మదనపల్లె ఘటనపై కోర్టును ఆశ్రయించిన వైకాపా నేతలు | YCP Leaders Approach Court In Madanapalle Incident

Поділитися
Вставка
  • Опубліковано 8 вер 2024
  • మదనపల్లె ఫైళ్ల దహనం కేసులో కోర్టును ఆశ్రయించిన వైసీపీ నేతలు
    ముందస్తు బెయిల్‌ కోసం మదనపల్లె కోర్టులో పిటిషన్‌ దాఖలు
    మదనపల్లె మున్సిపల్‌ వైస్‌ఛైర్మన్‌ జింకా వెంకటాచలపతి పిటిషన్
    మాజీ మంత్రి పెద్దిరెడ్డి ప్రధాన అనుచరుడు మాధవరెడ్డి పిటిషన్‌
    మదనపల్లె కోర్టులో పిటిషన్‌ వేసిన మరో నిందితుడు రామకృష్ణారెడ్డి
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    #etvandhrapradesh
    #latestnews
    #newsoftheday
    #etvnews
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
    -----------------------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Channels !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Visit our Official Website: www.ap.etv.co.in
    ☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
    ☛ Subscribe to our UA-cam Channel : bit.ly/JGOsxY
    ☛ Like us : / etvandhrapradesh
    ☛ Follow us : / etvandhraprades
    ☛ Follow us : / etvandhrapradesh
    ☛ Etv Win Website : www.etvwin.com/
    -----------------------------------------------------------------------------------------------------------------------------

КОМЕНТАРІ • 50

  • @bellamrangaiah4709
    @bellamrangaiah4709 Місяць тому +13

    ఎవరి మీద యే కేసు పెడతారో, తెలియదు, యే ఎదవ ఎంత దోచుకున్నాడో తెలియదు, కోర్టులు కేసు వి వరాలు తెలియకుండా ముందస్తు బెయిల్ యెలా ఇస్తుంది. ఇస్తుంది ఎందుకంటే జిల్లా మొత్తం వ్యవస్థ పెద్దిరెడ్డి స్వాధీనంలో వుంది కదా!

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 Місяць тому +15

    కోర్టులు ఉన్నాయి బెయిల్ ఇవ్వడం కోసమే కదా!

  • @vijayav8957
    @vijayav8957 Місяць тому +5

    12యేళ్ల బెయిల్ గాణ్ణి ఎన్ను కుంటే అందరికీ100యేళ్ల బెయిల్ ఇప్పిస్తాడు. మీరు తగ్గొద్దు ,ఈసారి డైరెక్ట ఇళ్లు కాల్చండి ,మన జగన్ రెడ్డి,పెద్ది రెడ్డి కాపాడుతారు

  • @udayreddy6571
    @udayreddy6571 Місяць тому +2

    No case file don't worry bail should come

  • @B.r.chandraB.r
    @B.r.chandraB.r Місяць тому +2

    బెయిలు. ఇవ్వకూడదు

  • @csrao6639
    @csrao6639 Місяць тому +9

    ఒక్కొక్కరికి వందేళ్లు బెయిల్

  • @SrinivasaReddy-hs7pe
    @SrinivasaReddy-hs7pe Місяць тому +3

    E patekay arrest chase undalsede entha late andukuu police lu support chaystuntu unde

  • @kadambariprasad7604
    @kadambariprasad7604 Місяць тому

    ప్రజల మాన ప్రాణ రక్షణ ఆస్థి ఎప్పుడు జరుగుతుందో చూస్తన్నారు కదా ప్రకృతి విలయ తాండవం

  • @thotakrishna2187
    @thotakrishna2187 Місяць тому

    యే మండీమేముసగమేతగలపెటాము తకినవితగలవెడతానికి మా సరియైన భదృతకలిపించవలసినదికోరులను కోరుకుంటారు తగలబెట్టకుండా అడువచినవారిపై కేసులునమేూదు చేయవలెను అనికోరుటకుపోయారు మెచ్చుకోవచు గదా

  • @user-zj8si6hs7q
    @user-zj8si6hs7q Місяць тому +1

    వీళ్ళందరినీ,బెయిల్, రాకుండా,లోపల,వేస్తే,ఏపీ, బాగుపడుద్ది.

  • @SrinivasAlla-mf7uo
    @SrinivasAlla-mf7uo Місяць тому +2

    Vaallaku bail ivvakudadu

  • @sa2662
    @sa2662 Місяць тому +1

    Thanks to NDA govt for getting relax to ycp leaders😂😂😂

  • @nagarajanmv6646
    @nagarajanmv6646 Місяць тому

    What will the court do at this stage. Best thing will be to protect all the pitioners in the jails and enquiry in the Jail itself and produce the guilty before the courts

  • @chinnanarayanameesala2240
    @chinnanarayanameesala2240 Місяць тому

    What a time / chance for lawers. Cases are increasing for day to day.

  • @kothamikdderamanjaneyulu4499
    @kothamikdderamanjaneyulu4499 Місяць тому

    ఏపీలో ఇష్టం వచ్చినట్టు రౌడీ ఇజం గుండాఇజం చేసుకోవచ్చు నో... గవెర్నమెంట్... నో లా.... ఇప్పుడు ఉండే ప్రభుత్వానికి నిజంగానే దమ్ము, ధెర్యం లేదనిపిస్తుంది... ఇది నిజం 💯💥💥

  • @thousifamd2031
    @thousifamd2031 Місяць тому +2

    Peddi reddy papalu .

  • @umasankarpilla5821
    @umasankarpilla5821 Місяць тому

    ఏదో, ఫైళ్లు, కాయితాలు సరదాగా పెట్రోల్ యేసి తగలెట్టాం. అంతమాత్రాన జైల్లో యెట్టేస్తారా.

  • @chennakesavuluthota5046
    @chennakesavuluthota5046 Місяць тому

    Veeru nerasthulu kanappudu yendhuku courtlu veyllali.

  • @babuhariprasad
    @babuhariprasad Місяць тому

    నేను అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణం NVR లేఅవుట్లో కాపురం ఉంటున్నాను. ఇల్లు క్రింద పోషణ్ బషీర్ అనే వ్యక్తికి 2017లో ఇల్లు అద్దెకిచ్చాము , అప్పటికి అతనికి ఏ రాజకీయ అండ బలము లేదు. 2020 సంవత్సరం కోవిడ్ బారిన పడిన తరువాత అనారోగ్య సమస్య కారణాలతో మిద్దె మెట్లు ఎక్కలేని పరిస్థితిలో ,మూడు నెలలు గడువు తీసుకొని మా ఇల్లు ఖాళీ చేయమని కోరగా ప్రతి నెల వాయిదా వేస్తూ సంవత్సరం పాటు కాలం గడిపాడు. వృద్ధాప్యంతో పూర్తిగా మెట్లు ఎక్కలేని పరిస్థితుల్లో ఖాళీ చేయమని పట్టుబట్టగా నేను వైసీపీ ఎమ్మెల్యే నవాజ్ భాష మనిషిని ఇల్లు ఖాళీ చేసేది లేదు మీకు ఇష్టం ఉన్నచోట చెప్పుకోండి అనగా , మదనపల్లి పట్టణంలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పోలీసులను ఆశ్రయించాము, పోలీసులు మాకు న్యాయం చేయకపోగా ఎమ్మెల్యే మనిషి అంటున్నారు ప్రభుత్వం మారేవరకు మీరు సర్దుకుపోవడమే తప్ప మేమేమీ చేయలేమన్నారు. అప్పటి ఎమ్మెల్యే నవాజ్ భాష వార్డ్ కౌన్సిలర్ను ఇంటికి పంపించి మూడు సంవత్సరాలు వాళ్లు ఇల్లు ఖాళీ చేయరని, ఇంకొకసారి మాట్లాడితే అద్దె కూడా కట్టరని చెప్పారు .ఇంటి అద్దెతోనే జీవనం సాగిస్తున్న నేను నిస్సహాయ స్థితిలో మూడు సంవత్సరాలు వేచి చూశాను. ప్రభుత్వం మారితే న్యాయం జరుగుతుందని ఆశించాము . . నేను తిరిగి వెళ్లి ఇల్లు ఖాళీ చేయమని కోరగా నాలుగు సంవత్సరాల క్రితం ఏం చెప్పి మమ్మల్ని భయపెట్టారో తిరిగి అదే చెప్పారు ఇప్పుడు కూడా. వైసిపి గుండాలను పిలిపించి అద్దె కూడా కట్టరు నీ దిక్కున చోటు చెప్పుకోండి అని భయపెడుతున్నారు. . ఇంకొకసారి వచ్చి ఇల్లు ఖాళీ చేయమని అడిగితే ఇంట్లోకి చొరబడి దౌర్జన్యం చేశారని మీ మీదే తప్పుడు కేసు పెట్టి పోలీస్ స్టేషన్లో పెట్టిస్తాను అని భయపెడుతున్నాడు. పూర్తిగా అనారోగ్యంతో బాధపడుతున్న మేము ఎవరికి వెళ్లి కంప్లైంట్ చేస్తే న్యాయం జరుగుతుందో తెలియక మీకు తెలియజేసుకుంటున్నాను, నిజాయితీపరులైన పోలీసులను పంపి మా ఇంటి చుట్టుపక్కల వారితో ఎవరితోనైనా విచారణ చేయండి మేము చెప్తున్నది నిజమేనని తెలుస్తాది. మిమ్మల్ని చేతులెత్తి నమస్కరించి వేడుకుంటున్నాను వీలైనంత త్వరగా వాళ్లని ఇల్లు ఖాళీ చేయించి మా ఇల్లు మాకు ఇప్పించవలసిందిగా వేడుకుంటున్నాను.

    • @jaggaraopatnala740
      @jaggaraopatnala740 Місяць тому +1

      అమరావతి లో ప్రజాదర్బార్ లో లోకేష్ గారు లేదా పవన్ కళ్యాణ్ గారిని గానీ సంభందిత మంత్రిగారికి అర్జి ఇవ్వండి

    • @babuhariprasad
      @babuhariprasad Місяць тому

      @@jaggaraopatnala740 thank you sir

  • @ramakrishnarajana5006
    @ramakrishnarajana5006 Місяць тому

    సామాన్య ప్రజల ను పోలీస్ లు ఇరగ దేస్తారు ధనవంతుడు కి వంగి వంగి నమస్కారం పెడతారు ఇదే మన ప్రజాస్వామ్యం 🤣

  • @user-xu7zg6ko4i
    @user-xu7zg6ko4i Місяць тому

    Papam padali yentati varikaina appudu yem jarugudo yevariki teliyadu vechi choodali time kosam God is great

  • @369pus
    @369pus Місяць тому

    What is wrong if few a few files, papers are burnt down. Even where a GODDALI is used , no action.

  • @koribillibabji5185
    @koribillibabji5185 Місяць тому

    Dochukunna prajala sommu lawyers ki , systems ni maintenance ki use chestaru

  • @HariBabu-zh8hy
    @HariBabu-zh8hy Місяць тому

    Court kachitanga veellandariki bail istundi.

  • @JanJana-yk6ne
    @JanJana-yk6ne Місяць тому

    Cm office kalchestar kavalante cheee siksha padela cheyandra inkoroju inkodu cheyalante uchapadali

  • @sivakumarreddy-lq2ny
    @sivakumarreddy-lq2ny Місяць тому

    Meeru ye mistkes cheyanapadu mundugane enduku court ki velthunaru

  • @user-uf4wv8jr8n
    @user-uf4wv8jr8n Місяць тому +4

    కోర్టుకు వెళ్ళి కబెయిల్ వస్తే అప్పుడు అరెష్ట్ అంటారు AP పోలీస్

  • @JayaramJaya-pf9zi
    @JayaramJaya-pf9zi Місяць тому

    420donga ycp patem beach

  • @sharadat197
    @sharadat197 Місяць тому

    DGP swayamga enquiry chesadu 15 days andaru verify cheste TDP janale unnarani telisi ycp vaallameda nettadaniki Cid enquiry ani natakaalu aadutunnaru

  • @VenkaiahJadda
    @VenkaiahJadda Місяць тому

    😅

  • @TsurendraTsurendra
    @TsurendraTsurendra Місяць тому

    Pedreed,reel,dan

  • @chowdarykovi
    @chowdarykovi Місяць тому

    Inka watches uni kada

  • @satyanarayanagaddam9442
    @satyanarayanagaddam9442 Місяць тому

    CBN ఇప్పుడు గట్టిగా చర్యలు తీసుకోకపోతే మళ్ళి వైసీపీ వస్తె CBN ఇంటికి వెళ్లి తన్నుతారు ఈ సారి చెప్పులతో నేరుగా కొట్టిస్తారు.ఇపుడు వైసీపీ ఓడిపోయి నీతులు ,నిజాయితీ పేరుతో కథలు చెప్తున్నారు.ముందు ఒక్కోడిని వాళ్ళు చేసినట్లే కేసులు పెట్టీ లోపల వేసి శిక్ష వేయించాలి.లేకపోతే కింది కోర్టులలో న్యాయం నేతిబీరకాయ లాగా ఉంటుంది.జడ్జి హిమబిందు కాల్ డేటా తీసుకోవాలి.2021 లో అసలు కాల్ డేటా తీసుకొని తప్పువుంటే వెంటనే హైకోర్టు లేదా సుప్రీం కోర్టు లో కేసు వేసి డిస్మిస్ చేయించాలి.అప్పుడే తప్పుడు తీర్పులు ఇచ్చే జడ్జీలు సక్రమంగా వుంటారు. CBN మీద 53 రోజులు ఎందుకు రిమాండ్ పొడిగింపు చేసింది విచారణ చేయించాలి.ఎటువంటి ఆధారాలు లేకుండా రిమాండ్ విధించారు.FIR లేకున్నా రిమాండ్ విధించిన దానిమీద కేసు పెట్టాలి.

  • @shahirabegum3244
    @shahirabegum3244 Місяць тому

    Tdp vallu aabadallu ga MLA Nawaz Basha meedha Case petinaru

    • @nagarajanmv6646
      @nagarajanmv6646 Місяць тому

      Neevu ye party member? Judgement neeve iste courts yenduku. Ye buddy CNB ni arrest chesinappudu valla TDP leaders ni arrest chesinappudu teliyada.

    • @nagarajanmv6646
      @nagarajanmv6646 Місяць тому

      Neevu ye party member? Judgement neeve iste courts yenduku. Ye buddy CNB ni arrest chesinappudu valla TDP leaders ni arrest chesinappudu teliyada.

    • @shahirabegum3244
      @shahirabegum3244 Місяць тому

      Noorumosko

  • @shahirabegum3244
    @shahirabegum3244 Місяць тому

    Neeti nijayati Ga work cheysinaru MLA Nawaz Basha madanapall hard work best leader