ABN ప్రకారం జగనన్న ప్రభుత్వం నాకిచ్చిన జీతం కోటిన్నర- అసత్యప్రచారానికి లీగల్‌ నోటీసులు పంపుతున్నా

Поділитися
Вставка
  • Опубліковано 24 лис 2024

КОМЕНТАРІ • 857

  • @ammaodimathaananthananda7510
    @ammaodimathaananthananda7510 17 днів тому +177

    తప్పకుండా పంపండి,అస్సలు వదలొద్దు.విజయీభవ!❤

  • @Gowrish-d5m
    @Gowrish-d5m 17 днів тому +243

    సార్ 🙏 మీరు అసలు వదలదు సార్ మీరు సోషల్ మీడియా కి సో్పోర్ట్ చేయండి

    • @kalyanchakravarthy7409
      @kalyanchakravarthy7409 17 днів тому +1

      Dr pradeep halleluyah mala reddy anta nijama

    • @JayramTalla
      @JayramTalla 17 днів тому

      Stress Buster video
      ua-cam.com/video/ykrdgarN574/v-deo.htmlsi=DaaeHI8vfxVrsZ3L

    • @indirapriyadarsini2554
      @indirapriyadarsini2554 17 днів тому

      ​@@kalyanchakravarthy7409chi thu mee yellow media worst spreading fake news negetivety

    • @asrini4u
      @asrini4u 16 днів тому

      వైసీపీ హయాంలో ఎన్నారై డాక్టర్ ని కూడా వదల్లేదు...ఇలాంటి దొంగ డాక్టర్ ని వదలకూడదు

    • @LaxmiNagi-f9d
      @LaxmiNagi-f9d 16 днів тому

      Hold ur tongue ​@@kalyanchakravarthy7409

  • @srilakshmireddy734
    @srilakshmireddy734 16 днів тому +94

    ఏ స్వార్థం లేకుండా పార్టీ కోసం కష్ట పడే మీకు ఆ భగవంతుడు ఎప్పుడూ అండగా వుంటాడు మీ మంచి మనసు కి అంతా మంచే జరుగుతుంది

    • @rajeshp3057
      @rajeshp3057 16 днів тому

      Cast feeling ra babu a swardam ledu antav chivara Thoka chudaleda

    • @rajeshp3057
      @rajeshp3057 16 днів тому

      @@srilakshmireddy734 sorry bro miru kuda Sam kada iam really sorry

    • @subbarajuk9658
      @subbarajuk9658 15 днів тому

      ఏ స్వార్థం లేకుండానే జగన్ ముఖ్యమంత్రి అయ్యాడు వాడి దగ్గర ఉన్న అందరూ ఏ స్వార్థం లేకుండానే ఉన్నారు భయమెందుకు ఏ తప్పూ చేయలేనిది , ఏ స్వార్థం లేనిది సాక్ష్యాధారాలు ఏలా ఉన్నాయి ఒక్కోక్కడూ జైలుకి సిద్ధంగా ఉండండి....అలాగే ఉండండి ఒకడూ ఒకడూ లైను కడుతున్నారు ఎందుకో...

  • @lokondachaitanya
    @lokondachaitanya 17 днів тому +67

    కోర్ట్ ద్వారా అదే పబ్లిక్ లో క్షమాపణ చెప్పించాలి.

  • @kvrao2020
    @kvrao2020 16 днів тому +70

    నాకు భలే నచ్చుతుంది మీరు మాట్లాడే విధానం

  • @vasantharaobrahmaji5947
    @vasantharaobrahmaji5947 17 днів тому +203

    వెంకటకృష్ణ ABN ప్రముఖ మూర్ఖ శిఖామణి😊

    • @JayramTalla
      @JayramTalla 17 днів тому

      Stress Buster video
      ua-cam.com/video/ykrdgarN574/v-deo.htmlsi=DaaeHI8vfxVrsZ3L

    • @muralikrishnaganti829
      @muralikrishnaganti829 16 днів тому

      Vadoka oka Pedda psycho 😮

  • @yadigirisankar
    @yadigirisankar 17 днів тому +225

    కేసు నమోదు చేయండి సార్

  • @jakirhbhai7262
    @jakirhbhai7262 17 днів тому +109

    అసలు వదలకండి సార్ తప్పుడు ప్రచారం చేసే వారిని అప్పటికి కానీ బుద్ది రాదు

  • @radhabhaskar467
    @radhabhaskar467 17 днів тому +109

    మీరు చాన బాగా కౌంటర్స్ ఇస్తూ మాట్లాడతారు...సూపర్❤❤❤❤

    • @kalyanchakravarthy7409
      @kalyanchakravarthy7409 17 днів тому

      Dr pradeep halleluyah mala reddy anta nijama

    • @dvspavankumar1993
      @dvspavankumar1993 17 днів тому +1

      ​@@kalyanchakravarthy7409 pavala gadu hindu or christian?

    • @RamaKrishna-wh9bi
      @RamaKrishna-wh9bi 16 днів тому

      Pradeep Yento Andhariki Telusu Paapam Nee Gurinchi Neeke Teliyadhu Nuvvu Mandhi Nee Amma Ni Denggithe Puttevu Ra Sankara Jathi Lanjja Kodukuvi Kaavalante Adugu Nee Amma Ni Yentha Mandhi Denggeru Ninnu Ani

    • @tuskerhere
      @tuskerhere 16 днів тому

      @@kalyanchakravarthy7409nuvvu Krishna Sita puku anta ga 😂

  • @Alpha_2206
    @Alpha_2206 17 днів тому +107

    కచ్చితంగ లీగల్ నోటీసు పంపండి అన్న.....

  • @janyavularajkumar
    @janyavularajkumar 17 днів тому +49

    ఇప్పుడు CBN ప్రభుత్వం పైసా ఇవ్వకుండానే అందర్నీ వాడుకుంటదా..

  • @venkatramanareddyvankamadd5570
    @venkatramanareddyvankamadd5570 17 днів тому +107

    Pradeep Garu ప్రదీప్ గారు వీరికి కంపల్సరీ నోటీసులు పంపించి మీరంటే ఏమిటనేది చూపిచ్చండి ఈ తప్పుడు న్యూస్ లో చూడలేక మేము చస్తున్నాం..

    • @kalyanchakravarthy7409
      @kalyanchakravarthy7409 17 днів тому

      Dr pradeep halleluyah mala reddy anta nijama

    • @JayramTalla
      @JayramTalla 17 днів тому

      Stress Buster video
      ua-cam.com/video/ykrdgarN574/v-deo.htmlsi=DaaeHI8vfxVrsZ3L

    • @asrini4u
      @asrini4u 16 днів тому +1

      చంద్రబాబు అతిమంచితనం వల్లే ఇలా వాగుతున్నారు

    • @manasadesigners532
      @manasadesigners532 16 днів тому

      Avnaa​@@asrini4u

  • @sankarafedora5616
    @sankarafedora5616 17 днів тому +38

    సూపర్ బ్రో ❤

  • @abdulbhai_009
    @abdulbhai_009 17 днів тому +51

    అన్న నవ్వినవి కడుపు నొస్తుంది ఏమన్నా అయితే ఎవరు గ్యారెంటీ 🤣🤣🤣🤣🤣

  • @ramamohanreddy9369
    @ramamohanreddy9369 16 днів тому +6

    సోదరా నీ వీడియోలు చూస్తుంటే గర్వంగా ఉంది

  • @ObelReddy-v4v
    @ObelReddy-v4v 16 днів тому +9

    ఆంధ్రజ్యోతిలో కూర్చుని వాగడం కాదు దమ్ముంటే నిరూపించాలి

  • @N.r.r728
    @N.r.r728 17 днів тому +82

    Super sir 👏👏 ఎంతోమందికి వీళ్ళ గురించి తెలవాలి... సిగ్గులేని జన్మలు ఏబీఎన్, ఆంధ్రజ్యోతి వి తూ

    • @jagannathkalamangi8236
      @jagannathkalamangi8236 16 днів тому +1

      అది ఆంధ్రజ్యోతి కాదు, అబద్ధాల కోతి

    • @patansalma-pj4oq
      @patansalma-pj4oq 16 днів тому

      Tu thakkuva sir😂 thuuuuuuuuuuuuuuu Ani peddaga vuyyali😂

  • @swarupavlogs1098
    @swarupavlogs1098 17 днів тому +63

    Pampinchu anna vallameda mana party vallu case pettali....

  • @nagamanic-jh6tw
    @nagamanic-jh6tw 16 днів тому +8

    ప్రదీప్ సార్, వీళ్ళు ఒకరి మోచేతులక్రింద నీళ్లు, మందు తాగే వెదవలే ఇలాంటి మాటలు మాట్లాడుతారు, వీళ్ళని వదలద్👍🤝,
    రావాలి జగనన్న కావాలి జగనన్న 💐🙏

  • @vijaybharati5731
    @vijaybharati5731 17 днів тому +44

    Good job and jai Jagan

  • @nagarajreddy1327
    @nagarajreddy1327 17 днів тому +31

    ప్రదీప్ అన్న మీరు అప్లోడ్ చేసే ప్రతి వీడియోని చూస్తూ ఉంటాను నేను ఎందుకంటే మీరు చేసే ప్రతి వీడియో మంచిగా క్లారిటీగా చెబుతారు నీ మీద చెడుగా ఎందుకు చెబుతారు వాళ్ల మీద యాక్షన్ తీసుకోండి అన్న

  • @KariyannaKariyannaKariya
    @KariyannaKariyannaKariya 17 днів тому +99

    జై జగనన్న

  • @10messidona10
    @10messidona10 17 днів тому +24

    super anna, good decision.

  • @madhupraseena6377
    @madhupraseena6377 16 днів тому +11

    సార్ మీరు సూపర్ ఆ వేంకట క్రిష్ణను వాడలోద్దు వాడు ఎప్పుడూ అంతే వాగుతాడు

  • @vemulakondateenakanth324
    @vemulakondateenakanth324 17 днів тому +43

    Please take serious action on this type of fools sir

  • @swamynaiduavagadda9075
    @swamynaiduavagadda9075 17 днів тому +17

    అలా ఐతే ప్రభుత్వం వాళ్ళ చేతుల్లేనే ఉంది. ఎంక్వయిరీ చేయించుకోవచ్చు కదా ప్రదీప్ గారు.

    • @kvrao2020
      @kvrao2020 16 днів тому

      అవునుకదా

  • @bonneyrawada4812
    @bonneyrawada4812 14 днів тому

    Dr.Pradeep Chinta is a Gentle men ...even he has Questioned n critisised even YSRCP also ....fair analyst

  • @kamalamanne4385
    @kamalamanne4385 16 днів тому +10

    Vadaloddu ABN vallanu meeru cheppina points correct Pradeep garu 👍👍👌👌💐💐💐💐💐💐

  • @ramachandrareddyyannareddy3922
    @ramachandrareddyyannareddy3922 17 днів тому +26

    Nijam anna

  • @AnnapurnaPeedika
    @AnnapurnaPeedika 16 днів тому +12

    చాలా తప్పుడు సమాచారం ఇచ్చినందుకు వాళ్లుని విడిచి పెట్టడం డర్టీగా ఉంటాది సార్ కేసు నమోదు చేయండి సార్

    • @dasarivenkateswarlu4642
      @dasarivenkateswarlu4642 16 днів тому

      Saraina samayamvacchindi sarainodi Ilagaadu ABN vadalaku unnadi unnatlu trol chesthe nacchadukada

  • @క్షత్రియ
    @క్షత్రియ 17 днів тому +11

    వెంకీ కి సూపర్ గౌరవం ఇవ్వండి
    Dr . ji

  • @KotlaEswar
    @KotlaEswar 17 днів тому +12

    బోయకట్ abn

  • @sunitharavupalli3770
    @sunitharavupalli3770 17 днів тому +11

    Sir namaste....మీరు ఊరుకోకండీ,,..ఈ రకంగా బురద చల్లుతున్నారు.... డైరెక్ట్ గా మిమ్మల్ని ఎదుర్కొనే ధైర్యం లేక...

  • @venkataramesh06
    @venkataramesh06 17 днів тому +46

    అభిమానం అనేధి డబ్బుతో కోనే వస్తువు కాదు
    అది తెలియని వాళ్లే ఆవిధముగా మాటలాడుతారు అలాంటి వాళ్ళను
    ఈ లోకం చదువుకున్నా అజ్ఞానులు
    విద్యావంతులైనా నిరక్ష్యరాస్యులు అంటుంటారు
    వీళ్ళాకి న్యాయస్థానమే సరైనా బెత్తం దెబ్బ

    • @amruthavalligudipudi9405
      @amruthavalligudipudi9405 17 днів тому +3

      Peddayanaki mind dobbhindi 😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅

    • @annapurnach2289
      @annapurnach2289 17 днів тому

      ​@@amruthavalligudipudi9405మాయరోగం

  • @tirupathiraokarpurapu2264
    @tirupathiraokarpurapu2264 16 днів тому +4

    నేను కూడా మద్దతు ఇస్తాను. తప్పుడు వార్తలు, వ్యాఖ్యలు చేసిన వారికి శిక్ష పడాలి. అలాగే మీ పార్టీ వారికి కూడా ఇటువంటి వార్తల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సలహా ఇవ్వండి ప్లీజ్

  • @venkataramanareddy2661
    @venkataramanareddy2661 17 днів тому +18

    Good decesion. Pradeep. Brother. Go head will help from. all the ysrcp. People

  • @Name-j1f
    @Name-j1f 17 днів тому +8

    Excellent my dear Pradeep Reddy. You are the most honest person.

  • @davidchandrasekharrajukond9278
    @davidchandrasekharrajukond9278 16 днів тому +4

    వెంకట కిష్ణ గారు మీకు చంద్రబాబు ఎంత ఇప్పుడు ఇస్తూన్నాడు

  • @rao2699
    @rao2699 16 днів тому +4

    చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు డాక్టర్ ప్రదీప్ గారు. అలవోకగా సిగ్గూ శరం లేకుండా గౌరవంగా నిజాయితీగా ఉండే మీలాంటి వారిమీద నిందలు వేసే ఇలాంటి వాళ్ళని కోర్టు ఈడ్చి బుద్ధి చెప్పాలి.

  • @thundergamer-hc1fs
    @thundergamer-hc1fs 17 днів тому +6

    Super brother venkata krishanaki
    మైడ్ పోవాల

  • @ragavendramanikyala8311
    @ragavendramanikyala8311 17 днів тому +7

    Pradeep Bhai don’t worry we with you

  • @yfrancisvictor6242
    @yfrancisvictor6242 16 днів тому +3

    తగ్గొద్దు డాక్టర్ గారూ కడప గడ్డ దెబ్బ వీళ్లకు రుచి చూపించు! 👍

  • @vasumannepalli
    @vasumannepalli 16 днів тому +3

    ఒక డిబేట్ కి వచ్చిన పెద్దాయన మీద ముందు కేసు ఫైల్ చెయ్యండి సార్ అప్పుడు కానీ డిబేట్ కి వచ్చే వాళ్ళు ఇలాంటి చేత వాగుడు వాగరు ..

  • @khaderbashabasha3281
    @khaderbashabasha3281 17 днів тому +10

    Hai bro good decision 🎉

  • @gsekhar3153
    @gsekhar3153 16 днів тому +2

    We support you Sir❤ మాకు theliyani visayalu chala తెలుసుకున్నాం mi nunchi

  • @sdvlogsandsdplants6843
    @sdvlogsandsdplants6843 17 днів тому +5

    అయ్యో అయ్యో అయ్యో అయ్యో మిమ్మల్ని వదల్లేదా Dr Gaaru అవునండీ చాలెంజ్ వదలకండి

  • @ramugurugubelli-i4n
    @ramugurugubelli-i4n 17 днів тому +26

    జై YSRCP 🙏

  • @veligantitanmayitanu7619
    @veligantitanmayitanu7619 17 днів тому +9

    జై జగన్!

  • @saudalfarsi8061
    @saudalfarsi8061 16 днів тому +1

    Super sir 👌👌👌👌🇴🇲❤

  • @balakrishnamadisa6813
    @balakrishnamadisa6813 17 днів тому +15

    Anna వాళ్లని aslu వదలద్దు

  • @KingdomofGodDC
    @KingdomofGodDC 17 днів тому +10

    You are gentle youtuber Sir Pradeep gaaru
    ITDP trolled Geetanjali until her death.

  • @saudalfarsi8061
    @saudalfarsi8061 16 днів тому +1

    Super sir 👌👌👌👌🇴🇲

  • @shaikimran5838
    @shaikimran5838 17 днів тому +8

    Good bro ….if we can’t fight now ….we can’t come back

  • @chchittibabu6944
    @chchittibabu6944 16 днів тому +1

    నోటీసు లు పంపాలి సారి చెప్పి అదే న్యూస్ ఛానెల్లో వేయించాలి ప్రదీప్ గారు

  • @vinayakraopasunuru3520
    @vinayakraopasunuru3520 17 днів тому +6

    I00 percent your services voluntarily

  • @sujathachanda4583
    @sujathachanda4583 16 днів тому +1

    మీరు లీగల్ సపోర్ట్ తీసికొన౦డి సార్ ఒకనికి శిక్ష పడితే ఇంకొక రికి బుద్ధి వసుౖ౦ది

  • @LavieLavs
    @LavieLavs 17 днів тому +9

    Hamayya
    Thanks

  • @చంద్రలోకపవనం
    @చంద్రలోకపవనం 17 днів тому +8

    Good 👍

  • @sankarreddy2560
    @sankarreddy2560 17 днів тому +5

    Bro ABN etc THIRD CLASS LINE . Rasided clear notes to him and don't leave them, we are supporting

  • @bashaafrain5261
    @bashaafrain5261 16 днів тому +2

    ఇంకో సారి పచ్చ మీడియా ఎవరి పైన బురద చల్లడానికి 100 సార్లు ఆలోచించాలి తప్పకుండా వేయండి మహాప్రభో 🙏🙏

  • @Dds1992s
    @Dds1992s 17 днів тому +27

    నమస్తే ప్రదీప్ గారు....❤

  • @PrasadKothamusicchanel
    @PrasadKothamusicchanel 16 днів тому +2

    1:43 అన్న ఆ పెద్దాయన మన సబ్సక్రైబర్ అయ్యు ఉంటాడు 😂😂😂

  • @Venkataramanac-bz4kp
    @Venkataramanac-bz4kp 16 днів тому

    మనం కూడా ఖచ్చితంగా మనవాళ్లకు సపోర్ట్ చేయాలి..............

  • @chandusekhar3312
    @chandusekhar3312 17 днів тому +2

    Super brother . Well explained

  • @GeethaVani-ih7ij
    @GeethaVani-ih7ij 16 днів тому

    Right sir. You should take action against such ppl

  • @ravichandrareddymachavaram4389
    @ravichandrareddymachavaram4389 16 днів тому +1

    ప్రదీప్ గారు మీరు అస్సలు వడలవద్దు వాళ్లకు నోటీసులు పంపండి

  • @NixonPeter-r8g
    @NixonPeter-r8g 16 днів тому +1

    Don't leave it Anna! 🙏🙏🙏🙏

  • @vinayakyrc5497
    @vinayakyrc5497 17 днів тому +3

    ఆలోచించండి ఇదొరకమైన ట్రాప్ ఏమో.

  • @rlnprasadcom
    @rlnprasadcom 9 днів тому

    Excellent speech Anna, God bless you

  • @VizyaSathyaSaiJampa
    @VizyaSathyaSaiJampa 17 днів тому +2

    You are Taken good Stand

  • @danielreddythota7137
    @danielreddythota7137 16 днів тому

    Surely file case. I appreciate your decision Dr pradeep

  • @radhaartprinters886
    @radhaartprinters886 16 днів тому +1

    Video Ending is super n heart touching 😢😢 💕.

  • @srivinny1630
    @srivinny1630 16 днів тому +1

    Jai jagan

  • @parimalakusuma3951
    @parimalakusuma3951 16 днів тому +1

    Compulsory notice pampinchandi

  • @parimalakusuma3951
    @parimalakusuma3951 16 днів тому +1

    Don't leave them

  • @rajubabub1229
    @rajubabub1229 17 днів тому +5

    It is proved that your Videos are pricking them correctly.

  • @muthyalanaidu3543
    @muthyalanaidu3543 17 днів тому +1

    ఈ విమర్శలు చేసిన తపాలా బ్యాచ్ మాటలు ఎవరూ పట్టించుకోకూడదు.ఇక వెంకటకృష్ణ ,వెంకటకృష్ణ డిబేట్ లో పాల్గొన్న వారు విశ్వసనీయత ఎంతో చెప్పక్కర్లేదు

  • @anusharani8277
    @anusharani8277 17 днів тому +2

    Correct ga chepav brother

  • @క్షత్రియ
    @క్షత్రియ 17 днів тому +1

    మనమ్ ప్రేమ తో చేస్తున్న సేవ వైసీపీ కి

  • @sudheerkumar-ij4kb
    @sudheerkumar-ij4kb 17 днів тому +3

    మీరు లాస్ట్ లో చెప్పింది చాలా బాగా చెప్పారు ఎందుకంటే వాళ్లని మేము ఏమీ చేయలేం ఆ మాట మీద నిలబడాలి సార్

  • @m.r.prasad
    @m.r.prasad 16 днів тому +1

    మీరు వదిలి పెట్టినా , రాధాకృష్ణ ని సుబ్రహ్మణ్య స్వామి వదిలి పెట్టడు . వందకోట్లు కక్కిస్తాడు .

  • @sudhakarp-wm6br
    @sudhakarp-wm6br 17 днів тому +1

    నమెస్తే డాక్టర్ గారు తగ్గద్దు మా మద్దతుమికే

  • @sambashivarao2641
    @sambashivarao2641 16 днів тому +2

    Great 11

  • @AvinashRajv
    @AvinashRajv 17 днів тому +1

    We r with u Dr 🎉

  • @msp2791
    @msp2791 16 днів тому +1

    జై జగన్

  • @satyanarayanak.v.v.2167
    @satyanarayanak.v.v.2167 16 днів тому +1

    అభిమానం ఉన్నవాళ్ళు కిరాయికి పని చేయరు! ఈ విషయం వెంకటకృష్ణ కి తెలుసు!

  • @ChKondal-z5u
    @ChKondal-z5u 17 днів тому +4

    Super sir carry on

  • @mosesfrat948polopark2
    @mosesfrat948polopark2 16 днів тому

    Superb response Anna Proceed legally ASAP

  • @Sampath_Reddy
    @Sampath_Reddy 17 днів тому

    Super Anna chala chakkaga chepparu vallanu vadhaladhu

  • @ramakrishnaadabala1669
    @ramakrishnaadabala1669 16 днів тому +1

    Pradeep garu మిమ్మల్ని చాలా చీపుగా ఊహించారు. ఎట్టి పరిస్థితుల్లో వదలొద్దు.అండి😂

  • @prakashraogudivada1255
    @prakashraogudivada1255 16 днів тому

    We know your honesty Sir. Don’t leave these unscrupulous fellows. Please keep on updating about this issue. We are eagerly waiting for this case’s updates. Thank you 🙏

  • @RamAditya4774
    @RamAditya4774 16 днів тому +1

    తప్పకుండా నోటిస్ పంపండి బ్రో., వదలకండి

  • @vasantharaobrahmaji5947
    @vasantharaobrahmaji5947 17 днів тому +6

    బాబు మీ చానల్ కూడా చంద్రబాబు పోషిచేదే కదా మరి😊

  • @KiranN-ey6xt
    @KiranN-ey6xt 16 днів тому +1

    వాళ్ళకి ఇవ్వడంఅలవాటు కద పాపం అందరూ మాలాగే ఇస్తారు అని అనుకుంటున్నారు అన్నో

  • @gajjalaramachandrareddy5373
    @gajjalaramachandrareddy5373 17 днів тому

    Pradeep garu congratulations for your brave step.

  • @chadaramjaganmohanrao3393
    @chadaramjaganmohanrao3393 17 днів тому +1

    excellent reply..

  • @kalyanireddy8104
    @kalyanireddy8104 16 днів тому +1

    యెల్లో మీడియా ఎంత తీసుకొని అంత పెద్ద న్యూస్ ఛానల్స్ పెట్టి మరి దేవుడిలా భజన చేస్తున్నారు అని డిస్కస్ చేస్తే బాగుంటుంది

  • @peterparker5021
    @peterparker5021 17 днів тому +1

    Anna don't leave this effort anna, your support for jagan anna is always necessary....... We support u Dr. Sir

  • @gsreelatha-jm9tf
    @gsreelatha-jm9tf 16 днів тому +1

    పచ్చ ఛానల్ లో కూర్చున్న పచ్చ కామెర్లు వచ్చిన మనిషి రూపంలో ఉన్న జంతువుల్లా రా మా గౌరవ జగన్మోహన్ రెడ్డి అన్న కోసం డబ్బులు తీసుకొని మాట్లాడాల్సిన అవసరం మాకు ఎవరికీ లేదు కోట్ల గుండెల్లో జగన్ గారు ఉన్నారు ysrcp పార్టీ కోసం 2 నియమాలతో పని చేస్తాం మేము ఒకటి పార్టీ కోసం రెండు జగన్ గారి కోసం జై జగనన్న జై ప్రదీప్ రెడ్డి అన్న🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤

  • @mindumouli
    @mindumouli 17 днів тому +1

    Yes, we have to.