Yendamavule Jeeva Nadhulai [ by Elia (Ankaiah Garu)].

Поділитися
Вставка
  • Опубліковано 11 вер 2024

КОМЕНТАРІ • 24

  • @abrahamyendrathi8796
    @abrahamyendrathi8796 2 роки тому +4

    Praise the lord.
    మధుర గాయకులు అన్న గారు మనమధ్య లేకున్నా, ఆమాధుర్యాన్ని ఆస్వాదిస్తున్నాము.దేవునికి స్తోత్రములు.అప్లోడ్ చేస్తూ ఉన్న బ్రదర్స్ కు కృతజ్ఞతలు.

  • @venkateswarlumelam3214
    @venkateswarlumelam3214 2 роки тому +4

    I missed you my beloved Spiritual brother .
    I have been hearing your melodious voice since 1965..

  • @bhupatimarysyamala698
    @bhupatimarysyamala698 2 роки тому +2

    Really such a celestial singing. Glory to the Almighty God. May your soul rest with our mighty God.

  • @venkateswarlumelam3214
    @venkateswarlumelam3214 2 роки тому +3

    Praise the Lord, please upload " Sidhapadu O Sangama" song by Brother Ankaiah gaaru

  • @bathularajesh2919
    @bathularajesh2919 2 роки тому +3

    Praise the Lord
    Track

  • @krishnakumarimelam2063
    @krishnakumarimelam2063 2 роки тому +1

    What a wonderful and melodious God gifted voice brother. Glory to God Almighty. We missed you brother

  • @marymandru5090
    @marymandru5090 2 роки тому +1

    Praise the Lord
    Wonderful and meaning full song

  • @user-wp5vn2ut5s
    @user-wp5vn2ut5s Місяць тому +1

    ఎండమావులే జీవనదులై - ఎడారులే పచ్చిక బయలై
    ఉల్లసించెనుగా ఇది నీదయ కాదా - యెహోవ ఇది నీ కృప కాదా
    1.ఉనికి నశించిన ఇశ్రాయేలును సమకూర్చితివి స్థిరపరచితివి
    వాగ్దానములను నెరవేర్చుచునూ నీ కృపవారికి నొసగుచు నుంటివి
    2.ఎండిన భూమి సంతోషించెను అడవి కస్తూరి వలెను పూసెను
    లెబనోను కర్మెలు షారోనుల సొగసును దానికి నీవోసగితివి
    3.అడవిని పోలిన నా హృదయమును నీ కృప వాక్య తొలకరి వలన
    శుద్ధి పరచియు నూతన పరచి ఆత్మఫలములు నొసగిన ప్రభువా

  • @syamalarao5537
    @syamalarao5537 Рік тому

    God gave good servents for his glory

  • @thokalaelisha7216
    @thokalaelisha7216 2 роки тому +1

    Devuniki mahima kalugunugaka amen🙏

  • @user-ky1sh3iv7i
    @user-ky1sh3iv7i Рік тому +1

    అన్న vandaanalu

  • @Learningwithcreativity
    @Learningwithcreativity Рік тому

    What a wonderful song

  • @JohnBenhurIndia
    @JohnBenhurIndia 2 роки тому +1

    Missing you Uncle

  • @guravaiahch9111
    @guravaiahch9111 2 роки тому +1

    Very nice 👌 daddy

  • @josephkingjsp3165
    @josephkingjsp3165 2 місяці тому

    💗💗

  • @devendraprasad3689
    @devendraprasad3689 Рік тому +1

    Sir I am very happy to listen this song will you provide track for above song in smule app where we can sing more and more times to pray Jesus

  • @thadikamallastalin5664
    @thadikamallastalin5664 Рік тому

    Wow wonderful 💖

  • @anilprasadsm2436
    @anilprasadsm2436 2 роки тому +3

    Ok

  • @polammasuragali6913
    @polammasuragali6913 Рік тому

    Good song anna

  • @prabhudanam4388
    @prabhudanam4388 2 місяці тому +2

    ఎండ మావులే జీవ నదులై ఎడారులే పచ్చిక బయలై - ఉల్లసించెనుగా
    ఇది నీ దయ గాదా యెహోవా - ఇది నీ కృప గాదా (2)
    1. ఉనికి నశించిన ఇశ్రాయేలును స్థిరపచితివి - బలపరచితివే (2)
    వాగ్ధానములను - నెరవేర్చుచును నీ కృప వారికి - నొసగిన దేవా (2)
    ॥ఇది నీ దయ||
    2. ఎండిన భూమి సంతోషించేను - కస్తూరి వలె అడవి పూసేను (2)
    లెబానోను కర్మెలు షారోను వలె సొగసును దానికి - నొసగిన దేవ (2)
    ॥ఇది నీ దయ||

  • @sankurunageswararao251
    @sankurunageswararao251 2 роки тому +1

    Glory to God...

  • @JohnPaul-in3mr
    @JohnPaul-in3mr 4 місяці тому +1

    Lyrics please

  • @devendraprasad3689
    @devendraprasad3689 Рік тому +1

    Please provide lyrics