KARUNINCHUMA | Sireesha Bhagavatula | KY Ratnam | New Telugu Christian Song 2024

Поділитися
Вставка
  • Опубліковано 12 вер 2024
  • Join us in worship as we sing of God's mercy and faithfulness, inspired by the timeless words of Psalm 57. Let this song be a reminder of His unwavering love and protection in every season of life.
    Presenters : Wellspring Worship
    Lyrics, Tune, Producer: Daniel Muchumarri
    Music Director : Bro KY Ratnam
    Vocals : Sireesha Baghavathula
    Editing, VFX, DOP : KY Ratnam Media
    Mix & Master : Ragesh
    Chorus: Revathi Team
    Rhythms & Percussion: Kishore
    Indian Rhythms: Chennai Team
    Strings: Vignesh
    Bass & Acoustic Guitar: Richard
    Flute: Satish
    Title Posters: Manohar
    Tabla: Naveen, Venkat Rao
    Mrudangam: Chennai Team
    Sarangi : Manonmani
    Studio : Vincy Digital, 2keys , KY Ratnam Studios
    Lyrics
    ---------------------------
    కరుణించుమా కృపచూపుమా నీ రెక్కల క్రింద
    నను దాయుమా శత్రువువలనుండి కాపాడుమా || 2 ||
    నన్ను మ్రింగువారు దూషణలు పలుకగ
    కృపాసత్యములను వర్షమువోలె
    ఆకాశమునుండి కురిపించితివా
    దుష్టుల నోళ్లను కడతేర్చితివా || 2 ||
    || కరుణించుమా ||
    సింహముల మధ్యను నా ప్రాణముండగ
    ఏ అపాయమును దరిచేరకుండగ
    నీ ప్రభావమును కనుపరచితివా
    ఆకాశముకంటె అత్యున్నతుడా || 2 ||
    || కరుణించుమా ||
    చిక్కించుటకై వలయొడ్డియుండగ
    నా అడుగులను చిక్కుకొనకుండా
    వేటగాని వలనుండి తప్పించితివా
    రక్షకుడవై నన్ను కాపాడితివా || 2 ||
    || కరుణించుమా ||
    నా ప్రాణమెంతో నిబ్బరముగనున్నది
    మహోన్నతమైన నా దేవునికి
    స్వరమండలముతో స్తుతిచేసేదా
    సీతారానే వాయించేదా || 2 ||
    || కరుణించుమా ||
    ♦️ Thank you for watching ♦️
    ♦️ Wellspring Worship ♦️
    ♦️ May God Bless You ♦️
    #teluguchristiansongs #teluguchristianmessages #teluguchristian
    Telugu Christian Song /Jesus Telugu Song/ Christian Video Song/ Latest Christian Song/ Telugu Christmas Song / Christian Devotional Songs / Telugu Worship Song / Christian Audio Song / Latest Jesus / Old Telugu Christian Song/ All Telugu Christian Song / Telugu Gospel / Uecf Telugu /Jesus Telugu / Telugu Christian Song / Telugu Christian Songs / Christian Telugu Songs / New Telugu christian songs / Christian Devotional Songs / telugu christian songs 2024 / 2024 telugu christian songs / latest new telugu christian song 2024 / 2024 new telugu christian songs 2024 / telugu christian songs 2024 / christian new telugu songs 2024 / famous telugu christian songs 2023-2024 / new latest telugu christian songs 2024 / christian telugu songs 2024 / all latest telugu christian songs 2024 / telugu christian christmas songs 2024 / 2024 song /telugu jesus worship songs 2024 /telugu worship songs 2024 / christian songs new /new 2024 christian songs / new telugu christian albums 2024 / telugu christian deviotional songs 2024 / AR Stevenson / JK Christopher / Gospel Music (Musical Genre) / AP Christian Hits / new telugu christian songs / telugu christian songs 2024 / latest telugu christian songs / new telugu christian songs 2024 download / latest telugu christian songs / Latest Telugu christian songs 2024 / telugu christian songs 2024 new hits /telugu christian songs latest /2024 telugu christmas songs/ latest telugu christian songs 2024 / Latest Good Friday songs / Latest Easter songs / Pranam Kamalakar / Hosanna Ministries / Joshua Shaik / Praveen Kumar / Raj Prakash Paul / John Wesley / Satish Kumar / Calvary temple/ Calvary Ministries / Yesanna / Telugu Christian Worship Songs / Stephen Paul Ministries / Jesus Telugu Songs / Jesus Worship Songs

КОМЕНТАРІ • 50

  • @sarath.g4644
    @sarath.g4644 4 дні тому +1

    సామాన్య లు కూడా పాడి దేవునికి స్తుతించే ల పాడారు 👌😊

  • @Unworthy_Follower
    @Unworthy_Follower Місяць тому +12

    Lyrics
    ---------------------------
    కరుణించుమా కృపచూపుమా నీ రెక్కల క్రింద
    నను దాయుమా శత్రువువలనుండి కాపాడుమా || 2 ||
    నన్ను మ్రింగువారు దూషణలు పలుకగ
    కృపాసత్యములను వర్షమువోలె
    ఆకాశమునుండి కురిపించితివా
    దుష్టుల నోళ్లను కడతేర్చితివా || 2 ||
    || కరుణించుమా ||
    సింహముల మధ్యను నా ప్రాణముండగ
    ఏ అపాయమును దరిచేరకుండగ
    నీ ప్రభావమును కనుపరచితివా
    ఆకాశముకంటె అత్యున్నతుడా || 2 ||
    || కరుణించుమా ||
    చిక్కించుటకై వలయొడ్డియుండగ
    నా అడుగులను చిక్కుకొనకుండా
    వేటగాని వలనుండి తప్పించితివా
    రక్షకుడవై నన్ను కాపాడితివా || 2 ||
    || కరుణించుమా ||
    నా ప్రాణమెంతో నిబ్బరముగనున్నది
    మహోన్నతమైన నా దేవునికి
    స్వరమండలముతో స్తుతిచేసేదా
    సీతారానే వాయించేదా || 2 ||
    || కరుణించుమా ||

  • @holyharvestministries4413
    @holyharvestministries4413 Місяць тому +5

    సహోదరీ ఆహ్లాదంగా పాడారు.దేవుడు మిమ్ములను బలముగా వాడుకొనునుగాక. ఆమెన్

  • @user-fj2vf5kn9l
    @user-fj2vf5kn9l 27 днів тому +3

    పాట చాలా బావుంది చేల్లెమ్మ కూడా చాలా బాగా p

  • @vanajagudipalle9899
    @vanajagudipalle9899 Місяць тому +2

    Thank you Anna.
    సంగీత ప్రపంచం లోని ప్రతీ నైపుణ్యం తో దేవుని ఆరాధించడం ఎంత భాగ్యము,.., దేవాదిదేవునికి గానము, ఆలాపన, గమకము, జతి, లయ, సమస్త స్తుతి రూపంలో ఎంతగా అందించినా తక్కువే. Praise the Lord.

  • @rajeshkorrapati4093
    @rajeshkorrapati4093 Місяць тому +1

    wonderfull song....great singing & Music💥👏👌👌

  • @jyothisilvan3531
    @jyothisilvan3531 Місяць тому +1

    Praise the Lord song chaalaa AADARANA kale GENCHINADY thankful for your voice

  • @jeevamaargasangam
    @jeevamaargasangam Місяць тому +1

    Good song

  • @chilukabhaskar79
    @chilukabhaskar79 Місяць тому +3

    చాలా బాగా పాడారు దేవుని వందనాలు ట్రాక్ పెట్టండి 🙏🙏🙏 ప్లేస్

  • @user-xu5jy2iq1k
    @user-xu5jy2iq1k Місяць тому +1

    nice

  • @adnanrashid5354
    @adnanrashid5354 Місяць тому +1

    wao what a magical composition! and my God sister sireesha have super melodious voice quality! thank you so much for this wonderful song.

  • @kolasyamdevotional
    @kolasyamdevotional Місяць тому

    కే వై రత్నం గారి సంగీత సారధ్యంలో అద్భుతముగా పాడిన మీకు రక్తం గారికి హృదయపూర్వక వందనాలు

  • @dhandugulathirupathi1174
    @dhandugulathirupathi1174 Місяць тому +1

    చాలా చాలా అద్భుతంగా పాడారు అక్కయ్య దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక 🎙️👌✝️🙏🙏🙏

  • @jayakaranilkumar5932
    @jayakaranilkumar5932 Місяць тому +1

    The tune is melodious and very well sung by the singer

  • @rabbonisongs4103
    @rabbonisongs4103 18 днів тому

    Excellent playing and singing. Praise the Lord👍🤝🙏
    Prayers
    Anand🎸

  • @unitedchristgracechurch
    @unitedchristgracechurch 20 днів тому

    Thank you so much nice singing and వండర్ఫుల్ music

  • @bhimaraju3500
    @bhimaraju3500 21 день тому

    Excellent song sister God always bless u & ur family.

  • @mercyhemnalini3350
    @mercyhemnalini3350 Місяць тому +1

    you have changed psalm57 into beautiful song Dani.Nice.
    Singer has melodious voice.

  • @unitedchristgracechurch
    @unitedchristgracechurch 24 дні тому

    వండర్ఫుల్ song and music

  • @user-wo8kp7qs1m
    @user-wo8kp7qs1m Місяць тому +2

    Akka me voies chala bagundhi

  • @venkatasubbammamasupalli885
    @venkatasubbammamasupalli885 Місяць тому +1

    Vandanalu brather,song chala bagundi...devuni lo Inka chala song vidudala chayalani korukuntunnamu..God bless you.
    We are From grace gospel Church hyderabad

  • @ezekieljohn9899
    @ezekieljohn9899 Місяць тому

    Good song praise God amen 👏🙏

  • @devarajs6547
    @devarajs6547 Місяць тому

    Praise the Lord respected sister thank you so much for the inspirational song be blessed be safe psl 91 prayful wishes devaraj lucydevaraj and children bangalore

  • @ravivijay8046
    @ravivijay8046 Місяць тому

    Super sir.Glory to god

  • @vinaykumar9582
    @vinaykumar9582 Місяць тому +1

    Very Nice song andi

  • @devasahayamsahayam5242
    @devasahayamsahayam5242 Місяць тому

    Music. Singing and lyrics are exllent

  • @gurramkirangurramkiran5497
    @gurramkirangurramkiran5497 23 дні тому

    సూపర్ సాంగ్ బ్రదర్
    ప్రైజ్ ది లార్డ్

  • @Sarithadarelli-qg1pf
    @Sarithadarelli-qg1pf Місяць тому

    Super ❤🎉

  • @DavidAndrewBSInstrumental
    @DavidAndrewBSInstrumental 24 дні тому

    Good lyrics ♥️

  • @sandhyadavidb7813
    @sandhyadavidb7813 Місяць тому

    Super madam.

  • @MadhuMadhut-xc9hz
    @MadhuMadhut-xc9hz Місяць тому +1

    𝓐𝓶𝓮𝓷.......

  • @rottasrinu6387
    @rottasrinu6387 Місяць тому

    దేవుని కృపనుబట్టి ఈ పాటను చాల భాగ పాడేరు దేవుడు మిమ్మును మీకుటు౦బములను దేవుడు దీవించాలని దేవుని అడు చున్నాము❤❤❤❤❤,

  • @Indiradayal00095.
    @Indiradayal00095. 15 днів тому

    ప్రైస్ ది లార్డ్ అన్నయ్య ట్రాక్ పెట్టండి అన్నయ్య ప్లీజ్.

  • @praneeththomas1522
    @praneeththomas1522 Місяць тому

    Nee music neekaina ardham avthadhaa rathnam

  • @Joseph-v3483
    @Joseph-v3483 22 дні тому

    ua-cam.com/video/ilW-7hg5C7Y/v-deo.htmlsi=w09-8rUod2bsaIoW
    ⏸️ MAHIMONATHUDA

  • @SSNews777
    @SSNews777 Місяць тому +10

    పాట మధ్యలో మ్యూజిక్ కడిగిడ తం తడిగిడతం ఈ మ్యూజిక్ అవసరమా బ్రదర్ రత్నం గారు

    • @selvanraju810
      @selvanraju810 Місяць тому +4

      niku em nachaledu brother please support chey annaya kii Leda video chudaku ok na annaya praise the lord em feel kaku

    • @vanajagudipalle9899
      @vanajagudipalle9899 Місяць тому +3

      Yes. అవసరమే... సంగీత ప్రపంచం లోని ప్రతీ నైపుణ్యం తో దేవుని ఆరాధించడం ఎంత భాగ్యము,.., దేవాదిదేవునికి గానము, ఆలాపన, గమకము, జతి, లయ, సమస్త స్తుతి రూపంలో ఎంతగా అందించినా తక్కువే.

    • @LoveofJesus-bh2tv
      @LoveofJesus-bh2tv Місяць тому +2

      Meru theerpu theerchadam avasarama brother..

    • @honey.official1645
      @honey.official1645 Місяць тому +1

      యెహోవా విమోచించినవారు సంగీతనాదముతో సీయోనునకు తిరిగి వచ్చెదరు నిత్యసంతోషము వారి తలలమీద ఉండును వారు సంతోషానందము గలవారగుదురు దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును.

    • @honey.official1645
      @honey.official1645 Місяць тому +1

      యెషయా 51.11

  • @alwaysniranjan
    @alwaysniranjan Місяць тому

    𝑠𝑜𝑛𝑔 𝑠𝑐𝑎𝑙𝑒 : 𝐹# 𝑚𝑎𝑗𝑜𝑟

  • @vaddepallysneha
    @vaddepallysneha 27 днів тому

    How to Contact You sir..