అడవిగ్రామంలో గిరిజనచెల్లి వంట~దూలపప్పు(పేరు బాలేదు కానీ రుచిఅమోఘం)Arakutribal food
Вставка
- Опубліковано 8 лют 2025
- అడవిగ్రామంలో గిరిజనచెల్లి వంట~దూలపప్పు(పేరు బాలేదు కానీ రుచిఅమోఘం)Arakutribal food @TribalMirror
In our " Tribal Mirror" UA-cam channel I will show you about the different tribes of Andhra region, their way of life, food habits, customs, traditions and habitats.You can see the special connection of the tribals with the forests and the beauty of the hard work of the creatures.You can also see beautiful natural beauty.Please" SUBSCRIBE " if you like more videos on our channel.
------------------------------------------------------------------------
Tribal Mirror యూట్యూబ్ ఛానెల్లో గిరిజన ప్రాంత ఆదివాసుల ఆచారాల, అలవాట్లు, ఆహారం మరియు ఆవాసాలు గురించి చూపిస్తాను. అలాగే రమణీయ ప్రకృతి అందాలు, వాటితో గిరిబిడ్డలకు ఉన్న అనుబంధాన్ని మన ఛానల్ లో చూడవచ్చు. మరిన్ని విడియోలు చూసి మీకు నచ్చితే Tribal Mirror ఛానల్ ను Subscribe చేస్తారని ఆశిస్తూ.....
ఇవే కదా అసలు టమాటా!
శాంతి కూర వండటానికి అన్నీ ఆమె ఇంటి చుట్టూనే ఉన్నాయి ❤.
వీడియో బాగుంది రామ్ గారు..
Thank you so much అండి
Video baga vachindi
Very nice sharing👍👍👍👍👍
చాలా బాగుంది .. మంచి ప్రయత్నం ...
వీడియో బాగుంది బావ గారు మీరు మాట్లాడే విధానం చాలా బాగుంది🎉❤🙏💐
Thank you బామ్మర్ది
మీ వాయిస్ చాలా బాగుంది మీరు వర్ణించి విధానం కూడా బాగుంది మీకు ధన్యవాదాలు 🎉🎉🎉
Thank you అండి
Dulagundi, velvet beans very healthy
మా ఏరియా గోగుల పప్పు అంటార్ బ్రదర్, మీ వీడియోస్ బాగున్నాయి
గోగులపప్పు కొత్త పేరు విన్నాను..
Thank you so much అండి
Village jevana vidanam Achara sampradayalu citylo unde maku teliyani kotta.kotta vastava vishayaluchupistu vivaramga chepparu good❤❤❤❤❤
Chala bagundhi tammudu
Chelli anna video bamper👌
Natural ❤️
చాలా బాగా ఉంది వీడియో రామ్ అన్నయ్య
Thank you bro
Super super super super 👍👍
హాయ్ రామ్ గారు ఎలా ఉన్నారు నైస్ వీడియో❤
Hello madam.. I'm good..&U
చాలా బాగుంది అన్న 🎉
అన్న ఆ కాయలు బాగా ముదిరితే దురద వేస్తుంది ఆ దూల కి భరించలేము కానీ అవి లేత కాయలు కాబట్టి దురద ఏమీ ఉండదు....మా ఊరిలో అన్ని చోట్ల ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తాయి...
Place chala bagundi prashantha maina vathavaranam 👌
Good 👍. Videos 👌
Thank you అండి
Nice video Ram garu location Chala bagundhi
Thank you అండి
God bless you sister'gantha
దూలపు చానా బాగుంది గురు
Edamame 🫛 kayalu Chala testy ga untai ❤
Nice❤
Annayya Ani entha chakaga pilusthunavo chellamma.👌👌
Prasanta vatavaranam lo matti tho neet ga alikina santi valla illu..vandutunnappudu different ga unna vandagane colourful ga unna curry yento anuragam ga apyayata tho chelli ani piliche mee pilupu tho video chala chala bagundi Ram garu.manchi video ichhinanduku thank u......... vijayalakshmi
నమస్తే అండి..
Thank you so much ma'am
సోదరా ఒక మంచి గింజల కూర గురివంచి తెలియ జేశావు నాకు ఆ గరంజలు కావాలి పంపించగలవ
తమ్ముడు నువ్వు చేసే వీడియో లు చాలా బాగున్నాయి రామ్. నువ్వు చెల్లి అని పిలుస్తావు. ఆ. పిలుపు బాగుంది దూల కాయల తిన్న తర్వాత. Gokkuntaaremo. 😂😂😂
దురద ఉండవు అండి...
హాయ్ రాము గారు ఎలా ఉన్నారు బాగున్నార
బాగున్నాను శ్రీ గారు... చాలా కాలానికి పలకరించారు.. మీరు ఎలా ఉన్నారు ఎక్కడ ఉన్నారు
సూపర్ అన్నయ్య వీడియో
Nice video 👍
Hi ram bro seeing and listening first time (dula kayalu)
కదా.. వేరే పేరుకూడా ఉండచ్చు.. కానీ ఇంకా ఎవరూ కామెంట్లో పెట్టలేదు దీని పేరు..చూద్దాం..
హాయ్ రామ్ గారు సూపర్ వీడి యో అండీ.🎉🎉🎉🎉
Thank you అండి
Nice video 📷 Ram garu
Thank you Priya garu
వెల్వెట్ బీన్స్ అంటారు మా ప్రాంతంలో
We are excited to see your videos
Thank you brother
Thank you brother
Good videos 👌
Waiting for video anna❤️
Super video anna assalu vallu yevaroo teliyakapoyena apyayathathoo chelli ani peliche pilupu super anna
Me videos naku ishtam andi ❤
Thank you so much అండి
Nice
Super video brother 👌
Velvet beans అండి రాము గారు అవి.❤
Chala bagundi annaya aa place kalmasham leni vaalla pilupu
Super ram bagunnara❤❤❤❤
Parayagraj market lo chusanu dini peruthelidu em chastharo anukudedani roju
👌👍
👌👌👌
Welvet beans
Super
Hi Ramu nice video super
Thank you అండి
Super video
Hello అండి
అక్క బలం అక్క చేతిలో తెలుస్తుంది...
Yummy recipe ne chuppincharu bro
👌👌👌👌👌😊
Hi ramu garu nenu mee viedios follow autanu andi naku mokkalu ante chala istamu andi naku doku garitalaga upayoginche seeds kavaliandi please share chestara
ప్రయత్నిస్తాను Sir... కల్లు తాగే doki యే కదా
Yes adi ramu garu naku tappakunda seeds with kayato share cheyyandi please ramugaru thanks for your reply
వాటి పేరు బిగ్ బీన్స్ అంటారు మా సైడ్ ❤ దుల పప్పు దుళ్ళ పప్పు కాదు అండి బాబూ 😊
Adi me bhashalo
Ma intlo undhi chettu but memu maida chettu antunnaru ma daggara seeds endipoyaka black ga untay gattiga chala chala gattiga untay
మైదా చెట్టు..,👍
వెల్వెట్ బీన్స్ కదా
మా ఊర్లో వీటిని సుర్లకాయలు అంటారు
I know this anna..its name was damakayalu
Dhulagondi antaru brother
Ma side veetini kothibeerakayalu antaru.kayalapaibagam tagilithe dhurada vastundi.endina kayalu tagilthe.anduke ala pilustaremo dhulapappu ani
దురద గోండి లేదు దూల గోండి అంటారు
Velvet beans
Name???
Annaya
Bihar side veetini Kawach antaru
Mi videos kosam waiting
Thanks bro
Chama chikudu ani pilusthaamu vaatini
ఈ పేరు బాగుంది
వీటిని తమ్మకాయలను కూడా అంటారు
America chikkudu avi America chikkudu
Hai mylu ram gaaru ❤
🎉🎉🎉🎉🎉🎉
విత్తనం కావాలి ...అలాగే ఈ కాయల ఉపయోగాలు తెలియజేయ గలరు .
Mana side velvet beens antaru
Hi brother how are you last time I asked you hv not given reply
నేను బాగున్నాను రజిని గారు... Last Time మీ కామెంట్ నేను చూసులేదేమో..sorry.. మీరు ఎలా ఉన్నారు?? ఎక్కడ ఉంటారు
Ramu e kayalu hear color ga kuda vado chu ame che thu lu anta nallaga a ya e
Hai,ramgaru
Hi sajidha గారు
Hi ram garu. Yeppati lage e roju video kuda super undhi ram garu. Last week annavaram lo undi mi video chusanu. Akkadi nunchi vizag vellaamu
Vegetables Anni sontha ga pandinchukuni vanta cheskuni thinte aa taste veru kadha ram garu. Aa adrushtam andariki undadhu
Neeli pappu ani pedithe yela untundhi ram garu
నమస్తే అండి...
టూర్ వెళ్ళరా???
Hummm.... నీలి పప్పు... నామకరనం చేశారు..బాగుంది..
దూలగొండి కాయలు నూగు తో ఉంటది వయాగ్రా కి వాడతారు
Hai ram ❤❤❤
Hello
Hi Ram,
Is there any way to contact you?
mylurams24insta
లో మేసేజ్ చేయ్యండి sir
Hi Annaya
ఇవి వొలుస్తుంటే ... చేతులు నలుపెక్కుతాయి అండి.
Bayya madi revallu
Hi bro
Duldhunda is correct 💯
Hi. Annaya
Hello
Evi tinte chachipotaru ani cheptaru
లేదు అండి.. ఇవి తినడం కోసమే పెంచుకుంటున్నారు
Velvet beans antaru bro❤
మా సైడ్.దూలదండ కాయలు అటటారు
పెద్ద దురద కాయలు అంటారు మా సైడ్,,, బట్ తిన్నారు మేకలు బాగా తింటాయి
Suranji kayalu antaru
Hi Annaya bagunnara
chaamma kayalu
కాదు అండి
Velvet beens
Hii bro How are you
Hi ramu garu
Hi mam
Very good fud velvet beens antaru narala weekness pothadi doolagindi ginjalu
తియ్య ధమా
Surangi kaya
Hiramugaru
Hi
Hi
Hello
Hi Ramu అన్న గారు నేను ఒక పని చేదాం అనుకుంటున్నాను
ఒక 3,4 villages కి సరిపడా సరుకుల కోసం ఇంకా వాళ్ళకి ఏవైనా అవసరాల కోసం
నేను మీకు ఒక 50,000 పంపించాలి అనుకుంటున్నాను
మరి ఎలా contact అవ్వడం రాము గారు
చాలా మంది contact number అడుగుతున్నారు.. ఇక్కడ పెడితె ప్రాబ్లం అయ్యింది.
Mylurams24instaలో. మేసేజ్ చేయ్యండి
@@TribalMirrorపెట్టాను అన్న చుడండి