Chanduruniminchu

Поділитися
Вставка
  • Опубліковано 3 гру 2024

КОМЕНТАРІ • 39

  • @RamadeviDevi-y5b
    @RamadeviDevi-y5b Місяць тому +2

    Gantasala master sir songs vinalante adrustam undali.yes.no ?

  • @rajsiddhu
    @rajsiddhu 3 роки тому +5

    అద్భుతంగా పాడారు.. అంతకంటే గొప్ప విషయం ఏమంటే.. తోబుట్టువుల మీద ప్రేమ ఉండి దూరమైన వాళ్ళు ఎవరైనా ఈ పాట వింటూ ఏడవాల్సిందే.. no doubt

  • @bonalapapaiah
    @bonalapapaiah 2 роки тому +2

    శ్రీనివాస్ గారు..ఘంటసాల గారిని..
    గురుతు తెచ్చారు...

    • @srinivasbuddha3812
      @srinivasbuddha3812  2 роки тому

      మీ యొక్క స్పందనకు ధన్యవాదాలు సార్

  • @bheemisettivenkatasubbaiah59
    @bheemisettivenkatasubbaiah59 3 роки тому +2

    Aha gantasala Garu Malli puttaru sir
    Thank u sir👍👍🙏🙏

  • @hasinbasha1002
    @hasinbasha1002 3 роки тому +3

    Very nice..chaala baga padaru 🙏🙏🙏

  • @madankonda
    @madankonda 11 місяців тому +1

    అసమానం గా పాడారు 👏 👏 👏

  • @ssreenivasulu5358
    @ssreenivasulu5358 3 роки тому +1

    Excellent song both singers presentation is suprb!!

  • @satyakartheekgrahamsengine4112
    @satyakartheekgrahamsengine4112 3 роки тому +1

    Super nice duet nice song excellent ga present chesaru...

  • @dbalrajbalraj8297
    @dbalrajbalraj8297 2 роки тому +4

    Wonderful singing. May God bless you Srinivas 👌👌👌🙏🙏🙏

  • @nagaseshaiah174
    @nagaseshaiah174 2 роки тому +1

    Paadabhi vandanamulu 🙏 Mee ganamunaku

    • @srinivasbuddha3812
      @srinivasbuddha3812  2 роки тому

      Antha maata vaddu sir wish cheyandi chaalu paadabhi vandanaalu ani anavaddu sir please

  • @ramamanoharababusettem6475
    @ramamanoharababusettem6475 3 роки тому +1

    super...
    suseela+janaki lanu kalipi paadaaru, Surekha Murty garu....!!!

  • @satyanarayanav6103
    @satyanarayanav6103 2 роки тому +1

    I like this picture and also both of your voices very wel. Thank you.

  • @yesugaanamchilukaravisinge3121
    @yesugaanamchilukaravisinge3121 2 роки тому +1

    Srinivas bro. GOD bless u 🙌 Devudichina varam ni gonthu gantasala paata vinnattu vunnadhi

  • @vemulamarkendeya7743
    @vemulamarkendeya7743 2 роки тому +1

    Supar jody...🙏🙏🙏🙏🙏🙏

  • @veerreddydwarampudi2499
    @veerreddydwarampudi2499 3 роки тому +2

    God bless you...

  • @tamvadasantharam4693
    @tamvadasantharam4693 2 роки тому +1

    శ్రీనివాస్! ఘంటసాల మాస్టారి పాటలను అనుకరించడానికి ప్రయత్నిస్తున్నారు. మంచిదే. మీకు స్వరం ఉంది. ఆ స్వరానికి సాధన చాలా అవసరం అంతే కాకుండా అక్షరాలను సరిగ్గా పలుకుతూ (ఉచ్ఛారణ) రసాల్ని పలికిస్తూ పాటను నోటినుండి బయటకు వచ్చేటట్టు పాడితే బాగుంటుంది. గమకాలను మరచిపోకూడదు. ఘంటసాల మాస్టారి పాటలంటే ఈ ఒక డిక్షనరీ.
    పరిశీలన సాధన అవసరం. ఇది విమర్శ కాదు. నా అభిప్రాయం మాత్రమే. 👍

    • @srinivasbuddha3812
      @srinivasbuddha3812  2 роки тому +1

      మీ యొక్క స్పందనకు ధన్యవాదాలు సార్ ఎక్కడ ఏదైనా పొరపాట్లు ఉంటే దయచేసి తెలుపగలరు విమర్శనైనా భరిస్తాను మీ అమూల్యమైన సూచనలను స్వీకరిస్తాను సార్ మీరు ఎక్కడ ఏ పొరపాటు ఉన్నా నిస్సంకోచంగా తెలియజేయవచ్చు సార్ నాకు కావాల్సింది పొగడ్తలు కాదు సార్ మీ లాంటి వారి పెద్దల ఆశీస్సులు మీ యొక్క స్పందనకు మరొక్కమారు ధన్యవాదాలు సార్

    • @tamvadasantharam4693
      @tamvadasantharam4693 2 роки тому +1

      @@srinivasbuddha3812చందురుని మించు పాటలో షోకమే అని పాడడం తప్పు. శోక మే అని పాడాలి. శోకం అంటే విచారం. ఒక వీడియో చాలా కష్టాలలో ఉన్నట్టు గా చెప్పేరు. కష్టాల కు ఓర్చుకో పోతే సుఖాలు ఎలా దక్కుతాయి? మనం అనుకున్నది సాధించాలంటే శ్రమ పడక తప్పదు. సహనం ఉండాలి. నాకు ఘంటసాల మాస్టారు అంటే ప్రాణం. ఆయన విజయనగరం లో సంగీతం నేర్చుకోవడానికి ఎన్ని కష్టాలు పడలేదు? పేదరికం బాగా అనుభవించారు. తిండి కోసం అలమటించే రు. వారాల అబ్బాయిగా జీవితం గడిపారు ఆఖరుకు ఎంత ప్రసిధ్ధి చెందే రో అందరికీ తెలుసు. కాబట్టి మీరు నిరుత్సాహ పడకుండా ముందుకు సాగండి. విజయం మీదే.

    • @srinivasbuddha3812
      @srinivasbuddha3812  2 роки тому

      @@tamvadasantharam4693 ధన్యవాదాలు సార్

  • @skmadeena8691
    @skmadeena8691 2 роки тому +1

    Super Srinivas garu long live sir

  • @sriramuluputluru7926
    @sriramuluputluru7926 3 роки тому +2

    Excellent singing.

  • @gvpraju5158
    @gvpraju5158 3 роки тому +2

    👍👌👏

  • @RAMANARAO8586
    @RAMANARAO8586 2 роки тому +1

    పాటకు జీవం పోశారు. 🙏🙏

    • @srinivasbuddha3812
      @srinivasbuddha3812  2 роки тому

      మీ యొక్క స్పందనకు ధన్యవాదాలు సార్

  • @bhargavaaavula3756
    @bhargavaaavula3756 2 роки тому +1

    Super very nice sir

  • @kumaraswamym8405
    @kumaraswamym8405 3 роки тому +4

    Mattilo manikyam

  • @gvpraju5158
    @gvpraju5158 3 роки тому +1

    👏👏👏👏

  • @sivashankar9975
    @sivashankar9975 2 роки тому

    Sir wender Full ఇంకొంచెం గట్టిగా పాడితే సూరర్‌