree thalli sooooper song.
    Deerghaaushmaanbhava 💘
    Ur lion lalitha ammamma.

  • @ramprabhakara
    @ramprabhakara 2 роки тому

    చాలా బాగుంది చక్కని గాత్రం 👌👌

  • @radhamani1035
    @radhamani1035 2 роки тому

    So sweet so melodious feels like krishna playing around may god bless u molu love from kerala

  • @srikanthpokuri20
    @srikanthpokuri20 2 роки тому

    Excellent singing srilalitha 🥰

  • @radhasvlogs7344
    @radhasvlogs7344 2 роки тому

    Super srilalitha 👌👌🙏🙏🙏

  • @udayagedda6752
    @udayagedda6752 2 роки тому

    Wonderful..Its been awhile we heard from you. Appreciate You Singing this. As always you did a Good Job. God Bless You Srilalitha

  • @SANDEEPKUMAR-ov3en
    @SANDEEPKUMAR-ov3en 2 роки тому

    amazing zing zing🤩👍

  • @muralidasm8781
    @muralidasm8781 2 роки тому

    നന്നായി പാടിയിട്ടുണ്ട് അടിപൊളി സൂപ്പർ സൂപ്പർ ആശംസകൾ 🦋🦋🦋🦋🙏🙏🌹👌

  • @adithyak3586
    @adithyak3586 2 роки тому

    Chala bagundi talli. ❤️ You have a bright future and Devine blessings.... Adithya, Bangalore