Nitya Jeevithamlo Vedantham | Part #11 | Garikapati Narasimha Rao Latest Speech | Pravachanam | 2020

Поділитися
Вставка
  • Опубліковано 18 лют 2020
  • జీవితంలో దేన్నైనా కోల్పోయినప్పుడు బాధపడకూడదు మరేం చెయ్యాలో చూడండి.
    నిత్యజీవితంలో వేదాంతంపై మహా సహస్రావధాని శ్రీ గరికిపాటి నరసింహారావు గారి ప్రసంగం.
    వ్యక్తిత్వ వికాసంపై గరికపాటి అద్భుత ప్రసంగం.
    Sri Garikipati Narasimha Rao Speech On Nitya Jeevthamlo Vedantham.
    Garikipati Pravachanalu about Vedantham.
    Nitya Jeevithamlo Vedantham By Garikipati.
    Subscribe to our channel for more videos: goo.gl/biuPZh
    For updates, follow us on Facebook: goo.gl/JWjkHA
    Please note that the correct surname is Garikipati. It is not Garikapati.
    #Garikapati
    #Pravachanalu
    #HowToLeadHappyLife
    #NityaJeevithamloVedantham
    #ProblemsAndSolutions
    #ArtOfLiving
    #GarikipatiNarasimhaRao
    #Garikapati
    #LatestSpeech
    #AdhyatmikaPravachanalu
    #PersonalityDevelopment
    #VyaktitvaVikasam
    #HumanValues
    BrahmaSri Garikipati Narasimha Rao is a renowned #Spiritual Orator, #Litterateur, #Poet and #Mahasahasravadhani. He has performed more than 300 #Ashtavadhanams, 10 #Shathavadhanams and one #Mahasahsaravadhanam (first of its kind in the #Literary History of Andhra). His succesful completion of the #Sahasravadhana is a mile stone both in the life of Sri Garikipati Narasimha Rao and in the field of #Avadhana. That he could recite 1116 stanzas with ease and felicity surprised the audience and Sri Narasimha Rao got recognition as an unparalleled monarch in the realm of Avadhana. At a time ‘DHARANA’ of 750 poems is a record, till this date in the field of Avadhana. Then he was awarded the Title of ‘DHARANA BRAHMA RAKSHASA’.
    Another feather in the cap of Sri Narasimha Rao in his #olyimpian #memory. He successfully recited 1116 stanzas of his own writing #SAGARAGHOSHA with perfect ease in 8 Hours twice at 2 different venues. This feat is as astounding as it is unheard of in the Histroy of Telugu Literatue. It is a world record and unbroken till this date. Apart from Sagaraghosha he has published 17 books which are quite popular in Telugu states.
    He has delivered hundreds of lectures across the Globe. His TV shows are all memorable and highly successful. Especially, the program #AndhraMahaBharatham, telecasted on #BhaktiTV for 1818 Episodes was a classic and was widely regarded as one of the best TV shows in Telugu. He was felicitated with the title, “PRAVACHANA KIREETI” on the completion of the show. Another prominent program is #NavaJeevanaVedam on #ABNAndhraJyothi .
    He was also felicitated with titles “SHATHAVADHANA GEESHPATHI”, “AVADHANA KALAPRAPURNA” at different occasions. He was also feliciated with many awards at International, National and State levels.
    #SAGARAGHOSHA of Sri Narasimha Rao is unique #classical #poetry book in more than one sense. It may be described as a modern Telugu epic. Its speciality and uniqueness can be understood from the fact that its theme is totally different from other modern #TeluguKavyas . The life of man from the aborginal period to the modern ages froms the subject of this Kavya. In a way it is the story of #MotherEarth too. The publication of this #MagnumOpus of Sri Narasimha Rao is a land mark in the annuals of #TeluguLiterature .
    Sri Narasimha Rao is known for his rational approach to #spirituality. Unlike other speakers of his ilk who focus on one theme at a time, Sri Narasimha Rao is a multi - faceted personality. From #Sanskrit verses, this #Avadhani shifts to Telugu literature, touches upon #philosophy, moves over to #NationalisticPride and reaches the core subject with elan.
    As a no - nonsense speaker, Garikipati Narasimha Rao, through the hundreds of stage talks and telivision shows, has explained the #science behind various religious practices and advised the devout to shun the #BlindBeliefs that have no ratinale behind them. According to him, filling the hazy minds with #DivineKnowledge is possible only by clearing the insane and #superstitious thoughts. He puts his obective in a nutshell thus, “The larger goal of any #spiritualist is to achieve a #peaceful world where sanity prevails”.
    His mission is to make #youngsters aware of our #TeluguCulture, introduce them to #LiteraryWorks and epics and show them how one can imbibe the ideas of epics like #Mahabharatha and #Ramayana in our daily lives.

КОМЕНТАРІ • 800

  • @Garikipati_Offl
    @Garikipati_Offl  6 місяців тому +9

    Follow Sri Garikipati Narasimha Rao Official WhatsApp Channel: rebrand.ly/62b11

  • @Geethaskitchenandworld
    @Geethaskitchenandworld 2 роки тому +40

    గరికపాటి వారు 150 సంవత్సరాలు ఆరోగ్యము గా ఉండాలని మరింతమందికి మంచి జరగాలని కోరుకుంటున్నాను. Jiii గరికపాటి. 🙏🏻

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 10 місяців тому +1

      నిన్నటి దుఃఖము నేడు సుఖము.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 10 місяців тому +2

      చెరిగి పోయింది నెత్తుటి మరకల మార్గము.
      ముందు ఉన్నది ముత్యాల దారి.

  • @satishpowerstar6800
    @satishpowerstar6800 3 роки тому +126

    నిజంగా అధ్బుతం....ఇలాంటి వారు మనదేశంలో పుట్టడం...... ఈయన మాటలకి చాలా మంది యువతులు యువకులు మంచి మార్గంలో ముందుకు పయనిస్థారు....

  • @satishpowerstar6800
    @satishpowerstar6800 3 роки тому +137

    నిజంగా నేను పుట్టి ఎప్పుడూ గరికిపాటి నరసింహారావు గారి స్పీచ్ ఎప్పుడూ చూడలేదు....నిజంగా అధ్బుతం....మనిషి మనిషిగా బ్రతకాలి అంటే గరికిపాటి గారి ప్రవచనాలు వినాలి.....జై హింద్

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 10 місяців тому +3

      జయహో భారత్.జయహో సనాతన ధర్మము.

  • @satishpowerstar6800
    @satishpowerstar6800 3 роки тому +119

    ఎందరో మహానుభావులు. ...అందులో గరికిపాటి నరసింహారావు గారు ఒకరు.....

  • @anisettysyamala7418
    @anisettysyamala7418 3 роки тому +43

    మహానుభావులకు పాదాభివందాలు
    మా అమ్మగారు కలంచేసి పది మాసాలు.
    ఈరోజు నా పుట్టినరోజు. మా అమ్మ అంటే నాకు ప్రాణము. ఆవిడ లేరని చాలా ఏడ్చాను.
    మీ ప్రసంగం విన్నాక నా మనసు కాస్త తేలిక పడింది.
    ఏడుస్తూ ఉన్నదాన్ని లేచి మా అమ్మగారి ఆఖరి కోరిక ఎలాగైనా తీర్చాలని నిర్యయించుకున్నాను.
    మీకు నా ధన్యవాదాలు

  • @mekalaprasadmekalaprasad8163
    @mekalaprasadmekalaprasad8163 3 роки тому +78

    మీ స్పీచ్ లొ ఏదో మ్యాజిక్ ఉంది సార్,
    ఇక నుంచి మీరే నా ఫెవరెట్ హీరో

  • @satishpowerstar6800
    @satishpowerstar6800 3 роки тому +13

    మనిషి ధర్మంగా బ్రతకాలి....అంటే గరికిపాటి నరసింహారావు గారి ప్రవచనాలు వినాలి...

  • @satishpowerstar6800
    @satishpowerstar6800 3 роки тому +24

    గరికిపాటి నరసింహారావు స్పీచ్ హైలెట్స్....ఈ తరం వారికి కూడా చాలా చక్కగా అర్దమవుతుంది.....యూత్ కి బాగా నచ్చింది....నాకు కూడా

  • @sadgurucharanam3605
    @sadgurucharanam3605 4 роки тому +89

    మాధావుడు మాట తప్పుడు. ఎంత గొప్ప విషయం. ధన్యోష్మి

    • @bandarunagaraja2706
      @bandarunagaraja2706 2 роки тому

      మాధవుడు మాట తప్పడు. ఎంత గొప్ప విషయం. ధన్యోస్మి!

  • @bbm5673
    @bbm5673 3 роки тому +79

    I'm christian but mee speech s daily vintanu edo willpower vachinattu untundi sir

    • @prabhurajupothabattina7120
      @prabhurajupothabattina7120 3 роки тому +11

      Sir gari speech vinataniki christian aa avvakrledu manishi avvuthe chalu😉

    • @srisrujana822
      @srisrujana822 3 роки тому +5

      Manchi edi ayana manam tisukovali bro ante edi matam ayana edi cheppina good tisukovadame 😊😊😊

    • @prasadprasad9009
      @prasadprasad9009 3 роки тому +1

      That is not a religious speech, manishi ela brathakalo cheptaru

    • @Alliswell-gd6fu
      @Alliswell-gd6fu 2 роки тому

      great

    • @harshamohana8665
      @harshamohana8665 2 роки тому

      Hindu desam lo puttina vaallu hinduus ye. Ikkada Christians yevaruu leru.

  • @kkk99234
    @kkk99234 4 роки тому +35

    వ్యంగాస్త్ర ప్రయోగంలో, సద్విషయాలను సూటిగా స్పష్టంగా చెప్పడంలో మీకు మీరే సాటి గురువు గారూ🙏🙏🙏

  • @bhukyabharathi9753
    @bhukyabharathi9753 3 місяці тому +1

    Mee pravachanalu na jivithamlo chala marppulaku Karanam ayyae gurvugaru dannayavadalu meeku🙏🙏

  • @lokeshgurudu5580
    @lokeshgurudu5580 4 роки тому +21

    గురువుగారి పాదాలకు వందనాలు...🌺🌼🌸

  • @suravarapuchalamareddysama362
    @suravarapuchalamareddysama362 3 роки тому +17

    గురువుగారికి పాదాభివందనం🙏
    నమశ్శివాయ నమశ్శివాయ
    ఓం నమశ్శివాయ
    హర ఓం నమః శివాయ
    శివ ఓం నమః శివాయ
    🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏

  • @PadmajaKhandavalli
    @PadmajaKhandavalli 3 роки тому +8

    Mee speeches vini nenu chala nerchukunnanu guruvu garu👏👏

  • @sridevisridevi9468
    @sridevisridevi9468 2 роки тому +11

    What a brain
    what a speech
    super Guruji
    every one want to listen this type speeches

  • @26ierfan
    @26ierfan 4 роки тому +24

    సత్యం దేవుడు మనం అడిగిన కోరిక తీరిచాడు అంటే మనకు ఇంకో ఆపద ఉన్నట్టే,, అందుకే మనం ఏది జరిగిన దైవ నిర్ణయం అని వదిలేయాలి

  • @Garikipati_Offl
    @Garikipati_Offl  Рік тому +4

    Buy online: bit.ly/3MTG6pd
    డా.గరికిపాటి నరసింహారావు గారు రచించిన సరికొత్త పుస్తకం " చమత్కారాలు - ఛలోక్తులు" అందరికీ అందుబాటులోకి వచ్చింది. పుస్తకాన్ని ఇంటికి తెప్పించుకోవాలనుకునేవారు ఈ లింక్ ద్వారా పొందవచ్చు: bit.ly/3MTG6pd
    పుస్తకాన్ని నేరుగా పొందాలనుకునేవారు కాచిగూడ, హైదరాబాద్ లో ఉన్న నవోదయ బుక్ హౌస్ వద్ద తీసుకోవచ్చు.

  • @nagasamba371
    @nagasamba371 4 роки тому +19

    ధన్యవాదములు గురువుగారూ 🙏తెలుగు జాతి చేసుకున్న అదృష్టం, మీ ప్రసంగం వినే అవకాశం. పని చేసుకుంటూ ఈ ప్రసంగం వింటున్న నేను, ఒక దశలో పని అపి మరీ చప్పట్లు కొట్టాను,

  • @ForBetterEnvironment
    @ForBetterEnvironment 4 роки тому +54

    గురువు గారు పాదాభివందనం

  • @devikandala32
    @devikandala32 4 роки тому +30

    ABBA super andi manasu balenapudud mi videos chusthe chalu mansu happy ga vutundi andi🙏🙏🙏

  • @vejayanandch3454
    @vejayanandch3454 3 роки тому +1

    శ్రీ గరికపాటి గారికి కోటి నమస్కారములు. మీ ప్రవచనాలు వింటున్నంతసేపు అపరిమితమయిన దైర్యం గ ఉంటుంది .ప్రస్తుత పరిస్తుతులయందు మా అందరి మనస్సు లలో చాల ఆందోళన .ఈ సమస్య ల లుండి బయటపడే మార్గము మీ ద్వారా వినాలని మా కోరిక మన్నించగలరని ప్రార్ధన .

  • @praveenarya4360
    @praveenarya4360 3 роки тому +6

    మీ లాంటి వ్యక్తి దొరకడం మ అదృష్టం 🙏🏻

  • @meerameera1909
    @meerameera1909 4 роки тому +11

    Maadhavudu maata thappadu. Adbhutham. Thank you.

  • @sateeshnakka7780
    @sateeshnakka7780 2 роки тому +1

    గురువు గార్కి పాదాభివందనం. మీ ప్రవచనాలను విన్నాక నా మనసులో బాధలు అన్ని మరిచిపోతాను

  • @mahalaxmi1146
    @mahalaxmi1146 3 роки тому +3

    నమస్తే గురువు గారు🙏🏻🙏🏻🙏🏻🙏🏻 మీ మాటలు వింటుంటే జీవితాన్ని కళ్ళారా చూసినట్లు ఉంటుంది.🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙏🏻🙏🏻

  • @nareshkarakala2717
    @nareshkarakala2717 3 роки тому +4

    ఔను నిజం సార్ మనిషి ఆశ నిరాశ పాఠం గుర్తుకొచ్చింది మనిషి నిరాశ తో భగవంతుడు ఒక్కడే ఆశ చిగురింపచేస్తాడు అది భగవంతునికే సాద్యం

  • @hanumantharao6174
    @hanumantharao6174 4 роки тому +2

    Sir,meeru chaala baaga chptharu...!!
    Roju ki okkasari inaa mee prasangaalu vintanuu..!!!
    Really great 🙏🙏

  • @sramanaidu1646
    @sramanaidu1646 4 роки тому +11

    గురువు గారికి పాదాభివందనం భారత్ మతాకీ జై జై హింద్

  • @satyanet4798
    @satyanet4798 4 роки тому +12

    CHALA MANCHIGA CHEPPARU SIR.. THANK YOU

  • @dasanbabu4548
    @dasanbabu4548 4 роки тому +1

    వర్తమానం పై మీ ప్రసంగం చాలా బాగుంది. పూర్వీకులు భవిష్యత్తు కాలపై ఎక్కువ ఆలోచన చేసి అనేక మందిని తక్కువ గా చూస్తూ వ్యవస్థ ను అస్తవ్యస్తంగా తయారుచేసిన ప్రతి ఫలం ఈ రిజర్వేషన్ విధానం అని అందరకి అందించిన ఈ ప్రసంగం విని జీవితం లో మొదటి సారి ఒక ఉన్నత బ్రాహ్మణుల తత్వం గౌరవించటం మన భారతీయ సంస్కృతి కి ఒక చిహ్నం.

  • @madhavisanganabhatla9916
    @madhavisanganabhatla9916 3 роки тому +2

    WOWWWW!!!ELEGENT MARVELLOUS SPEECH GARIKAPATIGURUVUGARU Greatttttt⭐⭐👏🏻👏🏻👍🏻KotiNamaskaramilu.meeku🙏🌹🙏🌹🙏🙏

  • @kalpanagouda4747
    @kalpanagouda4747 4 роки тому +6

    Chaalaa practical ga super ga vuntadi me speech 🙏🙏 me padalaki

  • @satishpowerstar6800
    @satishpowerstar6800 3 роки тому +3

    నిజంగా మీ అద్భుతమైన ..అపారమైన నాలెడ్జ్ కి హాట్సాఫ్.......గురూజీ.....

  • @kandlaguntanarasaraopet8655
    @kandlaguntanarasaraopet8655 4 роки тому +6

    ధన్య వాదములు గురువుగారు..👏👏👏

  • @bobbyapple5457
    @bobbyapple5457 4 роки тому +2

    Thank you very much ..guruvu gaaru...👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @vallurusaikrishna6579
    @vallurusaikrishna6579 4 роки тому +4

    Guruvu garu ki padhabhivandanalu..... Om namah shivaya..... 💐💐💐💐💐🙏🙏🙏🙏🙏

  • @swarnnandhramoorthy3294
    @swarnnandhramoorthy3294 3 роки тому +2

    ఆధ్యాత్మికత హేతువాది మన గరికపాటి వారు

  • @nareshpendramoninareshp9635
    @nareshpendramoninareshp9635 3 роки тому +8

    గురువుగారికి పాదాభివందనాలు🙏🙏

  • @lalkrishnachaitanya3576
    @lalkrishnachaitanya3576 Рік тому

    ఘనాపాటి గారు 🙏🙏🙏🙏🙏
    🌹🌹🌹🌹🌹పాదాభివందనం
    ఆసింహం. కథ. ఏమో గాని
    నరసింహ రావు గారి మాటే
    మాకు. వేదం. ❤❤❤❤❤
    హరినాధ ప్రసాద్. 🙏🙏🙏

  • @teluguabbayi3588
    @teluguabbayi3588 2 роки тому +2

    దేవుడు సార్ మీరు 👍🙏 Jeevitham ante ento 22 minits lo chepparu 👌

  • @maheshreddymanyam1524
    @maheshreddymanyam1524 9 місяців тому

    This Video Changed My Life God Guruvu 🙏Garikipati Narasimha Rao Garu 🙏 Thank you Sir Your My Real Guruvu God bless you Garikipati Narasimha Rao Garu OM Nama Shivaya 🙏💪🚩

  • @saradapedapenki6241
    @saradapedapenki6241 3 роки тому +5

    Thank you guruvugaru . JAI SRIRAM .

  • @SunilKumar-zo7wq
    @SunilKumar-zo7wq 4 роки тому +27

    U r my advisor guru ji

  • @satyaprasad37
    @satyaprasad37 Рік тому +1

    Telugu people are Very Proud
    of Sri.G.N.Rao garu❤❤❤❤❤

  • @arunakonjeti6218
    @arunakonjeti6218 3 роки тому +6

    శ్రీ గురుభ్యోనమః పాదాభివందనం

  • @himabinduchebrolu9263
    @himabinduchebrolu9263 4 роки тому +4

    Chala baga chepparu guruvu gaaru asanthi tho alade manasu ki mi prasangaalu manchi urata

  • @shreesree1514
    @shreesree1514 3 роки тому +3

    Ow superb guruvugaaru present is d presentation to us...👍

  • @rameshram-gc4sm
    @rameshram-gc4sm 4 роки тому +13

    So great words useful in our regular peaceful life

  • @venkateshvenkat1591
    @venkateshvenkat1591 4 роки тому +7

    Dhanyavadamulu guruvu gaaru🙏🙏🙏

  • @nageswaryelleti875
    @nageswaryelleti875 4 роки тому +12

    Good message Sir, Thank you very much

  • @dsrinivas6537
    @dsrinivas6537 4 роки тому +6

    Great orator
    Adbhutham
    Speechless

  • @jraveendra7857
    @jraveendra7857 3 роки тому +1

    Sri Sri Guru ji 🙏Garikapati NarashimRao Ji Fine core 🙏pravachanam ,......

  • @venkatagirijarani5746
    @venkatagirijarani5746 4 роки тому +6

    Om namahsivaya
    Om namo narayanaya
    Om namo bhagavathe vasudevaya
    Om sri Mahakilasavasinyi namaha
    Hara hara mahadev shambho sankara.

  • @sravanthipagilla1576
    @sravanthipagilla1576 4 роки тому +15

    correct guruvu garu meku 🙏🙏🙏🙏🙏🙏🙏🙏.me prasangalu baga vintanu

  • @prushikesh3154
    @prushikesh3154 3 роки тому +144

    ఉదయం లీచినా పాటినుంచి eni tensions vunna రాత్రి పోడుకోనీ ముంధు mi oka వీడియో oka video chustey ..... హ్యాపీ స్లీప్ సార్

  • @akhilavissom7878
    @akhilavissom7878 4 роки тому +3

    Chala straight ga chepparu, padabhivandana!u

  • @raviprasad9758
    @raviprasad9758 3 роки тому +4

    Thanks sir naa problem ki solutions dorikai
    I am happy andari bagundali Aadey Naku selavu

  • @Garikipati_Offl
    @Garikipati_Offl  Рік тому +3

    శ్రీ గరికిపాటి గారి సామాజిక, ఆధ్యాత్మిక ప్రసంగాలను ప్రతి రోజూ పొందటానికి ఈ అధికారిక ఛానల్ ను SUBSCRIBE చేసుకోండి: bit.ly/2O978cx

  • @kajanagarajukumar4035
    @kajanagarajukumar4035 3 роки тому +8

    Well said gurujii everyone should try to make it into practice to lead a wise life journey.... Dr K Nagaraju Kumar...

  • @ghantabalaraju6928
    @ghantabalaraju6928 3 роки тому +1

    కుల మత భేదం లేకుండా అందరూ వినవాల్సిన సమాచారం.నా జీవితం లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను.మరల ప్రైవేట్ టీచర్స్ అయిన మాకు ఇదే సమస్య దైర్యంగా ఎదుర్కొంటాము.

  • @srinivasareddysathi1928
    @srinivasareddysathi1928 4 роки тому +10

    Present is the Presentation to Us Given by God👏👏👏👏

  • @venkimanju9244
    @venkimanju9244 4 роки тому +4

    చాలా బాగుంది గురువుగారు

  • @bapatlamunicipality1bapatl700
    @bapatlamunicipality1bapatl700 3 роки тому

    గురువు గారు మహిళలు వివాహం జరిగక తల్లి దంలు కంటే భర్త నే ఇష్టం పడతారు కాని భర్త, భార్యను మోసం చెసుతునె ఉంటాడు ఇది ఎంత వరకు నాయమ‌్ ఆడవారికి మనస్సు ఉంటుంది గురువు గారు

  • @sankarreddy7630
    @sankarreddy7630 4 роки тому +3

    మహర్షులు బాగా చెప్పారు ధన్యవాదాలు

  • @samp9810
    @samp9810 4 роки тому +7

    Thanq so much veella Sodi bharinchalekapothunnaam. Meeru chakkagaa cheppaaru

  • @vidyasagarbatti6170
    @vidyasagarbatti6170 4 роки тому +1

    Excellent guruji ...doctor
    Sambhashana bagundhi

  • @cheemalapentalingamaiah8936

    Garikapati guruvugariki na namaskaramulu .mee pravachanalu vinanduku na janma danyamainadi guruvugaru.meeru indialo pittinanduku memu enthopunyam chesamu guruvu garu.

  • @thannerubhagyalaxmi2807
    @thannerubhagyalaxmi2807 3 роки тому +2

    మీరు చెప్తుంటే నిజంగానే అనిపిస్తుంది గురువుగారు ప్రేమ అయినా ఏదైనా సరే ఎంత వరకు ఉండాలో అంత వరకే ఉండాలి అనిపిస్తుంది అది ఇప్పుడు మీరు చెప్తుంటే గురువుగారు

  • @sreenujinukala8881
    @sreenujinukala8881 3 роки тому

    చెరిగిపోయిన రక్తపు అడుగుల దారి ఎందుకు, నీ కొరకు ముత్యాల హరం దారి తెరిచి ఉండగా.... సూపర్ సర్

  • @Y.V.Sudhamani_arts
    @Y.V.Sudhamani_arts 2 роки тому

    Really sir meru na manasulo unna badhani taggincharu tnq tnq so much sir

  • @RameshKumar-dy6bw
    @RameshKumar-dy6bw Рік тому

    Jeevitam lo nirasaga, nissahayam ga, nisspruha to unnavari okkate adarsam, sri garikapati pravachanam,, mahanubhavulaku namaskaram.

  • @rajeswariala9
    @rajeswariala9 4 роки тому +4

    చాలా బాగా చెప్పారు గురవు గారు

  • @rajasekhar4903
    @rajasekhar4903 3 роки тому +4

    Well said sir. Tank you for giving massage

  • @Bhawvani45
    @Bhawvani45 3 роки тому +5

    ఓమ్ నమశ్శివాయ 🙏🙏🙏🙏🙏

  • @balakrishnamupparaju2987
    @balakrishnamupparaju2987 2 роки тому

    What a speech sir mee speech vinte life meeda hope vasthundi

  • @user-vd5wc5ns1h
    @user-vd5wc5ns1h 4 роки тому +1

    గురువు గారి శ్రీ చరణములకు నమస్సుమాంజలులు☺☺😊😊💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @mantinakrrishnavuudyaar8208

    అద్భుతము.....మీ పాదములకు .ప్రాణమములు

  • @gedenanibabu4836
    @gedenanibabu4836 3 роки тому +1

    Guruvu garu miru cheppe speech chala baguntundi

  • @tulasikumar7812
    @tulasikumar7812 3 роки тому +1

    🙏
    Chaalu na janma danyamaindi... Sri gurubyomnamai... 🙏

  • @maheshmarni2573
    @maheshmarni2573 2 роки тому +1

    Guruvu gaaru miku padabivandanam 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @shenishettybhavani726
    @shenishettybhavani726 2 роки тому

    Guru garu godnithaluchukhunna Naku Anni bhadhaly guru garu Mee speach chala bhaghunadhi gurugaru

  • @kusumakanumarlapudi1073
    @kusumakanumarlapudi1073 2 роки тому +1

    గురువు గారికి పాదాభివందనాలు

  • @ramyak5617
    @ramyak5617 4 роки тому +1

    Excellent speech guruvu garu. Yento punyam chesukonte kani mi lanti guruvulu dorakaru

  • @vijayabhaktul3134
    @vijayabhaktul3134 4 роки тому

    Panasa kayalo vedantam undi sir.chala Baga vivarincharu.dhanyavadalu.

  • @maheshbandharam6815
    @maheshbandharam6815 4 роки тому +33

    Thalachinade jariginada Daivam yendhulaaku.?
    Jariginade Thalachitiva Shanti ledhu Neeku...!!
    Very very Nice words
    Garika pati Gaaru
    Meeku
    Lot's of thanks sir..

  • @rameshtummala7470
    @rameshtummala7470 4 роки тому +1

    Guruji meku padabivandanam 🙏

  • @anantharamacharyulumahendr9001
    @anantharamacharyulumahendr9001 4 роки тому +5

    Grateful speach sir dhanyvasalu

  • @nagaharishgiri
    @nagaharishgiri 4 роки тому +4

    ధన్యవాదాలు గురువు గారు!! చాలా మంచి ప్రసంగం..

  • @prabhachannel8955
    @prabhachannel8955 4 роки тому +1

    Garikapati gaariki na padhabivandanalu 🙏....mi lanti valla avasaram e dheshaniki Chala undi

  • @lakshmanarayudu5301
    @lakshmanarayudu5301 3 роки тому +5

    Very nice this speechit is useful for every day life

  • @shashinaidu6465
    @shashinaidu6465 4 роки тому +1

    Super sir shatakoti Vandanamulu

  • @varalakshmimadireddi4795
    @varalakshmimadireddi4795 3 роки тому +2

    Sir nijanga goppa speech, youth ke baga upayogapade speech sir thank you very much guruvugaru

  • @kollajagankollajagan1241
    @kollajagankollajagan1241 4 роки тому +4

    ధన్యవాదాలు

  • @rameshbairi6817
    @rameshbairi6817 4 роки тому +1

    Super super super guruvu garu

  • @dhanalakshmi8674
    @dhanalakshmi8674 4 роки тому +1

    Meeku chala dhanyavadhlu guruvu gaaru

  • @srinivasdhulipala1584
    @srinivasdhulipala1584 2 роки тому +1

    Adbhutham
    Very good message guruji

  • @ashokajogiparthiva1992
    @ashokajogiparthiva1992 2 роки тому

    Tq sir me speech chala Prashanthatha ni esthundi

  • @ramaraok42
    @ramaraok42 2 роки тому

    గురువుగారికి పాదాభి వందనం🙏🙏🙏