గాడ్ బ్లెస్ యు తల్లి యేసయ్య నిన్ను ఆయన కుమార్తెగా నిన్ను దీవించాలని సత్యం ఏంటో తెలుసుకుని దేవుని నామానికి మహిమ కరంగా ఇంకా ఇలాంటి పాటలు ఎన్నో పాడాలని మా ఆశ మా కోరిక యేసయ్య నిన్ను దీవించును గాక ఈ సంఘాన్ని ఈ పాఠం రాసిన వారిని దీవించును గాక ఆమెన్
Annaya super......song lirycs vagdevi tho padinchadam too much happy super action tho padindi I love all devunike mahima annaya meeru enka chala songs rayali....
దేవుడు మిమ్ములను ఇంకనూ బహుగా దీవించాలని ఇలాంటి అర్ధవంతమైన పాటలు మరెన్నో పాటలు రావాలని ప్రార్ధిస్తున్నాను చాలా అర్ధవంతమైన పాటను అందించారు హృదయ పూర్వక అభినందనలు 🎉
రండి రారండి రమ్మనుచున్నాడు ప్రభు యేసు మిమ్ములను....(2)
ప్రయాసపడుచూ భారముమోయు ప్రజలారా..ఆ..(2)
రమ్మనుచున్నాడు ప్రభు యేసు మిమ్ములను...
రారమ్మనుచున్నాడు ప్రభు యేసు మిమ్ములను...
|| రండీ.... రండి రారండీ||
1.అగాధమనే లోకములో ఎన్నేళ్లు అలసిపోదువు
దరికాన రావయ్యా దరి చేరుకోవయ్యా ...
యేసుకై రారమ్ము వేగమె రారమ్ము(2)...
|| రండీ.... రండి రారండీ||
2. శోకమనే బాధలలో ఎన్నేళ్లు సొమ్మ సిల్లెదవు(2)
ప్రభు ప్రేమ కానవయ్యా ప్రభు మాట వినవయ్యా
ఆశ్రయమిస్తాడు నిన్ను ఆదరిస్తాడు(2)
|| రండీ.... రండి రారండీ||
3. యేసుఅనే నామములో పరమనివాసం దొరుకును మీకు(2)
విమోచన ఇస్తాడు ముక్తిని ఇస్తాడు
శక్తి మంతుడేసు జయమునిచ్చునతడు (2)
|| రండీ.... రండి రారండీ||
Thanks bro super🥰
😢😮😅
Super 🤩✝️
❤❤❤
👌👌👌👌👌👌👌👌 God bless you ra talli very very cute
గాడ్ బ్లెస్ యు తల్లి యేసయ్య నిన్ను ఆయన కుమార్తెగా నిన్ను దీవించాలని సత్యం ఏంటో తెలుసుకుని దేవుని నామానికి మహిమ కరంగా ఇంకా ఇలాంటి పాటలు ఎన్నో పాడాలని మా ఆశ మా కోరిక యేసయ్య నిన్ను దీవించును గాక ఈ సంఘాన్ని ఈ పాఠం రాసిన వారిని దీవించును గాక ఆమెన్
Super ❤❤🎉❤
పల్లవి :-
రండి రారండి రమ్మనుచున్నాడు
ప్రభు యేసు మిమ్ములను…(2)
ప్రయాసపడుచూ భారముమోయు ప్రజలారా..ఆ..(2)
రమ్మనుచున్నాడు ప్రభు యేసు మిమ్ములను
రారమ్మనుచున్నాడు ప్రభు యేసు మిమ్ములను
( రండి… )
చరణం :- 1
అగాధమనే లోకములో ఎన్నేళ్లు
అలసిపోదువు (2)
దరికాన రావయ్యా దరి చేరుకోవయ్యా
యేసుకై రారమ్ము వేగమె రారమ్ము(2)
( రండి… )
చరణం :- 2
శోకమనే బాధలలో ఎన్నేళ్లు
సొమ్మసిల్లెదవు(2)
ప్రభు ప్రేమ కనవయ్యా ప్రభు మాట వినవయ్యా
ఆశ్రయమిస్తాడు నిన్ను ఆదరిస్తాడు (2)
( రండి…)
చరణం :- 3
యేసుఅనే నామములో పరమనివాసం
దొరుకును మీకు(2)
విమోచన ఇస్తాడు ముక్తిని ఇస్తాడు
శక్తిమంతుడేసు జయమునిచ్చునతడు (2)
( రండి
రండి రారండి రమ్మనుచున్నాడు ప్రభుయేసు మిమ్ములను "2"
ప్రయాసపడుచూ భారముమోయు ప్రజలారా..ఆ."2"
రామ్మనుచున్నాడు ప్రభుయేసు మిమ్ములను
రారమ్మనుచున్నాడు ప్రభుయేసు మిమ్ములను " రండీ... రండి"
1.అగదామనే లోకములో ఎన్నేళ్ళు అలసిపోధువు
దరికానరావయ్య దరి చేరుకోవయ్యా.....
యేసుకై రారమ్ము వేగమె రారమ్ము "2"...
"రండీ.... రండి"
2. శోకమనే బాధలలో ఎన్నేళ్ళు సొమ్మసిల్లేదవు "2"
ప్రభుప్రేమ కనవయ్యా ప్రభుమాట వినవయ్యా
అశ్రయమిస్తాడు నిన్ను ఆదరిస్తాడు "2"
"రండీ....రండి"
3. యేసుఅనే నామములో పరమనివాసం దొరుకును మీకు "2"
విమోచన ఇస్తాడు ముక్తిని ఇస్తాడు
శక్తిమంతుడేసు జయమునిచ్చునతడు "2"
"రండీ.... రండి"
❤❤❤😍🥰🤩🤩
Super
మా పాప కూడా ఇలాగా యేసయ్యా నీ ఎల్లప్పుడూ స్తుంతించాలి 🙌🙌☦️🙌🙌👌👌👌దేవునికి మహిమ 🙏🏻☦️🙏🏻హల్లెలూయా ఆమెన్ 💞🕊️💞గాడ్ బ్లెస్ యూ తల్లి 🙋💓💓👏👏👏🎁🎉🎉
Devuniki stotram lyrics and music voice 🎶🎵👌👌👌👌👌
God bless you all
పాప కి దేవుడు మాచి మంచి అవకాశాలు ఇస్తున్నాడు నిజ దేవుడు ఎవరి అని తేల్లుసుకోవల్లి... దేవుడు ఆమెను దివించును గాక ఆమెను ❤❤❤❤❤❤❤❤
చిట్టీ తల్లీ ఇంత చక్కగా పాడారు
యేసయ్యా బహు గొప్పగా వాడుకొని
దివించును గాక చిట్టీ తల్లీ వందనాలు 👏🙏👏🙏🙋🏻♂️🙋
జీవితం మొత్తం నీకు దేవుడు తోడుగా ఉన్నాడు గాక ఆమెన్
మీ సంఘం సత్యానికి స్తంభం
అద్భుతమైన పాట చెల్లెమ్మ సూపర్ God Bless you 🙏🙏🙏🙏🙏😘😘😘😘😘😘
చిట్టి తల్లి మంచి రాగము మంచి స్వరమా నిది దేవుడిచ్చిన జ్ఞానమును బట్టి దేవుడు నిన్ను దీవించును గాక ప్రైస్ ది లార్డ్ చిట్టి తల్లి 🙏
చెల్లి చానా బాగా పాడావు దేవుడు నిన్ను దివించును గాక ఆమెన్
ప్రతి ఇంటికి ఇలాంటి కూతురు ఉండాలి
చాలా బాగా పాడవు చిన్న
గాడ్ బ్లెస్స్ యు
Praise The Lord Pastor Garu 🙏
Lyrics Music Voice Wonderful 👌
praise the lord చిట్టీ తల్లీ పాట చాలా బాగా పడి నవు దేవునికే మహిమ కలుగును గాక దేవుని కృప నీకు తోడుగా వుంటాది నా చిట్టి తల్లి 🙏🙏🙏🙏🙏
ఆమె సినిమా సాంగ్స్ పడే చిన్నారి, ఆమె త్వరలో దేవుని తెలుసు కునేలా ప్రార్థన చేద్దాం🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
You are correct
😮
రానున్న రోజులలో దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదించి కాపాడును గాక ఆమెన్
దేవుడికి తెలుసూ ఎవర్నీ ఎలా వాడుకోవాలో.. చాలా బాగా పాడింది ఈ పాపని దేవుడు డివించును గాక
Inta chinna vysulo chakkani jesus song padadaniki manchi swaram ichadu God bless you
Super 🎉🎉song బుజ్జి
Nice song 🎵 wonderful lyrics 👌🏻 ❤
Very good singer may god use her in further I forwarded this song 400 belevers and 10 groups 2pasters
👌👌👌👌rs chitti thati Devon ke Mahima kalugunugaka
వాగ్దేవి పాట చాలా బాగా పాడారు దేవుడు నిన్ను ఇంకా అధికంగా వాడుకునే బడును గాక దేవుడు నిన్ను దీవించును గాక
Tq lord పిల్లలను బాగుగా నీ కొరకు వాడుకో దేవా.
Nice song brother devuniki mahimakalugunugaka amen
ఎంతో ఆత్మీయంగా బలపరిచే వండర్ఫుల్ లిరిక్స్ బ్రదర్ గాడ్ బ్లెస్స్ యు
Lyrics touch to my heart ❤️❤️❤️
Annaya super......song lirycs vagdevi tho padinchadam too much happy super action tho padindi I love all devunike mahima annaya meeru enka chala songs rayali....
Thank you My LORD JESUS 🙏🕎
PRAISE THE LORD AMMA 🙏💞✝️🙏
JESUS CHRIST LOVES YOU AMEN 👑
Very Good Song 👍
So sweet voice 👏👏👏🎉💐
Good lyrics and very nice song pastor garu.God bless you all
God bless you talli chala బాగా పాడవు 👌👌👌👌👌👌👌🤍🤍🤍
My grd daughter devudu ninnu deevinchunu gaka chala jesus song's padali. Thali God bless you🙌 ✋☦️🙋♀️🧚♂️
Wonderful song 😢
Super song and excellent singing 🎉🎉🎉
Ee patalo meeku anakunda manaku ante baguntundi
🛐🛐🛐✝️✝️👌⛪⛪🎉 సూపర్ తల్లీ చాలాబాగుంది
ఈ పాట చాలా బాగా పాడావు చెల్లి నిన్ను దేవుడు ఆశీర్వదించును గాక ఆమేన్ 🙏🙏🙏
యేసు క్రీస్తు ప్రభువు పరిశుద్ద నామానికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమేన్ 🙏🙏🙏
God bless you more and more thalli 🎉🎉🎉🎉🎉🎉🎉
🛐God bless you chileamma❤️❤️
Super chinna
Excellent. Thalli. God bless you.
పాట చాలా బాగుంది ఎన్నిసార్లు అయినా వినాలనిపిస్తుంది ❤❤❤🙏🙏🙏👌🏻👌🏻👌🏻👌🏻💯💯💯💯😊
దేవుడు మిమ్ములను ఇంకనూ బహుగా దీవించాలని ఇలాంటి అర్ధవంతమైన పాటలు మరెన్నో పాటలు రావాలని ప్రార్ధిస్తున్నాను
చాలా అర్ధవంతమైన పాటను అందించారు
హృదయ పూర్వక అభినందనలు 🎉
Super song excited pastor garu elanti mareno song's rayali Ani korukuntunnanu pastor garu God bless you 🙏🙏🙏🙏
Nice song
God bless you raaa thalli
PRAISE THE LORD NEW SONG CHALA BAGANUI NEE VOICE CHALA BAGANUI JESUS WITH U ALWAYS YOUR FAMILY 🎹🪕🎻🪘🪗🎉🎤🎺🫶🤝🎊🎸🎷💅🤲🙌👋👏🤗🙇🧎🙏🛐✝️🕎🙋
Excellent song Praise the Lord Excellent singing by Vegdevi God bless her
She is a movie playback singer, ఆమె సినిమా సాంగ్స్ పడే చిన్నారి, ఆమె త్వరలో దేవుణ్ణి తెల్సుకునెల ప్రార్థన చేద్దాం.
Donkey
Good message
❤❤❤❤❤❤❤❤
Sure
Fhdyfugl
🎉❤❤❤ chala bagunnayi lyricks God bless you all
My family prayer ammen jesuss ammen tankyou jesuss family prayer ammen jesuss ammen tankyou jesuss family
చిట్టి తల్లి మరిన్ని ఏసుప్రభు పాటలు ఇంకా ఎన్నో పాడాలి నిన్ను దేవుడు దీవించును గాక ఆమెన్
It is amazing
🙏Very nice song 🤝
Praise the lord Annaya Superb song lyrics petandi
Supper song sir and chelli song bagapadavu god bless you chelli who are participate in this song brothers and sisters nice god bless you all
God bless bless bless bless...you తల్లి 👏👏👍👍
God bless you little cutee baby.
So beautiful you sung God protect you Thalli n use you in Univers 🎉🎉🎉
Supperb 🥰
Praise the lord🙏 amma god bless you ni lanti kuthuruni devudu naku ivalani korukuntunanu
God bless you Chennaari Kammati kantam manchi expressions God be with you to sing more and more devotional songs
Very.good.ra.songs.ekaano.padhali.ra.nuvu.god.bless.u
Prise the Lord 🙏💐💐💐👏👏👏
Nice song God bless you all
Supper Talli god bless you ❤❤❤
Super raa thalli.......😇
Verygood❤❤🎉🎉😊😊
చాలా భాగపడిది గొడబ్లెస్యు వాగధ్యవి 👌🙏❤️👏❤️
God bless you nakuthurini kuda nila padinchali
Heart touching lirics ❤🎉🎉
అమ్మ 😭😭😭😭🙏🙏🙏🙏🙏🙌🙏🙌🙏🙏🤝👍👌
Nice song ❤❤ super ga padaavu chelli 🎉🎉🎉🎉 😊😊 god bless you ❤❤❤
Nice song 🎶👌👌enka yeno pantalu padaalni manasupurithiga korukutuna anna prise the lord anna
Nice Song, God bless your ministry.
ఆమేన్🙋🙋💕💕💕
Vadagavi chala Baga padandi
Nice song brother 🙏🙏
Entha chakkaga padthunnavra thalli❤
Super song❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 baga padavu chiini thalli super❤❤❤🎉🎉
If
Hii
God bless you thallli
Praise the lord 🙏🙏🙏 nice song
Super lyrics and nice song ❤
Very nice sister
Song chala bhugundhi lircs pettadndhi🎉🎉🎉🎉❤❤❤❤
ఈ బిడ్డను నీ మహిమకు వాడుకో ప్రభువా గొప్ప సాక్షిగా నిలబెట్టు ✝️🙏🙇♀️🙏✝️🙏🤝
Exllent song
N̊i̊c̊e̊ s̊o̊n̊g̊ ❤❤❤
Heart taching song so nice
Very Nice gospel song
🙏 Praise 🙏 the 🙏 lord 🙏
Super nanna song ❤❤❤❤❤ i love jesus ❤❤
PRAISE THE LORD-Good song
నిన్ను కుడా రమ్మను చున్నాడు.
చాలా బాగా పాట పాడవ్ తల్లి దేవుడు నిన్ను దీవించును గాక
Hi superb
Praise the Lord 🙏🙌
God please bless this child......and use for your Glory......be a Good servant of God chinni thalli....God bless you abundantly