"అబార్షన్"-మక్తాల నరేంద్ర (యువ రచయిత )

Поділитися
Вставка
  • Опубліковано 2 лют 2025

КОМЕНТАРІ • 4

  • @sudharani2828
    @sudharani2828 Місяць тому +1

    కథ అద్భుతం మీ వాచకం మరింత అద్భుతం... నేటి కాలానికి తగిన కథ కాకపోయినా నిస్సహాయురాలైన కథానాయక తన హక్కుని దక్కించుకోవడానికి ఎదిరించిన తీరు ఆకట్టుకుంది 🎉❤👏👏👏👌

  • @aithalsujatha
    @aithalsujatha Місяць тому +2

    Sandhya though stood against her ABORTION, but that EVIL SCOUNDRELS can push her or by some other means definitely harm her. It's totally unsafe for her to live with those two👽😩

  • @kadaliramanjaneyulu5447
    @kadaliramanjaneyulu5447 Місяць тому +1

    స్త్రీ ని మనిషి గా కాకుండా ఒక వస్తువులా(వస్తువులా చూస్తున్నారు కనుకనే సంప్రదాయం పేరుతో కన్యాదానం చేస్తుంటారు) చూసినంత కాలం ఇటువంటి పరిస్థితులే ఉంటాయి.భార్య పిల్లల్ని ఎప్పుడు కనాలి,భార్య సంపాదన ఏం చెయ్యాలి అనే మగవాళ్ళ సంఖ్య తక్కువేమీ కాదు.తమ అస్తిత్వం కోసం పోరాడే మహిళల సంఖ్య పెరుగుతుంది,కానీ వివిధ రూపాల్లో అణచివేత కూడా ఇంకా కోరలు చాస్తుంది.స్త్రీల పట్ల సమాజపు దృక్పథం మారే వరకూ ఇది రోజూ జరిగే విషయం.చిన్న కథ తో మంచి సందేశం ఇచ్చిన రచయిత కు, కథను ఎన్నుకున్నందుకు ఇంటర్నెట్ అక్కయ్యకు అభినందనలు.