Super Hit Latest Telugu Folk Song 'Vasthava Rangammo' || Telangana Folk Songs|| ORTV Originals

Поділитися
Вставка
  • Опубліковано 7 жов 2024
  • Super Hit Latest Telugu Folk Song 'Vasthava Rangammo' is Here.It is a Telugu Original Folk song which Features Paramesh and Madhuri. This Superhit song was shot in beautiful locations surrounding Kondapochamma Reservoir of Telangana.
    We are sure You will love this song and get in on Repeat mode.Do subscribe and Keep watching ORTV Telugu for more Original Stuff.
    For More Videos Please Subscribe to Our Official UA-cam Channel ORTV Telugu Here ⬇⬇⬇⬇⬇
    / @rtvteluguofficial
    #SuperhitFolkSongs #TeluguFolkSong #LatestTeluguSongs #ORTVOriginals #TelanganaFolkSong
    #TrendingSongs
    Cast and Crew:
    Cast : Madhuri and Paramesh
    Concept and Direction : Naveen Potluri and Chava Ramesh
    Lyrics and Singer : Narasimha Yadav
    Music : Subhash Anand
    D.O.P : Naveen Potluri
    Editing : Chava Ramesh
    D.I : Sanjeev Mamidi
    Associate Director and Camera : Kondameedi Vijay
    Dance : Chandu
    Make Up: Charan
    Location : Kondapochamma Reservoir
    Thanks to Mahesh and Ashok
    Watch More Songs Here:
    Bonalu DJ Song by Madhu Priya : • Bonalu DJ Song 2019 |...
    Bonalu Flok Song by Madhu Priya : • Video
    Bahububali Singer Ramya Behara Super Hit Song : • Singer Ramya Behara Sa...
    Mothers Day Emotional Song by Village Singer Baby : • Mothers Day Exclusive...
    follow us On Our Social Media Network:
    ▶Website : ortvtelugu.com/
    ▶Facebook : / ortv.telugu
    ▶twitter : / ortvtelugu

КОМЕНТАРІ • 3,2 тис.

  • @ThathaNews
    @ThathaNews 5 місяців тому +126

    నేను రాసి పాడిన ఈ పాటను ఆదరిస్తున్న ప్రేక్షక దేవుళ్లకు ధన్యవాదాలు

  • @hyderabadksr
    @hyderabadksr 3 роки тому +27

    ఇద్దరు అద్భుతమైన భావాలు పలికించారు. ప్రతి ఒక్కరి టీనేజ్ రోజులు గుర్తుకువచ్చేలా సాంగ్ తీశారు

  • @EskaLaxman
    @EskaLaxman Місяць тому +3

    పాట పాడినవారికి రసినవారికి మ్యూజిక్ బృందానికి యాక్టింగ్ వారికి ఈ పల్లె పాటలు చాలా ఆనందాన్ని ఇస్తున్నారు చిన్న నాటి లవర్స్ గుర్తులు వస్తున్నట్టుగా అనిపిస్తుంది❤❤

  • @bollywoodtv656
    @bollywoodtv656 4 роки тому +39

    ఇప్పటికీ 10+ సార్లు చూసాను. ఈ అమ్మాయి ఇచ్చిన వ్యక్తీకరణలు(expressions) ఇప్పుడున్న హీరోయిన్స్ లలో ఎవరూ కూడా కనీసం 10 శాతం కూడా ఇవ్వట్లేదు. Far better than all present actresses ..
    చివరిగా ఒక్క మాట.... పాట మస్తుంది..✌🏻
    Keep Going 👍🏻

  • @raagammusic
    @raagammusic 4 роки тому +8

    Song... and acting superb...
    E song ni oka cinema song laa chupinchina DOP ki..🙏🏻🙏🏻
    All the best your team 💐💐💐

  • @Shreenenai
    @Shreenenai 2 роки тому +4

    99.9%బాగుంది!👌
    ఎన్నో మంచి ఆకర్షణీయమైన ప్రదేశాలు స్థలాలు పెట్టారు,కాని,పల్లవితగ్గట్టు తుంగ కోసే ఆకర్షణీయమైన దృశ్యం పెడితే మహా గొప్పగా ఉండేది!!!👌👍
    పరమేశ్వర్ చాలా ఆకర్షణీయమైన చలాకీతనంతొ నటిస్తూ ప్రేమకై తపన పడే స్వచ్ఛమైన మనస్సు ఆతృతను ఆదర్శ ధర్మ దృక్పథ హృదయ ప్రేమగల యేహృదయమైనా దాసోహం అని నిరూపించి న్యాయం చేశారు సూచనాధికారి! రచయిత! పరమేశ్వర్ లాంటి అందమైన ప్రేమగల చలాకీతనంతొ ఉండే అబ్బాయిని బుద్ధి జ్ఞానం గల మాధురి లాంటి అర్థం చేసుకునే హృదయంగల ఏ అమ్మాయి అబ్బాయి ప్రేమను ఒప్పుకోకుండా ఉండదు!!!అమ్మాయి మాధురి నటనలోని గొప్పతనం ఇంకా పెంచుకోవాలి! ఈ పాటలో తలను బండకేసి కొట్టుకోబోయేముందే భుజంపై చేయివేసే దృశ్యం అద్భుతాశ్చర్యం!!!👌👍 ఉంటే అది వారి కర్మయే!!!

  • @subbun3060
    @subbun3060 4 роки тому +398

    పల్లె పాటలు బలె వుంటాయి
    పల్లె పాటలకు ఈ రోజుల్లో
    మంచి స్పందన వస్తోంది
    పల్లె పాటలు ఇష్ట పడె
    వాళ్లు ఒక లెక్
    👍👍👍👍👍👍

  • @ramanamoorthy5156
    @ramanamoorthy5156 Рік тому +30

    2 సం,,క్రితం విన్నాను....
    ఈరోజు అదే పనిగా గుర్తు చేస్తూ వింటున్న.... UA-cam lo....వెతికి పట్టుకొని ఫీల్ అయ్యాను....చాలా సంతోషంగా ఉంది....మంచి టైమింగ్ సూపర్ స్టార్స్....

  • @nomulasanthoshsongs7077
    @nomulasanthoshsongs7077 3 роки тому +25

    నర్సింహా యాదవ్ గారు లిరిక్స్ మరియు పాడిన మీ వాయిస్ కూడా అద్భుతం 🙏

  • @hanumandasyerpula1025
    @hanumandasyerpula1025 Рік тому +30

    గాలిసినుకులకు గుడిసెగురుస్తుంది
    కూలి కోసం మా అవ్వ విలుస్తుంది...
    గాలిసినుకులకు గుడిసెగురుస్తుంది
    కూలి కోసం మా అవ్వ విలుస్తుంది...
    నిన్ను జూడకుంటె మనసు నిలువకుంది
    మాటాడుదామంటె టైము గుదరాకుంది
    వస్తవ రంగమ్మో... తుంగ గొయ్యడానికీ...
    నా మనసులోని మాటనూ...
    విప్పి సెప్పడానికీ...
    మూలమలుపుకాడ ఎదురుసూస్తుంటి
    తొంగి తొంగి నీ దిక్కు జూస్తుంటి...
    మూలమలుపుకాడ ఎదురుసూస్తుంటి
    తొంగి తొంగి నీ దిక్కు జూస్తుంటి...
    ఎంత పిలిసినా బైటికి రావూ...
    ఎంత పిలిసినా బైటికి రావూ
    ఇరుగు పొరుగు నా మీద కన్నేస్తుర్రూ.....
    వస్తవ రంగమ్మో... తుంగ గొయ్యడానికీ
    నా మనసులోని మాటనూ...
    విప్పి సెప్పడానికీ...
    కడుపునొప్పి వంక ఒడుపుతోటి నేను
    దిష్టి మంత్రం పేర ఇష్టంగ నేనొస్త...
    కడుపునొప్పి వంక ఒడుపుతోటి నేను
    దిష్టి మంత్రం పేర ఇష్టంగ నేనొస్త
    మనసారా నీతోటి మాటాడనీయీ...
    మనసారా నీతోటి మాటాడనీయి
    నిన్ను జూడకపానమయ్యే గాయి గాయి
    వస్తవ రంగమ్మో... తుంగ గొయ్యడానికీ
    నా మనసులోని మాటనూ...
    విప్పి సెప్పడానికీ...
    బొడ్డు గురిగీనిండ మడ్డి కల్లూవోస్త
    బుడ్డవరుకలు గాల్చి బుద్ధితో తినిపిస్త
    బొడ్డు గురిగీనిండ మడ్డి కల్లూవోస్త
    బుడ్డవరుకలు గాల్చి బుద్ధితో తినిపిస్త
    నువ్వు వస్తనంటే నేను ఎగిరిగంతులేస్తా..ఆఆఆ
    నువ్వు వస్తనంటే నేను ఎగిరిగంతులేస్త
    నువ్వు రానంటె రాళ్ళకు గుద్దుకోని జస్తా...
    .
    .
    .
    .
    .
    వస్తవ రంగమ్మో... తుంగ గొయ్యడానికీ
    నా మనసులోని మాటనూ...
    విప్పి సెప్పడానికీ...
    గాలిసినుకులకు గుడిసెగురుస్తుంది
    కూలి కోసం మా అవ్వ విలుస్తుంది...
    నిన్ను జూడకుంటె మనసు నిలువకుంది
    మాటాడుదామంటె టైము గుదరాకుంది
    వస్తవ రంగమ్మో... తుంగ గొయ్యడానికీ...
    నా మనసులోని మాటనూ...
    విప్పి సెప్పడానికీ...
    లలల లలలా లాలాలాలాల
    లలల లలలా లాలాలాలాల

  • @srinivaspittala7843
    @srinivaspittala7843 3 роки тому +9

    నర్సన్న చాలా రోజుల తర్వాత నీ కలం నుండి ఊటలు ఊరి కంఠం నుండి జాలుపారిన మనసుకు వినసొంపైన పాట విన్న అన్న గారు...

  • @MeghavathSathish
    @MeghavathSathish Місяць тому +1

    తెలంగాణ పల్లెటూరి పల్లె పాటలు చాలా బాగున్నాయి మరెన్నో పాటలు మంచి మంచివి పాడాలని

  • @kesulamusicjadavsanthoshof4858
    @kesulamusicjadavsanthoshof4858 4 роки тому +14

    ParmeshActor... Wowwww awesome bro, pakka palleturoda

  • @pasupularajendrababu451
    @pasupularajendrababu451 3 роки тому +22

    సాంగ్ సూపర్ గా ఉంది సార్ మీ టీం అందరికీ వందనాలు ,,,👌👌👍👍

  • @maramrajender7151
    @maramrajender7151 Рік тому +28

    గ్రామీణ ప్రాంతం జానపద పాట చాలా బాగుంది పాటను వ్రాసిన వారికి పాడిన వారికి నాయొక్క ధన్యవాదాలు సంగీతం సూపర్ కళాకారులు చాలా బాగా నటించారు సూపర్

  • @bollywoodtv656
    @bollywoodtv656 4 роки тому +211

    ఇది గదా అసలు సిసలైన తెలంగాణ ఆట పాట . పాట టీం కి శుభాకాంక్షలు .

  • @rajusingerwriter9282
    @rajusingerwriter9282 2 роки тому +11

    పల్లెటూరి పాటలు వింటే ప్రాణం లేచి రావాలి అట్ల ఉంది పాట
    💐🙏💐🙏

  • @RajagopalY999
    @RajagopalY999 2 роки тому +6

    నా మనసుకి నచ్చిన పాట చాలా బాగా,సొంపు గా పాడారు... ధన్యవాదాలు, అభినందనలు.

  • @devanandnagellassre7359
    @devanandnagellassre7359 4 роки тому +21

    SUPER NARSIMMANNA....👌👌👍👍మీ వాయిస్ చాలా బాగుంటది. నేను చాలా పాటలు విన్నాను
    --- దేవానంద్ నాగెల్ల
    ముంబయి.
    హృదయపూర్వక శుభాబినంధనలు
    💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @doliparamaiah339
    @doliparamaiah339 Рік тому +6

    ఈ అమ్మాయి డాన్స్ తో ఈమె అందం అమ్మాయి నడక సినిమా లో హీరోయిన్ కూడా పని చేయదు
    అద్భుతం అమెగమ్
    ప్రపంచ సుందరి ఈ ముందర పని చేయదు 👍👍👍👌👌

  • @omkarsbk2322
    @omkarsbk2322 2 роки тому +2

    Supreme god father sri sri Shiva is teaching rajayoga meditation in prajapita brahmakumaris ishwariya university

  • @anandvodnala850
    @anandvodnala850 Рік тому +18

    ఇది పాట కాదు పల్లెటూరి జీవితం ❤️
    ఈ పాట కొన్ని వేల వజ్రల తో సమానం 🙏

  • @shyamthirunahari1287
    @shyamthirunahari1287 6 місяців тому +14

    సాంగ్ సూపర్ హిట్ అందులో యాక్టర్ అమ్మాయి బాగుంది 👍🥰👍

  • @musicstar9390
    @musicstar9390 3 роки тому +19

    వస్తావా రంగమ్మ తుంగ కోయడానికి ఆహా తెలంగాణ యాస పదాలు నీ నోట జాలువారుతూ ఉంటే నాకు పులకరించిపోతుంది అన్నయ్య 👌👌👌👌👌👌

    • @khatarnakthatha
      @khatarnakthatha 3 роки тому

      Tq anna

    • @shekar3042
      @shekar3042 Рік тому

      Excellent telugu song then royal moves songs

    • @shekar3042
      @shekar3042 Рік тому

      I am from saudi arabia

    • @shekar3042
      @shekar3042 Рік тому

      No one telugu moves director not making like this melody songs

    • @chmallesh1142
      @chmallesh1142 6 місяців тому

      😅 L​@@khatarnakthatha

  • @bellamkondalohith3522
    @bellamkondalohith3522 4 роки тому +8

    😍😍 Yenaka mundhu ooopuu Naveen Garu THOPU 😍😍

  • @DeshPremi-zn2qm
    @DeshPremi-zn2qm 3 роки тому +38

    నాతెలంగాణ కోటి కళా కారుల అమృతగానం. నా తెలంగాణ కోటి రతనాల వీణ 🙏❤️(సలీమ్ నల్లగొండ)

  • @kirtanakirtana7359
    @kirtanakirtana7359 2 роки тому +30

    ఈఅమ్మాయి అభినయO ఆముఖOలోని కదలికలు ఎలాOటి మనసునైనా దోచేసుకుOటుOది ఈపాటను ఎన్నిసార్లు విన తనివితీరడO లేదు సూపర్

  • @kollywoodtv3402
    @kollywoodtv3402 4 роки тому +20

    అమ్మాయిని చక్కని సంప్రదాయంగా చూపించి నందుకు చాలా ఆనందంగా ఉంది ...

  • @srinivasvaleti2481
    @srinivasvaleti2481 4 роки тому +6

    Keka Naveen bhai......
    Chava anna super

  • @polaganganna7004
    @polaganganna7004 Рік тому +7

    Telangana జానపదం సత్తా మరో సారి నిరూపించారు

  • @Mokshagadithings25
    @Mokshagadithings25 4 роки тому +10

    Super Ra

  • @kannurianandrao9517
    @kannurianandrao9517 3 роки тому +33

    పాట అన్ని రకాలుగా చాలా బాగుంది.ఇందులో పాల్గొన్న వారందరికీ అభినందనలు🌹

  • @siddilisuri8067
    @siddilisuri8067 3 роки тому +11

    అచ్చ తెలుగు పాటకు ప్రాణం పోశారు

  • @NAMOBUDHA007
    @NAMOBUDHA007 3 роки тому +18

    Wow song super
    E song ఎన్నిల్సార్లు సుసిన చూడాలనిపిస్తుంది
    నేను ఇప్పటివరకు 100 సార్లు చూసాను
    Excellent
    Heroine super

  • @puligariramesh2791
    @puligariramesh2791 2 роки тому +5

    ఫటా అన్నిసార్లు వేన వెన్నల్లునది, డైరెక్షన్, సూపర్. 👌👌

  • @sudheerbuditi8823
    @sudheerbuditi8823 3 роки тому +1

    super song chala baga tisaru gud

  • @svvsbhaskar6148
    @svvsbhaskar6148 11 місяців тому +6

    చాలా బాగుంది పాట👌👌👌👍

  • @kollywoodtv3402
    @kollywoodtv3402 4 роки тому +25

    ప్రీతి రోజు ఈ సాంగ్ చూసే వారు & వినేవాళ్లు ఓక లైక్ వేసుకోండి

  • @Nag-king-nag
    @Nag-king-nag 9 місяців тому +5

    Anna your expressions are highlight of this song ....❤️

  • @dussamanoar3952
    @dussamanoar3952 3 роки тому +8

    కళాకారుల అడ్డ తెలంగాణా గడ్డ.
    సూపర్ కీపిటప్

  • @powerstar2003
    @powerstar2003 3 роки тому +7

    సూపర్ సాంగ్ భయ్యా మీలాంటి వారి వల్లే ఫోక్ సాంగ్స్ famous avuthunnai love song keka 💘💘

    • @rtvteluguofficial
      @rtvteluguofficial  3 роки тому

      Thanks For watching...Do subscribe and keep watching RTV Telugu

    • @MNNEWS-xn7zi
      @MNNEWS-xn7zi 3 роки тому

      అన్న సూపర్ సాంగ్ అన్న

  • @upendranmaharaj8529
    @upendranmaharaj8529 2 роки тому +3

    నీల నరసింహ అన్న చాలా బాగా రాశాడు చాలా బాగుంది అన్న పాట మిమ్మల్ని లక్ష్మాపురంలో కలుస్తాను.

  • @sahithicharan
    @sahithicharan 2 роки тому +4

    First thanks for this album.నేను ఎన్ని సార్లు విన్నానో ఈ పాటను చాలా బాగుంది. మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది .Music and background location everything fine.

  • @lakshmipotluri3489
    @lakshmipotluri3489 4 роки тому +4

    Naveen garu congratulations 👌👌👌👏👏👏💐💐💐

  • @selvarajanrajagopal979
    @selvarajanrajagopal979 Рік тому

    శుభాకాంక్షల Beautiful colorful Enchanting song music dance🎊 Very nice 🌹

  • @kollywoodtv3402
    @kollywoodtv3402 4 роки тому +610

    పల్లెటూరి పాటలు నచ్చేవాళ్ళు ఒక లైక్ వేయండి
    ❤️👍

  • @khatarnakthatha
    @khatarnakthatha 4 роки тому +4

    Pata rase avakasham kalpinchina ORTV yajamanyaniki dhanyavadalu
    Mi lyrics writer
    Neela Narasimha yadav
    9959747352

  • @narayanakodipally6287
    @narayanakodipally6287 23 дні тому

    పల్లె పదాల్లో జీవత్వం ఉట్టి పడుతుంది శుభాభినందనలు 🎉

  • @jakkulasaibaba4744
    @jakkulasaibaba4744 3 роки тому +10

    సూపర్ సాంగ్ బ్రో

  • @lohithlovessamruddhi
    @lohithlovessamruddhi 4 роки тому +6

    Nice direction, photography chala bagundhi, Hero baaga chesaru
    Overall ga Song kekkaaa🤗🤗🤗

  • @sathish1121
    @sathish1121 3 роки тому +2

    Illanti pata malli radhu nice

  • @srigiridinesh551
    @srigiridinesh551 4 роки тому +6

    Naveen uncle direaction super chysaru.🖤🖤

  • @naraharilinga1569
    @naraharilinga1569 2 роки тому +16

    ఎన్ని సార్లు విన్న తనివి తీరడం లేదు ఈ సాంగ్ సూపర్ డూపర్

  • @shailajapraveenkumarboya9517
    @shailajapraveenkumarboya9517 Рік тому +1

    ప్రతి యువత జీవితం లో నీ సంఘటనలు కలిపి ఏర్చి కూర్చ కవి రాసిన అక్షరాలు మహా అద్భుతం వర్ణించాలంటే చెప్పలేని ఆనందం ట్యూన్
    ఇంకా అద్భుతం హీరో హీరోయిన్లు వారి నటన మహాద్భుతం

  • @maheshyadhavmahiminnu7402
    @maheshyadhavmahiminnu7402 3 роки тому +5

    సూపర్ acting అండ్ సూపర్ liryk సూపర్ singing👍👍👍👍👌👌👌👌👌

  • @potluriruheesh633
    @potluriruheesh633 4 роки тому +5

    Naveen garu 👌👌👌👏👏👏

  • @MeghavathSathish
    @MeghavathSathish 27 днів тому

    ఈ పాట రాసిన వారు ఎవరో నాకు తెలియదు గానీ భలే సూపర్ గా రాశారు ఈ సాంగ్ బాగా హిట్ అవుతుందని నేను కోరుకుంటున్నా

  • @bheemaiahkatam9947
    @bheemaiahkatam9947 3 роки тому +17

    గుడ్ సాంగ్ 👍

  • @avurlanaveen1415
    @avurlanaveen1415 4 роки тому +10

    Oka flow lo velli poyindi song.... Soon youth addict this song..... Nice lirics mama garu.... The direction and DOP work chala bagundi.... The whole team give nice product... We want more from you 🙂❣️

  • @ysiva6353
    @ysiva6353 3 роки тому +1

    Super Anna thank fer ortv

  • @manatv1947
    @manatv1947 4 роки тому +6

    Making adirindi ... actors performs also good.. lyrics chala bagunnay.. totally nice .. ammayi expressions chala bagunnay

  • @sabhithamancharla6432
    @sabhithamancharla6432 4 роки тому +6

    Nice Song,
    Super lirics.
    Paramesh forfomance highlight.

  • @anjinigine6234
    @anjinigine6234 2 роки тому +1

    Bro superb ...inlisten daily atleast 3 to 4 times

  • @bollywoodtv656
    @bollywoodtv656 4 роки тому +4

    ఇప్పటికీ నేను వందసార్లు వీడియోని చూశాను ఇంకా ఇంకా చూడాలనిపించే టట్టు చాలా అద్భుతంగా ఉంది SINGER చాలా అద్భుతంగా పాడింది ఈ పాట 👌👌👍👍🙏🙏

  • @etlayadagiri1402
    @etlayadagiri1402 3 роки тому +3

    చాలాచాలాచాలాచాలాబాగుంది

  • @mahaboobali7683
    @mahaboobali7683 3 роки тому +6

    పల్లె పాటలు చాలా బాగుంటాయి సినిమాలో పాటల కాడికి పల్లె పాటలు చాలా బాగుంటాయి విన్న కొద్ది వినాలనిపించే ఈ పల్లె పాటలు షేక్ మహబూబ్ అలీ సత్తుపల్లి ఖమ్మం జిల్లా తెలంగా నా

  • @massshow1895
    @massshow1895 4 роки тому +5

    పాట వింటుంటే ఊపు ఆగట్లే అన్న....Mee Combination లో మరెనో సూపర్ హిట్ సాంగ్స్ రావాలని కోరుకుంటున్న...😍😊😊

  • @almasipetaramakrishna2861
    @almasipetaramakrishna2861 3 роки тому +1

    గాలిచినుకు జానపద పాటకి నా అమృతాంజలి కడుపు నొప్పి ఓంకా దిష్టి మంత్రం అద్భుతమైన పాటలను అందించారు ఈ పాటలో పాత్రికేయులకు అభివందనం

  • @saitalugugamingff5134
    @saitalugugamingff5134 3 роки тому +97

    జానపద కళా రక్షకులు మీకు శత కొటి వందనాలు.

  • @ravurunarasimhareddy1609
    @ravurunarasimhareddy1609 3 роки тому +40

    రోజుకు ఒకసారైనా ఈపాట వినాలనిపిస్తుంది 👍🙏🏾🙏🏾👍👍👍

  • @velpulababu-ok6pc
    @velpulababu-ok6pc 4 місяці тому +3

    Super song ❤❤❤🎉🎉🎉🎉🎉

  • @bollywoodtv656
    @bollywoodtv656 4 роки тому +23

    కిర్రాక్ ఉంది పాట
    దుమ్ము రేపుతుంది మంగ్లీ👏👏👌👌👍👍👍

  • @hathiram1392
    @hathiram1392 3 роки тому +27

    This boy's face expressions are great
    The slow song is great👍🏻👌🏼👌🏼👌🏼

  • @bsrinivasanhyderabad6701
    @bsrinivasanhyderabad6701 2 роки тому

    Super super super ippativaraku 50 time chusa. Ilike this type of song's

  • @sudheerroyal613
    @sudheerroyal613 4 роки тому +14

    అల్ దీ బెస్ట్ అల్ టీం మెంబెర్స్..👌👌💐💐

  • @sriramyadav4245
    @sriramyadav4245 2 роки тому +24

    చాలా రోజుల తర్వాత వింటున్న ఈ పాట నాకు నచ్చిన పాట

  • @ramanamoorthy5156
    @ramanamoorthy5156 Рік тому

    3.39...3.40.....excellent feeling..... కష్టం అంతా తీరిపోయింది....చాలా బాగుంది...

  • @battukumar1892
    @battukumar1892 3 роки тому +16

    కెమెరా మెన్ కోసం లైక్ కొట్టాల్సిందే.. సూపర్ గా చుపించావ్ హీరోయిన్.. సాంగ్ సూపర్..

  • @MNNEWS-xn7zi
    @MNNEWS-xn7zi 3 роки тому +11

    Anna elati songs kavali anna maa lanti vallaku entha bagundi anna song super super super

  • @yashasmadasu8910
    @yashasmadasu8910 3 роки тому +16

    నైస్ సాంగ్ బ్రదర్స్ ఇంకా కోంచేం కష్టపడీ హవ బావాలు పండించండీ ఇంకా బాగంటదీ

  • @kirankumar-ym7nl
    @kirankumar-ym7nl 4 роки тому +4

    Naveen Garu super

  • @sathyanarayanagudelli4131
    @sathyanarayanagudelli4131 3 роки тому +4

    సూపర్ విలేజ్ వీడియో సాంగ్ మా అభిమాన వీడియో.పవర్ స్టార్ జనసేన ముదిరాజ్ సతీష్ కామారెడ్డి జిల్లా ఇన్‌ఛార్జి తెలంగాణ జై తెలగాణ📱📱👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌💯 💯

  • @kalyanadimalla6443
    @kalyanadimalla6443 3 роки тому +1

    Songs ante edi exlent anna

  • @gadeamrutha8003
    @gadeamrutha8003 4 роки тому +6

    Photography kuda chala chala bagundi Naveen garu, selection of shots chala bagunnay

  • @venaktreddy28
    @venaktreddy28 3 роки тому +13

    సాంగ్ చాలా బాగుంది...
    ఫీల్ గుడ్ సాంగ్...
    Song making and music awesome ❤️ ❤️❤️❤️
    Singer voice 👌🏻👌🏻👌🏻👌🏻 bright future ahead..

  • @naraharilinga1569
    @naraharilinga1569 3 роки тому +2

    సూపర్ డూపర్ సాంగ్ నైస్ వాయిస్

  • @gadeamrutha8003
    @gadeamrutha8003 4 роки тому +20

    Naveen garu direction simply superb andi, keep doing more and more works like this

    • @NaveenKumarPotluri
      @NaveenKumarPotluri 4 роки тому +3

      Thank you Amrutha garu

    • @boyanagarjuna2184
      @boyanagarjuna2184 3 роки тому

      AQQAQ

    • @jayarajujayaraju918
      @jayarajujayaraju918 2 роки тому

      😀😀😀😃😀😃😃😃😃@@boyanagarjuna2184 😃😃😃😃😃😃9ooi e😂ఓకే 9ee🍼ee🍼e🍼🍼e🍼🍼ee🍼e🍼e🍼🍼🍼ee🍼e🍼e🍼e🍼ee🍼🍼😃😃😃😃😀p

  • @ganeshdharmaji5870
    @ganeshdharmaji5870 3 роки тому +1

    Song Chala bagundi super

  • @avulamuraliyadav5288
    @avulamuraliyadav5288 4 роки тому +6

    Super

  • @journalistshankar
    @journalistshankar 4 роки тому +15

    కాన్సెప్ట్ టేకింగ్ సూపర్.... నైస్ సాంగ్ అన్నా... కీపిటప్ నవీనన్న

  • @n.satyanarayana1386
    @n.satyanarayana1386 3 роки тому +17

    Watching this every day 2 times,👍👌👌👌👌👍😄😄

  • @phalgunakonchada1254
    @phalgunakonchada1254 3 роки тому +13

    పాట నాకు నచ్చింది కానీ అంతకుమించి మ్యూజిక్ చాలా బాగా నచ్చింది సూపర్

  • @gugulothusaidulujadav9128
    @gugulothusaidulujadav9128 3 роки тому +8

    హిరోహిన్ కత్తిలా ఉంది ఏమి ఎక్స్ పోజింగ్ రా బాబు. 👍👍👍👍👍👍👍

  • @honeywell3828
    @honeywell3828 3 роки тому

    Chaala natural ga teesaru..voice chaala bagundhi...

  • @subbaraottv1033
    @subbaraottv1033 4 роки тому +18

    Super all the best 👌👌👌😍

  • @Pavan-Bro-
    @Pavan-Bro- 3 роки тому +5

    సూపర్ సూపర్ సాంగ్ చాలా చాలా బాగుంది 👍👌👌👌👌 💐💐💐

  • @dhaneshgoud6677
    @dhaneshgoud6677 2 роки тому

    Super andi me pata chuste ma patha rojulu gurthostunnayi wow

  • @aryahiaryaa95
    @aryahiaryaa95 3 роки тому +23

    Excellent song and lyrics👌🎶🎵🎶👌

  • @supergoodmessages6950
    @supergoodmessages6950 3 роки тому +95

    ఎన్నిసార్లు చూసిన బోర్ రావడం లేదు... సాంగ్ 2020 కింగ్

  • @gondesisolapuri5691
    @gondesisolapuri5691 Рік тому

    సూపర్ జానపద యుగళ గీతం
    ఇద్దరి నటన ఇచ్చింది ఊతం
    వస్తుంది పాటకుఅవార్డు పతకం
    టాప్ ఈ పాట నిజంగా ప్రస్తుతం