ఆధార్ కార్డు లో ఫోన్ నెంబర్ చేంజ్ చెయ్యాలి అయితే అతగాడు బెంగుళూరులో ఉన్నాడు hometown వచ్చి ఆంధ్ర ప్రదేశ్ ఫోన్ నెంబరు చేంజ్ చేసేటప్పుడు ఏమైనా సర్టిఫికెట్లు తీసుకొని వెళ్లాలా బెంగళూరు లోనే నెంబర్ చేంజ్ చేసుకోవచ్చా
Sir ఆధార్ కార్డ్ లో age మార్చుకొని పెన్షన్ పెట్టుకుంటే వస్తుందా.. వయసు మార్చుకున్న కా పెన్షన్ పెట్టవచ్చ. అలా వయసు మార్చుకున్నాక పెన్షన్ కి ఆధార్ హిస్టరీ ని ఇస్తే వాళ్ళు అప్డేట్ చేసిన ఆధార్ హిస్టరీ upload చేస్తే మనకి పెన్షన్ వస్తుందా. ఆధార్ లో వయసు మార్చుకోవడానికి ఆధార్ వెబ్ సైట్ లో అడిగిన documents నే అప్లోడ్ చేసి వయసు మార్చుకున్నాక పెన్షన్ పెడితే వస్తుందా..... ఆధార్ మార్చి పెన్షన్ పెడితే ఆధార్ హిస్టరీ వల్ల సమస్య వస్తుందా... పెన్షన్ రాదా... ? వస్తుందా....?
Nice information anna garu
Tq
Enrollment center lo slot book cheyadaniki kuda video cheyala.....?
Some one Asked
Good information 👍🏻
Tq
ఆధార్ లో అడ్రస్ అప్డేట్ చేయడం ఎలాగన్నా ఒక్కసారి వీడియో చేయండి ఏమేమి ఫ్రూట్స్ పెట్టాలో చెప్పండి
Tappakunda Brother
గుడ్ ఇన్ఫర్మేషన్ బ్రో
Tq
ఆధార్ కార్డు లో ఫోన్ నెంబర్ చేంజ్ చెయ్యాలి అయితే అతగాడు బెంగుళూరులో ఉన్నాడు hometown వచ్చి ఆంధ్ర ప్రదేశ్ ఫోన్ నెంబరు చేంజ్ చేసేటప్పుడు ఏమైనా సర్టిఫికెట్లు తీసుకొని వెళ్లాలా బెంగళూరు లోనే నెంబర్ చేంజ్ చేసుకోవచ్చా
Akkade Change Chesuko vachu
Aadhaar lo address change yela cheyali sir with out proffs plz tell me solution
I am making video. Tq
@@GSWSHelper tq
Aadhaar lo Photo, adress eala change chesukovaloo please cheparaa
How to download AADHER card plz upload one video sir
Sir ఆధార్ కార్డ్ లో age మార్చుకొని పెన్షన్ పెట్టుకుంటే వస్తుందా..
వయసు మార్చుకున్న కా పెన్షన్ పెట్టవచ్చ.
అలా వయసు మార్చుకున్నాక పెన్షన్ కి ఆధార్ హిస్టరీ ని ఇస్తే వాళ్ళు అప్డేట్ చేసిన ఆధార్ హిస్టరీ upload చేస్తే మనకి పెన్షన్ వస్తుందా.
ఆధార్ లో వయసు మార్చుకోవడానికి ఆధార్ వెబ్ సైట్ లో అడిగిన documents నే అప్లోడ్ చేసి వయసు మార్చుకున్నాక పెన్షన్ పెడితే వస్తుందా.....
ఆధార్ మార్చి పెన్షన్ పెడితే ఆధార్ హిస్టరీ వల్ల సమస్య వస్తుందా...
పెన్షన్ రాదా... ? వస్తుందా....?
Adhar Center Vellakinda Adress Cheysukutam kudruthunda
Yes