Sruthilayalu Songs - Aalokaya Sree Bala - Sumalatha - Rajasekhar

Поділитися
Вставка
  • Опубліковано 10 лют 2025
  • Watch Rajasekhar Sumalatha's Sruthilayalu Telugu Movie Song With HD Quality
    Music : K V Mahadevan
    Lyrics : Sirivennela Seetharama Sastry

КОМЕНТАРІ • 127

  • @rambarkianandarao3436
    @rambarkianandarao3436 3 роки тому +89

    ఈ పాటను నారాయణతీర్థులు విరిచితం ,కృష్ణలీలా తరంగిణి అను గొప్ప గేయ నాటకం ను రచించిన వాగేయకరుడు ఈయన 17 వ శతాబ్దమునకు చెందినవారు. నారాయణతీర్థులు వారి ప్రభావంతో కొన్ని కీర్తనలు వ్రాయగలిగాను అని త్యాగరాజ గారు అన్నారు .కూచిపూడి నాట్యానికి ఆద్యుడు అయిన సిద్దింద్రయోగి ఈయన శిస్యుడే,కర్ణాటక విద్వాంసులు

    • @srideviyerrisani610
      @srideviyerrisani610 2 роки тому +9

      మంచి వివరణ ఇచ్చారు అండి..ఇష్టమైన పాట గురించి తెలుసుకోవడం ఆనందదాయకం..ధన్యవాదాలు

    • @jaykumarlukku4290
      @jaykumarlukku4290 2 роки тому +1

      Good information sir 😊👍

    • @somaarpitha5980
      @somaarpitha5980 2 роки тому +2

      U gave good information

    • @tvrao2840
      @tvrao2840 Рік тому +1

      Marvellous Sri Krishna Leela Tarangani

    • @smartachaitanyam8900
      @smartachaitanyam8900 Рік тому

      శ్రీ నారాయణ తీర్థులవారు ఆంధ్రా వారే

  • @shyaamu7
    @shyaamu7 Рік тому +4

    అమోఘం, అచింత్యం మాటలు లేవు. ఉత్తమ సాహిత్యం. హరే కృష్ణ

  • @gurukh1931
    @gurukh1931 4 роки тому +17

    ఆలోకయే శ్రీ బాలకృష్ణం ...
    ఆలోకయే సఖీ ఆలోకయే శ్రీ బాలకృష్ణం
    సఖీ... ఆనంద సుందర తాండవ కృష్ణం
    సఖీ... ఆనంద సుందర తాండవ కృష్ణం
    ఆలోకయే శ్రీ బాలకృష్ణం
    చరణ నిక్వణిత నూపుర కృష్ణం
    కరసంగత కనక కంకణ కృష్ణం
    చరణ నిక్వణిత నూపుర కృష్ణం
    కరసంగత కనక కంకణ కృష్ణం
    కింకిణీ జాల ఘనఘణిత కృష్ణం
    కింకిణీ జాల ఘనఘణిత కృష్ణం
    లోకశంకిత తారావళి మౌక్తిక కృష్ణం
    మౌక్తిక కృష్ణం...
    ఆలోకయే సఖీ ఆలోకయే శ్రీ బాలకృష్ణం
    సుందర నాసా మౌక్తిక శోభిత కృష్ణం
    నందనందనం అఖండ విభూతి కృష్ణం
    సుందర నాసా మౌక్తిక శోభిత కృష్ణం
    నందనందనం అఖండ విభూతి కృష్ణం
    కంఠోప కంఠ శోభి కౌస్తుభ కృష్ణం
    కంఠోప కంఠ శోభి కౌస్తుభ కృష్ణం
    కలికల్మష తిమిర భాస్కర కృష్ణం
    ఆలోకయే సఖీ ఆలోకయే శ్రీ బాలకృష్ణం
    గోవత్సబృందా పాలక కృష్ణం
    కృత గోపికాజాల ఖేలన కృష్ణం
    గోవత్సబృందా పాలక కృష్ణం
    కృత గోపికాజాల ఖేలన కృష్ణం
    నందా సునందాదీ....ఆఆఆఆ.. ఆఆఆ
    నందా సునందాది.. సునందాది..
    నందా సునందాది.. సునందాది..
    సునందాది.. సునందాది...
    నందసునందాది వందిత కృష్ణం
    శ్రీ నారాయణ తీర్త వరద కృష్ణం
    శ్రీ నారాయణ తీర్త వరద కృష్ణం
    ఆలోకయే శ్రీ బాలకృష్ణం సఖీ ...
    సఖీ ...ఆనంద సుందర తాండవ కృష్ణం
    సఖీ ...ఆనంద సుందర తాండవ కృష్ణం
    తాండవ కృష్ణం..తాండవ కృష్ణం..తాండవ కృష్ణం

    • @bsankeerthana.143.9
      @bsankeerthana.143.9 Рік тому

      👏👏👏

    • @battamahesh1271
      @battamahesh1271 3 місяці тому

      మీరు పాట రాసిన విధానం చాలా బాగుంది పాట కూడా చాలా బాగుంది పాట రాయాలి అని మీ ప్రయత్నం అమోఘమైనది
      కానీ మీరు పాట రాసేటప్పుడు కొన్ని తప్పులు ఉన్నాయి అక్షర దోషాలు ఉన్నాయి
      ఏమీ అనుకోకండి చెప్పినందుకు తప్పుగా చదివినా పాడిన మీరు రాశారు కాబట్టి ఆ దోషం మీకు వస్తుంది మాకు వస్తుంది అని చెప్తున్నాను
      మొదటి దోషం... సుందర నాసా మౌక్తిక అని రాశారు అది తప్పు...
      అసలైనది ... సుందరనా సౌమౌక్తిక అని అనాలి
      రెండవ దోషం.... శ్రీ నారాయణ తీర్త అని అన్నారు అది తప్పు..
      శ్రీ నారాయణ తీర్థ వరద కృష్ణం అని అనాలి
      తీర్త అనే పదం వేరు తీర్థ అనే పదం వేరు
      పెద్దలు పెద్ద మనసుతో గ్రహించాలి అన్యధా భావించకండి 🙏🙏🙏🙏🙏

  • @chandrashakerkotha4338
    @chandrashakerkotha4338 11 місяців тому +2

    ఉత్తమ సాహిత్యం,గానం,సంగీతం,అభినయం, దృష్టీకరణ....

  • @9985624662
    @9985624662 7 років тому +47

    One of my favorite song, amazing lyrics by Narayana Theerthulu gaaru.. Aswome performance by Sumalatha and the kid...

    • @MrSrikanthraja
      @MrSrikanthraja 4 роки тому +5

      Plus beautiful singing by Singer Vanijairam

    • @sre8869
      @sre8869 2 роки тому

      @@MrSrikanthraja I'll

  • @dluvlysekhu
    @dluvlysekhu 9 років тому +47

    Vani amma's tone is really divine & heavenly...The little Kirshna might have really tapped his feet up there to this perfect combination of The Great Narayana Theertha’s deciphering and divine tone of Vani amma...n of course the child prodigy Shanmukha Srinivas....perfect

  • @sravani1441
    @sravani1441 6 років тому +17

    What a song.. peaceful.. where are this type of movies thesedays.. we need one classical..

  • @vradha1728
    @vradha1728 6 місяців тому +2

    ఎంత చక్కటి పాటలో అప్పటి పాటలు..❤

  • @prakashrao8077
    @prakashrao8077 2 роки тому +8

    Well picturised at Uttarakhand. Superb rendition by Vani Jayaram Mam under the baton of KV Mahadevan and Pugazhendhi. Sadly this talented child artist was not given opportunities at all.

  • @KrishnaAyilavarapu
    @KrishnaAyilavarapu 2 роки тому +4

    Lyrics are not of Sirivennela. This is a tharangam of Saint Narayana Theertha.

  • @sivarampochiraju
    @sivarampochiraju 11 років тому +40

    Geetam + gaanam + sangeetam + nrutyam = madhuraati madhuram.

  • @sistlasomasekhar3426
    @sistlasomasekhar3426 4 роки тому +16

    పాడిన వాణీ జయరాం గారికి పాటను స్వరపరిచిన కెవి మహదేవన్ మరియు దర్శకుడు విశ్వనాధ్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు

    • @vidyasagar4142
      @vidyasagar4142 4 роки тому +4

      Sir.. It is written by Narayana Theertha.. Vageyakarulu of 18th century

    • @sistlasomasekhar3426
      @sistlasomasekhar3426 4 роки тому

      Telusu sir konta Sastri garu marcharu

    • @tyagarajakinkara
      @tyagarajakinkara 4 роки тому

      @@sistlasomasekhar3426 emi marchaledu, poorthi rachana teerthulavaride

    • @tyagarajakinkara
      @tyagarajakinkara 4 роки тому +1

      @@sistlasomasekhar3426 telisi teleeni tanatho vakreekarinchakandi, poorti rachana Turthulade

    • @bbmurty-rajahmundry1649
      @bbmurty-rajahmundry1649 4 роки тому +1

      Paata vini aanandinchandi. Evaru raastey emi. Manamu kaadu.

  • @MrSrikanthraja
    @MrSrikanthraja 4 роки тому +5

    Excellent 👌 singing by Vanijairam

  • @seshukumari1442
    @seshukumari1442 5 років тому +4

    Sri Narayana Teerdha Varada Krishnam.. ..

  • @Harry-lt2lo
    @Harry-lt2lo 3 місяці тому

    That flute piece at the start is like being in a different world ❤

  • @shyamsundersignup2811
    @shyamsundersignup2811 3 роки тому +1

    ఆహా! ఎంత చక్కటి పాట.

  • @vav9999
    @vav9999 2 роки тому +10

    Lyrics Narayana teerdhula varu from Kaza Village,Managalagiri Taluka,Guntur District,Andhra pradesh
    Vaari asalu peru Tallavazhula siva sankara sastry garu

  • @srikanths2029
    @srikanths2029 6 років тому +12

    Vani jai ram soulful voice

  • @dongzotong
    @dongzotong 4 роки тому +7

    This song is a narayana teertha tarangam, not written by seetaarama shastry. Please correct it. He was a saint & was a resident of Kaza village and adjacent to toll gateon NH-16 loated in CRDA, Amaravati' jurisdiction. He wrote number of tarangams in sanskkrit language in 18th century. This tarangam used in this film.

  • @kandregulaapparao3474
    @kandregulaapparao3474 2 роки тому +3

    Perfect singing for the best lyrics... Hatts up... 🙏🙏🙏

  • @leelalakshminarayana3830
    @leelalakshminarayana3830 4 роки тому +6

    WODERFULL DEVINE SONG... 🎶🎤🎶...
    DEVINE MUSIC... 🎶🎶
    DEVINE PLAY BACK SINGING...
    FANTASTIC PERFORMANCE BY SHANMUKHA SREENIVAS...
    ONE OF MY TOP MOST FAVOURITE SONG... 🎶🎤🎶EVER AND EVER... 😁

  • @kaps8083
    @kaps8083 6 років тому +7

    What a dance. Who is this boy . Is he lord Nataraja incarnate. He must hav grown into a great dancer by now. Amazing...

  • @puthiyavilagopan9054
    @puthiyavilagopan9054 2 роки тому +2

    Vani Amma 👌👌👌

  • @prabhakarchaganti7392
    @prabhakarchaganti7392 9 років тому +16

    veenulaku vindu, sri narayana theerthulaki paadabhivandanamulu.

  • @34rajn
    @34rajn 5 років тому +5

    what a composition what a lyrics
    whenever I get confusions in my decision I will listen this album songs
    after that I will get wonderful clarity thank u

  • @sureshkumarkotikalapudi3738
    @sureshkumarkotikalapudi3738 6 років тому +9

    This song I can listen means my brain is so piece full and this movie songs also so nice

  • @chalaadbhutamabhivandanamu7553
    @chalaadbhutamabhivandanamu7553 6 років тому +6

    Excellent and no words to describe the scene song nrutyam music and all

  • @PremChand-mp7vw
    @PremChand-mp7vw 7 років тому +8

    excellent song with good dance by the kid, excellent music back ground,,wonderful song sung by the singer

  • @balubalu5932
    @balubalu5932 3 роки тому +2

    Excellent every lyric, step, nuances and music

  • @kundetiusha9615
    @kundetiusha9615 3 роки тому +1

    First time vintunna song ,chala bagundi

  • @SaradaDevi-ei2mj
    @SaradaDevi-ei2mj 9 місяців тому

    నానమ్మ కోడా తండ్రి కోడా అన్ని కష్టాలు పడి

  • @sainathtulli4668
    @sainathtulli4668 3 роки тому +1

    Intha kalagalamatham ni vadili vellevaru nijamga hrudayam leni varu

  • @nagarajprasad9105
    @nagarajprasad9105 4 місяці тому

    I hear the song I get tears in my eyes

  • @mohamadirshad4121
    @mohamadirshad4121 2 роки тому +3

    RIP Vani amma 🙏

  • @ajanthanursery2908
    @ajanthanursery2908 3 роки тому +1

    One of the great song dance singing and music

  • @gudipudiaravind5347
    @gudipudiaravind5347 4 роки тому +2

    Divine vibes...😍😍😍😊🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳

  • @pasumarthiradhika6906
    @pasumarthiradhika6906 7 років тому +4

    I love this movie and all the songs,they are so pleasant

  • @lakshmiprasanna4114
    @lakshmiprasanna4114 2 роки тому +1

    All time favourite 🙂

  • @nerellasharadha1871
    @nerellasharadha1871 6 років тому +6

    Mind relaxing song

  • @venkatsairam1937
    @venkatsairam1937 7 років тому +3

    Excellent song n dance

  • @samueljacob2289
    @samueljacob2289 4 роки тому +2

    It will give me divine feeling.

  • @geetalak
    @geetalak 10 років тому +7

    Beautiful song

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 3 роки тому

      ఎంతచెప్పినా. తక్కువేనండీ

  • @munnavilak1375
    @munnavilak1375 6 років тому +4

    Excellent song

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 3 роки тому

    పాత. బంగారం లాంటి పాటలు

  • @sukankshinivarakuru2065
    @sukankshinivarakuru2065 9 місяців тому

    Vishwanathaaamruthammm😢🙏🤴🙏🙏🙏🙏🧿🧿🧿🧿🧿 1:39

  • @SomasekharH
    @SomasekharH 4 роки тому +12

    నారాయణ తీర్థుల విరచితం.
    సిరివెన్నెల గారు నొచ్చుకోగలరు. దయచేసి lyrics credits సవరించగలరు.

  • @sitharamayasripadaexcellen8591
    @sitharamayasripadaexcellen8591 6 років тому +2

    Dhanyavadalu

  • @ragvas9
    @ragvas9 8 років тому +2

    awesome song

  • @devendra_c
    @devendra_c 11 років тому +3

    Nice!!

  • @SaradaDevi-ei2mj
    @SaradaDevi-ei2mj 9 місяців тому

    అష్ట కష్టాలు 8ఎ లు వరుకు ఆవు పల్లు గొంతులోకి దూరేవు కాదు వాంతులు వేరుచనాలు పిండి జాతి వాలు ఆ పాలు వ్వదు నీ పెట్టించి ఆ తల్లిని కోడా చాలా కష్టాలు వినలేరు ఆమె కష్టాలు అందుకే రాయడం లేదు అండి

  • @sureshmanulu8212
    @sureshmanulu8212 5 років тому

    Sumalath Garu wounded fully Actor godbless you ever Vadina Garu I like you ever Vadina Garu

  • @phcgollamudiphc7181
    @phcgollamudiphc7181 9 років тому +2

    Nice songs and dancer

  • @sathyavanimaiya959
    @sathyavanimaiya959 4 роки тому

    Must-see song n sequence

  • @ManojKumar-sf7cb
    @ManojKumar-sf7cb 2 роки тому +1

    Tandava krishnudu lagane vunnadu

  • @koteshwarrao7668
    @koteshwarrao7668 7 років тому +1

    Nice song and dance

  • @kalyangayathri1997
    @kalyangayathri1997 6 років тому +1

    Great 🙏

  • @kondasrinivas2470
    @kondasrinivas2470 8 років тому +3

    NICE SONG

  • @SaradaDevi-ei2mj
    @SaradaDevi-ei2mj 9 місяців тому +1

    ఆ ఇల్లు లో ఇక్కడ నుంచి వెళుతున్నాఇ నకరపు మాటలదకొని ఇంకో ఇంటిలో ఉన్నారు

  • @devulapallichakravarty
    @devulapallichakravarty Рік тому +1

    🪷 Translation:
    Context: From the skies, the celestial maidens are seeing the wonder child, Krishna. 👣
    🌺 Oh dear maidens! Look at Sri Balakrishna! That ‘Tāṇḍava’ Krishna is ever pleasant, beautiful and a form of bliss. 👣
    🌊 "Tarangam" = waves. In the realm of music, few compositions have had such an impact on Carnatic music and dance as Sri Narayana Teertha's "Sri Krishna Leela Tarangini", acclaimed universally and comparable only to Jayadeva's "Gita Govindam".
    🍃 (Look!) Krishna’s feet are decked with tinkling bells. Gold bracelets adorn his wrists. A rivière of chiming bells are around his pretty waist. See! That necklace of pearls looks like a cluster of stars. 👣
    🍃 Krishna is glowing with that lovely pearl-studded nose ring. (Truly), Krishna that son of Nanda with divine qualities is inseparable from Mahalakshmi. Dangling from his neck onto his chest is that radiant Koustubha gem. Indeed, Krishna is the Sun that destroys the sins of Kaliyuga. 👣
    🍃 Krishna is the keeper of herds of cows and calves. That playful Krishna is the One running behind those Gopikas (~milkmaids, cowgirls of Vraj). (No wonder), Nanda, Sunanda and others adore, praise and worship Krishna. Shri Narayana Teertha is truly blessed by the benevolent Krishna. 👣

  • @ramanjaninissankula6423
    @ramanjaninissankula6423 3 місяці тому

    In krishna charitham. Kaliya mardana Ghattam

  • @gvkrishnareddy6254
    @gvkrishnareddy6254 4 роки тому

    Nice 🔰😊😁

  • @rameshkumar-iq9bz
    @rameshkumar-iq9bz 3 роки тому

    paata chitrikarana location bagundi, location peru cheppagalara?

  • @kotrakotra7922
    @kotrakotra7922 6 років тому

    Chalachalabagunnadi

  • @ramaraju1340
    @ramaraju1340 10 місяців тому

    Kalisha is best dancer

  • @ravikumaryadav5924
    @ravikumaryadav5924 7 років тому

    Nice

  • @yuvarania8965
    @yuvarania8965 2 роки тому +1

    Tamil version iruka..

  • @GinoDorvee-c2n
    @GinoDorvee-c2n 4 місяці тому

    Mann Avenue

  • @SaradaDevi-ei2mj
    @SaradaDevi-ei2mj 9 місяців тому

    రక్తం పోర్స్ వాడు మెడ అంత ప్రాణం పోస్తున్నారు 7ఎ లు కి వచ్చేడు తల్లి పాలు తగలేదు ఉయ్యాల ఉగలేదు

  • @RosalindBevis-p4o
    @RosalindBevis-p4o 4 місяці тому

    Heidi Forges

  • @madhudasari9591
    @madhudasari9591 7 років тому

    Ever music

  • @aaryavartsolutions5359
    @aaryavartsolutions5359 2 роки тому

    Can someone help me with name of the Ragam please ...

  • @PatriciaSinclair-g1q
    @PatriciaSinclair-g1q 4 місяці тому

    Mraz Row

  • @greeshmajanvitrends1468
    @greeshmajanvitrends1468 4 роки тому +1

    🎶🙏🙏🙏🎶

  • @AugustusFlora-f6o
    @AugustusFlora-f6o 4 місяці тому

    Hermann Rest

  • @santhi_CH
    @santhi_CH Рік тому

    😂❤❤❤❤

  • @telukularajesh5438
    @telukularajesh5438 3 роки тому

    🎶🎶🎶👍👍🙏🙏🙏

  • @srividya7509
    @srividya7509 4 роки тому

    any idea where this temple is located ?

  • @sainathtulli4668
    @sainathtulli4668 3 роки тому

    Idikada mana hinduvula kala

  • @sathyavanimaiya959
    @sathyavanimaiya959 4 роки тому

    Tinsel town

  • @MaLLiBaBu1987
    @MaLLiBaBu1987 3 роки тому +43

    ఆలోకయే శ్రీ బాలకృష్ణం ...
    ఆలోకయే సఖీ ఆలోకయే శ్రీ బాలకృష్ణం
    సఖీ... ఆనంద సుందర తాండవ కృష్ణం
    సఖీ... ఆనంద సుందర తాండవ కృష్ణం
    ఆలోకయే శ్రీ బాలకృష్ణం
    చరణ నిక్వణిత నూపుర కృష్ణం
    కరసంగత కనక కంకణ కృష్ణం
    చరణ నిక్వణిత నూపుర కృష్ణం
    కరసంగత కనక కంకణ కృష్ణం
    కింకిణీ జాల ఘనఘణిత కృష్ణం
    కింకిణీ జాల ఘనఘణిత కృష్ణం
    లోకశంకిత తారావళి మౌక్తిక కృష్ణం
    మౌక్తిక కృష్ణం...
    ఆలోకయే సఖీ ఆలోకయే శ్రీ బాలకృష్ణం
    సుందర నాసా మౌక్తిక శోభిత కృష్ణం
    నందనందనం అఖండ విభూతి కృష్ణం
    సుందర నాసా మౌక్తిక శోభిత కృష్ణం
    నందనందనం అఖండ విభూతి కృష్ణం
    కంఠోప కంఠ శోభి కౌస్తుభ కృష్ణం
    కంఠోప కంఠ శోభి కౌస్తుభ కృష్ణం
    కలికల్మష తిమిర భాస్కర కృష్ణం
    ఆలోకయే సఖీ ఆలోకయే శ్రీ బాలకృష్ణం
    గోవత్సబృందా పాలక కృష్ణం
    కృత గోపికాజాల ఖేలన కృష్ణం
    గోవత్సబృందా పాలక కృష్ణం
    కృత గోపికాజాల ఖేలన కృష్ణం
    నందా సునందాదీ....ఆఆఆఆ.. ఆఆఆ
    నందా సునందాది.. సునందాది..
    నందా సునందాది.. సునందాది..
    సునందాది.. సునందాది...
    నందసునందాది వందిత కృష్ణం
    శ్రీ నారాయణ తీర్త వరద కృష్ణం
    శ్రీ నారాయణ తీర్త వరద కృష్ణం
    ఆలోకయే శ్రీ బాలకృష్ణం సఖీ ...
    సఖీ ...ఆనంద సుందర తాండవ కృష్ణం
    సఖీ ...ఆనంద సుందర తాండవ కృష్ణం
    తాండవ కృష్ణం..తాండవ కృష్ణం..తాండవ కృష్ణం..
    చిత్రం : శ్రుతిలయలు
    సంగీతం : కె.వి.మహదేవన్
    సాహిత్యం : నారాయణ తీర్థులు
    గానం : వాణీజయరాం

  • @bhvanidintakurthi4289
    @bhvanidintakurthi4289 6 років тому +3

    Supper song

  • @srinija2242
    @srinija2242 4 роки тому +1

    Nice song

  • @shiny1343
    @shiny1343 3 роки тому

    Naic song

  • @madhurimakulkarni3742
    @madhurimakulkarni3742 5 років тому

    Nice

  • @therealqueen7473
    @therealqueen7473 3 роки тому +1

    Super song.

  • @vishnu_gaming537
    @vishnu_gaming537 16 днів тому

    Nice

  • @mnreddy6937
    @mnreddy6937 6 років тому +3

    super song

    • @mnreddy6937
      @mnreddy6937 6 років тому +1

      i never forget this song in my life

  • @chatterboxhyndavi744
    @chatterboxhyndavi744 24 дні тому

    nice song

  • @jyothinagalla7595
    @jyothinagalla7595 3 роки тому +1

    Nice song