ONBA - (Organic and Nutritionally Balanced Agriculture) - సేంద్రియ మరియు పోషక పదార్ధాల సమతుల్య వ్యవసాయం. ఉచిత పుస్తకం కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేయండి. 👇👇👇 drive.google.com/file/d/1MrCOjxXQUuziGot1mTb4NtRBBlIPTTra/view?usp=share_link
ప్రతిభ బయోటెక్ ఉత్పత్తుల సమాచారం కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి. 👇👇👇 drive.google.com/file/d/1nnvSsyO0thJ1RCcM6Sr-zw-MeB8EGgo-/view?usp=share_link
మీ విలువైన సమాచారానికి tq సార్ మా 70 రోజుల మిర్చి తోట ఉంది దానికి ఇప్పటి వరకు మీరు చెప్పిన ద్వితయశ్రేణి మందులు వడలేదు ఇప్పుడు ఆకులు యెల్లో కలర్ లో అవుతున్నాయి అవి మెగ్నీషయం లోపం అనుకుంటున్న ఇప్పుడు స్ప్రే చేయొచ్చా
చాలా చక్కగా చెప్పారు చాలా బాగా విన్నాం సార్ సల్ఫర్ 90% మిరప పంటలో వాడుతున్నాను సార్ సల్ఫేట్ బ్యాగ్ ధర ఎక్కువ సార్ సల్ఫర్ అవసరం అయినప్పుడు సల్ఫర్ 90 శాతాన్ని వాడాల సార్. అమ్మోనియం సల్ఫేట్ బ్యాగ్ వాడాల సార్ కర్నూలు జిల్లా సార్
సార్ గుడ్ మార్నింగ్ సార్ మీరు చెప్పే పద్ధతి మాకు బాగా అర్థం అయిందిమా పత్తి పొలంలో 2 నెలల 60 రోజులు పేరుమెగ్నీషియం అలాగే సల్పర్ ఎంత వాడాలి చెప్పండి సార్
Thankyou very much Sir, this is the most important and detailed video with చార్ట్ ( table)on fertilizer schedule till now in యూట్యూబ్, you have done an marvelous job Sir, if possible can you do similar video on sweet Orange and other తోట పంటలు also Sir, thankyou once again Sir, as fellow farmers requested please think about online sale ( SRMT or TSRTC courier ) of your products Sir, i am from Nalgonda, can you give us the dealer phone no also Sir, Thankyou verymuch once again Sir
mirapa thota lo yerupu undhi sir ,nutrients kotta sir ayana Alana undhi,n p k vesanu Alaney undhi ,fungicide mandhulu spary chesa alaney undhi sir,water pettadam ledhu sir ayina yerupu undhi ,panchaga ravali antey emi cheyali pls replay sir
ఏ పైరులో ఐనా పండాకు తెగులు రావడానికి కారణాలు 1 ) అధిక వర్షపాతం వలన నేల pH బాగా పడిపోవడం వలన 2 ) నత్రజని , మెగ్నీషియం , జింక్ , మాలిబ్డినం లోపించడం వలన కిరణజన్య సంయోగ క్రియ సరిగ్గా జరక్కపోవడం వలన పత్ర హరితం లోపించి 3 ) వైరస్ తెగుళ్లు వ్యాపించడం వలన పరిష్కారం : 1 ) నేల pH ని స్థిరీకరించాలంటే ఎకరానికి 20kg ల Cocoly వెయ్యాలి , నేలలో తేమ శాతాన్ని తగ్గించడానికి వరుసగా రెండు సార్లు అంతర సేద్యం చెయ్యాలి 2 ) సూక్ష్మ ధాతువుల లోపాన్ని సరిదిద్దడానికి యూరియా 25kg , మెగ్నీషియం సల్ఫేట్ 25kg భూమిలో వెయ్యాలి , తాత్కాలిక ఉపశమనం కోసం GAMA , Promo , Delon లను స్ప్రే చెయ్యాలి. 3 ) డ్రెంచింగ్ పద్ధతిలో వెంటనే మంచి ఫలితం పొందవచ్చు . ఎకరానికి 3kg ల cocoly , 3kg ల Gama , 3kg ల Magnet , 200gms Delon , 100gms Promo లను 300Ltrs నీటిలో కలిపి మొక్కల మొదళ్ళ దగ్గర పోయండి . 4 ) యెల్లో మొజాయిక్ వైరస్ సోకడం వల్ల కూడా పండాకు వస్తుంది, వైరస్ సోకితే పసుపు వర్ణనగా మారిన ఆకు వెంటనే రాలిపోదు, వైరస్ తెగుళ్ళని రాకముందే ముందు జాగ్రత్తగా Vironil , Blockbuster , Promo లను వినియోగించడం ధ్వారా రాకుండా కొంతవరకు నివారించ వచ్చు, లేదా ప్రారంభ దశలో వున్నా మిగిలిన మొక్కలను ఈ పద్ధతిలో కాపాడుకోవచ్చు. వైరస్ లక్షణాలు వున్నమొక్కలు అక్కడక్కడా కనిపించినప్పుడు వాటిని పీకేసి కాల్చి వెయ్యండి , ఎక్కువగా వ్యాపిస్తే పంట పీకెయ్యడం తప్ప వేరే మార్గం లేదు.
Horticulture lo kuda pasuvula eruvulo vruddhi chesukoni vesthene result baaguntundhi… thaathkaalika result kosam aithe 5kg lu Trichorich, 5kg lu flick 5 kg la bellam lo 48 gantalu naanabett vadagatti ekaraaniki drip ko ivvandi
Sir jhoonna / minumu/ pesara ki eatuvanti time lo ealanti eruvulu veyalo oka video cheyyamdi sir eandhukantey metta prantham tythulu eruvulu anni Bhoomi lo okeysari vedthumnam sir plz sir1 video vheyandi
ONBA - (Organic and Nutritionally Balanced Agriculture) - సేంద్రియ మరియు పోషక పదార్ధాల సమతుల్య వ్యవసాయం.
ఉచిత పుస్తకం కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేయండి. 👇👇👇
drive.google.com/file/d/1MrCOjxXQUuziGot1mTb4NtRBBlIPTTra/view?usp=share_link
😊😊
సార్ గుడ్ ఈవెనింగ్ మీ all episodes పుస్తకం రూపంలో ఉంటే రైతులు ఎప్పుడైనా, ఎన్నిసార్లయిన చదివి ఆచారిస్తారని, ఉపయోగించుకుంటారని నా అభిప్రాయం.
Thvaralo ivvabothunnaanu
@@ANNAPURNAAGRISPACE dhayachesi book ni pdf roopam lo andhariki andhubatuloki tisukuragalarani asistunnanu sar
plz
dhayachesi alaa cheyyagalaru
Pq
@@ANNAPURNAAGRISPACE eppudu release sir please tell me
Thavaralone vasthundhi
Super ga clarityga cheputunnaru sir
Sir excellent sir table explanation great sir
Excellent information sir
It is very useful for all farmers . good channel
Excellent information
Thanks
Sir your speech very well
ప్రతిభ బయోటెక్ ఉత్పత్తుల సమాచారం కోసం క్రింది లింక్ పై క్లిక్ చేయండి. 👇👇👇
drive.google.com/file/d/1nnvSsyO0thJ1RCcM6Sr-zw-MeB8EGgo-/view?usp=share_link
Thanks
Sir mee matalu ma raithulaki oka varam sir , thank you so much sir
Super matter
సార్ చాలా ముఖ్యమైన సందేశాన్ని ఇచ్చారు మీకు మా ధన్యవాదములు సార్ ఒక చిన్న విన్నపం మీకు వీలు అయితే ఒక బుక్ లెట్ ను మార్కెట్ లోకి తీసుకరండీ 🌹🌹🙏🙏🙏
Kindha comments lo ONBA book vundhi download chesukondi
Thank you sir for your great help and assurance.
Sir calcium, sulphur, magnesium complex products cheptara
Nice super sir
మీ విలువైన సమాచారానికి tq సార్ మా 70 రోజుల మిర్చి తోట ఉంది దానికి ఇప్పటి వరకు మీరు చెప్పిన ద్వితయశ్రేణి మందులు వడలేదు ఇప్పుడు ఆకులు యెల్లో కలర్ లో అవుతున్నాయి అవి మెగ్నీషయం లోపం అనుకుంటున్న ఇప్పుడు స్ప్రే చేయొచ్చా
Spray cheyyadam kante nenu cheppinatlu bhumilo veyyandi
Spray thaathkaalikame
Spray chesthe 1kg maatrame cheyyagalam
Tq సార్
సార్ డ్రిప్ ద్వారా వేయొచ్చ ఎంత పరిమాణంలో వాడాలి
ఇప్పుడు మాది కాయ పడుతుంది
29 va episode prakaaram cheyyandi
చాలా చక్కగా చెప్పారు చాలా బాగా విన్నాం సార్ సల్ఫర్ 90% మిరప పంటలో వాడుతున్నాను సార్ సల్ఫేట్ బ్యాగ్ ధర ఎక్కువ సార్ సల్ఫర్ అవసరం అయినప్పుడు సల్ఫర్ 90 శాతాన్ని వాడాల సార్. అమ్మోనియం సల్ఫేట్ బ్యాగ్ వాడాల సార్ కర్నూలు జిల్లా సార్
90% sulphur 3 nundi 5 kg lu chaalu
Sir mi tone chala clear ga baavundi
Goodsir namaskar 🙏🙏🌺🌹🌷
Super sir
Sar milanti agricalchar vunte raitu chala bagupadatadu
TQ sir
Hi sir good information
Very good explanation sir
Very very very super explain
Nevu rythula paalita god🙏🙏🙏🙏
Excellent sir
మాది మహబూబాబాద్ నేను చిల్లీ ఎక్కోవ ఏస్తాము కానీ పూత దశకు రాగానే తోట మొత్తం చస్తుంది దీనికి పరిస్కారం చెప్పగలరు
మీరు త్వరలో వచ్చే 19 వ ఎపిసోడ్ చూడండి... అందులో చెప్పినట్లు ప్రతి సంవత్సరం నేలను సిద్ధం చేసుకోండి
లేదా 2, 3 విభాగాలు చూడండి
Sir namaste chala clear ga cepparu sir meeru ceppina mulakalu anni 1 acra dosena
Aunu
Tomato lo flower droping and fruit setting kavatledu amanna cheppandi
సార్ గుడ్ మార్నింగ్ సార్ మీరు చెప్పే పద్ధతి మాకు బాగా అర్థం అయిందిమా పత్తి పొలంలో 2 నెలల 60 రోజులు పేరుమెగ్నీషియం అలాగే సల్పర్ ఎంత వాడాలి చెప్పండి సార్
Thank you sir
Cms .. Npk lo kalipi vadukovaccha annagaru
పత్తిలో ఎరువుల యాజమాన్యం తెలియ చేయగలరు దయచేసి లేదా పైన తెలిపిన విధంగానే ఉపయోగించమంటారా.?
19, 20 episodes prakaaram 120 rojula pairu yaajamaanya paddhathi paatinchandi
Vangathota gurunchi video cheyandi
Vankaya gurinchi video cheyandi sir
Sar namaste choudu nelalo cms veyavacha sar pleju
Sir black watermelon and kharbuja gurinche vevaralu chenppandi sir
Kharbuja gurinchi oka video cheyandi
🙏🙏🙏🙏
🙏🏻
Mirapa panta nu yenni rojula panta ga bhavinchali...?
Jowar or jonna panta vedio cheyindi sir
ఆయిల్ పామ్ లో పోషకాలు గురించి కూడా చెప్పండి
Sir, meru baga chakkaga Neetiga cheptunnaru, ipudu meru cheptunna ee percentage watersuluble fertilizer ki, mamulu fertilizer ki oke percentage sari pothundhantara !
Water soluble fertiliser calendars comments ichi vunnaanu.. percentage ilaage theesukovaali
Sir pradhama poshakalu vesaka yenni rojulaku dyiteeyaposhakalu veyali
19 , 20 episodes chudandi
మీరు పుస్తక రూపేణా తప్పకుండ రాయాలి 🙏
Vulligadda dukkilo mondulu cheppandi sir
Millets crop lo ante Sajja panta lo cms use cheyavacha
Comments lo crop calendars links untaai download cheskondi
Soil drenching cheyavacha sir
Sir mana braches ekka dekkada vunnayo cheppandi sir
Mee area..??
@@ANNAPURNAAGRISPACE musunuru sir
Jilla
Eluru sir
9866664973
Sir paddy lo 19.19.19+zinc12+megnisium sulfete+boran kalipi spry cheyyavochha
Cheyyochu
Thank you sir
Sir... Palla thotalaku fertilizer management yela... Cheppagalara
20, 21 episodes chudandi
How use fertilizer for rose plants
Sir rendo dafa aruvulalo urea,cms ,potash,14-35-14 kalipi challocha antha antha kalipi challali cheppagalara sir vari pantalo
Comments lo crop calendars links untaai download cheskondi
Supar coma bumpur chilli ki spary cheyavacha
Cheyyochu
Sir namasthe.varri pantallo prathama dvithiya suksma poshakalu yala vadali theliya chayandi
Vari 28 va episode chudandi ledha 19 va episode prakaaram eruvulu veyyandi, ledha kindha comments lo vari calendar vundhi link open cheyyandi
Dear sir, magnesium, sulphur nu pradama poshakalatho kalipi vadukovacha?
Vaadochu
Sir this is yogi prathama poshakalanu use cheshaka enni rojula gab lo dvithiya poshakalanu use cheyali
19, 20 episodes chudandi mix chesi vaadaali
Mamidi totala gurinchi ippudu spray cheyyalsinavi fertilise gurinchi explain cheyyandi sir
Drip lo one acre ki mg, s entha quantity lo emi products shops lo labyamavuthayo vivaralu cheppandi
Ground nut pootha dasha lo undi em veyali
Sir sulper eppudu uyeyacch
పెరిగేదశ,పూత దశ, కాయదశ టేబుల్ లో సూచిచిన ప్రకారమే అంతే mothadulo ఫర్టిలైజర్స్ మరియు సూక్ష్మడుతువులు కలిపి భూమిలో వేయాలా తెలుపగలరు
Yes
Kurnool lo ekkada dorukutai sir cms bags
9866664969
👍👍
చెరుకు పంట గురించి చెప్పండి ఎరువులు ఎలా వడలి
Thankyou very much Sir, this is the most important and detailed video with చార్ట్ ( table)on fertilizer schedule till now in యూట్యూబ్, you have done an marvelous job Sir, if possible can you do similar video on sweet Orange and other తోట పంటలు also Sir, thankyou once again Sir, as fellow farmers requested please think about online sale ( SRMT or TSRTC courier ) of your products Sir, i am from Nalgonda, can you give us the dealer phone no also Sir, Thankyou verymuch once again Sir
Prathama poshakalu mariyo dwitiya poshakalu kalpi vana vacha sar please cheppandi sir
19 va episode chudandi
Sir nenu 2ekars tomato vesanu.prajent pootha pinde kaaya dasalo undhi partilizer eami vadalali telupagalaru.
Comments lo link ichaamu chudandi, mirapa tomoto kuragaayala pantala calendar
sir npk mandulu megneciamsaphet kalipi vadavacha
Vaadochu… perige dhasalo vaadandi
Sir Good morning Exlent Messages sir Every Former must and should follow the our valuable messages got a good result
mirapa thota lo yerupu undhi sir ,nutrients kotta sir ayana Alana undhi,n p k vesanu Alaney undhi ,fungicide mandhulu spary chesa alaney undhi sir,water pettadam ledhu sir ayina yerupu undhi ,panchaga ravali antey emi cheyali pls replay sir
ఏ పైరులో ఐనా పండాకు తెగులు రావడానికి కారణాలు
1 ) అధిక వర్షపాతం వలన నేల pH బాగా పడిపోవడం వలన
2 ) నత్రజని , మెగ్నీషియం , జింక్ , మాలిబ్డినం లోపించడం వలన కిరణజన్య సంయోగ క్రియ సరిగ్గా జరక్కపోవడం వలన పత్ర హరితం లోపించి
3 ) వైరస్ తెగుళ్లు వ్యాపించడం వలన
పరిష్కారం :
1 ) నేల pH ని స్థిరీకరించాలంటే ఎకరానికి 20kg ల Cocoly వెయ్యాలి , నేలలో తేమ శాతాన్ని తగ్గించడానికి వరుసగా రెండు సార్లు అంతర సేద్యం చెయ్యాలి
2 ) సూక్ష్మ ధాతువుల లోపాన్ని సరిదిద్దడానికి యూరియా 25kg , మెగ్నీషియం సల్ఫేట్ 25kg భూమిలో వెయ్యాలి , తాత్కాలిక ఉపశమనం కోసం GAMA , Promo , Delon లను స్ప్రే చెయ్యాలి.
3 ) డ్రెంచింగ్ పద్ధతిలో వెంటనే మంచి ఫలితం పొందవచ్చు . ఎకరానికి 3kg ల cocoly , 3kg ల Gama , 3kg ల Magnet , 200gms Delon , 100gms Promo లను 300Ltrs నీటిలో కలిపి మొక్కల మొదళ్ళ దగ్గర పోయండి .
4 ) యెల్లో మొజాయిక్ వైరస్ సోకడం వల్ల కూడా పండాకు వస్తుంది, వైరస్ సోకితే పసుపు వర్ణనగా మారిన ఆకు వెంటనే రాలిపోదు, వైరస్ తెగుళ్ళని రాకముందే ముందు జాగ్రత్తగా Vironil , Blockbuster , Promo లను వినియోగించడం ధ్వారా రాకుండా కొంతవరకు నివారించ వచ్చు, లేదా ప్రారంభ దశలో వున్నా మిగిలిన మొక్కలను ఈ పద్ధతిలో కాపాడుకోవచ్చు. వైరస్ లక్షణాలు వున్నమొక్కలు అక్కడక్కడా కనిపించినప్పుడు వాటిని పీకేసి కాల్చి వెయ్యండి , ఎక్కువగా వ్యాపిస్తే పంట పీకెయ్యడం తప్ప వేరే మార్గం లేదు.
E v spray dvara I vacha sir....?
Ivvochu
meeru nimma mokkalu ki cms dose cheppaledu
Cms any crop ki use cheyachuna sir cms mixed rupamlo
Vaadochu
Jeevana eruvulanu chini lo drippe paddathilo Ela vaadali sir please tell me sir
Horticulture lo kuda pasuvula eruvulo vruddhi chesukoni vesthene result baaguntundhi… thaathkaalika result kosam aithe 5kg lu Trichorich, 5kg lu flick 5 kg la bellam lo 48 gantalu naanabett vadagatti ekaraaniki drip ko ivvandi
Godavari.cms.50.kg.bag.senaga.pantala.vadachha.sir
Cotton lo Kaya kulludu(rains heavy) unnappudu emi spray
Comments lo crop calendars links untaai download cheskondi
Hi sir
Miru chepinadhi good sir
Kani oka doubt sir
Oka ekkara ki antha vadalli anedhi ardham kaledhu sir.
Chepandi sir plz...
Nenu cheppe dose edhaina ekaraanike
19 va episode chudandi
Sir jhoonna / minumu/ pesara ki eatuvanti time lo ealanti eruvulu veyalo oka video cheyyamdi sir eandhukantey metta prantham tythulu eruvulu anni Bhoomi lo okeysari vedthumnam sir plz sir1 video vheyandi
Thappakunda anni chesthaanu
Sir papaya ki fertilizer information stating stage nunchi oka chat kavali sir
Sir paddy gurinchi cheppara
28 va episode chudandi
Sir memu Bengal gram vestamu vitini Ela vadali vetini mix chesi spry cheyyacha
Magnesium sulphate, calcium nitrate spray cheyyandi
Excellent explanation sir...
What is meaning of c m s tell me sir
Pomegranate ki urea vadakudadu kada sir
Nathrajani avasaram leni mokka vuntundhaa… ammonium sulphate vaadandi
Horticulture crops lo ee nutrients ni yeppudu yala vaadalao kuda cheppandi.
Varusagaa anni chepthaanu
Sir present mirchi lo root stem disease how to control
22 va episode chudandi
Sat danimma lo 16 posakalu appudu avidamuga vadali vivarana sar
20, 21 episodes chudandi
Banna gurinchu chepaddi sir.270 to 300 days kavuna, avidhanuga fertilizer vadali sir
Sir
Mirchi vechi
60 days one acre
40 days one acre
E పొలంలో
Natrazani posporus potas
Ca Ma Sa lu కలిపి chalavacha
Or
Sa lu sa lu ki veyala sir
29, 30 episodes chudandi
60 days complete sir, mirchi thota lo C.M.S and potasham kalipi chalocha
19th episode chudandi, ledha kindha comments lo mirchi calendar vundhi chudandi
Good afternoon sir, tell about Cheeni Battai
Watch 20, 21 episodes
Sir sir sir dayachesi mulberry paina oka video cheyandi please sir
Sir maaku bhaveriya basina market lo dorakataledhu maaku koriyar cheyagalara sir
Ee week lo anfhubaatuloki vasthundhi
Mee area
Cn lo urea untundhi kadha sir
Aunu
Sir madi Anantpur district Madakasira mandal, maku daggaralo Annapurna Agri products ekkada dorikuthai teliya jeyagalaru
9866664969
Boomilo tamota mokka petinamu voluvu kavali drip aruvu cavali sar adi vadali sar
Cms mirchi lo vesukovaccha
19, 20 episodes chudandi
Raithu vaaduka basha cheppandi sir
మెట్ట పొలం లో ఎలా వాడుకోవాలి sir