యానాం మంగళవారం సంత || yanam weekly market

Поділитися
Вставка
  • Опубліковано 15 вер 2024
  • యానాం మంగళవారం సంతకు ఫ్రెంచ్ వారి కాలం నుంచి ప్రత్యేక గుర్తింపు ఉంది. అప్పట్లో ఈసంతలో లభించే అనేక విదేశీ దొంగ సరుకుల కోసం జనం క్యూ కట్టేవారు.ప్రస్తుతం ఈ సంత ను చూద్దాం రండి !

КОМЕНТАРІ • 188