మానేపల్లి - లేడీస్ టైలర్ - Ladies Tailor locations Manepalli - Konaseema East Godavari

Поділитися
Вставка
  • Опубліковано 14 жов 2024
  • ఈ రోజు మనం చూడబోయే గ్రామం కోనసీమ లోని మానేపల్లి . చుట్టూ గోదావరి పరివాహక ప్రాంతంతో కొబ్బరితోటల నడుమ ఉన్న ఈ గ్రామం చాల అందంగా ఉంటుంది . అంబేద్కర్ కోనసీమ జిల్లాల లో గన్నవం మండలం లో ఉంది మానేపల్లి . మండల కేంద్రం గన్నవరానికి 6 కిమీ దూరం లోనూ , సమీప జగ్గన్నపేట తాటిపాక సెంటర్ కి 3 కి మీ దూరమ్ లోను ఉంది .
    1985 లో వంశీగారు తీసిన లేడీస్ టైలర్ చిత్రం ఈ గ్రామం లో మరియు పరిసర గ్రామాలూ పెదపట్నం , రాజోలు , తాటిపాక , సోంపల్లి లలో తీశారు . ప్రస్తుతం మానేపల్లి గ్రామం లేడీస్ టైలర్ సినిమా తీసిన లొకేషన్స్, ఇల్లు ఇప్పుడు ఎలా ఉన్నాయి ఈ వీడియో లో చూడగలరు .
    మానేపల్లి శివాలయం , దుర్గమ్మ గుడి , ఎలిమెంటరీ స్కూల్ ,చెరువు దగ్గర ఈ ఊరులో చాలా సీన్స్ లేడీస్ టైలర్ సినిమాలో ఉంటాయి
    రాజోలు కాటన్ పార్క్ , కైలాసభూమి , సోంపల్లి కాల్వగట్లు గోదావరి గట్టు పై హయమ్మ హయమ్మ హయమ్మ అనే సాంగ్ తీయబడింది . పెదపట్నం రేవు లో కూడా చాల సీన్స్ ఉంటాయి .
    మొత్తం మీద లేడీస్ టైలర్ చిత్రం మొత్తం కోనసీమ లో రాజోలు సమీప గ్రామాలలో జరిగింది .
    ఈ వీడియో మీ కు నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి .
    Like this video Share & SUBSCRIBE !!
    మరిన్ని వీడియో ల కోసం ఈ లింక్ లు చూడండి
    రాజోలు అందాలు : • RAZOLE - రాజోలు గోదావ...
    గోదావరి పులస స్టోరీ : • Godavari PULASA Story ...
    జీడిపప్పు తయారీ : • జీడిపప్పు తయారీ - Cash...
    తాటి తేగలు ఫుల్ స్టోరీ : • తాటి తేగలు ఫుల్ స్టోర...
    దిండి రిసార్ట్స్ : • దిండి రిసార్ట్స్- Dind...
    పాపికొండలు రోడ్ టూర్ : • PAPIKONDALU Tour - SHI...
    మారేడుమిల్లి అందాలు : • Maredumilli Forest - ...
    అంతర్వేది బీచ్ అందాలు : • Beautiful Beach Anter...
    ధవళేశ్వరం బ్యారేజి అందాలు : • Dawaleswaram Barage - ...
    కడలి షష్ఠి తీర్థం : • Kadali Terdam - షష్టి...
    గోదావరిలో పంటి ప్రయాణం : • PANTI PRAYANAM at Kona...
    షుగర్ ఫ్రీ స్వీట్స్ : • Sugar less & Special ...
    లొల్ల లాకులు : • Lolla lock at Konaseem...
    యానాం బీచ్ గోదావరి : / l7fvkeeo
    కోటిపల్లి ముక్తేశ్వరం రైల్ బ్రిడ్జి : • Kotipalli Narsapuram R...

КОМЕНТАРІ • 39

  • @ss27981
    @ss27981 Рік тому +13

    ఉభయ గోదావరి జిల్లాల్లో పుట్టడం మన అదృష్టం

  • @suryanarayanab3738
    @suryanarayanab3738 Рік тому +10

    లేడీస్ టైలర్ సినిమా షూటింగ్ 1986వ సం. జూన్ నెలలో మా ప్రాంతంలో జరిగింది. షూటింగ్ పూర్తి చేసుకొనిన తరువాత 14.8.1986న (ఆగస్ట్) గోదావరి నది భారీ వరదలు వచ్చాయి.
    1987లో ఈ సినిమా మా రాజోలు శ్రీ వెంకటరమణ థియేటర్ లో విడుదల అయింది. సూపర్ హి్టయ్యింది.

  • @sairam11303
    @sairam11303 Рік тому +3

    This is our hometown and 5:27 to 6:30 time ma house in manepalli this is ladies tailor location i am very happy to this location thank you 🙏

  • @tejaiskpd5151
    @tejaiskpd5151 Рік тому +4

    E village madhi... Chinna thanam nundii.. Ma uriloo chalaa movies tesaruu resent gaa kudaa.. Gundilo godari.. Fashion tailor.. (Ladiess tailor 2).. Nice bro ma village ni chupinchii nandukuu

  • @jayasri.patijaisriram1865
    @jayasri.patijaisriram1865 Рік тому +1

    E video chuste ma chinatanam rojulu gurthu vachae ma vuru gurthu techinadhuku challa thanks

  • @navintelugutech9254
    @navintelugutech9254 Рік тому +6

    ఎంతైనా కోస్తా కి, పేరు పెట్టలేము brother keka untai places కోనసీమ లో, మీ channels ద్వారా ఇంకా బాగా చూస్తున్నాము కోనసీమ అందాలు

  • @pulapanarayanarao2003
    @pulapanarayanarao2003 Рік тому +1

    Ladies tailor created wonderful record created in telugu film industry. The natural village lifestyle and coconut greenary Godavari canals ,boats are wonderful ponds.nice acting teacher Archana,battula satti, suhalekha sudhaakar,Krishna bhagavan excellent rolls and scenes

  • @rskgayatribuddha402
    @rskgayatribuddha402 Рік тому +1

    excellent brother naaku avakasam vasthe manepalli vacchestha excelent greenary thanq so much brother

  • @buchirajubolla4227
    @buchirajubolla4227 Рік тому +3

    Happy to saw in my village

  • @yellajis7945
    @yellajis7945 Рік тому +2

    నారీ నారీ నడుమ మురారి ఔటడోర్ సాంగ్స్, సీన్స్ ఏ ప్రాంతం లో తీసారో చెప్పండి please. పెళ్ళంటోనే వేడెక్కింది గాలీ సాంగ్, బాలకృష్ణ, చిట్టిబాబు, నీరోష శోభన అనంత outdoor సీన్స్.
    ఇలాంటి పాత సినిమా గ్రామీణ ప్రాంతాలను choopeduthunn మీకు నా హృదయపూర్వక అభినందనలు sir.
    నా చిన్నతనంలో ఈ సినిమా పేర్లు వచ్చేటప్పుడు ఎక్కడ తీసారో chupedatarani తెలుసుకోడానికి చాలా కష్టపడ్డాను. కాని టైటిల్స్ చదేవెలోపే వెళ్ళిపోయేవి.

  • @pulapanarayanarao2003
    @pulapanarayanarao2003 Рік тому

    Beautiful Manepalli,manduva logillu,multiple storied penkutillu,Hayamma hayamma,hayugaa saagindi. Not only konaseema vaasulau, who loves nature every telugu person hatsaff this location s selected by Godavari pasalapudi Director Vamsi make this film and beauty of konaseema shows on telugu silver screen

  • @tejaswi_tejuvlogs
    @tejaswi_tejuvlogs Рік тому +4

    Ma chuttupakkala loctions ni ela chudadam chala happy ga vundi😀

  • @sudarsanamkristam1440
    @sudarsanamkristam1440 Рік тому

    Very happy to see the temple in the village

  • @srinubiyyala
    @srinubiyyala Рік тому +2

    Annaya memu telangana lo untamu naa favorite movie ladies tailor location chupinchi nanduku chala tq anna chala wait chesthunna anna e movie location ki anna very very ta annna

  • @reddyamma1775
    @reddyamma1775 9 місяців тому

    సూపర్ 👌

  • @vasudev4706
    @vasudev4706 Рік тому

    just excellent brother

  • @sitharamayasripadaexcellen8591

    Excellent Coverage.

  • @Syam001
    @Syam001 Рік тому +2

    I love godavari villages and move also

  • @KamalaU-w4d
    @KamalaU-w4d Рік тому

    Super aana

  • @yasodanarayanau4322
    @yasodanarayanau4322 Рік тому

    Thank you.This is my hometown.

  • @rambevara5702
    @rambevara5702 8 місяців тому

    Brother alanati chitralu teesina gramali chusthunte chala anandam ga ahladamga undi..alage muvva gopaludu muddula kroshnayya mangamma gari manavadu ekkada teesaro kuda cheppandi

  • @naveenchanti123
    @naveenchanti123 Рік тому +1

    Good information

  • @rajura509
    @rajura509 3 місяці тому

    Raju konaseema I love you too all

  • @akhildayagalaakhil4207
    @akhildayagalaakhil4207 Рік тому +1

    Nadhi Telangana bro kani est Godavari ante Naku chaana estam four years nunchi try chestunna vellali ani kani kudaratle

  • @sureshkothapalli6447
    @sureshkothapalli6447 Рік тому

    Super

  • @jyothieswar687
    @jyothieswar687 Рік тому +1

    Sithaara movie location pls

  • @gubbalap
    @gubbalap Рік тому +1

    Malli pudithe Godavari jillalo puttali

  • @pulapanarayanarao2003
    @pulapanarayanarao2003 Рік тому

    Konaseema telugu seema swargam

  • @habujarhaj9355
    @habujarhaj9355 Рік тому

    Anna garu sankranti videos kooda upload cheyyandi..

  • @pulapanarayanarao2003
    @pulapanarayanarao2003 Рік тому

    Konaseema manduva logillu

  • @pulapanarayanarao2003
    @pulapanarayanarao2003 Рік тому

    1986 lo godavari ki chalaa pedda varaha vachhindi

  • @rajumudhiraj8993
    @rajumudhiraj8993 Рік тому +1

    Elantivi marini videos cheyandi bro

  • @poreddyvenkatreddy2907
    @poreddyvenkatreddy2907 Рік тому

    Annaya elanti videos🎥🎥🎥 cheyandi please🙏🙏🙏 movie locations📍📍📍

  • @sudhakarbullet8595
    @sudhakarbullet8595 Рік тому

    Super bro...

  • @habujarhaj9355
    @habujarhaj9355 Рік тому

    2023

  • @krishnaasn8089
    @krishnaasn8089 Рік тому

    Vayasulo. Unnapudu taruchu (dabbulu unnapudu) vayllay valam