లేటెస్ట్ వర్షిప్ సాంగ్ /వందనాలు వందనాలు/holy fire ministries

Поділитися
Вставка
  • Опубліковано 4 лис 2024

КОМЕНТАРІ • 458

  • @taddivenkat
    @taddivenkat 9 днів тому +10

    వందనాలు వందనాలు నీకే యేసయ్య
    శత కోటి స్తోత్రాలు నీకేనయ్యా (2)
    గడచిన కాలం ఎన్నెన్నో మేళ్లతో
    తృప్తి పరచావే నా మంచి యేసయ్యా (2)
    తృప్తి పరచావే నా మంచి యేసయ్యా
    వందనాలు వందనాలు నీకే యేసయ్య
    శతకోటి స్తోత్రాలు నీకేనయ్యా (2)
    నలిగిపోయిన … ప్రతీ సమయంలో
    కృంగిపోయిన … ప్రతీ విషయంలో (2)
    చేరదీసేనే నీ ప్రేమ హస్తము
    నన్నెంతగానో ప్రేమించుచున్నది (2)
    నన్నెంతగానో ప్రేమించుచున్నది || వందనాలు ||
    జుంటే తేనెలా … ధారాల కన్నాను (2)
    కోరదగినది … నీ జీవ వాక్యమే (2)
    శ్రేష్టమైనది నీ ఉపదేశమే
    నన్నెంతగానో బలపరచెను (2)
    నన్నెంతగానో బలపరచు చున్నది || వందనాలు ||
    నా పూర్ణ మనసుతో … నిన్నారాధించగా
    ఓ క్రొత్త తైలముతో … నా తలనంటితివే (2)
    నీ దుడ్డు కర్రయు నీ దండమును
    నన్నెంతగానో ఆదరించుచున్నది (2)
    నన్నెంతగానో ఆదరించుచున్నది || వందనాలు ||

  • @satyavathireddy1183
    @satyavathireddy1183 8 днів тому +1

    God bless you

  • @MSKRISH-b2f
    @MSKRISH-b2f 26 днів тому +6

    వాక్యములో బలపడి వాక్యములో స్థిరపడి వాక్యములో వర్దిలుదువుగాక god bless you sister

  • @NSurendrarajReddy
    @NSurendrarajReddy 15 днів тому +4

    ♥️♥️♥️♥️♥️🌹🌹🌹🌹🌹సూపర్.,. దేవుని ఆశీస్సులు నీకు మెండుగా వున్నాయి.. ♥️♥️♥️నారపరెడ్డి. సురేంద్రరాజ్ రెడ్డి చీఫ్ అడ్వైసర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జర్నలిస్ట్ యూనియన్

  • @pastor.mjsalmonraju
    @pastor.mjsalmonraju 2 місяці тому +11

    సూపర్ తల్లీ God bless you

  • @bobby_tejaswini_
    @bobby_tejaswini_ 5 місяців тому +167

    వంద్దానాలు వంద్దానాలు
    నీకే యేసయ్య శతకోటి స్తోత్రాలు నీకేనయ్యా (2)
    గడచిన కాలం ఎన్నెన్నో మేళ్లతో
    తృప్తి పరచావే నా మంచి యేసయ్యా (2) తృప్తి పరచావే నా మంచి యేసయ్యా (1) వందనాలు (2)
    1*నలిగిపోయిన ప్రతి సమయంలో
    కృంగిపోయిన ప్రతి విషయములు (2)
    చేరదీసేనే నీ ప్రేమ హస్తము
    నన్ను ఎంతగానో ప్రేమించుచున్నది (2) నన్నెంతగానో ప్రేమించుచున్నది(1) వందనాలు(2) జుంటే తేనేలా దారాల కన్నాను కోర తగినది నీ జీవ వాక్యమె (2) శ్రేష్టమైనది నీ ఉపదేశమే నన్నెంతగానో బలపరచెను (2)బలపరుచుచున్నది (1) వందనాలు(2)
    ఓ పూర్ణ మనసుతో నిన్న ఆరాధించాలి ఓ కొత్త తైలముతో నా తాళం లాంటితివే(2)
    నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్నెంతగానో ఆదరించుచున్నది(2)
    వందనాలు(1) 8:11 8:12

  • @GunduAnusha-qq6iu
    @GunduAnusha-qq6iu 5 місяців тому +6

    E paata vinna prati sari davudu na jeevitam lo Anni malulu chasaru

  • @korrayisimhachalam2628
    @korrayisimhachalam2628 2 місяці тому +6

    చాలా బాగుంది పాపకి మంచి స్వరం దేవుడు ఇచ్చాడు

  • @rajendrarajendra8054
    @rajendrarajendra8054 3 місяці тому +5

    ఇ సిస్టర్ ని యస్సయ ఇంకను బాలపర చాలన అందరు ప్రేయర్ చాయ్ డి అందరు సూపర్ సాంగ్ 😊

  • @venkatachalambandi272
    @venkatachalambandi272 27 днів тому +4

    గాడ్ బ్లెస్స్ యు తల్లి చాలా బాగా పాడావ్

  • @masanivenkanna1925
    @masanivenkanna1925 6 місяців тому +25

    దేవుడు నిన్ను దీవించి ఇంకా బహుగా వాడుకోవాలి... చిన్న తల్లి....

  • @Jeevapumata
    @Jeevapumata 8 місяців тому +25

    తల్లీ నిన్ను దేవుడు బహుగా దీవించి ఆదరించి అక్కున చేర్చుకుని asseervadinchununu గాక ఆమేన్ హల్లెలూయ

  • @Sujatha9989
    @Sujatha9989 Місяць тому +4

    Thank you thali for signing this song God bless you ❤❤

  • @laxmigopal143
    @laxmigopal143 5 місяців тому +72

    వందనాలు వందనాలు నీకే యేసయ్య
    శతకోటి స్తోత్రాలు నీకేనయ (2)
    గడచిన కాలం ఎన్నెన్నో మెల్లతో
    తృప్తి పరచావే నా మంచి యేసయ్యా (2)
    తృప్తి పరచావే నా మంచి యేసయ్యా (1)వందనాలు(2)
    *1* నలిగిపోయిన
    ప్రతి సమయంలో'''
    కృంగిపోయిన'''
    ప్రతి విషయంలో (2)
    చేరదీసేనే,,,,,,
    నీ ప్రేమ హస్తము
    నన్నుఎంతగానో ''''''
    ప్రేమించుచున్నది (2)
    నన్నెంతగానోప్రేమించుచున్నది(1)
    *2*జుంటే తేనెలా '''
    ధారాల కన్నాను '''(2)
    కోరదగినది '''
    నీ జీవ వాక్యము'''(2)
    శ్రేష్టమైనది '''
    నీవు ఉపదేశమే '''
    నన్నెంతగానో '''
    బలపరచును (2)
    నన్నెంతగానో బలపరచు చున్నది (1)
    *3*నా పూర్ణ మనసుతో ''''
    నిన్న ఆరాధించగా
    ఓ క్రొత్త తైలముతో '''''
    నా తాళం నంటితివే (2)
    నీ దుడ్డు కర్ర యు'''
    నీ దండమును'''
    నన్నెంతగానో'''
    ఆదరించుచున్నది(2)
    నన్ను ఎంతగానో
    ఆదరించుచున్నది (1)
    వందనాలు వందనాలు నీకే(2)

  • @deevenach2010
    @deevenach2010 4 місяці тому +4

    God bless you thalli...devuni Krupa neeku thoduga und Inka anekamina devuni aaradinche songs padadaniki devudu sakthi ni korukuntunnanu amen...

  • @kallakondababu4406
    @kallakondababu4406 8 місяців тому +28

    వందనాలు 🙏చిన్నారి బాగున్నావా కొండబాబు పిడుగురాళ్ల దేవుడు దీవించును గాక ఆమెన్ 🙏

  • @PremkumarGandamalla-o3h
    @PremkumarGandamalla-o3h 8 місяців тому +28

    దేవుని కొరకు మన పిల్లలను సిద్దపరచ లేక పోతున్నాము అన్య పిల్లలు అద్భుతంగా పడుతున్నారు

  • @ribkavanga3871
    @ribkavanga3871 4 місяці тому +6

    Chala Baavundi
    Song
    God Bless you Thalli
    Voice is Nice

  • @satyavathireddy1183
    @satyavathireddy1183 10 днів тому +2

    Super sister you only the
    world singer

  • @InnocentFriendlyRobot-ph5qu
    @InnocentFriendlyRobot-ph5qu 3 місяці тому +6

    Praise the lord 🙏 God bless you baby i am not understand this language but i liked hurt touching song ❤❤ from odisha

  • @rudrapatinarendra4612
    @rudrapatinarendra4612 8 місяців тому +24

    గాడ్ బ్లెస్స్ u తల్లి చక్కగా దేవుడు వాడుకుంటున్న దేవునికి మహిమ. 🙌🙌🙌🙌

  • @kgskumari
    @kgskumari 8 місяців тому +20

    వాగ్దేవి.... ఎంత బాగా పాడావురా చిట్టి తల్లి. ☦️☦️☦️☦️☦️☦️☦️☦️☦️☦️☦️🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @shobas205
    @shobas205 7 місяців тому +7

    bhagaru nuvu padina song,s chala bhagunye nanu prathi roju vintanu👌🫂♥️♥️

  • @dubbakishore2215
    @dubbakishore2215 6 місяців тому +23

    సిస్టర్ మీరు పడుచున్న పాటలో పరిశుద్ధఆత్మ దేవుడు ఎంతగానో అనధపడుచున్నాడు గుడ్ వాయిస్ సిస్టర్

    • @nakiliramamurthy6750
      @nakiliramamurthy6750 Місяць тому

      సూపర్ గా పాడావ్ చెల్లి

  • @devanandsomavaram1013
    @devanandsomavaram1013 5 місяців тому +5

    Praise the Lord Jesus Ammaini Aseervadinchlani korukuntunna.

  • @premkumaranna9349
    @premkumaranna9349 8 місяців тому +16

    ఈ పాటకు మ్యూజిక్ అందించిన వారు దేవునికి మహిమ కరంగా అందించారు ఎందుకంటే చాలా సింపుల్ గా ఉంది పాటే హైలెట్ గా గుర్తించారు పాడిన ప్రతి పాటలలో ఈ పాట మాత్రమే స్పిరిచువల్ గా వాయిస్ వచ్చింది దేవునికే మహిమ కలుగును గాక

  • @pravallikarohit7734
    @pravallikarohit7734 7 місяців тому +14

    అసలు ఎవరు ఇ పాప ఇoత బాగ పాడుతుంది

  • @allampallibullabbai5126
    @allampallibullabbai5126 6 місяців тому +6

    Jesus with u amma

  • @BalisettiSiluvamma-l5s
    @BalisettiSiluvamma-l5s 2 місяці тому +3

    God bless you citithali

  • @PeterVarri
    @PeterVarri 8 місяців тому +19

    చాలా బాగా పాడావు తల్లీ దేవుడు నిన్ను డివించును గాక ఆమేన్

  • @JoyasiVasa
    @JoyasiVasa 7 місяців тому +5

    Praise the lord

  • @praveenrazz166
    @praveenrazz166 8 місяців тому +18

    దేవునికే మహిమ కల్గును గాక.. ఆమెన్ 🙏

  • @JoyasiVasa
    @JoyasiVasa 5 місяців тому +3

    Praise the lord paster garu

  • @dubbakishore2215
    @dubbakishore2215 6 місяців тому +4

    Good song సిస్టర్ god bless you

  • @sistersvlogs6066
    @sistersvlogs6066 Місяць тому +3

    Super talli God bless you

  • @elizebethrani3344
    @elizebethrani3344 5 місяців тому +2

    Wow what a beautiful singing 💖🎉
    😮

  • @kondaveetisudhakar2164
    @kondaveetisudhakar2164 7 місяців тому +8

    A nice song Baga పడవు

  • @jayasreedasari1988
    @jayasreedasari1988 2 місяці тому +3

    God bless you talli

  • @SanthikumariSanthikumari-f9t
    @SanthikumariSanthikumari-f9t Місяць тому +3

    బాగా పాడావు తల్లి

  • @P.HANOKU46846
    @P.HANOKU46846 8 місяців тому +15

    ఈ పాట చాలా బాగా పాడారు చెల్లెమ్మ నేను దేవుడు ఆశీర్వదించును గాక ఆమేన్ 🙏🙏🙏

  • @meesalahemontokumar-b1l
    @meesalahemontokumar-b1l 4 місяці тому +2

    Devuni krupa pondi Inka Chala Chala patalu padandi talli

  • @RaviKanth-k9p
    @RaviKanth-k9p 3 місяці тому +2

    Good voice paapa.

  • @UshaKowlu
    @UshaKowlu 5 місяців тому +2

    Chitti thalli chala baga padavu devunike mahima kalugunu gaaka

  • @MosesKolipaka
    @MosesKolipaka 6 місяців тому +4

    Super lyrics wonderful singing❤❤❤❤❤

  • @thirupathi-v7u
    @thirupathi-v7u 6 місяців тому +5

    ಯೇಸುವಿಗೆ ಸ್ತೋತ್ರ

  • @rajumothrapu6138
    @rajumothrapu6138 8 місяців тому +15

    Praise the Lord. అన్యులు ఏవి తీసుకోము కానీ ,sai veda vaghdevi పాటలు వింటాం.sir సంఘము లో పడేవారికి అవకాశం ఇవ్వండి.

  • @angarasatyanarayana9027
    @angarasatyanarayana9027 8 місяців тому +26

    దయచేసి క్రైస్తవ సువార్త గాయకులను ప్రోత్సహించండి

  • @bethapudijohnramesh2258
    @bethapudijohnramesh2258 Місяць тому +1

    Very nice lyrics very good singing by Vagdevi

  • @mvrblocal2885
    @mvrblocal2885 7 місяців тому +4

    Nice song Chiti thalli God bless you

  • @sathyss7510
    @sathyss7510 6 місяців тому +4

    Nice to Good bless your talli 🎉🎉🎉❤🎉❤🎉

  • @dharmavarapu5847
    @dharmavarapu5847 2 місяці тому +2

    God bless you chitti thalli ❤

  • @sherlypeethala2238
    @sherlypeethala2238 7 місяців тому +4

    చాలా అద్భుతంగా పాడావు తల్లి గాడ్ బ్లెస్స్ యు

  • @SarojaPatti-c6v
    @SarojaPatti-c6v 8 місяців тому +7

    Devudu ninnu ni kutumbanni rakshinnchunu gaka ninnu goppaga devunilo vadabaduduvu gaka God bless you amen🙏

  • @abhishekdasi6689
    @abhishekdasi6689 8 місяців тому +7

    Beautiful song to worship our lord for there is on other Greater than our lord I like vagdavi voice God bless you

  • @krupakanthi2751
    @krupakanthi2751 8 місяців тому +10

    Praise God Praise God🙏మహా.... అద్భుతం గా వుంది సాంగ్... 👌🏻👌🏻

  • @kodurisuhasini2988
    @kodurisuhasini2988 8 місяців тому +14

    నిన్ను దేవుడు దీవించు గాక తల్లీ

  • @jyothigudati7173
    @jyothigudati7173 8 місяців тому +17

    వాగ్దేవి నువ్వు చాలా దేవుడు నిన్ను ఇంకా అద్భుతంగా వాడుకునే లాగా కాపాడాలని ఇంకా ఎన్నెన్నో పాటలు

  • @PikkiliYessaya
    @PikkiliYessaya 4 місяці тому +2

    Hansap songs ❤❤❤❤❤so nice

  • @ANNAPURNAGUDISE
    @ANNAPURNAGUDISE 4 місяці тому +2

    God bless you raa talli 🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤

  • @SrinubabuVarigeti
    @SrinubabuVarigeti Місяць тому +2

    super talli song

  • @mallestanley7882
    @mallestanley7882 7 місяців тому +4

    Wonderful song lyrics Anna God bless you ❤😊🎉❤❤ Praise the lord 🙏

  • @Satish17
    @Satish17 7 місяців тому +3

    దేవునికి స్తోత్రము

  • @bollipoprasada4084
    @bollipoprasada4084 5 місяців тому +4

    Good bless you

  • @SwarupaKankipati-k8u
    @SwarupaKankipati-k8u 2 місяці тому +3

    Super

  • @kanakarajuchinnanasaraiah3572
    @kanakarajuchinnanasaraiah3572 7 місяців тому +4

    దేవుడు దీవించు ను గాక

  • @Inturi_devasahayam11
    @Inturi_devasahayam11 8 місяців тому +14

    Praise God దేవునికే మహిమ కలుగును గాక

  • @padmapriya9130
    @padmapriya9130 8 місяців тому +13

    దేవునికే మహిమ కలుగును గాక

  • @p.v.s.s.d.prasad5044
    @p.v.s.s.d.prasad5044 6 місяців тому +2

    Praise the Lord, God bless you amma

  • @jesusismyherouaremylord4504
    @jesusismyherouaremylord4504 8 місяців тому +8

    దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ తల్లీ

  • @biddikajoshua3844
    @biddikajoshua3844 3 місяці тому

    🎉god bless you sister 🎉🎉❤

  • @vaddeadinarayana4176
    @vaddeadinarayana4176 8 місяців тому +7

    God bless you🙏🙏🙏 maranatha amen

  • @PendelabodannaPendelabodanna
    @PendelabodannaPendelabodanna 28 днів тому +2

    సూపర్

  • @Anjinelu-lq5cs
    @Anjinelu-lq5cs 8 місяців тому +6

    Super.song.🙏🙏🙏🙏🙏🛐🛐🛐🛐amen.amen.amen

  • @yesebudasu398
    @yesebudasu398 7 місяців тому +4

    Praise the Lord.Wonderful voice chala baga padavu

  • @MadhuSriperambudhuri
    @MadhuSriperambudhuri 7 місяців тому +4

    Chala Baga rachin Charu song ni Divasevakulu

  • @davidraxuganta4887
    @davidraxuganta4887 3 місяці тому

    Praise the lord Paster garu

  • @dasarivamsikrishna534
    @dasarivamsikrishna534 6 місяців тому +2

    Praise the lord Anna pata chela bagundhi prathi charanam urdayani thakuthumdi praise the lord Ann

  • @SiddhukanakapudiKanakapudisidd
    @SiddhukanakapudiKanakapudisidd 3 місяці тому

    Super song thalli

  • @banok5264
    @banok5264 8 місяців тому +10

    చాలాబాగాపాడవువందనము

  • @ManyamSravya-nw9mv
    @ManyamSravya-nw9mv 8 місяців тому +10

    దేవుడు వాడుకున్నందుకు దేవునికి కృతజ్ఞతలు

  • @Pushpamurthy-rm2xj
    @Pushpamurthy-rm2xj 8 місяців тому +12

    Beautiful song to worship our Lord. For there is no other Greater than our Lord. So melodiously sung by vagdavi. God Bless her and the ministry.💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞

  • @atkapurampraveen5538
    @atkapurampraveen5538 8 місяців тому +7

    Amen ❤❤❤ super sss Ra chitti❤❤❤thali

  • @yeddusirisha3361
    @yeddusirisha3361 5 місяців тому +4

    Very good akka

  • @lathamandha3529
    @lathamandha3529 8 місяців тому +7

    చాలబాగపడవు చిట్టి తల్లి

  • @RishikumarKumar-fk4ht
    @RishikumarKumar-fk4ht 8 місяців тому +4

    Super amma chala adbutham ga padavu devuni krupa nee meeda undunu gaaka amen ❤❤❤❤❤❤❤❤

  • @bethapudijohnramesh2258
    @bethapudijohnramesh2258 8 місяців тому +4

    Praise the Lord Amen Hallelujah Very nice Song Excellent singing by Vagdevi God bless you

  • @rathnakorukollu2827
    @rathnakorukollu2827 8 місяців тому +8

    సూపర్ సాంగ్ 👌👌👌👌👌👏👏👏👏👏

  • @Sunnybunny-t3f
    @Sunnybunny-t3f 8 місяців тому +12

    Praise the Lord 🙏🙏 god bless you 💝 bamgaaram

  • @P.HANOKU46846
    @P.HANOKU46846 8 місяців тому +22

    యేసు క్రీస్తు ప్రభువు పరిశుద్ద నామానికి మహిమ కలుగును గాక ఆమేన్ 🙏🙏🙏

  • @sadgunad9098
    @sadgunad9098 8 місяців тому +9

    All glory to the lord .Thankyou annayya for the grace full and Thanksgiving songs very spiritual song . hallelujah

  • @rjaswanth7833
    @rjaswanth7833 7 місяців тому +4

    God bless you thalli super singer ❤

  • @mariyadasumekala-wy3yr
    @mariyadasumekala-wy3yr 7 місяців тому +3

    Super song paster garu .....bagundhi ......❣️

  • @gonapraveenkumar7774
    @gonapraveenkumar7774 7 місяців тому +4

    Devuaniki mahima

  • @BhagyaBhagi-xd3hm
    @BhagyaBhagi-xd3hm 7 місяців тому +3

    Chala Baga padav thalli God bless you

  • @lavanyakadiyam2068
    @lavanyakadiyam2068 8 місяців тому +4

    Avunu na tandri yassayya thank you nannu enno vishayalalo trupitiparichavu na tandri yassayya thank you God bless you chinna babgarutalli chala chakkaga oadavu

  • @premaprema1461
    @premaprema1461 8 місяців тому +6

    😢suuuuuuuuuuuuuper ga padinavu Thali God bless you devudu ninnu deevinchunu gaka Amen Amen Amen 🙌✋💐🌺🌷👌🌹🧚‍♂️👸👏👏👏👏

  • @kumarich9297
    @kumarich9297 8 місяців тому +6

    Praise the lord 🙏 God bless you maa ✋🙏🙏🙏

  • @GaneshGanesh-rs9bk
    @GaneshGanesh-rs9bk 2 місяці тому +2

    Nice sister

  • @KothapalliNirmalajyothi
    @KothapalliNirmalajyothi Місяць тому

    Praise the lord thalli God bless you ma

  • @GhgtYhfhi
    @GhgtYhfhi 5 місяців тому +1

    God bless you thalli😊