Це відео не доступне.
Перепрошуємо.

ఈ రైల్వే స్టేషన్ల పేర్ల మీద పంచులు చూస్తే పగలబడి నవ్వుతారు... Garikapati Latest Speech | TeluguOne

Поділитися
Вставка
  • Опубліковано 3 лис 2020
  • Garikapati Narasimha Rao Funny Satires on Railway Station Names. Garikapati Narasimha Rao is known for giving Spiritual & Motivational Speeches with a Light Humor. #TeluguOne #GarikapatiNarasimhaRao #GarikapatiFunnySpeeches #TeluguMorals #GarikapatiLatestSpeech
    కర్రీ పాయింట్లు, ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీల గురించి చూస్తే - • కర్రీ పాయింట్లు, ఆన్‌ల...
    ఆడ మగ ఇద్దరికి ప్రమాదకరమైన వయస్సు - • ఆడ మగ ఇద్దరికి చాలా ప్...
    చక్రవర్తి చేస్తే శృంగారం.. అదే ఇతను చేస్తే - • చక్రవర్తి చేస్తే శృంగా...
    ఎదుటి మనిషిలో ఏం చూడకూడదో తెలుసా - • ఎదుటి మనిషిలో ఏం చూడకూ...
    ఇచ్చిన 10 వేలు సామర్లకోట వేశ్యలకి సరిపోయాయట..!! - • ఇచ్చిన 10 వేలు సామర్లక...
    భూమి పై ఉన్న "ఇతను" యముడికి తమ్ముడు - • భూమి పై ఉన్న "ఇతను" యమ...
    నాయకుడి భాష తప్పుగా ఉంటే ఏం జరుగుతుందో చూడండి..!! - • నాయకుడి భాష తప్పుగా ఉం...
    రాజకీయ వారసత్వం.. లోకానికి పట్టిన జబ్బు..!! - • రాజకీయ వారసత్వం.. లోకా...
    అంగట్లో అన్నీ ఉన్నాయి అల్లుడు నోట్లో...!! - • అంగట్లో అన్నీ ఉన్నాయి ...
    చితి.. చింత.. రెండింటిలో ఏది ఎక్కువగా బాధిస్తుందో చక్కగా వివరించారు.. • చితి.. చింత.. రెండింటి...
    12 కళ్ళు కలిగిన వాడు మిమ్మల్ని కాపాడుతాడు..!! - • 12 కళ్ళు కలిగిన వాడు మ...
    పూలు పెట్టుకునే ఆడవాళ్ళు..!! ఆవకాయ తినే మగవాళ్ళు..!! - • పూలు పెట్టుకునే ఆడవాళ్...
    శివుడిని ఈ విధంగా బెదిరిస్తే తప్పకుండా కాపాడుతాడు..!! - • శివుడిని ఈ విధంగా బెది...
    చంద్రుడి పై మచ్చకి కారణం ఈమె పుట్టుక, ఇతని సృష్టి..! - • చంద్రుడి పై మచ్చకి కార...
    మీ దగ్గరున్న డబ్బుతో ఇలా చేయకపోతే నాశనం అవ్వడం ఖాయం - • మీ దగ్గరున్న డబ్బుతో ఇ...
    శివుడు, ఆంజనేయుడు, అర్జునుడు అనవసరమైనది దగ్ధం చేశారు - • శివుడు, ఆంజనేయుడు, అర్...
    ఎవరెస్ట్ ఎత్తు పెంచడానికి కేరళ వాళ్ళు పైన ఏం పెట్టారో తెలుసా - • ఎవరెస్ట్ ఎత్తు పెంచడాన...
    ఇది రాకపోతే మీకు ఇంటా బయటా - • ఇది రాకపోతే మీకు ఇంటా ...
    VIPలు తిరుపతి వెంకటేశ్వర స్వామితో గేమ్స్ ఆడుతున్నారు - • VIPలు తిరుపతి వెంకటేశ్...
    రోజు రోజుకి కేసులు పెరగడానికి కారణం - • రోజు రోజుకి కేసులు పెర...
    పాయసం తాగితే పిల్లలు పుట్టారంటూ భార్య - • పాయసం తాగితే పిల్లలు ప...
    శ్రీకృష్ణుడు పడిపోతే పాండవులు ఆనందిస్తున్నారు, కౌరవులు బాధపడుతున్నారు - • శ్రీకృష్ణుడు పడిపోతే ప...
    సీతమ్మ పేరు చెప్పగానే కృష్ణుడు రాముడయ్యాడు - • Video
    మీ కళ్ళ ముందే రాముడిని, కృష్ణుడిని ఒక్కటిగా చూపించే అద్భుతం - • మీ కళ్ళ ముందే రాముడిని...
    శివుడు తన శరీరంలో సగభాగం పార్వతిదేవికి ఎందుకిచ్చాడంటే..!! - • శివుడు తన శరీరంలో సగభా...
    కొంతమందికి చేసే సేవ కంచి గరుడ సేవ అని ఎందుకంటారో తెలుసా ? - • కొంతమందికి చేసే సేవ కం...
    కులాలుడు ఇంట్లో సగం, హస్తినాపురంలో సగం ఉంటుంది.. ఏంటో మీకు తెలుసా ? - • కులాలుడు ఇంట్లో సగం, హ...
    అమ్మాయికి ఇది లేకపోతే..! అందం, శీలం, చక్కటి వాక్కు ఉన్న సరిపోదు.. - • అమ్మాయికి ఇది లేకపోతే....
    ఏది పోగడ్త ఏది తిట్టు..!! - • ఏది పోగడ్త ఏది తిట్టు....
    మీకు ఖచ్చితంగా ఇలాంటి జ్వరం ఉంది తెలుసా? - • ప్రపంచంలో 4 రకాల జ్వరా...
    అన్న తురాణం, నిద్ర తురాణం, కామా తురాణం - • అన్న తురాణం.. నిద్ర తు...
    చెర్వు తవ్విస్తే ఏం జరిగిందో తెలుసా - • ఈ పెద్ద మనిషి దానంతో చ...
    పండుగ రోజు భార్యలు భర్తల తలలు నరుకుతారు అంటా - • Video
    సరస్వతి దేవి ఉన్నచోట లక్ష్మీదేవి ఉండదా - • సరస్వతి దేవి ఉన్నచోట ల...
    స్నేహితుడిని, శత్రువుని ఎదుర్కోవడం ఎలా • స్నేహితుడిని కాపాడుకుం...
    ఒక్కసారి జ్వరం వస్తే ఎంతో ఆరోగ్యం - • ఒక్కసారి జ్వరం వస్తే ఎ...
    తోక వెనకాల ఉండును - • తోక వెనకాల ఉండును, టీ ...
    ఆంధ్రా ప్యారిస్ - • ఆంధ్రా ప్యారిస్ ఎక్కడు...
    స్వచ్ఛమైన బ్రాహ్మణుడికి - • స్వచ్ఛమైన బ్రాహ్మణుడిక...
    అమ్మవారిని ఈ విధంగా ప్రార్ధించడానికి స్నానమే అవసరం లేదు - • అమ్మవారిని ఈ విధంగా ప్...
    ఫ్యాన్ మీద చమత్కారం - • "ఫ్యాన్" మీద చమత్కారం....
    గాలి ఎవరితో శృంగారం చేస్తుందో తెలుసా..!! - • ప్రేమికులు ఇద్దరు దగ్గ...
    ఆమె వంటలక్క కాదు..! 10 వేల జీతాల పంటలక్క..!! - • ఆమె వంటలక్క కాదు..! 10...
    మంచి వాళ్ళకే కష్టాలు రావడానికి కారణం ఇది లేకపోవడమే..!! - • మంచి వాళ్ళకే కష్టాలు ర...
    ఈ ముగ్గురికి ఒకేసారి ఎడమ కన్ను అదిరింది - • ఈ ముగ్గురికి ఒకేసారి ఎ...
    భార్య చేతిలో ఓడిపోయే శివుడు.. మన సంసారాన్ని ఎలా కాపాడుతాడో చూడండి..!! - • భార్య చేతిలో ఓడిపోయే శ...
    బంధువులు మధ్య గొడవలకు కారణం..!! - • బంధువులు మధ్య గొడవలకు ...
    ఒక బ్రాహ్మణుడు విఘ్నేశ్వరుని పూజించను అంటున్నాడు..! ఎందుకంటే..? - • ఒక బ్రాహ్మణుడు విఘ్నేశ...
    ఏమిటీ రాముడి భార్య నయనతారా..? • ఏమిటీ రాముడి భార్య నయన...
    బ్రహ్మని తిట్టేవాడే కానీ పొగిడేవాడు లేడు..!! ఎందుకో చూడండి - • బ్రహ్మని తిట్టేవాడే కా...
    ప్రభాస్ లవ్ స్టోరీ గురించి గరికిపాటి గారి పంచులే పంచులు - • ప్రభాస్ లవ్ స్టోరీ గుర...
    30 యేళ్ళు గా చూస్తున్న... ఒంటెలు పెళ్లికి గాడిదలు సంగీతం..!! - • 30 యేళ్ళు గా చూస్తున్న...
    ఇది చెప్పడం రాని వాడు ప్రవచనాలు చెప్తాడు..!! అలాంటి వాడు నీకు గురువు - • ఇది చెప్పడం రాని వాడు ...
    చింతామణి అనే వేశ్య చెప్పిన ఈశ్లోకం అర్థం ఎంత ప్రాచుర్యం పొందిందో తెలుసా..!! - • చింతామణి అనే వేశ్య చెప...
    శివుడిని ఈ విధంగా కొలిస్తే 16టీ లు లభిస్తాయి..!! - • శివుడిని ఈ విధంగా కొలి...
    20యేళ్ళ యువతి అర్ధరాత్రి అమావాస్య నల్ల బట్టలు వేసుకుని వేళ్తుంటే..!! - • 20యేళ్ళ యువతి అర్ధరాత్...
    40 యేళ్ళకు ప్రతి వ్యక్తికి ఇది తెలిసి ఉండాలి.. 50 యేళ్ళు దాటితే...!! - • 40 యేళ్ళకు ప్రతి వ్యక్...
    చిలకలా మాట్లాడాలి.. మేకలా తినాలి.. కాకిలా శృంగారం చేయాలి.. ఏనుగులా..?? - • చిలకలా మాట్లాడాలి.. మే...
    మొహమాటం లేకుండా చెబుతున్నా ఆడవాళ్ళు తప్పకుండా చూడాల్సిన వీడియో - • మొహమాటం లేకుండా చెబుతు...

КОМЕНТАРІ • 581

  • @sopathigallu2204
    @sopathigallu2204 3 роки тому +70

    నవ్వాల్సింది కాదు... చాల మందిలో ఉన్న బాధ ఇది..
    జై శ్రీరామ

  • @user-oo9gr9zh2v
    @user-oo9gr9zh2v 2 роки тому +5

    గురువు గారు మా ఊరు గుత్తి మీరు చెప్పినట్లు ENGLISH వారు తెలుగు లో మాట్లాడటానికి చేత గాక GOOTY అని వ్రాశారు .....అది స్వాతంత్య్రం వచ్చి 70 దాటినా ఇంకా కొనసాగిస్తున్న ఓ నాకు సిగ్గు గా వుంది ..అలాగే భద్రాచలం లో రాములోరు విగ్రహాన్ని చెక్కిన శిల్పి అలాగే మా గుత్తి కోట లోని రాములోరి విగ్రహం చెక్కి న శిల్పి ఒక్కరే ...అలాగే విగ్రహాలు కూడా SAME TO SAME కానీ గుత్తి కి యూరోియన్లు రాక మునుపే అక్కడ గుడి వుంది అయినా వారి పైశాచిక బుద్ది తో మన గుడి ప్రక్కనే వారి సమాధులు పూర్చారు ఎంత ఖండకావరం అనాలి...ఈపాటికి ఆ సమాధులను తొలగించ క పోవడం కూడా సిగ్గు చేటు..........

  • @chalapathiaouka6619
    @chalapathiaouka6619 3 роки тому +94

    🌷 గురువర్యా! మన తెలుగు వారికి భాషాభిమానం కొంత తక్కువ మనలో మార్పు రావాలి 🌷 తెలుగు 🌷 వారందరు 🌷 తెలుగులోనే 🌷 వ్రాద్దాం 🌷 జై తెలుగుభాష 🌷 జై తెలుగుతల్లి 🌸 🌷 🌷 🌷 🌷 🌷 🌷 🌷 🌷 🌷 🌷 🌷 🌷 🌷 🌷 🌷 .

    • @ushakathyayani8875
      @ushakathyayani8875 3 роки тому

      Ila anakudadu Andi

    • @kumark8363
      @kumark8363 3 роки тому

      ఇంత మంది విమర్సలు-కానీ ఆంగ్లంలో తెలుగు ఏమిటిరా బాబూ!

  • @barlashivaprasad4238
    @barlashivaprasad4238 2 роки тому +22

    Jagtial -జగిత్యాల Jagithyala
    Koratla - కోరుట్ల korutla
    Manchirial- మంచిర్యాల Manchiryala

  • @singer78987
    @singer78987 3 роки тому +25

    Baaga chepparu sir..mana state ki vachi pani puri ammukune vaallatho hindi lo matladaniki chustaaru but telugu vaadiki nerpudaam ani undadu

  • @lingaraoam5688
    @lingaraoam5688 3 роки тому +13

    మీరు చెప్పింది నిజం గురువు గారు. అంతెందుకు మన తెలుగు హీరో లను చూడండి, తి నేది తెలుగు వారి సొమ్ము మాట్లాడేది ఇంగ్లీపీసు.

    • @MargayyaMalgudi
      @MargayyaMalgudi 3 роки тому

      ఆసక్తికరమైన తెలుగు ఆడియో బుక్కుల కొరకు ఈ క్రింది ఛానెల్ ను విజిట్ చెయ్యండి....
      ua-cam.com/channels/nkPfcgV-SyowuIfnSts7kA.html
      1. Treasure Island novel by Stevenson in the form of Jim Hawkins..
      2. Around the world in 80 days by Jules Verne in the form of Mr. Fog..
      3. Animar Farm by George Orwell in its original form..
      4. The eyes of darkness by Dean Koonj in the form of Wuhan 400..
      5. A tribute to the legendery singer SP Baalasubrahmanyam..
      6. Factfulness by Dr. Hans Rosling in the form of సంపూర్ణ వాస్తవిక ధృక్కోణం..
      ఇవన్నీ ఆయా రచనల తాలూకు విశ్లేషణాత్మక వ్యాసాలు..

    • @idduboyinaramu2414
      @idduboyinaramu2414 3 роки тому +1

      అక్షర సత్యం తెలుగు సినిమాలు తీస్తూ ఇంగ్లీషులో మాట్లాడుతారు

  • @Thota721
    @Thota721 3 роки тому +85

    Hanamkonda - హన్మకొండ
    Janagoan - జనగామ
    Alair - ఆలేరు
    Pindiyal - పెండ్యాల
    Bhongir - భువనగిరి
    Secunderabad - సికింద్రాబాద్
    ఇంకా విచిత్రం ఏంటి అంటే.. ఈ ఊర్లు అన్ని వరుసగా ఒకే రోడ్ పైన ఉంటాయి .. NH163

  • @appalarajupathivada3975
    @appalarajupathivada3975 3 роки тому +228

    నేను తెలుగు లో మాట్లాడితే నా. తోటి స్నేహితులే వింత గా చూస్తున్నారు కర్మ .....

    • @kishoregolamaru
      @kishoregolamaru 3 роки тому +47

      సరైన తెలుగులో మాట్లాడితే ఎంత మందికి అర్థం అవుతుంది??
      దూల తీరింది..దొబ్బేయ్..ఎర్రిపప్ప..ఇలాంటివి వాడితే అపుడు తెలుగు మాట్లాడినట్లు

    • @parameshremata143
      @parameshremata143 3 роки тому +18

      Mi frds vinta janthuvulemo

    • @ragsvd5382
      @ragsvd5382 3 роки тому +6

      @@kishoregolamaru chaala baaga chepparandi..asalu telugu bhasha anteyne eeroju manam cinemala lo chustunna,,vintunna bhashey ani nammutunna oka taramu ippatike vachhesindi...

    • @vanisri8180
      @vanisri8180 3 роки тому +6

      Nizamandi Sir,

    • @kalad7565
      @kalad7565 3 роки тому +6

      Vaallu vintha jeevuly untarulendi,,, mere vaallanu vinthaga chusthe saripaye

  • @Nani-bo1vb
    @Nani-bo1vb 3 роки тому +26

    నిజమండి తెలుగు భాషను ఖుని చేసేస్తున్నారు మన తెలుగు వారే వేరే వారు కాదు. ఫ్యాషన్ ఎక్కువ కదా. మనది మనం కడుకునేదే గతి లేదు కాని ఎదుటివారికి కడుగుతారు. అది మన తెలుగు వాళ్ళ సంస్కృతి.

  • @gurramnethaji
    @gurramnethaji 3 роки тому +8

    చాలా మంచి విషయాలు 🙏🙏
    తెలుగు భాషను మనమే (తెలుగువారే) రక్షించుకోలేక పోతున్నాము !! ఈ మద్య వస్తున్న పాటలు, యూట్యుబ్ లో తెలుగు పాటకు, వీడియో లో తెలుగులో లిరిక్స్ రాయకుండా ఇంగ్లిష్ లో రాస్తున్నారు 🤦🏻‍♂️🤦🏻‍♂️ అదే తమిళ పాటకు ఇంగ్లిష్, తెలుగు రెండూ ఉంటున్నాయి

  • @akulasrinivassrinivas9079
    @akulasrinivassrinivas9079 3 роки тому +11

    గురువుగారికి పాదాభివందనాలు.

  • @idduboyinaramu2414
    @idduboyinaramu2414 3 роки тому +213

    సామర్లకోట పేరు ట్రైన్ పై ఇంగ్లీషులో చూసినప్పుడల్లా నాకు నవ్వొచ్చేది సామర్లకోటకి సామల్ కోట్( Samalkot) అని ఉంటుంది 😊 గురువుగారు నిజంగా మీరన్నట్లు ఆ బ్రిటిష్ కుక్కలు మన తెలుగు పేర్లు పలకలేక అలా చేస్తే ఇప్పటికీ మన ఆ పేర్లనే వాడుకలో ఉంచడం నిజంగా సిగ్గుచేటు తమిళులతో పోలిస్తే మన తెలుగు వాళ్ళకి భాషాభిమానం చాలా తక్కువ

  • @mandadipraveenreddy9392
    @mandadipraveenreddy9392 2 роки тому +4

    మా భువనగరి గురుంచి చెప్పినందుకు ధన్యవాదాలు గురువు గారు

  • @satishchinna7165
    @satishchinna7165 2 роки тому +5

    I love garikapati smile "fantabulous" sir

  • @nicolasjohn8707
    @nicolasjohn8707 2 роки тому +11

    ఎంత బాగా చెప్పారు, గురువు గారు. నిజంగా మన సిగ్గుపడాల్సిన విషయం. కాల్ సెంటర్లలలో కూడా హిందీ, ఆంగ్లం, తమిళ్ అంటారు కాని, తెలుగు ఎందుకు రాదని అడిగితే సమాధానం ఉండదు.

  • @alapatijayakumar9215
    @alapatijayakumar9215 3 роки тому +57

    భారతీయ రైల్వేలు ఇప్పటికైనా కళ్లు తెరిచి జరిగిన తప్పుని సరిదిద్దుకోవాలి

    • @mecrazy9006
      @mecrazy9006 2 роки тому +3

      Vallu marcharu sar endhukantey vallaki mana telugu language kantey english ekkuva

  • @srinivasbarla9239
    @srinivasbarla9239 3 роки тому +48

    నరసాపురం రైల్వే స్టేషను కూడా అంతే నండి ఇంగ్లీపిస్ లో నరసాపూర్

    • @vuppalasrinivas1658
      @vuppalasrinivas1658 3 роки тому +2

      మీ మేధస్సు చాలా గొప్పది గురువు గారూ

    • @pushpaas3788
      @pushpaas3788 3 роки тому

      Narasapur

  • @rahulcherala2011
    @rahulcherala2011 3 роки тому +24

    Meeru cheppindi correct Guruvu garu

  • @machirajuramaprasad4153
    @machirajuramaprasad4153 3 роки тому +20

    చాలా బాగా చెప్పారు. తెరాస , వైకాప ప్రాంతీయ పార్టీలు కాబట్టి దర్జాగా మార్చచ్చు. పైన భాజపా వారు కూడా సహకరిస్తారు.

  • @siva-8877
    @siva-8877 3 роки тому +69

    తెలుగు మాట్లాడే మనుష్యుల్ని చూసి,
    తెగులెక్కిన తెలుగు మానవులు విచిత్రం గా చూస్తారు......
    "గుడ్డు వచ్చి పిల్లను వెక్కిరించి నట్లు".

  • @pukkalasrinivas4902
    @pukkalasrinivas4902 3 роки тому +1

    Chala baga cheparu sir

  • @raghurammankala7451
    @raghurammankala7451 3 роки тому +47

    మన రైల్వే అధికారులకు తెలియదా.తెలుసు .కాని వారి జీవితాలు వారికివస్తాయి.ఒకవిధంగా చెప్పాలంటే అధికారుల చేతగానితనం అలసత్వం దేశాభిమానం లేకపోవడం బానిస మనస్తత్వం ఇవన్ని పోవాలంటే అధికారులకు భారతీయత అంటే స్వధర్మం అంటే ఏమిటో తెలియాలి.

    • @sairama307
      @sairama307 3 роки тому +1

      Jaafa leaders, politics and totally JAFFA SYSTEM

    • @venkataramanareddy1997
      @venkataramanareddy1997 3 роки тому

      Raillu raily rodlu English vallu vesinavekada andukani railway adikarlu swami bhakti chatukunrunnaru lendi saru.

    • @idduboyinaramu2414
      @idduboyinaramu2414 3 роки тому

      అవును సోదర బాగా చెప్పారు

    • @durgarao3103
      @durgarao3103 3 роки тому +1

      జీవితాలు కాదు జీతాలు

    • @shyamsundarreddymereddy324
      @shyamsundarreddymereddy324 2 роки тому +3

      సోదరా అలాంటి నిర్ణయాలు అధికారుల స్ధాయిలో జరగవు మంత్రులు, ప్రభుత్వ స్థాయిలో జరుగుతాయి. దయచేసి గమనించగలరు.

  • @prasadamv7326
    @prasadamv7326 3 роки тому

    Chaala baaga chepparu

  • @jagadeshsetty1930
    @jagadeshsetty1930 3 роки тому +2

    Well said sir...poruginti pulla kura manavallaki yentho ruchi...

  • @venkatkalyan8563
    @venkatkalyan8563 3 роки тому +1

    Chala goppaga chepparu guruvu garu

  • @shekarbvn9117
    @shekarbvn9117 3 роки тому +1

    Chala baguntadhi sir mee speech

  • @saariikamoto
    @saariikamoto 2 роки тому +1

    Awesome video excellent 👍 really appreciate you sir full comedy with speech

  • @ssr5915
    @ssr5915 3 роки тому +1

    Nijam Andi

  • @jagadishwarvenishetty5808
    @jagadishwarvenishetty5808 2 роки тому +1

    Grate Comments Real topics thanks a lot❄🔅🔆❇️❇️🔆🔅❄

  • @sreemannarayanachakka5592
    @sreemannarayanachakka5592 3 роки тому

    Chala bagundi

  • @sankargundlapalli
    @sankargundlapalli 3 роки тому +6

    Yes, you are right.

  • @saiwarrior8736
    @saiwarrior8736 3 роки тому +1

    Excellent guruji...You Reflected people's opinion.

  • @duddutatajimhnglcmgnbdkg3544
    @duddutatajimhnglcmgnbdkg3544 2 роки тому

    Super guruvu garu

  • @krishnavgopalgorugantu5313
    @krishnavgopalgorugantu5313 Рік тому

    బ్రహ్మాండముగా చెప్పేరు గురువు గారూ. నమస్తే 🙏🌸🙏

  • @ramalakahmipanangapalli4134
    @ramalakahmipanangapalli4134 3 роки тому +1

    👌👌

  • @tamballaanandarao3921
    @tamballaanandarao3921 3 роки тому +1

    Extraordinari

  • @eswarareddy5949
    @eswarareddy5949 3 роки тому +4

    Very good goppa pravachanam

    • @sairama307
      @sairama307 3 роки тому

      Veedo pedda jaffa. Veeediki anni telusu ane pogaru .
      Kurthlam siddheswar bharathi videos chudanadi, he is 10000 times great than this jaffa.
      Vedikanna goppaga padyam chepthaadu. That is talent

  • @kodurisomeswarrao3549
    @kodurisomeswarrao3549 3 роки тому

    Really ❤️

  • @rambabukoduri5733
    @rambabukoduri5733 3 роки тому

    Very good message Thanks sir

  • @kumarasamypinnapala7848
    @kumarasamypinnapala7848 3 роки тому +1

    Garigapati Gari ki padabhi vandanamulu jai Shree ram ❤️🙏🙏🙏🙏

  • @vanisri8180
    @vanisri8180 3 роки тому +2

    Meeru, Cheppi Na Pravachanalu Chaala Ishtam Sir,Meeru, 💯% Nizayitheega, Chebutharu Ayya 🙏🙏🙏

  • @SunilKumar-pg2xf
    @SunilKumar-pg2xf 3 роки тому +11

    Yes, ma railway station peru marchukunnam KADAPA..❤️

  • @rameshpullata3414
    @rameshpullata3414 3 роки тому +1

    చాలా అందంగా తెలియజేశారు

  • @rkthota2821
    @rkthota2821 3 роки тому +22

    అవునండీ ఇది అక్షరాలా సత్యం

    • @durgaraok5514
      @durgaraok5514 3 роки тому

      Ìt may true. How kaki wiĺl be known as crow. But as per this it should be krow. Why this. It is only convenient to mention.

  • @sapalasivakrishna7592
    @sapalasivakrishna7592 3 роки тому +1

    Nijame sir

  • @sujathasujatha6702
    @sujathasujatha6702 3 роки тому +3

    చాలా బాగా చెప్పారు నెను కూడా ఇలాగే అనుకున్నా 🙏🙏

  • @Mullicorgen
    @Mullicorgen 2 роки тому

    Super guruji

  • @anveshngl
    @anveshngl 3 роки тому +3

    Extraordinary 🙏🙏

  • @KishoreBabuYarlapati
    @KishoreBabuYarlapati 3 роки тому +6

    మీరు చెప్పింది100% వాస్తవం సర్

    • @sreenathshastrula
      @sreenathshastrula 3 роки тому

      హైదరాబాదులో కూడా తిరుమలగిరి ప్రాంతాన్ని అప్పటి ఆంగ్లేయులు TRIMULGHERRY అని రాసి అలాగే పలికేవారు. ఇప్పటికీ అదే నడుస్తుంది.

  • @ushakathyayani8875
    @ushakathyayani8875 3 роки тому +4

    Crct GA chepparu Telugu matladithe culture ledane rojulu vachestayi doubt ledu

  • @m16chintu
    @m16chintu 3 роки тому

    Straight and Clear...

  • @ajprakash407
    @ajprakash407 3 роки тому +75

    తెలుగు బాష వల్ల ఉద్యోగం రావటం లేదుగానీ..
    రసాశ్వాదం కలుగుతుంది.

    • @anilthejoshna6177
      @anilthejoshna6177 3 роки тому +2

      అవునండి బాధాకరం

    • @vallepuanilkumar5403
      @vallepuanilkumar5403 3 роки тому +2

      ఎవరు చెప్పారు మీకు?? తెలుగు భాష చదువుకుంటే కూడా చాలా అవకాశాలు వున్నాయి..

    • @vallepuanilkumar5403
      @vallepuanilkumar5403 3 роки тому

      నేను తెలుగు సాహిత్యం చదువుతున్న విద్యార్థినే... కచ్చితంగా మంచి ఉద్యోగం సంపాదించగలనన్న నమ్మకం నాకుంది

    • @anilthejoshna6177
      @anilthejoshna6177 3 роки тому +2

      @@vallepuanilkumar5403 శుభం కలుగుగాకా......

    • @vallepuanilkumar5403
      @vallepuanilkumar5403 3 роки тому

      @@anilthejoshna6177 ధన్యవాదములు !! సార్..

  • @KARE19269
    @KARE19269 3 роки тому +76

    తెలుగు జాతికి లభించిన ఆణిముత్యం మీరు

    • @sairama307
      @sairama307 3 роки тому

      Veedo pedda jaffa. Veeediki anni telusu ane pogaru
      Kurthlam siddheswar bharathi videos chudanadi, he is 10000 times great than this jaffa.
      Vedikanna goppaga padyam chepthaadu asuvuga

    • @vanisri8180
      @vanisri8180 3 роки тому +1

      Really Sir, Great Person ,Garikapati Garu🙏🙏🙏 Aacharalu,Chepparu,Aathmani, Swachhamga, Vunchu koovalani, Cheppina , Eeyana , Mahanubhavudu, Andi

    • @sridevipidikiti5255
      @sridevipidikiti5255 3 роки тому

      @@sairama307 ippudu mee thalaki thu paki petti vinamanaledugaa?Velli meeku nachina vaalla pravachanalu vinandi

    • @cvijaykumar100
      @cvijaykumar100 3 роки тому

      ఎవడ్రా నువ్వు. ఒక అవధానిని అంతమాట అంటావా. ప్రస్తుతం సిద్దేశ్వర స్వామి గా పిలవబడే ప్రసాద రాయకులపతి గారు నిశ్శందేహంగా గొప్పవారే. అంతమాత్రాన ఈయన్ని అంతమాట అంటావా. నీ కన్నా పెద్ద జఫ్ఫా ఎవడన్నా ఉంటాడా? ప్రసాద రాయకులపతి గారు కవియే గానీ అవధాని కాదు. నాకు ఆయన నా చిన్నప్పట్నుంచీ తెలుసు.ఒకళ్ళను ఎక్కువా, ఇంకొకళ్ళను తక్కువా చెయ్యకు

    • @Itz_me_sravya
      @Itz_me_sravya 2 роки тому +1

      @@sairama307ninnevadu chudamannadra jaffa .. okari vayasuki maryadha ivvaleni ninnu ela penchadra mee amma nanna..

  • @RameshBabu-lv8gc
    @RameshBabu-lv8gc 3 роки тому

    Namaskaaramulu

  • @laxmikanthreddy9055
    @laxmikanthreddy9055 3 роки тому +6

    Super coment Sir TQ please refer other stations also Kurnool.Seram.etc🙏

  • @gurrappadegala6294
    @gurrappadegala6294 3 роки тому

    Super sir🌹🙏

  • @9chandrasidharth711
    @9chandrasidharth711 2 роки тому

    Great

  • @ilovemyindia1977
    @ilovemyindia1977 2 роки тому

    👌

  • @ramaraocheepi7847
    @ramaraocheepi7847 2 роки тому

    It's revelation and absolute truth about the names of rly stations.

  • @UshaRANI-ut5cb
    @UshaRANI-ut5cb 3 роки тому

    👏👏👏👏👏

  • @lalitha9218
    @lalitha9218 3 роки тому +1

    I like telugu language soo much anduke nenu English nerchukovadam ledhu naku job raka poina parvalaa but telugu ni eppudu nenu vadalanu naa dream telugu teacher

  • @durgaprasadkatta6695
    @durgaprasadkatta6695 3 роки тому

    Super sir......

  • @g.l.narasimharaorao8091
    @g.l.narasimharaorao8091 3 роки тому +1

    Supper sir

  • @hariprasadreddy108
    @hariprasadreddy108 3 роки тому

    Guruvu gariki padabivandanalu

  • @merigummala9121
    @merigummala9121 3 роки тому

    Nijam sir

  • @phanivinayak5371
    @phanivinayak5371 3 роки тому

    Excellent

  • @konaseshukumari9808
    @konaseshukumari9808 2 роки тому

    Namaskarams.Ia. very to know a bout The
    Great Timmarusu and BhattuMurthi.Iam very happy.Now seats we see like these people.You are aGreat Chamtkari.

  • @krishnavamsiyadav5451
    @krishnavamsiyadav5451 3 роки тому +1

    I am from గుత్తి

  • @NaatvObulesu9969
    @NaatvObulesu9969 2 роки тому +1

    మనవాళ్లు సినిమా వాళ్ళ కోసం రాజకీయనాయకుల కోసం ప్రాణమైన ఇస్తాం అంటారు తల్లి దండ్రులని పట్టించుకోరు ఇలాంటి వాళ్ళు భాషను అభిమానిస్తార

  • @localboyrishi9175
    @localboyrishi9175 2 роки тому

    👏👏👏

  • @kornepatisrinivas2967
    @kornepatisrinivas2967 3 роки тому +1

    Enta. Chakkaga vivarincharu. Guruvu garu. Meeku. Namaskaralu

  • @vamsi7548
    @vamsi7548 3 роки тому

    👌👏👍🙏

  • @bonusimhachalam61
    @bonusimhachalam61 3 роки тому +1

    Very nice

  • @gvenkatesh7218
    @gvenkatesh7218 3 роки тому +3

    What u said correct guru garu

  • @RTHFTelugu
    @RTHFTelugu 2 роки тому

    😍

  • @asusatya8592
    @asusatya8592 3 роки тому +16

    Really 100 % correct andi

  • @srikanthgampa4952
    @srikanthgampa4952 3 роки тому +1

    Namaskaram guruvugaru

  • @shankarsimha8239
    @shankarsimha8239 2 роки тому +1

    Jai Telugu talli

  • @shivajimunupalli5799
    @shivajimunupalli5799 3 роки тому +1

    🙏🙏🙏

  • @ketha.subbarao6909
    @ketha.subbarao6909 3 роки тому +122

    మార్పు కావాలి కానీ చేయగలిగినవారు శ్రద్ద చూపించడం లేదు

  • @ramaprasadpallavalli8545
    @ramaprasadpallavalli8545 2 роки тому

    Wowsuper q

  • @Ravikumar-hj9lu
    @Ravikumar-hj9lu 2 роки тому

    👌👌🙏🙏

  • @NaatvObulesu9969
    @NaatvObulesu9969 2 роки тому +2

    భవిష్యత్తులో మత్తు భానిషలకంటే ఇంగ్లీష్ ( ఆంగ్ల భాష) అభిమానులతొ( భానిషలతో)మన రాష్ట్రానికి మనదేశానికి పెద్ద ప్రమాదం పొంచి ఉంది

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 3 роки тому

    🙏

  • @tamballaanandarao3921
    @tamballaanandarao3921 3 роки тому

    Excellent guruji.

  • @ramachandraraokedasi5662
    @ramachandraraokedasi5662 2 роки тому

    Excellent sir

  • @p.sanyasirajuraju7259
    @p.sanyasirajuraju7259 3 роки тому +1

    It's correct

  • @kumarasamypinnapala7848
    @kumarasamypinnapala7848 3 роки тому

    Garigapati Gari ki padabhi vandanamulu 🙏🙏🙏🙏

  • @nethiravinder3577
    @nethiravinder3577 3 роки тому

    సూపర్ గురు గారు

  • @shankarsimha8239
    @shankarsimha8239 2 роки тому

    Jay ho Telugu

  • @saivaraprasad6383
    @saivaraprasad6383 3 роки тому +1

    Pranams. Satileru meekevvarun.

  • @Alonewarrior1234
    @Alonewarrior1234 3 роки тому +1

    🙏🙏🙏🙏

  • @satyanarayanaraoveludanda7102

    హాస్య రసాన్ని మేళవించి ఆహ్లాదకరంగా ప్రవచించారు. ధన్యవాదాలు.
    తాంబూలం నమిలి ఉమ్మేసే దాన్ని ఉగల్ దాన్ అనే వారు..

  • @appalareddy2394
    @appalareddy2394 2 роки тому

    Mee sahiti prasangalu uttamam

  • @sudheerreddy2824
    @sudheerreddy2824 3 роки тому +8

    🙏 మా గరికపాటి గారికి 🙏 హరే కృష్ణ

    • @sairama307
      @sairama307 3 роки тому

      Veedo pedda jaffa. Veeediki anni telusu ane pogaru .
      Kurthlam siddheswar bharathi videos chudanadi, he is 10000 times great than this jaffa.
      Vedikanna goppaga padyam chepthaadu. That is talent

  • @murtymn1921
    @murtymn1921 2 роки тому

    Om Sairam Swami

  • @ramchandernune8465
    @ramchandernune8465 2 роки тому +9

    Good message . Think like Tamil people. Self respect on our language.

  • @vincanvin
    @vincanvin 3 роки тому

    🌷🙏

  • @kids138
    @kids138 2 роки тому

    Meeru nijame chepparu guruvu gaaru!!

  • @ramanaidu9324
    @ramanaidu9324 3 роки тому +18

    చాలా బాగా చెప్పారు గురువూ గారు 🙏🙏🙏🙏