@@sandeepmudhiraj4880 m correct ra ayya vadu m chesthadu ani mi namma kale mimlni m...lo kalupatthayi vallu unnatte memu smashanm lone untam kani eroju maku m kale thagutham thirugutham anni chestham
అన్నా ఇద్దరు చెప్పేది నిజమే నువ్వు చూసే దృష్టి బట్టి సమాధానం ఉంటుంది అంటే పంచభూతాలను కాదు ఆ... త్రిమూర్తులను కుల ఆఫొచ్చు ,, నిజం భగలముకి అమ్మవారి అనుగ్రహం ఉంటే దేనినైనా సింబన చేయవచ్చు కానీ... లోకకల్యాణం కోసం మాత్రమే ఇలాంటివి చేయాలి అన్ని కెమెరా కి కనపడవు అన్ని మనిషి కి తెలియవు కొన్ని కొన్ని మన మేధ శక్తి కి అందవూ , దైవానుగ్రహం కావాలి అంటే❤
వీళ్ళు దేవుడి కి భక్తులు మాత్రమే మరి దేవుడంతటి వాడే శక్తులు గాని మాయలు గాని మనాలంటి వాళ్ళకి చూపించలేదు . ఆదిత్య స్వామి ప్రతి పని ,ప్రశ్నకి,అనువుకు,పరమాణువుకి కూడా వాటి స్థానాలని సనాతనధర్మం లో వివరిస్తున్నారు ప్రతీ దాంట్లో కూడా ఆధ్యాత్మికత జ్ఞానాన్ని చూపుతూ మనం ఎలా ఆచరించాలో కూడా చెప్తున్నారు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Miku teliso telavakano pichi swamulanu namutaru correct person ni Evaraina Nammaru Nijam Epudaina chedugane untadi Nammi chudandi rakesh anna ni mike Ardam avutundi 🙏🙏
E video loo rakesh anna kante Adityaparasari garu goppa varu..!endhuku ante shakthi lu unnavi ani chupetevalu goppa varu kadhu chupetukunda undevare goppa varuu miku edhi nijam ani pisthe oka like vesukondi🙏🏻🙇
ఇద్దరు కీ 🙏 చాలా గొప్పవారు సమాజ శ్రేయ్యాసుకోసం చూపులుతున్నారు ఇలా నేను, నీవు గొప్పలు కీ పోయి హిందూ ధర్మాన్ని చెడగొట్టకండి మెరుయింకా మంచి ధర్మాకర్యాలు చెప్పండి చాలామంది సంతానం లేక నరకం చూస్తున్నారు ఇటువంటి వాటిపై సవాలు చేసి మంచి చేసి హిందూదరమ్మని నిలబెట్టండి జై మాత
Arey devni peru cheppi sampdinchevallu m chestharu ra nammakam adhi miku nenu hindhu devudu unnadu ante unnadu ledu ante ledu nenu nammidhi nammutha anthe kani elanti valla valla m kadhu k podhu anvasram ga idhi kakandi
పంచభూతాలను ఆపే శక్తి ఎవరికీ లేదు అనడం తప్పు అందులో మూడింటిని ఆపగలుగుతారు ఒకటి జల స్తంభన రెండు వాయు స్తంభన మూడు అగ్గి స్తంభన వీటిని ఇంద్రజాల మహేంద్రజాల మాయాజ్వల గజకర్ణ గోకర్ణ టకు టమార విధులు అని అంటారు మన ఆంధ్ర తెలంగాణలో కర్ణాటక తమిళనాడు రాష్ట్రాలలో ఈ విద్యలు తెలిసినవారు ఇద్దరే ఒకరు పుట్టపర్తి సత్య సాయిబాబా గారు ఈయన గురించి మా తాతలు మా నాన్న వాళ్లు చెప్పేవారు రెండో ఆయన తమిళనాడులో ఉన్న తిరువన్నామలై లో నిత్యానంద ఆయనకు కూడా ఇలాంటి విద్యల్లో కొన్ని తెలుసు ఆయన చేసుకున్న కొన్ని తప్పుల వల్ల దేశమే విడిచిపెట్టి పోయాడు ఏదో నాలుగు తాంత్రిక విద్యలు నేర్చుకున్న మిడిమిడి జ్ఞానం ఉన్న వారిని కూర్చోబెట్టి సనాతన ధర్మం అస్తిత్వాన్ని దేవుడి పట్ల నమ్మకాన్ని భక్తి నీ విద్యా విలువలను నాశనం చేయకండి
పొలం పంచాయతీ లో వాటర్ సంబంధించి నా గోడవలలో , ఒకరు ఎదుటి వక్తి పొలంలో నీళ్లు పోకుండా మంత్రాలతో కట్టు వేసి నీళ్లు వెళ్లకుండా ఆపారు అని మా నాయనమ్మ చెబుతుంటే విన్నాను నా చిన్నతనంలో.
Iddaridi correct Oka yogi,maharshi pancha bhutalani control cheyagaladu Yogi maharshi ante parabrahma tatvanni telisina vadu aapagaladu . Aa tatvanni telusukoleni vallu devatalaina sare control cheileru
Idi antha scripted bro, anchor oh or performer oh kani chala aathi over action chestunadu so easy ga telusutundi antha script Ani... Adhe acting chesthe kontha ayna nammochu... Inka e anchor kanna ah camera man junior artist ankunta, hand lesthale Ani nibba acting chesindu😂
శివ స్టూడియో అన్నగారికి నమస్కారం నా పేరు సోమేశ్ అన్న మీరు హిందూ దేవుళ్ళ గురించి, హిందూ మహిమల గురించి స్వామిల గురించి మీరు ఇంటర్వ్యూలు బాగా చేస్తున్నారు దానికి థాంక్స్ అన్నగారు అదేవిధంగా క్రిస్టియన్స్ కూడా ముస్లిం సోదరులు కూడా ఎన్నో మహిమలు చేస్తూ ఎన్నో వింతలు చేస్తున్నారు కూడా అది కూడా మీరు కొంచెం ఇంటర్వ్యూ చేస్తే బాగుంటది. అన్న ఎందుకంటే మన దేవుళ్ళని మనవే కించపరుచుకున్నట్టుగా,హేళన చేసుకుంటున్నట్టుగా, అనిపిస్తుంది. కాబట్టి నా భావన మీకు చెప్తున్నాను.
@@Alphaff1002 anni telise matlduthunna vadu Pooja chesinatte ma vallu kuda chestharu kani Ela gappalu evaru kottaru adhi chestham edhi chestham ani garadi vidyalu chestharu kani Danni power ani cheppi nammisthe miru nammuthunnaru Mike teluvali
దేవ దేవా యెక్కడ గురువులు స్వామి మీరు వింత వింత గల విభుదులు అయ్యిరి, అంతు లేని వేదాంతు లయ్యిరి , ఎట్లువడిసిరో ఎట్లుగడిసిరో యెవరమెరుగ జాలం అంతా ఆయనకే మాలిం.
పంచ భూతాలను, పంచేద్రియాలను, దైవం ని కూడా మనం ఉంచగలం కానీ వాటికి అనుగుణంగా మనిషి యొక్క సాధన మరియు అతని కి దైవం పైన ఉండే విశ్వాసం కలిగి ఉంటుంది కానీ ఇప్పుడు ఉన్న ఈ కలి యుగము లో 99% గారడి విద్య ద్వారానే చేస్తున్నారు అంతే నిజమైన సాధన చేసే వాళ్ళు బాహ్య ప్రపంచానికి దూరం గా ఉన్నారు
ఆదిత్య పరా శ్రీ గురువుగారు పూర్వ కాలం లో మునులు ఋషుల వంటి వారు .... గురువులో నిజం నిజాయితీ సత్యం స్వచ్ఛత ఉంది . యూట్యూబ్ లో రోజుకు 100 మంది గురువులను చూసాము but ఆదిత్య పరా శ్రీ గురువు గారు అట్లా కాదు ఆయనలో శక్తి ఉంది అనడం కన్నా ఆయనతో శక్తి అంటే ఆ పరాశక్తి ఉంది అనడం సరైనది. ఇది సత్యం అంతే జై జగదంబ ....నా గురువులు ఆదిత్య పరాశ్రీ పాదాలకు శత కోటి నమస్కారాలు .....
Brammam garu appude chepparu swamy lu baga pudatharu ani. N pancha buthalanu aape Shakthi okka shivaya ki matrame undhi anthe enka avariki ledhu. Rakesh Anna chepidhi Nijam
Rakesh swamy correct 💯 endhuku ante Rakesh swamy denikkosam ashinchaledhu ayana ni meet avadaniki chala try chesham kani ayana andharila ashishadam ledhu andhariki cheputhundu andharu nerchukoni brathakali ani..so Rakesh swamy is always good person ❤❤❤❤❤❤❤❤
Rakesh anna dhi correct annavallu like veskondi
Iddaridi correct anna
Panchabuthalanu apochu bro adhuku katina sadhana anf devuni anugraham kuda undali@@umabehara1557
రాకేష్ అన్న నీ నెంబర్ కావాలి నాకు
@@sandeepmudhiraj4880 m correct ra ayya vadu m chesthadu ani mi namma kale mimlni m...lo kalupatthayi vallu unnatte memu smashanm lone untam kani eroju maku m kale thagutham thirugutham anni chestham
Both are 100% correct 💯
రాకేష్ స్వామి అహంకారం తో మాట్లాడుతున్నాడు.ఆదిత్య పరశ్రీ స్వామి చాలా ఓపిక సహనం ఉన్న వ్యక్తి.
Rakesh Anna dhi ahamkaram kadhu Anna slang adhii
అది అహంకారం కాదు అండి....
మొహమాటం లేకుండా మాట్లాడటం...
దైవం మీద నమ్మకం...గౌరవం....
కాన్ఫిడెన్స్ తో మాట్లాడుతున్నారు....
@@sunchuradhika9442సూపర్
Avuna...నీకు అలా అని పించిందా
అహంకారం కాదు దేవుడు మీద నమ్మకం
పంచబూతలను ఆపే శక్తి, మాత్రమే కాదు డియర్స్.. పంచ బుతాలను, పంచెద్రియాలను ఏలే శక్తి కూడా సిద్ధ గురువులకు మాత్రమే సాధ్యం స్వాములు
ఆదిత్య పరశ్రీ స్వామి వారి పదాలకి నమస్కారం 🙏🙏🙏
@@venkatasuresh9248 bro mee Amma Nana ki kalaki moku.. nevu. Chasina karma toligi pothoy
ఒకే ఫ్రేమ్ లో ఇద్దరు స్వాముల తో ఇంటర్వ్యూ చేయండి
నేను సేస్తాను..మరి నేను ఫుల్ బెడ్ బోయ్..
Correct 💯💯💯💯💯💯
Parashri swamy yogi yoga sadanatho aapavachhu, rakesh swamy manthra sadhanatho cheyyalerani chepparu iddari matalu nijame
Avunu
Crt
అన్నా ఇద్దరు చెప్పేది నిజమే నువ్వు చూసే దృష్టి బట్టి సమాధానం ఉంటుంది అంటే
పంచభూతాలను కాదు ఆ... త్రిమూర్తులను కుల ఆఫొచ్చు ,, నిజం భగలముకి అమ్మవారి అనుగ్రహం ఉంటే దేనినైనా సింబన చేయవచ్చు కానీ... లోకకల్యాణం కోసం మాత్రమే ఇలాంటివి చేయాలి
అన్ని కెమెరా కి కనపడవు అన్ని మనిషి కి తెలియవు కొన్ని కొన్ని మన మేధ శక్తి కి అందవూ , దైవానుగ్రహం కావాలి అంటే❤
Q
@@jasawnth9069 ?
@@jasawnth9069 .?
@@Sriram-qm5nw antha sidda purusulu e kali yugam lo leru andi...
Piliste amma vastundi emo gani... Prakruthini ape sakthi ledu...
Yugha dharmam
ఆదిత్య పరశ్రీస్వామి కరెక్ట్ ఎందుకు అంటే ఈ కలియుగంలో శక్తులు ప్రదర్శినీయం కాదు
👍👍👍👍👍
100 పర్సంట్ నిజం
ఆదిత్య పరశ్రీ స్వామి చాలా గొప్ప వ్యక్తి.......
ఇక్కడ ఇద్దరు గొప్పవాళ్లు గా కనబడుతున్నారు ఎవరిని తక్కువ చేయాల్సిన అవసరం లేదు
Yes 💯 correct
@@Mahipal27 undale mi lanti vallu
Iddaru dongaley , nuvvu peddha gorrey vi😊
Yes 💯
😂😂😂
వీరిద్దరిని మరియు బైరి నరేష్ గారిని కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేయండి శివన్న గారు
Amma danemma battaoooooo 😂😂
Yes sure
Naresh gani legakunda chestharu😂
ఇద్దరు ఓడిపోతారు అతనితో... కానీ కొంచం ఆదిత్య స్వామి బెటర్..
సూపర్ బ్రో
పంచ భూతాలను ఆపే శక్తి యోగులకి ఋషిలకి ఉంటది అగోరాలకి ఉండే శక్తి శివయ్య అనుగ్రహం ఉంటది కాని వాళ్లు అలా చేయరు
వీళ్ళు దేవుడి కి భక్తులు మాత్రమే
మరి దేవుడంతటి వాడే శక్తులు గాని
మాయలు గాని మనాలంటి వాళ్ళకి చూపించలేదు .
ఆదిత్య స్వామి ప్రతి పని ,ప్రశ్నకి,అనువుకు,పరమాణువుకి
కూడా వాటి స్థానాలని సనాతనధర్మం
లో వివరిస్తున్నారు ప్రతీ దాంట్లో కూడా ఆధ్యాత్మికత జ్ఞానాన్ని చూపుతూ మనం ఎలా ఆచరించాలో కూడా చెప్తున్నారు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Rakesh Anna swami 2 💯💯 correct✅
Yes
😂😂😂😂
Mudanammakaalu
Miku teliso telavakano pichi swamulanu namutaru correct person ni Evaraina Nammaru
Nijam Epudaina chedugane untadi
Nammi chudandi rakesh anna ni mike Ardam avutundi 🙏🙏
రాకేష్ గారు చెప్పింది నిజం పంచభూతాలు ఆపేశక్తి ఎవరికీ లేదు
Yentha Mandi yogulu aparu telusuko
Ayanaki Ela undhi mari ante aayana narudu kaadha
It is a fake antanu
అవును...
Jala stambana Vidya agni stambana Vidya vundi. Yogulu apavochu. Iddaru goppavale
ఆదిత్య పరశ్రీ స్వామి గురువుగారు చాలా చక్కగా చెప్పారు. 🙏🙏🙏🙏🙏🙏🙏
లేదు ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి రోజుల్లో ఇలాంటివి చాలా మంచిది ఇలాంటి వారు ఉoడటం మనకే మంచిది ఇద్దరూ,ఇద్దరే వీరికి వీరే సాటి
Aditya para swamy rite 🚩
Rei puka
Vani daggariki velli cheppu inkemayina
Iam went
ఆదిత్య పరశ్రీ స్వామి గారు చెప్పిన మాటలు నిజాలు రౌడి రాకేష్ బ్లాక్ మేజిక్ తోనే చేస్తాడు నిజాలు కావూ
శ్రీ గురుభ్యోనమః శ్రీ మాత్రే నమః ముగ్గురమ్మలకు మా శతకోటి వందనాలు ఆదిత్య పరా శ్రీ స్వామికి మా శతకోటి వందనాలు
E video loo rakesh anna kante Adityaparasari garu goppa varu..!endhuku ante shakthi lu unnavi ani chupetevalu goppa varu kadhu chupetukunda undevare goppa varuu miku edhi nijam ani pisthe oka like vesukondi🙏🏻🙇
Rakesh Anna ni Manaspoorthigaa Nammevaallu like vesukondi🚩🚩🚩🙏🙏❤️❤️
ఇద్దరు కీ 🙏 చాలా గొప్పవారు సమాజ శ్రేయ్యాసుకోసం చూపులుతున్నారు ఇలా నేను, నీవు గొప్పలు కీ పోయి హిందూ ధర్మాన్ని చెడగొట్టకండి మెరుయింకా మంచి ధర్మాకర్యాలు చెప్పండి
చాలామంది సంతానం లేక నరకం చూస్తున్నారు ఇటువంటి వాటిపై సవాలు చేసి మంచి చేసి హిందూదరమ్మని నిలబెట్టండి జై మాత
Arey devni peru cheppi sampdinchevallu m chestharu ra nammakam adhi miku nenu hindhu devudu unnadu ante unnadu ledu ante ledu nenu nammidhi nammutha anthe kani elanti valla valla m kadhu k podhu anvasram ga idhi kakandi
రాకేష్ ని ఆదిత్య పరాశ్రీస్వామి స్వామీతో పోల్చడం కరెక్ట్ కాదు తపస్సు వేరు సాధన వేరు పరాశ్రీ స్వామి గొప్ప యోగి 🙏🙏🙏
పంచభూతాలను ఆపే శక్తి ఎవరికీ లేదు అనడం తప్పు అందులో మూడింటిని ఆపగలుగుతారు ఒకటి జల స్తంభన రెండు వాయు స్తంభన మూడు అగ్గి స్తంభన వీటిని ఇంద్రజాల మహేంద్రజాల మాయాజ్వల గజకర్ణ గోకర్ణ టకు టమార విధులు అని అంటారు మన ఆంధ్ర తెలంగాణలో కర్ణాటక తమిళనాడు రాష్ట్రాలలో ఈ విద్యలు తెలిసినవారు ఇద్దరే ఒకరు పుట్టపర్తి సత్య సాయిబాబా గారు ఈయన గురించి మా తాతలు మా నాన్న వాళ్లు చెప్పేవారు రెండో ఆయన తమిళనాడులో ఉన్న తిరువన్నామలై లో నిత్యానంద ఆయనకు కూడా ఇలాంటి విద్యల్లో కొన్ని తెలుసు ఆయన చేసుకున్న కొన్ని తప్పుల వల్ల దేశమే విడిచిపెట్టి పోయాడు ఏదో నాలుగు తాంత్రిక విద్యలు నేర్చుకున్న మిడిమిడి జ్ఞానం ఉన్న వారిని కూర్చోబెట్టి సనాతన ధర్మం అస్తిత్వాన్ని దేవుడి పట్ల నమ్మకాన్ని భక్తి నీ విద్యా విలువలను నాశనం చేయకండి
Supb anna me knowledge ki
ఇద్దరూ గొప్పగా చెప్పారు......🙏🏻🙏🏻🙏🏻🙏🏻
వీళ్లంతా, క రో నా కు ఎందుకుపలేదు, వీ ళ్లంతా మనమనస్సును దొంగలించే దొంగకొడుకులు, నమ్మకండి మనము నిజాయితీ గా బ్రతుకుదాముజైశ్రీరామ్
సాధకులకు ఒక దశలో సిద్దులు కలుగు తాయి వాటి వ్యామోహంలో పడి పతనమై ఆత్మజ్ఞానము నకు భగవదనుగ్రహం నాకు దూరుడగును.
Aditya para Sri Swami correct
ఆదిత్య స్వామి గారు చాల గొప్పవారు అయన చల సంవత్సరాలు సాధన చేసారు అయన కింద ఎవరు పనికింరారు
జ్ఞాని మాత్రమే ఇంకొక జ్ఞానిని సులభంగా గుర్తించగలడు.అజ్ఞాని ఇంకొక అజ్ఞానిని గుర్తించడం కూడా కష్టమే
jaii bhavani🔱❤️
E channel vare super..oka person ni gr8t chestaaru ..vallu sampadinchukovatam lo villu help chestaru
Both are great with their devotional powers.May God bless them with many more
Adithy is correct bro
Rakesh Swamy anna na correct✔ annavallu like veskondi 🎉
Loudala rakesh
పొలం పంచాయతీ లో వాటర్ సంబంధించి నా గోడవలలో , ఒకరు ఎదుటి వక్తి పొలంలో నీళ్లు పోకుండా మంత్రాలతో కట్టు వేసి నీళ్లు వెళ్లకుండా ఆపారు అని మా నాయనమ్మ చెబుతుంటే విన్నాను నా చిన్నతనంలో.
Nijamu Anna ❤
నిజమే నేను చూశాను
ఇద్దరు స్వాముల ఇద్దరు గొప్ప స్వాములే
అన్నా మీరు ముగ్గురు మతపెదలతో పాటు ఒక బాబు గోగినేని తో interview చేయండి డిబేట్ చేయండి
Nuv super bro 🎉
Anchoring chala bhaga undi.🎉.
Take care.
మనం చూడకపోతే....చూడలేకపోతే లేదు అనకండి....అన్ని శక్తులు ఉన్నాయ్ ..చూసే శక్తి కూడా ఉండాలి ..
శ్రీశ్రీశ్రీ ఆదిత్య పరాశ్రీ స్వామి వారు.... ఆ ఆది పరాశక్తి అనుగ్రహించిన మహా సిద్ధ పురుషులు 🕉️🙏 ఓమ్ నమశ్శివాయ
Rakesh Swami 100% correct
అమృతం అంటే పసుపు నీళ్ళు
తియ్యగుంటే అమృతమా
అంత ఒక మాయాచేస్తు ఉన్నవారు ఈ లోకం లో ఎక్కువయ్యారు
Adiya swamy corect 💯
మెడిసిన్ లేకుండ జబ్బు నయం చేసిన వాడె నిజం యోగి. అందరు డమ్మిగాల్లే
Rakesh anna dhi 100%corect❤
Aditya Swamy correct
Rowdy rakesh swami is always correct ❤
Rakesh sawamy is right
Iddaridi correct
Oka yogi,maharshi pancha bhutalani control cheyagaladu
Yogi maharshi ante parabrahma tatvanni telisina vadu aapagaladu .
Aa tatvanni telusukoleni vallu devatalaina sare control cheileru
పంచాభూతాలను ఆపడం అసాధ్యం,
నిజాం చెప్పాలంటే మన మంచితనానికి ప్రకృతి మనకు మన ఆత్మ ద్వారా ముందుగానే తెలియపరుస్తుంది.
Rakesh 🎉🎉🎉🎉
నువ్వు ఏమి యాంకర్ భయ్యా ప్రతి దానికి భయపడుతున్నావా నువ్వు నీ యాక్షన్ మరి ఓవర్
Vadu anchor kadhu vallu money isthe vadu performance chesthundu vadu anchor Ela avthadu
@@Hyderabadcity12 correct
Idi antha scripted bro, anchor oh or performer oh kani chala aathi over action chestunadu so easy ga telusutundi antha script Ani... Adhe acting chesthe kontha ayna nammochu... Inka e anchor kanna ah camera man junior artist ankunta, hand lesthale Ani nibba acting chesindu😂
శివ స్టూడియో అన్నగారికి నమస్కారం నా పేరు సోమేశ్ అన్న మీరు హిందూ దేవుళ్ళ గురించి, హిందూ మహిమల గురించి స్వామిల గురించి మీరు ఇంటర్వ్యూలు బాగా చేస్తున్నారు దానికి థాంక్స్ అన్నగారు అదేవిధంగా క్రిస్టియన్స్ కూడా ముస్లిం సోదరులు కూడా ఎన్నో మహిమలు చేస్తూ ఎన్నో వింతలు చేస్తున్నారు కూడా అది కూడా మీరు కొంచెం ఇంటర్వ్యూ చేస్తే బాగుంటది. అన్న ఎందుకంటే మన దేవుళ్ళని మనవే కించపరుచుకున్నట్టుగా,హేళన చేసుకుంటున్నట్టుగా, అనిపిస్తుంది. కాబట్టి నా భావన మీకు చెప్తున్నాను.
రాకేష్ స్వామి చెప్పీంది నిజం❤❤
Bongu ra vadu chinna poradu 😂
Anna thelsukoni matladu plsssd
@@Alphaff1002 anni telise matlduthunna vadu Pooja chesinatte ma vallu kuda chestharu kani Ela gappalu evaru kottaru adhi chestham edhi chestham ani garadi vidyalu chestharu kani Danni power ani cheppi nammisthe miru nammuthunnaru Mike teluvali
దేవ దేవా యెక్కడ గురువులు స్వామి మీరు
వింత వింత గల విభుదులు అయ్యిరి,
అంతు లేని వేదాంతు లయ్యిరి ,
ఎట్లువడిసిరో ఎట్లుగడిసిరో యెవరమెరుగ జాలం అంతా ఆయనకే మాలిం.
Rakesh Swamy 💥✅✅✅✅✅✅✅✅✅✅✅✔️
👍👍👍
రాకేశ్ సామి బ్రో 100🙏🙏
చాక్లెట్ పొడి వేళ్ళకు పూసుకొని వచ్చాడు అది ఎంత స్వీట్ గా ఉంటది అంటే మీకు తెలుసుకోవచ్చు గ్లాస్ లో వేలు పెట్టాడు ఇక స్వీట్ కాకపోతే ఏమైతది రా బై
పంచ భూతాలను, పంచేద్రియాలను, దైవం ని కూడా మనం ఉంచగలం కానీ వాటికి అనుగుణంగా మనిషి యొక్క సాధన మరియు అతని కి దైవం పైన ఉండే విశ్వాసం కలిగి ఉంటుంది కానీ ఇప్పుడు ఉన్న ఈ కలి యుగము లో 99% గారడి విద్య ద్వారానే చేస్తున్నారు అంతే నిజమైన సాధన చేసే వాళ్ళు బాహ్య ప్రపంచానికి దూరం గా ఉన్నారు
Arey మీ ఇద్దరు కలిసి 4 వ ఎక్కం చెప్పండిరా. ఎవరు కరెక్ట్ గా చెప్తే వాడే అసలైన స్వామి
Arey voo sulligaa nooru muyyi bee
😂
Sri sri sri para sri guru garu all time power full
❤❤❤say❤❤❤
Rakesh swamy correct 💯
ఆదిత్య పరా శ్రీ గురువుగారు పూర్వ కాలం లో మునులు ఋషుల వంటి వారు .... గురువులో నిజం నిజాయితీ సత్యం స్వచ్ఛత ఉంది . యూట్యూబ్ లో రోజుకు 100 మంది గురువులను చూసాము but ఆదిత్య పరా శ్రీ గురువు గారు అట్లా కాదు ఆయనలో శక్తి ఉంది అనడం కన్నా ఆయనతో శక్తి అంటే ఆ పరాశక్తి ఉంది అనడం సరైనది. ఇది సత్యం అంతే జై జగదంబ ....నా గురువులు ఆదిత్య పరాశ్రీ పాదాలకు శత కోటి నమస్కారాలు .....
Rakesh anna ne correct ✅✅
పరాశర స్వామి నీకు గింత కూడా తెలివి లేదా..వాడు పిల్లుల బ్పట్టుకొని తినేవాడు.వాడితో నీకెందుకు.. వాని క్రేజ్ పెరుగుతాడి..దయచేసి ఇలాంటి పని చేయకు
Anna Rakesh anna correct 💯
Super anna
చాలా మంది రాకేష్ బెస్ట్ అన్ని చేపుతున్నారు నా ఫ్యామిలి కి ఒక్క ప్రాబ్లమ్ కోసం హెల్ప్ అడిగితే నేను హెల్ప్ చేయలేను అన్ని చెప్పినారు
Money ista Ani chepledemo miru...
Help anevi chala vidhaluga untay meeru elanti help adigaru
Rekesh Swami adress cheppandi
Maa village పక్కన రంగారెడ్డి కందుకూరు
Phone number Anna
One is sathivik .one is rajasik.as per shree Krishna Bhagavan and as per Devi bhagavatham. Pranams to both. Jai shree navanath
Aaditya parasri swamy🙏🙏🙏🙏🙏
Guruji maatane nijam
IDDARU CORRECT🔥...BUT ADITYA PARASRI SWAMY CHEPPINDI 💯% CORRECT...YANAGONDE MANIKESHWARI MAATHA GARI GURINCHI UNNADI UNNATTU CHEPPARU
Address pls send me
Brammam garu appude chepparu swamy lu baga pudatharu ani. N pancha buthalanu aape Shakthi okka shivaya ki matrame undhi anthe enka avariki ledhu. Rakesh Anna chepidhi Nijam
Rakesh 💯✔️✔️
మొత్తానికి ఈ యాంకర్ గాడు ఇద్దరిమధ్య గొడవ పెట్టిస్తున్నాడు వీడు క్రిస్టియన్ కావచ్చు
Bageshwar dham Sarkar Dhirendra krishna shastri maharaj pitam vadda untunnaru nenu 3 sarlu kalisina maharaj ni hai sri hanuman 🚩🙏
Bro meru kuda christians la manalo Manaki godavalu pedeala cheyyakandi danivalla mana Devi Devathala paruvu manaki manamea takkuva cheskunnatu avtundi. So please bro.
Christian antunnaru Christian em chesaru brother evari nammakam valladhi
@@kammaribhargavi6554 sister okasari na msg purtiga chadavandi kuncham VP bro and Amma Teja garu Ela godava padtunaro vallala edhi kuda avtadi ani annanu Anthea tappa nenu emi tappuga anledhu pls kuncham ardamcheskondi
Super, స్వామి బాగా చెప్పారు 🙏
Adhiti para sri swamy correct
❤❤
🌹శ్రీ శ్రీ శ్రీ ఆదిత్య గే స్వామి 🌹అలియాస్ ఆంజనేయులు 😳
Swami 💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯 3
Jai rakesh swamy🙏
మీరు భోషిడిగాళ్ళను interview కి పిలిసారు లైక్ 🎉
సాధనతో ఏదైనా చేయవచ్చు.మంత్ర శక్తిని మంచి కార్యాలకు ఉపయోగించాలి.అది సాధకుని విచక్షణ పై ఆధారపడి ఉంటుంది.అది అనుభవ పూర్వకమైనది.
🙏🙏🙏
Veedu water లో పసుపు వేసి అమృతం చేసిన అంటున్నాడు....
Anchor తాగి emo చెప్తున్నారు జనాన్ని fools చేస్తున్నారు....
ఇదీ నిజం
Rakesh anna👍🏿🙏🏿👌🏿
Rakesh swamy correct 💯 endhuku ante Rakesh swamy denikkosam ashinchaledhu ayana ni meet avadaniki chala try chesham kani ayana andharila ashishadam ledhu andhariki cheputhundu andharu nerchukoni brathakali ani..so Rakesh swamy is always good person ❤❤❤❤❤❤❤❤
Rakesh swamy address ekkada plzz cheppandi
"❤❤❤❤❤"
Rakesh ki half knowledge
Aditya swamiki manchi knowledge vundhi
Context artham chesukovali
Correct ga chepparu
ఆదిత్య పర శ్రీ స్వామి గారు సాక్షాత్ లలితా స్వరూపం... సాక్షాత్ అమ్మవారి గణాలే ఆ ఆశ్రమాన్ని నిర్మించి అమ్మవార్లను ప్రతిష్ఠ చేయించారు....🎉🎉
రాకేష్ స్వామి ని చూసి దేవుడు ఉన్నాడు అని నమ్ముతున్న 👉 రాకేష్ స్వామి కరెక్ట్ 😎
Parasri swamiji❤❤
Anna rakesh correct
రాకేష్ గాడికి హిప్నాటీజం చెయ్యగలడు అంతే
రాకేష్ స్వామి చెప్పింది నిజం
భగీరథ ప్రయత్నం కథ చదువు, గంగా ప్రవాహాన్ని జహ్ను మహర్షి ఆపేస్తాడు
Rakesh.. Vs bairi naresh