Nitya Jeevithamlo Vedantham | Part #9 | Garikapati Narasimha Rao Latest Speech | Pravachanam | 2020

Поділитися
Вставка
  • Опубліковано 12 лют 2020
  • ఆరోగ్యంగా జీవించాలంటే తీసుకునే భోజనం ఎలా ఉండాలో చూడండి.
    ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యజీవితంలో వేదాంతం ఎలా ఉపయోగపడుతుందో చూడండి.
    నిత్యజీవితంలో వేదాంతంపై మహా సహస్రావధాని శ్రీ గరికిపాటి నరసింహారావు గారి ప్రసంగం.
    వ్యక్తిత్వ వికాసంపై గరికపాటి అద్భుత ప్రసంగం.
    Sri Garikipati Narasimha Rao Speech On Nitya Jeevthamlo Vedantham.
    Garikipati Pravachanalu about Vedantham.
    Nitya Jeevithamlo Vedantham By Garikipati.
    Subscribe to our channel for more videos: goo.gl/biuPZh
    For updates, follow us on Facebook: goo.gl/JWjkHA
    Please note that the correct surname is Garikipati. It is not Garikapati.
    #Garikapati
    #Pravachanalu
    #LiveHealthy
    #HealthTips
    #NityaJeevithamloVedantham
    #ProblemsAndSolutions
    #HealthSecrets
    #ArtOfLiving
    #GarikipatiNarasimhaRao
    #Garikapati
    #LatestSpeech
    #AdhyatmikaPravachanalu
    #PersonalityDevelopment
    #VyaktitvaVikasam
    #HumanValues
    BrahmaSri Garikipati Narasimha Rao is a renowned #Spiritual Orator, #Litterateur, #Poet and #Mahasahasravadhani. He has performed more than 300 #Ashtavadhanams, 10 #Shathavadhanams and one #Mahasahsaravadhanam (first of its kind in the #Literary History of Andhra). His succesful completion of the #Sahasravadhana is a mile stone both in the life of Sri Garikipati Narasimha Rao and in the field of #Avadhana. That he could recite 1116 stanzas with ease and felicity surprised the audience and Sri Narasimha Rao got recognition as an unparalleled monarch in the realm of Avadhana. At a time ‘DHARANA’ of 750 poems is a record, till this date in the field of Avadhana. Then he was awarded the Title of ‘DHARANA BRAHMA RAKSHASA’.
    Another feather in the cap of Sri Narasimha Rao in his #olyimpian #memory. He successfully recited 1116 stanzas of his own writing #SAGARAGHOSHA with perfect ease in 8 Hours twice at 2 different venues. This feat is as astounding as it is unheard of in the Histroy of Telugu Literatue. It is a world record and unbroken till this date. Apart from Sagaraghosha he has published 17 books which are quite popular in Telugu states.
    He has delivered hundreds of lectures across the Globe. His TV shows are all memorable and highly successful. Especially, the program #AndhraMahaBharatham, telecasted on #BhaktiTV for 1818 Episodes was a classic and was widely regarded as one of the best TV shows in Telugu. He was felicitated with the title, “PRAVACHANA KIREETI” on the completion of the show. Another prominent program is #NavaJeevanaVedam on #ABNAndhraJyothi .
    He was also felicitated with titles “SHATHAVADHANA GEESHPATHI”, “AVADHANA KALAPRAPURNA” at different occasions. He was also feliciated with many awards at International, National and State levels.
    #SAGARAGHOSHA of Sri Narasimha Rao is unique #classical #poetry book in more than one sense. It may be described as a modern Telugu epic. Its speciality and uniqueness can be understood from the fact that its theme is totally different from other modern #TeluguKavyas . The life of man from the aborginal period to the modern ages froms the subject of this Kavya. In a way it is the story of #MotherEarth too. The publication of this #MagnumOpus of Sri Narasimha Rao is a land mark in the annuals of #TeluguLiterature .
    Sri Narasimha Rao is known for his rational approach to #spirituality. Unlike other speakers of his ilk who focus on one theme at a time, Sri Narasimha Rao is a multi - faceted personality. From #Sanskrit verses, this #Avadhani shifts to Telugu literature, touches upon #philosophy, moves over to #NationalisticPride and reaches the core subject with elan.
    As a no - nonsense speaker, Garikipati Narasimha Rao, through the hundreds of stage talks and telivision shows, has explained the #science behind various religious practices and advised the devout to shun the #BlindBeliefs that have no ratinale behind them. According to him, filling the hazy minds with #DivineKnowledge is possible only by clearing the insane and #superstitious thoughts. He puts his obective in a nutshell thus, “The larger goal of any #spiritualist is to achieve a #peaceful world where sanity prevails”.
    His mission is to make #youngsters aware of our #TeluguCulture, introduce them to #LiteraryWorks and epics and show them how one can imbibe the ideas of epics like #Mahabharatha and #Ramayana in our daily lives.

КОМЕНТАРІ • 738

  • @Garikipati_Offl
    @Garikipati_Offl  6 місяців тому +29

    Follow Sri Garikipati Narasimha Rao Official WhatsApp Channel: rebrand.ly/62b11

  • @sangambalraj9869
    @sangambalraj9869 4 роки тому +57

    ఈ భరత భూమిలో నా తెలుగు జాతి తెలుగు భాష అంటే అమ్మవారికి ఎంత ప్రేమో మా కోసం మిమ్మల్ని పంపించింది శ్రీ గురుభ్యోనమః

  • @ravikumarkumar289
    @ravikumarkumar289 3 роки тому +77

    మీ ఆరోగ్యం బాగుండాలని ఇలాంటి ప్రవచనాలు ఎన్నో జరుపుకోవాలని దేవుని వేడుకుంటున్నాను నిండు నూరేళ్లు బతకాలని దేవుని వేడుకుంటున్నాను

  • @MANAKOSAMp
    @MANAKOSAMp 3 роки тому +157

    గురువు గారు మీ ప్రసంగం మొత్తంలో మీరు అన్ని పచ్చి నిజాలే మాట్లాడారు మీకు ధన్యవాదాలు

    • @t.prakasamt.prakasam5145
      @t.prakasamt.prakasam5145 3 роки тому +1

      @తెరవెనుక మాడుగుల నాగఫణిశర్మవీడియో aa

    • @t.prakasamt.prakasam5145
      @t.prakasamt.prakasam5145 3 роки тому +1

      @తెరవెనుక మాడుగుల నాగఫణిశర్మవీడియో àaaaà

    • @t.prakasamt.prakasam5145
      @t.prakasamt.prakasam5145 3 роки тому

      @తెరవెనుక మాడుగుల నాగఫణిశర్మవీడియో aaa

    • @t.prakasamt.prakasam5145
      @t.prakasamt.prakasam5145 3 роки тому

      Aàaàaaàà

    • @t.prakasamt.prakasam5145
      @t.prakasamt.prakasam5145 3 роки тому

      @తెరవెనుక మాడుగుల నాగఫణిశర్మవీడియో àà

  • @francisxavier6695
    @francisxavier6695 4 роки тому +63

    గురువు గారు మీ వాక్చాతుర్యం మీ విఘ్నానం అమోఘం అపూర్వం , ధన్య వాదాలు.

  • @paidi.bk.6416
    @paidi.bk.6416 3 роки тому +15

    ఓం అనగా ఆత్మ లేక ప్రాణం
    శాంతి అనగా ఆత్మ లేక ప్రాణం యొక్క స్వధర్మం శాంతి.
    శ్రీ గరికిపాటి నరసింహారావు గారు కు నా హృదయపూర్వక కృతజ్ఞతలు
    అజ్ణానం మూడభక్తి
    జ్ణానం భగవధ్గీత రామాయణం మహాభారతం సాహిత్యాలు పురాణాలు మహాకావ్యాలను సాస్త్రాలు హితిహాసాలు వివరణ ఆత్మజ్ణానం జ్ణాన దీపం ఆత్మస్వరూపం మీ ప్రసంగం ఇష్టపడుతున్నవారు పరివర్తనకు మూలాధారం యదార్థం అయ్యదార్థం వివరణ అద్భుతం అమోఘం అపారం
    మీకు ఆయువు ఆరోగ్యం చేకూరుతుందని సత్యభావముతో మీకు సుభసాయంత్రం

  • @bvreddyreddy3076
    @bvreddyreddy3076 2 роки тому +9

    గురువు గారికి శతకోటి వందనాలు, మీ యొక్క ప్రవచనాలు చాలా మంచిగా ఉన్నాయి. నేటి మానవులకు ఎంతో అవసరం. ఆరోగ్య రహస్యాలు, నానుడిలు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి గురువు గారు. మీ యొక్క ప్రవచనాలు చాలా మందిలో మార్పు వస్తుందని ఆశిస్తున్నాను.🙏🙏🙏🙏

  • @kaanugulabhavani5116
    @kaanugulabhavani5116 4 роки тому +59

    వందనాలు గురువు గారు...మీరు చెప్పే మాటలు ఇంకా చాలా మంది వింటే చాల బాగుండు...appudaina అర్థమవుతుంది వారికి

  • @updatenews8652
    @updatenews8652 4 роки тому +158

    మనిషి ఎట్లా ఉండాలో మొత్తం షార్ట్ కట్ గా వివరించారు గురువుగారు🙏

    • @SaiBabuJakka
      @SaiBabuJakka 3 роки тому +1

      ఉన్నదని అహం పెంచుకోకూడదు లేదని ఏడవకూడదు మానవత్వంతో మంచితో భక్తితో బతకాలి భగవంతుడు ఆ మనిషి లోనే ఉంటాడు

  • @babluaamani2855
    @babluaamani2855 3 роки тому +15

    గురువుగారు అన్ని పచ్చి నిజాలు మాట్లాడారు, మీ ప్రసంగం విన్న తర్వాత ఎవరైనా మారతారు ధన్యవాదాలు

  • @vemulapatibalaankaiah2084
    @vemulapatibalaankaiah2084 3 роки тому +14

    సుపర్ చెప్పారు గురువు గారు. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @gogadavaralakshmi4331
    @gogadavaralakshmi4331 Рік тому +4

    గురువు గారు మీ ప్రసంగం మాకు చాలా అర్ధం అయ్యేలా ప్రసంగించారు మీకు ధన్యవాదాలు🙏🙏🙏

  • @sambhanasantoshkumar2390
    @sambhanasantoshkumar2390 3 роки тому +2

    జనాల్లో ఉన్న మూఢనమ్మకాలను తొలగించడంలో మీ ప్రవచనాలు ఎంతో మేలు చేస్తాయి

  • @ramamprabhala9523
    @ramamprabhala9523 11 місяців тому +5

    నిజం చెప్పారు గురువుగారు ధన్యవాదములు 🙏

  • @damojipurapupaparao4991
    @damojipurapupaparao4991 3 роки тому +24

    ఇంటి యొక్క ప్రాముఖ్యత చాలా బాగా చెప్పారు. నమస్కారం

  • @tungakr8378
    @tungakr8378 4 роки тому +8

    వేల వందనాలు మీతీరుగా మనకు నిత్యం జరిగే వాస్తవాలను ఇంత వివరంగా చెప్పుడు చాలా బాగుంది మన జనాలు ఎన్నడూ తెలివికి వస్తారో ఆనాడే వారి బాగు జరుగుతుంది .

  • @madangopal9048
    @madangopal9048 3 роки тому +16

    Hats off to Narsimha Rao gaaru.. mee సమయస్పూర్తి, ఉద్ధరణ చేసే భావన,ఆశావాద వృత్తి చాలా inspirational

  • @anilkumarkota5027
    @anilkumarkota5027 4 роки тому +2

    రాజకీయాలే కాదు అన్నిటిలో ఇలాంటి దరిద్రాలే వున్నాయి స్వామి మనము సంస్కృత భాషని వదిలేసి చాలా తప్పు చేసాము మన పురాణాలలో ఏమివుందో మీలాంటి వారిద్వారా కొంతైనా తెలుస్తోంది మీలాంటి వారు చాలామంది రావాలని కోరుకుంటున్నాను భగవంతుడు మీకు అంతా మంచి చేయాలని ప్రార్థిస్తున్నాను

  • @mraghu1653
    @mraghu1653 2 роки тому +7

    శతకోటి వందనాలు గురువు గారు మీ ప్రవచనాలు చాలా బాగుంటాయి...🙏🙏

  • @dasanbabu4548
    @dasanbabu4548 4 роки тому +6

    అయ్యా!
    మీ ప్రసంగం మొదటిసారి గా విన్నాను, చాలా సంతోషం పడుతూ ఉన్నాను. యిటు వంటి ప్రసంగాలు మతోన్మాదులు లకు మంచి మానసిక పరిపక్వత ను తీసుకుని వచ్చుటకు అనేక మతాల సమైక్యత కు దోహదం చేస్తాయి. మూడత్వ నడవడిక కు ఒక ప్రకాశవంతం చేస్తాయి అని ఒక క్రీస్తు మార్గదర్శకాలు రూపకల్పన గా ఉంటాయనీ నమ్ముచూ మీరు ఈ లోకంలో ఉన్నంతకాలం చక్కటి ఆరోగ్యాన్ని యేసు ప్రభు వారు తన తండ్రి యైన యెహోవా ద్వారా అందచేయగలరని యేసు ప్రభు వారు తిరిగి లేచిన తర్వాత నిత్యం జీవితం గడిపే మహిమ ఐశ్వర్యాన్నీ కలుగజేయాని ప్రార్థన.

  • @kusumakanumarlapudi1073
    @kusumakanumarlapudi1073 2 роки тому +4

    గురువు గారికి అనంతకోటి పాదాభివందనాలు

  • @sivaparvathi1041
    @sivaparvathi1041 2 роки тому +1

    Garikipatigaru me pravachanalu nalo antho marpu vachindhi meku na 🙏🙏

  • @lakishmiprasad6434
    @lakishmiprasad6434 3 роки тому +20

    This type of lecturers are needed today.

  • @prasanthvana4350
    @prasanthvana4350 4 роки тому +22

    పాదాభివందనాలు......

  • @krishnakarri3144
    @krishnakarri3144 4 роки тому +9

    Guruji Mana santhana dharmanni kapadutu maku kuda me pravachanalutho entho mano dhyryanni estunnaru meku padabhi vandanalu guruji🙏🙏🙏

  • @triupathireddy8104
    @triupathireddy8104 4 роки тому +66

    గురువుగారు చాలా బాగా చెప్పారు

  • @yadagirithirunagaru3387
    @yadagirithirunagaru3387 3 роки тому +25

    We are lucky to live in the era of sri garikipati narasimha rao, we must listen and follow for better spiritual life,

  • @kammampatinaveen3287
    @kammampatinaveen3287 4 роки тому +10

    🙋🙌 i am very happy
    Danyavadalu guruvgaru

  • @lakshminarayanareddy1693
    @lakshminarayanareddy1693 4 роки тому +5

    Mee tongue pyna Saraswathi Devi natyamadutundi sir I love your knowledge so much sir,,,,,,

  • @sathyanarayanabolamoni7137
    @sathyanarayanabolamoni7137 3 роки тому +2

    Gurvu garu in my 52 years Age I have been learning More ,with word tuching your feet bless me.Dr.Sathyanarayana WNP TS

  • @devikopparthi2430
    @devikopparthi2430 4 роки тому +9

    Om namasivaya guruvu gariki na padabivandanalu 🙏🙏🙏🙏🙏🙏

  • @sirisiri8439
    @sirisiri8439 3 роки тому +2

    Mee pravachanalu baguntay ND elantivi enka chepalani korukuntunnam God bless you sir

  • @sramanaidu1646
    @sramanaidu1646 4 роки тому +60

    గురువు గారికిపాదాభివందనం

  • @bvramana2811
    @bvramana2811 4 місяці тому

    గురువు గారు మీ ప్రసంగము వింటుంటే ,నా హృదయం పరవళ్లు తొక్కుతోంది

  • @jancenask9297
    @jancenask9297 4 роки тому +48

    Meru happy ga helthy ga 100 yers oundali...guru garu...🙏

  • @kusumakumarip9254
    @kusumakumarip9254 4 роки тому +4

    Telugu prajalu chaala adrushtavanthulu......elaanti mahaanubhavula saannidhyam dorikinanduku......guruvugariki padabhivandanamulu

  • @pradeepkumara3793
    @pradeepkumara3793 4 роки тому +17

    Thank you 🙏 for your speech

  • @tummalarajendraprasad8277
    @tummalarajendraprasad8277 2 роки тому +1

    గురువుగారు ఈ ప్రసంగాలు ఈ లోకానికి చాలా అవసరం

  • @sknagulmeera378
    @sknagulmeera378 2 роки тому

    దేవుడున్నాడో లేడో తెలియదు కానీ మీ రూపంలో దేవుడు ఉన్నాడు అని నమ్ముతున్నాను ఎందుకంటే మీరు చెప్పే మాటలు జ్ఞానాన్ని పెంచుతున్నాయి

  • @MeIntiammayi
    @MeIntiammayi 4 роки тому +5

    🙏🙏🙏milanti vallu challa ga vundali guruji..Milanti vallaku shatruvulu chala vuntaru

  • @chinnamsanthoshkumar3555
    @chinnamsanthoshkumar3555 4 роки тому +9

    నమస్కారం గురువు గారు

  • @shashikalahv7776
    @shashikalahv7776 3 роки тому +3

    Chala effective ga undi Guruvugaru🙏

  • @nerellageetha7620
    @nerellageetha7620 3 роки тому +2

    Nenu vinnane ei matalu anukunna thira chusrhe Gudur lodhi madhi Gudure super sir miru chalabaga cheptharu 🙏🙏🙏🙏🙏

  • @kilambisrinivas5995
    @kilambisrinivas5995 2 роки тому +8

    శ్రీ గురుభ్యోనమః 🙏

  • @krishnasani1998
    @krishnasani1998 3 роки тому +4

    He is very perfect disclosure in the society all r should follow and we can change the world

  • @nagesh987
    @nagesh987 11 місяців тому +2

    Heart touched your words. Thank you for told true words

  • @sharadayadavalli550
    @sharadayadavalli550 3 роки тому +1

    Garikapatigari Prakashan very very inspiring and very much practical Garikapatigari gariki namaskaralu

  • @sudharshankandukala7811
    @sudharshankandukala7811 2 роки тому +3

    Thank s to the great work by garima pati narsimha rao sir 🙏🏿

  • @earthquack9282
    @earthquack9282 4 роки тому +8

    Asalu pooja gurinchi cheppi champesaruga guruvugaaru,anni anni nitya jeevitamlo
    choosi choosi unnamu.kaneesam eppudaina memu prashanthamga untam...enni vathulu,ela veliginchali,ganta adavallu kottacha ani andaru adigi adigi thinesthunnaru.kannesam vallakante chinna vallam ani kooda vadalaru andi manam chepthe manake papam kada ani untaru.ee sari adigina vallaki ee video choopistha.thank you so muck🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @raghavvendra
    @raghavvendra 4 роки тому +17

    Sarvam guru dattatreyam
    Miku guru Dattatreyuni Asisulu Sree garikapati swamy Garu.

  • @hanvikacreations1170
    @hanvikacreations1170 2 роки тому

    Namaste guruvu garu shubodayam. Mee pravachanalatho maa jeevitham lo chala telusukuntunnam guruvu garu. Ilanti pravachanalu meri maku inka andinchalani manaspurtiga devudini korukuntunnanu.

  • @jangamprabhakararao1287
    @jangamprabhakararao1287 4 роки тому +2

    Garikipati vaariki sathakoti namaskaralu to educating people

  • @vijayalakshmiravinutala8933
    @vijayalakshmiravinutala8933 4 роки тому +5

    🙏🙏🙏
    It is our luck & thanks to present social media.
    Where ever we are, we could watch such wonderful talk.

  • @dhanunjayaraopalle5171
    @dhanunjayaraopalle5171 3 роки тому +2

    Guruv garu me speech tho na Life insurance iendhi🙏🙏🙏🙏.....

  • @BoniSrinu
    @BoniSrinu 3 місяці тому

    మీలాంటి గురువుగారు మాకు దొరకడం మా అదృష్టం గురువుగారు 🙏🙏

  • @gaddampraveena3510
    @gaddampraveena3510 4 роки тому +15

    MI speech chalaaa bagundhi.

  • @chilverimahender841
    @chilverimahender841 2 роки тому

    Guruvu garu meeru chala great
    Really really I am follow ur words 🦶🦶🙏🙏🦶🦶🙏🦶🦶🙏🙏

  • @kvenkatasiva6855
    @kvenkatasiva6855 4 роки тому +16

    I respect your attitude guruvu garu meru moodanammakalu paradolutaru giddiga nammaru🙏🙏

  • @vishwaksentalks9648
    @vishwaksentalks9648 4 роки тому +14

    Thank you guruvu Garu

  • @gorlelaxmi7079
    @gorlelaxmi7079 3 роки тому +1

    🙏guruvugaru melanti mahneeyulu...undatmu mana bharthadasamu chesukunna adrustmu..

  • @harishramprasadv299
    @harishramprasadv299 4 роки тому +1

    Really sir maku gnanodayam ayindi Andi.

  • @mangariravisekhar6311
    @mangariravisekhar6311 3 роки тому

    Mee pravachanaalu chaala bhaguntayi guruvugaru meeru great

  • @prasad7783
    @prasad7783 4 роки тому +31

    Chala baga chepparu guruvu Garu . Mee speech ni follow aithe andaru sukam ga untaru. Ade Kada anandam.

  • @venkatapathimutyala8367
    @venkatapathimutyala8367 4 роки тому +20

    ప్రతి నిత్యం గరికపాటి ప్రవచనం వినడం పరిపాటి

  • @sonusowmya3346
    @sonusowmya3346 4 роки тому +1

    Ayya miku shathakoti nansakaralu.. inta kanna m cheppalen mahanubava🙏

  • @sambhhajala6613
    @sambhhajala6613 4 роки тому +5

    వందనాలు సర్ బాగా చెప్పారు

  • @ClaszyGaman
    @ClaszyGaman 4 роки тому

    Mee nammakam chala goppadhi ... adhe nammakam tho chala mandhi unnar andi twaralo miru manamu korukuntunna NAVA BHARATA DESHAM avirbavistundhi ..

  • @gaddampraveena3510
    @gaddampraveena3510 4 роки тому +3

    Superb MI pravachanalu

  • @sharadhakathi9767
    @sharadhakathi9767 4 роки тому +11

    నమస్కారము లు గురువు గారు చాలా చక్కగా వివరించారు

  • @ramchandernune8465
    @ramchandernune8465 Рік тому

    Saraswati putruduki Ananthakoti Namaskaramulu Danyavadamulu. Mee prasangamulu vinadam Maa Adrustam.

  • @usha3881
    @usha3881 4 роки тому +9

    Great sir
    Chala baga chepparu
    Ilanti vi vini mana rashtram bagupadithe bagundunu 🙏

  • @The2345600
    @The2345600 3 роки тому

    Chala baga chamatkaranga ardam Ayetattu chepparu... Gurugaru...

  • @frankuzmascareenuz6968
    @frankuzmascareenuz6968 3 роки тому +2

    🙏🙏🙏🙏🙏 Mee lanti varu ee desaniki entho avasaram. Mee padalaku na Sasthanga Namaskaram.

  • @parasaparameswar7841
    @parasaparameswar7841 Рік тому +1

    Excellent marvelous speech on human earning on necessities during entire family life being appreciable happy life by their wife Parameshwar joint director of agriculture hydrrabad

  • @prasadmekhala8095
    @prasadmekhala8095 3 роки тому

    Guruvu gariki namaskaramu lu padabivandanamulu meeru chepputhunte vini chala anandamuga vuntundi

  • @sailuyellaram7324
    @sailuyellaram7324 3 роки тому +2

    👍 thanks guruvu gaaru

  • @1566123456
    @1566123456 4 роки тому +7

    అత్యద్భుతం

  • @arunareddykukunoor6603
    @arunareddykukunoor6603 3 місяці тому

    Guruvu gaari ki aneykaneyka pranaamamulu
    Chaala chaala Danyavaadamulu bhaga chepparu ,🎉

  • @shashashasha281
    @shashashasha281 4 роки тому +4

    Meeru super cheptharu guruvugaaru

  • @ramadevimovidi9962
    @ramadevimovidi9962 3 роки тому

    GURUVU GARU. ....VERY GOOD SPEECH SIR......I LIKE YOUR SPEECH SIR. ...VERY RIGHT WORDS YOU TOLD . YOUR EVERY VIDEO USEFULL VIDEO SIR.... VERY THANK YOU ....GURUVU GARU.

  • @chenchugarijayalakshmi630
    @chenchugarijayalakshmi630 4 роки тому +4

    గురువుగారు ప్రతి పండుగ యొక్క విశిష్టత ను అందులోని ఆరోగ్యం గురించి వివరించండి

  • @Mahesh-lx3js
    @Mahesh-lx3js 4 роки тому +34

    Sir, I really appreciate you talks, it makes really sense
    I wish I meet you in future
    Thank you for putting all videos on UA-cam

  • @Anilkumar-ry9dh
    @Anilkumar-ry9dh 4 роки тому +2

    Sir super me pravachanalu. Regularly fallowing

  • @pavankumar-nc1nv
    @pavankumar-nc1nv 4 роки тому +2

    Chala baga cheppru guruvugaru.

  • @nageswarraochowdada7582
    @nageswarraochowdada7582 3 роки тому +1

    Guruvugaru merruchalabaga cheptaru namaskaralu👏👏👏

  • @kallurirajasekharreddy4466
    @kallurirajasekharreddy4466 4 роки тому

    Guruvu gariki Padabi vandanam, Baga chepparu.

  • @user-ng1tt6jn8l
    @user-ng1tt6jn8l 6 місяців тому

    గురువు గారు మీ ప్రవచనాలు మనుషులు ను మార్చాలి.🙏🙏

  • @durgakadari9354
    @durgakadari9354 2 роки тому

    Guru Garu anta nijam cheparo asalu miru chepite ma kosama anattu undi danyavadalu 🙏🙏🙏

  • @kumarasamypinnapala7848
    @kumarasamypinnapala7848 3 роки тому +1

    Garigapati Gari ki padabhi vandanamulu jai Bharat 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @reddyshekarshekar5800
    @reddyshekarshekar5800 2 роки тому

    Namasthe guruvugaru Mee prasanganiki paadhabhivandanam

  • @ajaykumarbalu9839
    @ajaykumarbalu9839 4 роки тому +2

    Super speech bhaga cheparu

  • @TheRaju0123
    @TheRaju0123 4 роки тому +1

    Manasulo deepam velagali.. Adi Samajaniki vupayogapadutundi.. Thanks Guruvu garu

  • @ramanareddyannam6372
    @ramanareddyannam6372 3 роки тому +1

    Mi pravachnalu Chala bagundhi guruvu garu

  • @hwcthumukunta4680
    @hwcthumukunta4680 2 роки тому

    Miru cheppe prathi mata nenu patistanu guruvugaru mire na inspiration 🙏🙏🙏🙏

  • @saikiran271
    @saikiran271 3 роки тому +2

    Super cheparu Andi 🙏

  • @mearugaratnam1844
    @mearugaratnam1844 3 роки тому

    Garikha pati varu Neti ,thenali Ramakrishna garini.rembering.proud .of you

  • @komarimallaiah4843
    @komarimallaiah4843 4 роки тому +1

    Chala baga cheparu guruvu garu

  • @sunilkumar-nt8uy
    @sunilkumar-nt8uy 4 роки тому +17

    What a great speech sir...

  • @vemulachandramohan6059
    @vemulachandramohan6059 2 роки тому +4

    గురువు గారు మీకు పాదాభివందనం🙏🙏🙏🙏🙏🙏

  • @ramakrishnaraor5329
    @ramakrishnaraor5329 3 роки тому +2

    Guruvu garu great words