పల్లెటూరు
పల్లెటూరు
  • 749
  • 11 790 998

Відео

ఈ బావి నీళ్ళు తాగితే కవల పిల్లలే ! | దొడ్డిగుంట బావి రహస్యం | Doddigunta Twins well | Mysterious
Переглядів 4062 місяці тому
దొడ్డిగుంట గ్రామం లో బావి నీళ్ళు తాగితే పిల్లలు లేని దంపతులకు కవల పిల్లలు పుడతారట. ఇలా తాగిన వారిలో వందలాది మంది కవల జంటలు పుట్టినట్లుగా ఆధారాలు ఉన్నాయి. ప్రతి రోజు వివిధ ప్రాంతాల నుంచి అనేక మంది వచ్చి ఇక్కడ నీళ్ళు తీసుకుని వెళుతుంటారు.ఇది తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం లో ఉంది.మీ కోసం ఈ వీడియో.
నీడ చేపలు కూర ( సముద్ర చేప ) Neda chepa | sea fish | village style fish curry | పల్లెటూరు
Переглядів 2212 місяці тому
సముద్రపు నీడ చేపలు కర్రీ పల్లెటూరు స్టయిల్ లో చేసే విధానం
అమృతకాడ మొక్కతో ఆరోగ్య ప్రయోజనాలు | Amurthakada mokka | Yennidhrimokka | పల్లెటూరు
Переглядів 2762 місяці тому
అమృత కాడ మొక్క లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగించే లక్షణాలు వున్నాయి. అటువంటి ఈ మొక్క‌గురించి విషయాలు తెలుసుకుందాం
మునగాకుతో అద్బుతమైన ప్రయోజనాలు | Moringa Keat Healh benefits | munagaku benefits | Drumstick
Переглядів 1593 місяці тому
మునగాకు లో మన ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలు ఉన్నాయి. మనం నిత్యం మునగాకు వాడకం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.వాటి విశేషాలు
కంద దుంప త్రవ్వటం । Elephant foot yam | kanda gadda | kanda dumpa | పల్లెటూరు
Переглядів 8413 місяці тому
కంద పంట దుంపలు త్రవ్వే విధానం
ప్రమాదకర వరద నీటిలో కట్టెలు వేట | Godavari floods scenes | పల్లెటూరు
Переглядів 1,6 тис.3 місяці тому
గోదావరి వరదల్లో ప్రతియేటా ప్రాణాలకు తెగించి వరద నీటిలో కొట్టు కొస్తున్న పుల్లలను తీస్తుంటారు. ఈ దృశ్యాలు మీ కోసం
గోదారోళ్ళ రుచికరమైన చేప - పండుగప్ప కటింగ్ | Big fish cutting | Yanam fish market |పల్లెటూరు
Переглядів 6 тис.3 місяці тому
యానాం ఫిష్ మార్కెట్ లో పండుగప్ప ఫిష్ కటింగ్ చేసే విధానం. గోదావరి లో దొరికే మంచి రుచికరమైన ఖరీదైన చేప ఇది.
చీరమేను - మున్నురు చేప కర్రీ | Cheera menu | munnuru chepa | village style | పల్లెటూరు
Переглядів 7313 місяці тому
గోదావరి జిల్లా ల్లో దొరికే మున్నురు చేప (చీరమేను) కర్రీ పల్లెటూరు స్టయిల్ వండే విధానం
యానాం వద్ద గోదావరి వరద దృశ్యాలు | Yanam Godavari floods scenes | Yanam Beach | పల్లెటూరు
Переглядів 8223 місяці тому
యానాం వద్ద గోదావరి నిండు కుండలా పొంగి ప్రవాహిస్తుంది.వరద దృశ్యాలు
కోనసీమ కాలువల్లో చేపలు వేట | fishing | netek fishing | konaseema fishing |పల్లెటూరు
Переглядів 6183 місяці тому
కోనసీమ ప్రాంతంలో కాలువల్లో పట్టే చేపలు వేట దృశ్యాలు
యానాం సంతలో పులస చేపలు | pulasa chepa | yanam fish market | పల్లెటూరు
Переглядів 1,8 тис.3 місяці тому
యానాం మంగళవారం సంతలో పులస చేపలు సందడి చేసాయి.గోదావరిలో మత్య్సకారులకు లబించిన వాటిని సంతకు తీసుకొచ్చి విక్రయించారు.ఒక్కో చేప సైజును బట్టి మూడు వేల నుండి ఎనిమిది వేల వరకు ధర పలికాయి.ఈప్రాంతంలో వీటిని పుస్తెలమ్మి అయిన పులస తినలంటారు.
వరద నీటిలో రోడ్డుపై చేపలు _ స్థానికులు వేట | అంతర్వేది ఆలయం వద్ద చేపలు సందండి | పల్లెటూరు
Переглядів 4253 місяці тому
గోదావరి వరదలు పోటోత్తటం అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో రోడ్లపై చేపలు సందడి చేసాయి.స్థానికులు వాటిని పట్టుకున్నారు
గోదావరి వరద దృశ్యాలు | Godavari floods | పల్లెటూరు
Переглядів 12 тис.3 місяці тому
గోదావరి వరద దృశ్యాలు పలు ప్రాంతంలో
మరో ఉజ్జయిని - రాజమహేంద్రవరం మహాకాళేశ్వరాలయం | Rajahmundry mahakaleswralayam
Переглядів 1053 місяці тому
మరో ఉజ్జయిని - రాజమహేంద్రవరం మహాకాళేశ్వరాలయం | Rajahmundry mahakaleswralayam
పల్లెటూళ్ళలో చిన్ననాటి జ్ఞాపకం - రంగులరాట్నం | Rangula Ratnam | childhood memories
Переглядів 553 місяці тому
పల్లెటూళ్ళలో చిన్ననాటి జ్ఞాపకం - రంగులరాట్నం | Rangula Ratnam | childhood memories
సి హెచ్ గున్నేపల్లి శ్రీ సత్తెమ్మ తల్లి అమ్మవారి జాతర | Sathemma thalli jathara 2024 | పల్లెటూరు
Переглядів 3928 місяців тому
సి హెచ్ గున్నేపల్లి శ్రీ సత్తెమ్మ తల్లి అమ్మవారి జాతర | Sathemma thalli jathara 2024 | పల్లెటూరు
కొప్పవరం సత్తెమ్మతల్లి జాతర.. విచిత్ర వేషధారణల్లో వీధుల్లో భిక్షాటన | koppavaram jathara
Переглядів 2099 місяців тому
కొప్పవరం సత్తెమ్మతల్లి జాతర.. విచిత్ర వేషధారణల్లో వీధుల్లో భిక్షాటన | koppavaram jathara
కొత్తపేట సంక్రాంతి ప్రభల తీర్థం | kothapeta prabhala theertham | konaseema prabhala | పల్లెటూరు
Переглядів 2719 місяців тому
కొత్తపేట సంక్రాంతి ప్రభల తీర్థం | kothapeta prabhala theertham | konaseema prabhala | పల్లెటూరు
కొత్తపేట లో భారీ బాణాసంచా కాల్పులు | సంక్రాంతి ప్రభల తీర్థం | కోనసీమ ప్రభల తీర్థం | పల్లెటూరు
Переглядів 1489 місяців тому
కొత్తపేట లో భారీ బాణాసంచా కాల్పులు | సంక్రాంతి ప్రభల తీర్థం | కోనసీమ ప్రభల తీర్థం | పల్లెటూరు
ఆత్రేయపురం లో పడవల పోటీలు
Переглядів 3619 місяців тому
ఆత్రేయపురం లో పడవల పోటీలు
కోనసీమ తిరుపతి వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు | konaseema tirupathi | పల్లెటూరు
Переглядів 271Рік тому
కోనసీమ తిరుపతి వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు | konaseema tirupathi | పల్లెటూరు
మురమళ్ళ భద్రకాళీ సమేత శ్రీవీరేశ్వర స్వామి వారి రథోత్సవం | muramalla veereswara swamy |పల్లెటూరు
Переглядів 296Рік тому
మురమళ్ళ భద్రకాళీ సమేత శ్రీవీరేశ్వర స్వామి వారి రథోత్సవం | muramalla veereswara swamy |పల్లెటూరు
మురమళ్ళ భద్రకాళీ సమేత శ్రీవీరేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు | muramalla sri veereswara swamy
Переглядів 199Рік тому
మురమళ్ళ భద్రకాళీ సమేత శ్రీవీరేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు | muramalla sri veereswara swamy
కోనసీమ తిరుపతి వాడపల్లి శ్రీవేంకటేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణం | vaadapalli venkateswara swamy
Переглядів 239Рік тому
కోనసీమ తిరుపతి వాడపల్లి శ్రీవేంకటేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణం | vaadapalli venkateswara swamy
కోనసీమ తిరుపతి వాడపల్లి శ్రీవేంకటేశ్వర స్వామి వారి తీర్థం | vadapalli venkateswara swamy |పల్లెటూరు
Переглядів 1,3 тис.Рік тому
కోనసీమ తిరుపతి వాడపల్లి శ్రీవేంకటేశ్వర స్వామి వారి తీర్థం | vadapalli venkateswara swamy |పల్లెటూరు
గోపాలపురం వెంకటరామయ్య గారి వంకాయ బజ్జీ | ధర్మయ్య గారి బజ్జీ | Gopalapuram vankaya bajji |పల్లెటూరు
Переглядів 705Рік тому
గోపాలపురం వెంకటరామయ్య గారి వంకాయ బజ్జీ | ధర్మయ్య గారి బజ్జీ | Gopalapuram vankaya bajji |పల్లెటూరు
పల్లెటూళ్ళలో వండుకునే పిట్టమాంసం కూర | crane bird curry | village style recipe | పల్లెటూరు
Переглядів 295Рік тому
పల్లెటూళ్ళలో వండుకునే పిట్టమాంసం కూర | crane bird curry | village style recipe | పల్లెటూరు
చింతలూరు శ్రీ నూకంభిక అమ్మవారి తీర్థం | Chintaluru nukambika ammavari theertham | పల్లెటూరు
Переглядів 2,1 тис.Рік тому
చింతలూరు శ్రీ నూకంభిక అమ్మవారి తీర్థం | Chintaluru nukambika ammavari theertham | పల్లెటూరు
చింతలూరు శ్రీ నూకంబిక అమ్మవారి జాతర | chintaluru sri nukambika ammavari jathara | పల్లెటూరు
Переглядів 1,2 тис.Рік тому
చింతలూరు శ్రీ నూకంబిక అమ్మవారి జాతర | chintaluru sri nukambika ammavari jathara | పల్లెటూరు

КОМЕНТАРІ