తులారాశి వారి 5 రహస్యాలు | Tula Rasi vari jeevitham loni 5 mukhyamaina visayaalu | Tula Rasi Secrets

Поділитися
Вставка
  • Опубліковано 25 сер 2024
  • తులారాశి వారి జీవితంలో ముఖ్యమైన 5 రహస్యాలు
    1:- ఆస్తి యోగం ఎప్పుడు..?
    2:- ఏ మూడు రాశుల వారికి దగ్గరగా ఉంటారు..?
    3:- శనిగ్రహ ప్రభావం ఎలా ఉంటుంది..?
    4:- జీవిత భాగస్వామి ఎలా ఉంటారు..?
    5:- ఏ దేవతారాధన మంచిది..?
    Tula Rasi vari jeevitham loni 5 mukhyamaina visayaalu,
    Tula Rasi Secrets,
    Tula Rashi Secrets,
    Important qualities on Tula Rashi,
    Tula Rashi Characteristics,
    Unknown Facts About Tula Rasi,
    yearly predictions,
    gantala panchangam,
    tula rasi 2023,
    libra horoscope 2023
    అన్ని తేదీలలో పుట్టిన/జన్మించిన వారి గురించి, వారి ఆలోచన విధానం, వృత్తి, వ్యాపారం, జీవన శైలి, అదృష్ట సంఖ్యలు, రంగులు, దిక్కులు ఇలా అన్ని విషయాలను సవివరంగా తెలియ చేయట మైనది.అన్ని వీడియోలను చివరి దాక చూడగలరు. మీకు కనుక మా ఈ video లు నచ్చినట్లయితే like చేయండి, కామెంట్ చేయండి అలాగే మీ బంధు మిత్రులకు షేర్ చేయ గలరు. అలాగే మన vmk astro numerology ఛానల్ ను సబ్స్క్రయిబ్ చేసుకొని, పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కండి. మేకు మీము చేసే అన్ని వీడియో లు notification ద్వార అందుతాయి.
    Thank you
    Dr V.V.Mohan Kumar
    About all Birth Stars and their life style(అన్ని జన్మ నక్షత్రాల వారి సంపూర్ణ జాతకం)
    • అన్నిజన్మ రాశుల వారి ర...
    About all Birth sign and their life style(అన్ని జన్మ రాశుల వారి సంపూర్ణ జాతకం)
    • Secrets of all Birth N...
    Numerology in telugu for all Birth Dates అన్ని తేదీలలో పుట్టిన/జన్మించిన వారి గురించి
    • Numerology in telugu f...
    పంచ మహాపురుష యోగాలు | pancha maha purush yoga | Pancha Mahapurusha yogalu in Telugu
    • పంచ మహాపురుష యోగాలు | ...
    website
    www.vmkastro-nu...
    Justdial
    jsdl.in/DT-99E...
    Dr V.V.MohanKumar
    Astro-Numerologist
    B.Tech,MBA,MA,PhD (Astrology)
    Whatsup@ 9182714675
    #astrology,#Rasi Phalalu,#horoscope,
    #Latest Telugu News,#telugu,#vmkastronumerology

КОМЕНТАРІ • 248

  • @farmofagriculture1095
    @farmofagriculture1095 Рік тому +58

    బ్రో నాది తులా రాశి స్వాతి నక్షత్రం నాకు ఒక 4 month's నుంచి టైం అస్సలు బాగోలేదు, ఇప్పుడిప్పుడే అంతా సర్దుకుంటుంది,ఎప్పుడు లేనిది ఈ మధ్యనే చాలా మందితో మాటలు పడాల్సివచ్చింది.మీది తులా రాశి అయ్యి మీకు ఇలానే వుంటే ఒక like కొట్టండి. ఎందుకంటే ఈ జాతకాలు అనేవి ఒక రాశి వారివి అందరికీ ఒకేలానే వుంటాయా లేదా అని తెలుసుకోవడానికి..

    • @kamali.t5351
      @kamali.t5351 Рік тому +4

      naadi tularaasi swathi star eemadhya naaku sambhandham leni vishayam lo nindalu paddaanu

    • @farmofagriculture1095
      @farmofagriculture1095 Рік тому

      @@kamali.t5351 same naalaney..😔

    • @farmofagriculture1095
      @farmofagriculture1095 Рік тому

      @@kamali.t5351 Meeku ee madhye ela vundha, yeppudu intheyna

    • @kamali.t5351
      @kamali.t5351 Рік тому

      @@farmofagriculture1095 3 months back matrame

    • @farmofagriculture1095
      @farmofagriculture1095 Рік тому

      @@kamali.t5351 mana raasi vaallandariki same elaney jarigindhi anukunta,naku 2,3members kuda elaney cheypparu😌..meeru em cheystunraru..

  • @TVVL249
    @TVVL249 2 роки тому +17

    చాలా accurate గా కలిసాయి మీ video content to my brother's chart.
    మీ analysis అన్నింటిలోనుా correct గా match అవుతాయి మా family లో అందరికీ. Monthly, weekly, yearly, transits, even as per numerology also.
    ముఖ్యంగా, మీరు చెప్పే విధానం చాలా చాలా పద్దతిగా, సంస్కార వంతంగా వుంటుంది. I like your all videos. Personal phone consultation లో (small consultation) కుాడా చాలా చక్కగా వివరించారు. 🙏

  • @dhanunjayrao1112
    @dhanunjayrao1112 2 роки тому +28

    మీరు చెప్పింది అంతా కరెక్టే గురువుగారు మీరు చెప్పారే 32 సంవత్సరాల తర్వాత ఆస్తియోగమని 100% కరెక్ట్

    • @farmofagriculture1095
      @farmofagriculture1095 Рік тому +7

      బ్రో నాది తులా రాశి స్వాతి నక్షత్రం నాకు ఒక 4 month's నుంచి టైం అస్సలు బాగోలేదు, ఇప్పుడిప్పుడే అంతా సర్దుకుంటుంది,ఎప్పుడు లేనిది ఈ మధ్యనే చాలా మందితో మాటలు పడాల్సివచ్చింది.మీది తులా రాశి అయ్యి మీకు ఇలానే వుంటే ఒక like కొట్టండి. ఎందుకంటే ఈ జాతకాలు అనేవి ఒక రాశి వారివి అందరికీ ఒకేలానే వుంటాయా లేదా అని తెలుసుకోవడానికి..

  • @deviaalti7587
    @deviaalti7587 Рік тому +3

    చాలా చక్కగా చెప్పినారు. 100%. నాది స్వాతి నక్షత్రం. మకర లగ్నం.తులారాశి.

  • @rajunella1044
    @rajunella1044 Рік тому +11

    చాలా బాగచెప్పారు స్వామి 👌🙏
    చుసినట్టుగానే తులారాసి గురించి
    ధన లాభం మాత్రం జీరో అన్ని అప్పులే ఎంత కష్టపడ్డా

    • @anumanu9777
      @anumanu9777 Рік тому +3

      Avunu anni appule

    • @riyazrksk6709
      @riyazrksk6709 Рік тому +1

      Nakuda అన్ని అప్పులే

    • @farmofagriculture1095
      @farmofagriculture1095 Рік тому +2

      బ్రో నాది తులా రాశి స్వాతి నక్షత్రం నాకు ఒక 4 month's నుంచి టైం అస్సలు బాగోలేదు, ఇప్పుడిప్పుడే అంతా సర్దుకుంటుంది,ఎప్పుడు లేనిది ఈ మధ్యనే చాలా మందితో మాటలు పడాల్సివచ్చింది.మీది తులా రాశి అయ్యి మీకు ఇలానే వుంటే ఒక like కొట్టండి. ఎందుకంటే ఈ జాతకాలు అనేవి ఒక రాశి వారివి అందరికీ ఒకేలానే వుంటాయా లేదా అని తెలుసుకోవడానికి..

  • @s.rajeswary6576
    @s.rajeswary6576 Рік тому +2

    చాలా బాగా చెప్పారు గురువుగారు. మీరు చెప్పిన విషయం లో నా భర్త స్ట్రెయిట్ ఫార్వర్డ్ , But he is good person. మా అమ్మాయి కుంభరాశి , మా అబ్బాయిది మకరరాశి , నన్ను తన కూతురితో సమానంగా చూస్తున్న మా అంకుల్ మిధున రాశి

  • @khadarirajukhadariraju6840
    @khadarirajukhadariraju6840 2 роки тому +2

    మీరు చెప్పింది 100% నిజం గురువుగారు నేను వర్క్ నుండి వచ్చిన తర్వాత కూడా చేసిన పని గుర్తుకు వస్తుంటాది దానివల్ల నిద్రలేని సమస్య ఉంది ఏం చేయాలి గురువుగారు దీన్ని పరిష్కారం తెలియజేయండి

    • @farmofagriculture1095
      @farmofagriculture1095 Рік тому

      బ్రో నాది తులా రాశి స్వాతి నక్షత్రం నాకు ఒక 4 month's నుంచి టైం అస్సలు బాగోలేదు, ఇప్పుడిప్పుడే అంతా సర్దుకుంటుంది,ఎప్పుడు లేనిది ఈ మధ్యనే చాలా మందితో మాటలు పడాల్సివచ్చింది.మీది తులా రాశి అయ్యి మీకు ఇలానే వుంటే ఒక like కొట్టండి. ఎందుకంటే ఈ జాతకాలు అనేవి ఒక రాశి వారివి అందరికీ ఒకేలానే వుంటాయా లేదా అని తెలుసుకోవడానికి..

  • @Rocky69617
    @Rocky69617 2 роки тому +4

    Correct ga chepparu sir,,, Naku ardastama shani undi ,,,, Nannu chala istapade ammai Naku duram ayyindi ,,,, na snehithulatho manaspardalu vachai,,,bandhuvulatho godavalu ayyi matladukovadam ledu,,,chala Mandi tho reason lekunda matalu padda,,,,chala avamanakaram ga matladina em analekapoyevadini,,,,ma ammaku eyes problem vachindi,,,...stala marpu jarigindi....inni problems tho unna Nenu 32 years ki ellu konagaliganu ... Business kuda improve cheshanu,,,kontha property kuda kalisivachindi...shani devuni valana ,,eshwaruni valana manche jaruguthadani nammuthunna.

  • @dulamsrinivasa6213
    @dulamsrinivasa6213 2 роки тому +6

    అన్ని కరెక్ట్ గా చెప్పారు గురువుగారు. ధన్యవాదములు

  • @kseenappa5
    @kseenappa5 2 роки тому +5

    మీరు చెప్పింది అంట నిజమే గురువుగారు మాకు సంతానం ఎప్పుడు అవుతుందో చెప్పలేదు సంతానం గురించి కూడా చెప్పండి

  • @medisettibhavani8168
    @medisettibhavani8168 Рік тому +3

    👌chepparu guruvugaru Tula rasiki ippudu ardastama sani umda lekapote yelinati sani umda cheppadi vedios lo

  • @venkateswararaobonda2105
    @venkateswararaobonda2105 2 роки тому +8

    స్నేహం గురించి చెప్పినది బాగా నచ్చింది గురువు గారు మిగతా 4 కూడా చాలా చక్కగా వివరించారు

  • @umaraji2763
    @umaraji2763 2 роки тому +3

    Excellent guru garu ye raasulato daggaraga untaru annaru adi chala correct. Maa akka kumba raasi anni tanato share chesta maa papa makara raasi tanato anni chepta. Chala correct ga chepperu.sir. meeru property gurinchi correct ga chepperu. Aa age lo ne vochindi. It's true. Meeru cheppedi maa akka nenu yeppudu charchinchukuntam sir. Chala baaga cheptaru ani. Meeto maa vari job gurinchi matladali anukontunna sir.

  • @jaibharatreddy7813
    @jaibharatreddy7813 2 роки тому +5

    Super Panthulu garu Good Analysis About Tula Rasi ... But my small request VISHAKHA Nakshatram Gurunchi Oka Video cheyyandi Panthulu garu...🙏🙏🙏🙏🙏

  • @srigayatridomandala4334
    @srigayatridomandala4334 Рік тому +2

    మీరు చెప్పింది చాలా చాలా కరెక్ట్ సార్ థాంక్యూ థాంక్యూ సార్

  • @vimaladevit9519
    @vimaladevit9519 Рік тому +2

    Thankyou gurubugaru meeru cheppinavi almost anta correct🙏

  • @someshpathivada3433
    @someshpathivada3433 Рік тому +1

    Correct guruvu garu .
    Nadhi Kumbha Rashi, ma love dhi tula rashi tanu same meru cheppimttuganea vuntadiii

  • @gantatriveni771
    @gantatriveni771 2 роки тому +22

    Iam tula rasi and my husband is kumbarasi. Arranged marriage but I feel like love marriage because of his friendly nature. My younger son is makara rasi and I shared anything with him and finally I buied apartment at 33 age .

  • @kartheekpagadala4761
    @kartheekpagadala4761 Рік тому +1

    Guruvu garu Chalayan baga capparu exjatly 100 💯 namaste

  • @vasuk.babu.5053
    @vasuk.babu.5053 Рік тому +1

    Chala. bhagundhi me analysis.super.👏👏👏

  • @laxmipatnana9911
    @laxmipatnana9911 Рік тому

    Miru cheppedi 100 percent correct sir.. nadi Tula rasi chittha nakshatram.. iam 40 yrs old.. my husband photography kunba rashi.. but sir mem financial ga eppudu problems lo ne untunnam.. miru cheppintlu 38 yrs lo plot teesukunnam sir. But financial ga matram Edo oka problem....sir..

  • @venkateswararaobonda2105
    @venkateswararaobonda2105 2 роки тому +9

    ధన్య వాదాములు గురువు గారు 🙏🙏🙏

  • @ravinderranabothu5497
    @ravinderranabothu5497 2 роки тому +2

    5th point bahaga nachindi swamy thanks

  • @saranyapalukuri9235
    @saranyapalukuri9235 Рік тому +1

    Chalaa baga cheparu naku kujudu weak unaremo anduke duram unaam friendship lo kuda baga chepparu correct ga chepparu alane job ravalante em cheyalo kuda cheppandi please 🙏

  • @jahnavinaidu3364
    @jahnavinaidu3364 Рік тому +1

    5 points chala chakkaga cheparu gurugaru

  • @satyanarayanavv9873
    @satyanarayanavv9873 Рік тому +5

    🌹 YOUR INFORMATION IS HUNDRED PERCENT CORRECT 🌹🙏🙏🙏

  • @ganesh-ls1hl
    @ganesh-ls1hl Рік тому +1

    గురువుగారు మీరు అన్నట్టుగానే 32 33 సంవత్సరాల లోపల మోటార్ ఫీల్డ్ లోపలికి వచ్చాను ఓన్ గా నాకు బండ్లు ఉన్నాయి

  • @veerabhadraraoyedureswarap1542

    మీరు తూలా రాశి గురించి correct గా చెప్పారు. ధన్యవాదములు గురువుగారికి. వీళ్ళు సన్నిహితంగా మెలిగేరాశి వ్రుషభరాశి కూడ ఉందేమో చూడండి.

  • @vijayalaxmi8947
    @vijayalaxmi8947 2 роки тому +3

    Anni points chala baga chepparu gurugaru

  • @prabhakarkaki7326
    @prabhakarkaki7326 2 роки тому +3

    Guruvu gariki padabivandhanamlu 🙏🙏🙏🙏🙏🙏 Guruvu garu na Life lo Andharu Nammaka Drohillu Ekkuvaga unnaru

  • @dsasikala6932
    @dsasikala6932 2 роки тому +3

    100%accurate ga unnayi sir thanks sir

  • @valabojuramakrishna3164
    @valabojuramakrishna3164 2 місяці тому

    Caha baga chepparu 🙏👌

  • @srisailamyadav5599
    @srisailamyadav5599 2 роки тому +1

    Maaku exactly naadi thula raasi.. Your 100% right

  • @bandavijayabandavijaya1227
    @bandavijayabandavijaya1227 2 роки тому +1

    Namasta. Gurruvvu garu. Baga chapparu. Nadi. Tularasi

  • @renukakr988
    @renukakr988 Рік тому +1

    Miru cheppina prathi point na life lo jarigindi jaruguthundi guruuvu garu ...dhanyavadhalu 🙏🙏🙏

    • @farmofagriculture1095
      @farmofagriculture1095 Рік тому

      బ్రో నాది తులా రాశి స్వాతి నక్షత్రం నాకు ఒక 4 month's నుంచి టైం అస్సలు బాగోలేదు, ఇప్పుడిప్పుడే అంతా సర్దుకుంటుంది,ఎప్పుడు లేనిది ఈ మధ్యనే చాలా మందితో మాటలు పడాల్సివచ్చింది.మీది తులా రాశి అయ్యి మీకు ఇలానే వుంటే ఒక like కొట్టండి. ఎందుకంటే ఈ జాతకాలు అనేవి ఒక రాశి వారివి అందరికీ ఒకేలానే వుంటాయా లేదా అని తెలుసుకోవడానికి..

  • @HemaLatha-ec5bd
    @HemaLatha-ec5bd 2 роки тому +3

    Meeru chella bhaga chapparu

  • @ravitejaravi8608
    @ravitejaravi8608 Рік тому +1

    100% correct ga chepperu sir

  • @divakarunisudhakar9950
    @divakarunisudhakar9950 2 роки тому +31

    మకర రాశి వారితో స్నేహం గురించి నాకు తెలియదు. మిథునం, కుంభం trines తో బాగుంటుంది. విచిత్రం గా సింహ రాశి వారితో స్నేహం బాగుంటుంది అని అనిపిస్తుంది

  • @kolapradeep9409
    @kolapradeep9409 Рік тому +4

    Sir, Wife Rasi Tula Husband Rasi Also Tula... How They Will Lead Life...
    Can You Do Video...Please

  • @umaraji2763
    @umaraji2763 2 роки тому +1

    Chala chakkaga cheptaru sir meeru. 🙏🙏

  • @shivashankarprasadpokala7347
    @shivashankarprasadpokala7347 2 роки тому +2

    Thanq guruvu garu

  • @sangajithender4891
    @sangajithender4891 Рік тому +1

    Super ga cheppinaru

  • @Rukmini_Sasthry_Sloka_Teacher
    @Rukmini_Sasthry_Sloka_Teacher Рік тому +1

    100% perfect
    Well said

  • @tokalaradika8708
    @tokalaradika8708 2 роки тому +2

    Correct ga cheyptharu sir

  • @anandaraobagadi7475
    @anandaraobagadi7475 2 роки тому +1

    Chala chakkaga chepparu Guruvu garu

  • @venugopalpemmaraju7720
    @venugopalpemmaraju7720 Рік тому +1

    Good analysis.

  • @bujjayikathalu3771
    @bujjayikathalu3771 2 роки тому +1

    Sir chala chakkaga chepparu tularasi gurinchi,ma husband di tularasi ,100%antha ilage jarigindi, after 60 years life cheppandi

  • @punyavathibhonagiri5741
    @punyavathibhonagiri5741 Рік тому +1

    Inka nakshatra paramga detailga chepithe bagundedi

  • @krishnakoppada5284
    @krishnakoppada5284 Рік тому +2

    మీరు చెప్పింది అక్షరాల నిజం అండి.

  • @ramkumaryadhav3165
    @ramkumaryadhav3165 2 роки тому +3

    Super sir

  • @hemanth7119
    @hemanth7119 2 роки тому +9

    తులా లగ్నానికి ఏకైక రాజయోగ కారకుడు శని భగవానుడు.

  • @bhavadant2845
    @bhavadant2845 2 роки тому +5

    100% correct about partner after marriage 👏👏

  • @surya1419
    @surya1419 2 роки тому +4

    Good information thank you sir 🙏

  • @nandimunikrrishnaiah1846
    @nandimunikrrishnaiah1846 Рік тому

    Namaste guruvu garu anni rasula vishayalu chala baga carrect ga chepparu

  • @rakeshkoppu1192
    @rakeshkoppu1192 Рік тому +1

    Super 💯 correc

  • @sravanthibolumalla7224
    @sravanthibolumalla7224 2 роки тому

    Miru cheppevi naku anni correct ga anpisthundhi.

  • @baluarya1961
    @baluarya1961 2 роки тому +7

    Thank you sir 🌺🙏🌺 నాది తులా రాశి స్వాతి నక్షత్రం,,1980-9-13-- 42 సంవత్సరాల వయస్సు తర్వాత ఎలా ఉంటుంది???(నేను వినాయక చవితి రోజు పుట్టాను!!) వీలైతే తెలియజేయగలరు!!!🙏🌺🙏🕉️

    • @ravip2783
      @ravip2783 2 роки тому

      Vi ch y vi so
      Gv vi ch y

    • @sunithamurthy45
      @sunithamurthy45 Рік тому +1

      Same nenu ade roju puttanu

    • @Eeshagoddess999
      @Eeshagoddess999 Рік тому

      Same me also

    • @Eeshagoddess999
      @Eeshagoddess999 Рік тому

      @@sunithamurthy45 hi aandhi am also same but full kastaalu

    • @farmofagriculture1095
      @farmofagriculture1095 Рік тому

      @@Eeshagoddess999 బ్రో నాది తులా రాశి స్వాతి నక్షత్రం నాకు ఒక 4 month's నుంచి టైం అస్సలు బాగోలేదు, ఇప్పుడిప్పుడే అంతా సర్దుకుంటుంది,ఎప్పుడు లేనిది ఈ మధ్యనే చాలా మందితో మాటలు పడాల్సివచ్చింది.మీది తులా రాశి అయ్యి మీకు ఇలానే వుంటే ఒక like కొట్టండి. ఎందుకంటే ఈ జాతకాలు అనేవి ఒక రాశి వారివి అందరికీ ఒకేలానే వుంటాయా లేదా అని తెలుసుకోవడానికి..

  • @radhikaradhikakurra2785
    @radhikaradhikakurra2785 Рік тому +1

    Sir balecheparu 🙏🙏

  • @ramalakshmi8660
    @ramalakshmi8660 2 роки тому +1

    Straightforward guruvugaru

  • @kvenkataramarao2414
    @kvenkataramarao2414 2 роки тому +1

    TQ శ్రీకృష్ణ శుభమస్తు

  • @user-py9lb5fl4v
    @user-py9lb5fl4v 5 місяців тому

    Calabaga cheparandi meru

  • @niranjanthadiboina9063
    @niranjanthadiboina9063 Рік тому +1

    Very good so much

  • @razesh2352
    @razesh2352 Рік тому +1

    Nijam cheppatu ❤️👍💯

  • @saralabm1975
    @saralabm1975 Рік тому +2

    Thula rasi varidi manchi gunamu🙏🙏👌

  • @laxmig9317
    @laxmig9317 Рік тому +2

    చాలా బాగా చెప్పారు గురువుగారు 🙏

  • @rojakorra350
    @rojakorra350 Рік тому

    Sir miru cheppina Anni point lu baga chepparu 🙏 ....andi sir my name is Roja my husband name ravi ma madya godavalu ekkuvaga jaruguthunnai andi emaina dosam unda leka eddaridi thularasi ainanduna ala jaruguthunnaya andi please reply me...... 🙏

  • @dakurisatyanarayanarao8285
    @dakurisatyanarayanarao8285 Рік тому

    మీ అస్సెస్స్మెంట్ చాలా వరకు నిజమయింది.

  • @alakuntarajitharajitha1547
    @alakuntarajitharajitha1547 Рік тому

    Namaste guruji and Tq edhi na life jarigina bad story but eppudu I'm good 👍🙂

  • @laxmipatnana9911
    @laxmipatnana9911 Рік тому +1

    Tq sir 🙏🙏🙏

  • @krishnakoppada5284
    @krishnakoppada5284 Рік тому +2

    మీరు అక్షరాల నిజం అండీ

  • @udaypharma3343
    @udaypharma3343 2 роки тому +1

    House construction exactly meru cheppinatle jarigindhi guruvu garu

  • @user-bq8gj9km8u
    @user-bq8gj9km8u Рік тому +1

    Dhanyavaadalu guruvu gaaru

  • @spandana_officials
    @spandana_officials 2 роки тому +2

    100% correct andi

  • @limbadridhanoori1276
    @limbadridhanoori1276 2 роки тому +1

    Danyavadalu

  • @srivallisrivalli3618
    @srivallisrivalli3618 Рік тому

    Correct ga chyparu guruvu garu💐💐

  • @sunilraju3840
    @sunilraju3840 Рік тому +1

    Namasthe Guruvugaru

  • @lakshmitirupatamma125
    @lakshmitirupatamma125 2 роки тому +2

    Thankyou గురువుగారు 🙏🙏🙏

  • @beeramravi7789
    @beeramravi7789 Рік тому +1

    Super

  • @thulasideekonda2332
    @thulasideekonda2332 2 роки тому +2

    Thanks sir

  • @indhravathichintapalli2550
    @indhravathichintapalli2550 Рік тому +1

    Thank you very much sir

  • @thulasithulasi5231
    @thulasithulasi5231 2 роки тому

    Swami nenu sanieswaruniki
    Abhishekam chesi vachanu ventane plat konnanu swaami
    Kadapa lo konalenu anukunnanu
    Naku kalam kalisivachindi swami tq Swami

  • @RJPriyankatori111
    @RJPriyankatori111 2 роки тому +1

    Chala baga chepparu exactly

  • @laxmisarees117
    @laxmisarees117 2 роки тому +1

    Correct ga chepparu

    • @laxmisarees117
      @laxmisarees117 2 роки тому

      Life partner gurinche correct ga chepparu

  • @rameshreddy9
    @rameshreddy9 Рік тому

    Namaskaram andi meeru chala baga chepparu sir na peru srivani ma vari peru ramesh reddy e rasi ma varidi maku chala problems unnai sir maku adi kalidi ravadam ledu sir solution cheppandi please

  • @sureshreddy6677
    @sureshreddy6677 2 роки тому +2

    Dhanusu raasi explain cheyandi.5 important thing s.

  • @thulasithulasi5231
    @thulasithulasi5231 2 роки тому +1

    Tq Swami

  • @srinivasavijayalaxmi2503
    @srinivasavijayalaxmi2503 Рік тому +2

    Swami 100%correct 🙏🙏🙏💓

  • @ROJADAY
    @ROJADAY 2 роки тому +2

    Exactly sir

  • @ramanakancharla9797
    @ramanakancharla9797 2 роки тому +1

    Real guruvugaru

  • @rojahuika6678
    @rojahuika6678 Рік тому

    Namaskaram guruji 🙏 na Peru Roja Thula rashi Swathi nakshatram..na life lo appudu kastale le guruji garu..nenu korukunnadi adhi jaragadam ledu..Naku arrange marriage jaruguthunda lekapothe love jaruguthundo cheppandi guruji garu

  • @boyssekhar2477
    @boyssekhar2477 Рік тому

    tqs sir 🙏🙏🙏

  • @Freshe33
    @Freshe33 2 роки тому +2

    Avunu sir

  • @srinivasaraokothasrinivasa2943
    @srinivasaraokothasrinivasa2943 2 роки тому +2

    Namesty sir house point correct sir

  • @NagaRaju-dm3pu
    @NagaRaju-dm3pu Рік тому +1

    100 percent currect..

  • @Karunaram-lg9mn
    @Karunaram-lg9mn 2 роки тому +1

    guruvu gaaru Thula rasi vallu Thula rashi vallanu marriage chesuko acha..!?

  • @ramsudeep5133
    @ramsudeep5133 Рік тому +2

    తులారాసి వారు ఏ జాతి రాయిని ధరించాలి తెలుపగలరు 🙏🙏

  • @jrama9081
    @jrama9081 2 роки тому +2

    తనthankyougurugar

    • @jrama9081
      @jrama9081 2 роки тому +1

      చాలా భాగ ఊం ది

  • @balajipoluru9891
    @balajipoluru9891 Рік тому

    Thanks guru garu

  • @sravanthibolumalla7224
    @sravanthibolumalla7224 2 роки тому

    Namskaram guruvu garu🙏 laxmi devi intloki ravalante em cheyali konni remedies cheyandi please..

  • @murtymn1921
    @murtymn1921 2 роки тому +1

    Om Sai Ram Swami