*👌 సార్ మీ పోరాటం మరియు విశ్లేషణ అమోఘం కడుగా నాకే వాళ్ళు వ్యతిరేకిస్తారు సార్ పాశం యాదగిరి గారు. కానీ జస్టిస్ చంద్రచూడ్ గారి తీరు మరియు ఆయన తీర్పులు ఎలా విశ్లేషణ చెయ్యొచ్చంటే తప్పులకు దేవుడు, మోడీ బ్యాచ్ ది బాధ్యత ఒప్పులకు రాజ్యాంగం బాధ్యత అందుకే చివరి రోజుల్లో ప్రలోభాల పర్వానికి తెర తీసేగా. ఇదీ మన న్యాయ సంహిత తీరు. దేశంలో చట్టాలు వాటి అమలు సరిగ్గా లేదంటే అతిశయోక్తి కాదు కారణం పరిపాలన ఇంకా దొంగల చేతుల్లోనే ఉందని అర్థమే..గా⁉️. ఇక ప్రజల పరిస్థితి వ్యవస్థల తీరు చెప్పాల్సిన అవసరం లేదుగా.. అంతేగా. జై భీమ్ జై ఫూలే జై పెరియార్ జై భారత్ నమో బుద్దాయ!🙏🇮🇳☝️😀*
నా మనవి న్యాయవాదులు న్యయాధికారులు ముందుకు వచ్చి కోర్టులో కేసు వేసి ఈ ప్రక్రియ అపుచేయాలి - ఎన్ని కబుర్లు కాకరకాయలు చెప్పినా మా జీవిత విషయాలు మోసానికి వెళ్లుతాయి అసలు అన్ని వివరాలు ఆధార్ పాన్ బ్యాంక్.వివరాలు అసలు దేనికి? అందరూ గ్రహించాలి చెప్పకూడదు
Well said ..Revanth is not explaining any thing to people before hand..Hence people are suspecting his intentions..What right he got to collect so much of personal information..
దీనికి కారణం నాయకులే అంత కోపం నుంచి నాయకులు వచ్చారు ఇప్పుడు ప్రజల దగ్గరికి ఏమి సర్వేలు చేస్తారు అతి త్వరలో 2050 వరకు మొత్తం దేశం మొత్తం దివాళి ఇస్తది ఇది ప్రజలకు గుణపాఠం కావాల్సింది ఎందుకు చెప్తున్నా అంటే మనం నాయకులను నిలదీయాలి ఐదేళ్ల కంటే ఒక్కని కూడా ఓటు వేయద్దు బాగుపడాలంటే ఒకటే మార్గం వేసిన వానికి ఓటు వేయద్దు
అయ్యా పాశం యాదగిరి గారు నెను కెసిఆర్ ను రెండు సార్లు గెలిపించితె మా కుటుంబం కు నలుగురి పొత్తు ల 3 యెకరాల భూమి ఉంటే కెసిఆర్ దరణి పెట్టే కోట్ల రైతుల భూములు యెకరాని కి 5 గుంటల చొప్పున మింగిండు కెసిఆర్.రెవంత రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు అయిన వెంటనే నేను సిమ్ కాగానే దరణి రద్దు చెస్ట్ న్నారు కానీ ఇంత వరకూ దరణి రద్దు చేయలెదు మాకు రైతు భందు వద్దు యెబందు లు వద్దు పాశం యాదగిరి గారు మీకు ధరణి వల్ల నిరుపేద కుటుంబాల భూములు పోయినవి మీకు అగు పడత లెదా.పాశం యాదగిరి గారు ఈ రోజు నిరుపేద పిల్లలు ప్రభుత్వ బడుల్లో చదువు తున్నది ఆగుపడత లెధా ఈ రోజుల్లో కోట్లు వున్న వారె ప్రభుత్వం నుంచి అన్నీ ప్రి పొందు తున్నారు ఇవన్నీ లాభాలు పోతావని భయము తో వనికి పోతూ రెవంత రెడ్డి మీద దుమ్మెత్తి పోస్తూనారు
This is correct.. All people details are with adhar... If we can report telangana adhar records all data is with ur hands... ---either TRS or congress or BJP all govt actions are publicity stunts...
ఏ ప్రభుత్వానికైనా సమయం ఇవ్వాలి కదా ఎవరెవరు ఎలా చేస్తారో చూడాలి మరి ముందే మేము తప్పుల్ని చూపిస్తే ఎలాగా ప్రాథమిక దశలో ఉన్నారు ప్రభుత్వం చివరి దిశలో అయితే సమర్పించవచ్చు విమర్శించవచ్చు ఇంకా ఏమి లేదు ఎక్కడ లేదు ముందే మేము విమర్శించుకుంటూ పోతే ఎలా
ప్రభుత్వానికి ఈ జ్ఞానోదయం కలిగితే చాలా బాగుంటుంది థాంక్యూ సార్
Adi ee janmalo kudaradu bro... Malli government change avuthe thappa emi cheyyalemu
పాశం అన్నా!! సూపర్ !!
❤1000% True Said Sir 👍 👏
కరెక్ట్ చెప్పండి లేదంటే మీకు జైలు లో వేస్తుంది కాంగ్రెస్ పార్టీ జాగ్రత్త
Good msg❤❤
Super Msg Yadhagiri Sir Garu👍👍👌👌
Super.sir
Supar. Sir. 👌
మీరు కరెక్ట్ సార్. కాంగ్రెస్ పార్టీని ఇక జన్మలో నమ్మరు ముక్యంగా రేవంత్ సార్ని
*👌 సార్ మీ పోరాటం మరియు విశ్లేషణ అమోఘం కడుగా నాకే వాళ్ళు వ్యతిరేకిస్తారు సార్ పాశం యాదగిరి గారు. కానీ జస్టిస్ చంద్రచూడ్ గారి తీరు మరియు ఆయన తీర్పులు ఎలా విశ్లేషణ చెయ్యొచ్చంటే తప్పులకు దేవుడు, మోడీ బ్యాచ్ ది బాధ్యత ఒప్పులకు రాజ్యాంగం బాధ్యత అందుకే చివరి రోజుల్లో ప్రలోభాల పర్వానికి తెర తీసేగా. ఇదీ మన న్యాయ సంహిత తీరు. దేశంలో చట్టాలు వాటి అమలు సరిగ్గా లేదంటే అతిశయోక్తి కాదు కారణం పరిపాలన ఇంకా దొంగల చేతుల్లోనే ఉందని అర్థమే..గా⁉️. ఇక ప్రజల పరిస్థితి వ్యవస్థల తీరు చెప్పాల్సిన అవసరం లేదుగా.. అంతేగా. జై భీమ్ జై ఫూలే జై పెరియార్ జై భారత్ నమో బుద్దాయ!🙏🇮🇳☝️😀*
Very good information
Super 💯 paasham anna❤❤❤❤❤❤
Fair words correct 👌
Yes sir యు are truly correct telling
Super sir
Sir e age lo intha energy tho matladadam nijanga god gift sir .... Long live sir god bless you 🌹
Aa generation vallu andaru healthy food tinnaru, physical ga body ki kastam chesukovadam alavaatu chesukunnaru, anduke healthy and active ga unnaru
నా మనవి న్యాయవాదులు న్యయాధికారులు ముందుకు వచ్చి కోర్టులో కేసు వేసి ఈ ప్రక్రియ అపుచేయాలి - ఎన్ని కబుర్లు కాకరకాయలు చెప్పినా మా జీవిత విషయాలు మోసానికి వెళ్లుతాయి అసలు అన్ని వివరాలు ఆధార్ పాన్ బ్యాంక్.వివరాలు అసలు దేనికి? అందరూ గ్రహించాలి చెప్పకూడదు
Good speech sir, 👍👌👌👌👌👌👌
Pasham Yadagiri Sir 👂🙏🙏🙏
Kulalu mathalu మనకు వద్దు e rajkiya నాయకులు asele వద్దు
Well said ..Revanth is not explaining any thing to people before hand..Hence people are suspecting his intentions..What right he got to collect so much of personal information..
సూపర్
Rahul Gandhi wants it and Revanth reddy Jee Huzur
Ni alochanalu supar sr
యాదగిరి అన్న థాంక్స్ మీకు.
Telanganas future now in dangerous pappus hands,,,God help😢
పాశం అన్న మీరు కావాలి CM
తెలంగాణ స్వరూపం మీద మీకున్న జ్ఞానం గొప్పది 🙏🙏🙏🙏🙏🙏
Waste survey..iam congress fan
❤❤❤
Never seen such wordt Functioning of Govtd 🎉🎉
"Maarpu" Ela vundi sir?
Ha
🎉🎉
పాశం యాదగిరి ఏ మతానికీ చెందినవాడు?
దీనికి కారణం నాయకులే అంత కోపం నుంచి నాయకులు వచ్చారు ఇప్పుడు ప్రజల దగ్గరికి ఏమి సర్వేలు చేస్తారు అతి త్వరలో 2050 వరకు మొత్తం దేశం మొత్తం దివాళి ఇస్తది ఇది ప్రజలకు గుణపాఠం కావాల్సింది ఎందుకు చెప్తున్నా అంటే మనం నాయకులను నిలదీయాలి ఐదేళ్ల కంటే ఒక్కని కూడా ఓటు వేయద్దు బాగుపడాలంటే ఒకటే మార్గం వేసిన వానికి ఓటు వేయద్దు
అయ్యా పాశం యాదగిరి గారు నెను కెసిఆర్ ను రెండు సార్లు గెలిపించితె మా కుటుంబం కు నలుగురి పొత్తు ల 3 యెకరాల భూమి ఉంటే కెసిఆర్ దరణి పెట్టే కోట్ల రైతుల భూములు యెకరాని కి 5 గుంటల చొప్పున మింగిండు కెసిఆర్.రెవంత రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు అయిన వెంటనే నేను సిమ్ కాగానే దరణి రద్దు చెస్ట్ న్నారు కానీ ఇంత వరకూ దరణి రద్దు చేయలెదు మాకు రైతు భందు వద్దు యెబందు లు వద్దు పాశం యాదగిరి గారు మీకు ధరణి వల్ల నిరుపేద కుటుంబాల భూములు పోయినవి మీకు అగు పడత లెదా.పాశం యాదగిరి గారు ఈ రోజు నిరుపేద పిల్లలు ప్రభుత్వ బడుల్లో చదువు తున్నది ఆగుపడత లెధా ఈ రోజుల్లో కోట్లు వున్న వారె ప్రభుత్వం నుంచి అన్నీ ప్రి పొందు తున్నారు ఇవన్నీ లాభాలు పోతావని భయము తో వనికి పోతూ రెవంత రెడ్డి మీద దుమ్మెత్తి పోస్తూనారు
This is correct..
All people details are with adhar...
If we can report telangana adhar records all data is with ur hands...
---either TRS or congress or BJP
all govt actions are publicity stunts...
కులం గురించి తెలియనివారు ఏమి చెప్పాలి.
Tughlaq government
All prophets are sheperds ❤
Bhayya nuvvu support cheyyaku. Lekapothe neeku kuda fatwa jaari chestaru
Re electrition ayite 5% 😂
Anni vunna e politicians ki enka postlu enduku
Sir Yadagiri garu now is there any change after changing the govt ,how it is ,mee medhavula meating pettukondi ,voice ivvandi
Veedu BC bandu,dalitha bandu iste kuda criticize chesadu
Revanth waste
రాష్ట్రంలో ఈ సర్వే తప్పైతే సుప్రీంకోర్టు ఎందుకు అనుమతి ఇచ్చింది?
Wrong
KCR , gorrelu fish esthe andaru helana chesaru kada kulalanu divid chesadu anee matladaru ,
Chetta scam asalu KCR time lo chesina survey papers evi safety enti
KCR time lo chesina survey lo asalu sisalaina nijaalu cheppadam valla, enthomandiki white ration cards, welfare schemes cancel ayyayi.
@Vijay-cz7pe but a edavalu dochukutinnaru
ఏ ప్రభుత్వానికైనా సమయం ఇవ్వాలి కదా ఎవరెవరు ఎలా చేస్తారో చూడాలి మరి ముందే మేము తప్పుల్ని చూపిస్తే ఎలాగా ప్రాథమిక దశలో ఉన్నారు ప్రభుత్వం చివరి దిశలో అయితే సమర్పించవచ్చు విమర్శించవచ్చు ఇంకా ఏమి లేదు ఎక్కడ లేదు ముందే మేము విమర్శించుకుంటూ పోతే ఎలా
యాదగిరి సర్ మీరు చెప్పేవి అమలు కావాలంటే కెసిఆర్ కే సాధ్యం.
Super sir