ANKITHAM PRABU NA JEVITAM |Telugu Christian Song | Jyothi Raju-JBF Narsapur Live-Sis.Jessica Blessy
Вставка
- Опубліковано 4 жов 2024
- Do watch, Share & Subscribe
God Bless You!
For More Details : Pastor M.Jyothi Raju , Shanthi Nagar, Eluru-534007, Andhra Pradesh, India Call, On : 08008777444 / 08008777333
Our Official UA-cam Channel:
/ jyothira. .
Email - jyothiraju4christ@gmail.com
Website - www.jyothiraju.in /
Our Official Facebook Page : / jyothiraju4c. .
#Pastor M.JyothiRaju
#TeluguChristianSong
#TeluguLiveWorshipSong
This content Is Copyright To Jyothi Raju. Any Unauthorised Reproduction, Redistribution Or Re-Upload Is Strictly Prohibited Of This Material. Legal Action Will Be Taken Against Those Who Violate The Copyright Of The Following Material Presented !
యేసయ్య పరిశుద్ధ నమముకే మహిమ కలుగుగాక చాల బాగ పాడినావు తల్లి యేసయ్య దీవించునుగాక ❤❤❤
Ni songs chala bhaguntay talli god bless you raaa ❤❤❤❤❤❤❤❤❤❤❤
జెస్సిక నీ స్వరం చాలా చాలా బాగుంది బంగారం ❤️🔥❤️
మెలోడీస్ బాగా పడేట్టున్నావ్ కదా నాన్నా....నేను విన్నవాటిలో మెలోడీస్ ఏ నాకు బాగా నచ్చాయి...
Bagundhi Pata🕊️🕊️🕊️ super voice sister🙏🙏🙏🙏🙏God bless you.
నీ స్వరమాదుర్యము దేవాదిదేవునికే అంకితం తల్లీ god bless u ra 👏👏💞💞💞💞🎤🎤
నిజంగా గుండెలమీద చేయ్యిపెట్టుకుని చెప్పు సోదరి, ఈ నయవంచన దేనికి. ఆసలు ఆ పిల్లకి లేనిదే స్వరం కదా.... High pitch లేదు, low pitch raadu, ఎదో అలా base voice తో , బాబు ని అడ్డం పెట్టుకొని నెట్టుకొస్తుంది.....
నీలాంటి వాళ్ళు ఉండబట్టే ఆసలు talent ఉన్న వాళ్ళు వేళ్ళతో తొక్కేయ బడుతున్నారు. ఇది దేవుడు మెచ్చేది కాదు......
@@janamjaganjagamదేవుడు మనం పాడే పాటను వింటాడు గాని నీ స్వరం ఎలా ఉంది నీ అందం ఎలా ఉంది అన్ని చూడడు అది గుర్తు పెట్టుకో jagan bro
@@sweetyl9421అవును sister దేవుడు మన హృదయాన్ని చూస్తాడు గాని అందాని కాదు 👍
Hi
@@janamjaganjagamp😇
Super song akka
Super thalli deunike mahima
Nice song🎉🎉🎉❤
Praise the lord ❤
Super
ఆత్మీయంగా పాడారు సిస్టర్
Excellent Chelli... Glory to God
Praise the lord
Yesayakey mahima kalgunugaka amen amen amen amen amen TQ Jesus
God bless you thalli
Super song
God bless you thalli🙏🙏🙏🙏🙏🙏🙏
Nice singing God bless thalli
Thala meeda musuku praise the Lord naanna
God bless you talli Good song 🎶🙏
Super song God bless you.
God bless you sister
God bless you raa thalli 💐💐💐💐
Praise God
Super song God bless you thalli
God bless you maa 🙏🙏🙏🙏🙏🙏🙏
Godbleassyou
సూపర్ సాంగ్ ❤❤
Yehovaanu darshinthunu song please by sis lillian Christopher gaaru on 2nd Day JBF VIZAG
God bless you talli
అంకితం ప్రభూ నా జీవితం - నీ చరణాల సేవకే అంకితమయ్యా (2)
నీ సేవకై ఈ సమర్పణా - అంగీకరించుము నాదు రక్షకా (2)
మోడుబారిన నా జీవితం - చిగురింపజేసావు దేవా
నిష్ఫలమైన నా జీవితం - ఫలియింపజేసావు ప్రభువా
నీ కృపలో బహుగా ఫలించుటకు
ఫలింపని వారికి ప్రకటించుటకు (2)
అంగీకరించుము నా సమర్పణ ||అంకితం||
కారు చీకటి కాఠిన్య కడలిలో - నీ కాంతినిచ్చావు దేవా
చీకటిలోనున్న నా జీవితం - చిరుదివ్వెగా చేసావు ప్రభువా
నీ సన్నిధిలో ప్రకాశించుటకు
అంధకార ఛాయలను తొలగించుటకు (2)
అంగీకరించుము నా సమర్పణ ||అంకితం||
Tq for lyrics
Good singer God bless you😊
Good song and good singing 👌
Blessed voice ❤
🎉
Super singing sister
Music must be background and voice in front. Could not hear the singer voice music is dominating
👌👌👌👌
Praise the lord 👏
God bless you thalli
God bless you (thalli)
Nice song 👌👌👌
God bless you thalli